గురూజీ చెప్పిన మాటకి షాక్ అయిన యాంకర్.... | Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Nirupama

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • గురూజీ చెప్పిన మాటకి షాక్ అయిన యాంకర్.... | Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Nirupama | Sumantv Exclusive
    #sumantvexclusive #latestnews #sumantvnews #bholenath #swamiji
    SumanTV Exclusive is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Exclusive
    SumanTV Exclusive is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya.
    For Advertisements or Collaborations do reach us at brands@sumantv.com

Комментарии • 945

  • @venkatmudiraj6956
    @venkatmudiraj6956 Год назад +750

    ఏది ఏమైనా మావూల్లో నేను దెయ్యాన్ని చూసాను ఇది నమ్మరని నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని నమ్మాలి ఎందుకంటే ఆరోజు నాతో ఒక్కరు వున్నా ఈ ప్రపంచానికి తెలియజేసేవాన్ని. కానీ ఎలా నమ్మరు ఈ జనం. దేవుడు వున్నాడు అనుకొన్నప్పుడు దెయ్యం వుంది అని నమ్మాలి ఇది నిజం ఇదే నిజం

  • @deetyacollections369
    @deetyacollections369 Год назад +20

    Yes ఇవన్నీ ఉన్నాయ్.. నమ్మితే నిజం నమ్మకపోతే అబద్దం.. నమ్మితే రాయి కూడా భగవంతుడు.. నమ్మకపోతే రాయి రాయిగానే మిగిలిపోతుంది.
    మా నాన్న వల్ల అక్క ని చేతబడి చేసి చంపేశారని మా నానమ్మ, నాన్న కూడా అంటుంటే వినేదాన్ని.
    న పెళ్లి తరువాత తెల్సిన విషయం, మా మావయ్యగారికి ఇద్దరు అబ్బాయిలు.. పెద్ద అబ్బాయి ని.. మా మావయ్యగారు అంటే పడని వాళ్ళు ఊరిలో చేతబడి ప్రయోగం చేసి చంపరాణి చాలా మంది మా బంధువులు అంటుంటే విన్నాను.
    ఎప్పటికి మా మావయ్య గారంటే పడని వారు చాల మంది ఉంటారు ఆయన చుట్టూనే ఉంటారు.
    మా నాన్న గారు మాకు నేర్పించింది.. నేను న ఇద్దరు పిల్లలకి నేర్పించేది ఒకటే.. Always stay connected to lord sri krishna. I can feel him always around me. న పెద్ద బాబు 5 years, కృష్ణ పరమాత్మ అంటే పిచ్చి అయ్యేలా చేసేసా.. Success. చినబాబు 3 years ఇప్పుడిపుడే చూసి నేర్చుకుంటున్నాడు. మా వారికీ న పిచ్చి.. ప్రేమ.. కృష్ణ తత్త్వం అంటించేసా. ఒక్కటే మందు.
    ఓం నమో నారాయణాయన.
    ఎప్పుడు బైటకి వెళ్లాల్సి వచ్చిన, లేదా పని మీద వెళ్తున్న.. ఈ శ్లోకం చదువుకుంటాను.న పెదబాబు కి నేర్పించాను..
    వనమాలి గది శ్రంఘీ శంఖి చక్రీచ నందకి.
    శ్రీమన్నారుయానో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు.
    ఉగ్రం వీరమ్ మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుమ్ నమామయ్యహం.
    కొన్ని కొన్ని remedies తీసుకోవడం lo తప్పు లేదు. మంచి ఉంది చెడు ఉంది. నమ్మి మనం జాగర్తగా ఉండాలి. అప్పుడే మన పిల్లల్ని భర్తని మనము కాపాడగలం. మన ఆలోచనల వల్ల ఇతరులకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగనివ్వొద్దు. జరగనివ్వొద్దు అంతే. Ah will power ఇచ్చేది దేవుడు. చిన్నప్పటినుంచే పిల్లలకి నారా నరాల్లో నింపేయాలి ఇది. మనం ఉన్న లేకపోయినా వాళ్ళు బాగుంటారు. Always protect what you love. ❤🧿 హరే కృష్ణ.

  • @g.jagadeesh3058
    @g.jagadeesh3058 Год назад +45

    Aayana cheppedhi nijamo abhaddamo telidhu kani. Aathanu cheppe vidhanam naku Baga nachhindhi. Entho cool ga English lo expert ga explain chesadu.👏👏👏👏

    • @ssddkar3577
      @ssddkar3577 10 месяцев назад

      Akada ikada vinavi chadvinavi cheptunadu, avi nijamo kado aynaki kuda telidu 😂

    • @Life_like_sea
      @Life_like_sea 8 месяцев назад

      Actor, talent, script and direction now a days enchanced this way...... However context is accurate

  • @ManiK-eu2un
    @ManiK-eu2un Год назад +59

    The way his speaking that's amazingly clean and neat.

  • @madhavvaka36
    @madhavvaka36 Год назад +82

    నేను చదివిన పుస్తకాలో ఉన్న వాటికి చాలా దగ్గరగా వున్న విషయాలే చెప్పారు. కాని చిన్న వయస్సు లోనే ఇంత జ్ఞానాన్ని సముపార్జించడం. గొప్ప విషయం

    • @sowryabujji8048
      @sowryabujji8048 Год назад +2

      ఏమి పుస్తకం అది

    • @yuvrajdesk8760
      @yuvrajdesk8760 Год назад +3

      em books chadivav bayya school lo sadivava leka Swathi weekly book's chadivava

    • @RK-rp6oh
      @RK-rp6oh Год назад +1

      Adi gnanam kadu mitrama... Complete agnanam... Moodanammakala putta aa pusthakaluu

    • @RK-rp6oh
      @RK-rp6oh Год назад

      @@sowryabujji8048 Alanti pusthakalu undavu... Just ala biscuit vestharuu anni telsinattu

    • @madhavvaka36
      @madhavvaka36 Год назад

      ​@@yuvrajdesk8760
      బయ్యా ఒక గాడిద పడకుంటుంది. కదా దాన్ని లేచిన తర్వాత దాని కింది మట్టి ని తీసుకొని నీ ఇంటిలో చల్లు కొ ఎం జరిగిందో కాంమెటు పెట్టు . అప్పుడు పుస్తకం గురించి తెలుసు కుంటావు

  • @KSPNAGARJU
    @KSPNAGARJU Год назад +2

    నాకు చాలా చెప్పారు. జరిగినదానిని బట్టి, జరుగుతున్న దానిని బట్టి. నా గురించి చెప్పండి.

  • @Viralthoughts226
    @Viralthoughts226 Год назад +24

    ఇది జరిగి నప్పుడు నావయస్సు 16 అప్పుడు నేను నా స్నేహితులతో కలసి ఒక చోట ఆడుకుంటూ ఉండే వాడిని నాదగ్గర ఒక చైనా ఫోన్ ఉండేది నా స్నేహితుల లో ఒకడు నాఫొన్ తో కొన్ని ఫొటోస్ తీశాడు ఒక ఫోటో నీ నెగిటివ్ మోడెలో పెట్టి చూస్తే అందులో కొమ్ములు కలిగిన అచ్చం మనిషి లాంటి ఒక ఆకారం కనిపించింది . అది దయ్యమో దేవుడో నాకు తెలీదు కానీ ఇది 100% నిజం .

    • @swarnak241
      @swarnak241 Год назад +1

      Avuna

    • @merugupadma9269
      @merugupadma9269 Год назад

      Ala vuntayi...i nijame .nenu kooda alage phone lone chusanu

    • @vijayabrundayerubandi2446
      @vijayabrundayerubandi2446 Год назад +3

      చైనా phones అందుకే కొనుక్కొకూడదు బాబూ,
      Made in India ఫోన్ కొనుక్కో నాయినా దేవతలు కనిపిస్తారు 🥳

    • @aquans1751
      @aquans1751 Год назад

      @@vijayabrundayerubandi2446 hiiii gd mrng plz reply vijaya

    • @chanduchandra5084
      @chanduchandra5084 4 месяца назад

      ha​@@swarnak241

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 10 месяцев назад +1

    Anchor.garu.baga.navvuthu..chakkaga.cheputunnaru.

  • @varalakshmichowdary4436
    @varalakshmichowdary4436 Год назад +22

    చాలా బాగా చెప్పారు స్వామీ

    • @aquans1751
      @aquans1751 Год назад

      Hiii gd mrng plz reply ❤️ varalaxmi

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 10 месяцев назад +1

    Nirupama.garu.many.thanks

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 Год назад +58

    స్వామి వారు చెప్పింది 100% కరెక్ట్ నా కళ్ళముందే చూశాను అలా జరగడం

  • @Vegitableseller
    @Vegitableseller Год назад +10

    Yes ఇది నిజంగా జరిగేవి ఉండేవే ఆయన చెప్పినారు నేను కూడా రియల్ గా చూసిన మా పక్క ఊరు లోనే ముగ్గురు చనిపోయారు.. ఇది నిజం.. దేవుడు ఎంత నిజమే దెయ్యం బూతం కూడా అంతే నిజం...

    • @Rayalseemaammai
      @Rayalseemaammai Год назад

      Nijama andi

    • @lakshmimuppina4134
      @lakshmimuppina4134 9 месяцев назад

      Avunu ma oorilo chanipoyaru

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 9 месяцев назад

      @lakshmi muppina amma swamji saprdinchndi తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndi

    • @RRRNaga3013
      @RRRNaga3013 9 месяцев назад +1

      Ma vurulo unnaru full ga

    • @c.sprudhvi9917
      @c.sprudhvi9917 7 месяцев назад

      @@RRRNaga3013 ye uurulo

  • @nagarajukasula5084
    @nagarajukasula5084 Год назад +15

    Extreme Explanation to current generation in positive way 13:57

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 Год назад

      13:57 adi video end sec ra
      Naga budda 😢😂😢

  • @sree-jyothishya_peetam
    @sree-jyothishya_peetam Месяц назад +1

    *శ్రీ శక్తి విద్యా పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు......."*

  • @PSRPRESENTS
    @PSRPRESENTS Год назад +2

    Genuine ga cheparu

  • @venkateshgurram1289
    @venkateshgurram1289 Год назад +116

    సూపర్ కరెక్ట్ గా చెప్పారు స్వామి 👏👍👌

  • @MsvijayKumar2022
    @MsvijayKumar2022 Год назад +5

    Swamiji sup modern talking with laughing❤

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 Год назад +35

    Great and different interview 👌👌🙏🙏

  • @sirijewellerchenni9244
    @sirijewellerchenni9244 Год назад +10

    Swamiji super explanation

  • @somupraveena6038
    @somupraveena6038 8 месяцев назад +1

    Excellent explanation swamy ji

  • @deepakpendor9892
    @deepakpendor9892 Год назад +151

    ఇవన్నీ మా ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి స్వామి

  • @basamnath2883
    @basamnath2883 10 месяцев назад

    Great interview

  • @kandukuriramana9383
    @kandukuriramana9383 Год назад +6

    Intresting interview

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 7 месяцев назад +1

    నేను హైస్కూల్లో నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒకరోజు రాత్రి మా అన్నతో కలిసి పొలం దగ్గర ఉన్నాను అప్పుడు టైం 9 పైన ఉంటుంది మా అన్న మామూలుగా దుర్గ ఉపాసకుడు ఆయన భూతాలను గురించి అవి ఎక్కడ ఎక్కడ ఉన్నది చెప్పాడు అప్పుడు నాకు భయంకరమైన నిద్ర వచ్చింది నిద్రలోకి జారు కున్నంత లోపలనే నా ఎదురుగా నాకు ఒక 30 m దూరంలో 50 అడుగుల పైన ఎత్తు ఉన్న ఒళ్లంతా రింగులు రింగులు తిరిగిన వెంట్రుకలు ఉన్న ఒక పెద్ద భూతం కనిపించింది దాని మెడలో ఎముకలు ఉన్నాయి చేతిలో తాళాలు గుత్తి మాదిరి ఎముకలు ఉన్నాయి చేతిలో ఉన్న ఎముకలు అటూ ఇటూ కదిలిస్తూ ఉంది నేను చాలా అంటే చాలా భయపడిపోయాను నేను మెలకువ వచ్చినా కూడా కదలలేని పరిస్థితి ఏదైనా దైవ స్మరణ చేస్తే నా మీద బరువు పెరిగిపోతోంది ఎలాగోలా కొంచెం శబ్దం చేయగలిగే అరవ గలిగాను వెంటనే మా అన్న నన్ను లేపి పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం పటించాడు తర్వాత నేను మల్ల నిద్రపోయాను ఆ తర్వాత నాకు ఏమి కనిపించలేదు నా జీవితంలో ఇది ఒక భయానకమైన సంఘటన అప్పటినుంచి నేను భూతాలను ప్రేతాలు ను పిశాచాలను దయ్యాలను ఉన్నవి అని నమ్ముతాను

  • @jellamallesh5713
    @jellamallesh5713 Год назад +21

    Swamyi Garu 💯Right

    • @yuvrajdesk8760
      @yuvrajdesk8760 Год назад

      addamaina vallandarni Swamy anakandra vadoka sannashi

  • @mohammedhaniefmohammedhani2779
    @mohammedhaniefmohammedhani2779 4 дня назад

    Super ancring madam

  • @venkyvasavi968
    @venkyvasavi968 Год назад +7

    S, e బ్రదర్ చెపింది నిజం... నేను RTC డ్రైవర్ ని.. డ్యూటీ దిగి వస్తుంటే మా ఊరిలో నాకూడా కనిపించింది

  • @gobbaka
    @gobbaka 10 месяцев назад

    Excellent clarity. Thanks

  • @kallapavithra6043
    @kallapavithra6043 Год назад +28

    Great person super speech 🙏 correct 💯 society fact video super message 💯

  • @maheshbenni8775
    @maheshbenni8775 Год назад +1

    E video chusaka political leaders మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు

  • @Cherry45567
    @Cherry45567 Год назад +32

    మంత్రాలు తంత్రాలు ఉన్నాయి

    • @Kumar_cartoon562
      @Kumar_cartoon562 Месяц назад

      Manthrala lo manchi chese vallu vunte Naku chepandi memu kashtallo vunamu😂

  • @crazyvijju6995
    @crazyvijju6995 21 день назад

    Suman tv vallu ilanti manchi swami la help tho lady aghori nijamo kaadho society ki theliyakesthe baguntundi

  • @raviravinder6102
    @raviravinder6102 Год назад +8

    💯 true

  • @klrteluguchannel9326
    @klrteluguchannel9326 Год назад +1

    Reality గా చెప్పాడు

  • @KandelaPrasad-pp9kv
    @KandelaPrasad-pp9kv Год назад +5

    సూపర్

  • @Ramana758
    @Ramana758 Год назад +2

    Samy meru nijam cheparu

  • @RanjithRanjith-kt1ep
    @RanjithRanjith-kt1ep Год назад +4

    Katha Chala bagundhi

  • @annaboinasravan399
    @annaboinasravan399 Год назад +5

    యాంకర్ ఆంటీ.... నమస్తే

  • @SuryaDev-1979
    @SuryaDev-1979 Год назад +6

    Very gud ,msg

  • @MrKiran206
    @MrKiran206 Год назад +16

    Nice information till now..

    • @saleempatan304
      @saleempatan304 Год назад

      స్వామి విద్య మాకు నేర్పగల రా మంచిగా చూసుకుంటా

  • @yeluriveeravenkatachalam8572
    @yeluriveeravenkatachalam8572 Год назад +23

    కాష్మోరా కార్తీ లా ఉన్నావు అన్నా

  • @sekharsekhar100
    @sekharsekhar100 Год назад +4

    యాంకర్ గారు నమస్తే మీ వీడియోలన్నీ చూస్తుంటాను ఈ స్వామీజీ చెప్పింది కరెక్టే కానీ నెంబర్ చెప్పండి స్వామి

    • @s.shylajashaylu6839
      @s.shylajashaylu6839 9 месяцев назад

      Swami na cat 😺 Okati kana pallaydhu dhanni balichuntara😢

  • @issak7917
    @issak7917 Год назад +34

    మేడం గారు ఇవన్నీ ఆయనకి వస్తాయి జాగ్రత్త

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs Год назад +1

    నెను దేవాలయము ప్రతీ రోజు రాత్రి తాళం వేసి ఇంటికి వెళ్ళే వాడిని నాకు శబ్ద రూపంలో చాలా స్పష్టంగా గ్రామ దేవత నడక గజ్జల శబ్దం విన్నాను చీకటి రాత్రి 8.30 సమయంలో నాకు ఎవరికి ఎం చెప్పాలి ఏంటో ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు కానీ భయం వేసింది చాలా ఫాస్ట్ గా పరుగెత్తిన మా ఇంటికి నేను 5 వ క్లాస్ నుండి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం లో పూజ చేసే వాడిని నా 10 వ క్లాస్ లో ఈ అనుభవం జరిగింది. మళ్ళీ అలాగే కొన్ని రోజుల తర్వాత జరిగితే ఈ సారి మాత్రం చాలా ధైర్యంగ అక్కడే నిలబడి ఆ చీకటిలో వెనకకు 3 అడుగులు వేసా భయం పోయింది. నేను ఎందుకు అలా వెనుకకు వెళ్లనో భయం పోయింది చిన్న వయసు కానీ ప్రతీ రోజు పంచముఖి హనుమాన్ కి యంత్రానికి దేవుడికి నిత్య పూజ చేసే వాడిని. బ్రమ కాదు అబద్దం కాదు. భయం వేసిన వెంటనే హనుమాన్ లేదా హరే కృష్ణ హరే రామ అనీ గట్టిగా తలుచుకుంటే అక్కడే నిలబడి ఉండాలి వెళ్ళిపోతుంది ఏమి ఉండదు.చాలా తక్కువ సార్లు జీవితంలో ఒక 2 సార్లు 4 సార్లు మాత్రమే అనుభవం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అలా జరగాలి అని కోరుకోలేదు 😊

  • @kalasanimadhavareddy1024
    @kalasanimadhavareddy1024 Год назад +6

    ఇలాంటివి చెప్పడం సిగ్గు చేటు...

  • @NareshPaga
    @NareshPaga 4 месяца назад

    Yes naaku jarigindhi

  • @bheemeshb5569
    @bheemeshb5569 Год назад +6

    Swamigi gaaru meeru great sir correct chepparu gurujii

  • @allareequal3601
    @allareequal3601 7 месяцев назад

    Evi try chandi meku me family ki chala bagunatru....antha manchi jarugutundi...... Good vache mundhu chala bada untundi...oksaree good vaste ....malli inka triugu undadhu

  • @latestteluguupdatessathish5094
    @latestteluguupdatessathish5094 Год назад +4

    Super madam good news

  • @akhila5425
    @akhila5425 Год назад

    Edi nenu aghora part 1 the left hand of god ane book lo chadivanu swamy....superb book i did read it

  • @jellamallesh5713
    @jellamallesh5713 Год назад +6

    Swamyi Jii Aaa Bayrei Naresh Ga Nike Manthram Ceyndi Please 🙏🙏🙏

  • @rameshdawath7036
    @rameshdawath7036 10 месяцев назад

    Swamy super

  • @abhishekraj3155
    @abhishekraj3155 Год назад +15

    Vinevaadu Vunte.. Amainaa... Cheptaru.... All Trash...nammakandi....
    Mimmalni meeru nammukondi.. Success avutaaru.. Best of luck..

  • @vangariaravind1471
    @vangariaravind1471 Год назад

    Yes sir right

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Год назад +5

    Gurujee nice coments to present days

  • @bingiashok-h1h
    @bingiashok-h1h Год назад

    స్వామి ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ...

  • @nareshgaddapati1042
    @nareshgaddapati1042 Год назад +42

    మేడం జాగ్రత్త ...గురూజీ మీకు మంత్రం వేయగలి 😅 సుమన్ టీవీ ఆగం అయితది 😂

    • @vijayatv5412
      @vijayatv5412 Год назад +7

      మీకు ఆమె గురించి తెల్వదు ఆమెనే వాడిని వశీకరణం చేయగల శక్తి కలది వామ్మో....మహాతల్లి🙏🙏

  • @truthsrinivasyoutubechanel1379

    Avari kaina pettudu mandhu gurinche telusthe chepandi plese oka ammaini marrage chesukovali plese help me

  • @ManojkumarManojkumar-ud6jy
    @ManojkumarManojkumar-ud6jy Год назад +5

    Super guruva

  • @shashibuyankar6706
    @shashibuyankar6706 Год назад +3

    Correct ga chepparu sir

  • @SuryaDev-1979
    @SuryaDev-1979 Год назад +31

    ఈ కలియుగంలో మనుషులు మారడం లేదు కదా..

    • @saleempatan304
      @saleempatan304 Год назад +2

      స్వామి మీ విద్య నేర్పగల రా

  • @samad9070
    @samad9070 Год назад +1

    Nenu chusanu bro.. Naku kanipinchindi cheptunna. Nenu 17 years unnapudu. Appudu nenu 10th class nenu school ki cycle tesukoni veltha daily. Oka roju nenu school nundi vachhanu. Na cycle inti bayata unchanu .cycle lopala pedata ani bayataki vachhanu. Appudu Time 8 o clock avtundi. Ma inti daggara chinta chettu undi. Chettu venakala avaro unnattu kanipinchindi. Appudu black colour lo dayyamdi head kanipinchindi. Motham oka poga laga undi. Black ga.. Appudu nenu cycle padesi intlo ki perigethhanu. Tesion tho intlo ki vellagane. Intlo vallu andaru baya paddaru. Amaindi ra ani. Appudu naku matalu ravadam ledu. Tharvatha chettu venakala yedo undi ani cheppanu. Ma gallly lo unna vallantha vacharu. Appudu na body motham chematalu pattay. Andaru nannu chusi bayapaddaru. Idi na life lo jarigina story 😢😢 plz frds trust me

    • @samad9070
      @samad9070 Год назад +1

      Nizamgane dayyalu unnay

  • @sravanthimudhiraj5021
    @sravanthimudhiraj5021 Год назад +5

    100% correct

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 Год назад

    No one has supernatural power in
    This universe.
    This type of Swamy encashes
    Human weakness

  • @rafeequemd5092
    @rafeequemd5092 Год назад +15

    న్యూటన్ ఎం చెప్పాడంటే .... ఏదేని బాహ్యబలం పనిచేయనంత వరకు చలనస్తితిలో ఉన్న వస్తువు చలన స్థితిలో, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది...

  • @rathnammaa5012
    @rathnammaa5012 Год назад +1

    అంతా వుట్టిదే.. నిరూపిస్తే 100000 బహుమతి ఇస్తా..

  • @IpsitharaorVCreationsmyvideoyo
    @IpsitharaorVCreationsmyvideoyo Год назад +7

    మూఢనమ్మకం అని కొట్టిపడెయ్యకండి..ఇప్పుడు కూడా ఇలాంటివి చేసేవారు పల్లెటూరూల్లో ఉన్నారు..!

  • @jamesmartin3865
    @jamesmartin3865 Год назад +1

    have good knowledge

  • @raaju91
    @raaju91 Год назад +55

    యాంకర్ ఏమి తెలియదు అంటున్నారు. మళ్ళా ఆ స్వామి చెప్పగానే తెలుసు అంటున్నారు. అన్నీ తెలిసి నటన అన్న మాట.

  • @Valmiki-jw1vd
    @Valmiki-jw1vd 7 месяцев назад +2

    Yantralu?

  • @vamshiyadav820
    @vamshiyadav820 Год назад +7

    Good information

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +20

    ఒక రకమైన మనుషులు మన మధ్యే తిరుగుతారు ఒక రకమైన గుండ లాంటిది మన శరీరం మీద బలవంతంగా పోస్తారు పూస్తారు మనం వద్దు అబ్బా వినరు కొన్ని నిముషాలు మనకు మైకం కమ్ముకు పోతుంది అలా చేసి నా దగారా జేబులో డబ్బులు కాజేసారు ఎవరో చెపితే నమ్మలేదు కానీ నిజంగా జనం ఎక్కువ తిరిగే జుంక్షన్లో ఒక టౌన్ లో జరిగింది ఇది

  • @saikumarkasarapu4655
    @saikumarkasarapu4655 Год назад +2

    Undhe real ga na 💯💥

  • @dayadaya1410
    @dayadaya1410 Год назад +21

    నిజంగా వున్నాయి స్వామి

    • @issak7917
      @issak7917 Год назад +3

      అన్నా ఇవన్నీ ఉన్నాయి ఏసుప్రభు వారు కూడా ఉన్నారు ఆయన నిజమైన దేవుడు

    • @sivarayudu5284
      @sivarayudu5284 Год назад +4

      ​@@issak7917Aena jesas amdhuku vacharu prathi mathamlo nilantodu vuntada anti🤦‍♀️

    • @RRRRRRRRRR1112
      @RRRRRRRRRR1112 11 месяцев назад

      ​@@issak7917molalu kodthe am pikadu ra devudu aethe 😬

  • @RamyaSri-y1c
    @RamyaSri-y1c 4 месяца назад +1

    Illegal relationship pettukoni 10 yrsga naku narakam chupisthunna na barthanu maarchi purthiga aamenu vadhilesi natho pillalatho undipoyala cheyagalara guruvugaaru

    • @kavyakoneru6703
      @kavyakoneru6703 3 месяца назад

      Miku elanti samasya una guruvu gariki watsapp cheyandi no : తొమ్మిది యనమిది ఆరు ఆరు సున్న సున్న అయిదు సున్న రెండు యేడు Mii prathi samasya ki parishkaram chupabadunu

  • @vigneshaddictvlogs
    @vigneshaddictvlogs Год назад +3

    👍👌

  • @yaduy2279
    @yaduy2279 Год назад +2

    True

  • @srikanthgoud8968
    @srikanthgoud8968 Год назад +4

    Super guruji garu

  • @prathakumarnanda2696
    @prathakumarnanda2696 9 месяцев назад +2

    మేడం స్వామి ఫోన్.నెంబర్ తెలుపగలరు

    • @santhosh2169
      @santhosh2169 7 месяцев назад

      ​@JNRVlogs-mo2ii Number

  • @sudheer5000
    @sudheer5000 Год назад +27

    దేవుడు ఉంటే ఇక్కడ కచ్చితంగా దెయ్యం కుడా ఉంటది కానీ అవి రెండూ ఉంటే అందరికీ కాకుండా కొందరికే ఎందుకు కనబడతాయి ? ఒకడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు ఇంకొకడు దెయ్యం కోసం చేస్తాడు, దేవుణ్ణి నమ్మిన వాళ్లు లో ధనవంతులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు అలాగే నమ్మని వాళ్ళు కుడా ధనవంతులు ఉన్నారు అలాంటప్పుడు ఇక వాటితో ఎంటి ప్రయోజనం?

    • @YelligetiBhanupriya
      @YelligetiBhanupriya Год назад +2

      Yes, it's correct,

    • @madhavvaka36
      @madhavvaka36 Год назад +4

      ఒక యోగి ఆత్మకధ ని పూర్తిగా చదవండి
      రమణ మహర్షి గారి పుస్తకాలు చదవండి
      మనిషికి అసలు అవసరాలు ఏమిటి
      దైవం మనిషికి ఎంత వరకు ఏ విధమైన అవసరం ... తిండి నిద్ర సుఖం బందాలు ఇవేనా నిజమైన అవసరాలు . ఇవి కాక మరేమిటి
      ఆలోచించండి.

    • @ThatipakaBabymadu1432
      @ThatipakaBabymadu1432 Год назад +2

      సేమ్ నాదీ ఇదే డౌట్

  • @breakingbad3817
    @breakingbad3817 Год назад +1

    Naak rep sem exam undi invigilator longaparuchukune mantralemaina unte cheppandayya

  • @venkataramana1107
    @venkataramana1107 Год назад +76

    గురువుగారి తోటి ప్రజలలో ఉంటా అనుమానాలు తొలగించుటకు మంచి సబ్జెక్టు తీసుకున్నారు ఛానల్ వారికి ధన్యవాదాలు గురువుగారితో మేము మాట్లాడాలనుకున్న మా సమస్యలకు పరిష్కారం కు ఫోన్లు మాట్లాడించగలరా ఫోన్ నెంబరు తెలుపగలరు

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 9 месяцев назад

    మీరు ఇష్టపడే భార్య భర్త లేదా ప్రేమికులు మిమల్ని పటించుకోకుండా వేరే వాళ్లతో తిరుగుతుంటే వారిని ఎటువంటి మందు అవసరం లేకుండా వసికరణ పూజ ద్వారా చాలా తక్కువ సమయం లో మీ చుట్టు తిరిగేలా చేసుకోవచ్చు మీరు ఇలాంటి సమస్య తో బాధ పడుతుంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి మీ సమస్య కి పరిష్కారం ఉంది

  • @RiderNarendra
    @RiderNarendra Год назад +16

    Guruvu garu indirect ga information istunnadu politicians ke nannu hire chesukondi ani

  • @rbasha4107
    @rbasha4107 Год назад +2

    ఏరు స్వామి

  • @gundamainasrikanthyadav5052
    @gundamainasrikanthyadav5052 Год назад +3

    🙏💐

  • @priyankapriyanka3260
    @priyankapriyanka3260 Год назад +2

    మేడం సోమించి నెంబర్ కావాలి మా అన్నయ్యకి ఏం చేశారో తెలియటం లేదు గత నాలుగు నెలలుగా కడుపు నొప్పితో చాలా బాధపడుతున్నాడు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గటం లేదు రిపోర్ట్ అన్ని నార్మల్ చూపిస్తున్నాను అందుకే స్వామిజి తో మాట్లాడాలని అనుకుంటున్నా మా అన్నయ్యకు ఏమన్నా చేశారేమో అని అడుగుదాం అనుకుంటున్నా మేడం ప్లీజ్ మేడం మేడం రాత్రి పగలు నిద్రపోవటం లేదు మేడం ప్లీజ్ మేడం ఎన్ని ప్రయత్నాలు చేసావ్ ప్లీజ్ నెంబర్ పెట్టండి మేడం 🙏🏼🙏🏼🙏🏼😭😭

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 9 месяцев назад

      @priyankapriyanka amma swamiji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndy

  • @annu5126
    @annu5126 Год назад +4

    Swami g desha rachanko app ka seva chai aaaa 🙏🙏🙏🙏👌🥭🍏🍉🍎🍊💐🌹⚘🥝🍍🍈🫐🍓👏🤲🙏

  • @ADR5812
    @ADR5812 Год назад +5

    Appudu, eppudu same 100 % nijam

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 6 месяцев назад

    Still some are through food... some plant roots are used sir

  • @vaasuvarma3315
    @vaasuvarma3315 Год назад +11

    Ori ayya books 📚📚📚 release cheyandi mimu chadukoni nerchukuntam ... Telangana lo chala Mandi nirudhogulu unnaru ...

  • @gugulothusudhaker1237
    @gugulothusudhaker1237 3 дня назад

    మేడం అని చెప్పారు కానీ స్వామి దర్శనం ఎలా చేసుకోవాలో చెప్పలేదు

  • @venkates85
    @venkates85 Год назад +3

    మరుగు మందు పెడుతారు అది తిన్న వాలు వాళ్ళు చేపిన మాట వింటారు వాళ్లకి ఎదురు తిరుగరు వాళ్లకి బానిస అయిపోతారు

  • @FirozShaik-wr6pm
    @FirozShaik-wr6pm Год назад +1

    ఆహా ఓహో బలే బలే

    • @mohandasnaidu117
      @mohandasnaidu117 Год назад +2

      Neeku sillangi pedite ahaa..Vohoooo antavemo...

  • @raavijyothi9467
    @raavijyothi9467 Год назад +3

    I don't know of all this, but your vioc very nice and you are handsome🌹 saru...

  • @KalpanaBonela
    @KalpanaBonela 7 месяцев назад +1

    Anna ne nomber pettu naku chala ebbandullo unnanu samasyalu therchali

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 6 месяцев назад

      @KalpanaBonela amma mi samsyanu swamiji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chynde

    • @KalpanaBonela
      @KalpanaBonela 6 месяцев назад

      Na Peru kalpana kadu na Peru simhachalam boy ni sir meru call cheyyocchaa

  • @srinugadi2939
    @srinugadi2939 Год назад +6

    నిజం

  • @SIRI.124
    @SIRI.124 8 месяцев назад +2

    మా అమ్మని చాలా మా అన్నయ్య బాధపెడుతున్నాడు డ్రింక్ చేసి మా అన్నయ్య మా అమ్మగారి మాట వినాలంటే ఏం చేయాలి

    • @SIRI.124
      @SIRI.124 8 месяцев назад +1

      కన్నా తల్లి అని చూడకుండా చాలా హింసిస్తున్నాడు బూతులు తిడుతున్నాడు కొడుతున్నాడు మా అమ్మగారు వాళ్లు టార్చర్ పడలేక చనిపోతాను అంటున్నారు నాకు మాత్రం అమ్మ కావాలి నేను ఆడపిల్లని నేను ఏమి చేయలేక పోతున్నాను దయచేసి దేనికి ఎవరైనా తెలిసిన పరిష్కారం ఉంటే చెప్పండి మా అన్నయ్య కి చాలా హాస్పిటల్ తీసుకెళ్దాం మెంటల్ గాని వచ్చిందేమో అని ఏమీ లేదు అంటున్నారు పోలీసులతో వార్నింగ్ ఇప్పించాం అయినా మారట్లేదు నాకు తెలిసినంతవరకు ఏం చేసినా వాడు మారట్లేదు దయచేసి పూజ్యులైన మారే లాగా ఉంటే చెప్పండి ప్లీజ్ లైక్ కొట్టకండి ఇది నేను సరదాగా పెట్టిన కామెంట్ కాదు నిజంగానే పెట్టాను దయచేసి దీనికి సొల్యూషన్ చెప్పండి

    • @drswapnak-hf8xh
      @drswapnak-hf8xh 6 месяцев назад

      @@SIRI.124 amma mi samsyanu swamiji ku తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు నాలుగు ఐదు ఐదు ఏడు నాలుగు no ki whatsap chyndi

  • @balakrishnakitturithz3602
    @balakrishnakitturithz3602 Год назад +4

    Avaru Avariki Emi chesina. Chesina manichi, chedullu ekkade anubhavinchali 😊

  • @venkateshkempa5177
    @venkateshkempa5177 Год назад +1

    Om namo shivaya