Nenu Vignesh matalu vini 2015 lone Anni marchesanu ma home lo. Vignesh natho patu BTech cheyadam chala adhrustam ga bavistunnanu. Vignesh Valle nalo marpu vacchindhi. Thank you Vignesh
సర్ మీరు చెప్పేది ఏంది అక్షరాల సత్యం ప్రస్తుతం ప్రజలు ప్రతి ఒక్కలు ఇదేవిధంగా వండుకొని తింటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంట్లోనే చెప్పాను ఎలా తినొద్దు ప్రాబ్లం అవుతుంది హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఇలాంటివి చాలా డేంజర్ దాని గురించి వివరంగా కొన్ని వీడియోలు కూడా చూపించాను అందరూ తింటారు మనం తింటే ఏమవుతుంది అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు మీరు ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా థాంక్స్ అండి
ఇకనైనా మేలుకోండి ప్రజలారా... ఆరోగ్యమే మహాభాగ్యం. మనం కోల్పోతుంది అన్నిటికంటే విలువైన సంపద.. రేపటి తరానికి ఇవ్వాల్సింది మన ఆచార సాంప్రదాయం, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం.
Already change cheyadm start chesam vignesh. My family also go to our olden days cookware and food habbits... like we use మిల్లెట్స్, organic ఫుడ్స్. My kids also ఫాలోస్.u r motivation is amazing... I also suggests my relatives and family . Use desivaali products and prohibit plastic as much as possible...
ఇది చూసినాక అయినా మనము ఉండే విధానం, ఆహార అలవాట్లు, , వాడే విధానం మార్చుకోండి ఇంకా మారము ఇలానే ఉంటాము అంటే గొఱ్ఱెలకన్నా హీనమైన గొప్ప మహుభావులు అని అర్థం ఇలాంటి వారికి సహకరించండి. పల్లెలే కాదు పట్నాలలో కూడా ఇలాంటి వాటి నీ నిర్వహించండి రాజీవ్ దీక్షిత్ గారి నీ అనుసరించండి తెలుసుకోండి మార్పులు తీసుకురండి భూమిని రక్షించండి IT ఉద్యోగంలో పని చేసే వాళ్లు, చేయాలీ అనుకునే వాళ్ళు ఆలోచించండి IT నే ఉద్యోగం కాదు, వేరే ఉద్యోగాలలో కూడా చేయండి శరీరాన్ని సుఖానికి అలవాటు చేయద్దు లేదంటే రోగాలన్ని అంటుకుంటాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి జై శ్రీరామ్ జై భారత్
చాలా బాగా మాట్లాడావ్ తండ్రీ.. నీకు శుభం కలుగుగాక.. 🙏🙏🙏
ధన్యవాదాలు అండి 🙏 @naveenavavila9562
ఇలాంటి మంచి ఛానల్ ప్రారంభించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు ❤
జై గోమాత జై జై గోమాత చాలా మంచి విషయాలు చక్కటి విషయాలు చెప్పారు యుద్ధం చేయవలసింది మన మధ్యనే తిరుగుతున్న దేశద్రోహుల తోనే
🙏
నాకు రాజీవ్ దీక్షిత్ అంటే చాలా ఇష్టం
ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి, మీ అభిమానంకి ధన్యవాదములు
Nenu Vignesh matalu vini 2015 lone Anni marchesanu ma home lo. Vignesh natho patu BTech cheyadam chala adhrustam ga bavistunnanu. Vignesh Valle nalo marpu vacchindhi. Thank you Vignesh
Challa manchi vishayam chepav😊 nilo vachina marpu niku sambandhinchina vallandharilo tesukoche prayathnam chey @Sriramuluram
సర్ మీరు చెప్పేది ఏంది అక్షరాల సత్యం ప్రస్తుతం ప్రజలు ప్రతి ఒక్కలు ఇదేవిధంగా వండుకొని తింటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంట్లోనే చెప్పాను ఎలా తినొద్దు ప్రాబ్లం అవుతుంది హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఇలాంటివి చాలా డేంజర్ దాని గురించి వివరంగా కొన్ని వీడియోలు కూడా చూపించాను అందరూ తింటారు మనం తింటే ఏమవుతుంది అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు మీరు ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా థాంక్స్ అండి
ధన్యవాదములు
మీరు తప్పకుండా వారిని మార్చే ప్రయత్నం మానకుండా ప్రయత్నం చేయండి.
నేను నేర్చుకుంట నాకు ఆర్వేదం నేర్పించండి సర్
Jai sreeram 👌👍
మంచిగా చెప్పారు విఘ్నేశ్ గారు. హార్దిక-అభినందనలు 🍊
ధన్యవాదాలు @srinivasakrishna4682 garu
🙏 @srinivasakrishna4682
Vignesh సోదరా చక్కగా వివరించారు February camp lo kaluddam 🙏
నమస్తే సదా వత్సలే మాతృభూమి
ధన్యవాదములు
🙏 తప్పకుండా అండి , భారత్ మాత కి జై
ఇకనైనా మేలుకోండి ప్రజలారా... ఆరోగ్యమే మహాభాగ్యం.
మనం కోల్పోతుంది అన్నిటికంటే విలువైన సంపద.. రేపటి తరానికి ఇవ్వాల్సింది మన ఆచార సాంప్రదాయం, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం.
ధన్యవాదములు
Correct ga cheparu
ఇలాంటి మంచి ఛానల్ ప్రారంభించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు
🌹🚩🚩🚩🚩🚩🌹 జైశ్రీరామ్ జై గోమాత పకృతి వ్యవసాయం మిత్రులకు ధన్యవాదములు
జై శ్రీరామ్
Nenu Rajiv gari vedieos chusi maa intlo kuda marchesa. Rajiv Bhai Amar rahe 🙏🙏🙏🇮🇳🇮🇳😭😭😭🕋
సూపర్, మంచి పని చేసారు
రాజీవ్ దీక్షిత్ చాలా గొప్ప దేశ భక్తుడు
అవును ❤@@JagadeeshSanatani
Amar rahe
సార్ మన భారతదేశాన్ని పరిపాలించే ది . మెడికల్ మాఫీయా సార్
నిజం
Very good 👍 thanks
🙏
Already change cheyadm start chesam vignesh. My family also go to our olden days cookware and food habbits...
like we use మిల్లెట్స్, organic ఫుడ్స్.
My kids also ఫాలోస్.u r motivation is amazing...
I also suggests my relatives and family . Use desivaali products and prohibit plastic as much as possible...
Very good @dayakardarla3996
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి
తప్పకుండా త్వరలో జరుగుతుంది
Yes
భారత్ మాతాకీ జై
🙏✊️
Excellent brother 😢❤
🙏
I don't have land, can i learn and contribute any way. Can you start program in temporary farming course similar to agniveer lines
ఆరోగ్యమే మహాభాగ్యం., ధన్యవాదాలు 🤝🙏
ధన్యవాదములు
🙏
Good speech
ధన్యవాదములు
🙏😊
👍👍👍 ఇంకా మంచి గా వివరించాలి
ధన్యవాదములు
జై జై గోమాత జై జై రైతు 🙏🙏❤️❤️🐄🐄
జై గోమాత
🙏
Very nice
Thank you
🙏
ధన్యవాదాలు మీకు..
🙏
దృఢ సంకల్పం కలిగినటువంటి విగ్నేష్
S, he is coming upcoming Leader
Yento bagundi ee manchi maatalu
🎉🎉🎉🎉
Back to roots vari krushi anirvachaneeyam🎉🎉
అక్క అంతా మీ ఆశీస్సులు, ప్రకృతి దయ
Correct GA cheparu @vanamsasikala2859 garu
ఏమి పత్రాలు వాడాలి చెప్పండి, అలాగే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి తెలంగాణ లో
మట్టి , ఇత్తడి, కంచు
100 % correct
🙏
నెల్లూరులో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ను అమ్మేవారు ఎవరైనా ఉన్నారా .అలాంటి వారి వివరాలను ఇస్తే కొనుక్కోవాలనుకొనేవారికి ఉపయోగంగా ఉంటుంది.
నెంబర్ ఇచ్చాము డిస్క్రిప్షన్ లో కాల్ చేయండి
@backtoroots1
ధన్యవాదములు
Vijayawada lo eppudu sir
విజయవాడ లో లేదు
❤🎉 excellent 👌,very good
Thank you
Sir kanha shanthi vanamlo training Ela register chesukovali
6309111427 కి కాల్ చేయండి
ఇప్పుడున్న గవర్నమెంట్ కి తెలియదా.ఎందుకు అల్యూమినియం ను నిషేధించదు
అన్ని ప్రభుత్వాలు చేయాలి అని ఎదురు చూడడం తో పాటు , కొన్ని సందర్భాల్లో మనం తీసుకురాగలిగే మార్పు మనమే ప్రారంభించాలీ
🙏🙏🙏💖💖💖
❤😊
Anagaru spk books kavali ekada dorukutay
Indira park, opp. Ramakrishna mat daggara SAVE office undi and Emarald Sweet Shop lo untai.
Save organization domalaguda hyd
💚🌱🌾
ధన్యవాదములు
🙏
🙏
How to register 10days program
6309111427 కి కాల్ చేయండి
🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదములు
🙏
ఇది చూసినాక అయినా మనము ఉండే విధానం, ఆహార అలవాట్లు, , వాడే విధానం మార్చుకోండి
ఇంకా మారము ఇలానే ఉంటాము అంటే గొఱ్ఱెలకన్నా హీనమైన గొప్ప మహుభావులు అని అర్థం
ఇలాంటి వారికి సహకరించండి. పల్లెలే కాదు పట్నాలలో కూడా ఇలాంటి వాటి నీ నిర్వహించండి
రాజీవ్ దీక్షిత్ గారి నీ అనుసరించండి
తెలుసుకోండి
మార్పులు తీసుకురండి
భూమిని రక్షించండి
IT ఉద్యోగంలో పని చేసే వాళ్లు, చేయాలీ అనుకునే వాళ్ళు ఆలోచించండి
IT నే ఉద్యోగం కాదు, వేరే ఉద్యోగాలలో కూడా చేయండి
శరీరాన్ని సుఖానికి అలవాటు చేయద్దు
లేదంటే రోగాలన్ని అంటుకుంటాయి
ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి
జై శ్రీరామ్
జై భారత్
🙏
మనం మత్తులో ఉన్నాము ఎప్పుడు మేలు కుంటాము😂😂😂
గొప్పగా చెప్పారు ధన్యవాదములు
మనం మెళకువగా ఊనం, మిగతా వారికి మత్తు విడిపించాలీ
Andharilo change ravali
Nijame Dhaniki manavanthu Praythnam chedham