నమస్తే సార్ మా అబ్బాయికి నీట్ పరీక్షలొ 414 మార్కులు వచ్చాయి కాస్ట్ బిసి ఏ తెలంగాణా రాష్ట్రం గవర్నమెంట్ సీటు ఫ్రీ వస్తదా ప్రైవేట్ సీటు ఫ్రీ వస్తదా చెప్పండి సార్ ప్లీజ్
I applied on 10.8.24 at 12.35 PM. Today morning when i checked the application status, it was showing as VO1 approved. Is this final or shall we have to wait for any VO2 approval also.
Good morning sir nenu ap counseling ki registration chesanu but naku inka verified ani message asalu raledhu deni valla a problem vundadhu kadha sir konchem please reply evandi
సర్..మా పాప 9 th వరకు తెలంగాణ లో చదివింది.....ఇక్కడ AP లో 10th నుండి ఇంటర్ చదివింది.....ఇక్కడ నాన్ లోకల్ అవుతుంది...అది లోకల్ యాక్సెప్ట్ అవ్వడానికి ...ఏమి సబ్మిట్ చెయ్యాలి...నేను govt employe...
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మీరు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ లోకల్ అవుతారు సార్.. కాబట్టి తెలంగాణలో ట్రై చేయండి సీటు కచ్చితంగా రావచ్చు. అదే ఆంధ్రప్రదేశ్లో మీరు మూడు సంవత్సరాలు చదివారు కాబట్టి నాన్ లోకల్ గా పరిగణిస్తారు. ఇక్కడ మీరు మీ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ గాని లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్ గాని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి. కాబట్టి ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో మీరు లోకల్ కాబట్టి అక్కడే మీకు సీటు వచ్చే అవకాశాలుంటాయి
Bharath Scouts-Guides నోటిఫికేషన్ మన్నే వచ్చింది చూడండి బ్రదర్. ఈనెల 24వ తేదీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వెళ్లి మీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోండి
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 40 మార్కులు ఏయూలో కటాఫ్ ఉంటుందని నా వీడియోలో కూడా చెప్పాను కానీ ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మరియు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లు జాయిన్ అయ్యే వారిని బట్టి ఏపీలో కటాఫ్ ఏయూ రీజన్ లో అయినా ఎస్ వి యు లో అయినా దానిని బట్టి ఆధారపడి ఉంటుంది
Sir aadhar caste income certificate lo prasanth Kumar ani name madhya gap vundhi 10th inter mark list lo prasanthkumar ani gap ledhu amaina problem avuthundha sir
ఏం కాదులే బ్రదర్ మేము టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఆధార్ను అప్డేట్ చేసుకోమని గత ఆరు నెలల ముందే నేను వీడియోలు పెట్టాను మీ కళాశాలలో కూడా మీకు చెప్పి ఉంటారు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే అప్డేట్ చేసుకోవాలి
ఎలా చెప్పేది మేడం. చెబితే బాధపడతారు. ఏయూ లో గత సంవత్సరం కంటే 40 మార్కులు కటాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని నా వీడియోలో కూడా చెప్పాను. ప్రైవేట్ ఏ కేటగిరి సీటు చాన్స్ ఉండొచ్చు గవర్నమెంట్ సీటు రావడం చాలా కష్టం
మీరు ప్రాపర్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఉంటే ఆ మెసేజ్ ను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారాన్ని అందించి సమస్యను పరిష్కరించుకోండి
Rajagopal Reddy karveti నిజముగా సామాన్యుడి ఒక పేరెంట్ అనాలసిస్ గాడ్ బ్లేస్ యూ సర్
Meeru mathrame pillalu bhuvchathu bagundalani korukunavaalu meeru mee pani bagunthi sir God bless you
మీలాంటి వారు మాలాంటి వారి గుండె ధైర్యం. హాట్స్ ఆఫ్ సర్
you are really great sir 🙏
Thank you for providing good information regarding NEET aspirants
Thank you very much sir 😊😊
Thankyou sir ❤
Sir Kerala Web options priority list cheppandi please
New medical college's enka not possible sir
Kani 29 th lopu 1st round avvali ani MCC dates ichhindi kada sir
Tq sir
Sir, I got 550 marks ,bc b cat ,ts ,which I can expect sir
Sir Very Good Morning Meeru Cheppevi Pillalaku Upayogapadathaye Sir
I scored 461 marks ST (F) sir . Em colleges raavachu sir?
446.bc. B. (F) ku MBBS seet vasthunda sir🙏
548 bcb au lo vasthunda sir plz say sir😢
Sir , caste certificate number mistake pettamu daanini marchDaniki avvadamledu.emina problem untundaa sir please 😢 reply
Sir naku 592 marks vachayi gen-ews kameneni vasthadha lb-nagar
Again' re upload your documents with out fail as it is necessary.
582 OC ews au region seat vasthunada aa sir
Sir ma ammayi ki 493 marks vachayi suv local SC . A cat.lo seat vasthunda please telapagalaru
462 st female au chance pls sir....😢😢
583 oc au ews govt or pvt A cat please cheppandi!!? Chala tension gha undhi... Last round lo iyina chances unnaya
Same situation sis 588
నమస్తే సార్ మా అబ్బాయికి నీట్ పరీక్షలొ 414 మార్కులు వచ్చాయి కాస్ట్ బిసి ఏ తెలంగాణా రాష్ట్రం గవర్నమెంట్ సీటు ఫ్రీ వస్తదా ప్రైవేట్ సీటు ఫ్రీ వస్తదా చెప్పండి సార్ ప్లీజ్
Sir naaku 314 marks SC bds kina seat vasthundhaaa cheppandi sir
Sc category 467 au region mbbs seat chance undha sir
626 marks svu region can I get svmc oc ews
Sir svu రిజన్ 526-sc గవర్నమెంట్ కాలేజీ లో వస్తుందా సార్
I applied on 10.8.24 at 12.35 PM. Today morning when i checked the application status, it was showing as VO1 approved. Is this final or shall we have to wait for any VO2 approval also.
Good morning sir బాబుకి neet 433 స్కోరింగ్
582 SVU OC EWS AP Local any chance in prvt medical clg plz reply sir
VO1 APPROVED MEANS PLS EXPLAIN
12th na chesam registration Sir inka approved ani raaled
Sir naku certificate verify ayyinattu mail raledu 😢
Tamil nadu correct ga counselling jaruguthundhi
Good morning sir nenu ap counseling ki registration chesanu but naku inka verified ani message asalu raledhu deni valla a problem vundadhu kadha sir konchem please reply evandi
Sir 519 oc Telangana local any chance to get government seat
634 ews ap au which clg can i get anyone reply
521 BC-B local telangana govt seat vasthundha
Sir ippudu update chepisthe amina problem vuntadhaa
Sir cap certificate physical verification huntuda sir tell me sir
Sports certificate s verification date echara sir
Sir sc 497 female seat vachhe chance unda aa
Sir, re-upload the VO1 certificate - message from UHS, please clarify VO1
AP lo Correction ki avakasam ivvara sir. AIQ lo icharu mari AP state quota lo ivvara?
Memu 10th august chesam sir
But raledu
Verification
Don't worry avutundi
Sir,maa cast oc.Ews ledu..maa babu ki 625 marks vachhai..government seat vastunda..pls reply sir.
Neet 615 marks , general ,girl in Ts where can expert sir., where she can get in hyd??
సర్..మా పాప 9 th వరకు తెలంగాణ లో చదివింది.....ఇక్కడ AP లో 10th నుండి ఇంటర్ చదివింది.....ఇక్కడ నాన్ లోకల్ అవుతుంది...అది లోకల్ యాక్సెప్ట్ అవ్వడానికి ...ఏమి సబ్మిట్ చెయ్యాలి...నేను govt employe...
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మీరు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ లోకల్ అవుతారు సార్.. కాబట్టి తెలంగాణలో ట్రై చేయండి సీటు కచ్చితంగా రావచ్చు.
అదే ఆంధ్రప్రదేశ్లో మీరు మూడు సంవత్సరాలు చదివారు కాబట్టి నాన్ లోకల్ గా పరిగణిస్తారు. ఇక్కడ మీరు మీ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ గాని లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్ గాని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి.
కాబట్టి ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో మీరు లోకల్ కాబట్టి అక్కడే మీకు సీటు వచ్చే అవకాశాలుంటాయి
B cat వెబ్ అప్షన్ లు డేట్ వచ్చినప్పుడు చెప్పండి plz.......
తప్పకుండా తెలియజేస్తాను. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా?
Sir bca au 568 pvt cat A vache chance undhaa cheppandi sir
Applied on aug 10th. Inka verified ani raledu.any prblm? 😥😭😭
Vastundi wait
11na chesanu iroju evening vachindi
5 aug n chesanu Inka raled bro
Verified ani deniki ostundi msg
Either mobile number or mail
Same bro
Sir ma ammai ki password forget aiandi sir any prablam sir cheppandi sir
టెక్నికల్ హెల్ప్లైన్ నెంబర్ కు కాల్ చేసి సమస్యను వివరించండి. లేదా మీ లాగిన్ వెబ్ సైట్ లో forget password ఆప్షన్ ద్వారా ట్రై చేయండి
Sir,Ma papaki marks 588, O C,S V U Region .Any chance private college A Category seat sir.please tell me sir.
Sir AU BcD Female 576 Marks.. Any Chances.. kindly sir Pls Reply🙏
Sir sports students ki physical verification undha sir unte eppudu untundi sir
Bharath Scouts-Guides నోటిఫికేషన్ మన్నే వచ్చింది చూడండి బ్రదర్. ఈనెల 24వ తేదీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వెళ్లి మీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోండి
541
Sc girl
Ap non local quota
Any chance in govt colleges or pvt a cat
Sir 456 svu region st category sir
Private A-category Chance undavachu.
Sir bds web options...mbbs first round tharavatha untaya.? Lekapothe... Last round mbbs tharavatha vasthaya ? Sir
Last round
Hi sir
Sir i am mahaboob shaik AU region 601 BC-E any chance guntur medical college
Sr ma babu ki 510 ap lochadivinadu ap lo all india qotalo seatvastadha caste bc a please sr
Sir bca svu female 503 seat vastunda please reply 😢😢😢
Au oc cut-off antha undachu
Pls reply sir
Vo 1 approved ante emiti sir
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 40 మార్కులు ఏయూలో కటాఫ్ ఉంటుందని నా వీడియోలో కూడా చెప్పాను కానీ ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మరియు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లు జాయిన్ అయ్యే వారిని బట్టి ఏపీలో కటాఫ్ ఏయూ రీజన్ లో అయినా ఎస్ వి యు లో అయినా దానిని బట్టి ఆధారపడి ఉంటుంది
Sir aadhar caste income certificate lo prasanth Kumar ani name madhya gap vundhi 10th inter mark list lo prasanthkumar ani gap ledhu amaina problem avuthundha sir
ఏం కాదులే బ్రదర్ మేము టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఆధార్ను అప్డేట్ చేసుకోమని గత ఆరు నెలల ముందే నేను వీడియోలు పెట్టాను మీ కళాశాలలో కూడా మీకు చెప్పి ఉంటారు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే అప్డేట్ చేసుకోవాలి
@@rajagopalreddykarveti ippudu problem emi vudadhu gah sir?
Hi
555 Guntur medical College seat vastunda
Bce
570 oc EWS SVU seat vastundaaa sir
Sorry bro chance less
Good evening sir. Bc b au male 550 govt seat vastunda sir.
ఎలా చెప్పేది మేడం. చెబితే బాధపడతారు. ఏయూ లో గత సంవత్సరం కంటే 40 మార్కులు కటాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని నా వీడియోలో కూడా చెప్పాను. ప్రైవేట్ ఏ కేటగిరి సీటు చాన్స్ ఉండొచ్చు గవర్నమెంట్ సీటు రావడం చాలా కష్టం
@@rajagopalreddykarvetiSir BCD ou 460 marks mbbs seat vasthadha last year govt 449 ki cat A 440 ki cutoff ga vundhi
Sir application submitted Anni undhi sir
బ్రదర్ పూర్తిగా వీడియో చూసి కామెంట్ పెట్టండి
@@rajagopalreddykarveti chushanu sir
Ma bad
Certificate re-upload chesina malli re-upload cheyamani occhindhi sir em cheyali?
మీరు ప్రాపర్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఉంటే ఆ మెసేజ్ ను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారాన్ని అందించి సమస్యను పరిష్కరించుకోండి
@@rajagopalreddykarveti Anni correct gane pettam andi
Thank you Sir