Rajagopal Reddy Karveti
Rajagopal Reddy Karveti
  • Видео 1 521
  • Просмотров 3 284 122
NEET UG 2024, Representation to AP CM, Self Finance Seats, New Medical Colleges in AP
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు మరియు కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి గారికి వినతి@rajagopalreddykarveti
Просмотров: 4 036

Видео

Supreme Court Final Judgement on NEET UG 2024 Exam, నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Просмотров 7 тыс.2 часа назад
నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు @rajagopalreddykarveti
NEET UG 2024 Supreme Court Hearing Updates, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా
Просмотров 8 тыс.4 часа назад
NEET UG 2024 Supreme Court Hearing Updates, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా @rajagopalreddykarveti
NEET UG 2024, ఏపీలో ర్యాంకులపై విద్యార్థుల్లో ఆందోళన, Cutoff మార్కులపై సమగ్ర విశ్లేషణ
Просмотров 6 тыс.4 часа назад
NEET UG 2024, ఏపీలో ర్యాంకులపై విద్యార్థుల్లో ఆందోళన, Cutoff మార్కులపై సమగ్ర విశ్లేషణ @rajagopalreddykarveti
NEET UG 2024, ఒకే సెంటర్లో 85% అభ్యర్థులకు అర్హత, ర్యాంకులపై అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులలో ఆందోళన
Просмотров 9 тыс.7 часов назад
NEET UG 2024, ఒకే సెంటర్లో 85% అభ్యర్థులకు అర్హత, ర్యాంకులపై అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులలో ఆందోళన @rajagopalreddykarveti
NEET UG 2024, NEET UG Results Published, సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షా కేంద్రాల్లో మార్కులు జాబితా
Просмотров 9 тыс.9 часов назад
NEET UG 2024, NEET UG Results Published, సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షా కేంద్రాల్లో మార్కులు జాబితా @rajagopalreddykarveti
Supreme Court latest news on NEET UG Paper leak, నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Просмотров 9 тыс.14 часов назад
Supreme Court latest news on NEET UG Paper leak, నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు @rajagopalreddykarveti
NEET UG 2024, Chandrababu take U turn, Self Finance Seats in Medical Colleges, #neet
Просмотров 5 тыс.19 часов назад
మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానంపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబు @rajagopalreddykarveti
NEET UG 2024, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని కంటిన్యూ చేస్తామని హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు
Просмотров 7 тыс.21 час назад
NEET UG 2024, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని కంటిన్యూ చేస్తామని హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు @rajagopalreddykarveti
NEET UG 2024, Supreme Court latest news, నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ విశేషాలు
Просмотров 6 тыс.День назад
NEET UG 2024, Supreme Court latest news, నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ విశేషాలు @rajagopalreddykarveti
NEET UG 2024, నీట్ పేపర్ లీకేజీపై నా వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్న విద్యార్థులకు నా సమాధానం
Просмотров 8 тыс.14 дней назад
NEET UG 2024, నీట్ పేపర్ లీకేజీపై నా వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్న విద్యార్థులకు నా సమాధానం @rajagopalreddykarveti
News about NEET UG on Supreme Court, నీట్ యూజి పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Просмотров 4 тыс.14 дней назад
News about Supreme Court on NEET UG 2024, నీట్ యూజి పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు @rajagopalreddykarveti
NEET UG 2024 Counselling Date, జాతీయ వైద్య కమిషన్ సభ్యులు ప్రెస్ మీట్, నీట్ కౌన్సిలింగ్ పై సందేహాలు
Просмотров 7 тыс.14 дней назад
NEET UG 2024 Counselling Date, జాతీయ వైద్య కమిషన్ సభ్యులు ప్రెస్ మీట్, నీట్ కౌన్సిలింగ్ పై సందేహాలు @rajagopalreddykarveti
NEET UG 2024, నీట్ పరీక్ష రద్దు చేయలేం.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు
Просмотров 3,4 тыс.14 дней назад
NEET UG 2024, నీట్ పరీక్ష రద్దు చేయలేం.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు
NEET UG 2024, నీట్ పేపర్ రద్దు చేయొద్దండి అంటూ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు, #neet
Просмотров 6 тыс.14 дней назад
NEET UG 2024, నీట్ పేపర్ రద్దు చేయొద్దండి అంటూ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు, #neet
NEET UG 2024 Counselling Date, Total Counselling Process, Required Documents
Просмотров 10 тыс.14 дней назад
NEET UG 2024 Counselling Date, Total Counselling Process, Required Documents
TTD College Degree Admissions 2024, తిరుమల తిరుపతి దేవస్థానం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు
Просмотров 54914 дней назад
TTD College Degree Admissions 2024, తిరుమల తిరుపతి దేవస్థానం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు
AP Degree Admissions 2024, Registration dates, Certificate verification, Web Options
Просмотров 61621 день назад
AP Degree Admissions 2024, Registration dates, Certificate verification, Web Options
NEET UG 2024, Revised NTA Results, Revised Scorecard is Live, Counseling Updates #neet
Просмотров 5 тыс.21 день назад
NEET UG 2024, Revised NTA Results, Revised Scorecard is Live, Counseling Updates #neet
AP Degree Admissions 2024, Notification will be released, ఏపీలో డిగ్రీ అడ్మిషన్స్ 2024
Просмотров 59221 день назад
AP Degree Admissions 2024, Notification will be released, ఏపీలో డిగ్రీ అడ్మిషన్స్ 2024
AP EAPCET Counselling 2024, ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సిలింగ్, AP EMCET counselling 2024
Просмотров 36421 день назад
AP EAPCET Counselling 2024, ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సిలింగ్, AP EMCET counselling 2024
NEET UG 2024, నీట్ యూజీపై చర్చకు విపక్షాల డిమాండ్ తో దద్దరిల్లిన పార్లమెంట్, ఆందోళనలో విద్యార్థులు
Просмотров 8 тыс.21 день назад
NEET UG 2024, నీట్ యూజీపై చర్చకు విపక్షాల డిమాండ్ తో దద్దరిల్లిన పార్లమెంట్, ఆందోళనలో విద్యార్థులు
NEET UG 2024, Representation from Students to AP CM for Self Finance Seats in Medical Colleges
Просмотров 7 тыс.21 день назад
NEET UG 2024, Representation from Students to AP CM for Self Finance Seats in Medical Colleges
ఏపీ క్యాబినెట్ లో డిగ్రీ అడ్మిషన్స్ నీట్ పేపర్ లీకేజీ పై చర్చ ఏది? ఫీజు రియంబర్స్మెంట్ పై ఊసే లేదు?
Просмотров 1,3 тыс.28 дней назад
ఏపీ క్యాబినెట్ లో డిగ్రీ అడ్మిషన్స్ నీట్ పేపర్ లీకేజీ పై చర్చ ఏది? ఫీజు రియంబర్స్మెంట్ పై ఊసే లేదు?
NEET UG 2024, సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్, బాధ్యతారాహిత్యంగా విద్యార్థి సంఘాలు
Просмотров 7 тыс.Месяц назад
NEET UG 2024, సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్, బాధ్యతారాహిత్యంగా విద్యార్థి సంఘాలు
NEET UG 2024, నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలో విద్యార్థులు, క్వాలిఫైడ్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది?
Просмотров 4,6 тыс.Месяц назад
NEET UG 2024, నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలో విద్యార్థులు, క్వాలిఫైడ్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది?
NEET UG 2024, నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ, వారికి మాత్రమే జూన్ 23న పరీక్ష 30న ఫలితాలు
Просмотров 3,2 тыс.Месяц назад
NEET UG 2024, నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ, వారికి మాత్రమే జూన్ 23న పరీక్ష 30న ఫలితాలు
NEET UG 2024, నీట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు స్టే నిరాకరణ, కౌన్సిలింగ్ పై సమగ్ర విశ్లేషణ
Просмотров 4 тыс.Месяц назад
NEET UG 2024, నీట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు స్టే నిరాకరణ, కౌన్సిలింగ్ పై సమగ్ర విశ్లేషణ
NEET UG 2024, నీట్ యూజీ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ ఉన్నత కమిటీ, NTA Director Pressmeet
Просмотров 3 тыс.Месяц назад
NEET UG 2024, నీట్ యూజీ ఫలితాలపై కేంద్ర విద్యాశా ఉన్నత కమిటీ, NTA Director Pressmeet
NEET UG 2024, నీట్ యూజీ ఫలితాలు చూసి కంగారు పడుతున్నారా, పెరిగిన ర్యాంకులను గురించి ఆలోచిస్తున్నారా?
Просмотров 7 тыс.Месяц назад
NEET UG 2024, నీట్ యూజీ ఫలితాలు చూసి కంగారు పడుతున్నారా, పెరిగిన ర్యాంకులను గురించి ఆలోచిస్తున్నారా?

Комментарии

  • @gandhamapparao9413
    @gandhamapparao9413 9 минут назад

    TQ sir

  • @baburavindra9364
    @baburavindra9364 42 минуты назад

    Super

  • @KuruvaDevipriya
    @KuruvaDevipriya Час назад

    Vijayawada lo unna ledaa daggara unna konta mandi vidyartulu written gaa request ivvandi alage edeni praja samsta leda student union dwara representation ippinche prayatnam cheyandi

  • @LavanyaChereddy
    @LavanyaChereddy Час назад

    591 general svu..any chances?

  • @pavankumardsk5718
    @pavankumardsk5718 Час назад

    Self finance సీట్స్ రద్దు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీస్ ప్రారంబించాలి. CM చంద్రబాబునాయుడు గారు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ మేరకు విద్యార్థులకు మేలు చేయాలనీ కోరుకుంటున్నాము.

  • @maheshmuthukuru
    @maheshmuthukuru Час назад

    మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్ మీరు మంచి విషయం చెప్పారు దయచేసి అందరం గట్టిగా ప్రయత్నం చేద్దాం ఎంతోమంది బడుగు బలహీన పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది మరియు బాగా చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 Час назад

    Political leaders always think about their own benefits but not the interest of public whether it is welfare ,education other people interests as the new government has no potential to bring new medical colleges like previous government. If new government have guts they should lift the GO regarding self finance quota medical seats and get permission for new medical colleges.

  • @Msdian7797
    @Msdian7797 Час назад

    Thank you sir to rise this problem and pls spread this problem to understand all Gov't also

  • @Msdian7797
    @Msdian7797 Час назад

    Send this to Gov't sir

  • @rameshvundavilli3359
    @rameshvundavilli3359 Час назад

    TDP and NDA needs to keep on a stand on election haami.

  • @Twinsister123
    @Twinsister123 Час назад

  • @SudheerKumar_124
    @SudheerKumar_124 Час назад

    #noselffinaceseats

  • @Twinsister123
    @Twinsister123 Час назад

    Self finance seat cancels cheyyale

  • @SudheerKumar_124
    @SudheerKumar_124 Час назад

    #no self finance seats

  • @sreelusunkara9431
    @sreelusunkara9431 2 часа назад

    Tq sir

  • @Soundary1234
    @Soundary1234 2 часа назад

    సీఎం చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గారికి మరియు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి రిపర్జెంటేషన్ ఇస్తే బాగుంటుంది

  • @bteja4656
    @bteja4656 2 часа назад

    Self finance seats raddu cheyyali

  • @bteja4656
    @bteja4656 2 часа назад

    Good evening sir bc d au 575 maks seat vastunda sir

  • @Soundary1234
    @Soundary1234 2 часа назад

    డియర్ స్టూడెంట్స్ & పేరెంట్స్ ఈ వీడియో చాలా గ్రూప్ లుకు షేర్ చేస్తే ఇది వైరల్ అయి ప్రభుత్వం దృష్టిలో పడుతుంది కాబట్టి మనకు ఉన్న అన్ని గ్రూపుల్లో షేర్ చేద్దాం! చేయి చేయి కలుపుదాం రండి 👏👏

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 часа назад

    దయచేసి తల్లిదండ్రులు స్టూడెంట్స్ ఆలిండియా కోటాలో మీరు ఎయిమ్స్ లో తీసుకోండి విశాఖ కేజీహెచ్ తీసుకోండి దయచేసి ఆల్ ఇండియా టోటల్ లో తీసుకుంటే రాష్ట్ర విద్యార్థికి మేలు చేసిన వారవుతారు

  • @rompicharlapurushotham4219
    @rompicharlapurushotham4219 2 часа назад

    AP Cm and dy.cm sir Please cancel the self finance seats in MBBS. There is big loss to the ap(south india) students in NEET-24 All high ranks are gone to North India due to scam

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 часа назад

    Sir super sir e video avvaru cheyyadaniki front Ki raledu. Meeru makosam vacharu sir govt ki. Hatsoff sir government digiravalibsir ma parents anta veelaite mps ki mlas ki representation evvali. ప్రతి తల్లిదండ్రులు స్టూడెంట్స్ లు పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తాం కొత్త మెడికల్ కాలేజ్ తీసుకొద్దామని ఎలక్షన్ లో చాలా ఆవేశంగా చెప్పారు చెప్పారు అవన్నీ వాళ్ళకి గుర్తు చేసి మన ఫ్రీ సీట్ ని సాధించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కి చాలా మేలు చేసిన వారం అవుతాము గమనించండి తల్లిదండ్రులు

  • @Soundary1234
    @Soundary1234 2 часа назад

    ధన్యవాదములు సార్ మీరు పిల్లలు తరుపు నుండి మీ వాయిస్ ఫస్ట్ నుండి వినిపిస్తున్నారు. అలాగే మిగతా యూట్యూబ్ ర్స్ కూడా మీలాగే ఇలా వీడియోస్ ద్వారా వినిపిస్తే బాగుటుంది. అలాగే స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కూడా ap ప్రభుత్వం వారికీ రేపర్సెంటేషన్ ఇస్తే బాగుంటుంది.కాబట్టి అందరు కూడా దేనిమీద ఒత్తిడి తెస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేవచ్చు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా రావలిసిన ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుకు ఇంకా nmc నుండి అనుమతులు రాలేదు. ఈ ఇయర్ వస్తాయో రావో తెలియడం లేదు. కాబట్టి ఈ విషయం గురించి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి.ఈ విధంగా జరిగితే గాని కటాఫ్ తగ్గే అవకాశం లేదు. బోర్డుర్ మార్కులు వారికీ సీటు వచ్చే అవకాశం ఉంటుంది

  • @pravallikanarayana264
    @pravallikanarayana264 2 часа назад

    Sir 524 BCA au region private chances ayina unnayaa?! But state rank analysis loo 5500 rank undhi 😢

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 часа назад

    సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఊదరగొట్టే సారు సార్ మెసేజ్లు ఊగి చెప్పారు

    • @etech7199
      @etech7199 Час назад

      Voogatam election varike , election taruvata silence 😅

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 часа назад

    Lolesh pawan cbn garu election's lo chepparu sir vallaki

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 2 часа назад

    Ayyya sir good video good video please share alll gropus waste msg kadu e msg lu send cheyyandi NEW MEDICAL COLLEGES OPEN CHEYYALI. FREE SEATS GOVERNMENT COLLEGES

  • @ponnalapadama5868
    @ponnalapadama5868 2 часа назад

    Management seat s 3round s untaya. A category aipoyaka pedatara. Please video cheyandi sir. E yr memu Mbbs cheyali free advise me sir

  • @maheshmarisetty6288
    @maheshmarisetty6288 2 часа назад

    సార్ మీరు చాలా బాగా చెబుతున్నారుసార్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి సార్మాలాంటి పేద విద్యార్థుల దయా ఆలోచించండి సార్ చంద్రబాబునాయుడు గారు సార్

  • @Lingeswarareddypochana
    @Lingeswarareddypochana 2 часа назад

    Super sir u r fighting for border students thank you sir

  • @aakansha221
    @aakansha221 2 часа назад

    Sir mari telangana

  • @ponnalapadama5868
    @ponnalapadama5868 2 часа назад

    400ms tslo Mbbs free seat vastnda sir bc a female. Private Aina ok

  • @gangadharkr6539
    @gangadharkr6539 2 часа назад

    👍🙏🙏🙏

  • @tsreenu5579
    @tsreenu5579 2 часа назад

    Self finance seets cancell chayyandi CM sir

  • @tsreenu5579
    @tsreenu5579 3 часа назад

    Self finance seats cancell chayyandi CM sir

  • @pathivadavenkatesh8397
    @pathivadavenkatesh8397 3 часа назад

    Self faynanc sets radhu chayandi sir please

  • @RameshAeluri
    @RameshAeluri 3 часа назад

    Thank you sir

  • @RameshAeluri
    @RameshAeluri 3 часа назад

    Thank you sir

  • @bcsreddy1578
    @bcsreddy1578 3 часа назад

    Sir oc 506 ts govt seat vastunda

  • @danielkommara6800
    @danielkommara6800 3 часа назад

    Sir two problems in our AP state. 1) Self finance seats రద్దు 2) ఒకే state లో two regions ఎక్కడ లేదు. Only AP లో ఉంది. AU వాళ్ళు SVU లో, SVU వాళ్ళు AU లో Non local అవుతున్నారు.దాని వల్ల AU వాళ్ళు SVU లో other state విద్యార్థుల్లా, SVU వాళ్ళు AU లో other state విద్యార్థుల్లా ఉండడం వలన seats కోల్పోతున్నారు. ఈ problem ని పరిష్కరించాలని విజ్ఞప్తి. ఈ రెండు సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే చాలా మంది benefit పొందుతారు. మీరు అందరి తరపున written గా ప్రభుత్వానికి ఇస్తే, మేము చాలా సంతోషిస్తాము. Thank you sir 🙏🏻

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti 3 часа назад

      ఇటువంటి అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టి ఇరు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి వేడుక చూడకండి మీలాంటి వాళ్లు ఇలాంటి సున్నితమైన విషయాలను పైకి లేపడం వల్ల తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాయి. ఇరు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే కామెంట్లు దయచేసి పెట్టకండి బాగున్న రాష్ట్రాన్ని అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రంలో మీరు ప్రాంతాలలోని విద్యార్థులు ప్రజలు నువ్వా నేనా అనుకునే పరిస్థితికి వస్తారు

  • @murebhavyagna4578
    @murebhavyagna4578 3 часа назад

    Good msg sir

  • @mallikarjunreddy8280
    @mallikarjunreddy8280 3 часа назад

    Good sir

  • @EdaraRamanaiah-jy6gb
    @EdaraRamanaiah-jy6gb 3 часа назад

    Very good sir your request is great

  • @gopalreddyn5278
    @gopalreddyn5278 3 часа назад

    Sir SVU region lo..renigunta- puttur road lo *Anna gowri medical college*, Chittoor lo *RVs medical colleges*..ku NMC permission ichinda.. telupagalaru..

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti 3 часа назад

      ఇంకా పర్మిషన్ రాలేదు బ్రదర్

  • @medicalofficerphcv.m.cheru9537
    @medicalofficerphcv.m.cheru9537 3 часа назад

    Respected CM sir deputy CM sir మీరు తలుచుకుంటే, ప్రైవేట్ కాలేజీ లో హౌసెర్జన్ ఇంటెన్షన్ వారికి monthly గవర్నమెంట్ కాలేజీ లో లాగా మార్నింగ్ మంత్లీ ఇస్తూన్న అమౌంట్ ఇప్పించి ప్రార్ధన

  • @rambaburambabu5406
    @rambaburambabu5406 3 часа назад

    Lokesh.sir.alochinxandi.self.finance.tisivayandi...muku manchiperu.vastundi...epatikiba.c.m.autaru.

  • @prasanthipinapati356
    @prasanthipinapati356 3 часа назад

    Sir 497 SC AU region sir seat vacche chance undi aa sir please 🥺

  • @TNAIDUADHIKARI
    @TNAIDUADHIKARI 3 часа назад

    Sir good evening........... Thanks for your representation and Coparation. ఈరోజు వారికి మరలా తెలిసేలా చేయాలి, తెలియాలి, ఎందుకంటే రేపు 25.7.24 న గురువారం కేబినెట్ మీటింగ్ ఉంది, ఏవదంగా ఐనా వారికి రిక్వెస్ట్ చేసి కన్వీయన్స్ చేయకలిగతే చాలా మంది విద్యార్థులు కు మేలు జరుగుతుంది

  • @rambaburambabu5406
    @rambaburambabu5406 3 часа назад

    Lokesh.sir.ala.cheste ,c.m.autadu