కమ్మోడు అంటే జగన్ కి ఎందుకు కోపం ?కమ్మ వారి మీటింగ్ లో, రేవంత్ రెడ్డి చంద్రబాబు పేరు ఎత్తగానే,
HTML-код
- Опубликовано: 13 окт 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
కమ్మోడు అంటే జగన్ కి ఎందుకు కోపం ?
కమ్మ వారి మీటింగ్ లో, రేవంత్ రెడ్డి చంద్రబాబు పేరు ఎత్తగానే, మీటింగ్ మొత్తం మోత మొగిపోయింది...
#chandrababu #revanthreddy #kamma
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
అద్భుతమైన ఉపన్యాసం. మంచి, చెడు లు ఆలోచించకుండా రొచ్చు లో కూరుకుపోతున్నవారికి కనువిప్పు కలిగించే అద్భుతమైన సందేశం.
జై సీబీన్ జై రేవంత్ రెడ్డి
జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జై జై రేవంత్ రెడ్డి 🙏🙏🙏
ఒకప్పుడు కమ్మ కాపు రెడ్డి అన్ని వర్గాలు కూడా సమిష్టిగా అన్నదమ్ములు అక్క చెల్లెలు లాగా ఉండేవాళ్లు అంతేకాదు ఏ కులాన్ని ఏ వర్ణాన్ని కమ్మవారి కించపరచలేదు వాళ్లని ఇతర వర్గాలకు కించపరిచిన తెచ్చుకున్నారు నిజంగా మీ నోటి నుండి ఈ విషయాలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది మదిలో కులమతాల పట్టింపు స్వార్థపరులు అగ్ని రగిలించి ఒకరికొకరు చిన్నచూపు చూసుకోవడం అలవాటైపోయింది కానీ ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో మళ్లీ నవ సమాజం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను అభినందనలు రెడ్డి గారు ఈరోజు అందరం సమానం అనే భావన ప్రతి ఒక్కరూ పెట్టుకుంటే వర్ణము గొప్ప కాదు ఏ వర్ణము తక్కువ కాదు
Jai CBN ❤ Jai Revanth Anna 💖 Johar Anna 💫NTR 💫✌️
Great words sir...thankyou
THANK YOU SO MUCH SIR GARU
1 జై సీబీన్ జై రేవంత్ నానా
Revanth gaari speech adbhutanga vundi
ప్రపంచ సినిమా దేవుడు అన్న యన్ టి ఆర్ 🙏🙏🙏
లీడర్ అంటే ఇలా ఉండాలి అంతే కానీ జగన్ అనే ఒక చీడ పురుగు మన తెలుగు రాష్ట్రాలకి పట్టిన అరిష్టం. వాడిని తెలుగు సమాజాన్నించి వెలివెయాలి. జగన్ ఎప్పుడైనా ఇలా నాలుగు మంచి మాటలు చెప్పాడా! ఎంతసేపూ ఎక్కడ శవం ఉంటే అక్కడ ఉంటాడు.
జైతెలుగు దేశం జై రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి కి సీబీఎన్ కి కులం లేదు అందరి వారు 🙏
Correct
Revanth reddy garu chalabaga chepparu sir
Wonderful words anna jai... Kamma ...
Great cm revanth garu
తెలంగాణా కి ఎప్పటికి cm రేవంతన్నే. తెలుగువాడిని రాష్ట్రపతి చేయమన్న రేవంత్ మాట తెలుగు జాతికే గౌరవంతెచ్చేమాట That is రేవంత్
Super message revanth reddi anna garu good
*శుభోదయం 🌷🌹🙏*
*నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పద్మ నేత్ర🙏వ్యాస పౌర్ణమి (గురు పౌర్ణమి) శుభాకాంక్షలు*.
Excellent speech sir.
జై ఎన్టీఆర్, జైజై రేవంత రెడ్డి గారూ......
Great CM Revanth Garu
Jai CM revanth Reddy garu jai CBN garu.
Excellent
CM. RReddy.. Gariki.. Congratulations. Sie.. 🎉🎉🎉🎉🎉
Great speech Revanth sir
Jai TDP Jai Revanth reddy garu
Super 🙏🏽🙏🏽
కులాభిమానం తప్పుకానేకాదు - ! కులవిద్వేషంచాలాప్రమాదకరం !! కులంకూడుపెట్టదని మరువద్దు !!!
కన్వెర్టెడ్కి ఆకుల౦ వుండదు కదా?
🙏👌 good speech Revanth Reddy
Highly intelligent and balance speech
రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకో జగన్
What a versatile and balanced speech
5 సూపర్ సూపర్ మంచిగా చెప్పారు నానా నూరేళ్లు నీవే సి మ్ గా రావాలి
CM Revanth Reddy garu is tells Kamma varini chala goppaga cheppru meeku kruthagnalu
Very great CM garu . You brought out the reality of KAMMAs in your great speech.wherever they are, need not search for them . Development in that area speaks.
Good
జై రేవంత్ సార్
Jai yarapathineni jai cbn jai reventh reddy garu jai tdp jai balaiah
True Sir, CM Garu 🎉🎊💐🙏🇮🇳
Revantareddy garu hattsoff your comments
👍👍👍👍🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤🎉🎉🎉🎉🙏🙏🙏🙏
Revanth sir you are great CM
Excellent speech dear Revanth garu.
& your credibility is increasing day by day like anything, keep it up.
Jai revantanna Jai CBN
Jai Revanth Reddy Garu
Super Anna
👍🙏👍🙏👍🙏🙏🙏🙏🙏
Ji,tdp,,cbn ,raven-haired reddy,garu,congrations
Jai Revanthreddy
Jai Congress
👌👌👌👌👌👌👌👌👌👌❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai tdp Jai ntr jai cbn
Jai reventh anna
చివరకు అట్టడుగు బలహీన వర్గాల
గురించి మాట్లాడినవ్ grate cm
Power leni CM revanth
Power.Vuna.Cm.Revathi.Ra.Loffer
What a speech Revanth ji me matalu chakaga vuntai janku lekunda kulam gurunchi matladatam me braveness very nice sir evaru emanukunna elage vunta elage matladatha ade me vijayani Karanam Modi ji kuda mee speech Fida ayyaru anduke meru leader ayyaru
Hats off recant reddy sir
Super ga chepparu REVANTH .Yela intha goppa ga cheputhunte anandam ga undi
Balance The Ravanth Anna is great
Revanth reddy great leader
Great leader sir revanth Reddy garu intha chinna vaasulo meeru matlde prathi mata great sir
Revanth CM ayyaka janam feel avuthunnaru
Kulalu annee okate manavatvam undali super revanth Reddy Garu
C
Ravant..is....cm
Kammanianadi kmma
Telangana lo Reddy's support lekapothe revanth assalu cm ayyevaade kaadhu
C. M. Gar
U. Nijam. Matladutunnaru
కమ్మ వారి తొత్తు నీవు రేవంత్
ఒక్క ఎం. పి సీటు ఇవ్వటం చేతగాలేదు, అందుకే కాంగ్రెస్ గెలిచే సీట్లు కూడా పోయాయి
హాట్సాప్ రేవంత రెడ్డి గారూ......
K G F , I too belong to this Community. This Community is self less Server .
Dikkumalinavadu, manusula viluva yerugani varu.❤🎉😮😮🎉❤
amma ante kamma ni pilupu
Revanth nuvvu YSR kaalevu gurthu pettuko
avvodhu YSR la kooda
Cm Revanth garu cm chandrababu meda meku antha prema unnappudu Tdp nundi babuni vedichi petti telanganaki congrec partyki jamp avadam yento malli eduti varini hylanaga mattladatam
Superrevantreddygaaru
Waste telgana CM Revanth reddy Sodhi matalu Revanth reddy
Jagan Reddy samma ga untadha
Beat cm revanth garu
Maa revanth reddy real reddy ....dammunna reddy Anni kulalani kalupokoni velle maa bangaru anna ...neeku 100 years nuve CM avvalani aasistu neekosam aa sivudiki eppudu Pooja chestune vunta
Reddy ante revanth ....R for R ....jagan asalu comparison kuda ledu