సిలువ పోయింది.. స్త్రీ వచ్చింది || పరిశుద్ధాత్మ కాదు.. మోహపు ఆత్మ || Pastor JOHN PAUL.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • సిలువ పోయింది.. స్త్రీ వచ్చింది || పరిశుద్ధాత్మ కాదు.. మోహపు ఆత్మ || Pastor JOHN PAUL.

Комментарии • 160

  • @danicar7862
    @danicar7862 Месяц назад +1

    ఆ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్❤

  • @prasannakumari4705
    @prasannakumari4705 Месяц назад +1

    Yes Amen 🙏🏻 God bless you brother

  • @js.rajana6295
    @js.rajana6295 Год назад +21

    బ్రదర్. మీరుచెప్పింది 100%కరెక్ట్. నేను కూడా సంఘంలో ఈ కమర్షియల్ పాస్టర్ల స్త్రీల వల్ల చూపులతో పాపం చేశాను. కానీ, మీరు పరిచయం అయిన తరువాత, మీ వాక్యము వల్ల పరిశుద్ధజీవితాన్ని జీవించడానికి కష్టపడుతున్నాను. సంఘంలో ఈ పాపిస్టు సాంప్రదాయం పోవాలి. లేకపోతే, అంతే సంగతులు. నేనైతే మిమ్మల్నిబట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను.

  • @rameshy.v.t7650
    @rameshy.v.t7650 Год назад +12

    Wonderful pastor johnpaul garu.... సంఘం పట్ల బాధ్యతను పెంచుతున్నందుకు.

  • @malavathkishorenaik
    @malavathkishorenaik Год назад +8

    క్రమం లేకుండా స్త్రీ సంఘం లో ఉంటుంది ఎంతోమంది లోకానికి అలంకరించుకొని చేర్చి కి వస్తున్నా పాస్టర్ లు ఏమి అనట్ల నేను చాలా సార్లు అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా భాదేసేది వాళ్ళనీ చూపించడానికి వస్తున్నారు మీలా వాక్యం ప్రకారం ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు ఎంతమంది ఉన్నారు సార్ కొంతమంది మాత్రం తప్ప సమాజంలో మార్పు కోసం దేవుని వ్యైపు త్రిప్పుటకు మీరు దేవుని నమానికి మహిమార్దంగా ఉన్నారు🙏

    • @grajtpd5645
      @grajtpd5645 Год назад

      UR correct SIR 🙏🙏🙏🙏🙏🙏

  • @jphillippastor7562
    @jphillippastor7562 Год назад +7

    పాస్టర్ గారు వందనాలండి యేసు క్రీస్తు ప్రభువు వారి సంఘం మీద మీకు నా ప్రేమను బట్టి చాలా సంతోషిస్తున్నామండి చాలా చక్కగా వివరించారు నేను కూడా స్త్రీలు చెప్పితే తప్పేం లేదు అనుకున్నాను కానీ మా దగ్గర ఎవరికి అలా ఈయలేదు ఆలోచన అయితే ఉండేది చాలా చక్కగా వివరించినందుకు వందనాలు పాస్టర్ గారు 🙏🏻

  • @p.4626
    @p.4626 Год назад +6

    సత్య వాక్యానికై కృతజ్ఞతలు అయ్య మీ విశ్వాసీ

  • @truenfacts9758
    @truenfacts9758 Год назад +17

    మరోసారి మీరు చెప్పేమాట అద్భుతం 🙏🙏🙏

  • @KumariBobbarala-fy4wq
    @KumariBobbarala-fy4wq Год назад +3

    Vandanalu postergaru 🙏👨‍👩‍👧‍👧

  • @Sravankumarerragudla246
    @Sravankumarerragudla246 Год назад

    Very good message brother. Thank you very much....,

  • @ROYALStar-10
    @ROYALStar-10 9 месяцев назад +1

    100% కాదు నా మట్టుకు అయితే మీరు చెప్పిన ఈ మాటలు 1000% కరెక్ట్❤👏👍👌🙏🕊

  • @tadiparthipremraju2192
    @tadiparthipremraju2192 Год назад +3

    తాగుమాత్రపు వస్త్రాలు దరింసాలి. ఎవరినా. వెలగలా వస్త్రాలు ధరించకూడదు. Praise the lord brother.

  • @srinuk4365
    @srinuk4365 Год назад +1

    ☝️ manchi topic bro 1000%

  • @naniourman1489
    @naniourman1489 11 месяцев назад +1

    వందనాలు అన్నయ్య 🙏👍

  • @sambasiva6510
    @sambasiva6510 Год назад +1

    మీరూ కరెక్ట్ గా చె ప్పారుఅందాల ఆరబోత, సేకరణ దోపిడీ మరియు ఆధ్యాత్మిక వ్యభిచారము గురించి వివరించి ,ముసుగులో ఆత్మీయ అక్రమాలు బాగా వివరించారు. కుటుంబ ప్రదర్శన మరియు కుటుంబ వ్యాపారం

  • @ramanakumarm4079
    @ramanakumarm4079 Год назад +5

    EXCELLENT ANALYSIS BROTHER GOD BLESS YOU AND YOUR FAMILY

  • @ONESIMUSEDITS..
    @ONESIMUSEDITS.. Год назад +1

    మంచి వాక్యాన్ని అందిస్తున్నారు అన్న , lekhanalani nerchukovali , telusukovali anipinchiddi.. choose vallu andaru grahinchi maarali.. thanks anna

  • @rajaputravandhansinghrajaputra
    @rajaputravandhansinghrajaputra Год назад +9

    Brother through your sermons we've learnt lot of things brother
    I'm just 23 when i started meditating Bible on my own with theology resources over internet and all over that primarily your sermons helped me to know new things brother
    Thankyou ❤

  • @potti-uu8gs
    @potti-uu8gs 5 месяцев назад

    🙏🙏Anna🙏🙏

  • @VenkateshVenki-ne3eh
    @VenkateshVenki-ne3eh Год назад +7

    అన్నా నీవు లేకపోతే నిను ఏమై పోదూనో అన్నా ❤❤❤

  • @pottanagaraju7790
    @pottanagaraju7790 Год назад +7

    ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ

  • @eswardany5578
    @eswardany5578 Год назад +3

    Correct cheparu now days elani undi 100 persent correct annya ....prise the lord....

  • @yohanukadiyala856
    @yohanukadiyala856 Год назад

    100%truth and trustworthy sir

  • @beltesazzar3495
    @beltesazzar3495 5 месяцев назад

    Well said.

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 6 месяцев назад

    Praise the lord

  • @ziontechnologies9580
    @ziontechnologies9580 Год назад +43

    ఈరోజుల్లో సంఘంలో స్త్రీ పెత్తనం పెరిగి పోయింది. అందునా అందం పెంచుకొని మరి కెమెరా ముందుకు వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ప్రసంగాలు చేస్తున్నారు. దేవునితో మరియు జీవిత అనుభవం లేకుండా ప్రసంగాలు చేసేస్తున్నారు. మారు మనస్సు ప్రసంగాలు పోయి కాలక్షేపం ప్రసంగాలు వస్తున్నాయి. కొంత మంది అయితే వీళ్ళు దేవుని పని చేస్తున్నారా లేక వీళ్ళ అందం చూపించడానికి వచ్చారా అని అనిపిస్తుంది. విశ్వాసులకు కూడా అలాంటివే కావాలి. పాపాన్ని కండిస్తే వచ్చేవారం చర్చికి రారు. కార్పొరేట్ చర్చ్ కి వెళితే అక్కడ ఎవరూ అడగరు. కార్పొరేట్ చర్చ్ లో ఏసీ మంచి సౌండ్ పెద్ద display screen తక్కువ సమయంలో ముగిస్తారు ఎన్నో మరెన్నో

  • @nageshd3143
    @nageshd3143 Год назад +3

    Thanks for you brother you are given verry powerful country explanation message about Female believers..
    💯%you are great

  • @Onlyvishwateja
    @Onlyvishwateja Год назад +3

    Vandhanalu anna ❤ meru cheppindhi 100percent correct 😢

  • @babugoud6795
    @babugoud6795 Год назад +5

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
    ✝️ Praise The Lord Every One ✝️
    🙏🙏🙏🙏🙏

  • @oldstarrose8485
    @oldstarrose8485 Год назад +1

    Paster garu you are absolutely right. 👌👍👃

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 Год назад +4

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏

  • @devamanapati619
    @devamanapati619 Год назад +2

    Glory to God

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym Год назад +10

    కోరిక లే గుర్రాలైతే ? నరకమే

  • @bv142
    @bv142 Год назад +2

    చాలా బాగా చెప్పారు

  • @RajeshKing9966
    @RajeshKing9966 Год назад +3

    Praise the God 🙏

  • @Rajubabu_Bonthu
    @Rajubabu_Bonthu Год назад

    Bro: It's Too Good and Wonderful
    Thanks
    Amen 🙏

  • @oliveanugraham9021
    @oliveanugraham9021 Год назад +1

    Bhale cheparu brother

  • @lordprayerministrykadapa4773
    @lordprayerministrykadapa4773 Год назад +2

    అన్నా మీకు చాలా వందనాలు Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 Год назад +1

    Praise the lord amen God bless in neme of Jesus

  • @jayvijay631
    @jayvijay631 9 месяцев назад

    Praisethalord brada

  • @rishi-coc
    @rishi-coc Год назад +2

    good,greata lesson from traditional christian biblical view..

  • @VijayaRani-qn9ov
    @VijayaRani-qn9ov Год назад +1

    Praise the Lord pastor garu🙏 meru cheppindi 💯 ki 1000% correct marriage ayna ladies antha valla kattukune sarees chustharu girls valla makeup chustharu anthe yevaru msg vinaru

  • @Usharani-kd7rr
    @Usharani-kd7rr Год назад +2

    Vandanamulu annayya. Mana yesayyake mahima ghanatha kalugunu gaaakaaa amen.

  • @jayasudha8264
    @jayasudha8264 Год назад +2

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య

  • @gracekumarapu199
    @gracekumarapu199 Год назад +2

    Pastor garu Praise the lord.
    Meeku vunna భారం chala గొప్పది. Atleast mee message vinnaka కొంతమంది అయినా మారాలని prayer chestunnanu. Meeru cheppinatlu youtube open cheste chalu. Ee women preachers and singers with make up darshanam ఇస్తున్నారు. వీళ్ల dressing and makeup cinema heroines కంటే ఎక్కువగా vuntadi. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. Mee message వల్ల వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే bagundu

  • @brodavidelvp
    @brodavidelvp Год назад +2

    vandanalu🤝anna

  • @maheshmahe5636
    @maheshmahe5636 Год назад +2

    Praise the lord brother 🙏
    Vakyanusaramga aalochinche..nadustunna
    Vari manobhavalanu,
    Vakyanni chupinchi meeru vivarincharu 👌👌👌👌👌
    👏👏👏👏👏

  • @TalluriVenkateswarlu-u3d
    @TalluriVenkateswarlu-u3d Год назад +3

    Well said brother

  • @kondurudassnelloru79
    @kondurudassnelloru79 Год назад

    Yes pastor garu

  • @bellamshashikalashashikala6479

    Vadhalalu 🙏🙏🙏🙏 annya

  • @Another_man_writings.
    @Another_man_writings. Год назад

    50%right

  • @garjiyuvaraju9057
    @garjiyuvaraju9057 29 дней назад

    Garbage has accumulated in the churches
    It is up to you to reform this.
    God bless you........ Brother

  • @varaprasadsandamala7194
    @varaprasadsandamala7194 Год назад +1

    100'/ correct.... Brother.....!!!!!!

  • @jyotsnasanamandra7508
    @jyotsnasanamandra7508 Год назад

    Vandanalu brother 🙏

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 Год назад +2

    PRAISE THE LORD 🙏 BROTHER .IAM THINKING ABOUT YOU,THAT IS YOU ARE A CHRISTIAN'S REFORMER for the present Christian society.thank you brother

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 Год назад +7

    అన్నా ప్రైజ్ ధి లార్డ్
    ఈ రోజుల్లో కొన్ని సంఘాలలో స్త్రీ పెత్తనం యెక్కువగా ఉంది

  • @GubbalaSantosh09
    @GubbalaSantosh09 Год назад +1

    Good explain brother

  • @gethsemaneprayerhall.gudiv9259
    @gethsemaneprayerhall.gudiv9259 Год назад +1

    Praise god

  • @bhavanaeduru-dn6gt
    @bhavanaeduru-dn6gt Год назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 brother

  • @sathyasangamutelugu4146
    @sathyasangamutelugu4146 Год назад +1

    Good message brother..

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri Год назад

    Praise the Lord to everyone 🙏

  • @kosanacs5294
    @kosanacs5294 Год назад +2

    Wonderful, meaningful absolute biblical message on women ministry & role you have explained.. Yes it is true that these types of women are spoiling the real ministry of the Lord. God bless you brother abundantly... Keep doing videos on these issues... until they will repent.

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 Год назад +1

    Praise the Lord brother. 🙏

  • @umadevi3497
    @umadevi3497 Год назад

    Well said తమ్ముడు

  • @venkataramarao9015
    @venkataramarao9015 Год назад +1

    సార్ ఏకీ పడేసార్ గా

  • @ravitejayalla4581
    @ravitejayalla4581 Год назад

    Praise the lord.🙏 Pastorgarini kuda preminchey visvasulu unnaru.em cheyyali church maneyyala varu

  • @prasadkannem5737
    @prasadkannem5737 Год назад +2

    Were Good message bro 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @serventsofgod8172
    @serventsofgod8172 Год назад +2

    Super excellent

  • @devikandirelli
    @devikandirelli Год назад

    Praise the Lord anna🙏🙏

  • @chinaraochinna5378
    @chinaraochinna5378 Год назад +2

    Praise the lord brother

  • @harishkumarkamuju403
    @harishkumarkamuju403 Год назад +7

    పాస్టర్ అమ్మ lu... Stage మీద అవకాశం ఇవ్వక పోయినా.. హైలెట్ చేయక పోయిన... నైట్ అయ్యగారికి.. ఇంకో లాగా వుంటాది

  • @suryaveerag1549
    @suryaveerag1549 Год назад

    Praise the lord brother chalaa baagaa chepparu 💯💯💯💯

  • @beulahjemimah7856
    @beulahjemimah7856 Год назад +1

    True words anna

  • @mishnah368
    @mishnah368 Год назад

    జానుపాలా! For most of the points I agree with you ; of course some exceptions.

  • @muhammadmuhammad5734
    @muhammadmuhammad5734 Год назад +1

    Praise the Lord brother good message brother thank you brother from Kuwait

  • @ipc8135
    @ipc8135 Год назад +3

    Praise the Lord Anna

  • @KiranKumar777-l7b
    @KiranKumar777-l7b Год назад

    వదనములు బ్రదర్ 🙏👌🤝💞

  • @bhanukruparao1957
    @bhanukruparao1957 Год назад +1

    Meru chepindi nijame
    Kani... Nijamgaa sevachesevarikoraku chepaledu.

  • @venkataramarao9015
    @venkataramarao9015 Год назад +1

    సార్ ఈ మాటలు విన్న వారు చచచిపో తరు

  • @dvmsongs
    @dvmsongs Год назад +4

    ఈ వీడియో విషయమై నేను మీతో ఏకీభవిస్తున్నాను... 100%కాదు కానీ, 90%.. వందనాలు🙏

  • @pn4641
    @pn4641 Год назад

    Brother vandanalu badakaramina vishayamemitante anyulakante Christians actors la thayaravuthunnaru.

  • @yesupechetti2700
    @yesupechetti2700 Год назад +1

    యూ రైట్

  • @ramparunandianand8978
    @ramparunandianand8978 Год назад +1

    Good message brother 😂😅❤

  • @reddyraju8141
    @reddyraju8141 Год назад

    Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️

  • @jessijessi1019
    @jessijessi1019 Год назад +4

    Anna memu ayithey asalu support cheyamu vallanu eppatiki ...

  • @kannasandepogu4707
    @kannasandepogu4707 Год назад +1

    Wt u said is correct but andhanga ready avvadam thappu kaadhu athi ga thayaaru avvadam thappu. Vallani chusi sollu kaarchadam inka thappu.

  • @jesus567
    @jesus567 Год назад

    Superb Anna

  • @a.krishnaa6265
    @a.krishnaa6265 Год назад +1

    A Krishna A Renuka K Sumathi K Prakash K Shilpa Please Prayer Bellary Karnataka 🙏🙏🙏🙏🙏

  • @ravitejayalla4581
    @ravitejayalla4581 Год назад

    Praise the lord.🙏 Meru chepindhi anta correct .Kani okka doubt kadavari varsham vachinappudu prathi okkaru no age pravachistaru I mean prakatistaru Ani kuda undhi kadandi.telika adugutunna 🙏

  • @sunilsunildath8148
    @sunilsunildath8148 Год назад +3

    అందుచేతేగత20సం.గాఏసంఘానికి.వెళడంమానుకుంనాము.నేనునాపిల్లలుకలిసిప్రతీరోజువాక్యంచర్చిచుకొంటాం

    • @Onlyvishwateja
      @Onlyvishwateja Год назад

      Super ❤

    • @LuckyVlogger92
      @LuckyVlogger92 Год назад +1

      మీకు కలిగిన అనుభవాలని బట్టి మీరు ఇలా చేస్తూ ఉండవచ్చు. కానీ ప్రభువు యొక్క ప్రణాళిక సంఘం ద్వారా నెరవేర్చబడాలి. అయన రాకడ కూడా సంఘం కొరకే. కాబట్టి మీరు ఒక వాక్యనుసారమైన సంఘానికి వెళ్ళండి. వాక్య ప్రకారం సంఘము అంటే ఒక నిర్ధిష్ట మైన నిర్వచనం ఉంది. కేవలం మన కుటుంబం మాత్రమే సంఘం కాదు. ఎవరూ విశ్వాసులు లేని ప్రదేశంలో అలా ఉండే అవకాశం ఉంది కానీ, అప్పుడు కూడా సువార్త ద్వారా ఇతరులను కూడా మీతో కలుపుకొని ఒక స్థానిక సంఘం గా ఏర్పడాలి. ఎప్పటికీ మనం మాత్రమే ఒంటరిగా ఉండి ఎవరితో సంబంధం లేకుండా దేవుడు మెచ్చే సంఘంగా ఉండటం వాక్య ప్రకారం సాధ్యం కాదు. ఆలోచించ గలరని మనవి. దేవుడు మిమ్మును సరైన మార్గంలో నడిపించును గాక.

  • @rameshp4061
    @rameshp4061 Год назад

    PRAISE.THE.LORD.ANNA.GARU..🎉❤🎉.

  • @kondaiahanand2878
    @kondaiahanand2878 Год назад +4

    ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ

  • @nancysarala2670
    @nancysarala2670 Год назад

    William BRANHUM GARDY meeda messages pettu please 🙏🙏🙏 bro

  • @mpk72
    @mpk72 Год назад +11

    ఈ video మీరు మాట్లాడిన మాటల్లో మీ ఆవేదన కనబడింది గాని కక్షతోను అసూయతోను ద్వేషంతోను మీరు మాట్లాడినట్లు కనిపించలేదు, ఇదే సరియైన మాట్లాడే విధానం, మనం మాట్లాడే మాట తీవ్రతను బట్టి మన హృదయంలో ఉన్న దృక్పథం అర్థమవుతుంది,
    పురుషుని మీద అధికారం చలాయించడానికి అవకాశం ఇవ్వని పౌలు గారు పురుషునికి వాక్యం చెప్పటానికి ఎలా అవకాశం ఇస్తారు నాకు ఎప్పటినుంచో అర్థం కావడం లేదు, కానీ చాలామంది సేవకులు దీనిని లైట్ గా తీసుకుంటారు తప్పు లేదు అంటారు, ఒక సేవకురాలు అందంగా మేకప్ వేసుకొని స్టేజ్ మీదకు వచ్చి వాక్యం చెప్పవలసిన అవసరము ఏమిటో నాకు బోధపడటం లేదు, వచ్చిన వారికి ఏమి కావాలో అది అందించాలి, సినిమాలు చూసే ప్రేక్షకులకు అందమైన హీరోయిన్ కావాలి అందు నిమిత్తం వారు మేకప్ చేసుకుంటారు , కానీ దేవుని వాక్యం వినే వారికి వాక్యం కదా కావాల్సింది అందమెందుకు? ,లోక సంబంధమైనవన్నీ త్యజించి, ఆత్మసంబంధమైనవన్నీ సంపాదించుకోమని చెప్పడానికి వచ్చిన ఒక స్త్రీ సేవకురాలు తను మాత్రం లోక సంబంధమైనవన్నీ ఆచరిస్తూ ఎదురుగా కూర్చున్న వారికి లోక సంబంధమైన వాటిని వదిలివేయమని ఎలా చెప్తుందో నాకు అర్ధం కావడం లేదు, , స్టేజీ ఎక్కి వాక్యం ప్రకటిస్తున్నామంటే ప్రాధాన్యం ఎందు నిమిత్తం? క్రీస్తు వారిని ప్రకటించడానికి, అందుకు కనీస బట్టలు ఉంటే సరిపోతుంది,కానీ అందంగా అలంకరించుకోవలసిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు, ఇకపోతే మీరు చెప్పినట్లు ఆ రకంగా ఒక స్త్రీ అలంకరించుకొని వచ్చి వాక్యం చెప్తూ ఉంటే చూసే వారు వారి యొక్క హృదయంలో వ్యభిచారం చేస్తున్నారు చెల్లి బాగా పాడుతుంది అని అంటునన్నట్లు అంటూ అన్నారు, అయితే దానిని ఎవరు క్రైస్తవులు ఒప్పుకోరు ఎందుకంటే మేము వ్యభిచారించటం లేదంటారు వారి హృదయంలో వ్యభిచారం చేస్తున్నాము అంటే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే వాక్యం వింటున్న ఏ క్రైస్తవుడు కూడా ప్రత్యక్షంగా ఏ సేవకురాలని మోహించడు, అయితే ఆ వాక్యం చెబుతున్న సేవకురాలు చాలా అందంగా ఉన్నప్పుడు , తనని పదేపదే చూడాలనిపించడం లేక తనని చూడకుండా ఉండడానికి లేక చూపు తిప్పుకోవడానికి కొంచెం కష్ట పడడం లేక పదే పదే సాధారణ కోణంలోనే చూస్తున్నాను అని తన మనసుకి సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించడం లేక ఒక రోడ్డుమీద సాధారణ స్త్రీని చూసినట్లే తనని చూడలేకపోవడం లాంటివి జరుగుతాయి, అయితే చూడకుండా ఎందుకు ఉండలేకపోతున్నాము అని ప్రశ్నించుకోవాలి అప్పుడు సమాధానం దొరుకుతుంది, అదే చాలా ప్రమాదకరం, ఇక్కడ వారుప్రత్యక్షంగా మోహించకపోవచ్చు కానీ ఏ చూపు అయితే వారు తిప్పుకోలేనట్టు చేస్తుందో ఎవరినైతే పదేపదే అందంగా ఉన్న వ్యక్తిని చూడాలనిపిస్తుందో ఆ కోర్కెలు వాళ్ళు జయించుకోలేకపోవడం ప్రమాదకరం , ఇది చాలు అపవాది వారి యొక్క హృదయంలో ప్రవేశించడానికి వారికి తెలియకుండానే వారు పాపంలోకి కూరుకుపోయేటట్లు చేయడానికి మనము జయించలేనిది ఏదైనా ప్రమాదకరం, అందంగా ఉన్న స్త్రీని చూడకుండా ఉండలేని స్థితి చాలా చాలా ప్రమాదకరం స్లో పాయిజన్ అది ఎప్పుడైనా మనిషిని పాపంలోకి లాగేస్తుంది , కానీ సమస్య ఏంటంటే అవినీతిని ఎక్కువగా ప్రేమించే వారు ఈ లోకంలో ఉంటారు అందుకే ఈ లోకము యోగ్యమైనది కాదు , జనంలో మార్పు లేనంత కాలం సేవకులకు తిరుగు లేదు

    • @JNVP115
      @JNVP115 Год назад

      Anna nijame villu anthaga ready avvadam avasarama chalamandi villa sokulu chudthunnaru chudakunda undalekapovadam ilage chesthunnaru villaki vakyanni ardham chesukone gnanamleda mano nethralu musukupoyaya

  • @balojimegavath1708
    @balojimegavath1708 Год назад

    100% సరైనది అన్నా సంగన్ని నాసనం చేస్తున్నారు

  • @VenkateshVenki-ne3eh
    @VenkateshVenki-ne3eh Год назад +2

    అవును బైబిలు ఒప్పుకోదుఅన్నా

  • @swathibodapati3424
    @swathibodapati3424 Год назад +7

    Praise the lord annayya 🙏🏻. మీరు చెప్పిన వివరణ విన్నాక నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. Clarify చెయ్యండి.అపో.కార్యములు 21:9
    కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. ఫిలుప్పు గారి కుమార్తెలు ప్రవచించువారు అని ఉంది. అంటే దేవుని మూలముగా పలికేవారని. అది బోధించడం అని అర్ధం కాదా అన్న. తీతుకు 2:4
    యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు,
    తీతుకు 2:5
    మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము. పై వచనంలో మంచి ఉపదేశం చెయ్యమని ఉంది. అది వృద్ధులైన తల్లులకా యవ్వన స్త్రీలు కూడా మంచి ఉపదేశం చెయ్యమనా. Next.. ఒక సంఘములో దైవజనుడు చనిపోతే దైవజనురాలు lead చెయ్యొచ్చా. అప్పుడు ఎలా అన్న మరి. కొంచం క్లారిటీ ga వీలుంటే video చెయ్యండి. లేదంటే reply ఇవ్వండి అన్నయ్య 🙏🏻

    • @swathibodapati3424
      @swathibodapati3424 Год назад

      ​@@riderofroastingమరి పాస్టర్ గారు చనిపోతే ఏమి చెయ్యాలి బ్రదర్. నేడు చాలా మంది సేవకులు చనిపోయాక పాస్టరమ్మ గారే నడిపిస్తున్నారు.. ఎందుకంటే వారికి అదే జీవనధారం. అటువంటి పరిస్థితుల్లో ఎం చెయ్యాలి?

    • @swathibodapati3424
      @swathibodapati3424 Год назад

      @@riderofroasting బ్రదర్ జాన్ పాల్ అన్న చెప్పిన ప్రతిమాటకి ఏకీభవిస్తున్న. కానీ నాకు వచ్చిన సందేహాలు అడిగా. పరిస్థితి అలా వస్తే ఎం చెయ్యాలి. సంఘాన్ని ఎవరు నడిపించాలి అనేది నా సందేహం. మళ్ళీ నన్నే ప్రశ్నిస్తారేంటి? తెలిస్తే చెప్పండి బ్రదర్

    • @nagaramesh9353
      @nagaramesh9353 Год назад

      ​@@swathibodapati3424పాస్టర్ గారు బ్రతికుండి సంఘాన్ని నడిపిస్తున్న రోజుల్లోనే తన తర్వాత ఆ సంఘాన్ని కొనసాగించడానికి మరొక పాస్టర్ని train up చేయాలి. అన్నీ తానే అయి జరిగించకుండా బాధ్యతలు అప్పగించాలి. తిమోతిని పౌలు తర్ఫిదు ఇచ్చినట్టు.

  • @SurekhaRaniMuddana
    @SurekhaRaniMuddana Год назад

    ప్రభువు maata selavichu chunnadu.. Dhaanini prakatinchu Sthreelu గొప్ప సైన్యము vale unnaru.. Explain cheyyara

  • @muralaravikumar4349
    @muralaravikumar4349 Год назад

    Paster garu వందనాలు
    మీరు చెప్పేది నాకు నచ్చలేదు, ఎందుకంటే for example, మా paster గారికి చాలా పెద్ద సంఘం వుంది, రెండు ఇళ్లు,రెండు దేవాలయాలు వున్నాయి,, కానీ ఆయనకు మగపిల్లలు లేరు, వున్నది ఇద్దరు ఆడపిల్లలు, ఆయన తరువాత ఈ సంఘం ను ఎవరు నడిపించాలి? ఇలా ఎంతో మంది మగ పిల్లలు లేని పాస్టర్లు ఉన్నారు
    మీరు ఇలా చెప్తే ఎలా? ఎంతో విలువైన ఆస్తులు సంపాదించారు, మరి ఆ పాస్టర్ తరువాత ఎవరు వాటిని అనుభవించాలి...

  • @winodmettalla1163
    @winodmettalla1163 Год назад

    Neeti christianity lo maarpu thisukoni raavali ani , vaakyamu antey bible ku sambandhamu lekundaa sanghani mis lead chestunnaa few pastors nii follow avuthuna janaalanu correct way lo ki theesukoni vastuna maa john paul annayya ku vandanaalu 🙏