సార్... మీరు ఎంతో అమూల్యమైన సలహాలు అందించారు. ముఖ్యంగా. నీట్ పేపర్ లీక్ అయిన సమయంలో ఎక్కువమంది రీ నీట్ ఉంటుందని చెప్పారు. మీరు మాత్రం రీ నీట్ ఉండదని గట్టిగా చెప్పి స్టూడెంట్స్, పేరెంట్స్ కు ధైర్యం ఇచ్చారు. మీతో ఈ ఆరు నెలల జర్నీ మాకు ఎంతో ఉపయోగపడింది. మా బాబుకు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ వచ్చింది... మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు...
సార్ మీరు మంచి ఇన్పర్మేషన్ ఇచ్చారు.మాబాబుకి వైజాగ్ గాయిత్రి లో సీటు వచ్చింది. ఏదైనా డౌట్ అడుగగానే వెంటనే ఆన్సర్ ఇచ్చారు. చాలా మంచి వీడియోలు చేసి మాకు చాలా సహయం చేశారు. చాలా Thanks Sir🙏🙏
Thankyou sir ఇప్పటి వరకూ నీట్ అభ్యర్థులకు,తల్లిదండ్రులకు చాలా విలువైన సలహాలు సూచనలు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చాలా చాలా క్షుణ్ణంగా ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా స్టూడెంట్స్,పేరెంట్స్ నష్టపోయారు.అందులో మా పాప కూడా ఉంది.గత్యంతరం లేక BDS లో జాయిన్ అవడం జరిగింది.ఎంబీబీఎస్ కలగానే మిగిలింది. ఏది ఏమైనా మీ సహకారానికి విద్యార్థుల తల్లిండ్రుల తరుపున మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
సార్ మీరు ఇచ్చే సలహాలు సూచనల వల్ల మా అబ్బాయికి అనంతపురం మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది సార్.. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీరు అందించిన విలువైన సమాచారంతోనే మా అబ్బాయికి సీటు వచ్చింది సార్.. మీకు ధన్యవాదాలు సార్..
ధన్యవాదములు సార్ మాకు ఎప్పటికప్పుడు అప్పడేట్స్ ఇస్తూ వచ్చారు. మీ గైడెన్స్ చాలా ఉపయోగ పడ్డాయి. మా అబ్బాయికి ఫస్ట్ ఫేస్ లో సీటు వచ్చింది. మా నుంచి ఎలాంటి ప్రతిపలాన్ని ఆశిచించకుండా మాకు ఎప్పటికప్పుడు మీ యొక్క విలువైన సమాచారంను అందించినందులకు మా తల్లి దండ్రుల అందరి తరుపునుండి ధన్యవాదములు తెలుపుతున్నాము 🙏🙏🙏
Yes sir thank u v much ma papaku 525 svu region mbbs expect chesamu bds au region lo vachindi ur category lo mee videos chala help ayyayi memu 💯 not happy for bds
Thank you very much sir for your valuable suggestions towards NEET counseling. You guided the students with your valuable words. Once again thank you sir.
Thànq very much for uvr guidence Maa papaki 1st gsl lo vachindi 3rd round lo rims srikakulam vachhindi manchi college vadilesaaru rims lo faculti sarigaa undadu ani maa relativs antunte maa decision ronga ani bhadaundi dinipy mee abhiprayam cheppandi .
Sir maapaapaki 590 oc au sir ,2 long termlu thisukundi.seat vachhetime Ki ela aindi.next yearb yela untundo.money lenivaalla paristhi yenti sir.next year cutof yentha undachhu sir.me tho okasaarri matladaali .yelasir
Sir meeru emi asinchakunda students andhariki chala baga sahaya sahakaralu andhincharu meeku ma nunchi hrudhaya purvakanga namaskaralu theliachesthunnam,sir ma ammai ap oc non local student andi thanaki 600 marks first neet ke attempt chesindhi,kani ma ammai mundhu varaku vachi third round counciling close ayyindhi,mari ippudu emaina stray vacancy round lo avakasam untundha andi,unte next ye college lo vache avakasam undha andi,okavela seat vasthe vellavacha sir, pls reply ivvandi sir pk
Sir ayush lo svulo st catagori merit lists 11 nomber bams vastunda sir please aite mapapa marks373 stavacancy roundlolo ap tn tl Karnataka kerala gova 5state govt bds petanu akada vaste ayush povataniki kudurutunda Leda chepandi sir stavacancy petinaka ayush merit list echaru sir please
సార్... మీరు ఎంతో అమూల్యమైన సలహాలు అందించారు. ముఖ్యంగా. నీట్ పేపర్ లీక్ అయిన సమయంలో ఎక్కువమంది రీ నీట్ ఉంటుందని చెప్పారు. మీరు మాత్రం రీ నీట్ ఉండదని గట్టిగా చెప్పి స్టూడెంట్స్, పేరెంట్స్ కు ధైర్యం ఇచ్చారు. మీతో ఈ ఆరు నెలల జర్నీ మాకు ఎంతో ఉపయోగపడింది. మా బాబుకు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ వచ్చింది... మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు...
Bds 2nd round yeppudu
సార్ మీరు మంచి ఇన్పర్మేషన్ ఇచ్చారు.మాబాబుకి వైజాగ్ గాయిత్రి లో సీటు వచ్చింది. ఏదైనా డౌట్ అడుగగానే వెంటనే ఆన్సర్ ఇచ్చారు. చాలా మంచి వీడియోలు చేసి మాకు చాలా సహయం చేశారు. చాలా Thanks Sir🙏🙏
Thankyou sir
ఇప్పటి వరకూ నీట్ అభ్యర్థులకు,తల్లిదండ్రులకు చాలా విలువైన సలహాలు సూచనలు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చాలా చాలా క్షుణ్ణంగా ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా స్టూడెంట్స్,పేరెంట్స్ నష్టపోయారు.అందులో మా పాప కూడా ఉంది.గత్యంతరం లేక BDS లో జాయిన్ అవడం జరిగింది.ఎంబీబీఎస్ కలగానే మిగిలింది. ఏది ఏమైనా మీ సహకారానికి విద్యార్థుల తల్లిండ్రుల తరుపున మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
@@rompicharlapurushotham4219 sir v too joined r daughter for bds as there is no other way n medical seat is left as a dream 😭😭😭
పాపకు ఇంట్రెస్ట్ ఉండి అవకాశం ఉంటే మరోసారి కూడా నీట్ రాయించే ప్రయత్నం చేయండి 🙏🙏
@@rajagopalreddykarvetibds 2 rovudu eppudu sir cheppandi
మీ శ్రమ విలువకట్టలేనిది మిత్రమా 🙏🙏🙏
చాలా....... మందికి మీ వీడియో లు ఉపయోగపడ్డాయి 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝
ధన్యవాదాలు సర్, ఏమి జరుగుతుందో తెలియక దిక్కు తోచని స్థితి లో ఉన్న నీట్ UG విద్యార్థులకు మీరు దిక్సూచి అయ్యారు..మీకు ధన్యవాదాలు థాంక్యూ సర్....
చక్కటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు
🙏🙏
సార్ మీరు ఇచ్చే సలహాలు సూచనల వల్ల మా అబ్బాయికి అనంతపురం మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది సార్.. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీరు అందించిన విలువైన సమాచారంతోనే మా అబ్బాయికి సీటు వచ్చింది సార్.. మీకు ధన్యవాదాలు సార్..
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్🎉🎈🎁🎊
Thank you so much sir i got mbbs cq seat విద్యార్థుల మేలు కోసం మీరు చేసిన నిస్వార్థ కృషికి 🙏🙏🙏
🙏🙏🎉🎈🎁🎊
Sir nijam ga miru great... excellent suggestions sir...🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు సార్ మాకు ఎప్పటికప్పుడు అప్పడేట్స్ ఇస్తూ వచ్చారు. మీ గైడెన్స్ చాలా ఉపయోగ పడ్డాయి. మా అబ్బాయికి ఫస్ట్ ఫేస్ లో సీటు వచ్చింది. మా నుంచి ఎలాంటి ప్రతిపలాన్ని ఆశిచించకుండా మాకు ఎప్పటికప్పుడు మీ యొక్క విలువైన సమాచారంను అందించినందులకు మా తల్లి దండ్రుల అందరి తరుపునుండి ధన్యవాదములు తెలుపుతున్నాము 🙏🙏🙏
మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు మేడం🙏🙏
సార్ మీ సహాయం మరువలేనిది మీరు నిండు నూరేళ్ళ సంతోషం గా ఉండాలని దేవుని వేడుకుంటున్నాను tnq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏❤❤
Sir 425 marks bc.d
Female Au region bds vasthundhaa sir 😢 plzz reply
Private clg ayina parledhu sir
విద్యార్థుల కోసం మీరు పడ్డ కష్టం గురించి ఎంత చెప్పిన సరిపోదు సర్ మీకు ఎప్పటికి ఋణపడి ఉంటాం, చాలా చాలా ధన్యవాదములు రాజగోపాల్ రెడ్డి గారు ❤❤💐💐🌹🌹😊🙏
🙏🙏
సర్ మీవల్ల నేనుకూడ చాలా చాలా హ్యాపీ గాఉన్నను అంటే మీరే కారణం నాకొడుక్కి సీటు వచ్చింది .థాంక్స్ సర్ .
మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్🎉🎁🌹🎈
Chala thanks sir maaku chala information icharu
Sir raging kosam kuda oka video cheyandi sir...Guntur government medical college vachindhi sir but raging start iendhi records,etc
Thank you sir for your continues support 🙏
Nijam ga chepparu sir.. Meeru pillalaki baga support chesaru. Tq very much sir..
🙏🙏
Thank.u.so.much sir keep working like this 2025 also sir
Sir... మీకు మా తరపున ప్రత్యక ధన్యవాదాలు..
🙏🙏
Tq sir mi salahalu maken tho ఉపయోగపడ్డాయి.
🙏🙏
Very గుడ్ work
Yes sir thank u v much ma papaku 525 svu region mbbs expect chesamu bds au region lo vachindi ur category lo mee videos chala help ayyayi memu
💯 not happy for bds
Sir your service is very happy, many many thanks sir
చాలా థాంక్స్ సార్ మీ గైడ్లైన్స్ చాలా మంచిగా ఇచ్చారు అందుకు ధన్యవాదములు
❤❤🙏🙏
Thank you so much sir, ఏదేమైనా AU స్టూడెంట్స్ నష్టపోయారు. ఇంకా కొన్ని సీట్స్ పెంచితే బాగుండేది
Yes
మీరు అందించిన సమాచారం చాలా అమూల్యం! ముఖ్యంగా ఇలాంటి అనువైన సమాచారాన్ని మరింత మంది తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాను!"
తప్పకుండా అందిస్తాను
Thank you so much you sir for your valuble support and information update. Once again THANK YOU FOR 2024-25 NEET UPDATE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
sir చాలా విషయాలు update చెప్పే వారు thank u very much sir
🙏🙏
Thank you so much sir ever time useful massage iccharu
🙏🙏
Thank you very much sir for your valuable suggestions towards NEET counseling. You guided the students with your valuable words. Once again thank you sir.
Hi sir l got mbbs seat in convener cota in gayatri medical College 615 marks l follow your speech thank you so much sir
Chala saport chesaru sir thanks sir ❤❤❤❤❤❤❤
🙏🙏❤❤
Me working ki hatsop sir❤
❤❤🙏🙏
Thankyou very much sir
For your guidance
🙏🙏
బాగుంది సార్ మీరు మంచి గయ్యడాన్స్ ఇ.చారు
Sir chala thanks sir. Meeru cheppina salahalu maak 1:47
Thank you Sirr...U Helped me a lott....ur Support meant a lot...I Got My MBBS Seat in Fathima Clg,Kadapa...Thank You So Much Sirr...
Yes
Sir meru supar
Sir me guidance valla ma papaku gmcg lo seat vachindhi 1st phase lo thank you so much sir
Super speech Sir
You good advice
Tq Sir
thank you sir
Thank you very much sir to your valuable meassages🙏🙏
🙏🙏
Sir 579 marks vachaye Oc EWS ma babu ki seet raledhu sir mopap round lo emayana vastudha sir please chepandi sir
Thank you sir, your valuable updates very helpful our children's once again heart full Thanks.
Sir government college lo seat vachena vaalaki kuda fee reambusment untadha sir...
Sir chaala baagaa vidios sestnnaru
Reddy గారు థాంక్యూ వెరీ మచ్.
🙏🙏
థ్యాంక్ యు సార్
🙏🙏
Thank you sir. Meeku devudu manchi cheyali
🙏🙏
Thank you for your valuable information sir
🙏🙏
Thank you sir 🙏🏻
Sir ma papaki 456 vachaii sir St female svu region mop up emaina 2 marks thagge chances emaina vunnayaa 😢
Sir meru super sir🎉🎉🎉🎉🎉
👍👍
Sir BDS SVU 503 vastunda please answer me oc
Thank you so much Sir.
Thànq very much for uvr guidence
Maa papaki 1st gsl lo vachindi 3rd round lo rims srikakulam vachhindi manchi college vadilesaaru rims lo faculti sarigaa undadu ani maa relativs antunte maa decision ronga ani bhadaundi dinipy mee abhiprayam cheppandi .
🙏🙏
sir..bds gurinchi chepandi ...cut off Ela untadhi 2 round..ki please sir...
Mere super Sir Vidyarthi ki Samachar m evvalani Chala cusapaddaru thanks ma abbaeki Karnool vaccindi mi salahvallane menars no
563 maku sheet raledu sir
Thanks 🙏 bro
Welcome brother
407 au region st category bds lo seat vastundha sir
Thank you
❤
Sir, good evening
Sir,we are very thankful to you. My daughter got mbbs seat in nimra.
Congratulations to your family 🎉🎈🎁🎊
Thank you very much sir my daughter got mbbs seat
Sir jee coaching centre Nellore lo ekkada dayachesi teliyacheyandi
సూపర్ అన్నయ్య మీ Veda's salhalu బాగుంది
🙏🙏
Thank you very much sir for your suppopt to neet students.
My son got mbbs seat
Sir bams gurinchi video cheyyandi cut off
🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉
❤
Sir. Ayushgurinchividiocheaindi.
Tq sir
Welcome Madam 🙏
Vizag lo manchi coaching centre cheppandi sir please
Sir maapaapaki 590 oc au sir ,2 long termlu thisukundi.seat vachhetime Ki ela aindi.next yearb yela untundo.money lenivaalla paristhi yenti sir.next year cutof yentha undachhu sir.me tho okasaarri matladaali .yelasir
నేను కూడా మంచి మార్కులు వచ్చాయి సార్. మరోసారి పాపకి అవకాశం ఇవ్వండి. మంచి గవర్నమెంట్ కళాశాలలో సీటు సంపాదించుకుంటుంది.
Sir please tell about BDS information also
Ok Sir
Scholarship kosam telusukovadam kosam me number cheputhara sir 🙏🙏
Thank you so much sir for all your guidance and updates on neet councelling mu son got MBBS seat once again thank so much sir
మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను🎉🎈🎁🎊
Bds phace2 web options eppudu sir
@@shaikchanbasha6191 Inka web options undav andii only one time web options
Poni a one time web optioms eppuduuu chepandiiii
@@madhavikalyanimadhavi9514 ayyo ayyipoyindhi andii web options pettukovadaniki time appudo ayyipoyindhi
Eppudu round 2 result kosam chudthunnaru
Ap loo round 2 web option eppuduu ayindii andiii babuuu
@@madhavikalyanimadhavi9514 round 2 ki vidi ga web options undav
Only one time web options andii
441 marks bcb any chance in bds second round sir au region
Sir meeru emi asinchakunda students andhariki chala baga sahaya sahakaralu andhincharu meeku ma nunchi hrudhaya purvakanga namaskaralu theliachesthunnam,sir ma ammai ap oc non local student andi thanaki 600 marks first neet ke attempt chesindhi,kani ma ammai mundhu varaku vachi third round counciling close ayyindhi,mari ippudu emaina stray vacancy round lo avakasam untundha andi,unte next ye college lo vache avakasam undha andi,okavela seat vasthe vellavacha sir, pls reply ivvandi sir pk
పద్మావతి మహిళా కళాశాల టాప్ లో పెట్టుకుని ఉంటే అవకాశం ఉండేదేమో సార్
Tq verymuch sir..
Ur guidance help very much.
My daughter got seat in SV MC tirupati
మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్🎉🎈🎁🎊
Tq sir..
Oc EWS 598 stray vacancy round vunte seat vasthundha
Sir stray round ki malli registration untundha mq lo please cheppandi sir
అలా రిజిస్ట్రేషన్ ఉండదు
Thank you sir my daughter got MBBS seat GMC Guntur.
మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్🎉🎈🎁🎊
Is there any POSSIBILITY OF GETTING SEAT IN BDS CLG IN 2ND ROUND FOR 495 SVU BCA REGION
BDS apply చేసుకున్న వాళ్లు తక్కువగా ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది
Sir 421 marks ki b cat seat vastundha
any one got all india quota registration fee refund of 2023-24 please reply sir
Sir is there any possibility for stray vacancy round in ap counciling for mbbs
కచ్చితంగా నాలుగో రౌండ్ ఉంటుంది మిగిలి ఉన్న సీట్లను అందులో భర్తీ చేస్తారు కాకపోతే తర్వాత మూడో రౌండ్ తర్వాత స్లైడింగ్ ఉండదు ఫ్రీ ఎగ్జిట్ కూడా ఉండదు
❤❤❤
Thank u sir my daughter got MBBS seat sir
మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్🎉🎈🎁🎊
Sir 472 marks oc,au region bds seat vasthadha sir please cheppandi sir
Difficult Sir
@@rajagopalreddykarveti kanisam ayrveda vasthadha sir please chepandi sir
Sir ayush lo svulo st catagori merit lists 11 nomber bams vastunda sir please aite mapapa marks373 stavacancy roundlolo ap tn tl Karnataka kerala gova 5state govt bds petanu akada vaste ayush povataniki kudurutunda Leda chepandi sir stavacancy petinaka ayush merit list echaru sir please
మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ కాంపిటీషన్ బట్టి ఉంటుంది మేడం
Sir namaste maa papaki 483 marks vachai SC category state stray vacancy lo MBBS seat vasthunda
Difficult Sir
Sir naku 604 oc au ews na pyna inka 2 members unnaru seat rani vaallu okavela stray vacancy round unte naku seat vacche chances unnaya please cheppandi😢
Yes
Same here sis ..😢oka seat vachinna chalu
@@daisyqd5 meeku kuda 604 marks ana
Hloo sir oc au lo 604 ki emanna chance vunda
Chance undavachu