క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు || The Five Solas || Audio Message by Prof. Prakash Gantela

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 117

  • @sunnyjoy6420
    @sunnyjoy6420 Год назад +30

    ఎంతో భారంగా భాధ్యత గా సత్య వాక్యం మాకు అందించినందుకు మీకు వందనాలు sir...దేవునికే సమస్త మహిమ 🙏🙏

    • @vasundhara483
      @vasundhara483 11 месяцев назад +2

      Nenu veritas lo join avvali anukuntunnanu sir plzz replay

    • @vasundhara483
      @vasundhara483 11 месяцев назад

      Sir meeki తెలుసా అండి

    • @sunnyjoy6420
      @sunnyjoy6420 11 месяцев назад

      Ledandi ..Nenu RUclips lo sir videos chusthanu ..

  • @galleumadevi9016
    @galleumadevi9016 Год назад +10

    ఈ దైవావేసం అందరిలో,అంటే క్రీస్తవుల లో రావాలంటే మీ లాంటివారు ఎంత వీలయితే అన్ని ఎక్కువ మె స్సే జె స్ ప్రజలలోకి రావాలి sir🙏🙏🙏 సమస్త మహిమ, ఘనత,ప్రభావము నా సజీవుడ యిన యేసుక్రీస్తు పభువు వారికే చెల్లును గాక. మీకూ,మీకుంబానికి నిండు వందనాలు అయ్యగారు.🙏🙏🙏

  • @yannapuanusha5585
    @yannapuanusha5585 23 часа назад

    Amen

  • @johnwesly2226
    @johnwesly2226 7 месяцев назад +1

    Only Word of God ,Thank-you Lord

  • @YamunaPalli-i2k
    @YamunaPalli-i2k 2 месяца назад +1

    Great Promises of a True Christian!

  • @sb-pv1kp
    @sb-pv1kp Год назад +15

    1.లేఖనాలు
    2. యేసు క్రీస్తు పై విశ్వాసం
    3. కృప
    4. క్రిస్తు
    5. దేవుణ్ణి మహిమ పర్చడం

  • @Nagaraju-bj4ok
    @Nagaraju-bj4ok Год назад +4

    Praise the lord వందనాలు అన్న దేవుడు ఆయన సత్య వాక్యమును వివరించి చెప్పడానికి మిమ్మల్ని బహు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను🙏🙏
    లేఖనంబే మన ప్రమాణం లేదు వేరే
    సత్ ప్రమాణం🙏🙏👏👏

  • @prakasamm4330
    @prakasamm4330 10 месяцев назад +2

    సార్ ఏడిపించారు 🙏😔😔😢preise the lord 👏

  • @balamanthena5859
    @balamanthena5859 Год назад

    ప్రైస్ ది లార్డ్ సార్ క్రైస్తవ ప్రమాణాలు వాటి యొక్క విశిష్టత నేటి క్రైస్తవ సమాజం సంఘాలు వాటి యొక్క నడవడిక గూర్చి ఎంతో భారంగా సత్య వాక్యాన్ని ప్రకటించినందుకు ధన్యవాదాలు ఈ మెసేజ్ ద్వారా అనేక క్రైస్తవులు క్రైస్తవ సంఘాలు ఈ ప్రమాణాలు పాటిస్తున్న వా లేదా అని విమర్శ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది

  • @sudharshinibethapudi8895
    @sudharshinibethapudi8895 5 месяцев назад

    Sir nenu mee messages vini aacharalanni manesanu.ee vishayam lo chala happy anipisthundi sir.God is great.Amen

  • @satyamevajayatekrupanidhi8080
    @satyamevajayatekrupanidhi8080 Год назад +3

    అద్భుతమైన వర్తమానం !
    మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ మాసమునకు తగిన వర్తమానం !
    ఈ చారిత్రాత్మక ఘట్టం గుర్తు చేసుకుని , మూల సూత్రాలు గుర్తు చేసుకుందాం. దాని కనుగుణంగా మన సంఘాల పరిస్థితిని పునఃపరిశీలన చేసుకుందాం. సంఘాలను పునః నిర్మాణం చేసుకుందాం. దేవుడు మనకు సహాయము చేయును గాక !
    వర్తమానం ఇచ్చిన దైవదాసులకు ధన్యవాదాలు!

    • @prasadatta9023
      @prasadatta9023 Год назад

      సంఘ సంస్కరణ మాసామా...
      Eanti సార్ మరలా కొత్త పేర్లు సృష్టిస్తున్నారు. కొంచెం మనో నేత్రాలు వెలిగింపనియ్యండి.

  • @vasundhara483
    @vasundhara483 Год назад +5

    ఎంతో విపులంగా క్రీస్తు సత్య సువార్త అందిస్తున్న మీకు మా కృతజ్ఞతలు🙏🙏🙏

    • @victoriamv2728
      @victoriamv2728 Год назад +2

      Excellent,very clearly explaining sir,God bless👌👍❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnynallapu775
    @sunnynallapu775 Год назад +4

    Praise the lord anna...
    దేవుని కృప ని బట్టి మీరు చెప్పే వాటిలో చాలావరకు ఫాలో అయ్యే సంగాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు,మి వాక్యం డైలీ వింటూ వుంటాను,చాలా years back అప్లోడ్ వేసినవి కూడా వినడం ద్వారా దేవుని వాక్యాన్ని చాలా నేర్చుకన్నాను,యిప్పుడు ఎవరైనా వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్న, ఇది వాక్యనుసారం కాదు అని gyrtinchagalugutunnam. చాలా థాంక్స్ అన్న,దేవుడు మి ద్వారా నా జీవితాన్ని మార్చాడు,మీకు వీలైతే ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అని నా ఆశ అన్నా, Hyderabad meetings ki ఎప్పుడైనా vaste munde ఒకసారి yotube lo appload ceyandi anna plz...
    దేవుడు మిమ్మల్ని enka బలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాను అన్నా, ఈ వాక్యం ఎన్ని సార్లు విన్నా దేవుడు enka ado నేర్పాలి అని అనుకుంటున్నాడు అనిపిస్తుంది అన్నా నాకు.🙏🙏🙏

  • @alexanderluther7039
    @alexanderluther7039 Год назад

    Praise the LORD Sir! మీ లాగే సత్యవాక్యం ప్రకటించేవారు ఎందరు ఉన్నారు ??? దేవుని కి మహిమ ఇవ్వక పోతే ఆయన ఉండడు.ఎంత సత్యం. ఆయనను ఘనపరుద్దాం.మహిమను ఆపాదిద్దాం.

  • @MPeter-lx5xp
    @MPeter-lx5xp 6 месяцев назад +1

    సర్, మీ గుండె లోతుల్లోంచి పరిశుద్ధాత్మ పలికించిన సత్యాలు, ముఖ్యంగా చివర్లో మీ నోట “ క్రైస్తవుడినని పేరు పెట్టుకున్న నువ్వు నీ జీవితంలో క్రీస్తుని చూపించలేకపోతే రాజీనామా చేసెయ్యి నీ క్రైస్తవ్యానికి “ అన్న మాట వినగానే నా కళ్లలో నీళ్లు వచ్చేసాయి. నన్ను, నా క్రైస్తవ జీవితాన్ని, ప్రశ్నించుకొనేలా, ఆత్మవిమర్శ చేసుకొనేలా చేశాయి. ప్రభువు మీకు తోడైయుండి ఇటువంటి ఎన్నో “ హెచ్చరిక“ సందేశాల ద్వారా మా క్రైస్తవ జీవితాన్ని సరిదిద్దుకొనే అవకాశం దేవుడు మా అందరకు దయచేయమని కొరుచున్నాను. 🙏థాంక్ యు సర్.

  • @suredavidhu5929
    @suredavidhu5929 Год назад +1

    Praise the lord 🙏 sir hallelujah hallelujah 🙏 amen amen 🙏

  • @vinayasheela1098
    @vinayasheela1098 Год назад +2

    Thank you brother for explaining five solas . God bless you.

  • @_deadpool_9931
    @_deadpool_9931 Год назад

    Devuni vakyamu yokka pramukyatanu kristuyesu yokka goppatananni vivarinchina meeku vandanamulu

  • @rajkumarnidamarthi57575
    @rajkumarnidamarthi57575 Год назад +4

    స్పష్టమైన,కచ్చితమైన, ఉపయోగకరమైన message.praise the lord.

  • @wannabeatopper2509
    @wannabeatopper2509 Год назад +2

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని కృపను బట్టి మీరు మళ్లీ మా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు అన్న సత్యవాక్యం అందిస్తున్నందుకు దీంతో ఆనందిస్తున్నాను అన్న దేవుని సత్యాన్ని ఇంకా ప్రజలకు రాబోయే దినాలలో అందాలని కోరుకుంటున్నాను అన్న అబద్ధం రాజ్యమేలుతున్న ప్రస్తుతం ఈ వాక్యం చాలా అవసరం అన్న మీరు ఇలా చెప్పి దేవుని దగ్గరికి మరింత లోతుకు నడిపిస్తున్న అందుకు ఇక ముందుకు కూడా నడిపిస్తారని కోరుకుంటున్నాను అన్న ప్రైస్ ది లార్డ్ అన్న థాంక్యూ

  • @lakshmi32
    @lakshmi32 Год назад +2

    Praise the lord Annaya 🙏🙏🙏
    Meru malli live ki ravadam naku chala సంతోషంగా ఉంది Annaya

  • @jayarajujayaraju3172
    @jayarajujayaraju3172 Год назад +2

    Always Excellent speach bro

  • @sharabheri2566
    @sharabheri2566 Год назад

    Hallelujah

  • @kAkshayKumar-d4j
    @kAkshayKumar-d4j 7 месяцев назад

    Yes really wonderful massage brother

  • @srikanthudugula198
    @srikanthudugula198 Год назад +4

    Uncle jara mii massages thondharaga upload cheyyanddi wait chesi chesi visukonchi chusinavy chusthunnam... Koncham thondharaga upload chesthy memu kuda thondharaga kotha vishayalu nerchukuntam 🙏🙏🙏

  • @Rachel_silvia_vanka.
    @Rachel_silvia_vanka. 9 месяцев назад

    Excellent msg brother,all glory to God

  • @thotasampatmani7286
    @thotasampatmani7286 Год назад +2

    వందనాలు సార్ 🙏

  • @arianandarao3934
    @arianandarao3934 Год назад +1

    Glory to god

  • @pg_7080
    @pg_7080 Год назад +5

    All glory be to God our Lord for He alone is worthy to be praised🙏
    Thank you one and all for your encouraging feedback 🙏

  • @satyaammanich4578
    @satyaammanich4578 Год назад +1

    Praise the Lord

  • @kalyankumarlankela
    @kalyankumarlankela Год назад +1

    Praise the lord anna

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 Год назад +2

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు 🙏 సర్

  • @pn4641
    @pn4641 Год назад +1

    Padma Amp vandanalu brother God bless you and your family.

  • @VenkataramanaKadagala-v8b
    @VenkataramanaKadagala-v8b 10 месяцев назад

  • @vvnraj521
    @vvnraj521 11 месяцев назад

    దేవుని కి స్తోత్రం.....

  • @jdbethany4134
    @jdbethany4134 11 месяцев назад

    Praise God. Encourage to read KREESTU ANUKARANA book.

  • @miles4mysmile
    @miles4mysmile Год назад +1

    Awesome Professor garu

  • @rapurimartha3697
    @rapurimartha3697 Год назад

    Excellent massage praise God

  • @peddababu1490
    @peddababu1490 Год назад +1

    Good message sir చాలా సార్లు విన్నాను 🙏 ,వీలైతే రక్షణ ఛానెల్ లో టిబెట్ లు కూడా పోస్ట్ చెయ్యండి సార్

  • @VamsiKrishna-vv6hm
    @VamsiKrishna-vv6hm Год назад +2

    Thankyou for the message..
    Glory to Jesus

  • @1067sha
    @1067sha 11 месяцев назад

    Anna am praying for you..u r need for this society..plz upload video weekly once at least..plz 🙏

  • @Mosheandjesus
    @Mosheandjesus Год назад +2

    మళ్ళీ మీ స్వరాన్ని చాలానాళ్ళకు వింటున్నా ప్రకాష్ అన్న...😢 సర్వ సత్యమేవ జయతే

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Год назад +1

    Wonderful Message.

  • @ranisuribatla3950
    @ranisuribatla3950 Год назад +1

    Praise the lord bro.

  • @savithapradeep2889
    @savithapradeep2889 7 месяцев назад

    TQ, brother for this wonderful message almighty God bless you and us in all ways Amen Hallelujah 🙌🙏

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 Год назад +1

    I praise the Lord , for the way he is using you for his glory in these last days. I feel it a blessing to pray for you in my regular prayers .

  • @chakravarthychintha3871
    @chakravarthychintha3871 Год назад +1

    వందనాలు బ్రదర్

  • @kirandommalapati2786
    @kirandommalapati2786 Год назад +3

    ఈ వేదన..
    యేసు క్రీస్తు మెచ్చిన..
    అపోస్తలుడైన పౌలు ఆశించిన..
    సువార్త కోసమే...
    క్రైస్తవునిగా ప్రతిబింబించాలి అంటే మొదటిగా ఈ ఐదు ప్రమాణాలు కలిగి ఉండాలి....
    సార్ , సత్య వేదము అని పలికిన ప్రతి సారి నా రోమాలు నిక్కబొడుస్తున్నాయి..
    అది తేలికగా కనిపించే చారిత్మక సవాలుతో కూడిన పదము......
    మీ మాటలు దైవ స్పృహ తో మాటలుడుతున్నవి... అవి హృదయ లోతుల నుండి వస్తున్నాయి.అవి చెవిగల వాడిని తాకి మార్చును గాక.. ధన్యవాదాలు సార్... 🙏

  • @veeramaniemmaneni1027
    @veeramaniemmaneni1027 Год назад

    Praise the Lord brother 🙏

  • @balajikumar6248
    @balajikumar6248 10 месяцев назад

    God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐

  • @chitikelavenkataswamy5793
    @chitikelavenkataswamy5793 Год назад +1

    Praise the lord sir

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx Год назад

    Price the Lord amen the Lord

  • @mrd4135
    @mrd4135 Год назад +2

    Sir. Blessed with the words.
    Totally agreed denominations are ruining Christians. There is no oneness in us.
    Plz also do live on Israel Palestine crisis.
    Is this the fulfillment of amos prophecy?

  • @kundetikrupamani8120
    @kundetikrupamani8120 Год назад +1

    వందనాలు బ్రదర్ గారు 🙏🙏💞💐💐

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 Год назад +1

    Praise the Lord 🙏 Sir

  • @mgrace179
    @mgrace179 Год назад +1

    Praise the Lord brother garu

  • @neerajay9320
    @neerajay9320 Год назад +1

    వందనాలు అయ్యగారు🙏🙏🙏 నీరజ రైల్వే కోడూరు

  • @rambabudadiinterchakkarmes9709
    @rambabudadiinterchakkarmes9709 Год назад +1

    💐💐💐💐💐💐💐💐

  • @OrilikaHeman-qr2nb
    @OrilikaHeman-qr2nb 11 месяцев назад

    Praise the Lord. Brother, we all need truths like this. Please deliver these to all christians. Thank you Brother

  • @priyacharitha2903
    @priyacharitha2903 Год назад +1

    Wonderful message

  • @ushaprabhakaran6138
    @ushaprabhakaran6138 Год назад +1

    Praise lord brother

  • @venkataraobankapalli8444
    @venkataraobankapalli8444 Год назад +1

    Praise the lord sir 🙏 from vizianagaram

  • @delishagrace2982
    @delishagrace2982 Год назад +1

    Thanks a lot tojesus

  • @dinapaul4142
    @dinapaul4142 10 месяцев назад

    Prakash sir praise the lord

  • @philomenamena5690
    @philomenamena5690 Год назад

    Praise the lord brother garu.

  • @prathipatibhushanam3683
    @prathipatibhushanam3683 Год назад

    వందనాలు అయ్యగారు సత్య వేదాన్ని కరెక్ట్ గా బోధిస్తున్నారు

  • @avinashkollipara6686
    @avinashkollipara6686 11 месяцев назад

    Praise god .sir excellent ga chepparu sir

  • @chittibabubeerababu6912
    @chittibabubeerababu6912 11 месяцев назад

    Excellent message sir
    May God bless you sir

  • @algxjjbv7936
    @algxjjbv7936 Год назад +2

    ❤❤❤❤

  • @bhavanigajula7613
    @bhavanigajula7613 Год назад +1

    Praise The Lord 🙏 Prakash garu

  • @suseelapesaramelli6346
    @suseelapesaramelli6346 Год назад

    Praise the lord 🙏 use full message

  • @stephenkandula3064
    @stephenkandula3064 Год назад +1

    Praise to The Mighty JESUS.
    Thank you Prakash Anna.
    May HOLY SPIRIT be in You all the time. Amen. .

  • @KrishnaveniDevarapalli
    @KrishnaveniDevarapalli Год назад +1

    PRAISE THE LORD BROTHER

  • @krupakumariparimi9772
    @krupakumariparimi9772 11 месяцев назад

    Praise the Lord prakashanna.... Glory to God... What a wonderful message anna

  • @shobaraj3240
    @shobaraj3240 Год назад

    🙏🙌💐

  • @prabhakar64
    @prabhakar64 Год назад

    Praise the Lord 🙏🙏🙏

  • @victoriamv2728
    @victoriamv2728 Год назад

    God bless sir,very clearly explaining.❤👌👍🙏

  • @sathyanarayanareddyj2801
    @sathyanarayanareddyj2801 Год назад +1

    🙏🙏🙏

  • @ajaykumarbannepaka8352
    @ajaykumarbannepaka8352 11 месяцев назад

    Praise the lord Anna 🙏🙏🙏

  • @PrasadiMGamer
    @PrasadiMGamer Год назад

    Praise the Lord brother😊😊

  • @mendasridhar67
    @mendasridhar67 Год назад

    wonderful and useful message for present Christianity in India , God bless you

  • @seemanraj4754
    @seemanraj4754 11 месяцев назад

    Praise the Lord sir, very wonderful message.

  • @G.MS.R
    @G.MS.R Год назад

    Praise The Lord Anna🙏🙏🙏

  • @jyothijyo8159
    @jyothijyo8159 Год назад +1

    Praise the lord.. sir, so glad to hear God's word from you.
    We want to hear more from you.

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 Год назад +1

    Thank you pastor garu such a wonderful message shared to us.praise the lord 🙏

  • @pjyothi8063
    @pjyothi8063 Год назад

    🙏🙏 వందనాలు అయ్యగారు

  • @sugunaraju8731
    @sugunaraju8731 Год назад

    Thank you sir for this blessed word of the Lord.

  • @tommisettijessi4721
    @tommisettijessi4721 Год назад +4

    uncle praise the lord , ,, Ela unnaru,, Meeru Ee madya messages upload cheyadam ledu.

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 Год назад

    Praise the Lord
    We are all brothers not professors and Doctors

  • @vinakotinaveen7790
    @vinakotinaveen7790 Год назад +1

    Hi sir I’m Naveen Veritas

  • @veeramaniemmaneni1027
    @veeramaniemmaneni1027 Год назад

    అన్నయ్యా ... మీరు చెప్పుతుంటె విని నే ను ఎక్కడ ఏ స్థితి లో ఉన్నానో నాకు అర్దం కావటం లేదు అన్నయ్య

  • @vijjismind
    @vijjismind Год назад +1

    vedio ledhu endhukani sir, god bless you sir

  • @chrisnissi3944
    @chrisnissi3944 Год назад +1

    0:30

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 Год назад +3

    Iam sorry to say this Bro నేటి క్రైస్తవులలో చూసి నంత మంచి రోజులు తిథులు నక్షత్రాలు అన్యులు కూడ చూడడం లేదు

    • @pg_7080
      @pg_7080 Год назад +3

      Sad state of affairs!
      This pains the Lord deeply!

  • @tinku6605
    @tinku6605 Год назад

    సార్, సందర్భం కాకపోయినా ఒక విషయం ఈ మధ్య జరుగుతుంది, కొంత మంది హిందువులు , క్రైస్తవ దేశాల్లో ఉన్న అమాయక అమ్మాయిలను పెళ్లి చేసుకొని , వాళ్ళ చేత హిందూ మతం గొప్పది అని క్రీస్తు అనవసరం అనేలా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతున్నారు సార్.

  • @solmanrajukatru6390
    @solmanrajukatru6390 Год назад

    సార్ మీ contact no kavali

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 11 месяцев назад

    Praise the Lord, brother, meeru సత్యమును గూర్చి ఆధ్యాత్మిక విలువలతో బోధస్తున్నారు, అలాగే pasters యొక్క భాషా ప్రమాణమును గూర్చి, జ్ఞానమును గూర్చి కూడా ఏవేవి అవసరమో స్పష్టంగా చెప్పారు. తెలుగు భాషలో ఈ spiritual, అనగా ఆధ్యాత్మికతను, intimacy, అనగా ఆత్మీయతను, క్రైస్తవులు, paster లుఈ పదములు వాడడం లో తప్పు చేస్తున్నారు.వారు ఎంత గొప్ప మేధావులైనను, చదువరులైనను ఈ పదములను గూర్చిన అర్ధమునుమాత్రమును తెలుగులో సరియైన చోట ఉపయోగించడములో వ్యత్యాసమును గ్రహించలేక పోతున్నారు.ఈ బేధమును స్పష్టంగా చూపించి చెప్పుటను గూర్చి క్రైస్తవులు ఈ విషయమును గూర్చి తెలుసుకొనుటlo ఉన్న ప్రాధాన్యతను, మీరు ప్రత్యేకంగా ఒక topic గా మాట్లాడగలరని అభ్యర్థిస్తున్నాను. సహోదరి.

  • @kiranragula9502
    @kiranragula9502 7 месяцев назад

    ❤❤❤❤

  • @garikapatitayakumari4314
    @garikapatitayakumari4314 Год назад +1

    Praise the Lord brother 🙏

  • @1067sha
    @1067sha Год назад +1

    Praise the lord anna