వ్యభిచారం చేస్తున్న పాస్టర్లను ప్రేమించడమేంటి? ఇదెక్కడి చెత్త సిద్ధాంతం రా సామి! || Pastor JOHN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 171

  • @shslemrajutatikonda9343
    @shslemrajutatikonda9343 9 месяцев назад +1

    First meeru marandi sir

  • @user-Christian018
    @user-Christian018 9 месяцев назад +8

    ప్రతి విశ్వాసి కి సేవకుని కి క్యారెక్టర్ ఎంతో ముఖ్యమైనది అలా ఉంటే వారి లో దేవుని ప్రేమ ఉంటుంది.

  • @vickyraj-po2qe
    @vickyraj-po2qe 7 месяцев назад

    Your preaching 100percent correct

  • @jayvijay631
    @jayvijay631 9 месяцев назад +1

    Praise the lord brothar

  • @jbabu-wp1wj
    @jbabu-wp1wj 9 месяцев назад +3

    ”నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.“
    ‭‭మత్తయి‬ ‭22‬:‭39‬ ‭

  • @annaanna-od3dy
    @annaanna-od3dy 9 месяцев назад +1

    అన్నా వందనాలు 🙏
    దేవుడు నీకు తోడుగా ఉంటూ నిన్ను నడిపించును గాక ఆమెన్.
    సత్యం వంటరిగా పోరాడుతుంది కానీ అందరు దాని వైపు చూడరు. ఇదే మన కర్మ

  • @brindabenegal2076
    @brindabenegal2076 9 месяцев назад +1

    U PEOPLE BECOME A MORE THE GOd I MEEN JESUS kana Avkuvaga ieponaru

  • @victorsamuel1948
    @victorsamuel1948 9 месяцев назад +9

    మీరు ఇలా వీడియో చేసి మీరు గొప్ప చేసుకుంటున్నారు బ్రో అంతే గానీ ఇంకా యేమి లేదు

  • @NethalaEswararao
    @NethalaEswararao 9 месяцев назад

    దేవునికి మహిమ కలుగును గాక!

  • @abmk9033
    @abmk9033 9 месяцев назад +7

    బోధకుడు చెడిపోతే బోధ చెడిపోతుంది.....

  • @davidchristian7595
    @davidchristian7595 9 месяцев назад +48

    వ్యభిచారం చేయకూడదు అని నేర్చుకునే వాడు(విశ్వాసి) ఒకవేళ పొరపాటుగా వ్యభిచారం చేస్తే. ఏదో ఒకరోజు పశ్చాత్తాప పడి మారతాడు..వ్యభిచారం చేయకూడదు అని నేర్పించే వాడు (సేవకుడు) వ్యభిచారం చేస్తే ఇక వాడు మారే అవకాశాలు చాలా తక్కువ...అలాంటప్పుడు వాడు సేవ మానేయాలి...లేదా ఇలా చెప్పినప్పుడైన మారాలి

  • @user-Christian018
    @user-Christian018 9 месяцев назад +3

    అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో వందనములు

  • @chandunbk1450
    @chandunbk1450 9 месяцев назад +1

    praise the lord anna, miru cheppindhi 💯 correct.
    11/01/2024
    07:00

  • @meesalaravi9209
    @meesalaravi9209 9 месяцев назад

    Prise the lord ananya ❤❤❤🎉🎉🎉

  • @christilla810
    @christilla810 9 месяцев назад +1

    Devudu vyabhicharam చేసిన ఒక స్త్రీని క్షమించి, మళ్ళీ పాపం చేయొద్దని, ప్రేమగా చెప్పాడు. సర్వ సృష్టి కర్త ఆయనకే క్షమాగుణం వున్నప్పుడు, పాపులమైన, పనికిరాని అయోగ్యులమైన మన జీవితం ఏపాటిది? ఒకరిని విమర్శించే స్థాయిలో ఏ మానవుడు లేడు. We are all sinners by birthonly. కానీ ఆ పాపం మళ్ళీ చేయకుండా దేవునికి ఇష్టంగా జీవించే ప్రయత్నం చేద్దాం. Praise the Lord!

  • @babugoud6795
    @babugoud6795 9 месяцев назад +3

    Praise The Lord Pastor king John Paul Sir
    ✝️REAL GOD SERVANT GOOD QUALITY ✝️
    KING JOHN PAUL SIR 👍

  • @brindabenegal2076
    @brindabenegal2076 9 месяцев назад

    Dhavudu Gadhistharu Ok meeku chathanayethe Pery for thesm brother

  • @K.Elisharaju
    @K.Elisharaju 9 месяцев назад +12

    ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
    హెబ్రీయులకు 6:4‭-‬6

  • @Madhu-w4y7p
    @Madhu-w4y7p 9 месяцев назад

    పాస్టర్ గారు నిజమైన దేవుని ప్రేమ కోసం ఎప్పుడు ఈటువంటి ప్రసంగం చేస్తారా అని చూస్తున్నాను. థాంక్యూ.

  • @anandj7639
    @anandj7639 9 месяцев назад +4

    చాలా ఆలోచనాత్మక వివరణ చెప్పారు వందనములు బ్రదర్ గారు 🙏🙏

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 9 месяцев назад

    Excellent topic annaya God bless you

  • @rampal-120
    @rampal-120 9 месяцев назад +10

    విశ్వాసులేకాదు బడా బడా సేవకులు చాలామందే వున్నారు అన్నయ్య

  • @user-Christian018
    @user-Christian018 9 месяцев назад +1

    అవును తమ్ముడు ఇది నిజం తెలిసి కూడా వారినే వెంబడించి దేవున్ని విడిచి పెట్టే వారు ఎక్కువు. ఇది ప్రతివిశ్వాసి గ్రహించి స్థితి చాలా తక్కువ ఉన్నారు.

  • @harsham4585
    @harsham4585 9 месяцев назад

    Praisethelordsir 🙏🙏

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 9 месяцев назад +1

    Praise The Lord brother and sister

  • @vijjismind
    @vijjismind 9 месяцев назад +1

    mee aavedhana vaallaku artham kaadhu bro , vaalla mano nethraalu mooyabaddai

  • @suneethakumari1071
    @suneethakumari1071 9 месяцев назад +1

    Ultimate judge is God remember you are not suppose to

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 9 месяцев назад

    Praise the Lord Brother

  • @rajareddy301
    @rajareddy301 9 месяцев назад

    సామెతలు 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును........Meeru nijamiana snehithudu kabatti ..meeru budhi cheppi....marumansu ponduko ani cheparu anna...Idhi vallaki ardhamu kadu..endukante vallue papamulo jeevisthunaru...Donga bodhakula chesthikinda undi varu iche money ki alavatu paddaru....thanks for the message anna...

  • @rgbiologytutorial6588
    @rgbiologytutorial6588 9 месяцев назад +4

    విశ్వాసి జీవితం యాత్రకుని ప్రయాణం
    ఎన్నో కష్టాలు, త్రోత్రిల్లడం, మర్లా పైకి లేవడం
    మీరు పోరాడేది మనుష్యులు తో కాదు ఆకాశ మండల మందు ఉన్న చీకటి శక్తులతో అని
    మీరు నీతిమంతుడు అయ్యిఉంటే మంచిది కానీ అదేముసుగులో గర్వం తో నిండిన పాపాన్ని మర్చిపోకు అసూయ తో నిండిన పాపాన్ని మర్చిపోకు
    అసూయ ఎముకులకు కుళ్ళు అని రాయబడినది కదా
    పాపం అంటే ఓన్లీ వ్యభిచారం మాత్రమే కాదు, అసూయ, ద్వేషం, గర్వం, అబద్దం, దొంగతనము కూడా పాపాలే అని తెలుసుకొని ముందు గర్వం అనే నీ పాపాన్ని వదిలి తర్వాత భోధించు
    ప్రేమ మీలో పూర్తిగా లేదనే నేనూ భావిస్తున్న
    ఎందుకంటే
    మీరు ఎదుటివారిని వ్యభచారి, వ్యభిచారి,అని పిలుస్తుంటే మిలో ఎంత గర్వం అనే పాపము ఉందో అర్థం అయ్యింది
    మీరు క్రీస్తు ఏమి గొప్పవారు కాదని తెలుసుకుని తగ్గింపుతో సేవ చేస్తే సంగానికి మీకు ఆరోగ్యం. దేవునికి ఘనతను ఇస్తున్న అనే భ్రమలో మీరే దేవుడని ఫీల్ అవుతున్నారు
    మీరు చేసే నితిక్రియలు మీ శక్తిని బట్టి కాక క్రీస్తు ను బట్టి పరిశుద్ధ అత్మను బట్టి చేస్తున్నాను అని అంగీరించండి గర్వం అనే పాపం తో ఉన్న jhonpaul గారు

    • @ruthrajmekala1053
      @ruthrajmekala1053 9 месяцев назад

      యాకోబు 4:4
      వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

    • @ruthrajmekala1053
      @ruthrajmekala1053 9 месяцев назад

      మరి యాకోబు గారు ఇలా అనటం తప్పంటారా?

  • @sukanyamallela8478
    @sukanyamallela8478 9 месяцев назад

    Excellent explanation Anna,,may God protect you 🙏

  • @jyothiambavaram7232
    @jyothiambavaram7232 9 месяцев назад +1

    Absolutely correct anna
    Papathmralina strini devudu kshaminchi eka papamu cheyadanadu ,alane undu nenu shamisthanu anale kani pedda shevakulu vichalavidiga vebicharam chestunaru

  • @olivaprayerhouse7784__Vizag
    @olivaprayerhouse7784__Vizag 9 месяцев назад

    Super massage brother 🙌 God Bless You 🎉

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 9 месяцев назад

    Praise the lord amen God bless you

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 9 месяцев назад

    Good message. Many people must repent. God bless you brother

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 9 месяцев назад

    Nice message brother. God bless

  • @swarnagrace6391
    @swarnagrace6391 9 месяцев назад

    Super, bro. Sevakulu believers ki vakyam cheppi vallanu vakya prakaram jevichetatlu cheyalanukuntaru. Mundu sevakulu ,vari family sariena stithlo undatam Ledu lokam mundu ,belivers mundu vari brathukulu bayankaram untunnaru. Ela cheppi bhuddi cheppatam tappu ami kadu.meelati varu sari cheyatam manchide.vallu eppatikanna kallu terchu kunte manchide.believers bhuddi cheppalsina paristhi techukuntunnaru.bro. meeru anta cheppina elati varu mararu .God veellanu darsinchali.

  • @jyothikumaritanguturi707
    @jyothikumaritanguturi707 9 месяцев назад

    Praise the Lord brother
    God seeing everything. God is waiting to give salary for everybody.

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 9 месяцев назад +1

    God bless you sir❤❤❤❤❤

  • @johnvenkatcoc2519
    @johnvenkatcoc2519 9 месяцев назад

    Vandanaalu brother

  • @dsunilraju7558
    @dsunilraju7558 9 месяцев назад

    Praise the lord brother

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 9 месяцев назад

    Praise the Lord 🙏 brother

  • @CrochetrecipeinTelugu
    @CrochetrecipeinTelugu 9 месяцев назад

    దేవుని సేవకుడు చెప్పిన వినని వాడికి యెహోవాయే జవాబు చెప్పాల్సి వస్తే ఒకమాదిరిగా వుంటుంది. అర్దం అవ్వాలి అంతే.

  • @jayasudha8264
    @jayasudha8264 9 месяцев назад +2

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య

  • @sundarambogiri4806
    @sundarambogiri4806 9 месяцев назад

    praise the lord Br

  • @rajaputravandhansinghrajaputra
    @rajaputravandhansinghrajaputra 9 месяцев назад +2

    What you've told its absolutely inclining with the scripture john paul anna
    Hoping for more messages and sermons from you anna❤

  • @mpprabudasu7679
    @mpprabudasu7679 9 месяцев назад

    Vadanalu Anna

  • @jyothinethala6609
    @jyothinethala6609 9 месяцев назад

    God bless you Brother.

  • @user-Christian018
    @user-Christian018 9 месяцев назад +3

    నేటి సంఘంలొ దురభిమానం ఎక్కువ దేవుని ప్రేమించటం తక్కువ

    • @JNVP115
      @JNVP115 9 месяцев назад +1

      S alane unnaru

  • @sankuradha6901
    @sankuradha6901 9 месяцев назад +2

    వందనాలు బ్రదర్

  • @eswarsirigiri5220
    @eswarsirigiri5220 9 месяцев назад

    Ok,,❤

  • @PlaxmiNarasimha-vi7mt
    @PlaxmiNarasimha-vi7mt 9 месяцев назад

    👍💯

  • @devikandirelli
    @devikandirelli 9 месяцев назад

    Good message anna🙏🙏

  • @daniyelugudavalli6899
    @daniyelugudavalli6899 9 месяцев назад

    Good message 🙏

  • @SureshbabuY
    @SureshbabuY 9 месяцев назад +1

    వ్యభిచారం చేసేవాడు విశ్వాసే కాదు. అలాంటివాడు సంఘం ఎలా నడిపిస్తాడు. దేవుని నామం దూషణకు కారణం వీరే కదా.
    ప్రేమ అనేది వాక్య విరోధులపై చూపడానికి కాదు.

  • @CharanCharan-to9wh
    @CharanCharan-to9wh 9 месяцев назад

    Prise the lord brother

  • @brindabenegal2076
    @brindabenegal2076 9 месяцев назад

    Vegraharadhana Kuda .......
    . Samanam brother.....

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Месяц назад

    Brother, meeru cheppindi correct. Sangham lo cherina dongala mata pattinchukovaddu. Ee dowrbhagyula valana Christianity apahasyam palu avutunnadi. Vari perlu bayata pettadam tappu kadu. Atti varini viswasulu gurtinchi, velivestaru. Vari perlu dachipedite, viswasulu mosapotaru. Ilanti vallu peddamanushulu ga Sangham lo chalamani avutunnaru.

  • @vaddepalli123
    @vaddepalli123 9 месяцев назад

    💯👌 ♥️🙏 brother

  • @paulnarendra-xp1mb
    @paulnarendra-xp1mb 28 дней назад

    Brother! DO YOU FOLLOW LORD JESUS CHRIST OR ST.PAUL? Jesus Christ clearly said NOT TO JUDGE. SORRY! If I am wrong. SHALOM!

  • @santhoshkumar-ly5tg
    @santhoshkumar-ly5tg 9 месяцев назад +1

    Praise the Lord

  • @arianandarao3934
    @arianandarao3934 9 месяцев назад

    రైట్ బ్రదర్❤

  • @yadeedya4456
    @yadeedya4456 9 месяцев назад +1

    Brother miru avariki chebuthunnaru?paapiki cheppochu kani parishuddhudila natinchevariki?

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 9 месяцев назад

    Vandanalu brother 🙏🏻

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 9 месяцев назад +1

    వందనములు అన్నా

  • @js.rajana6295
    @js.rajana6295 9 месяцев назад +4

    "కామా తురాణం నభయం నలజ్జా"
    ఇలాంటి వారిని ఎవ్వరూ మార్చలేరు. వీరిని అనుసరిస్తున్న వాళ్లు కళ్ళు తెరవండి, అనురాగాన్ని వీడండి, దేవుణ్ణి ప్రేమించండి, ప్రభువు చేత ఆశీర్వదింపబడండి. God Bless You. 🤝🤝🤝

  • @bellamshashikalashashikala6479
    @bellamshashikalashashikala6479 9 месяцев назад

    Vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏 annya

  • @Udayakhil2012
    @Udayakhil2012 9 месяцев назад +5

    వందనాలు అన్నయ చేసేవాళ్ళు చేస్తు ఉండనివ్వండి దేవుడు వారికి .ప్రతిఫలమ్ము. యిస్తాడు వాక్యని బోధించండి. అన్న మీరు జాన్ పాల్ గారు ఏపాటి వాడో .మాకు తెలుసు అంత పైగా దేవునికే తెలుసు ఎందుకు నువ్వు బయపడవద్దు మీతో దేవుడు ఉన్నాడు .......నేను బెంగళూరు కర్ణాటక

    • @PRADEEP-kg3yh
      @PRADEEP-kg3yh 9 месяцев назад +1

      Vandanalu brother

    • @Udayakhil2012
      @Udayakhil2012 9 месяцев назад

      వందనాలు ప్రదీప్ గారూ 🙏

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 9 месяцев назад +2

    ప్రైజ్ ధి లార్డ్ అన్నా

  • @johnpaulothniel2315
    @johnpaulothniel2315 9 месяцев назад

    You should love everybody ,the wretched sinner may come to repentance.

  • @anwarunnisamohmed4509
    @anwarunnisamohmed4509 9 месяцев назад +2

    Good morning 🌞

  • @Rk-fi7lh
    @Rk-fi7lh 9 месяцев назад +1

    వ్యభిచారం కంటే పెద్ద పాపం తీర్పు తీర్చడం..నువ్వు ఇది మానితే ఆ తర్వాత వాళ్ళు మారుతారు..నువ్వు మారకుండా వాళ్ళ మార్పు కోరడం ఏమిటి?

  • @stephenkakinada9876
    @stephenkakinada9876 9 месяцев назад

    యేసు రక్తమే జయం

  • @HRak-b1z
    @HRak-b1z 9 месяцев назад +1

    వందనాలు అయ్య

  • @SATYAMANDRA
    @SATYAMANDRA 9 месяцев назад

    🙏🙏🙏

  • @agstudio9857
    @agstudio9857 9 месяцев назад +1

    Praise the lord anna 🙏

  • @tataplaytechnician
    @tataplaytechnician 9 месяцев назад +2

    వందనాలు అన్న 🙏

  • @balamanivempati7210
    @balamanivempati7210 9 месяцев назад

    Good msg brother

  • @devid1551
    @devid1551 9 месяцев назад

    vandanalu🤝anna

  • @brindabenegal2076
    @brindabenegal2076 9 месяцев назад

    If possible ples try save souls Brother

  • @CHRISTHAVULAM
    @CHRISTHAVULAM 9 месяцев назад

    ప్రైస్ దా లార్డ్ బ్రదర్
    నాకొక చిన్న డౌట్ దయ చేసి చెప్పండి,
    ఒకతను దేవుని సేవకుడిగా ఉండి అతని భార్యను విడిచి పెట్టాడు
    మరో ప్రక్క అవతల అమ్మాయ్ కూడా తన భర్తను విడిచి ఈ సేవకుడిని పెళ్లి చేసుకుంది,
    ఇపుడు ఈమెకు దేవుని సన్నిధిలో పాటలు పడటానీకి అవిడే ముందు ఉండాలి అని, వాక్యం కూడా ఆవిడే చదవాలి అని, పైగా ప్రతి విషయంలో ఇలాంటి వాళ్ళని దేవుని సన్నిధిలో ముందు పెట్టీ , విశ్వాసులకు కావాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు,
    ఒకసారి వివాహం జరిగిన వాళ్ళు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుని కూడా బ్రతక వచ్చు అనే బోధ చేస్తున్నారు
    ఎది నిజం ఎది అబద్దం చెప్పండి సార్

  • @satishkumarm2742
    @satishkumarm2742 9 месяцев назад

    రెడ్ లైట్ ఏరియాలో చల్లా మందిని ప్రేమించవచ్చు, దేవుడు సంగాలని బ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు, విశవాసి జీవితాలు తో అడు కుంటునారు

  • @devamanapati619
    @devamanapati619 9 месяцев назад

    Glory to God brother

  • @goodinformation9004
    @goodinformation9004 9 месяцев назад

    బ్రదర్ వందనాలు భీమవరం నేహేమ్యా, తప్పు ని తప్పు అని చెప్తే ఒప్పుకోరు పైగ లేని పొని నిందలు మీ పైన వేస్తారు.వాళ్లందరిని ప్రక్క పెట్టి అంటే ప్రభువు కి అప్పగించి మీరు సత్యవాక్యమైన దేవుని మీరు బోదించగలరు. ప్రేమ తో నా సలహ... దేవుని పేరుతో డబ్బు సంపాదించుకోనేవారు ఎక్కువ అయిపోయారు

  • @rgbiologytutorial6588
    @rgbiologytutorial6588 9 месяцев назад +2

    Brother Naku oka doubt kindly answer to my question
    మీ దృష్టిలో వ్యభిచారం మాత్రమే పాపమా?
    అబద్దం మాట్లాడటం పాపము కాద?
    దొంగిలించడం పాపము కాద?
    పాపం అంటే వ్యభిచారం పెద్ద పాపము, అబద్దం చిన్న పాపము అని ఏమైనా రాయబడినద?
    మీరు మాటి మాటికి వ్యభిచారి అని సంబోధిస్తూ పిలుస్తున్నారు కదా,మీ దృష్టిలో మీరు క్రీస్తు కంటే నీతి మంతుడని ఫీల్ avuthunnaremo అనిపిస్తుంది
    ఎందుకంటే పాపము చేసిన స్త్రీ నీ అమ్మ అని పిలిచాడు అయనకంటే నీతి మంతుడు ఎవరు e లోకం లొ
    నాలో పాపము లేదు అని చెప్పుకునే వాడిని బైబిల్ ఏమని పిలుస్తుంది ( అబద్ధికుడు అని కదా)
    మీరు మాట్లాడుతుంటే పరిసయ్యుడు మాట్లాడుతున్నట్టు ఉంది
    మీరు గొప్పవారని మీరు చెప్పుకోవడం కాదు
    సుంకరి లాంటి మనసు మనకు ఉందా లేదా అని చూసుకోవడం
    దేవుడిని మీరే ప్రేమిస్తున్నట్టు వేరే ఎవరికి దేవుని మీద ప్రేమలేదు అన్నట్టు ఎలియా మాట్లాడుతున్న తీరు మిలో కనిపిస్తుంది. కానీ ఏలియా కి తెలియది బయలుకి మోకాళ్ళు వెయ్యని 400 మందిని దేవుని కొరకు సిద్ద పరుచుకున్నాడు
    మీ భక్తి మంచిది, కానీ మీరు నితూ manthudani క్రీస్తు కంటే గొప్పవరిగా ఎంచుకోకు brother

  • @ramaswamyreddychilla7018
    @ramaswamyreddychilla7018 9 месяцев назад

    You are hundred percent correct Mr.John Paul.

    • @THYMOTHYKASINA777
      @THYMOTHYKASINA777 9 месяцев назад

      దేనికీ బ్రదర్,ఆయన ఆత్మకు వైటిరేకముగా బాసలు లేవు అని చెప్పి చెలమందిని దేవుని మార్గము నుంచి మళ్లించి apvaadhibtantralalo పడిన బోధలు చేసినందుకు బ్రదర్

  • @bhaskararaosavara9224
    @bhaskararaosavara9224 9 месяцев назад

    Manasulo okati bayata okati cheppe vadikikuda sevakudu kadu bro

  • @kanakadurga3133
    @kanakadurga3133 9 месяцев назад +3

    Praise the lord thammudu 🙏 and good morning 🌅💐

  • @SuvarnaLatha-r2f
    @SuvarnaLatha-r2f 9 месяцев назад +1

    Eppuduledu sar ralathokotti chapmdam ok deudecheppadu

  • @victorsamuel1948
    @victorsamuel1948 9 месяцев назад +1

    నీ నంబర్ పెట్టు బ్రో మీతో మాట్లాడాలి

  • @baridalachinna7708
    @baridalachinna7708 9 месяцев назад +2

    Etharula gurinchi nekenduku brother ne sevalo devuni chithham telusuko first teerpu devudu teerusthadu neekenduku

  • @user-jgw8ixp5mzq
    @user-jgw8ixp5mzq 9 месяцев назад +2

    Vkr గతంలో అజయ్ బాబుని మోసగాడిని చిత్రీకరించడంలో సఫలుడయ్యాడు, డేనియల్ చేగోడీని అబదికుడనీ చిత్రీకరించడంలో సఫలుడయ్యాడు ప్రస్తుతం మీరు తన దారికి అడ్డు వస్తున్నారని మిమ్మల్ని ప్రేమ లేనివాడని చిత్రీకరించడం కొరకు చాలా కష్టపడుతున్నాడు అందులో కొంత మట్టుకు విజయం సాధించాడు

    • @desertrose6516
      @desertrose6516 9 месяцев назад +1

      Yeah.. argument gelava lenappudu opposite party vyakthithva hananam chestharoo

  • @desertrose6516
    @desertrose6516 9 месяцев назад +2

    VKR ki one wife ekkuva malli additional lover na? Oh my mad 😅 just kidding . You are right Pastor. Gods glory and the well being of His church comes before everything else. I knew about your channel from Christian voice and I am thankful I did.
    I might not agree with all your teaching but am so happy that there are Pastors like you- A voice crying in the wilderness speaking the voice of The Lord , preparing His bride. God be with you and protect you.

  • @brothersivannarayana
    @brothersivannarayana 9 месяцев назад +1

    సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే వారు వంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పాలి , వినకపోతే ఇద్దరు ముగ్గురుని సహోదరులను తీసుకొని వెళ్ళి చెప్పాలి, అప్పుడు సంఘము ఎదుట చెప్పాలి వినకపోతే అప్పుడు సంఘలోనుండి వెలివేయాలి, బ్రదర్ మీరు ఈ రీతిలో ముందు చేసార???

    • @wilsonprasadseelam709
      @wilsonprasadseelam709 9 месяцев назад

      యూట్యూబ్ సంఘం కాదు కదా సోదరా?? మన బాబు చేస్తున్నది సరియైనదేనా??

    • @brothersivannarayana
      @brothersivannarayana 9 месяцев назад

      క్రీస్తునందు ఉన్నవారు అందరూ ఒక్క సంఘమే సోదర .

    • @wilsonprasadseelam709
      @wilsonprasadseelam709 9 месяцев назад

      @@brothersivannarayana వాళ్ళ సంఘానికి వేళ్ళ చెప్పొచ్చు కానీ ఇదేందీ యూట్యూబ్ లో రచ్చ?? యూట్యూబ్ సంఘం ఎలా అవుతుంది సోదరా??

  • @sarithadas4602
    @sarithadas4602 9 месяцев назад +4

    బ్ర. వాక్యనుసారంగా చెప్పారు 100%

  • @Christian-xw5eq
    @Christian-xw5eq 9 месяцев назад +2

    ఈ ప్రశ్న వేసే ముందుగా దేవుడు నన్ను ప్రేమించడం ఏమి ? నేను బలహీనునిగా ,శత్రువుగా ,పాపిగ ,చచ్చిన వానిగా ఉన్న ప్రభు నన్ను ప్రేమించదేంటి అని ప్రశ్నించుకుంటే మంచింది

    • @padmatagore3494
      @padmatagore3494 9 месяцев назад +1

      Avuna

    • @desertrose6516
      @desertrose6516 9 месяцев назад +2

      Yeah.. adi self examining . Dani tho patu devuni peru cheppukune vallani kooda prasninchochu

    • @tullimelliamarday7194
      @tullimelliamarday7194 9 месяцев назад +1

      ప్రభు ప్రేమ చవి చూసాక పాపిలో మార్పు వస్తుంది... వచ్చి తీరుతుంది. కానీ చీకటిలో ఉంటూ వెలుగుసంబంధిగా విశ్వాసులను భ్రమలో ముంచి పబ్బం గడుపుకొనే వేషధారిని ప్రేమించాలని బైబిల్ చెప్పిందా? స్వయంగా ప్రభువే వేశ్యాల్ని క్షమించి వేషధారుల్ని సున్నం కొట్టిన సమాధులని గద్ధించింది గుర్తులేదా?

    • @Christian-xw5eq
      @Christian-xw5eq 9 месяцев назад +1

      @@tullimelliamarday7194 మీరు బాగా చెప్పారు గాని చెప్పే దానిలో కూడా దేవుని ప్రేమ ఉండాలి. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించి నట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.
      [హోషేయా 3]
      ఈ ప్రేమ లేని వాడు పరిశుద్దాత్మను అంగీకరించని వాడు ఎంత సత్యం బోధించిన ప్రయోజనము ఏముంది ?సమయం వ్యర్థం చేసుకోవటం తప్ప

  • @subbaraopeniel4567
    @subbaraopeniel4567 9 месяцев назад

    Brother r u preaching in pastor's meeting or in church what ever it may be you are also pastor at last God will judge everyone

  • @vijjismind
    @vijjismind 9 месяцев назад

    pastors ki vaallatho unde ladies ki vyabichaaram valla kalige siksha theliyadhantaaraa bro , anni thelusu , thelise mundhuku saagipothunnaru , thelisi evarainaa chebithe vaallanu target chesthunnaru bro , mimmalni dhevude kaapaadathaaru, dont worry

  • @nsagar1857
    @nsagar1857 9 месяцев назад

    🙏🙌👍👍🧚🧚🧚🛐🛐

    • @nsagar1857
      @nsagar1857 9 месяцев назад

      🙏🙌🙌🎉🎉🎉💞💞💞🕊️🕊️🙏👍👍👍🙂🙂🙂🙂

  • @s.ch.rajeshdpm7344
    @s.ch.rajeshdpm7344 9 месяцев назад +2

    ఎవరి గూర్చి చెబుతున్నారు...అర్థం కావడం లేదు