Gadwal Pattu Sarees | Special Story on Gadwal Pattu Sarees & Fabrics Weaving | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Gadwal Pattu Sarees | Special Story on Gadwal Pattu Sarees & Fabrics Weaving | Sakshi TV
    #GadwalSarees #GadwalPattuSarees #Weaving #Telangana #SakshiTV #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Комментарии • 25

  • @padmaboddu6709
    @padmaboddu6709 Год назад +4

    ❤ gadwal super collection Panchi Garhwal famous gadwal

  • @chayavenkatesulu4739
    @chayavenkatesulu4739 Год назад +4

    నమస్తే నపేరు వెంకటేష్
    నేను చేనేత కార్మికుడు
    గద్వాల్ పట్టు చీర ఒరిజినల్ ఏలగుర్తు పట్టాలి అంటే
    1. చీర బార్డర్ కుట్టు దగ్గర టెంపుల్ (కోటకొమ్మ) బార్డర్ రావాలి
    2. పట్టు దారం ను ఫైర్ చేస్తే బూడిద కావాలి అంటే మనం కట్టెల కాలిస్తే వచ్చే బూడిద రావాలి ప్లాస్టిక్ బూడిద రాకూడదు.
    3. చీరను చేతితో పట్టుకొని తాకితే sumthuga రావాలి

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 Год назад +4

    గద్వాల పట్టు,కంచి పట్టు ఒరిజినల్ చీరలయితే వాటికి కుట్టు బోర్డర్ కొంగు కూడా విడిగా నేసి‌ చీరకు అతికిస్తారు.. తమిళ నాడు లో వాటిని కొరవై బార్డర్ అంటారు

  • @ssfashionsind
    @ssfashionsind Год назад +2

    Chala chala darunam

  • @kanna3935
    @kanna3935 2 года назад +6

    Govt should take some action against these

  • @mdnishak9889
    @mdnishak9889 Год назад +1

    *జోగులాంబ గద్వాల జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ గోవిందయ్య గారిని జడ్పీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు యండి నిషాక్ రాజోలి చేనేత శ్రామిక సేవా సమితి దర్జీ వీరేష్ ఇరువురు కలిసి చేనేత కార్మికుల యొక్క సమస్యలను వినతి పత్రం అందించడం జరిగింది*
    అందులో ముఖ్య విషయం ఏమిటంటే జోగులాంబ గద్వాల జిల్లా లో కొంత మంది వ్యాపారస్తులు గద్వాల్ పట్టు చీరలు అని పవర్లూమ్ చీరలు అమ్మే దాని గురించి ఏడి గారితో క్లుప్తంగా చర్చించడం జరిగినది
    మన గద్వాల్ హ్యాండ్లూమ్ చీరలు ఎంతో ప్రత్యేకత కలిగినది దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రక్రాంతి గాంచినవి కానీ కొంతమంది *షాపుల వాళ్ళు హ్యాండ్లూమ్ సారీస్ అమ్మబడును అని షాపులకు పేరు పెట్టి పవర్లూమ్ సారీస్ అమ్ముతున్నారు*
    ఇలా చేయడం వల్ల చేనేత కార్మికుని *భవిష్యత్తు చాలా గోరాతి ఘోరంగా మనుగడే లేకుండా పోతుంది* గద్వాల్ జిల్లాలో తరతరాలుగా చేనేత వృత్తిని నమ్ముకొని పదివేల మంది కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు
    గడిచిన రెండు సంవత్సరాలు వరుసగా కరోనా మొదటి సారీ కరోనా రెండో సారి వచ్చి చేనేత రంగం ఎంతో కుదేలైంది ఏదో ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకునే ముందే పవర్లూమ్ చీరల వలన కార్మికుల పరిస్థితి ఎంతో ధననీయంగా మారి నీరుగాచినట్టు ఉంది
    *అది ఏదో సామెత చెప్పినట్టుగా గోరు చిట్టు మీద రోకలి బండ దంచిన్నట్టుగా చేనేత బతుకులు అస్తవ్యస్తమవుతున్నాయి*
    అందుకు మా చేనేత కార్మికుల మీద దయవుంచి గద్వాల్ జిల్లాలో *పవర్లూమ్ హ్యాండ్లూమ్ కలిపి అమ్మే షాపులను మీద తగు చర్యలు తీసుకొని* తగు న్యాయం చేయాలని చేనేత కార్మికుల భవిష్యత్తుని ముందుకు నడిపించాలని *రాజోలి చేనేత శ్రామిక సేవా సమితి మరియు జడ్పీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు యండి నిషాక్ దర్జీ విరేష్ ఏడి గారికి వినతిపత్రం ద్వారా విన్నవించడం జరిగింది*

  • @honestview3503
    @honestview3503 Год назад +2

    So much repetition and unnecessary content. This whole video can be done in ten minutes - sharp and to the point.

    • @kalakasba9509
      @kalakasba9509 Год назад +1

      They did not come to the point for a long time. There is so much fake with all kinds of pattu not just gadwal. Truthfulness is all gone in our society. No standards. More customer awareness is required.

  • @Vignesh-Vmd.
    @Vignesh-Vmd. 2 года назад +1

    old cloth tho vocchina sarees super.cost kuda andhariki andhu batulo vundevi.eppudu a sarees levu antha cost pettaleru andharu.plz old &old cost vunde beter

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 5 месяцев назад

    TSCO అనబడే తెలంగాణ ప్రభుత్వం వస్త్ర విక్రయ కేంద్రం/ దుకాణాలు తమిళనాడు ప్రభుత్వం CO OPTEX కేంద్రంలా మాదిరి మిగతా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఏర్పటు చేస్తే బాగుంటుంది. అలానే ఏపీ ప్రభుత్వం.కుడా APCO ని దేశ వ్యాప్తం చెయ్యాలి.

  • @sowmyacpati
    @sowmyacpati Год назад +2

    Ee roju Gadhwal lo Gadhwal cheeralu rendu konnamu..okkoti 10K..mosapoyam yemo anipisthundi. Handloom ani chepparu 😢. Maaku chala istam aina mem mosapothannam maa istam mee daaka rakapovatam chala hrudaya vidarakam ga undi. Govt Lepakshi lo ammithe mem nammakam ga konukuntam. Aa lopu mosapu cheerani yela kanipettalo cheppandi.

  • @saurabhidegwekar9794
    @saurabhidegwekar9794 3 месяца назад

    Very nice information

  • @sailajanutulapati3802
    @sailajanutulapati3802 2 года назад +2

    memu Gadval ki vachi, weavers daghara maatrame kontaamu

  • @dontcare22782
    @dontcare22782 Год назад +3

    I understand ur pain . But tell us how to identify a handloom gadwal pattu from fake ones

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 Год назад +3

    Chala chala darunam...e shoping Malls lo main mosam chestharu..memu orginal konali ante evarini contact cheyali.. phone numbers pettnande

  • @shreeyasv4506
    @shreeyasv4506 Год назад +2

    Hi can I get contact of these people
    so that I can buy from these genuine people

  • @kunjanashree3370
    @kunjanashree3370 Год назад +2

    Ekkada unaru vellu memu sarees thesukuntam address cheppandi

  • @neelinaveen6860
    @neelinaveen6860 2 года назад +2

    AGGIPETTELO PETTE SAREE SIRISILLA LO THAYARU AYYINDHI
    GADWAL KADHU

  • @ch.bharathi3456
    @ch.bharathi3456 2 месяца назад

    Nenu kuda mosapoyanu

  • @mangalagiriprashantihandlo8449

    🙏👌

  • @ch.bharathi3456
    @ch.bharathi3456 2 месяца назад

    Without Knowing don't buy gadwal sarees. I am also victim.

  • @Shaiklatheef-pn6my
    @Shaiklatheef-pn6my 11 месяцев назад

    Gadwal sarees