Organic NPK రైతులకు వరం (ఈ ఎరువు రైతే ఇంటివద్ద మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా తయారు చేసుకోవచ్చు)

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2025
  • Organic NPK రైతులకు వరం (ఈ ఎరువు రైతే ఇంటివద్ద మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా తయారు చేసుకోవచ్చు) #DrDKC
    SVR BHUSEVA AGRI SOLUTIONS
    7650 8888 77
    NPK 1st. Video
    • ఇది ఒకసారి కొంటే జీవిత...

Комментарии • 74

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Месяц назад +2

    గౌతం గారికి అభినందనలు 🎉

    • @padala100
      @padala100  Месяц назад

      ధన్యవాదములు 🙏

  • @joohanayadav8040
    @joohanayadav8040 Месяц назад +1

    Gowtham garu Kandi panta lo kaya lopala puchu rakunda emi spray chestaru organic lo chepandi plz. Nenu cvr method chestunnanu present

    • @padala100
      @padala100  24 дня назад +2

      10 కిలోల మట్టికి 250 ml ఆముదం నూనె కలిపి దీనికి అర లీటర్ కుంకుడు కాయల నుండి తీసిన రసాన్ని కలిపి 200 లీటర్ల నీటిలో కలుపుకుని నాలుగు రోజులకు ఒకసారి చొప్పున 2 సార్లు స్ప్రే చేయండి

  • @nandareddy3876
    @nandareddy3876 Месяц назад

    Wdc, vam, npk మొత్తం ఒకే డ్రమ్ములో మల్టీప్లై చేసుకుని వాడవచ్చా వాడితే ఒక ఎకరానికి ఎంత మోతాదులో ఎన్ని రోజులకు ఒకసారి వదిలాలి తెలియజేయగలరు

    • @padala100
      @padala100  Месяц назад +1

      ముందుగా 50 లీటర్ల మదర్ కల్చర్ తయారు చేసుకోండి అందులో నుండి ప్రతిదీ ఐదు లీటర్ల చొప్పున తీసుకుని రెండు వందల లీటర్ల నీటిలో కలపండి దీనితో పాటుగా ఒక కిలో బెల్లం కలపండి. మీకు వారం నుండి పది రోజులలో మిక్స్డ్ కల్చర్ ద్రావనం తయారవుతుంది ఇలా తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున 10 రోజులకు ఒకసారి చొప్పున డ్రిప్పు ద్వారా ఇవ్వవచ్చును లేదా పైన స్ప్రే చేయవచ్చును

  • @shivakottapalli8039
    @shivakottapalli8039 27 дней назад +1

    Nkp dkc ద్రావణం తయారయినా తరువాత పొలానికి ఇవ్వడం కుదరకపోతే ఆ డ్రమ్ లో ఎన్ని రోజులు ఉంచవచ్చు సార్

    • @padala100
      @padala100  26 дней назад

      నెల లోపు వాడుకోవాలి

    • @shivakottapalli8039
      @shivakottapalli8039 16 дней назад

      Thank you sar ​@@padala100

  • @shaikbaji4336
    @shaikbaji4336 Месяц назад +1

    వరి పొలం లో యాల వాడుకోవలి గురువు గారు

    • @padala100
      @padala100  24 дня назад +1

      నీటి ద్వారా పొలంలో పారించండి మరియు తయారైన ద్రావణాన్ని 10 రోజులకు ఒకసారి పైన స్ప్రే చేయండి. పొలానికి ఐదారు సార్లు ఇస్తే సరిపోతుంది

  • @ramakrishnat5559
    @ramakrishnat5559 27 дней назад

    Dr Kishan Chandra gari OWDC NWDC VAM NPK TRICODERMA పశువుల ఎరువులో డి కాంపోజు చేసి వాడవచ్చునా సారు తెలియచేయండి

    • @padala100
      @padala100  27 дней назад

      వాడుకోవచ్చును

  • @ramprasad-km6hv
    @ramprasad-km6hv Месяц назад +1

    దీనిని కూరగాయల పంటలలో ఏ విధంగా ఇవ్వాలి? డ్రిప్ ? స్ప్రే ? పద్దతిలో ?తెలుపగలరు

    • @padala100
      @padala100  Месяц назад

      డ్రిప్పు ద్వారా ఇవ్వవచ్చును మరియు స్ప్రే కూడా చేయవచ్చును. 10 నుండి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి అదేవిధంగా నేలలో నాలుగు లేదా ఐదు సార్లు ఇస్తే సరిపోతుంది స్ప్రే కూడా నాలుగు ఐదు సార్లు చేస్తే సరిపోతుంది

  • @thatikondarajenderrajender2831
    @thatikondarajenderrajender2831 Месяц назад +1

    నమస్తే గౌతమ్ గారు మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారా

    • @padala100
      @padala100  Месяц назад +1

      అవును
      14 సంవత్సరాల నుండి ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను

  • @tvramana8608
    @tvramana8608 Месяц назад +1

    గౌతమ్ గారు N P K -DKC +OWDC రెండు కలిపి 770రూపాయలా లేఖ NPK -DKC 500గ్రాముల ద్రావనం ఒక్కటే 770రూపాయల రేటా తెలియజేయండి.

    • @padala100
      @padala100  Месяц назад

      NPK+OWDC=770/- రెండు కలిపి 770 రూపాయలు మాత్రమే

  • @jashuagundla4054
    @jashuagundla4054 Месяц назад

    Namaskaram. Sir

  • @bandivenkateshbandi4357
    @bandivenkateshbandi4357 27 дней назад

    గౌతమ్ గారు ఇది npk అనేది మదర్ కల్చర్ ఆ మళ్లీ అవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే సరిపోతుందా అది కొంచెం క్లారిటీగా చెప్తారా గౌతమ్ గారు

    • @padala100
      @padala100  26 дней назад

      NPK అనేది మదర్ కల్చరే దానితో పాటుగా OWDC పాకెట్ ఉచితంగా ఇస్తారు

  • @BhaktanjaneyaSigireddi
    @BhaktanjaneyaSigireddi Месяц назад

    W. D. S. ల మళ్ళీ మళ్ళీ బెల్లం వేసి కలిపితే తయారౌతుందా సార్ చెప్పండి 🙏🏾

    • @padala100
      @padala100  Месяц назад

      జాగ్రత్తగా శుభ్రంగా దానిని తయారు చేసుకుంటూ వాడుతుంటే జీవితాంతం వరకు కూడా బెల్లం వాడుతూ తయారు చేసుకోవచ్చును

  • @MohammadSalma-e5c
    @MohammadSalma-e5c 27 дней назад

    Sir edhi ekkada konukkovali pls cheppandi

    • @padala100
      @padala100  27 дней назад

      7650 8888 77
      SVR BHUSEVA AGRI SILUTIONS

  • @srilakshmi0589
    @srilakshmi0589 28 дней назад

    Teras garden lo vaducovacha andi

    • @padala100
      @padala100  28 дней назад

      టెర్రస్ గార్డెన్ లో, కిచెన్ గార్డెన్ లో వాడే పద్ధతి
      మీరు ముందుగా 20 లీటర్ల నీటిలో 100 ml NPK ద్రావణాన్ని మరియు ఒక లీటర్ OWDC ద్రావణం లేదా నాలుగు గ్రాముల OWDC పౌడర్ 100 గ్రాముల బెల్లం కలిపి మదర్ కల్చర్ తయారు చేసుకోండి. రెండోసారి తిరిగి ఎన్పీకే ద్రావణం తయారు చేసుకోవాలి అంటే ఈ మదర్ కల్చర్ నుండి ఒక రెండు లీటర్ల ద్రావణాన్ని పక్కన పెట్టుకొని 20 లీటర్ల నీటిలో కలిపి అందులో 100 గ్రాములు బెల్లం కలిపితే సరిపోతుంది
      దీనిని మీరు టెర్రస్ గార్డెన్ లో మరియు కిచెన్ గార్డెన్ లో పై పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవచ్చును

    • @srilakshmi0589
      @srilakshmi0589 27 дней назад

      Thank you very much sir 🙏

  • @hemasundarb6602
    @hemasundarb6602 Месяц назад +1

    Npk spray cheyavacha sir.

    • @padala100
      @padala100  Месяц назад +1

      స్ప్రే కూడా చేయవచ్చును కానీ భూమిలో మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి

  • @lifeofretireebyJhansi
    @lifeofretireebyJhansi Месяц назад

    మిద్దె తోటి కూడా వాడొచ్చా అండి

    • @padala100
      @padala100  Месяц назад +2

      మిద్దె తోటలలో కూడా ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చును.
      100ml NPK ద్రావణం మరియు 8 g OWDC - DKC పౌడరు, 20 గ్రాముల బెల్లం కలిపి మదర్ కల్చర్ తయారు చేసుకోండి. మదర్ కల్చర్ తయారు అయిన తర్వాత ఇందులో నుండి ఒక రెండు లీటర్లు వేరే బాటిల్ లో పక్కన పెట్టుకోండి తిరిగి మళ్ళీ మీరు NPK ద్రావణం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
      రెండవసారి ద్రావణం తయారు చేసుకోవడానికి 20 లీటర్ల నీటిలో ఒక లీటరు మదర్ కల్చర్ ద్రావణాన్ని కలిపి దానితో పాటుగా 100 గ్రాముల బెల్లం కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపినట్లయితే మీకు ఏడు నుండి పది రోజులలో మదర్ కల్చర్ తయారవుతుంది
      ఒక లీటర్ నీటిలో లో 15 ml తయారైన NPK ద్రావణం కలిపి మొక్కలపైన స్ప్రే చేయండి. ఇలా ప్రతి 15 లేదా 20 రోజులకు ఒకసారి మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చును.
      కుండీలలో పోయడానికి 10 లీటర్ల నీటిలో అర లీటర్ ద్రావణాన్ని కలిపి మొక్కకు అర లీటర్ నుండి ఒక లీటరు వరకు పోయవచ్చును

  • @LalithaKusampudi
    @LalithaKusampudi Месяц назад +1

    NPK BOTTLE OPEN CHESAKA SMELL VACHINDI.IS IT OK

    • @padala100
      @padala100  Месяц назад

      వాసన ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు వాడవచ్చును

  • @lathanamburi8135
    @lathanamburi8135 Месяц назад

    Sir evi ekada dorkuthuthi address chepagalru

    • @padala100
      @padala100  Месяц назад

      మీరు వీడియో పూర్తిగా చూడలేదు వీడియోలో మరియు డిస్క్రిప్షన్ లో నెంబరు ఇచ్చాను.
      నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      కింది నెంబర్ కు ఫోన్ చేయండి మీకు NPK లభిస్తుంది
      7650 8888 77

  • @raghuramgunnam465
    @raghuramgunnam465 Месяц назад

    Sir oil palm ki vadocha, ela vadali

    • @padala100
      @padala100  Месяц назад

      పామ్ ఆయిల్ తోటలలో కూడా వాడవచ్చును
      డాక్టర్ కిషన్ చందర్ గారి ప్రొడక్ట్స్ అన్నీ కూడా పామ్ ఆయిల్ తోటల్లో ఎలాంటి సంకోచం లేకుండా వాడవచ్చు ను

    • @raghuramgunnam465
      @raghuramgunnam465 Месяц назад +1

      @padala100 thank you sir

  • @Kasufarmaing
    @Kasufarmaing Месяц назад

    Sir e daravanani pantalaku enirihulaku okasari evali

    • @satyaraju1057
      @satyaraju1057 Месяц назад

      Sir frootplants ku aentha evvali

    • @satyaraju1057
      @satyaraju1057 Месяц назад

      One year plants ku aentha evvali

    • @padala100
      @padala100  Месяц назад

      మొదటిసారిగా వాడుతున్నప్పుడు 10% ద్రావణాన్ని వాడండి తిరిగి పది రోజుల తర్వాత 20 లేదా 25% వాడండి మూడోసారి వాడేటప్పుడు 15 రోజుల తర్వాత 30% వాడండి తర్వాత నుండి ప్రతి 15 20 రోజులకు ఒకసారి పంట కాలంలో ఐదు లేదా ఆరు సార్లు వాడితే సరిపోతుంది
      నీటిలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున 20 రోజులకు ఒకసారి నాలుగు లేదా ఐదు సార్లు వాడితే సరిపోతుంది

  • @JaganMohan-v2e
    @JaganMohan-v2e Месяц назад

    సిమెంటుకుండీలోతయారుచేయవచ్చా

    • @padala100
      @padala100  Месяц назад

      సిమెంట్ కుండీలో కూడా తయారు చేసుకోవచ్చు ను

  • @mpl-c2g
    @mpl-c2g Месяц назад

    Npk bottle cost enthandi??

    • @padala100
      @padala100  Месяц назад

      7650 8888 77 కు ఫోన్ చేయండి

  • @rajadmbrothers9227
    @rajadmbrothers9227 Месяц назад

    Paddy ki yellavadali sir please

    • @padala100
      @padala100  Месяц назад +1

      @@rajadmbrothers9227
      పంటకాలంలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున నాలుగు లేదా ఐదుసార్లు కాలువ ద్వారా ఇవ్వండి
      పైన స్ప్రే చేయడానికి మొదటిసారి 15 శాతం వారం తదుపరి 25 శాతం చొప్పున 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి

  • @NarayanReddyGaddam
    @NarayanReddyGaddam Месяц назад +1

    డైరెక్ట్ గా వాడాలా. వాటర్ తో ఢిల్యూట్ చేయవచ్చా

    • @padala100
      @padala100  Месяц назад

      మొదటిసారి 10 నుండి 15 లీటర్ల ద్రావణం మిగతావి 80 లీటర్ల నీళ్లు కలిపి వాడండి
      రెండవసారి నుండి 25% NPK ద్రావణం 75% శాతం నీళ్లు కలిపి వాడండి
      భూమిలో పారించడానికి రెండువందల లీటర్ల ద్రావణాన్ని డ్రిప్పు లేదా కాలువ ద్వారా ఇవ్వండి నేరుగా మొక్కల మొదల్ల వద్ద లేదా చెట్ల వద్ద పోయవచ్చును

  • @VarigiSantoshReddy-gs2fe
    @VarigiSantoshReddy-gs2fe Месяц назад

    E. Mandulu. Ekadadrukuthai

    • @padala100
      @padala100  Месяц назад

      మీరు వీడియో పూర్తిగా చూడనట్లున్నది వీడియోలో మరియు డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఇచ్చాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      కింది నెంబర్ లో మీకు డాక్టర్ క్రిషన్ చందర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా లభించగలవు
      7650 8888 77

  • @swarnabujji123
    @swarnabujji123 Месяц назад

    How to purchase andi

    • @padala100
      @padala100  Месяц назад

      7650 8888 77 నంబరుకు ఫోన్ చేయండి వారి వద్ద ఈ ప్రొడక్ట్స్ అన్ని లభిస్తాయి

  • @Sunarikanimohan-nh8mg
    @Sunarikanimohan-nh8mg Месяц назад

    మాకు కావలి అండీ పంపిస్తారా

    • @padala100
      @padala100  Месяц назад

      7650 8888 77 ఈ నంబర్ కు
      ఫోన్ చేయండి వారు మీకు కొరియర్ లేదా కార్గో ద్వారా పంపిస్తారు

  • @NarayanReddyGaddam
    @NarayanReddyGaddam Месяц назад

    🙏

  • @raghupalreddy6544
    @raghupalreddy6544 Месяц назад +3

    Owdc రేటు ఎంతండి

    • @ganeshvarmapericharla2307
      @ganeshvarmapericharla2307 Месяц назад +1

      150

    • @padala100
      @padala100  Месяц назад

      NPK తో పాటుగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన OWDC పౌడర్ ఉచితంగా ఇస్తున్నారు

  • @tvramana8608
    @tvramana8608 15 дней назад

    గౌతమ్ గారు తయారయిన N P K ద్రావనం పామాయిల్ మొక్కలకు డైరెక్టుగా 100%ద్రావనం భూమిలో వేసుకో వచ్చా.

    • @padala100
      @padala100  15 дней назад

      100% నేరుగా ఇవ్వరాదు నీళ్లు కలిపి ఇవ్వండి

  • @chundruprasad7779
    @chundruprasad7779 28 дней назад

    గౌతం గార్కి నమస్కారములు. తయారు చేసిన ద్రావణం లో NPK జీవన ఎరువులు ఎంత శాతం ఉన్నవో ప్రయోగశాల లో పరీక్ష జరిపిన result కూడా చూసుకోవాలి మనం. ఎందుకు అంటే waste decomposer తయారు చేసి సుమారు ఎకరానికి 2000 లీటర్లు నీటితో కలిపి పంపాము ఏవిధమైన తేడా లేదు. చెత్త మీద spray చేస్తే త్వరగా decompose అవుతుంది అని spray చేసిన ఏవిధమైన తేడా లేదు. దయచేసి అర్దం చేసుకోగలరు.

    • @padala100
      @padala100  26 дней назад

      భూమిలో ఇచ్చినప్పుడు కెమికల్స్ మాదిరిగా వెంటనే ఇది ప్రభావం చూపదు సమయం తీసుకుంటుంది మరియు చెత్త డీకంపోస్ కావడానికి 40 రోజుల వరకు సమయం పడుతుంది ఒకవేళ ప్రతి నాలుగు ఐదు రోజులకు ఒకసారి చెత్త తిరగేస్తూ పైన OWDC ద్రావణం స్ప్రే చేసినట్లయితే నెలలోపల డీకంపోజ్ అవుతుంది.
      NPK ఎంత శాతం ఉన్నది అనేది రైతు స్థాయిలో మనము ప్రయోగశాలలో పరీక్షలు జరిపించలేము ఎందుకంటే మనకు దగ్గరలో ప్రయోగశాలలు అందుబాటులో ఉండవు ఈ విషయం డాక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్లాను

    • @chundruprasad7779
      @chundruprasad7779 19 дней назад

      స్వతహాగా సుమారు 2 నెలల నుంచి కంపోస్టు తయారీ మొదలవుతుంది. ప్రత్యేకించి వీటిని ఉపయోగించినపుడు సమయం తగ్గటం కాని, ఖర్చు తగ్గటం కాని, ఏదో ప్రయోజనం ఉండాలి. కానీ ఏం ప్రయోజనం లేకుండా ఎందుకు ఈ అదనపు పని. ఇక పోతే రైతు స్థాయిలో ప్రయోగశాలలు దగ్గరగా లేవు అంటున్నారు. సాధారణంగా రైతులకు అదనపు ప్రయోజనం లేని వాటిని ఎందుకు pramote చేస్తున్నారు. మనం చెప్పేది ఆథారాలు ఉండాలి. లేదంటే చెపుతున్న మనకే విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం వ్యవసాయానికి Labour సమస్య ఎక్కువగా ఉంది. మళ్ళీ ఈ రకమైన పిఛ్ఛ ఎందుకు ఎక్కిస్తున్నారు. దీనినే అంటారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అని. మనల్ని మనమే చంపుకోకూడదు. అసలే వ్యవసాయ రంగం చనిపోయేలా ఉన్నాయి ప్రభుత్వ విధానాల వల్ల.

  • @prabhakarraokantamneni33
    @prabhakarraokantamneni33 Месяц назад

    Sir eakkada dhorukuthundhi ph no pettandi

    • @padala100
      @padala100  Месяц назад

      మీరు వీడియో పూర్తిగా చూడనట్లు ఉన్నది వీడియోలో మరియు డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ పెట్టాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు కింద ఇస్తున్న నెంబర్లో డాక్టర్ కిషన్ చందర్ గారి ప్రొడక్ట్స్ అన్నీ కూడా లభించగలవు
      7650 8888 77

  • @eswararoa8310
    @eswararoa8310 Месяц назад +1

    Maku kavali

    • @padala100
      @padala100  Месяц назад

      @@eswararoa8310 7650 8888 77 నెంబర్ కు ఫోన్ చేయండి

  • @padala100
    @padala100  Месяц назад +2

    NPK 1st. Video
    ruclips.net/video/65am4jd9K5A/видео.htmlsi=j283sw04DFMv-hb3
    Dr Krishan Chandra ఉత్పత్తుల గురించి
    7650 8888 77