దేవునికి,చీకటికి,సైతానుకి,దేవదూతలకి, దేవతలకి, మనుషులకి,తేడా ఏమిటి..? జవాబు వినండి..!

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 19

  • @Shekharnalla-mf8wf
    @Shekharnalla-mf8wf 10 месяцев назад

    Praise the lord pastor garu 🎉🎉🎉🙏👍🙏 your man of God Amen

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 Год назад

    Praise the lord amen

  • @SudharaniK-m3m
    @SudharaniK-m3m Год назад +1

    Praise the lord jesus. amen.

  • @rajusamuel1137
    @rajusamuel1137 Год назад +1

    Brother 📖💪✝️🕎🛐
    God bless you brother ✝️🕎🛐

  • @anandmotre7280
    @anandmotre7280 Год назад +1

    Praise the Lord Jesus

  • @lakshminarasamma298
    @lakshminarasamma298 Год назад +1

    Praise the lord 🙏

  • @Revmahimarajubiblemission6330
    @Revmahimarajubiblemission6330 Год назад

    Maranatha. Praise the LORD Hallelujah. God bless you and everyone

  • @anandmotre7280
    @anandmotre7280 Год назад +1

    Thank you Ayyagaru

  • @NalliLakshmi-wi7dr
    @NalliLakshmi-wi7dr Год назад

    Praise the Lord hallelujah అయ్యా గారు వందనాలు

  • @Edwardwilliams-t
    @Edwardwilliams-t Год назад +1

    Maranatha aante yenti e maata Bible lo undha unte diniki ardham yenti ??
    Na Peru shakeena madhi rjy

  • @Mannaram-r5s
    @Mannaram-r5s 3 месяца назад

    అయ్యా గారు వందనాలు యేసుక్రీస్తు జనానములో యోషోపు రక్తం లేదు మరియమ్మ రక్తము ఏమైన కాలిసిందా అయ్యగారు నాపేరు m Ramchendraiah vi గుంతపల్లి mo kondapur gi సంగారెడ్డి

  • @akhilkavvati8705
    @akhilkavvati8705 Год назад +1

    దేవుని దూత సాతాను గా మారాడు అని బైబిల్ ఎక్కడైన స్పష్టంగా వచనాలు ఉంటే చెప్తారా

    • @deevenamanasa8026
      @deevenamanasa8026 5 месяцев назад

      Revelation(ప్రకటన గ్రంథము) 12:9
      9.కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

    • @deevenamanasa8026
      @deevenamanasa8026 5 месяцев назад

      Isaiah(యెషయా గ్రంథము) 14:12,13,14,15,16,17
      12.తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
      13.నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును
      14.మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
      15.నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
      16.నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు
      17.భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా?

    • @akhilkavvati8705
      @akhilkavvati8705 5 месяцев назад

      బైబిల్ లో లూసిఫర్ నే సాతాను అని ఎక్కడ ఉంది అని అడిగాను సర్పము గురించి అడగలేదు
      లుసిఫర్ లో యదార్థత ఉంది
      మరి
      సాతాను లో కూడా యదార్థత ఉందా
      బైబిల్ లో సాతాను వేరు లూసిఫర్ వేరు
      లూసిఫర్ సాతాను కాదు
      సాతాను కి అపవాది అని పిలవడము జరిగింది ఇంకా నాశన కారి కీడు చేసే వాడు అని పిలవడము జరిగింది ఇవి సాతాను కు పెట్టబడిన పేర్లు
      లూసిఫర్ సాతాను అని ఎక్కడ ఉంది బైబిల్ లో

  • @akhilkavvati8705
    @akhilkavvati8705 Год назад +1

    అదినుండి సాతాను అబద్దికుడు అని ఉంది
    దేవుని దూత అయిన లూసిఫర్ లో పాపం రానంత వరకు యదార్థవంతుడు కదా మీరు లూసిఫర్ ని సాతాను అని ఎలా చెబుతున్నారు మరి

  • @truthab2892
    @truthab2892 Год назад

    Praise the Lord 🙏😇

  • @khosanna7
    @khosanna7 Год назад +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏