ఒక సంస్కృతిని నాశనం చెయ్యాలంటే వారి భాషను నాశనం చెయ్యాలని ఒక ఇంగ్లీషు వాడు చెప్పాడు. కాబట్టి కోయ సంస్కృతిని కాపాడుకోవాలంటే కోయ భాషను అభివృద్ధి చేయాలి. గుప్పెడు మంది చేతిలో మాత్రమే ఉన్నందువల్ల సంస్కృతం మరుగున పడిపోయింది. మీరు చేస్తున్న క్రృషి అభినందనీయం.
Sir, Congratulations 🎉 Meru chala manchi videos chestunaru. Mana area chalaa unexplored ga undi, ipatki kuda Srikakulam ante inka backward ga undi ani ankuntaru janalu,hope you will show other face of srikakulam. Madi pathapatnam dagara Tiddimi gramamm kani ma nanna jon kosam memu pune lo settle ayiyamu. Mana culture mana vuru ante naku epudu oka special attraction and istam. Thank you for showing that in your videos.
కోయ భాష కు లిపి కూడా 20 ఏళ్ల క్రితం మహిళ ఒకరు ప్రవేశ పెట్టారు. మన దేశం లో 1420 కన్న ఎక్కువ భాషలు 1990 లో గుర్తించారు. అంతకు ముందు ఎన్ని భాషలు ఉన్నాయో !!!
Anna memu koya vallame maa daggara kuda pillaliki koya basa matladatam nerpinchadi anna madhi bhadradri kothaguedem (district), chandrugonda (mandal), vankanumber village, maa daggara ekkuvaga koya basa matladaru thakkuvaga matladatar
There is no use, repenting, after the Koya languages go extincted once. We all together hold hard work, to save the languages. And we have to hold hard work to create a script (letters).to the Koya languages which don't have a script.
నిజమే మన కోయ భాష అంతరించి అంజోందే.. నన్న మీ పల్లెటూరి పీకిడితిని.. మా భాష గురించి చూపించినందుకు ధన్యవాదములు సార్.. 🙏
యక్క సాయమినేరే నన్న కుడా మి ఛానల్ ఉడో నను
కోయ బాషా గురించి మన తరవాత తరాల వారికి కూడా అభివృద్ధి చేయాలి. గ్రేట్ జాబ్ 👍👍
బాష యొక్క ప్రాముఖ్యత , విలువలు , సంప్రదాయాల గురించి మంచిగా వివరించారు ధన్యవాదములు మిత్రమా ""🙏🙏.. ❤️
యాదయ్య గంగాదేవి గారూ వారి బృందం అభినందనీయులు 👏👏👏👏👏💐💐💐💐🙏
Chala manchi take up idhi..ilanti poems valla పిల్లలు కోయ basha istanga nerchukuntaru.Basha ni kaapaduthunna Yaddaiah Thattaiah ki and team ki🙏🖤
ఎన్నెన్ని రంగులో పసి సీతాకోకచిలుకల లో ......😍😍☺️☺️👌👌👌
Suresh sir Mee voice koyila gontu Mee videos chuda chakkanaina nemali naatyam laantidi💯💯💯💯💯👌👌👌👌👌👌👌
Thank you bro మా భాష గురించి ప్రపంచానికి చూపించి నందుకు....🎉🎉🎉❤
తెలంగాణలో లంబాడా, కోయ మరియు గోండు భాషలు ఉన్నాయి. అంతరించి పోయినవి కూడా ఉండొచ్చు. నా బాల్యంలో విన్న పేర్లు ఇప్పుడు గుర్తు కూడా రావడం లేదు.
Great 👍 Video 👌 📹 Suresh Garu 😊💐
ఒక సంస్కృతిని నాశనం చెయ్యాలంటే వారి భాషను నాశనం చెయ్యాలని ఒక ఇంగ్లీషు వాడు చెప్పాడు. కాబట్టి కోయ సంస్కృతిని కాపాడుకోవాలంటే కోయ భాషను అభివృద్ధి చేయాలి.
గుప్పెడు మంది చేతిలో మాత్రమే ఉన్నందువల్ల సంస్కృతం మరుగున పడిపోయింది.
మీరు చేస్తున్న క్రృషి అభినందనీయం.
Appluse for the initiative....❤❤❤reviving aadivasi culture❤🌳
Kyuti smile beby s super speech bhai
Super video sir...meeku meere sati inkevvaru raru poti... congratulations Suresh sir 👌👌👍👍💐💐
Salute to these teachers…mother tongue has to be preserved…koya bhasha brathakaali!!
నన్నా కోయవనే నాకు ఇరువురు చిన్న పిల్ల ఓర్కి కోయబాషా నేర్పనాను
Sir, Congratulations 🎉
Meru chala manchi videos chestunaru. Mana area chalaa unexplored ga undi, ipatki kuda Srikakulam ante inka backward ga undi ani ankuntaru janalu,hope you will show other face of srikakulam. Madi pathapatnam dagara Tiddimi gramamm kani ma nanna jon kosam memu pune lo settle ayiyamu. Mana culture mana vuru ante naku epudu oka special attraction and istam. Thank you for showing that in your videos.
Wonderful effort.. 👍👍
సూపర్ నేస్తం ❤
🎉 great job 👏👍👏👍👏
భాష సంస్కృతి భవిష్యత్ తరాలవారికి అందించబడాలి.
యవ్వ అయ్యలు ఆశీస్కు తోటే
Thank you so much sir, iam from V r puram mandal, currently pursuing phd at osmania university,
Willing to work in a projects like this.
Nice bro ❤❤
కోయ భాష కు లిపి కూడా 20 ఏళ్ల క్రితం మహిళ ఒకరు ప్రవేశ పెట్టారు.
మన దేశం లో 1420 కన్న ఎక్కువ భాషలు 1990 లో గుర్తించారు.
అంతకు ముందు ఎన్ని భాషలు ఉన్నాయో !!!
లుప్పి కు.. మొలోలీకు.. డువ్కు.. ఉరపలీకు
Super sir
Super Anna
Good initiative👍
Super video sir
ప్రస్తుతం నా పిల్లలకు నా గోండు భాష రాదు. అటు తల్లి కోయ భాషా రాదు. తెలుగు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏంటో ఈ మాయా లోకం.....
Anna memu koya vallame maa daggara kuda pillaliki koya basa matladatam nerpinchadi anna madhi bhadradri kothaguedem (district), chandrugonda (mandal), vankanumber village, maa daggara ekkuvaga koya basa matladaru thakkuvaga matladatar
👍👍👍💐💐💐
Thank you sir
😍😍♥️☺️☺️👌👌👌👌
👍🙏🙏👌👌👌
👌
There is no use, repenting, after the Koya languages go extincted once. We all together hold hard work, to save the languages. And we have to hold hard work to create a script (letters).to the Koya languages which don't have a script.
👍👍👍
❤❤❤
nice explanation
❤❤😊
బంటీ నీ ఇంటికి పంపించండి