సృష్టి కర్తలు ఎంత మంది? కొంతమంది క్రిష్టియన్ లు హిందువులకు మేలు చేస్తున్నారు-Part-1
HTML-код
- Опубликовано: 19 ноя 2024
- In this video we have answers to a christian who does not know how to read Hindu Scriptures. In this video we have clarified about the number of creators of this Universe.
- Развлечения
వెంకటాచాగంటిగారుమిరుచాలాప్రతీవిషాయానీస్రుస్టిరహస్యాలుచెపుతారుమివల్లాచాలాతెలుసుకున్నాముమికుచాలా..చాలాదన్యావాదములు
నా ప్రియమైన సోదరులారా ఈ ఛానెల్ వాళ్ళు చాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారు కానీ subscribes చాల తక్కువగ వున్నాయి మరియు వ్యూస్ కూడా తక్కువ వున్నాయి వీలయినంత వరకు వాట్స్ అప్ ఫేస్బుక్ లో షేర్ చేయండి..............ఎందుకంటే మనం జ్ఞానాన్ని ఇస్తున్నాము...అందరికి మన ధర్మం గురించి చెపుదాం
చాలా చాలా చక్కగా వివరించారు గురువు గారు... మీకు సదా ఆ పరమాత్మ అనుగ్రహము కలుగని గాకా.
శివ పురాణంలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు కూడా పరమాత్మ స్వరూపాలు అని స్వయంగా శివుడే చెప్పారు.
ఓం నమః శివాయ
Brother, then why all these three people fight always. Don't they know they are one.
ఎంత బాగా చెప్తున్నారండి
Om nama guru deva
చదవరు మరియు వారి పిల్లల్ని కూడా చదవనివ్వరు మనవాళ్ళు. Only School, Tution, Homework.. anthe avi chesthe chaalu
OM 🙏
Telivigaa Knowledge. tho Christian brother ki enlighten chesi baagaa....pettaru!!!! Hindus ki Manchi advice ichcharu. Chaaganti V. garu.. NICE..All d BEST..
గురువు గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏
చాలా గొప్ప విషయం. Geeta is not the Bible of Hinduism.but it is the Bible of all humanity. కీ నిజమైన సార్థకత లభిస్తుంది. చిన్న పిల్లలకి అర్థం కాదు కావున అలాంటి ప్రశ్నలు అడుగుతారు.కాని అతడు అడగాల్సిన వారికి అడగాలి. అప్పుడే అతని కి నిజమైన అర్ధం అవుతుంది
భగవద్గీతలో ఏ శ్లోకం ఎవరి గురించి ఎవరు చెప్పారు అనే వివరం లేకపోవడంతో అన్నీ శ్రీకృష్ణుడే చెప్పినట్లు అర్థం చేసుకొన్నారు. ఉదాహరణకు 9-17 పరమాత్మ చెప్పినట్లు అర్థం చేసుకోవాలి
పరమాత్మ అంటే కృష్ణుడే అని అర్దం మీరు పూర్తిగా గీత చదవండి
ఏమయ్యా పాస్టరు బైబిల్లో సృష్టి కర్త ఎవరు ? యెహోవా, తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు, వీళ్లలో ఎవరు?.
వాళ్లకే తెలియదు.
Clarity ledu kabata mana grandala meda padaru
Mare shivudu vishnuvu bramha andaru vakate anne chabuthunaru
అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను తెలుపుతున్నారు..... సృష్టు చేయు బ్రహ్మ రూపేణా ఉన్నది నేనే అని దాని అర్ధం
You are inspired by swamy dayanand Saraswati.
Good movement.
ఈఫాస్టరుగారేస్వధర్మంపరధర్మంవిషయంలోక్రృష్ణుడుపరధర్మంగొప్పదైనాఅనుసరించకూడదుఅన్నాడుఅంటేస్వధర్మంగొ ప్పదికాదనివప్పుకున్నట్లేకదాఅనిప్రశ్నించాడు.
ఈవీడియోచూచేవారికోసం.
ప్రస్తుతకాలంలోజడ్జిగారికినేరస్తులకుశిక్షవిదించేఅదికారమేఉంటుంది.
రాష్ట్రపతిగారికిక్షమాబిక్షపెట్టేఅదికారంఉంటుంది.
క్షమాబిక్ష ఉత్తమధర్మమేఅయినప్పటికీఅనుసరించేఅదికారంజడ్జీగారికిలేదు.
కనుక అర్జునుడికియుద్దరంగంలోయుద్దముచేశేఅదికారమేఉన్నది.క్షమించేఅదికారంధర్మరాజుగారికిఉంటుంది
ఇదిస్వధర్మంకన్నపరధర్మంభయానకమైనదిఅనటంలోఅర్దం.
Brother, memu adigedi kuda ade......manavulu andaru samanam ani bodhinchakunda.....okaru ekkuva okaru thakkuva ani casteism dwara divide cheyyadam entha varaku correct? evari dharmanni vaariki ketayinchi soodrudini migatha 3 varnala vaariki seva cheyyadame dharmam ani anadam entha varaku corrrect?
Pai moodu varnala dharmalu baagunnayi memu kuda avi chesthamu ante noo.. anadam entha varaku correct?
just doubt lane aduguthunnanu. Dayachesi hindu sodarulu boothulu thittakunda answer cheppandi.
Viswamu antha Hindu matham.
madyalovachi mathalu evi. endukante. shivabaktulu. narayanabakthulu. vundavaru.
Jai sriram jai bharat jai Hindustan.
@@premponnuru oka varnam goppadhi inko varnam thakkuva di ane vyatyasam geethalo ekkada cheppabadiledhu evaro panikimalina psuedo lu humanistlu, atheist lunch, feministla, naxalites, MAOISTS. .and gorrelu vakreekaristhunnaru dhanni gorrella soodrulamani cheppukune gorrelu follow avuthunnaru. Sare konchemsepu a lane anukundham mari ippudu levaa aa vyathyasalu ippudu sudrulani cheppukune gorrelu ( gorrelu christians) unnathapadhavulu ledha adhikaramlo unnava ru valla valla kulasthulane thakkuvagaa choodatledha. Geetha cheppenatiki soodrulauga unnava ru unnatham Ga unnare. Poni bhagathgeetha cheppina shteekrishnudu kshatriyudu, brahmanulu, vyshyakulam lo putta ledhe. Oka soodrakulamlo puttadu. Adhi endhuku grahinchatledhu endhukante gorrela medhadu chinna dhi enthacheppina arthamkadhu. Vithanda vadhana thappithe subject undadhu.
@@premponnuru ruclips.net/video/46i6_W0hgDE/видео.html
hope this answers your question
reply me as you see this comment
తల్లి, తండ్రి నేనే అంటే ప్రకృతి కూడా ఆయన నుంచి సృష్టించబడింది.ఆ ప్రకృతి ,పరమాత్మే జీవరాశులకి తల్లి తండ్రి.అందుకే తల్లి తండ్రి నేనే అన్నారు పరమాత్మ
You are sanatana dharma's Saviour🙏 guruvugaru
ఆ క్రిస్టియన్ హైన్దవ గ్రంథాల మీద బురద చల్లే పనిలో వున్నాడు ఎప్పటినుంచో...పాపం మీకు ఆ విషయం తెలియదు.. అయినా మీరు మాకు మంచి విషయాలు తెలియజేసారు.. ధన్యవాదాలు..
చాలా బాగా చెప్పారు sir.
Guruvu Gaariki Dhanyavaadaalu 🙏🙏🙏
I really appreciate the way you handled the criticism the Christians were posting at Hindus belief system about creation by showing them respect and not insulting and stating they are doing good instead and getting to know hindu belief system by trying to read them......so I hope to see the same approach from you when you try to refute others' belief systems as well when they try to criticize your belief system in the future....looking forward to the ultimate truth....all the best
Chaganti garu, idi chala manchi parinamamu. Manchi paddathi lo ma doubts clear chesthunnaru. memu kuda evarini insult cheyyadaniki kaadu sir. kevalam idi sathyanveshana matrame. Thank u so much.
వెంకట చాగంటి గారూ, వాళ్ళ ప్రశ్నలు ఎంత అయోమయంగా ఉంటాయో చక్కగా చెప్పారు. వాళ్లకు భాష రాదు. బుధ్ధి లేదు. కేవలం బైబిల్, క్రైస్తవ్యం సనాతన గ్రంధాల కన్నా హిందుత్వం కన్నా గొప్పవి అని చూపించాలని యావ. భాష కానీ, సనాతన ధర్మ మూల సూత్రాలు కానీ తెలియకుండా గ్రంధాలను ఎలా అర్థం చేసుకోగలరు???
భూమి తిరుగుతుందని ఒక్క రిఫరెన్స్ పెట్టండి మీ బైబిల్ నుండి. వేదాలు నుండి, మా పుస్తకాలు లోఎక్కడెక్కడున్నాయో చాగంటి గారు పెడతారు అప్పుడే మంటారు. మేము చదువు తున్నాము .రిఫరెన్స్ తో పెట్టాను పునాదులు ఎక్కడ నున్నాయె చెప్పండి
Biblelo modati maanavudu aadamu vayassu ippatiki 6000 years, ante 6000 years mundu manusule leru anicheppe goppa grandam bro
Guruvugaru gariki padabivandanalu
Thank you very much Sir
All Indians must subscribe your channel..that's my sincere prayer & wish to the Supreme God 🙏
Vedas are time tested n proven. Charcha meemamsa sankhya valana gnanam telusukogalugutunnadu. But in other religions if we question we are punished. Because to maintain the survival of foreign religions laws r made not to question.
Guruvugaru maa Ku gnananni agnanulanu edurkone sakthi vedapramanalu andisthunnanduku meeku sarvada runapadivunn
వాళ్లకు వాళ్ళ చిన్న నీళ్ళ గుంట లాంటి బైబిల్ మీదే సమగ్రమైన అవగాహన లేదు గురువు గారూ, ఇక అనంత మహ సముద్రమైన హిందూ సనాతన గ్రంధాలు ఏమి అర్ధం అవుతాయి ??!!!! ఒకందుకు సంతోషం, ఈ విధంగా నైన సనాతన గ్రంధాలు చదవడం ప్రారంభించారు, బైబిల్ వదిలేసి !!! ఈ వాసనలు వాళ్లకు మారు జన్మకు సార్థకత చేకూరుతుంది !!!!!
సనాతన ధర్మం గురించి తెలియని ప్రతి ఒక్కడు వేలెత్తి చూపడమే.
గురువు గారు చెప్పినట్టు అది కూడా ఒకింత మంచికే అనుకోవాలి.
Searching positive in every negative...🙏🙏
ఆ కుయ్య పెట్టిన ప్రతి వీడియోకి న సమాదానం ఉంటుంది చాగంటి గారు అస్సలు బుర్ర ఉండదు వాళ్ళకి 🤣🤣🤣🤣
Prasna adigina Vanni dayachesi thttavadu yandukante Mana hinduvulu anukunevaru chalamandi bagavath geethanu chadavatledu patinchatledu nathosaha
Rigvedam lo cheppina oke okka devudu evaru ayana perento hinduvulaku cheppandi......
Rig-Veda 1-164-46 and Y.V 32-1 clearly mention that God is “One”.
దన్యోస్మి
Namaste Guruji Jai Hind Jai Bharat
Excellent vedio
Thank You sir..
👌👌👍👍 ఓమ్
DR CHAGANTI GARU, Thanks. All religions know that there is only one GOD, but many names and expansions just like our GOVT portfolios to govern. All in all ONE GOVT only, therefore, ONE GOD. HELLO religions, do not try to find fault with any other religion. God is there in you and witnessing. All are parts-n-parcels of that Truth. What is the problem? Understand this and you are @ true home for ultimate peace and bliss.
Om namaskaram Venkat Chaganti guru garu
గురువు గారు విశ్వకర్మ ఎవరొ ఒంక విడియో చేయండి
( తెలుగు వారందరూ తెలుగు లోనే మాట్లాడుదాం ) ఆచార్యా గారూ వాళ్ళు జన్మ భూమి ధ్రోహులై సగం పిచ్చి అసుధ్ధ క్రిమలైన ఆ వెధవలు ఏదో అడిగితే ఆ కంపుగాళ్ళకు సమాధానం చెప్పనక్కర్లేదు స్వామీ వాళ్ళకి ఎంత సేపు ఈ పవిత్ర పుణ్య భారతదేశాన్ని సంసృతి సాంప్రదాయాలను అవహేలన చేస్తూ అనగదొక్కి నాశనం చేసి ఆ పరాయి మతాల రొచ్చులో మునిగి దానికి వకాల్తా పలుకుతూ అదే గొప్ప అని విశ్వాసంలేని జాతికి చెందిను రక్కసి అసుధ్ధ క్రిములను మనం పట్టించు కోనవసరం లేదుండి పురుష ఉత్తమా !,, దయచేసి మీ సమాధానాన్ని తెలుగులో తెలియ చేయాలని మా విన్నపము వేద గురు పుంగమా ..…..
Paramtma okkade ayana avatarale anekam trimurthulu okkade shivakeshoulaku bedamledu konni sandarbamlo vishnuvuni nene shivunni nene ani chepthadu paramtma oko rupamlo vundevadu devudu kadu dayyam ayivundali. Devudante aneka perlatho aneka rupalo darshanam echevade devudu Sri krishnudu aneka rupalo darshanam echadu kabatti nenu sri krishnudue paramtma ani nammutha eprapancham nammutundi ayana anekamandi bakthulanurakshinchi nadu kanuka jai srikrishna paramtma
Sri mahavishnuvu nenu devaki vasudevuniki 8 va shishuvuga puttabotunna ani munde teliya chesinadu kada ayana puttuka tho saha niryanam varaku aneka mahimalu chuhinchadu kada kurukhertramlo arjunudiki vishvarupanni chuhinchadu enka aneka mandiki vishvarupanni chuhinchadu kada dasha avatharalatho saha vishnu eshvara bramma aneka devatha amshalu nene ani chepthadu kada jai srikrishna paramtma
సృష్టీకర్త గుణలష్ణలు వివరించండి
Sir hope doing good and seasons greetings.
We can understand through his question that various publications on the Grandas are jumbled the original order of shlokas which is giving chance to others for confusion and misunderstand and misinterpretation.
Does V W I in the apex either ask the publishers or many RUclips channels or organization to take up this project since they have lots of money with their organization's so that in a course of time thease kind of vankara questions by others and increases respect over Grandas.
Regards
Tq sir
Thank you sir
అశ్వమేధ యాగం మీద video చేయండి Please
Gurubyonamaha
Nijamaina gorre ni ee roju choosanu kallajodu pettukoni
Talli tandri daivam anni sayane super explanation sir
🙏🙏🙏🙏🙏
guruvu Garu krishnudu naryananudu ane rishi ani chepparu kada...??mari krishnudu srushthikartha yela avtharu..??
Hi sir e app link pedathara sir
Chaganti gaaru, sanskrit raaka pothe prasnimcha kudada sir? maaku poorthi ga raadu kabatte kada mimmalni adigedi? lekapothe mimmalni enduku aduguthamu? oka pamarudiki cheppinatte cheppandi sir.
తెలియకపోతే అడగాలి తప్పులేదు కానీ క్రైస్తవులు అలాగ కాదుగా....వాళ్ళకి కనిపించింది అర్ధంచేసుకోకుండా వాడుతుంటారు
Vyasudu raasina bhagavadgita chadavalsindi Christian sahodara
మొరటోడికి మొగిలి పువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నాడు వాళ్ళకి భగవత్ గీత ఎందుకు ఆ బైబిల్ లో ఉన్నది చెప్పుకో మనండి
ruclips.net/video/lNmxgSs5RlI/видео.html
ee video lo puri gari theory nijama leka meeru cheppina tibet lo srushti modalu anedi explain cheyyagalaru.........
మీరు ఇంతకు ముందు వీడియో లో, కృష్ణుడు విష్ణువు ఒకటి కాదు, ఆయన ఒక ఋషి అని చెప్పారు. కానీ భగవద్గీత చెప్పింది కృష్ణుడే కదా. దీనిని వివరించగలరు
A okka dhevudu evaru
Sanaatan Hindus need not respond to other faiths
బ్రహ్మ సృష్టికర్త కాదా?
Sir......
Shastri munagaala gaaru ekkada........?
Meeru mariyu Shastri gaaru.....
Elavunnaaru......?
Shastry garu is busy traveling to India. He is emailing me the questions. Hope he will ask questions through videos.
పరబ్రహ్మము అనేదానికి అర్థం తెలుసుకోండి.... అప్రొశ్చ్యపు ఆలోచనలు మానుకొని... మీకు మీ జీవితం సరిపోతుంది
Vaalu matha maarpidi cjeyadaaniki prayathnam lo baagame, edhigo chudandi mee grandhaalalo thapuvundhi ledha mee devudu thappu chesaadu kaabatti maa devudu parishudhudu kaabatti maa mathamlo cherandi ani mabhya petadaaniki.
Why is this Christian interested in Criticising the contents of Bhagavadgeeta when he has his own Bible to have his knowledgeable belief system. If he is really interested in having correct knowledge of Bhagavadgeeta or Vedas or other religious texts of Hindu belief system, better he should fully get himself have thorough knowledge in Sanskrit language as rightly suggested by Sri. Chaganti R Venkat garu.
PL.let me know about Kabir or Kabir das,known as kavi. He is the real and only one god , paramathama and preaches from jagat guru, Tathva darsi Sant Rampal ji Maharaj with reference to Vedas,puranas. Clarify about almighty .To whom we must do japa or saadhana to attain moksham
Onlymeditationcangiveliberationofsoul.
Asalu... Sanatana dharmamlo devudu evaru.... rigvedam cheptutundi...
Rig Veda says God is ‘ONE’ and God is Atman
Rig-Veda 1-164-46 and Y.V 32-1 clearly mention that God is “One”.
Mari medhavulaina meeru.... Aa okkade devudi Peru... Chupinchandi..... Devududu okkade ani vedalu spashtanga cheptumte....meerenduku.. aneka devullunnaru... Ani amayaka Hindu sahodarulanu mosam chestunnaru.....?
Cristiano gotrelaki burraledani again proved
Brother, meeru malli mammalni confuse chesthunnaru. Perlu gunalu ok. But inthaki srusti kartha 4 heads unna brahma na leka maha shivuda? leka maha vishnuva? veeru evaru kaaka devi bhagavatham lo cheppa badinattu aadi shakthi ayina devi na? leka vaaru andaru nene ani krishnudu chepthunnada?
Mari alantappudu Krishnudu vishnuvu dasavatharalu lo okadi ga enduku chepthunnaru? dayachesi vivarinchan galaru.
Anni perlu aayanave, bhrahma anna vishnu anna shivudu anna okkade
హిందూ గ్రంధాలు చదివి అందులోని గబ్బు బయటపెట్టి హిందువులకు మేలే చేస్తున్నారు సర్ మీరన్నట్టు
అయ్యో మీరు తప్పు చెప్పారు
బైబిల్ లో ని గబ్బు బయట పెట్టింది కరుణాకర్ కధ. ఆ ఛానల్ కి వెళ్లి ఇలా మెసేజ్ పెట్టండి
Om nama guru deva