పాస్టర్ అంటే ఎవరు? || Who is the Pastor? || Corporate Pastors || False Preachers || Pastor JOHN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 278

  • @heartwisdom1526
    @heartwisdom1526 2 года назад +11

    Praise the Lord with your word of God 🙏🙏 ఆత్మ చెప్పు చున్న సంగతులను చెవిగల వాడు వినును గాక... ఆమెన్

    • @beulahsundar238
      @beulahsundar238 2 года назад

      ruclips.net/video/i5XVmlmXgY8/видео.html

  • @MBShalemUtkoor2012
    @MBShalemUtkoor2012 2 года назад +8

    దేవునికే మహిమ కలుగును గాక సూపర్ చెప్పారు అన్నా... ఇలాంటి ముక్కుసూటి మెసేజ్ ఎప్పుడు ఎక్కడ చూడలేదు అన్న... నీ వెంట దేవుడున్నాడు...

  • @tallurianilkumar2712
    @tallurianilkumar2712 2 года назад +9

    Good message.. చాలా చక్కగా వివరించారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా మంచి ఆరోగ్యాన్ని కృపను ఇచ్చి బహు బలంగా వాడుకొను గాక..

  • @kumarchandramalla
    @kumarchandramalla 2 года назад +18

    చిన్న సేవకులు ఎంతో మందికి ఆదరణ కలిగించే సువార్తను చాలా బాగా చెప్పారు అన్న. పాస్టర్.కుమార్ (రావులపాలెం)

    • @JESUSCHRISTTHEONLYSOLUTION
      @JESUSCHRISTTHEONLYSOLUTION  2 года назад +3

      Thank you Pastors garu.. 🙏

    • @gopithotada5124
      @gopithotada5124 2 года назад

      చిన్న పాస్టర్స్ కాదు వాక్యంతో ఉన్న పాస్టర్కి వర్తిస్తుంది

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 Год назад +1

    Praise the lord amen God bless you

  • @udayakumari4593
    @udayakumari4593 Год назад +1

    Praise the lord annaiah me lanti sevakunni thalusukunañduku aa davuniki vandhanalu

  • @heavenlygospelprayerhouse9151
    @heavenlygospelprayerhouse9151 Год назад +2

    Praise the Lord brother, thank God for the perfect messages 🙏

  • @SivaLoveNature
    @SivaLoveNature 5 месяцев назад +1

    Vandanalu Brother 👌🙏❤

  • @ythiskolavarid5128
    @ythiskolavarid5128 2 года назад +15

    Praise the Lord Brother🙏 ప్రజలు కట్టిన మట్టి గోడ పై ప్రవక్తల గచ్చుపూత గురించి doubt clear చేసినందుకు thank you brother

  • @bagaprasanthkumar6148
    @bagaprasanthkumar6148 2 года назад +4

    వందనములు అన్న 🙏 మీ ద్వారా చాలా మంచి వర్తమానములు వింటున్నాను

  • @anandchoppala1487
    @anandchoppala1487 2 года назад +2

    బ్రదర్ మీరు చేప్పిన ఈ వాక్యం చాలా మంచి సందేశం చాలా మంది కనులు తేరవాలని దేవుని ప్రార్దిస్తున్నాను ఈ కడవరి దినములలో మీలాంటి దైవజనులు సమాజానికి ఉపయోగం దేవుడు మీపరిచర్యను దివించును గాక ఆమెన్

    • @anandchoppala1487
      @anandchoppala1487 2 года назад

      నేను కువైట్లో వుంటా బ్రదర్

  • @shanmukhamatturti2316
    @shanmukhamatturti2316 Год назад

    Praise the Lord amen mee parecharynu devudu devenchunu gaka yasunamamulo amen

  • @lanilkumar6932
    @lanilkumar6932 2 года назад +6

    ఇలా ఉన్నది వున్నట్టు చెప్పే వారిని మనం ప్రోత్సహించా లి
    Thank you brother
    Good message

    • @isaacekusuma
      @isaacekusuma 10 месяцев назад

      పాస్టర్లను నమ్మి పాతాళానికి పోకండి
      www.aotle-india.org/sp/2009_10.pdf

  • @chekurisolomonnarayanaraju9468
    @chekurisolomonnarayanaraju9468 22 дня назад

    Very powerful and eye-opening message , brother. Praise God

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 Год назад +5

    అన్నా మీరు చెప్పేది 100%కరెక్ట్
    చాలామంది మంటి గోడకు గచ్చు పూత పూస్తున్నరు చాలా మంది తమకుటింబికులకు తామే దూపము వేస్తున్నారు ఇది నేటి పాస్టర్ల పని తీరు

  • @ramakrishnanandyal
    @ramakrishnanandyal 2 года назад +6

    అన్నా కృతజ్ఞతలు ఈ స్వచ్ఛమైన వాక్యము విని వాస్తవ సేవకులైన వారిని గుర్తించి వారిని కష్టపెట్టకయుండునట్లుగా విశ్వాసులు, పెద్ద సేవకులు గా అనిపించుకొనువారు మారు నట్లు ప్రార్థన చేద్దాం🙏

  • @sigireddyvardhan3464
    @sigireddyvardhan3464 Год назад +1

    సారీ అన్న

  • @venumaheshpallapu
    @venumaheshpallapu Год назад

    Brother meeku vandanalu...
    Chaala lothaina vishayalu bodhistunnaaru...
    Mana orrilo kooda chaalamandi pastorlu ani chepukuntoo church lo naatakalu aadutunnaaru.
    Nijanga Bible ki anukoolanga unde vakyanni unnadi unnattu bodhinchevaarandaru pastors ye ani chakkaga bodhinchaaru.

  • @NavinKumar-ws5tn
    @NavinKumar-ws5tn 2 года назад +8

    Glory to God almighty only who is useing you to open his people's eyes by true word of God.

  • @rajeswariboyina7897
    @rajeswariboyina7897 Год назад

    Good message anna me msg spiritual goppa diryam vastundi comingdays andaru vintaru ardam chesukuntaru devudu mimmalni enka bless cheyala I preyar chestunam amen.

  • @sankuradha6901
    @sankuradha6901 Год назад +1

    🙏🙏

  • @vinaykumarpilli962
    @vinaykumarpilli962 2 года назад +2

    Thank you brother for the message

  • @kanakadurga3133
    @kanakadurga3133 Год назад +5

    మీ వాక్యం కోసం ఎదురు చూసే వాళ్ళలో నేను నెంబర్ బ్రదర్🙏🙂

  • @abhishekthunisangam1480
    @abhishekthunisangam1480 Год назад

    Good message brother వందనాలు

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 2 года назад +7

    Praise the lord brother 🤱👐👏 glory to almighty God hallelujah Amen and keep it up may God bless you abundantly and your family thank you

  • @aparachitudu5983
    @aparachitudu5983 Год назад +1

    Never heard such a message about being a Prophet,Preacher or a Pastor, wow how wonderful and excellent presentation of the Word! Straight from the heart piercing through the hearts of serious believers but not to unbelievers or make-believers who have itching ears, God bless you brother. We know that nobody except God is Perfect but the thirst for righteousness is all that matters through faith. Praise the Lord and all glory to God alone in the name of Jesus Christ Amen 🙏

  • @gracekumarapu199
    @gracekumarapu199 2 года назад +2

    Praise the lord pastor garu. Thank you for the spiritual message. I always eagerly wait for your messages. God be with you and give you more strength and wisdom to prosper the real gospel of our Lord Jesus 🙏

  • @kolaganireddanna6893
    @kolaganireddanna6893 Год назад

    Pastor garu neelanti manasthatvam naadi kuda brathakaleka chastunna naakutambam antha churchki pour aina nenu velutha kaani prathi vaaram dasama bhagalu upavasa prardanalu cheppe pastorlu manchiga vadukunnaru brother iam with you I'm impressed your message same to you this time god bless you you my son

  • @pggeetha2370
    @pggeetha2370 2 года назад +5

    Good Morning John paul brother..Praise the Lord Jesus Christ🙏
    As always, Please Continue to preach the true word of God among many false preachers today who suppress the truth and gain for themselves.
    Thank you for your ministry.
    May God bless you brother.
    We are praying for you🙏

  • @ChandraShekar56565
    @ChandraShekar56565 Год назад

    Wanderfull msg. Anna God bless you

  • @ramaraokbp2686
    @ramaraokbp2686 Год назад

    Annaa nee viswasulu meeku teliyakunda Anekamandhi vunnaru praise the Lord annagaru.

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 года назад +4

    బ్రదర్ వందనములు 👏
    దేవుడు మిమ్మల్ని దీవించు గాక !

  • @m.marigrass1096
    @m.marigrass1096 2 года назад +1

    Praise the Lord brother 🙏 🙌 davuni vakyanni maatramaa chabutunna meku nindu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.praveen1378
    @g.praveen1378 2 года назад +2

    Praise the Lord ,,🙏🙏🙏

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 Год назад

    Exlent massage Anna God bless you from dwarapudi

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 2 года назад +6

    Your message is like Bible study for me. God bless you brother.

  • @micheala8164
    @micheala8164 Год назад

    Good message pastar garu

  • @danicar7862
    @danicar7862 Месяц назад

    ఆ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక ఆమె❤

  • @lokesh5718
    @lokesh5718 Год назад

    I have never seen like true god words by brother john paul thank you brother🙏🙏🙏

  • @pratapkumarhanumanthu5496
    @pratapkumarhanumanthu5496 2 года назад +10

    Brother...మీరు చెప్పే దేవుని మాటలు ...దేవుని సత్యపు మాటలు.వ్యక్తులను కాదు దేవున్ని మహిమపరచాలి! ఇది సత్యము! చివరివరకు కొనసాగించండి, బ్రదర్ !అట్టి శక్తి దేవుడు మీకు అనుగ్రహించును గాక !ఆమెన్🙏

  • @Jesus_grace689
    @Jesus_grace689 Год назад +1

    దేవుని ఆత్మ కలిగిన సేవకుడా🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @solomonraj137
    @solomonraj137 Год назад

    Your right brother God bles you

  • @sureshk6072
    @sureshk6072 2 года назад +3

    Price the Lord brother
    God bless you

  • @devamanapati619
    @devamanapati619 Год назад

    Nijamina vaakyam andisthunnaru brother Glory to God

  • @raghub6862
    @raghub6862 Год назад

    Ptaise the Lord sir

  • @rameshbaburamesh5304
    @rameshbaburamesh5304 Год назад

    Praise the lord brother 🙏🙏🙏

  • @sharagottemukkula8145
    @sharagottemukkula8145 Год назад

    Chalaabagachepparu....anna

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 2 года назад +1

    Vanthanalu brother

  • @gsrinivasarao962
    @gsrinivasarao962 21 день назад

    Praise the lord brother
    False pasters changees through your explanation by word of God
    I like and follow bible also my family
    Iam Ex Army
    Really you are great continue....

  • @vennadaniel9689
    @vennadaniel9689 2 года назад +2

    Praise the lord brother 🙏🏻
    Good message God bless you

  • @rameshravda
    @rameshravda 2 года назад +6

    Praise the lord brother...🙌🙏

  • @kancharlavinodkumar5226
    @kancharlavinodkumar5226 2 года назад +2

    చాలా మంచి సందేశం అన్నయ్య 💐💐

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 2 года назад

    Vandanamulu🙏 Sir

  • @DivakarPrakash
    @DivakarPrakash Год назад

    Keep it pastor garu

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 2 года назад +7

    అన్నా... మీ ద్వారా దేవుడు అధ్బుతంగా మాట్లాడుతున్నారు..
    మీరు ఇలాగే పరిశుధ్ధాత్మ సహాయం తో దైవావేశం తో తో భోధించండి..
    నేటి అబద్ధ భోదకుల కల్పన కథలు పిట్ట కధలు మధ్య లో మాలాంటి విశ్వాసులు కు మీరే చిరుదీపం లా కనిపిస్తున్నారు..
    దేవుని దీవెనలు కృప మీకు మెండుగా దేవుని బలం శక్తి సహకారం నిండుగా ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాం అన్నా..

  • @BallaNagaraju
    @BallaNagaraju Месяц назад

    సేవకుడు పాస్టర్ లు యేసు క్రీస్తు కు మాదిరిగా నడవాలి ,సేవకులు సేవకుడు అంటే వాక్యాలు చెప్పాలి క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి క్రియలు అంటే వాక్యను సారం ,,మృత విశ్వాసం పనికి రాదు నేటి సమాజంలో క్రయస్తవియం చాలా బిన్నంగా ఉంది సార్ మీరు చెప్పిన విషయాలు సరైన వే

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 2 года назад +2

    Glory of God. వందనలూ అన్నయ్య.

  • @patilpatilvikas3897
    @patilpatilvikas3897 2 года назад +2

    Praise the Lord Anna 100% ans 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshMechiri
    @MaheshMechiri 22 дня назад

    Nijanni nammani vallu chala mandi unnaru pastor gaaru varandaru mi vedeos chusi satyanni chetanattalani chala mandiki share chesa vari mano netralu teravabadunu gaaka amen

  • @sandeepkumar-hx8mn
    @sandeepkumar-hx8mn 2 года назад +2

    salutes to you for the clarity. you are not a compromising pastor , you are true and truth.you did not come to earn money and live luxuriously like cheaters

  • @senapathirajesh3126
    @senapathirajesh3126 2 года назад +1

    Thanks for the lesson my dear brother

  • @raghub6862
    @raghub6862 Год назад

    Super message sir

  • @goodinformation9004
    @goodinformation9004 10 месяцев назад

    బ్రదర్ వందనాలు .ఇటువంటి వాక్యము మీరు ఇచ్చి సంవత్సరం అయింది కానీ అయెగ్యుడైన నా దగ్గరకు ఇప్పుడు వచ్చింది ఈ రీతిగా జీవించటానికి సహాయం చేయండి ప్రభు.. వందనాలు బ్రదర్ మీ పరిచర్యలు అంతము వరకు నమ్మకంగా ఉండునట్లు నా ప్రార్థన నేహేమ్య భీమవరం

  • @kolaganireddanna6893
    @kolaganireddanna6893 Год назад

    What a message brother may god bless you continue your journey Ian impressed iam with you same thing me

  • @christgalilaya6551
    @christgalilaya6551 2 года назад +3

    May God bless dear pastor John !

  • @ganjamvenkatesh8126
    @ganjamvenkatesh8126 2 года назад +6

    బ్రదర్ వందనాలు వాక్యానుసారమా నా మాటలు దేవుడు నిన్ను దీవించును గాక

    • @beulahsundar238
      @beulahsundar238 2 года назад

      ruclips.net/video/OBQx3ipiMnU/видео.html

  • @laxman8034
    @laxman8034 Год назад +1

    🙏🙏🙏సూపర్ బ్రదర్ మట్టి గోడ కి గచ్చు పూత సూపర్ గా వివరించారు బ్రదర్ ఈ రోజుల్లో జరుగుతున్న 100%తప్పుడు బోధ. మీలాంటి వారు చాలా ముఖ్యం గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @Chinna-ol4ks
    @Chinna-ol4ks 2 года назад +6

    ఈ రోజుల్లో వ్యక్తి పూజ ఎక్కువై ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు తెల్ల గుడ్డలు కట్టుకొని బయటికి విలన్ మాదిరిగా క్రైస్తవ గుండాలు చొరబడ్డారు sir
    iam a Hindu brahmin
    you are a real pastor sir వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు keep it up sir

    • @prabhukumariaremanda9983
      @prabhukumariaremanda9983 2 года назад +1

      Thank you brother mee lanti vaaru nija devunni telusukovali Praise the lord of Jesus Amen

  • @vijaykrish5327
    @vijaykrish5327 2 года назад +3

    Praise the lord brother good job God Blas's you thank you so Munch I am vijay rk Beach vizag

  • @tekusalomi22
    @tekusalomi22 2 года назад +1

    Praise the lord brother
    I'm really waiting for the true words of Lord Jesus. plz keep posting your videos.

  • @drdr3471
    @drdr3471 2 года назад

    Goppa marmmalu chepparu anna...god bless you

  • @Craju-n3n
    @Craju-n3n 11 месяцев назад

    వందనములు అన్నా

  • @TeluguBible1215
    @TeluguBible1215 2 года назад +1

    Praise The Lord 🙏 Anna

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw 2 года назад +1

    Praise the Lord brother.🙏

  • @rameshguraja198
    @rameshguraja198 2 года назад

    Wonderful message

  • @sujathasavaram9729
    @sujathasavaram9729 2 года назад

    Praise the God brother. mi Gospel correct. Bible chakkaha bodhisthunnaru.🙏🙏🙏

  • @rajeshyedla3833
    @rajeshyedla3833 2 года назад +1

    Praise the lord Anna

  • @kanchibhushan3953
    @kanchibhushan3953 2 года назад +2

    God bless you.God is behind you.Goahead.

  • @rojarani7950
    @rojarani7950 Год назад

    Praise the Lord brother, good message 👌🏻🙏🏻

  • @sagaryandamuri8502
    @sagaryandamuri8502 2 года назад

    Praise the lord 🙏 brother

  • @karunamalakarunamala4870
    @karunamalakarunamala4870 Год назад

    Mee dhairyani joharlu.

  • @lokesh5718
    @lokesh5718 Год назад

    వాక్యం ఇంత క్లారిటీ గా చెప్పే ఒక pastor ని నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు నా జీవితంలో మొదటి సరిగా మిమ్మల్ని చూస్తున్న అన్నా ఇంత అర్థవంతగా చెప్తున్నారు మీ చర్చి ఎక్కడ ఉంది అన్నా 🙏🙏🙏

  • @karunamalakarunamala4870
    @karunamalakarunamala4870 Год назад

    Great bro.

  • @sudheer6919
    @sudheer6919 2 года назад +3

    Praise the Lord Brother

  • @naniourman1489
    @naniourman1489 2 года назад +3

    Praise the lord annaya 🙏👍

  • @sudheeryedla9677
    @sudheeryedla9677 2 года назад +3

    Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏

  • @rajasekharjupalli8232
    @rajasekharjupalli8232 2 года назад +2

    Sincerely good speaker

  • @vimalamanchili4635
    @vimalamanchili4635 6 месяцев назад

    వందనాలు అన్న..

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 2 года назад

    ప్రభువువుకు sthothram meeku vandanamulu🙏

  • @rajinikanth5942
    @rajinikanth5942 2 года назад +5

    This is what we need now a days

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 3 месяца назад

    🙏

  • @rajeshyedla3833
    @rajeshyedla3833 2 года назад

    Good message Anna 🙏👍

  • @harshabandi.harsha829
    @harshabandi.harsha829 2 года назад

    Anna... Nenu mi vakyamunu estapadathanu.. Vunnadi vunnatuga cheppavaru miru matrame vunnaru... Thanks annaya... Ma vuru kakinada..

  • @anandchoppala1487
    @anandchoppala1487 2 года назад +2

    ఈనాడు సమాజంలో జరుగుతున్న సంఘాల పరిస్థితి ఇదే దేశ విదేశలలో కూడా జరుగుతుంది ఇదే

  • @Krishna-ew7ww
    @Krishna-ew7ww Год назад

    Brother... దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 2 года назад

    Super message tammudu may God bless you and your family

    • @beulahsundar238
      @beulahsundar238 2 года назад

      ruclips.net/video/i5XVmlmXgY8/видео.html

  • @abrahamkuppam7496
    @abrahamkuppam7496 2 года назад

    praise the lord

  • @vijayaraju2002
    @vijayaraju2002 2 года назад

    Manchi message delivered.

  • @messiahpravachanaprardhana417
    @messiahpravachanaprardhana417 2 года назад

    Good message brother👍🌹

  • @krupadassamuel4097
    @krupadassamuel4097 2 года назад +1

    👌👌🙏🙏🙏