Pastor garu read this verse యెషయా 45:7 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.
పాపము అనేది ఒక వ్యక్తి అని మీరే మొదటిసారి చెపుతున్నారు, ఇది పూర్తిగా అబద్దబోధ... ఎంతో మంది పెద్ద భక్తులకు తెలియని విషయాలు నాకు దేవుడు చెప్పారు అంటున్నారు,, మీరు అబద్ద బోధ చేయకుండా జాగ్రత్త పడండి..
అసలు గొడవ ఎవరికి ఎవరికి దేవుడుడికి సైతాన్ కి కధ మధ్యలో అమాయక ప్రజలు ఏం చేశారు ప్రజలు బలహీనులు అని తెలుసు పాపం చేస్తారు అని దేవునికి తెలుసు ఆ పండుని చెయ్యకపోయి ఉండవచ్చు కధ. మనుషులు ను సైతాన్ మోసం చేస్తాడు అని దేవునికి తెలుసు కధ మరి తెలిసి కూడా మనుషులను చెయ్యడం ఎంతవరకు న్యాయం. ఇద్దరు వ్యక్తులు గొడవ సంబంధం లేనివాడిని మధ్యలో పెట్టి వాడి మాట వింటావా నా మాట వింటావా అని అడిగి వాడు మాట వింటే నేను నాశనం చేస్తాను అని దేవుడు , దేవుని మాట వింటే నేను నాశనం చేస్తాను అని సైతం మధ్యలో ఏసంబంధం లేని మనిషి
మీరు అన్నట్లే మా నాన్న నన్ను కన్నాడు నన్ను చక్కగా ప్రేమగా చూసుకుంటున్నాడు ఒకే. మా నాన్నకు నా గురించి అన్ని తెలుసు వీడు తెలివి అయిన వాడ తెలివి తక్కువ వాడ అని .అప్పుడు మా నాన్న నేను తెలివి తక్కువ వాడిని అని తెలిసి కూడా ఒక పండును పెట్టి ఇది తింటే సస్తవు అని చెప్పడం ఎందుకు నేను తెలివి లేని వాడిని అని తెలిసి కూడా. మా నాన్నకు ఒక సెత్రు వు వున్నాడు అనుకో వాడు నన్ను చంపాలి అనుకున్నాడు అనుకో మా నాన్నకు వాడిని చంపే శక్తి ఉండి కూడా వాడిని సంపకుండా వదలడం ఎంత వరకు కరెక్ట్. సరే మా నాన్న వాడిని సంపడం లేదు నేను వాడి మాట వింటే వాడు నన్ను సంపడు అని వాడి మాట విని ప్రాణం కాపాడుకుంటే వాడి మాట వింటావా అని మా నాన్న నన్ను సంపడం న్యాయమేన .
నాది ఒక ప్రశ్న బైబిల్ ప్రకారం దేవుడు ఇద్దరు వ్యక్తులను చేసాడు వారిలో రెండు బ్లాడ్ గ్రూప్ లు ఉన్నాయి . వారికి పుట్టిన పిల్లల్లో అవ్వదో ,ఆదామూ దో రక్తం వుండాని ,ప్రపంచం మొత్తం 2 గ్రూప్ లే ఉండాలి కానీ 4 గ్రూప్ లు ఎలా వచ్చాయి వివరించ్చు బైబిల్ రెఫరెన్స్ సులుతో
Wonderful explanation
Haleluya
Pastar garu chala bagundhi sir
Meru clear ga cheputunaru
అయ్యగారు వందనాలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Praise the lord Brother....
ప్రభు రాత్రి భోజనం "రొట్టె - ద్రాక్ష రసం" ఎలా తయారు చేసుకోవాలో దయచేసి తెలియ జేస్తారని కోరుచున్నాము.
Pastor garu read this verse
యెషయా 45:7
నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.
పాపము అనేది ఒక వ్యక్తి అని మీరే మొదటిసారి చెపుతున్నారు, ఇది పూర్తిగా అబద్దబోధ... ఎంతో మంది పెద్ద భక్తులకు తెలియని విషయాలు నాకు దేవుడు చెప్పారు అంటున్నారు,, మీరు అబద్ద బోధ చేయకుండా జాగ్రత్త పడండి..
అసలు గొడవ ఎవరికి ఎవరికి దేవుడుడికి సైతాన్ కి కధ మధ్యలో అమాయక ప్రజలు ఏం చేశారు ప్రజలు బలహీనులు అని తెలుసు పాపం చేస్తారు అని దేవునికి తెలుసు ఆ పండుని చెయ్యకపోయి ఉండవచ్చు కధ. మనుషులు ను సైతాన్ మోసం చేస్తాడు అని దేవునికి తెలుసు కధ మరి తెలిసి కూడా మనుషులను చెయ్యడం ఎంతవరకు న్యాయం. ఇద్దరు వ్యక్తులు గొడవ సంబంధం లేనివాడిని మధ్యలో పెట్టి వాడి మాట వింటావా నా మాట వింటావా అని అడిగి వాడు మాట వింటే నేను నాశనం చేస్తాను అని దేవుడు , దేవుని మాట వింటే నేను నాశనం చేస్తాను అని సైతం మధ్యలో ఏసంబంధం లేని మనిషి
దేవుడు మనిషిని ఎంతో అంటే ఎంతో ప్రేమ తో చేశాడు. నువ్వు ఏంటి ఎందుకు చేశాడు అంటున్నావ్
మీ అమ్మ నాన్న ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు నన్ను ఎందుకు కనరు అని అంటావ ఎంతో ప్రేమ తో నిన్ను. పెంచారు కథ దేవుడు కూడా ప్రేమ తోనే చేశాడు