am really getting stronger spiritually everyday with your messages Pastor. We are truly blessed otherwise we all would have still lived an Hypocrytic life and duplicate Christianity. May God bring many souls for Christ and also save many Christians from Hell
Brother! You have given a great word & message. Really your wisdom will change the Intellectuals ideology and rethinking. About Head & Foot’s greatness. If the the humans born from legs, which the so called priests praise the legs of ideal foot, they have to respect, who hate and made the human beings as untouchable.
Mind blowing TRUTH abt CROSS Anna..my Lord brushed up my faith by listening Anna's words by the HolySpirit God.. all glory to be Most High sovereign LORD God...
Brother! Praise the Lord & The Almighty God blessings are always being with you always. You are the Gift of God. Excellent message and heart beating words every second to help us to praise the great Almighty God.
క్రీస్తును అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్న క్రైస్తవ లోకము దీనికి సమాధానము చెప్పాలి?! ఎవరైనా సరే…దీన్ని పరిశీలించండి… అబ్రాహాము తన భార్య అయిన శారాని పాతి పెట్టడానికి సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహను శ్మశాన భూమిగా నుండుటకు కొన్నాడు. అది కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట ఉన్నది.(ఆదికాండము 23:9,19) అందులోనే అబ్రాహాము కూడా ఇస్సాకు ఇష్మాయేలు చే పాతిపెట్టబడ్డాడు( ఆదికాండము 25:9) యాకోబు కూడా ఈజిప్టు లో ఉన్నప్పుడు నన్ను అక్కడే పాతిపెట్టండి అని తన కుమారులకు చెప్తాడు(ఆదికాండము 49:28-32) యాకోబుని కూడా అక్కడే పాతిపెడతారు(ఆదికాండము 50:13) యోసేపు ఎముకల్ని మాత్రము.. యెహోషువ 24:32 :ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను కానీ స్తెఫెను మాత్రము ఎందుకు ఇలా చెప్పాడు? అపో.కార్యములు 7:15 : యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, 16 : షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి ఇది అబద్ధము కాదా?! అబ్రాహాము కొన్నాడా??? అక్కడ యాకోబు పాతిపెట్టబడ్డాడా??? పరిశుద్ధాత్మతో మాట్లాడితే ఈ విధముగానే తప్పులు మాట్లాడతారా?? పాతనిబంధన కొట్టివేయబడింది..అది లోపము కలది..మనము కొత్త నిబంధన కింద ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు అందరు దీనికి సమాధానము చెప్పాలి??? పరిశుద్దాత్ముడి ద్వారా చెప్తున్న ఎవరైనా అబద్ధము చెప్పకూడదు కదా… ఒకవేళ చెప్తే ఆ మనిషి పరిశుద్దాత్మ ద్వారా చెప్పలేదు అనే అర్ధము కదా! ఏది పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినదో ఏది భ్రమపరుచు ఆత్మ ద్వారా చెప్పబడినదో పరిశీలించాలి… యెహోవా ఏం చెప్పాడో జ్ఞాపకము చేసుకోండి యెషయా 8:20 :ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు యిర్మియా 23:22 :వారు నా సభలో చేరిన వారైన యెడల వారు “నా మాటలు” నా ప్రజలకు తెలియ జేతురు, యేసు చెప్పింది జ్ఞాపకము చేసుకోండి పరిశుద్ధాత్ముడు తన అంతటా తాను భోదించడు తండ్రి చెప్పినవి నేను చెప్పినవే భోధిస్తాడు..ఆ మాటలు జ్ఞాపకము చేస్తాడు(యోహాను 16:13-15) తండ్రి నోటి మాటలు, యేసు నోటి మాటలు కాక ఆ మాటలకి కొత్తవి చేర్చి చెప్పిన, మార్చి చెప్పినా,తీసివేసి చెప్పినా.. ఆ మాట చెప్పిన వ్యక్తి ఎంత గొప్పవాడు అయినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినది కాదు.. దేవుడే మనల్ని పరిశీలించడానికి వారికి అనుమతి ఇస్తాడు(ద్వితీ 13:1-5)
Most irritating message. దేవుని పరిశుద్దత ఆయన ప్రేమను కాజేయదా ! ఏమైనా అర్ధముందా ప్రొఫెసర్ గారూ . మా ఖర్మ ఏమిటంటే, మీరు ఏది చెప్పిన మేము గొర్రెల్లా వినాలి.
వందనాలు బ్రదర్ గారు దేవుడు ప్రేమ ను ఎంత బాగా చూపిస్తున్నారు మీ వలన దేవుని కే మహీమా కలుగుతుంది బ్రదర్ గారు 🙏💞💞💞💞
😊
Thankyou brother God bless you
వందనాలు సార్ మీరు చెప్పిన ప్రతీ మెసేజ్ అప్లోడ్ చేయండి
దేవుని పాదాలు దగ్గర నేర్చుకొనిన ప్రసంగాలు దేవునికే మహిమ
32:13.... మనిషి కోసం దేవుడు ప్రాణం పెట్టగలిగినంత విలువైంది మనిషి జీవితం అని తెలిపింది సిలువ....
Awesome blessed message Sir glorifying Jesus
Prisethe LORD sir.చక్కని ప్రసంగాలు చేస్తున్న మీకు ప్రభువు క్రీస్తు నామమున వందనాలు సార్👌🙏🏻
ప్రైస్ ద లార్డ్ అన్న క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా జీవించాలో చాలా చక్కటి వివరణ ఇచ్చినందుకు🙏🙏 దేవునికి స్తోత్రం 🙏🙏
Praise the lord anna 🙏
Praise the Lord, Hallelujah 🙏 🙌
We need preachers like you, thank you Anna. Praise the Lord.
Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻
am really getting stronger spiritually everyday with your messages Pastor. We are truly blessed otherwise we all would have still lived an Hypocrytic life and duplicate Christianity. May God bring many souls for Christ and also save many Christians from Hell
అయ్యా వందనాలు నా హృదయం లో లలితమ్మ హృదయం లో ఉన్న ఆందోళన గాబారా పోయి సమాధానం గా నిర్మలం గా మా మనసులు ఉండేలాగా ప్రార్ధించండి
Excellent message brother Prakas garu God bless you abundantly
Praise God heart taching massage thank you brother
Praise The Lord 🙏 Sir 🤍
Amen
Praise the lord 🙏
Thank you pastor garu 🙏
Praise the LORD pastor garu 🙏 Really good explanation tq pastor garu 🙏💐
Praise the lord
Super anna father Padma
Praise the Lord
Praise the Lord🙏 sir Amen🙏 Amen
Wonderful message brother 🙌🙌
Praise the lord gana
Priase the lord pastor garu🙏🙏
Praise the lord anna 🙏🏻
Praise the lord amen
Praise the Lord sir
అన్న వందనాలు....దేవునికి మహిమ
Excellent explanation Sir,God bless 👍🙏
Man of God glory to lord
Sir vandanamulu sir👏👏👏👏👏👏👏👏👏 Glory to God our jesus Christ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Glory to God almighty.... correct 💯 Anna ❤
Praise the lord pastor garu
Praise the lord Jesus,meeru cheppindi nizam
Praise the lord sir🙏🙏🙏
Praise the Lord man of God
Praise the lord.✝️🙏🙌🙇
Brother!
You have given a great word & message. Really your wisdom will change the Intellectuals ideology and rethinking. About Head & Foot’s greatness. If the the humans born from legs, which the so called priests praise the legs of ideal foot, they have to respect, who hate and made the human beings as untouchable.
Praise the lord 🙏 amen very good message anna godbless you
Good message with highlight christ
Blessed msg
వందనాలు sir🙏
Mind blowing TRUTH abt CROSS Anna..my Lord brushed up my faith by listening Anna's words by the HolySpirit God.. all glory to be Most High sovereign LORD God...
Praise the Lord Sir.............................
హ్యాట్సాఫ్ టూ our God........................
Brother!
Praise the Lord & The Almighty God blessings are always being with you always. You are the Gift of God. Excellent message and heart beating words every second to help us to praise the great Almighty God.
Praise the Lord sir 🙏
Prakash garu ki vandanalu
Your a really God sarvent
Devinike mahima
గొప్ప సందేశం Sir......
Vandanaalu anna
Veritas lo join avvali antey yela anna please cheppandi
😊
Thank you sir siluvanu gurchchi chala baga cheparu
Maku teliyani nijalu chepparu
Praise The Lord 🙏 Brother Garu
Praise the Lord!
Every one has to know this kind Gospel of value
I would like to make people listen where I Evangilisam.
చాలా చక్కని సందేశాలు చెప్తున్నారు Sir...,......
Sir కృతజ్ఞతలు Sir..............
Good msg.pastergaru
❤
వందనాలు అన్నయ్య
🙏🙏🙏🙏🙏🛐🛐🛐
Bro..what u r telling is 100% correct
Good message brother
వందనాలు ప్రకాష్ గారు, భవిత ప్రసంగాన్ని పెట్టండి 🙏🙏🙏
Vandanaalu sir, bhavitha message pettandi sir🙏
Mi live lo 🙏🙏🙏🙏
❤❤
👌👌👌
Anna miru nuzividu suvartha nimitham vastey bagunnu
😊❤
🙏🙏🙏🙏🙏🙏🙏👍
😊
6:31
సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు Sarvalokamu ఆయన మహిమతో నిందివున్నది అమెన్
రూతు జీవితO గురించి చెప్పిండి
Annaya
Praise the lord Annaya 🙏🙏🙏
Meru Nellore lo meetings eppudu pedatharu Annaya
Brother Yavarigirichi Mataladavaddu
Nijame kada ,ma mistakes maku chepparu
Praise the lord Anna ....nenu theology cheyali anukuntunna ela cheppandi please anna
You can join our VERITAS BIBLE INSTITUTE on-line course. If so pls call Bro. Vikram +91 90001 14046.
or You can join any good college- India or abroad
Akka anna zoom lo conduct chestharu
క్రీస్తును అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్న క్రైస్తవ లోకము దీనికి సమాధానము చెప్పాలి?!
ఎవరైనా సరే…దీన్ని పరిశీలించండి…
అబ్రాహాము తన భార్య అయిన శారాని పాతి పెట్టడానికి సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహను శ్మశాన భూమిగా నుండుటకు కొన్నాడు. అది కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట ఉన్నది.(ఆదికాండము 23:9,19)
అందులోనే అబ్రాహాము కూడా ఇస్సాకు ఇష్మాయేలు చే పాతిపెట్టబడ్డాడు( ఆదికాండము 25:9)
యాకోబు కూడా ఈజిప్టు లో ఉన్నప్పుడు నన్ను అక్కడే పాతిపెట్టండి అని తన కుమారులకు చెప్తాడు(ఆదికాండము 49:28-32)
యాకోబుని కూడా అక్కడే పాతిపెడతారు(ఆదికాండము 50:13)
యోసేపు ఎముకల్ని మాత్రము..
యెహోషువ 24:32 :ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను
కానీ స్తెఫెను మాత్రము ఎందుకు ఇలా చెప్పాడు?
అపో.కార్యములు 7:15 : యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
16 : షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి
ఇది అబద్ధము కాదా?!
అబ్రాహాము కొన్నాడా??? అక్కడ యాకోబు పాతిపెట్టబడ్డాడా??? పరిశుద్ధాత్మతో మాట్లాడితే ఈ విధముగానే తప్పులు మాట్లాడతారా??
పాతనిబంధన కొట్టివేయబడింది..అది లోపము కలది..మనము కొత్త నిబంధన కింద ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు అందరు దీనికి సమాధానము చెప్పాలి???
పరిశుద్దాత్ముడి ద్వారా చెప్తున్న ఎవరైనా అబద్ధము చెప్పకూడదు కదా…
ఒకవేళ చెప్తే ఆ మనిషి పరిశుద్దాత్మ ద్వారా చెప్పలేదు అనే అర్ధము కదా!
ఏది పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినదో ఏది భ్రమపరుచు ఆత్మ ద్వారా చెప్పబడినదో పరిశీలించాలి…
యెహోవా ఏం చెప్పాడో జ్ఞాపకము చేసుకోండి
యెషయా 8:20 :ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు
యిర్మియా 23:22 :వారు నా సభలో చేరిన వారైన యెడల వారు “నా మాటలు” నా ప్రజలకు తెలియ జేతురు,
యేసు చెప్పింది జ్ఞాపకము చేసుకోండి
పరిశుద్ధాత్ముడు తన అంతటా తాను భోదించడు తండ్రి చెప్పినవి నేను చెప్పినవే భోధిస్తాడు..ఆ మాటలు జ్ఞాపకము చేస్తాడు(యోహాను 16:13-15)
తండ్రి నోటి మాటలు, యేసు నోటి మాటలు కాక ఆ మాటలకి కొత్తవి చేర్చి చెప్పిన, మార్చి చెప్పినా,తీసివేసి చెప్పినా.. ఆ మాట చెప్పిన వ్యక్తి ఎంత గొప్పవాడు అయినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినది కాదు..
దేవుడే మనల్ని పరిశీలించడానికి వారికి అనుమతి ఇస్తాడు(ద్వితీ 13:1-5)
Nee first "wife" ki kooda kastamey.. Ninnu ksheminchadaniki...
Endi siluva ra swami....
Avagahanatho chadavandra....!!!!
కాస్త అవగాహన కల్పించండ్రా బాబూ😊
Most irritating message. దేవుని పరిశుద్దత ఆయన ప్రేమను కాజేయదా ! ఏమైనా అర్ధముందా ప్రొఫెసర్ గారూ . మా ఖర్మ ఏమిటంటే, మీరు ఏది చెప్పిన మేము గొర్రెల్లా వినాలి.
Praise the Lord sir
Praise the lord 🙏
Praise the Lord ayya
Praise the Lord sir