Breathless Telugu Poems By RX 100 Lakshman | Outstanding | Telugu Sahitya Padyalu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1 тыс.

  • @botlagovardhanbotla194
    @botlagovardhanbotla194 6 лет назад +358

    తెలుగు భాష ఔచిత్యాన్ని పదింతలు పెంచి పరిమళాన్ని వెదజల్లిన ఓ మహానుభావుడా... పద్యం కరువై తెలుగు భాషా మాధుర్యాన్ని ఎలుగెత్తి చాటుతున్న నీకు సిరసా వాచా వందనాలు

  • @immadirajashekharnaidu529
    @immadirajashekharnaidu529 6 лет назад +370

    లక్ష్మణ్ గారు మీ గొంతు వింటుంటే పాత సినిమాలు గుర్తు కు వస్తున్నాయి మీ గొంతు చాలా మధురంగా వుంది పాత పద్యాలతో ఒక ఆల్బమ్ తయారు చేయగలరు 👌👌👍👍👏👏

  • @sudhakarreddypandiri6783
    @sudhakarreddypandiri6783 6 лет назад +175

    పద్యాలను ఇంత బాగా పాడవచ్చా అని ఆశ్చర్యంతో బాటు చాలా ఆనందం కలిగింది. Hats off to him.

    • @Ayushmaneshwar9693
      @Ayushmaneshwar9693 6 лет назад

      Super Anna mi padyalu

    • @ram3863
      @ram3863 6 лет назад +2

      Great voice Laxman Garu. Very proud about you as a Telugu person.

    • @mahireddy9890
      @mahireddy9890 5 лет назад +3

      వేషాన్ని చూసి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయద్దు అని నిరూపించారు

    • @bobbymoorthy7373
      @bobbymoorthy7373 Год назад

      ఆనందం...పరమానందమ్

  • @appalaswamyduddu5777
    @appalaswamyduddu5777 6 лет назад +157

    మీరు మాలాంటి వారికోసం మళ్ళీ పుట్టారు....మన తల్లి ఉన్నంత కాలం ఈ తెలుగు తల్లి ఉంటుంది.మీ లాంటి బిడ్డలను కంటూనేఉంటుంది.

  • @santhoshk9769
    @santhoshk9769 5 лет назад +103

    సరస్వతీ పుత్రులు... ధన్య జీవులు..... పూజ్యులు ఇలాగే భాషా కౌశలాన్ని ప్రదర్శించ ప్రార్థన......

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 6 лет назад +297

    very first minute, I am bowled over by your sweet voice..ఎచటనో గల స్వర్గమ్ము నిచట దింపి ... కంచుకోట సినిమాలో పద్యం గుర్తుకొచ్చింది .. యెంత మధురమైన రాగం! వహ్వా!భళి! ఉచ్ఛారణా దోషాలు ఉన్నాగాని మధుర స్వర విన్నాణము అభినందించ దగినదే ... ఇటువంటి పద్యాలు విని చాలా యేండ్లు గతించినవి ...

  • @shivaprasadvemuri2163
    @shivaprasadvemuri2163 6 лет назад +265

    కరిగిపోతున్న కళకు మళ్లీ జీవం పోసిన టు ఉంది మీకు ధన్యవాదములు

  • @narasimhaswamy1861
    @narasimhaswamy1861 6 лет назад +80

    అమోఘం
    అమోఘం
    అజరామరం నీ గాత్రం
    అన్నగారు మీకు మీరే సాటి
    అణిముత్యాలవంటి తెలుగు పద్యాలను మరిన్ని పాడి మమ్ములను ధన్యులము జేసి
    అపాతమధురాలను అందించు మీకును నాయొక్క నమస్కారములు
    సహృదయంతో నా మన్ననగాంచి మరిన్ని పద్యాల ఆలాపన గావించగలరని మనవి.

  • @RajagopalY999
    @RajagopalY999 6 лет назад +21

    After a long time , I heard asweet voice telugu old poems with Lakshman
    I remember my college days 60 years back, and thanks to Lakshman. Pl continue to sing more and more for the benefit of our Telugu people.

  • @Sahumerchant
    @Sahumerchant 6 лет назад +14

    ఆర్ ఎక్స్ 100 చూసి ఏదో ముతక పద్యాలు పాడేవాడేమో అని అనుకున్నాను. కానీ చాలా చాలా విషయం ఉన్న వ్యక్తి అని ఇప్పుడు అర్థం అయ్యింది....

  • @nagendrakumarsanku4919
    @nagendrakumarsanku4919 5 лет назад +12

    మీరు పాడుతుంటే మనసు గాలిలో తేలిపోతుంది లక్ష్మణ్ గారు

  • @laxminarasimhameducational4957
    @laxminarasimhameducational4957 6 лет назад +39

    మీ పద్యాలు వింటే తెలుగు గొప్పతనం తెలుస్తుంది,మీరు ఇంకా పద్యాలు పాడాలి బ్రదర్..ధన్యవాదాలు

  • @rampogudinakar109
    @rampogudinakar109 6 лет назад +69

    అమ్మ పాలు బిడ్డకు ఎంత మధురమైనయో,
    మి పద్యలూ మానవాళికి
    అంత మధురంగా ఉన్నయి అన్న‌.

    • @SWARAAJYATV
      @SWARAAJYATV 3 года назад

      Watch Most Talented lakshman Meesala Gari Full Interview : ruclips.net/video/3cUcC3lyBlI/видео.html

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 5 лет назад +37

    ఈమధ్యన సినిమాలో Artistలకు తెలుగు పలకడమే రాదు మీ పద్యాలతో మాకు మరింత ఊతం వచ్చింది

  • @nandumohan1142
    @nandumohan1142 4 года назад +3

    గౌరవనీయులైన లక్ష్మణ్ గారు మీగొంతు బాగుంది ఇలాంటి పద్యాలు రాగంతో పాడుటకు చాలా సాఔఅం చేస్తుంటారు మయినా మీరెటై సాధన చేశారో కాని అద్భుతంగా ఉంది.
    అలాగనీ ఒక చిన్న విన్నపం మీరు ఇలాగే మహాబారత ,కురుక్షేత్ర యుద్ధ సన్పివేశాలలోని పద్యాలు,సుమతీ,భాస్కర,నరసింహ,వేమన, లాంటి శతకాలు పాడి ఆడియో ,వీడాయో సిడి లాంటివి చేయండి.

  • @bhaskart1791
    @bhaskart1791 6 лет назад +86

    should not judge book by it's cover, hats off anna...devudu meelanti vaallaki manchi avakashalu ivvalani koruthunnanu

    • @ghr6518
      @ghr6518 6 лет назад +1

      Yes yes. adbuthamga aaduthunnadu

  • @sreenivasulur2194
    @sreenivasulur2194 6 лет назад +53

    తెలుగు భాషకు
    గానానికి పద్యానికి
    శుభకాలం...

  • @kkkrishna8688
    @kkkrishna8688 6 лет назад +102

    చెవికి ఎంత వినసంపుతగా ఉంది.👏

  • @srinureddy8101
    @srinureddy8101 6 лет назад +98

    ఎంత అధ్బుతంగా పాడావు సోదరా

    • @studiosr8328
      @studiosr8328 5 лет назад

      Super

    • @bethapuramramanjaneyulu1010
      @bethapuramramanjaneyulu1010 4 года назад

      Lakshman garu khantam amogham adbhutham telugu kammadanam amma goppadanam varnichinatlundi.i should like so much.B.Ramanjaneyulu.sa.Lrpalli.kadapa dt.ap

  • @28kraghu26
    @28kraghu26 6 лет назад +83

    నా తెలుగు భాషను సుసంపన్నం చేశావు అన్న

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 лет назад +273

    *క్షరం కానిది అక్షరం*
    ☑☑☑☑☑☑☑☑☑
    ఎవరన్నారయ్యా.. తెలుగు భాష ఉనికి కోల్పోతుందని..
    ఎవరు చెప్పారయ్యా.. తెలుగు భాషకు మనుగడ కరువయ్యిందని..
    ఎవరు వల్లిస్తున్నారయ్యా.. తెలుగు లెస్సు లెస్సే ఐపోయిందని..
    ఎవరు వక్కాణించారయ్యా.. తెలుగు చదివితే జీవితంలో ఎదుగుదల ఆగిపోతుందని..
    ❔❔❔❔❔❔❔❔❔❔❔
    అవధాన ప్రక్రియ మన తెలుగువాని సొంతం.. పద్య సౌందర్యం మన తెలుగు సొత్తు.. అలసిన వేళ జోలపాటలు.. జొన్న చేనులో జానపద గీతాలు అన్నీ మన సంస్కృతే.‌. ఎక్కడ లెస్సయింది మన తెలుగు.. అన్నింటా ప్లస్సయ్యింది మన వెలుగు.. ఇదే మన వైభవం.. తరతరాల జనరంజకం.. పసిపాపడికి అమ్మపాల వంటి అమృతం.. కమ్మనైన మన తేట తెలుగు..
    ❕❕❕❕❕❕❕❕❕❕❕
    మీలాంటి భాషాభిమానులు ఉన్నంత కాలం..
    తెలుగు భాషకొచ్చిన ఇబ్బంది ఇసుమంతయు కూడా లేదు.. రాదు... రానే రాదు....
    ❕❕❕❕❕❕❕❕❕❕❕
    🎯 _RAMON_

  • @murthyvs1958
    @murthyvs1958 5 лет назад +4

    లక్ష్మణ్ గారు, మీ పద్యగానం కడు శ్రావ్యం. శతమానం భవతి. శుభాభినందనలు.

  • @anjaneyareddybhavanam5467
    @anjaneyareddybhavanam5467 Месяц назад

    లక్ష్మణ్ గారికి నమస్కారములు,
    తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచినందుకు మరియు తెలుగు నుడికారం నాట్యం చేస్తున్నట్లు వుంది......మీ గొంతులో....... అద్భుతం....
    మధురమైన కంఠం.... కచ్చితంగా మరల పద్యానికి పట్టాభిషేకం జరుగుతుంది... ధన్యవాదాలు.
    ఇట్లు,
    మీ డాక్టర్ భవనం ఆంజనేయ రెడ్డి, మాజీ పరీక్షల నిర్వహణాధికారి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు.

  • @sreeramareddy4026
    @sreeramareddy4026 6 лет назад +37

    Your songs in RX100 Are excellent.. you have good padya raagam skills.. nice 👍👍👍👌👌

  • @RameshAcharyaTALKS
    @RameshAcharyaTALKS 3 месяца назад

    తెలుగు భాషా కోయిల- శ్రీ లక్ష్మణ్ గారు ...ఇంతటి మధురమైన తెలుగుపద్యములని వినిపించేలా మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు పాదనమస్కారములు..
    #రమేష్ ఆచార్య కందుకూరి,
    సికింద్రాబాద్.

  • @shyamvanka
    @shyamvanka 6 лет назад +25

    Paatha rojulaki teesuku vellaav lakshman.prathi cinema lo oka padyam paadandi. Manchi voice. Manchi sangeetha jnaanam.telugu baasha pai manchi.pattu.chaaaalaa anandam gaa vundi mimmalni choosthe

    • @vasudevineni1274
      @vasudevineni1274 5 лет назад

      Sweet telugu we will unfit for telugu and English

  • @maddukurirao7751
    @maddukurirao7751 3 месяца назад

    I am searching for your voice. By grace of God i get your voice. I really admire your padyams. I seen many legends in my life from Sr DVR to Latha lakshmi garu. Now coming to present i like your voice. God bless you and keep up talent.

  • @achyutakrishna
    @achyutakrishna 6 лет назад +40

    Hope you will start your own youtube channel and post all poetry you know..pick some good poems for kids and adults..so that everyone enjoy your voice..you have very good talent..now i know why our parents used to love natakamulu..you are born star..thanks to Ajay Bhupathi for selecting right talent..god bless you both.

  • @venkateshraj4831
    @venkateshraj4831 5 лет назад +1

    Laxman garu meeru Telugu padhyalu padutunte naku chaala santoshanga undi mee gontu bagundi meeru meekunna parignanamto oka manchi album cheyandi dayachesi laxman garu

  • @lokanathgupta6470
    @lokanathgupta6470 6 лет назад +51

    చాల బాగా పాడారు .....అన్నయ్యా.....

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 5 лет назад

    లక్ష్మణ్ గారు మీ గొంతు చాలా మధురంగా వుంది . కరిగిపోతున్న కళకు మళ్లీ జీవం పోసిన టు ఉంది మీకు ధన్యవాదములు

  • @chseshu9825
    @chseshu9825 6 лет назад +13

    Sir,
    I am spell bounded by your sweet voice. After listening to your Padyams, I understood the real richness of telugu. I couldn't get more videos of you when I searched in youtoube. I want all important Padyams in Telugu with your voice.
    I searched many times in youtube but couldn't. I request you sir to make videos for me.

  • @sahadevmamidala8852
    @sahadevmamidala8852 2 месяца назад

    లక్ష్మణ్ గారికి తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @thisis008
    @thisis008 4 года назад +3

    Brother, you are in that top list of great singers : that's what I instantly felt while listening to you (apologies for expressing this in English); How sweet did you sing; just unbelievable

  • @naikb7197
    @naikb7197 5 лет назад

    లక్ష్మణ్ గారు జార్జ్ రెడ్డి సినిమా లో మీ నటన కోసమే నేను ఆ సినిమా రెండో సారి చూసాను.... మీ కళా నైపుణ్యం చాలా అద్భుతం.... మీరు మరెన్నో మంచి పాత్రలు, మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాం...

  • @కవి
    @కవి 6 лет назад +64

    భళారే సోదరా.. నీ పద్యం మధురం.. హృద్యం

  • @dwarakamaidwaraka1691
    @dwarakamaidwaraka1691 5 лет назад

    చక్కని పద్యాలు, మధురమైన కంఠం,ఇలాంటి గాయకుల తో పద్యాలు పాడిస్తూ తెలుగు ని బ్రతికించుకుందాం

  • @ravifd7
    @ravifd7 6 лет назад +13

    You have Excellent commanding in telugu language . Ur rock all ways
    God bless you and your family
    Tq

  • @sivajees5156
    @sivajees5156 4 года назад

    లక్ష్మణ్ గారు , మీరు పద్యాలు పాడే విధానం చాలా వినసొంపుగా వుంది. అలా వింటూ వుంటే మనసు గాలిలో తేలిపోతోంది. మీ గొంతు లో ఏదో తెలియని మాజిక్ వుంది. ఎంత విన్నా సరే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. థాంక్యూ సార్. ఆ సరస్వతి మాత దీవిన లు మీకు ఎప్పుడూ వుండాలని కోరుకుటున్నాను.
    శివాజీ.

  • @Shivakumar-nx6eg
    @Shivakumar-nx6eg 6 лет назад +6

    Thanks laxman bhai ur voice excellent n equivalent to balu n mano sir, ghantasala. Now a days people can't bet ur voice n dection great bro appreciate to ur knowledge. And most importantly now a days generation can't understand our great telugu language secret word knowledge n dection ur amazing ur the bro of ram in telugu language terminology

  • @renamallaiah3969
    @renamallaiah3969 3 года назад

    మీరు పద్యాలు పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలని ఉంది.. అత్యద్భుతంగా ఉంది. పద్యాల్ని ఒక ఆల్బమ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం..

  • @SpiritualPath1984
    @SpiritualPath1984 6 лет назад +6

    Meeku industry lo manchi avakasalu dorakalani aa paramdswarunni prardhistunnanu. You are really great talented.

  • @vinaliramakrishna5632
    @vinaliramakrishna5632 6 лет назад +1

    అద్భుతం .తెలుగు నుడికారం నాట్యం చేస్తున్నట్లు వుంది......మీ గొంతులో......!!!!

  • @sankargundlapalli
    @sankargundlapalli 6 лет назад +29

    Brother, innallu yemaipoyav.
    Nuvvoka adbhutham. niku chala chala manchi bhavishyatthu vundalani aa devunni prardhistha.

  • @VivekanandaBabu
    @VivekanandaBabu Год назад

    మీ మంచి తెలుగు పద్యం విని సంతోషంగా నిద్రపోవడానికి ముందు మీ తెలుగు భాష అభ్యాసానికి ఉచ్చారణకు నమస్సులు లక్ష్మణ్ గారు.

  • @venkatramayya6108
    @venkatramayya6108 6 лет назад +4

    You have good future...Kala ekkadunna gurthincha badali, prostahincha badali... All big directors have to recognise him by giving good characters...All the best...God bless you Laxman.

  • @KumarVideosTenali
    @KumarVideosTenali 3 года назад

    అద్భుతం ,అనన్య సామాన్యమైన మీ ప్రతిభ సంపత్తి మీకే సొంతం సోదరా.మరలా పద్యం బ్రతుకుతుంది. తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగుతుంది.మీకు ధన్యవాదాలు ఎన్ని చెప్పినా తక్కువే. మాకు ఎంత ఆనందం కలిగించారో చెప్పనలవి కాదు. ధన్యోస్మి సోదరా ధన్యోస్మి.

  • @sankardasari1
    @sankardasari1 6 лет назад +27

    Rx100 సినిమాలో మీ పద్యాలే ప్రత్యేకత

  • @vidyambhasker42
    @vidyambhasker42 3 года назад

    మధురమైన కంఠం.. కచ్చితంగా మరల పద్యానికి పట్టాభిషేకం జరుగుతుంది... హ్యాట్సాఫ్ laxman గారు

  • @chandhrashekarbandi8358
    @chandhrashekarbandi8358 5 лет назад +19

    ఎవరు అన్నారు మన తెలుగు గడ్డ మిద్ద కళాకారులు లేరు అని లక్ష్మణ్ అన్న రూపంలో మళ్ళీ పుట్టాడు

  • @yeluguladiwakar5556
    @yeluguladiwakar5556 3 года назад

    అద్భుతం, తెలుగు భాష ఔచిత్యం చాటి చెపుతున్నమీకు ఏమి చేసి ఋణం తీర్చుకోవాలి.భగవంతుడు మీకు,మీ గళానికి శతకోటి ఆయువు ప్రసాదించు గాక లక్ష్మణా.

  • @mikkili69
    @mikkili69 6 лет назад +3

    EXCELLENTO... BRAVO... "MARMAM"... aaaa phadam vini Decades ayindhi...

  • @narinarendra4947
    @narinarendra4947 7 месяцев назад

    Laxman meeru oka Masterpiece.. Telugu bhashaki. Oka madhura.. padardham.. I'm big fan of you

  • @sandiegotechnology8154
    @sandiegotechnology8154 6 лет назад +8

    Adbhutam Amazing speechless 🙏🙏👌👌🙏🙏

  • @krishari517
    @krishari517 4 года назад

    Telugu padyalu paade varu karuvu avutunna ee rojullo mee padyalu vinadam chala santhoshamga undi.....👍🙏

  • @surenderreddyginuga1314
    @surenderreddyginuga1314 5 лет назад +21

    పద్యం సినిమా రంగంలో సోదరా నీ వల్ల మళ్లీ గౌరవించబడుతుంది

  • @MuraliKrishnaGummadi
    @MuraliKrishnaGummadi 5 лет назад

    చాలా వినసొంపుగా ఉంది మీ గాత్రం. పద్యాలతో కొన్ని ఆల్బమ్స్ చాలా బాగుంటుంది.

    • @MuraliKrishnaGummadi
      @MuraliKrishnaGummadi 5 лет назад

      ఆల్బమ్స్ చేస్తే బాగుంటుంది

  • @ramraj72
    @ramraj72 6 лет назад +4

    Where are you man these many days ...very nice ... KARNATA BASHA regarding our language is 💯% true ...

  • @eswaraprasadpv4077
    @eswaraprasadpv4077 3 года назад

    లక్ష్మణ్ గారు సరస్వతీ పుత్రులు మీ గాత్రం బాగుంది మహా భారత పద్యాలతో ఆల్బమ్ చేయగలరని మనవి 🙏

  • @upendernanabala9103
    @upendernanabala9103 6 лет назад +49

    Excellent bro. You have a great future. Great talent. We should encourage him.
    Hats off.👌👌👌👍👍👍

  • @budidayadagiri3888
    @budidayadagiri3888 4 года назад

    Super amaru నీలాంటి అందమైన పద్యాలు ఇంకా ఇంకా ఎన్నో పద్యాలలో పాటలు పాడాలి సినిమాలు కూడా తీయాలి ఆ దేవుని ఆశీర్వాదం మకు ఎల్లప్పుడూ తోడు ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు

  • @umarao6576
    @umarao6576 6 лет назад +4

    Such nice pronunciation, voice and singing ! Hope to hear some more Telugu padyalu in your voice again and again!
    Thank you!

  • @sambasivaraoarudala65
    @sambasivaraoarudala65 6 лет назад +2

    I salute to your sweet voice. I hope you will become international singer. May God bless you.

  • @bvbhaskar2140
    @bvbhaskar2140 6 лет назад +10

    అన్నయ్య సూపర్ సూపర్ గా పడ్డారు అన్నయ్య

  • @sureshaarelli6345
    @sureshaarelli6345 5 лет назад

    లక్ష్మణ్ గారు ఎంతో అద్భుతo గా పాడారు... మీకు ధన్యవాదాలు

  • @shivaKumar-wp5zw
    @shivaKumar-wp5zw 6 лет назад +5

    Bhayya Lakshman iragadeesaav
    Maa Nanna chepthundevaadu ilaanti padyaalu paatha rojullo Naatakaallo adigi adigi paadinchukunevaarata
    Naaku aa anubhoothi kaligindi
    Waiting for more of such excellent stuff

  • @pspython4
    @pspython4 6 лет назад +1

    అబ్బ ఎంత బాగుందో. చెవులకి స్వచ్చమైన తెలుగు వినపడితే ఎంత హాయి గా ఉంటుందో. మోడరన్ అని యూత్ అనుకుంటూ స్వచ్చమైన తెలుగు భాష ని కుళ్ళ పెట్టేస్తున్నారు. శభాష్ చాలా బాగుంది.

  • @rdTruth
    @rdTruth 6 лет назад +10

    మా తెలుగు పంతులు గుర్తొచ్చారు👌
    తెలుగు సినిమాకు గొప్ప నటుడు దొరికాడు👌

  • @vasanthgurijala1123
    @vasanthgurijala1123 6 лет назад

    What a voice brother', Mee prathibha ki Mana Telugu cinema parisrama jejelu koduthundi, aaroju thondaralo vastundi.. Selute Brother

  • @gpreddy9023
    @gpreddy9023 6 лет назад +4

    Par excellance: what a voice,what a melodious rendering....keeps audience absorbing

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 4 года назад

    మీలాంటి వారు మరెందరో ఇలా పద్యాలు పాడి తెలుగు భాష ఔన్నత్యం న్నీ కాపాడాలని కోరుకొంటున్నాను.

  • @ind882
    @ind882 6 лет назад +5

    Lakshman.... Great effort by you... Keep it up

  • @ganti6773
    @ganti6773 4 года назад

    Excellent. Nicely displayed.
    కమ్మని కంఠము మాధుర్యం

  • @dayakarreddy9019
    @dayakarreddy9019 6 лет назад +10

    Chalu meru okaru chalu
    Mana telugu kayathi nee chatadaniki mana parpanchinaiki
    Jai telugu thali

  • @user-krish-gnp
    @user-krish-gnp 8 месяцев назад

    Lakshman you are such a talented person... When I watched the Mangala Varam movie you did an excellent timing acting... super 🎉🎉

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 6 лет назад +5

    Great Job Laxman garu, you took me to my childhood, Padaylani bathikinchandi melanti varu, I wish you get more offers in the industry. Your Vaachakam is very good

    • @koushikveeramalla7332
      @koushikveeramalla7332 6 лет назад

      Phani Chilakapati thapo nistatho upasinchu me lanti jignasula jeevanadham vakkulamma vakdevi Laxman ki aavahinchinattundhi 😀

  • @kanthveerisetty1107
    @kanthveerisetty1107 5 лет назад

    తెలుగు భాష నా మాతృ భాష అయినందుకు ఆనందంగా ఉంది. ఇంకొక్క సారి ఇది నా అదష్టంగా భావిస్తున్న.

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 6 лет назад +3

    Excellent voice with full control and emotion. . Heart filled with happiness to hear such complex padyas from a youth during current era. . God bless you bro. Would want to see a pouranika drama from you 😊

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 6 лет назад

    అసలు ఈ రోజుల్లో హరికథలు కనుమరుగవుతున్న రోజులివి మీ ద్వారా మళ్లీ వినగలుగుతున్న ఎంతైనా మీరు అద్భుతంగా పాడారు మిమ్మల్ని ఆ దేవుడు సృష్టించాడు అనుకుంటా🙏🙏👏👏👏👏👌👌👌👌👍👍

  • @nagarajanaidu9872
    @nagarajanaidu9872 6 лет назад +4

    Continious legacy, hats off to you really, happy to hear

  • @tapasepawan
    @tapasepawan 4 года назад

    Adbhutam amogham nenu intha ghanamaina telugu bhashani nerchukunnannaduku naaku garvanga undhi adevidhanga kontha mandhi telugu vallaina telugu chadavleka rayalekapothunnaru naa matrubhasha telugu kakapoina telugu bhasha ante naaku pranapradam ga bhavistunnanu 🙏 endaro mahanubhavulu andariki vandanamulu ani palikina tyagaraja keertana alage ippudu nenu cheptunna telugu kavulaki telugu panditulaki andariki vandanamulu

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 6 лет назад +4

    Gorgeous SIr! A rare ornament

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 года назад

    Superb, ముమ్మిడివారు మిమ్ములను పూనారు. అద్భుతం.

  • @veerubhai1135
    @veerubhai1135 5 лет назад +3

    వందేమాతరం
    నమస్కారం లక్ష్మణ్ అన్నగారు.

  • @satyamenagandula6960
    @satyamenagandula6960 4 года назад

    మీ గొంతు ఒక అద్భుతం...🙏 మీరు కొన్ని ఆల్బమ్ లు చేయండి..

  • @devaraajshanigaram9995
    @devaraajshanigaram9995 6 лет назад +3

    Evi ala gurthupettukunnavu ,Super bayya

  • @sriniwastadimalla5699
    @sriniwastadimalla5699 4 года назад +1

    Thank you Sirsa Vacha for spreading the relevance of the Telugu language and spreading the fragrance of poems

  • @yellareddybujji7888
    @yellareddybujji7888 6 лет назад +8

    Super talent you have great future boss

  • @foodlover2008
    @foodlover2008 4 года назад

    Padyalu Atyanta Adbhutam gaa paderu !!
    Mallaa mallaa vinali anipistunnayi. Hats off to your gifted voice !!

  • @DPJY
    @DPJY 6 лет назад +3

    Excellent voice.. superb..

  • @barmavathsatishkumar2164
    @barmavathsatishkumar2164 5 лет назад +1

    అద్భుతం అన్నగారు నీ గొంతు విని మా తెలుగు మాస్టారు గుర్తొచ్చారు

  • @usavarma
    @usavarma 6 лет назад +11

    Champesaav bayya!!! I became fan of you..

  • @bhaskargv4445
    @bhaskargv4445 6 лет назад +2

    My heart is over flowing by listening u r Telugu poems

  • @gbomma6413
    @gbomma6413 6 лет назад +8

    Mesmerising bro, 👌🏻👌🏻👌🏻

  • @rameshyampalla4736
    @rameshyampalla4736 5 лет назад

    Anna mi padhyalu ante pranam... Mi rendu paadhaalaki manaspoorrthiga namaskaristhunna Anna.....

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 6 лет назад +14

    సూపర్

  • @sivarampochiraju
    @sivarampochiraju 5 лет назад +1

    Great job. Your recitation of Telugu poems is beautiful and explanation is wonderful. More than five lakh people have watched and I find hardly 6,100 likes, very sad state of affairs on the part of listeners. We should be more than forthcoming to encourage this extremely talented person. What a shame on our part ! Long Live Telugu Poems.

  • @Pawaar7700
    @Pawaar7700 6 лет назад +6

    Excellent bro...👌🏻👌🏻👌🏻

  • @ToobMee
    @ToobMee 6 лет назад +2

    Great voice. Lakshman garu, please upload more padyalu. You have such great voice! God Bless!

  • @rajeshvarma7400
    @rajeshvarma7400 6 лет назад +4

    Laxman garu na pakka room lo nee untaru,atanu room lo time pass ki padyalu padukuntadu ,nenu eppudu anukuntaa intha talent ni nduku gurthinchadam ledoo Ani, but time vachindi bro you have great future ahead.All the best and congratulations bro. 😀