దశమభాగము కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్న.. కొత్త బెగ్గర్ || Tithe || TITHE || Pastor JOHN PAUL.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • My Main Channel for More Videos: / @jesuschristtheonlysol...
    దశమభాగము కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్న.. కొత్త బెగ్గర్ || Tithe || TITHE || Pastor JOHN PAUL.
    #TITHE #TITHE_BIBLE #TITHE_OLDTESTAMENT #TITHE_NEWTESTAMENT #TITHE_BIBLE #CHURCH_OFFERING #KAANUKALU_DASAMA_BHAGAMU #DASAMABAGAMU #దశమభాగము #పదియవభాగము #కానుక #దశమభాగము_అంటే_ఏమిటి #ప్రధమఫలములకానుక #కృతజ్ఞతాకానుక #దశమభాగం

Комментарии • 223

  • @Ppsd7223
    @Ppsd7223 6 месяцев назад +3

    అక్షరము చంపుతుంది ఆత్మయేజీవింపజేయును....ఆత్మతో వివేచించండి

  • @RajeshKing9966
    @RajeshKing9966 6 месяцев назад +15

    ❤❤❤Brother ఇలాంటి జోకర్ లు చాలా మంది ఉన్నారు.. బైబిల్ ని చదవడమే రాని వారు, వాక్యాన్ని అర్దం చేసుకోని వారు కూడా చెత్త కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి bafoons గురించి ఎంత చెప్పినా తక్కువే 😅

  • @BALAVANTUDU
    @BALAVANTUDU 6 месяцев назад +1

    వందనాలు అన్న. నంద్యాల

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq 6 месяцев назад +6

    Vandanalu brother tq so much ❤

  • @JesusChrist_TheOnlyGod
    @JesusChrist_TheOnlyGod 6 месяцев назад +7

    మీరు చెప్పిన ప్రతి మాట 💯 కరెక్ట్. మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. చదువు లేని అమాయకుల నుండి ఇలాంటి తోడెల్లంతా దోచుకొని తింటూ, వాళ్ల మీద ప్రభుత్వం చేస్తున్నారు.
    వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్లని మన చుట్టు ఏ చర్చిలో ఉన్నా ప్రశ్నించాలి. ఆ చర్చిలకి వెల్లే చదువు లేని విశ్వాసులకి వాక్యం, చూపించి చదివి అర్ధం అయ్యేలా చెప్పాలి. వాళ్ళకి నిజం తెలియాలి. అప్పుడే ఎలాంటి తోడేళ్లు క్రైస్తవ్యము నుండీ వెళ్లిపోతారు, కొత్త తోడేళ్లు పుట్టకుండా ఉంటారు.

  • @jyothikumaritanguturi707
    @jyothikumaritanguturi707 6 месяцев назад +2

    Praise the Lord brother
    God asking our hearts

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 6 месяцев назад +4

    Vandanaalu pastor garu 🙏

  • @sundarkirankumar6311
    @sundarkirankumar6311 6 месяцев назад +4

    Praise the lord Amen Hallelujah

  • @ConsciousConscience-e9c
    @ConsciousConscience-e9c 6 месяцев назад +5

    I too used to believe all these lies until past 2 years...I praise God for opening the eyes of my heart to the Truth...I pray God to open everybody's heart to truth.

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 6 месяцев назад +4

    Praise The Lord brother

  • @vijjismind
    @vijjismind 6 месяцев назад +3

    VEELLU MAARARU INTHE

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 6 месяцев назад +3

    Yes brother బైబిల్ చదవరు దేవునికి భయపడరు

  • @vijjismind
    @vijjismind 6 месяцев назад +2

    BIBLE NI BALE ARTHAM CHESUKUNNADU VERY GOOD TALENT

  • @jagmopuri07
    @jagmopuri07 6 месяцев назад +6

    ఉద్యోగాల కోసం కష్టపడటం , మళ్ళి ఆ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయా అని భయపడుతూ బ్రతికే బ్రతుకులు , వ్యాపారాలు చేద్దాం అంటే అంత తెలివితేటలు ఉంటాయో నష్టపోతే నిలబడ గలమా అనే భయం , అన్నిటి కంటే ఈ పాస్టర్ వృత్తి ఇదే బావునట్టు ఉంది , దేవుడు సేవ కు పిలిచాడు అని చెప్పి , ఏవో నాలుగు మాటలు బట్టి పట్టి నాలుగు పిట్టలు కథలు అల్లి , న్యూస్ లో వచ్చే వార్తలకు వాక్యాన్ని జోడించి , ఏవేవో ఆలా ఆలా నాలుగు శాక్యలు చెప్పి జనాలను గొర్రెలు గ చేసేస్తే చాలు ఒత్తిడి లేని జీవనాధారం , సెట్ అయిపోతాం జీవితం లో. #Tax free career, Tension free career, work from any time, vacationకి వెళ్లే ప్రతిసారి , దేవుడి పరిచర్య పేరిట వేరే ప్రాంతకాలు వెళ్ళాం అని చెప్పవచ్చు , పండగలకు పబ్బాలకు కావలసిన బట్టలు , గిఫ్ట్ లు అన్ని ఉచితం గ పొందవచ్చు .
    దేవుడా ఈ రోజు నాకు కూడా కలలో కనిపించి సేవ కు పిలువు దేవుడా ! నాకు మెయ్యడానికి మేత విస్తారం గ ఉంది , అదే కోత విస్తారం ఉంది.

  • @Daya79.
    @Daya79. 6 месяцев назад +3

    బ్రదర్ వందనములు

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 6 месяцев назад

    God bless you brother

  • @sudhakarvemula7035
    @sudhakarvemula7035 6 месяцев назад +4

    Brother you are really good

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 6 месяцев назад +4

    Praise the lord amen God bless you all.from.M.shadrach.kakinada

  • @nouse5394
    @nouse5394 6 месяцев назад

    Pastor John Paul you are speaking very reality keep it god will stand behind your ministry

  • @goodinformation9004
    @goodinformation9004 6 месяцев назад

    వందనాలు బ్రదర్ నేహేమ్యా 🙏🙏🙏

  • @KiranKiranKumar-777
    @KiranKiranKumar-777 6 месяцев назад

    వందనములు బ్రదర్🙏🙏🙏👍

  • @mesapu3887
    @mesapu3887 2 месяца назад

    ,🙏🙏🙏

  • @babugoud6795
    @babugoud6795 6 месяцев назад +3

    Praise The Lord Pastor king John Paul Sir
    😄😭😇😂🤑😂

  • @devamanapati619
    @devamanapati619 6 месяцев назад +1

    Glory to God brother

  • @ramaswamyreddychilla7018
    @ramaswamyreddychilla7018 6 месяцев назад +1

    Fantastic Mr.Paul.Hats off.

  • @karunakumar9740
    @karunakumar9740 6 месяцев назад

    YYou are right brother

  • @thotabaji9079
    @thotabaji9079 6 месяцев назад +1

    Praise the lord anna 🙏

  • @bellamshashikalashashikala6479
    @bellamshashikalashashikala6479 6 месяцев назад

    Vandanalu 🙏🙏🙏🙏🙏🙏 annya

  • @chandunbk1450
    @chandunbk1450 6 месяцев назад +2

    Praise the lord anna 🙏 devunike mahima ghanata kalugunu gaka Amen amen amen amen amen
    02/04/2024
    07:15

  • @JesusChrist_TheOnlyGod
    @JesusChrist_TheOnlyGod 6 месяцев назад +9

    మీ ఆవేదన, బాధ, బాధ్యత తీసుకొని మీ స్పందన దేవుని పట్ల మీ నిజమైన ప్రేమను చూపిస్తున్నాయి.
    మన తండ్రి ఇంటిని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తుంటే, ⭐బాధ లేని వేషధారులు అంతా వ‌చ్చి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు⭐.

  • @Ravi-n7k1p
    @Ravi-n7k1p 6 месяцев назад

    Prise the lord Anaya 🙏🙏🙏👌👌

  • @nagarjunakosuru5041
    @nagarjunakosuru5041 6 месяцев назад

    Nizam brother ❤

  • @Udayakhil2012
    @Udayakhil2012 6 месяцев назад +3

    Yes anna😮

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 6 месяцев назад

    Good massage Anna God bless you ❤

  • @vijayjeena812
    @vijayjeena812 6 месяцев назад

    Well said brother 🎉❤

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 6 месяцев назад +1

    వందనాలు బ్రదర్

  • @mallisekharmalli965
    @mallisekharmalli965 6 месяцев назад

    Praistha lord anna

  • @reddyraju8141
    @reddyraju8141 6 месяцев назад

    Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️

  • @keshavnaik8833
    @keshavnaik8833 6 месяцев назад

    Super super super

  • @lakshmieda151
    @lakshmieda151 6 месяцев назад

    🙏🙏

  • @chinnaraos
    @chinnaraos 6 месяцев назад +6

    ఒక చిన్న తప్పు మనసులో చేస్తేనే ఎంతో భయము, బాధ కలుగుతుంది., ఇలాంటి దర్భోదకులు ఎందుకు భయపడటం లేదో అర్థం అవడం లేదు, భోధకులకు మరి కఠినమైన తీర్పు ఉందని తెలిసినా భయం లేనట్లుంది..

    • @GALINKIMADHU
      @GALINKIMADHU 6 месяцев назад +1

      మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉన్నది. వారికి వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నది.

  • @mudhigondasiva1658
    @mudhigondasiva1658 6 месяцев назад +4

    అన్నగారు మాట వినపడటం లేదు.. మీరు చెప్పే ఏ ఒక్క మాట కూడా మాకు వినపడటం లేదు

  • @mr.cinemapresents
    @mr.cinemapresents 29 дней назад

    😊 nice video anna 👍

  • @Kristurakshana-ce8rr
    @Kristurakshana-ce8rr 6 месяцев назад

    మీరు నిజం చెప్పరు అన్న వందనాలు అన్నా

  • @johntimothynaicker1316
    @johntimothynaicker1316 6 месяцев назад

    Your videos are XLNT brother... True words. 👌👏🙏

  • @muppidikavya1884
    @muppidikavya1884 6 месяцев назад

    Super sir

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 6 месяцев назад

    వందనములు అన్నా

  • @పోస్టర్
    @పోస్టర్ 6 месяцев назад +24

    అన్నిటికంటే పాస్టర్ వ్యాపారము బాగుంటుంది. పెట్టుబడిలేని యాపారo క్రైస్తవ పాస్టర్ల యాపారం😂😂😂😂

    • @Akshay13134
      @Akshay13134 6 месяцев назад +1

      Mari pettubadi leni vyaparam ante church eh

    • @gaddegarinarsaiah2480
      @gaddegarinarsaiah2480 6 месяцев назад

      బ్రదర్ చూడండి.bible ఒప్పుకోడు కనట్టే కందితది.నువ్వు ఎప్పుడిన పూజారి పూజారి మాలగా కందించగా నువ్వు చూశావా?.పాస్టర్ అంటే ఇలా నిజాయితిగా ఉండేవాడే.అది బైబిల్ సత్యం

    • @gaddegarinarsaiah2480
      @gaddegarinarsaiah2480 6 месяцев назад

      ​@@Akshay13134 ra mari church lo pastar ga

    • @Akshay13134
      @Akshay13134 6 месяцев назад

      @@gaddegarinarsaiah2480 Pastor kavali ante undalsina lakshanalu
      1. 10 class fail ayyi undali
      2. Badakow ani tittina leka mokam mida unchina sare devudu ni deevinchunu gaka anagalge vadu ayyi undali
      3. Matala mayagadu ayyi undali edo okkati cheppi bible vakyam cheppali kada
      4. Janalani bayapette telivi undali church ki rakapothe niku samasyalu ostai baptism tesukoka pothe narakam pothav
      5. Dasama bhagam tesukovadam lo mundhu undali
      Py lakshanalu undali kada mari

    • @Akshay13134
      @Akshay13134 6 месяцев назад

      @@gaddegarinarsaiah2480 Pastor kavali ante undalsina lakshanalu
      1. 10 class fail ayyi undali
      2. Badakow ani tittina leka mokam mida unchina sare devudu ni deevinchunu gaka anagalge vadu ayyi undali
      3. Matala mayagadu ayyi undali edo okkati cheppi bible vakyam cheppali kada
      4. Janalani bayapette telivi undali church ki rakapothe niku samasyalu ostai baptism tesukoka pothe narakam pothav
      5. Dasama bhagam tesukovadam lo mundhu undali
      Py lakshanalu undali kada mari

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 6 месяцев назад

    🙏

  • @truenfacts9758
    @truenfacts9758 6 месяцев назад

    ❤❤❤❤love u anna

  • @samuelkondabothula4682
    @samuelkondabothula4682 6 месяцев назад

    Suitable name brother super

  • @chiranjiviakumarthi7728
    @chiranjiviakumarthi7728 6 месяцев назад

    anna vandanalu

  • @RamaKrishna-zg2jm
    @RamaKrishna-zg2jm 6 месяцев назад

    🙏👌💯

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 6 месяцев назад

    వందనాలు అన్నయ్య

  • @kanakadurga3133
    @kanakadurga3133 6 месяцев назад

    Praise the lord thammudu 🙏

  • @DanielRaju-yj5fo
    @DanielRaju-yj5fo 6 месяцев назад +2

    మనం బైబిల్ చదువక దేవునికి లోబడక వక్రీకరించే పాస్టర్ చాలామంది సెవెన్ పాడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అన్న

  • @jesuslovesyou3291
    @jesuslovesyou3291 6 месяцев назад

    వందనాలు అన్న 🙏

  • @mudhigondasiva1658
    @mudhigondasiva1658 6 месяцев назад +5

    జాన్ పాలన వందనాలు 🙏 అన్నా వాయిస్. రావట్లేదు

  • @MrVasumounica
    @MrVasumounica 6 месяцев назад +5

    అన్నా దేవుణ్ణి ఒక భయపెట్టి ఆయుధంగా వాడుకొనుట చాలా మంది పోస్టర్ లకు అలవాటైనది దాని ఫలితం ఇది

  • @wordofGod451
    @wordofGod451 6 месяцев назад

    Annaya chala rojulu tarawata pani ki oche oka pani chesaru ilanti walu meeda videos prtandi gani personal life lo ki entry awwudu annaya durbodha chala undi dani meeda matlandi durbodha neee pasikatawali ani... mee china tamudu ga korukuntana 🎉🎉❤

  • @AnumannaSande
    @AnumannaSande 6 месяцев назад +5

    Devudante veeriki bhayamu ledu Jhon paul brother.dabbu kaavaali anthe.

  • @dubbankibapu653
    @dubbankibapu653 6 месяцев назад

    Good job

  • @updateswithkesava533
    @updateswithkesava533 6 месяцев назад +6

    Ma inti daggara anna Guntur lo

  • @vijjismind
    @vijjismind 6 месяцев назад +1

    ILANTI VAALLAVALLE KADHAA DHEVUNI NAAMAM ANYAJANULALO DHOOSHINCHABADUTHUNDHI

  • @nagalakshmikancherla5329
    @nagalakshmikancherla5329 6 месяцев назад +2

    ఎన్ని విధాల సువార్త చెప్పిన వీరు మాత్రం మారరు వీరంతా కూడా అదే జాతికి చెందినటువంటి వారు దయచేసి బహిష్కరించండి

  • @rajaramesh2070
    @rajaramesh2070 6 месяцев назад +3

    ఇలాంటి వారితో ఎలా బ్రదర్..బాధ కలుగుతుంది.

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 6 месяцев назад

    అన్న ఎలాంటి వాళ్ళ వల్ల అందరికి లోకువై పోతున్నాం

  • @HEAVENLYGOSPEL.
    @HEAVENLYGOSPEL. 6 месяцев назад

    దశమభాగం ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అసలు ఏ నియమము ప్రకారంగా ఇవ్వాలో మీరైన చెప్పండి brother..

  • @Heaven357y
    @Heaven357y 6 месяцев назад +2

    Bro John paul gaaru వందనాలు .. అన్నా ... సంఘములో ప్రభువు బల్ల ఇవ్వడం..అనగా రొట్టె విరచుట అనే పని ఎవరు చేయాలి? సంఘకాపరినే చేయాలా...లేక సంఘపెద్ధలు లేక విశ్వాసులు ఎవరైనా విరువ వచ్ఛా?...ఒక వీడియో చేయగలరు with biblical evidences....from old testament and new testament ....

    • @armstrongarmstrong9631
      @armstrongarmstrong9631 6 месяцев назад

      సోదరా! రొట్టె విరచినది యేసు క్రీస్తు.....పంచినవారు ఆయన శిశుల్లు. ఐతే విరుచువరు ఏలా ఉండాలి? పంచువరు యేల ఉండాలి? అప్పర్ సబ్జెక్ట్ బట్టి...అవగాహన చేసుకోవచ్చు. కానిసం వల్ల మాదిరిలో జీవిస్తూ వుండాలి. నాకు తెలిసినంత వరకు బ్రో., తీసుకునే వారు ..బైబిల్ క్లియర్ గా చెపింది. ఇప్పుడు రోజులలో చాలా తేడాలు ఉన్నాయ్ బ్రదర్ 🙏

  • @mr.cinemapresents
    @mr.cinemapresents 29 дней назад

    Anna okka youth force start cheyi anna . Elanti valani thokkedham

  • @pallavi7262
    @pallavi7262 6 месяцев назад

    Anna memu maramu marchukomu meminthe Deva 😭😭😭

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 6 месяцев назад

    అన్నా కచ్చితంగా దేవర దున్న పోతులే

  • @truenfacts9758
    @truenfacts9758 6 месяцев назад +1

    ఆదికాండము 4:7 సత్రియ అర్ధం nti అన్నయ్య...

  • @saggurthivani3821
    @saggurthivani3821 6 месяцев назад

    Jestabagam gurinchi cheppandi ayyagaru endukante parents ni. Choodaru pro party daggara ma tram jestabagam kavali

  • @jessijessi1019
    @jessijessi1019 6 месяцев назад +1

    Vandanalu anna🎉
    Aa graham vakranga chustundi, e Graham కొంటెగా chustundi 😂

  • @PlaxmiNarasimha-vi7mt
    @PlaxmiNarasimha-vi7mt 6 месяцев назад

    Brother devuniki evadam ante pastarku evadama

  • @sankuradha6901
    @sankuradha6901 6 месяцев назад +1

    వందనాలు నాన్న దీంతో కొట్టిన ఇవి ఓల్డ్ కి బుద్ధి రాదు చెప్పి వాళ్ళకి బుద్ధి రాదు ఇంకెప్పుడు చూసినా ఇదే పాఠం అయిపోయింది🙏🙏

  • @sivakuwait971
    @sivakuwait971 6 месяцев назад +1

    షలోమ్ అన్న

  • @Biblepaataalu-
    @Biblepaataalu- 6 месяцев назад

    ప్రసంగాలు ఇంత దారుణంగా తయారు చేసుకుంటారా వామ్మో.

  • @pullaguranagaraju5224
    @pullaguranagaraju5224 Месяц назад

    Marokarini vadu vidu ani antunnavu nuvvu ento ardham avuthundi please pastor ani cheppaku

  • @priscillaamaravarapu
    @priscillaamaravarapu 6 месяцев назад

    My suggestion...... Bro. Close the RUclips channel... Always pray to God.... That is better

  • @mrinnugs1756
    @mrinnugs1756 6 месяцев назад

    Easy money కోసం నేటి కార్పొరేట్ పాస్టర్స్ ని చూసి కొత్త కొత్త వాళ్ళు అడుక్కు తినటానికి వస్తున్నారు..

  • @anandj7639
    @anandj7639 6 месяцев назад

    అసలు ఆదాముకి, దశమభాగాలకి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు అతడు. అంటే దశమబాగాలు కచ్చితంగా ఇవ్వాలని క్రొత్త నిబంధనలో లేనే లేదు. వుంటే అపొస్తులులే చెప్పేవారు.
    అతడు మీ చేతిలో పడి "గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు "అనిపించుకున్నాడు. ఇస్తున్నవారు మారాలి, బైబిల్ పిన్ టూ పిన్ చదవాలి. 🙏🙏

  • @Ipotebaburao
    @Ipotebaburao 6 месяцев назад

    వాడి వీడియో లింక్ పెట్టు అన్నా

    • @tataplaytechnician
      @tataplaytechnician 6 месяцев назад

      ruclips.net/video/jW1psZXzFpA/видео.htmlsi=7nNnJiiss_iSxgkZ

    • @tataplaytechnician
      @tataplaytechnician 6 месяцев назад

      అతగాడు ఈ వీడియో డిలీట్ చేసాడు

  • @NedunuriDurgarao
    @NedunuriDurgarao 6 месяцев назад

    అన్నా దర్శన్ భాగం సేన ఇంపార్టెంట్ ఇచ్చిన వారు అభివృద్ధి పొందుతారు తను చెప్పటంలో తప్పే కానీ అది నిజమే కదా అన్న

  • @harleentravelxp1479
    @harleentravelxp1479 6 месяцев назад +2

    Shirt Satan cloth antaru Anna yes it is costly

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 6 месяцев назад +1

    పేర్లు అవి ఇవీ చెప్పాలా సొడిన నా సోకుగా నీవు అధి ప్రతి చర్చ్ లో విశ్వాసులు ఉన్నారు

  • @b.manohar1182
    @b.manohar1182 6 месяцев назад +1

    పాత నిబంధన వాక్యములు క్రొత్త నిబంధనతో కలిపి చెరుపుచున్నారు.

  • @neelumaturi5077
    @neelumaturi5077 6 месяцев назад

    Anna ఆ john pastor address pettandi evaru🍫matshow telipotundi

  • @p.nageswararao327
    @p.nageswararao327 6 месяцев назад

    జాన్ పాల్ గారు మీరంటే అభిమానం,, మీరు బైబిల్ గొప్పది,, దైవ గ్రంధం అంటున్నారు,, కిరాణాస్త్రం ఛానెల్ లో కిరణ్ గారు 4ప్రశ్నలు వేశారు,, వాటికి సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను, అక్కడ మిమ్మల్ని ఎవరు ఏమి అనరు,, మీరు కిరాణాస్త్రం ఛానెల్ కి వస్తారని అనుకుంటున్నాను 🙏

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 6 месяцев назад

    Dasham bagam ivvali ....idi correct... kachitamga ivvali ...

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 6 месяцев назад

      ruclips.net/video/46hGBI4lAAI/видео.htmlsi=KBdEU5hRJDWWp3xg

  • @vijjismind
    @vijjismind 6 месяцев назад

    ILANTI VAALLAKU KUMBEE PAAKAM [SIKSHA] CORRECT

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 6 месяцев назад

    Dasambagam devnki isty papam la feel avutunnv... Dasambagam devni sommu yeppudyna.....

    • @JesusChrist_TheOnlyGod
      @JesusChrist_TheOnlyGod 6 месяцев назад

      ruclips.net/video/46hGBI4lAAI/видео.htmlsi=KBdEU5hRJDWWp3xg

  • @lakshmikala3095
    @lakshmikala3095 6 месяцев назад

    Voice రావడం లేదు

  • @dubbankibapu653
    @dubbankibapu653 6 месяцев назад

    Anna ilanti vallu inka chala mandi unnaru anna😢 mana bad

  • @desertrose6516
    @desertrose6516 6 месяцев назад

    Most creative begging.. lol.. who is this guy?

  • @ssamuelpaulchirstservent940
    @ssamuelpaulchirstservent940 6 месяцев назад

    Reyal bradar kotlu sapadestunar pastr ane chpukoleka potunam

  • @prasannakumar7794
    @prasannakumar7794 6 месяцев назад

    Veedi tho inkoka TRANCE Movie theeya vacchu....

  • @vijjismind
    @vijjismind 6 месяцев назад

    ithaniki jabbu raadhani evaru cheppaaro paapam

  • @vijjismind
    @vijjismind 6 месяцев назад

    BIBLE LO LENIDHAANNI CHHEPPADAME PAOSTORS SPECIALITY