Srikrishna Rayabaram Padyam | Sai Harika Performance | Padutha Theeyaga | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 46

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 8 месяцев назад +9

    గురువు గారి కి నమస్కారములు. కృష్ణ పాన్పు సీను. మన్నించగ ల రు.

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 7 месяцев назад +6

    చాలా బాగుంది తల్లి శుభం శుభాభినందనలు 🌹🌹

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 8 месяцев назад +18

    ఓం జై శ్రీమన్నారాయణ ఆమాతల్లి నీలాంటి కూతురుని కన తల్లి తండ్రి లకు వందనాలు మన భారత భూమి మీద మన హిందు సప్రదాయకము సూర్య చెంద్రదులు ఉంత వరకు మనము మరువదు జై భారతదేశం జై బిజెపి జై హిందువుల దేశం 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏

    • @sriaditya369
      @sriaditya369 2 месяца назад +1

      Nijamga vala parents ki hatsoff

  • @packwellinds7748
    @packwellinds7748 8 месяцев назад +2

    Sangeetha gyaaniki, abhinandanalu chaala baagaa visadeekarinchaaru. Hats off.

  • @m.v.v.prasad3770
    @m.v.v.prasad3770 8 месяцев назад +6

    పడక సీను లో పద్యము
    దుర్యోధనుడు మరియు అర్జునుడు పడక సీను లోనిది

  • @subbareddyl5830
    @subbareddyl5830 7 месяцев назад +10

    ఈ పద్యం పడక సీను లోనిది. జరుగ బోయే యుద్ధంలో శ్రీ కృష్ణుని సహాయం కోరి దుర్యోధనుడు,అర్జునుడు వెళ్ళినప్పటి సన్నివేశం

  • @kotavenkatachalapathirao
    @kotavenkatachalapathirao 7 месяцев назад +3

    చాలా బాగుంది.తల్లీ

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 8 месяцев назад +3

    Padutha. Theeyaga program is for both listeners and singer's most useful along with environment

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 8 месяцев назад +1

    Super talli
    Program conduct Chisinau E TV vsriku Balu sir garigi padabhivsndanalu.
    Rangastala padyalu pillalace chadivinchadam really great.

  • @vamsiboddeti6259
    @vamsiboddeti6259 6 месяцев назад +5

    బావా ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా
    ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే
    భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగ నిల్చి
    శాంతు గతి తానూ చరించునే తెల్పుము అర్జునా

  • @cnrpavani1124
    @cnrpavani1124 8 месяцев назад +9

    ఇలాంటి పద్యాలు, పాటలు ఎన్ని సంవత్సరాలు కు వింటున్నాం అబ్బా చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది

  • @vijayaramaraju3027
    @vijayaramaraju3027 5 месяцев назад +1

    ఎక్స్ల్లెంట్ తల్లి

  • @anjaneyuluboyini602
    @anjaneyuluboyini602 5 месяцев назад +3

    ఈ పద్యం శ్రీ కృష్ణ పండవోద్యోగం లోని పడక సీన్ లోనిది

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 8 месяцев назад +1

    చాల బాగుంది

  • @BalagaNarayanarao-n8v
    @BalagaNarayanarao-n8v 28 дней назад

    తెలుగు భాష గొప్ప తనం ఇంక ఏ భాషలో లేదు

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 месяца назад

    రాగం చాలా బాగున్నది

  • @NageswaraRaoAdapa-jm3lg
    @NageswaraRaoAdapa-jm3lg 6 месяцев назад +1

    Chaalaabaaga paadaau అమ్మ

  • @forthesociety4140
    @forthesociety4140 2 месяца назад

    Good 👍❤

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 5 месяцев назад

    పాడేది వారి వారి శృతిని అనుసరించి ఉంటుంది తారాస్తాయి స్వరము అందుకోవాలి అంటె 2. 1/2 పాడే సామర్త్యము వున్నా 2 శృతిలో పాడితే పై స్వరమును సులభంగా అందుకుంటాడు

  • @packwellinds7748
    @packwellinds7748 8 месяцев назад +1

    Guru, Kalpana gaaru 🎉

  • @satyanarayanachinta6747
    @satyanarayanachinta6747 7 месяцев назад

    Ammaivaina matram padavu thalli good

  • @madhusupriya3779
    @madhusupriya3779 5 месяцев назад +1

    ఇది కృష్ణుని వద్దకు దుర్యోధనుడు అర్జునుడు సహాయం కోసం వెళ్లిన సందర్భంలో

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 8 месяцев назад +1

    Maruna padi na sahithi saurabhalu Yi padyalu pillalu padadam ananda dayakam. Prajalu adaristhe Yi sampada bhavitaralaku anduthundi.

  • @SomaguttaNarayana
    @SomaguttaNarayana 6 месяцев назад

    Very goodpoetry

  • @gangeswaravelpulasimha4906
    @gangeswaravelpulasimha4906 8 месяцев назад +15

    అయ్యా!ఈ పద్యం కృష్ణ రాయభారం లోనిదేనా గురువు గారు శ్రీ కృష్ణ పాన్పు సీను లోనిది అంకుంటా గురువు గారు

    • @GandlaUmamaheswar
      @GandlaUmamaheswar 8 месяцев назад +4

      Ya

    • @krishnachaithanyavullagant2932
      @krishnachaithanyavullagant2932 8 месяцев назад

      పన్ను.

    • @devaraju6635
      @devaraju6635 8 месяцев назад +2

      Ayya panpu seenu kuda శ్రీకృష్ణారాయబారం lonide sir

    • @Krishnudu-ff1jf
      @Krishnudu-ff1jf 4 месяца назад

      ​@@GandlaUmamaheswar😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @haribabu8651
    @haribabu8651 8 месяцев назад

    Super

  • @maruthim2445
    @maruthim2445 5 месяцев назад

    I sang this one in dvs karna natakam in my village 🥰 great memory

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 5 месяцев назад +3

    అగ్రజాజ్ఞకున్ అనాలి ఆజ్ఞాకుని అనడం వల్ల చందస్సు చెడినది అది ఉత్పల మాల వృత్త పద్యం భ ర న భ భ ర వ గణములు ఉండును వ గణము లఘువు గురువు రావాలి అది రావడం లేదు దక్కక నిల్చి అనకూడదు చక్కగ నిల్చి అని పలకాలి దక్కక అంటే ధర్మరాజు అజ్ఞకు దక్కక కుండా పోయినాడు అని అర్తం వస్తుంది భీముడు అన్నగారి మాట ఎప్పుడు దాటి పోలేదు గమనించాలి

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 2 месяца назад

      🙏 మీలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుగు భాషకు అవసరం.

  • @gouruvenkateshwarvenkat713
    @gouruvenkateshwarvenkat713 8 месяцев назад

    Sir
    Very fine well your voice is very sweet.Raagaalapana to your voice suitable still some more practice required .....

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 7 месяцев назад +2

    పద్యాన్ని పాఠలాగా పాడితే ఎలా తల్లీ ?

  • @ram-val-wnp-1959
    @ram-val-wnp-1959 Месяц назад

    ఆడపిల్ల వు అయిన మొగోడు కూడ పడలేడు ఉంటే ఇటువంటి కూతురు ఉండాలి నిండా నూరు ఏళ్ళు వరిదిళు తల్లి

  • @sirisiri326
    @sirisiri326 5 месяцев назад

    Ragam tilakamodi padali

  • @prasadch9603
    @prasadch9603 8 месяцев назад +1

    చఖగాపాడుచునారు

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 8 месяцев назад +1

    Paduuth

  • @vishnureddy7353
    @vishnureddy7353 8 месяцев назад +1

    Manchiga ex chesara kalpana medam

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 7 месяцев назад

    Please replace Suneeta garu with Kalpana garu. Kids will learn a lot from Kalpana garu.

  • @tlmeena5713
    @tlmeena5713 8 месяцев назад

    Harmonium waste

    • @RajaBabu-iw6nw
      @RajaBabu-iw6nw 6 месяцев назад

      అరే నేనేరా ఆ పిల్లలు కు నేర్పింది, నోరు మూసుకో, 👍👍👍👍👍🎹🎹👍🎹

    • @RajaBabu-iw6nw
      @RajaBabu-iw6nw 6 месяцев назад

      ఒక వారం, పది రోజులు పట్టింది, అలా రావటంకి 👍👍👍👍👍👍🎹🎹🎹🎹🎹రాజబాబు