ఇది రా కమ్మ వాడు అంటే.. ఎందుకు విషం చిమ్ముతావ్ జగన్ ? రేవంత్ ముందే, సత్యవాణి అదిరిపోయే స్పీచ్

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    ఇది రా కమ్మ వాడు అంటే..
    ఎందుకు విషం చిమ్ముతావ్ జగన్ ?
    రేవంత్ ముందే, సత్యవాణి అదిరిపోయే స్పీచ్
    #kamma #satyavani #revanthreddy
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 582

  • @meerkvision8959
    @meerkvision8959 2 месяца назад +61

    ఎవరి కులాన్ని వారి వారు గొప్పగా చెప్పుకోవడం తప్పుకాదు. కానీ ఇతరులను తొక్కి పైకిరావాలని చూస్తున్న కొంత మంది ఇతర కులాల వారి పోకడ మిగతా.కులాల వారికి ఇబ్బంది కరంగా మారింది. అది.మారాలి..

    • @kalavathipusuluri-rc4ny
      @kalavathipusuluri-rc4ny 11 дней назад +1

      అమ్మ మీరు చాలా బాగా చెప్పారు అమ్మ

  • @venkatadasp1888
    @venkatadasp1888 2 месяца назад +49

    ఇలా కులాల గురించి వేదికల మీద ప్రత్యేకంగా ఆ కులం గొప్ప ఈ కులం గొప్ప అనే ప్రసంగాలు,వ్యక్తిగత పొగడ్తలతో మీరు ప్రసంగించకుండా ఉండాల్చింది.అన్నీ కులాల్లో మేదావులున్నారు,మహానుభావులున్నారు.

  • @ramaraoreddy2959
    @ramaraoreddy2959 2 месяца назад +167

    కమ్మ వారు గొప్పవారే కానీ ,గొప్పవారు ప్రతి కులం లో ఉన్నారు. కళ్లకు గంతలు తీసియాలి

    • @ThanarikaChannel
      @ThanarikaChannel 2 месяца назад +27

      మీ బతుకుకి కమ్మ అంటే పడదని మరోసారి రెడ్డివి అనిపించుకున్నావ్ జగన్ అభిమాని, ఆమె మాటలు కమ్మవారు మంచివారని చెప్పరేగాని ఇతరులని విమర్శించలేదు వైచీప్ రెడ్డి

    • @devinesouls786
      @devinesouls786 2 месяца назад +4

      ​@@ThanarikaChannelbro 👌👌

    • @davulurusrinivasarao6933
      @davulurusrinivasarao6933 2 месяца назад +7

      నీ తెలివి ఏపాటిదో తెలుస్తునే ఉంది... నీ లాంటి వాడే మొన్నటి వరకూ ఏడ్చీ ఏడ్చి ఏమీ చేసింది అర్థం అయింది ఇంకా అర్థం కాలేదు అంటే ఏమిటో... ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకో...!!! ఇక్కడ ఏ ఒక్క కులాన్ని నిర్మూలిద్దాం ఆని కానీ కించ పరిచేలా ఎవరైనా అంటే... మేము గొప్ప అని చాటి చెప్పారు కానీ..., మేమే గోప్ప, మెముక్కరమే గోప్ప అని చెప్పీనారా...!?
      మీ తెలివి తక్కువ తనం చూపించారు...!!! అందర్నీ కలుపుకొని ముందుకు పోయేది కూడా చూడండి....!!!

    • @patibandlanarasimhamurthy1208
      @patibandlanarasimhamurthy1208 2 месяца назад +6

      @RAMEAO REDDY,
      CHEDDY KULAM LO
      QUID PRO GADU
      GODDALI POTU
      BATHROOM POTU
      THPU THPU

    • @kondareddy8084
      @kondareddy8084 2 месяца назад +9

      నిశ్శంకొంచెం గ గొప్ప వాళ్ళు అన్ని కులాల్లో వున్నారు, కానీ జగన్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని లాంటి అంటి సోషల్ ఎలిమెంట్స్ ని ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు

  • @vemulapatihanu1525
    @vemulapatihanu1525 23 дня назад +6

    కమ్మవారికి అన్ని భూములు ఎలావచ్చాయి

  • @Sastry...7G
    @Sastry...7G 2 месяца назад +62

    మంచి మాట చెప్పారు మేడమ్ హెచ్చులకి పోవద్దు అని గ్రేట్ మేడమ్❤

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 месяца назад +66

    కమ్మ అనేది కులం కాదు.
    ఒక సంస్థ, విశ్వవిద్యాలయం అనే వర్ణన బావుంది.

  • @PosalaDarbar
    @PosalaDarbar 2 месяца назад +92

    బాగా చెప్పారు అమ్మ ఈనాడు కుల రొంపిలోకి 😊 కూరుక పొయిన ఈ సమాజానికి మంచి సందేశం ఇచ్చారు.

  • @srikanthreddysama7790
    @srikanthreddysama7790 2 месяца назад +7

    మనకున్న ఏడు రోజుల్లో ఒక రోజుకి కమ్మ వారం అనిపెడదాం .మీరు చెప్పండి ఏ రోజు పెడితే బాగుంటది

  • @dgmrvnl4314
    @dgmrvnl4314 5 дней назад

    Wonderfull &Dhanyawad

  • @Prasaduba
    @Prasaduba 2 месяца назад +4

    పవన్ సార్ లేకపోతే ఇ కమ్మ ఎక్కడ ఉండేదో కనుక కమ్మ వారు కాపులను మొక్కండి. మీకు లైఫ్ ఇచింది వాళ్ళు కాబట్టి వాళ్ళు లేకపోతే. కమ్మ అనే పదం మరుగు పడేది అమ్మ

  • @sreenijaa518
    @sreenijaa518 Месяц назад +6

    కలసి మెలసి వుంటేనే మనకు అందరికి ప్రభువు శ్రీనివాసుడు 👌🤗😘🤗😘🤗🙌🙌🙌🙌🙌🙌🙌🏹🇮🇳🇮🇳🇮🇳

  • @mahilapoliceaprg1190
    @mahilapoliceaprg1190 2 месяца назад +4

    నీ లో పల అసలు రంగుబయటపడింది

  • @venkatraogattupalli5163
    @venkatraogattupalli5163 2 месяца назад +21

    కమ్మ కులం లోనే గొప్ప వాళ్ళు ఉన్నారమ్మ ఏ కులంలో లేరా గొప్ప వాళ్ళు

    • @renukan2498
      @renukan2498 2 месяца назад

      Anni kulalo vunnaru...krvalam valla kulam gurinchi cheepukuntunnaru anthe ..

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 2 месяца назад +1

      అవును సంస్కృతి సాంప్రదాయం పిండి వంటలు కమ్మ వారి పేటెంట్ హక్కు అది వారికే చెల్లు ఇది విదేశయులు రీసెర్చ్ చేసి చెప్పింది నా మాట కాదు వారిలో గొప్పతనం చూద్దాం

  • @rameshkapa8018
    @rameshkapa8018 2 месяца назад +24

    ఆడంబరాలకు పోకండి వున్నంతలోనే కుటుంబాలను పోషించుకోండి

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 2 месяца назад +22

    మా తాత గారు రోజూ గుప్పెడు మెతుకులు పెట్టకుండా భోజనము చేసేవారు కాదు

  • @pallatejeswarreddy9142
    @pallatejeswarreddy9142 2 месяца назад +26

    మీరంటేనాకు చాలా అభిమానం కానీ మీరు ఈరోజు మాట్లాడిన భాష మీయొక్క లోపలి మనిషిని బయటకు తీసింది మీలాంటి మేడిపండు ను అభిమానించినందుకు సిగ్గుపడుతున్నా

    • @vanij5227
      @vanij5227 15 дней назад

      Avunandi nenu kamma kulasthuranili kani kulaniki nenu vyatirekam endhukante jagan garu ichchina padhakalaki kamma vallu ekkuvamandi thisukunnara mana A P maaradhu sir America lo kooda chichu pedutunnaru

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 2 месяца назад +11

    బాగా చూపించావు కమ్మమ్మా

  • @vishwanathtammineni327
    @vishwanathtammineni327 2 месяца назад +31

    అమ్మ గారు బాగా చెప్పారు, కానీ ఈ సంఘాలు నిర్వహించే నాయకులు కమ్మ సామాజిక వర్గం లో కొంత మంది నే గుర్తిస్తారు. వారు క్రిందికి చూడారు, పైకి మాత్రం చూస్తారు, దీని వలన చాలా మంది క మ్మ వారు నష్టపోతున్నారు.

    • @vysyarajushanmukh5502
      @vysyarajushanmukh5502 2 месяца назад +2

      ఇదీ ఆన్ని కులలో ఉన్నది

  • @vinodvinnu806
    @vinodvinnu806 2 месяца назад +10

    కమ్మ నీ తుమ్మని నమ్మకూడదు.....

    • @mallikharjunaraokurapati7742
      @mallikharjunaraokurapati7742 2 месяца назад

      కమ్మను నమ్ముకున్న రేవంత్ రెడ్డి గారు సీయం అయినాడు కమ్మని అభిమానించిన రాజశేఖరరెడ్డినీ ఒక స్థానంలో నిల పెట్టారు అదే కమ్మని ద్వేషీంచిన ఈ జగన్ కి గతి పట్టు తుందో చూడండి

  • @sri6709
    @sri6709 2 месяца назад +3

    సత్య వాణి గారు మీ ప్రసంగాలు అన్ని కులాల వాళ్ళం వింటాము. మీలాంటి వాళ్లు ఒక కులం గురించి చెప్పి మీ మీద ఉన్న గౌరవం పోగొట్టు కోకండి. మంచి విషయాలు ఉన్నట్లే చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. ఆడపెత్తనం ఎక్కువ. అత్త మామల్ని చూడరు. క్యారెక్టర్ గురించి అస్సలు పట్టించుకోరు

  • @nandakumarreddy792
    @nandakumarreddy792 2 месяца назад +3

    Kamma vasana baaga koduthundi eeme speech lo.

  • @BaddilaNagaraj-uo5jm
    @BaddilaNagaraj-uo5jm 2 месяца назад +31

    అభినందనలు అమ్మగారు

  • @umakanthkv8976
    @umakanthkv8976 2 месяца назад +3

    ఈమె మంచి అవకాశం వాడి.

  • @varoonswaroopchelikana7d694
    @varoonswaroopchelikana7d694 2 месяца назад +12

    E Rojalo kuda kulam gurinichi matladutunna amma ninnuchusi siggu padutunna😫🥱🥱🥱🥱

  • @vallurialivelumanga3309
    @vallurialivelumanga3309 2 месяца назад +4

    ఇంతకు ముందు మీరంటే చాలా గౌరవం కానీ మీ కుల ప్రసంగం తో మొత్తం తుడుచుక పోయింది

  • @vijayamannem7700
    @vijayamannem7700 2 месяца назад +12

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @yvr655
    @yvr655 2 месяца назад +3

    ఏ మతంలో పుట్టినా ఒక్కటే...కాకపోతే మతం/ సనాతన ధర్మంతో , సంస్కారం, మానవత్వం ఉన్న మనుషులందరిదీ ఒకే కులం అదే మనుషుల కులం, ఇలా కాకుండా కుచ్చిత, కుటిల మనస్సుతో, ఇతరులను మోసం చేసి ఎవడైతే తమ సంపద పెంచుకోవాలని సైకో లా వ్యవరిస్తాడో సంపద పెంచుకోవడానికి చేయకూడని పనులు చేస్తాడో వాడు రాక్షసుడు. ఉన్నవి రెండే రెండు కులాలు 1)ఉత్తముడు 2) దుష్టుడు, దుర్మార్గుడు

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 месяца назад +11

    రేవంత్, సత్యవాణి ఇద్దరు అద్భుతమైన వక్తలు

  • @chundruraja2109
    @chundruraja2109 2 месяца назад +6

    Super.amma

  • @Sree.Hyderabadi
    @Sree.Hyderabadi 2 месяца назад +14

    ఈ స్పీచ్ వినక ముందు ఈవిడ మీద చాలా గౌరవం ఉండేది ఎప్పుడైతే ఇలాంటి సమావేశాలకి అటెండ్ అవుతారో ఈ హైపోక్రసీ బయట పడింది వీళ్ళు మై్కూల్లో ఊదర గొట్టేది వేరు వీళ్ళ నిజం తత్వం వేరు అని ఛీ

    • @kumark-ns4sc
      @kumark-ns4sc 17 дней назад

      Don't take me wrong, antha vayasu vachindi, kinda meeda nadichindi. Sigguledu

  • @cherrycollections-fh4ig
    @cherrycollections-fh4ig 2 месяца назад +12

    మనకు ఎవరి మీద ఎక్కువ అసూయ ఉంటుందో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే మనకన్నా గొప్ప గా ఉన్న వాళ్ళను చూసి మనకు అసూయ కాబట్టి

  • @KrishnareddyKandlakunta-w1o
    @KrishnareddyKandlakunta-w1o 2 месяца назад +19

    రేవంత్ రెడ్డి మీకు సిగ్గు లేదా? కులమీటింగ్ లకు వెళ్ళ డానికి?

  • @jangamswarnalatha7993
    @jangamswarnalatha7993 2 месяца назад +14

    అమ్మ కులంగురించి మాట్లాడిpublic ని రెచగొడుతునారు

  • @singumadhunaidu4867
    @singumadhunaidu4867 2 месяца назад +20

    Well said madam

  • @sreenijaa518
    @sreenijaa518 Месяц назад +1

    అవును💯 నిజమే అద్బుతమయిన మనస్సు గలిగిన వారు👌 cm 🔱🔱🔱రేవంత్ రెడ్డి గారు❤🙏❤🙏❤🙏❤🙏❤🙏 మహా సంతోషంగా ఉంది

  • @nagaseshareddy91
    @nagaseshareddy91 2 месяца назад +7

    Cyast feeling chala undi

  • @satyem0053
    @satyem0053 2 месяца назад +36

    కమ్మ కులం గురించి డబ్బా బాగా వారించారు. ముందు మీరు ఈ కులపిచ్చి తగ్గించుకోండి.

  • @Anand-iu4bq
    @Anand-iu4bq 2 месяца назад +9

    Great words Amma hatsup to you

  • @namamarykumarichowdary6896
    @namamarykumarichowdary6896 2 месяца назад +7

    Super message Amma

  • @swarnakumari9368
    @swarnakumari9368 2 месяца назад +10

    Excellent speech Amma,🙏🏼,god bless you Amma ❤️

  • @GovindammaNaidu-yr2xt
    @GovindammaNaidu-yr2xt 2 месяца назад +5

    Super Amma🙏🙏

  • @sandhyasreevangapandu82
    @sandhyasreevangapandu82 2 месяца назад +4

    మీరు చేస్తున్నది ఏమిటి కులం డబ్బా కొట్టలేదా

  • @vnarasimharao1120
    @vnarasimharao1120 2 месяца назад +6

    Wow

  • @djagriculturesolutions5737
    @djagriculturesolutions5737 2 месяца назад +12

    కలియుగం మొదలైంది

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 2 месяца назад +11

    I am Kapu. But I respect this meet & their standards. Due to some few selfish people, the difference lines are wantonly drawn to thwart unity & national integrity.

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 2 месяца назад +5

    Great speech amma

  • @ramanavenkat-ap3065
    @ramanavenkat-ap3065 2 месяца назад +39

    మిగతా కులాల వాళ్లను వాడు వీడు అనవచ్చునా మేడం గారు.

    • @sunkaranam8131
      @sunkaranam8131 2 месяца назад

      కులం వచ్చేసరికి సత్యవాణి గారుకూడా రామాయణ జాతీయభావాలను విస్మరించి భాదాకరరం

  • @ntr0321
    @ntr0321 2 месяца назад +9

    అదృష్టవంతులు 🙏🙏🙏

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 2 месяца назад +18

    Anni kulallonu mahaanu bhavulu vunnaru thalliii..

  • @srinuvangara4053
    @srinuvangara4053 2 месяца назад +8

    Super

  • @RazzakMiah-mz7eb
    @RazzakMiah-mz7eb 2 месяца назад +6

    so nice voice medam

  • @k.nchoudhary4609
    @k.nchoudhary4609 2 месяца назад +5

    Your speech is great

  • @subbaiahbabukommalapati8037
    @subbaiahbabukommalapati8037 2 месяца назад +3

    Super complement madam 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 2 месяца назад +5

    Kamma satyavathi

  • @jdhanamaij2232
    @jdhanamaij2232 2 месяца назад +4

    Super medam garu

  • @nanigullapalli7437
    @nanigullapalli7437 2 месяца назад +10

    Super Amma

  • @radhajagarlamudi6749
    @radhajagarlamudi6749 2 месяца назад +1

    Super గా చెప్పారు అమ్మ

  • @nagarajc5493
    @nagarajc5493 5 дней назад

    Good amma

  • @rajeswarijonnagadla-xx6pt
    @rajeswarijonnagadla-xx6pt 2 месяца назад +4

    Great Amma good samdesam

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 2 месяца назад +6

    కమ్మ వారు స్వాభావికమ్ గా పిసినారి వారు, అతి జాగ్రత్త పరులు,

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 2 месяца назад +3

    Reddy s king of king in the world Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko 🙏

  • @ramireddydevaram128
    @ramireddydevaram128 2 месяца назад +6

    Madem kulagajji bagundhi

  • @madhuriphil
    @madhuriphil 2 месяца назад +8

    Stop talking about caste! Don’t spill the poison of caste. Let’s be progressive

  • @sayyadlalmohammed6940
    @sayyadlalmohammed6940 2 месяца назад +8

    Good

  • @srinivasadwarakaprasadyarl85
    @srinivasadwarakaprasadyarl85 14 дней назад

    Nice

  • @srinivasrajuepuri4760
    @srinivasrajuepuri4760 2 месяца назад +12

    గొప్పవారే .....కానీ స్వార్థపరులు, అహంకారులు....వారిలో వారే సాయం చేసుకుంటారు తప్ప అన్య కులస్తుల ప్రగతి నీ చూసి ఓర్వలేరు.....but కృూరులు అయితే మాత్రం కారు...

  • @mallupallemanjula1742
    @mallupallemanjula1742 24 дня назад

    అమ్మ మీ మాట తిరుమల గంట అంత పవిత్రం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @12.satishkumarjanakonda81
    @12.satishkumarjanakonda81 2 месяца назад +10

    Sir రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడే స్పీచ్ నేను కూడా వింటాను మీరు బాగా ప్రస తో కూడిన భాష మాట్లాడుతారు

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 месяца назад +7

    చాలా బాగా చెప్పారు

  • @KokkerapatiNarayanamma
    @KokkerapatiNarayanamma 2 месяца назад +7

    అమ్మ సత్యవాణి గారు మీరు ఎంత కమ్మ వారైనా అంత పొగడటం అవసరమా

  • @allinonemedia-w
    @allinonemedia-w 18 дней назад +2

    అమ్మ అంతా బాగా చెప్పేరు... మరి కమ్మ వారు ఐన... రెడ్డి గారు ఐన.. బ్రాహ్మణ ఐన వైశ్య ఐన... OC ఎవరు ఐన... సనాతన.. హిందూ.. అనే మనం.. నేను పక్క హిందూ 100%అమ్మ... నేను ఎ మతాన్ని విమర్శలు చేయను... అది కరెక్ట్ కూడ కాదు.. కానీ మనం ఇక్కడ గొప్పలు బాగానే చెప్పు కుంటున్నాము మన సెల్ఫ్ డబ్బు కొట్టు కుంటున్నాము.. ఐతే మన oc సోదరులు.. ఇక్కడ ఉన్న క్రిస్టియన్. మరియు ముస్లిం లను తక్కువ వారిగా మైనార్టీ లు గా.., చూస్తున్నాము కానీ మన oc సోదరులు వారి దేశాలకు వెళ్ళి.. వారి దగ్గర ఉద్యోగం అనే పేరుతో. అంటే వారి క్రింద పని వారిగా చేస్తున్నాము.. అక్కడ క్రిస్టియన్ క్రింద మరియు ముస్లిమ్స్ క్రింద పనివారీగా చేస్తున్నాము అంటే వారి కంటే మనం అక్కడ తక్కువ వారిమా అమ్మ నా డౌంట్... ఇక్కడ మన దేశం లో క్రిస్టియన్.. ముస్లిం.. మైనారిటీ.. లుగా చూస్తున్న మనం. మన వాళ్ళు.. మావాడు UK.. US.. లో కువైట్.. ఇరాన్. ఇరాక్ లో ఉన్నారు అని గొప్పలు చెప్పు కోవటం సిగ్గు గా లేదు.. అమ్మ.. తప్పు మాట లాడాన.. నాకు తెలియదు ఏమి అనుకోవద్దు.. వారు ఎందుకమ్మ ఆర్థికంగా అంత ఏదిగారు.. మనం ఎందుకు అమ్మ వారితో సమానం గా ఎదగలేదు.. తప్పు మన లో ఉందా వారిలో ఉందా నాకు అర్ధం కావడం లేదు అమ్మ.. Ok డాలర్ వారిది మన కి 80రూపాయలు కావచ్చు లేక ఎక్కువ తక్కువ కావచ్చు అంటే వారికంటే మనం ఆర్థికంగా తక్కువ వారిమేగా అమ్మ.. మనం వారి దేశం లో వారిని.. మీరు క్రిస్టియన్.. మా కన్నా తక్కువ వారు మీరు..అనవచ్చా అక్కడ నాకు తెలియక అడుగు తున్నాను అమ్మ..అలాగే గల్ఫ్ దేశాలలో కూడ ఇలాగే అనవచ్చు తల్లి.. గొప్పలు పోవద్దు అంటున్నారు బాగుంది అమ్మ ఇక్కడ ఎందుకు అమ్మ గొప్పలు ఒక్క ఆలోచన చేసి చూడు అమ్మ.. తప్పు మాట లాడితే క్షమించు తల్లి నాకు తెలియదు. ఏమి అనుకోవద్దు తల్లి.. ఇక్కడ ఉన్న క్రిస్టియన్ ఎలా తక్కువ వారు ఐయ్యారో.. అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్లి ఉద్యోగం ఎందుకు చేయాలో నాకు అర్ధం కావటం లేదు తల్లి జై హిందూ జై భారత్ 🙏🙏🙏🙏🙏

    • @MimaateNaamaata
      @MimaateNaamaata 17 дней назад

      🌹🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏

  • @ravigurram4802
    @ravigurram4802 2 месяца назад +5

    🙏

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 2 месяца назад +3

    అవును క మ్మ వారమే

  • @PavaniReddy-mc1ns
    @PavaniReddy-mc1ns 2 месяца назад +7

    Revantu.reddy.ciguleda

  • @sowbhagyalakshmi4463
    @sowbhagyalakshmi4463 2 месяца назад +7

    Self dabbha 🥹

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 6 дней назад +1

    Kammarevantareddynivukamma reddyvaprajalakucheppunikusigguledukotladikhridainakulchutunnanivunigovtkudatondaralokulchestaru

  • @rajaraop9242
    @rajaraop9242 2 месяца назад +6

    ✌️✌️✌️🙏🙏🙏

  • @baburaoramanam2528
    @baburaoramanam2528 2 месяца назад +2

    అమ్మతనం చాటున కమ్మధనం బాగానే రంగరించారు

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 2 месяца назад +2

    Revanth Reddy గారు C.M., స్థాయిలో వుండాలని పదేళ్ళ క్రితమే మనసులో కోరుకున్నాను. రేవంత్ గారిని గురించి ఎంత చక్కగా చెప్పేరు అమ్మా. ధన్యవాదాలు

  • @MuraliThirunagari
    @MuraliThirunagari 2 месяца назад +17

    👌👌👌సూపర్ ఆమ్మ 🙏

  • @nandakumarreddy792
    @nandakumarreddy792 2 месяца назад +3

    Kamma gaa matladina kulabhushana satya vani garu anuvanuvuna kammadannanni nimpukunna stree.

  • @dhanalakshmip2916
    @dhanalakshmip2916 2 месяца назад +5

    Yes madam

  • @chrani5017
    @chrani5017 2 месяца назад +4

    Good speech 🙏🙏🙏🙏

  • @chandrasekharsunkara119
    @chandrasekharsunkara119 2 месяца назад +5

    సత్యమేవ జయతే

  • @sandhyapaluvai6327
    @sandhyapaluvai6327 2 месяца назад +2

    అమ్మ ముఖ్యమంత్రి గారి గురించి బాగా చెప్పారు అమ్మ బాగా అర్థం చేసుకున్నారు

  • @davulurusrinivasarao6933
    @davulurusrinivasarao6933 2 месяца назад +3

    💐🙏🙏🙏

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 месяца назад +6

    Excellent super Speach 🙏🙏🙏🙏🙏🙏🙏Kamma perulone Kammadanam vundi🎉🎉🎉

  • @aswarthanarayanatabjul7515
    @aswarthanarayanatabjul7515 2 месяца назад +4

    Good speech

  • @ramachandrareddy7323
    @ramachandrareddy7323 10 дней назад

    అమ్మా ❤😂

  • @NCBN99
    @NCBN99 2 месяца назад +52

    చక్కగా విశదీకరించారు అమ్మా! కమ్మ వారు లోక హితులు. ❤

    • @kharikrishnareddyreddy2450
      @kharikrishnareddyreddy2450 2 месяца назад +4

      Kamma varu Loko hitili ayyinappau , kamma kulaniki "tirupatamma thalli" shapam yendhuku pettindi ....... Miru Loko hitulu kadu , loka rakshashulu ..... Andhuke tirapatamma thalli mirandarani shapagrastulani cheaindi ...... Kadantava ....

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 2 месяца назад

      😂 orey siddhappa 😂 neeku ekkado😂 kaluthunntu undi 😂😂😂😂​@@kharikrishnareddyreddy2450

    • @maddukurivenkateswarrao4811
      @maddukurivenkateswarrao4811 2 месяца назад +3

      ​@@kharikrishnareddyreddy2450 reddy vi anipinchavu

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 месяца назад +3

      కమ్మ నీడ తుమ్మ నీడ ...ఎవ్వరిని ఎదగనివ్వరు

    • @maddukurivenkateswarrao4811
      @maddukurivenkateswarrao4811 2 месяца назад +1

      @@GrandBharat-u7l meerandaru pedda pedda marri chetlu mari mee needalo anni chetlu perugu tai ye chettu needana inko chettu peragadu pilli ki biccham pettanollu kuda comment chesevalle

  • @rsp27322
    @rsp27322 2 месяца назад +5

    🙏🙏super amma..

  • @liveletlive5505
    @liveletlive5505 21 день назад

    ఈ మాట ఎన్నికల ముందు చెప్పి ఉంటే మేము పవన్ కళ్యాణ్ గారి మాటలను కూడా విని ఉండే వారమె లేదో

  • @drumasaraswathivoleti4742
    @drumasaraswathivoleti4742 5 дней назад

    మనం .మన భారతీయులు మట్టిలో కలిశాకే కులప్రస్తావన పోతుంది. అప్పటివరకు అందరూ కులప్రస్తావన వస్తుంది.
    చాలా కులాలలని కులం పేరు చెప్పి చివర వోడు అంటారు నోటి దురదకొద్దీ...కానీ ఆర్థికంగా చిన్న కులం వారితరుపున మాట్లాడితే మీ గొప్పతనం ఉండేది.

  • @muralimohankasibhatla1729
    @muralimohankasibhatla1729 2 месяца назад +3

    సత్యవాణి గారి నోటినుండి వెలువడిన సత్యవాక్కులు నిరంతరం మననం చేసుకోవలసిన అగత్యమెంతైనా ఉన్నది .
    పాడు పవర్ కోసం విద్యాలయాలు , విశ్వ విద్యాలయాలు , కార్యాలయాలు ....... సర్వత్రా కుల మత ప్రాంత లింగ వయో భేదాలుతెచ్చి మనుషుల మధ్య చిచ్చు రగిల్చిన ఈ వ్యవస్థ అంతరించి పూర్వ వైభవం సంతరించు కోవాలి . భూగోళానికి భారత దేశం ఓ గురువై మార్గనిర్దేశంచేసే స్థాయికెదగాలి అని శుభాకాంక్ష .

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 2 месяца назад +16

    జై సత్యవాణ అమ్మ గారు

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 21 день назад

    సత్యవాణి ,అసత్య వాణి

  • @gowtham2626
    @gowtham2626 2 месяца назад +6

    Andaru shudruley charitra sarriga chadivitey baguntunde

  • @PadmaDevishetty
    @PadmaDevishetty 2 месяца назад +4

    Slokalu chadivinavaramdaru mahatmulu Karu nuvvu kadu gopa thalli😊

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana 26 дней назад

    ఈ మీటింగ్ వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డికి హైడ్రా ఆలోచన వచ్చి ఉంటుంది కడుపు మంట తో.

  • @dhanalakshmip2916
    @dhanalakshmip2916 2 месяца назад +3

    Yes amma