Jaffar garu miru first kcr ni ktr nu malla reddy ni talasani srinivas ni srinivas goud ni pawan kalyan ni inter view cheyyandi prajalaku manchi chese pedda manasunna prajala maniahi ki kadu
మల్లన్న గారు మీరు మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది కారణాలు ఒకటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎత్తైన బిల్డింగులు డెవలప్ కావడం అది ముఖ్యం కాదు కింది స్థాయి నుంచి ప్రజలకు సహాయం అందినప్పుడు అభివృద్ధి జరగడం అనేది చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది మీరు అన్నట్లుగా ముందుగా ఉచిత పథకాలన్నీ బందు పెట్టడం చాలా శ్రేయస్కరం చాలా మంచిగా చెప్పిరు
Neeku Emi andaledu cheppu .. maku ayite water vachayi .. 24 hrs current vachindi .. ee rendu terràdam tho maa work anta ippudu maa kastam and maa chaduvu meeda focus chestunnam ..
నేను నిన్న క్ న్యూస్ ఆఫీసుకు వెళ్లిన అక్కడ చాలా మంది వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ... ధన్యవాదాలు Qnews కి and ప్రజలకు నేను ఒకటి చెప్పాలనుకున్న పూర్తిగా మోసపోయిన తర్వాత ఆఫీస్ కి వెళ్ళకండి పాపం వాళ్ళు ఏమి చెయ్యలేరు and మోసం చేసిన వ్యకి పైన case చేసి వెళ్ళండి అప్పటికి పట్టించుకోకపోతే....
మంచి ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి ధన్యవాదములు. మీలాగా మల్లన్న, రఘు గార్లా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ముందుకురావాలని కోరుకుంటున్నాను.అప్పుడే దేశం భాగుపడుతది.
ఏబీఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె పోగ్రామ్ కి ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తాడు అని ఎందుకు అనుకుంటున్నావు ఆ విషయం జాఫర్ గారికి గారికి తెలుసు మీరెందుకు అత్యాశ పోతున్నారు కొంచెం ఆలోచించండి
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
మల్లన్న అనేది ఒక్క వ్యక్తి కాదు ఒక్క Power 💥 ( అంటే కరెంట్ లాంటి వాడు అందరికి వెలుగు ఇస్తూ దారిచూపే Power⚡️⚡️🌀⚡️⚡️That is Teenmar Mallanna Coming Of Soon MLA💐💐 Medichel ..... ఆ పదలో ఆదుకునే మొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న 🙏 ....
తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నీ వాడు నా వాడు కాదు తెలంగాణ ప్రజలు కు అందరివాడు తీన్మార్ మల్లన్న గారు జై మల్లన్న గారు ❤ అసలైన అందరివాడు తీన్మార్ మల్లన్న చిరంజీవి గారు కాదు
తీన్మార్ మల్లన్న గారు ప్రజలను చైతన్య పరుస్తున్నారు ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో ఎలా తీసుకోవాలో ఎలా వస్తుంటాయో ఎలా రావాలి అనే దాని కోసం ఎం చేస్తే వర్తిస్తాయో చెప్తున్నాడు. తీన్మారమల్లన్న కి అలాగే చదువుకున్న వారికి రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు ఇస్తే మన రాష్ట్రము బాగుంటుంది అనే విషయాన్ని మన అందరం అర్థం చేసుకోవాలి మేధావులు నిరుద్యోగులు రాజకీయాల వైపు కూడా వెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు అనే విషయాన్ని తీన్మార్ మల్లన్న గారి ద్వారా అందరూ అర్థం చేసుకున్నారు ⚡⚡🙏.
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది ☀ ఒంటరి పోరాటం... మల్లన్న గారి నైజం ప్రజా సమస్యలపై... పోరాటం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న మల్లన్న🙏 మల్లన్న గారు మీరు CM కావాలి📌 ప్రజలందరు మిమ్ములను ఆశీర్వదీస్తారు. ప్రజలారా మల్లన్న Mla కావాలి☀
తీన్మార్ మల్లన్న గారూ!? జాఫర్ గారు!? మీ ఇద్దరి కంటే కూడా వయసులో- పెద్దవాడిని, అంతే కాకుండా మీ ఇంటర్వ్యూల్లో - సామాజిక స్పృహ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి. నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఈనాటి సమాజంలో- మీలాగా ఆలోచించేవారు, చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. అలాగే జర్నలిస్టు సాయి గారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. మా గురుదేవులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి తో మాజాఫర్ గారు చక్కటి ఇంటర్వ్యూ చేసారు. అలాగే తీన్మార్ మల్లన్న గారూ, మా జర్నలిస్టు సాయి గారు ఇంటర్వ్యూ చేయాలని నా అభప్రాయం. జర్నలిజం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మీ త్రిమూర్తులు. నేను 2-9-1960లో పుట్టాను. స్వర్గీయDS దీక్షిత్ గారు మా నట జీవితానికి పూజ్య గురుదేవులు, చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గారు ఆధ్యాత్మిక ప్రపంచానికిగురు దేవులు
Interview ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ప్రశ్నలు సమాధానాలు బావున్నాయి. మల్లన్న మొత్తం సమాచారాన్ని రాబట్ట గలగడం లో జాఫర్ గారు success అయ్యారు. దాదాపుగా అన్ని కవర్ చేశారు. మాటకారి కాబట్టి మల్లన్న సర్ది చెప్పుకో గలిగాడు. Totally episoode is successful.
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
@@venkatsai4578 మరి తాగని వాళ్ళ పరిస్తితి.. కష్ట పడే వాళ్ళ పరిస్థితి.. ?? మీరేదో వచ్చి చూసి కష్ట పడకుండా ఉంటే పూర్ గానే ఉంటారు అని certificate ఇవ్వకండి. అందరికీ అదే పనా ఇక పూర్ అంటే మీ దృష్టి లో తాగే వాళ్ళ..sir.. మా ఎదుగుదలకు చాలా మంది అడ్డు పడుతున్నారు. లోన్స్ పెట్టుకుంటే st కార్పొరేషన్ కింద అవి కూడా ఇవ్వకుండా బ్యాంక్ మేనేజర్ సాతయించుకుంటున్నడు. ఆర్థిక ఎదుగుదలకే కాదా సెంట్రల్ నుండి st sc లకు లోన్స్ పెట్టేది మరి ఎందుకు కావాలని కాన్సల్ చేస్తున్నారు . దేశం లో ఎగ్గెట్టి పారి పోయే వాడికైతే కోట్లకు కోట్లు ఇస్తు దేశం లో మళ్ళీ పేద ప్రజల నుండి రక్తం పీల్చుకుంటరు. వాడు ఎగ్గొట్టిన డబ్బులు మళ్ళీ ప్రజల నుండి వసూలు చేస్తారు.
మన బూతులని కవర్ చేసుకోవడానికి ...మన తెలంగాణ భాష ఇంతే అంటారు ఎంటి అన్న ....మన తెలంగాణ గురించి మనమే తక్కువ చేయడం కాదా ఇది😊 మీరు అంటే మాకు ఇష్టం అన్న బట్ మన తెలంగాణ బాష ఇలానే ఉంటది 🤗అనకండి అన్న plz
మల్లన్న లాంటి మంచి వ్యక్తులను ఇంటర్వ్యు చేయడం చలా సంతోషం , కానీ మలన్న పైన లేని పోని ఆరోపనలు చేయడం సరికాదు . మేడ్చల్ లో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే అవుతాడు పక్కా .... కొందరు మల్లన్న పైన కావాలని నిందలు మోపుతున్నారు. కేటీఆర్ బ్యాచ్ కావాలనే తీన్మార్ మల్లన్న పై దృష్ప్రచరం చేస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న ఏమిటో స్టేట్ మొత్తం తెలుసు... జై ...తీన్మార్ మల్లన్న. Iam teenmar mallanna వీరాభిమాని గణపురం శ్రీనివాస్.
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
Mallana is genuine and genius he single handedly dealing with government flaws but one thing he need to address, this government also did some work, so if he accept that truth and if he continues then he will be the heroo
తీన్మార్ మల్లన ( అలియాస్ చింతపండు నవీన్ )తో కొన్ని year's పనిచేసి బయటకి పంపించబడ్డ "చిలక ప్రవీణ్" interview చూడండి signature studios lo ఇచ్చాడు,ఇంకా చాలా channels లొ వున్నాయి, నేను మొన్నటి వరకు రెగ్యులర్ గా మార్నింగ్ news చూసే వాడిని , అతని 7200 మూమెంట్ లో membership కూడా తీసుకున్న online lo,but ఇతని లోపల వున్న మరో FACE 😈 నీ చాలా బాగా అర్దం అయ్యేలా చేశాడు చిలక ప్రవీణ్, BJP lo MLA seat ఇవ్వలేదనే బయటకి వచ్చాడు, ఇప్పుడు khan grace తో కలిసి పోతున్నాడు,,might be doing good things like operations & food and all to the people but డొక్కా సీతమ్మ ల నిశ్వార్డం తో కాదు,దాని వెనక రాజకీయ kaanksha ప్రతిఫలం ఆశించి చేసినవే,,,KCR నీ తిట్టిన మాత్రాన,kcr అవినీతిని నీ చూపించి నంత మాత్రాన శ్రీరామచంద్రుడు కాడు కాలేదు, ప్రజలు ఇది అర్దం చేసుకొని vote వేయండి ఏ రాజకీయ నాయకుకి ఇన, జై హింద్, వందేమాతరం💪✊🇮🇳
మల్లన్న interview RUclips లో రాగానే కేవలం 3 గంటల్లో... 25000 వ్యూస్ 450 కామెంట్స్...వచ్చాయంటే... మనోడికి ఎంత following ఉందో తెలుస్తుంది.. good job జాఫర్ గారూ..👌👍
తీన్మార్ మల్లన్న గురించి నెగిటివ్గా ఆలోచించేవాళ్ళకి నేను ఒకటి అడుగుతున్నాను...మన రాష్ట్రంలో పేద ప్రజలకి మల్లన్న వల్ల అన్యాయం జరుగుతుందా...రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందా..
Hi jaffar garu ... nice interview....mallanna is a great fighter ....future MLA .....Right to Recall good concept.....public ki free emi evvakudadu...we need good administration....
తెలంగాణ లో మా మాటలు కొంచం బోల్ట్ గా ఉంటాయి🔥జాఫర్ గారు
Arrogance ni alane cover chesukovali
@@allu1939mallanna koddiga arrogant ga maatlaadindu danni cover chesadu nijame.....
Malaredyy. Mal. No. Notekt. Ksr
Jaffar garu miru first kcr ni ktr nu malla reddy ni talasani srinivas ni srinivas goud ni pawan kalyan ni inter view cheyyandi prajalaku manchi chese pedda manasunna prajala maniahi ki kadu
Dinga mallana
మల్లన్న గారు మీరు మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది కారణాలు ఒకటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎత్తైన బిల్డింగులు డెవలప్ కావడం అది ముఖ్యం కాదు కింది స్థాయి నుంచి ప్రజలకు సహాయం అందినప్పుడు అభివృద్ధి జరగడం అనేది చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది మీరు అన్నట్లుగా ముందుగా ఉచిత పథకాలన్నీ బందు పెట్టడం చాలా శ్రేయస్కరం చాలా మంచిగా చెప్పిరు
Arey jaffa,, why people are not coming to you for help? Because you are a jaffa
Nice...
Neeku Emi andaledu cheppu .. maku ayite water vachayi .. 24 hrs current vachindi .. ee rendu terràdam tho maa work anta ippudu maa kastam and maa chaduvu meeda focus chestunnam ..
Arey lanjoduka 24 hours power supply.. vyasayaniki 3 phase power .. water project teleda ra .. kallu dengaya
ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరి ki ఉంది మన దేశంలో
L
Yes kani adi dhooshinche vidam ga undakudadu
yes untundhi educatated ayi kuda but cheap language use cheyakudahu
నేను నిన్న క్ న్యూస్ ఆఫీసుకు వెళ్లిన అక్కడ చాలా మంది వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ... ధన్యవాదాలు Qnews కి and ప్రజలకు నేను ఒకటి చెప్పాలనుకున్న పూర్తిగా మోసపోయిన తర్వాత ఆఫీస్ కి వెళ్ళకండి పాపం వాళ్ళు ఏమి చెయ్యలేరు and మోసం చేసిన వ్యకి పైన case చేసి వెళ్ళండి అప్పటికి పట్టించుకోకపోతే....
తీన్మార్ మల్లన్న లో మాకు నచ్చేది ఎవరికి భయపడు కెసిఆర్ కి అసలే భయపడు నిజాన్ని ప్రజలకి తెలియజేస్తున్నారు 🔥🔥🔥
7200 ante endi... ippatiki ardam kale
Ottakayalu ami kadhu
Brother journalism ante evariki bayapadalsina avasaram ledu.... Veedu endi bochu gadu.....
Bongu em kadu 😂 veedu pedda 420 gadu
Kcr ki enta tittina jail ki poledante kcr gaari paalana lo freedom of speech ki enta value undo chudandi
నిప్పు లాంటి నిజాలు చెప్పే మల్లన్నను ఇంటర్యూ చేసినందుకు జాఫర్ గారికి ప్రత్యేక అభినందనలు
Bongu nijalu
Xd 😊.😢😅😢zee @@venkatsai4578
జై మల్లన్న తెలంగాణ భాష గురించి బాగా చెప్పారు
Right to recall. A good concept. A new revolution👏👏
మంచి ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి ధన్యవాదములు. మీలాగా మల్లన్న, రఘు గార్లా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ముందుకురావాలని కోరుకుంటున్నాను.అప్పుడే దేశం భాగుపడుతది.
మంచి వీడియో మల్లన్న చెప్పినట్టు ఉచితలు ఆపాలి కేవలం విద్య, వైద్యం తప్ప 👏👏
Yes, except raithubandu all bandhus has to be stopped immediately.
పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి చూడాలని ఉంది jaffar గారు 🙏🙏
Enduku ayya.....ithanu ycp bajana gadu.....roja ki direct question vesada okkataina?
Pawan kalyaan ni Intrveiw chese range kadu ithanu
time vest cheskodu pk acharani muchatlu vadhu manaku
ఏబీఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె పోగ్రామ్ కి ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తాడు అని ఎందుకు అనుకుంటున్నావు ఆ విషయం జాఫర్ గారికి గారికి తెలుసు మీరెందుకు అత్యాశ పోతున్నారు కొంచెం ఆలోచించండి
No need
Avena vadu jaffa jaffar gadu
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే వ్యక్తి ఒక మల్లన్న మాత్రమే జాఫర్ గారు
KCR Revanth okate... Mallanna congress ki support chesthe KCR ki support chesi natte
జాఫర్ గారు మీరు ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చేశారు మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము కనీసం ఒక ఐదు నుంచి పది సార్లు చూసాను చాలా ఆనందంగా ఉన్నాము
Fake reply
Hero
Hero.mallann
Pichal em Kadu... 😂😂
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
మల్లన్న q న్యూస్ జనతాగ్యారేజ్.... We love మల్లన్న.. మీరు ప్రజలతరుపున వున్నన్ని రోజులు.. మేము మీ వెంటనే ఉంటాం
Good person interview jaffar bai❤❤
మల్లన్న అనేది ఒక్క వ్యక్తి కాదు ఒక్క Power 💥 ( అంటే కరెంట్ లాంటి వాడు అందరికి వెలుగు ఇస్తూ దారిచూపే Power⚡️⚡️🌀⚡️⚡️That is Teenmar Mallanna Coming Of Soon MLA💐💐 Medichel .....
ఆ పదలో ఆదుకునే మొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న 🙏 ....
deposit kuda radu
నువ్వు నీ నిర్ణయం ని చేపినావు
నేను నా నిర్ణయం చెప్పిన
డిసైడ్ చేసేది మెడిచేలు నిజోయొక్కవర్గ ప్రజలు నిర్ణయం ఇస్తారు ఓకే నా బ్రదర్ let's See...
Yenti power aa ietey muttukoku shock kotti chesthav
23:30 point Should be Noted❤❤❤ True
తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నీ వాడు నా వాడు కాదు తెలంగాణ ప్రజలు కు అందరివాడు తీన్మార్ మల్లన్న గారు జై మల్లన్న గారు ❤ అసలైన అందరివాడు తీన్మార్ మల్లన్న చిరంజీవి గారు కాదు
Yaak
Chiranjeevi ni yendhuku laagutharuraa
correct point touched by Mallanna garu..... Health & Education should be at lower cost.... then we become like US citizens....
ఎవరు ఎన్ని మాటలు ఆన్న తీన్మార్ మల్లన్న ఏంటో మాకు తెలుసు ✊👍
Em thelsu bayya konnii cheppu
Neku na bochu telusu.donga malligadu..
Avakasa vaadhi ra ayya
😂
@@rajashekaravuru1024 M avakasha vaadhi bro ?
తీన్మార్ మల్లన్న గారు ప్రజలను చైతన్య పరుస్తున్నారు ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో ఎలా తీసుకోవాలో ఎలా వస్తుంటాయో ఎలా రావాలి అనే దాని కోసం ఎం చేస్తే వర్తిస్తాయో చెప్తున్నాడు. తీన్మారమల్లన్న కి అలాగే చదువుకున్న వారికి రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు ఇస్తే మన రాష్ట్రము బాగుంటుంది అనే విషయాన్ని మన అందరం అర్థం చేసుకోవాలి మేధావులు నిరుద్యోగులు రాజకీయాల వైపు కూడా వెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు అనే విషయాన్ని తీన్మార్ మల్లన్న గారి ద్వారా అందరూ అర్థం చేసుకున్నారు ⚡⚡🙏.
మల్ల రెడ్డి తిక్క తిక్క గా సమాధానం ఇస్తాడు interview చై అన్న కొంచం entertainment గా ఉంటది
Malla reddy ni chey interview poi
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
😅😅😅😂
Mallareddy ni interview cheyali jaffar ayana land kabjalu gurinchi adagali
మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది ☀
ఒంటరి పోరాటం... మల్లన్న గారి నైజం
ప్రజా సమస్యలపై... పోరాటం
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న
మల్లన్న🙏
మల్లన్న గారు మీరు CM కావాలి📌
ప్రజలందరు మిమ్ములను ఆశీర్వదీస్తారు.
ప్రజలారా మల్లన్న Mla కావాలి☀
Antha ledhu.
@@MrPavanmvs ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
మల్లన్న లాంటి వ్యక్తి CM కావాలి☀
మార్పు కోరుదాం
మార్పు జరుపుదాం
జై మల్లన్న జై తెలంగాణ జై శరత్ కుమార్ సార్
విలన్ లకు విలన్ హీరోలకు హీరో మన మల్లన్న జై బీమ్ ✊️
10:50 10:50 10:51
క్రేజ్ కా బాప్ మల్లన్న ❤
తీన్మార్ మల్లన్న గారూ!? జాఫర్ గారు!? మీ ఇద్దరి కంటే కూడా వయసులో- పెద్దవాడిని, అంతే కాకుండా మీ ఇంటర్వ్యూల్లో - సామాజిక స్పృహ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి. నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఈనాటి సమాజంలో- మీలాగా ఆలోచించేవారు, చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. అలాగే జర్నలిస్టు సాయి గారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. మా గురుదేవులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి తో మాజాఫర్ గారు చక్కటి ఇంటర్వ్యూ చేసారు. అలాగే తీన్మార్ మల్లన్న గారూ, మా జర్నలిస్టు సాయి గారు ఇంటర్వ్యూ చేయాలని నా అభప్రాయం. జర్నలిజం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మీ త్రిమూర్తులు. నేను 2-9-1960లో పుట్టాను. స్వర్గీయDS దీక్షిత్ గారు మా నట జీవితానికి పూజ్య గురుదేవులు, చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గారు ఆధ్యాత్మిక ప్రపంచానికిగురు దేవులు
తీన్మార్ మల్లన్న పక్కా మాకు ఇష్టమైన మా మాస్ విలన్. కేటీఆర్ గాడు, కెసిఆర్ గాడు డబ్బా హీరోలు... వీళ్ళకు మా ప్రియమైన మల్లన్న విలన్! మల్లన్న కాలి గోటికి కూడా ఈ దుబాయ్ హీరోలు సమానం కారు. మల్లన్న ప్రజా సేవకుడు.
L
Modda sheeku vanidhi
Telusu evaru dongalu anedi telangana prajalaku
Interview ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ప్రశ్నలు సమాధానాలు బావున్నాయి. మల్లన్న మొత్తం సమాచారాన్ని రాబట్ట గలగడం లో జాఫర్ గారు success అయ్యారు. దాదాపుగా అన్ని కవర్ చేశారు. మాటకారి కాబట్టి మల్లన్న సర్ది చెప్పుకో గలిగాడు. Totally episoode is successful.
మంత్రి మల్లారెడ్డి తో ఇంటర్వ్యూ తీసుకోండి జాఫర్ అన్నా
Cheyali
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
Interview సూపర్
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటర్యూ చేయండి.
Nenu ఆంధ్ర...కానీ I love మల్లన్న అన్నా ❤❤❤
మల్లన్న చెప్పింది నిజం..
పూర్ పీపుల్స్ తెలంగాణ లో ఇంకా.. పూర్ గానే ఉన్నారు. ఇంకా. అట్టడుగుల్లో తొక్క బడుతున్నరు..
Kastapada kunda taagutu unte poor gaane untaru …
@@venkatsai4578 మరి తాగని వాళ్ళ పరిస్తితి.. కష్ట పడే వాళ్ళ పరిస్థితి.. ?? మీరేదో వచ్చి చూసి కష్ట పడకుండా ఉంటే పూర్ గానే ఉంటారు అని certificate ఇవ్వకండి.
అందరికీ అదే పనా ఇక పూర్ అంటే మీ దృష్టి లో తాగే వాళ్ళ..sir..
మా ఎదుగుదలకు చాలా మంది అడ్డు పడుతున్నారు. లోన్స్ పెట్టుకుంటే st కార్పొరేషన్ కింద అవి కూడా ఇవ్వకుండా బ్యాంక్ మేనేజర్ సాతయించుకుంటున్నడు.
ఆర్థిక ఎదుగుదలకే కాదా సెంట్రల్ నుండి st sc లకు లోన్స్ పెట్టేది మరి ఎందుకు కావాలని కాన్సల్ చేస్తున్నారు . దేశం లో ఎగ్గెట్టి పారి పోయే వాడికైతే కోట్లకు కోట్లు ఇస్తు దేశం లో మళ్ళీ పేద ప్రజల నుండి రక్తం పీల్చుకుంటరు. వాడు ఎగ్గొట్టిన డబ్బులు మళ్ళీ ప్రజల నుండి వసూలు చేస్తారు.
u are right !
అందరికీ చనిపోయిన తర్వాత పేరు వస్తుంది, కానీ బతికున్నప్పుడు పేరు వచ్చేది నాకు తెలిసి కేవలం తీన్మార్ మల్లన్న గారికి మాత్రమే
True words 24:15 🔥🔥🔥
Perfect
తీన్మార్ మల్లన్న గాడు ఒక ఫ్రాడ్. చాలా మంది అమాయక ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాడు. తొందరలోనే వాడి బాగోతం బయటపడుతుంది.
Jai Mallanna🙏🙏
Jai jai Mallanna
Good Interview Jaffer Garu
This is real journalism hatss of to you sir you earned a new subscriber
This is the best ever interview jafer garu... Good to see Mallanna garu... But asking the future agenda of mallanna you forgot.. 😂
Great interview.....
Yes correct Telangana బాషా లో కొంచెం కోపం ఉంటది బాగా కరెక్టుగా మాట్లాడిన కూడా కొందరికి అలానే వినిపిస్తుంది
jaffar excellent journalism. ok very democratic .
తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలక్రిష్ణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి జఫర్ భాయ్ మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తారు మీరు 👌
జై జాఫర్ అన్న జై మల్లన్న జై తొలి వెలుగు రఘు అన్న మీరు మీరు ముగ్గురు ప్రజల నమ్మకం
మన బూతులని కవర్ చేసుకోవడానికి ...మన తెలంగాణ భాష ఇంతే అంటారు ఎంటి అన్న ....మన తెలంగాణ గురించి మనమే తక్కువ చేయడం కాదా ఇది😊 మీరు అంటే మాకు ఇష్టం అన్న బట్ మన తెలంగాణ బాష ఇలానే ఉంటది 🤗అనకండి అన్న plz
మల్లన్న ఒక డేరింగ్, డ్యాషింగ్ అండ్ డైనమిక్ రియల్ హీరో!!!......
ప్రజల గోతుక మా మల్లన్న ❤
Jai mallanna
KCR Revanth okate... Mallanna congress ki support chesthe KCR ki support chesi natte
@@kureravi8829 BJP brs okati ani andhariki telusu 😂😂😂
@@bejjamshivakumar4702 anduke 20 congress MLAs TRS lo join ainnaru
@@kureravi8829 trs vallu kuda bjp lo join ayyaru
Right o recall and
Refrandum are very good ideas. Good luck
థాంక్యూ జాఫర్ బాయ్
నేను ఒక టైం లో మీకు మేసేజ్ చేసాను మల్లన్న తో ఇంటర్వ్యూ చేయండి అని చాలా సంతోషం ❤
నేను మీ ఇద్దరి అభిమానిని
జాఫర్ గారు మీరు టిఆర్ఎస్ ,రాజకీయ నాయకులను interviewచేయండి సార్ మీరు ముక్కు సూటిగా అడుగుతారు.
జై మల్లన్న జై తెలంగాణ జై శరత్ కుమార్ సార్ 🎉🎉🎉
Good Interview by Jafar Garu
మల్లన్న లాంటి మంచి వ్యక్తులను ఇంటర్వ్యు చేయడం చలా సంతోషం , కానీ మలన్న పైన లేని పోని ఆరోపనలు చేయడం సరికాదు . మేడ్చల్ లో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే అవుతాడు పక్కా .... కొందరు మల్లన్న పైన కావాలని నిందలు మోపుతున్నారు. కేటీఆర్ బ్యాచ్ కావాలనే తీన్మార్ మల్లన్న పై దృష్ప్రచరం చేస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న ఏమిటో స్టేట్ మొత్తం తెలుసు... జై ...తీన్మార్ మల్లన్న. Iam teenmar mallanna వీరాభిమాని గణపురం శ్రీనివాస్.
Donga vadu nvu scamgres 7200
వీడు కెసిఆర్ కన్నా లోఫర్ గాడు .మాల్కాజిగిరీ టికెట్ కోసం కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గానివి జోకుతున్న వెదవ .వీడి మొఖం చూస్తేనే తెలుస్తుంది తెలంగాణకూ వీడు ఎంత ప్రమాదకరమో .బీజేపీ తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలుపెట్టిందే వీడు .ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ కాలేదు .మరి కెసిఆర్ రేవంత్ గాడు ఒక్కటేనా .అది చెప్పడు వీడు
Louda em kaadu 😂😂
Mallana is genuine and genius he single handedly dealing with government flaws but one thing he need to address, this government also did some work, so if he accept that truth and if he continues then he will be the heroo
Awesome 👍 video excellent 👌 జాఫర్ గారు. One of the best 👌 highlighted video. "మల్లన్న" గారు గొప్ప పేదల నాయకుడు
Good interview Jaffer Bhai
Super interview
jaffer garu&mallanna garu
Two best points from Mallanna: RTR and cancelling all free schemes
Only these two will change everyone’s future
తీన్మార్ మల్లన్న ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి
తీన్మార్ మల్లన ( అలియాస్ చింతపండు నవీన్ )తో కొన్ని year's పనిచేసి బయటకి పంపించబడ్డ "చిలక ప్రవీణ్" interview చూడండి signature studios lo ఇచ్చాడు,ఇంకా చాలా channels లొ వున్నాయి, నేను మొన్నటి వరకు రెగ్యులర్ గా మార్నింగ్ news చూసే వాడిని , అతని 7200 మూమెంట్ లో membership కూడా తీసుకున్న online lo,but ఇతని లోపల వున్న మరో FACE 😈 నీ చాలా బాగా అర్దం అయ్యేలా చేశాడు చిలక ప్రవీణ్, BJP lo MLA seat ఇవ్వలేదనే బయటకి వచ్చాడు, ఇప్పుడు khan grace తో కలిసి పోతున్నాడు,,might be doing good things like operations & food and all to the people but డొక్కా సీతమ్మ ల నిశ్వార్డం తో కాదు,దాని వెనక రాజకీయ kaanksha ప్రతిఫలం ఆశించి చేసినవే,,,KCR నీ తిట్టిన మాత్రాన,kcr అవినీతిని నీ చూపించి నంత మాత్రాన శ్రీరామచంద్రుడు కాడు కాలేదు, ప్రజలు ఇది అర్దం చేసుకొని vote వేయండి ఏ రాజకీయ నాయకుకి ఇన, జై హింద్, వందేమాతరం💪✊🇮🇳
political ambitions unte tappu em endi? BJP. seat ivvaledu congress lo cheradu
most corrupted gundas becoming mlas why cry about mallanna?
Interview చాలా బాగుంది జాఫర్ గారు next interview బోనాల రాకేష్ (rowdy rakesh) ne interview చేయండి
Wonderful interview both tiger
Malanna and jaffar lanti knowledge persons and genuine journalist valu andaru kalisi ravali ...apudu koddiga aiena marpulu vasthayie ...kotha nava samajam ashalu chiguristhayiee
Good interview sir.
Good questions jaffer bhai
Not a hero or villan but a responsible citizen who cares for the future
Yes
తెలంగాణోల్లం కదా ఆ మాత్రం గరంగా ఉంటాయ్ జాఫర్ గారూ
Actual interview start at 3:43
❤
❣️❣️
Jaffar గారూ నిజాలు బయటికి తీసుకొస్తాడు
జయహో తీన్మార్ మల్లన్నా జయహో ❤️🙏.. ఇవాళ మల్లన్న, మన తొలి వెలుగు రఘన్న లేకపోతే దొరల దొంగ టీవీ చానెల్స్ దెబ్బకి నిజాలు సమాధై,అబద్ధాలు రాజ్యమేలేవి.
Exactly brother 👍
Rangabali team troll తరువాత జాఫర్ style లో ఎదో తేడా వచ్చిందే😂😂😂
Jaffar garu, mee way of interview mana desam lo Journalism inka batike undi anipinchela untadi Thanks Jaffar Garu
Mallana Telangana prashniche గొంతు హీరో🎉🎉🎉❤❤❤❤
Jafer sir your good best interview
మల్లన్న ఫ్యాన్స్ 👌
Jaffar anna u superb interview వీలంత రాజకీయ కోసమే గానీ faithful gha evaru leru
మల్లన్న interview RUclips లో రాగానే కేవలం 3 గంటల్లో... 25000 వ్యూస్ 450 కామెంట్స్...వచ్చాయంటే... మనోడికి ఎంత following ఉందో తెలుస్తుంది.. good job జాఫర్ గారూ..👌👍
Jaffer good job kadhu
mallanna fans alane untadhi jai mallanna
RIGHT TO RE CALL
Kula gajji... pogaru matalu...chintapandu.....
Hi Jafar sir I'm from Bangalore..mallanna sir is real hero ....kindly live such a persons little more years❤
సూపర్ ఇంటర్వ్యూ సార్
తీన్మార్ మల్లన్న గురించి నెగిటివ్గా ఆలోచించేవాళ్ళకి నేను ఒకటి అడుగుతున్నాను...మన రాష్ట్రంలో పేద ప్రజలకి మల్లన్న వల్ల అన్యాయం జరుగుతుందా...రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందా..
Hi jaffar garu ... nice interview....mallanna is a great fighter ....future MLA .....Right to Recall good concept.....public ki free emi evvakudadu...we need good administration....
జాపర్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్యూ చేస్తే చూడాలని ఉంది అన్న గారు 👍
తీన్మార్ మల్లన్న ఒక నిజమైన హీరో జాఫర్ గారు ఎవరికీ భయపడడు
Iam big fan of jaffer anna from chennai madhu
తీన్మార్ మ్మెల్లన్ నియ నా త జనర్ల సి ట్ కదూ బిజెపి లో అప్పుడు ఇపుడు కాంగ్రెస్, అడన్ య్ పైన్ది ది రియాల్ మీడియా అంటే మీది 👍జఫర్ గారు 🙏
Jaffer garu, u have selected a right person to interview ❤
జాఫర్ నీ ఇంటర్యూ లో ఇ తినిమార్ మల్లన్న ఇంటర్యూ మాత్రం హైలెట్ ప్రజలు తరుపునా మీ వాయిస్ సుపర్ 👌👌 మల్లన్న
నేను తీన్మార్ మల్లన్న కు ఫుల్ సపోర్ట్ 200%ఎప్పటికి సపోర్ట్ చేస్తా....
Correct interview 🎉
సూపర్ అన్న గారు ,వాస్తవానికి ఉచిత పధకాలను బంద్ చేస్తేనే తెలంగాణ బాగుంటుంది వాస్తవం నిజం
You are using right words. Hope you mean them. If so manifest them.
I like the word POWER EXCHANGE. Good luck
Good Interview. Keep going on Mallanna.
24:16 this is the correct word sir
ఇద్దరికీ మంచి understanding ఉంది... వన్ సైడే ఇంటర్వ్యూ
super jaffar sir, i like your interview and we will also support u and theenmar mallanna 👌👌👌👌👌👌❤❤👍👍
మల్లన్న ప్రజలు పార్టీలకు కార్యకర్తలు గా ఎందుకు మారుతున్నారు , """మారుస్తున్నారు""" ఈ నాయకులు అందరూ,
ప్రజలు ప్రజలు గా ఎందుకు వుండకూడదు, .
జాఫర్ గారు మీరు అంటే మాకు అభిమానం కానీ మీకు తెలంగాణ రాజకీయాలు మీకు సరిగ్గా తెలియదు మల్లన్న 💯 👌 గ్రేట్ ప్రజల గొంతుక
జై మల్లన్న జై జై మల్లన్న 7200🙏🙏
Superb interview chesaru jaffar Bhai 🙏🏻🙏🏻🙏🏻 jai mallanna me maatalu maaku entho inspiration 👍🏻👍🏻👍🏻