కొండా గారు చాలా స్వఛ్చమైన రాజకీయాలు చేస్తున్నారు...మీ లాంటి వాళ్ళు దేశానికి అవసరం... కానీ ఈ రాజకీయ మురికి లో మీరు... స్వఛ్చమైన తామర లాగా విరజిల్లలంటే ఇంకా గ్రౌండ్ work చెయ్యాల్సిన అవసరం అయితే ఉంది...👍
మాటాలు బాగానె ఉంటాయి... చెతాలు మాత్రం మందిని ముంచెవిదంగా ఉంటాయి.... విశ్వేశ్వర్ రెడ్డి కంపనిలో పనిచెస్తూన్నా మాకు 8నలలకు ఒక్కసారి జీతాలు ఇస్తాడు అవ్వికూడా పూర్తిగా ఇయ్యడు... 2or3నలలయి ఇస్తాడు మిగతయి మరో ఎనిమిది నెలలకు ఇస్తాడు... PF లేదు ESI లేదు... Salary increamentlu లేవు.. కాని ముచ్చట్లు మాత్రం మస్తు చెప్తాండు....
ప్రజాపోరాటం అడ్మిన్ గారికి నమస్కారములు.. నా పేరు రాజేంద్రప్రసాద్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆదర్శ పాఠశాల లో hourly based teacher p.g.t chemistry గా పనిచేస్తున్నాను. మన వ్యవస్థలో చాలా వరకు సమస్యలు మీలాంటి వాళ్ళ వల్ల పరిష్కరించబడుతాయి అని గట్టిగా నమ్మే వ్యక్తిని.. ఫేసుబుక్ లో మీ పేజీ ని చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాము.. మా సమస్యను మీ ద్వారా పరిష్కరించుకుందామని మీ నెంబర్ తీసుకున్నాను .. మేము తెలంగాణ ఆదర్శ పాఠశాలలలో గత కొన్ని సంవత్సరాలుగా గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా(Hourly Based Teachers) పని చేస్తున్నాము.. గంటకు 140/- చెల్లిస్తూ ఒక నెలలో 100 గంటలకు మాత్రమే అత్యధికంగా 14,000 రూపాయలు చెల్లిస్తున్నారు.. మేము ఆరవ తరగతి నుండి 12 వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నాము.. కానీ మాకు వచ్చే జీతాలు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పని చేసే అధ్యపకులకంటే చాలా తక్కువ.. తెలంగాణలో ఉన్న మొత్తం192 ఆదర్శ పాఠశాలలలో 1050మందిమి h.b, t లుగా, మరియు అందులో17 ఆదర్శ పాఠశాలలు పూర్తిగా కేవలం మా H. B.T (350 )లతో మాత్రమే నడుస్తున్నందున, అప్పటి అడిషనల్ డైరెక్టర్ satyanaraya reddy మరియు మా ప్రిన్సిపల్ ల ఆదేశాల మేరకు గత సంవత్సరం ఆగస్టు27 నుండి ఇప్పటి వరకు విధులు నిర్వర్తించాము.. కానీ ఇప్పటి వరకు మాకు పనిచేసిన జీతాలు అందలేదు.. చాలా సార్లు పై అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికి మా సమస్య పరిష్కరించబడలేదు.. గత సంవత్సర కాలం జీతాలు లేక కుటుంబ పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి.. మీరు మా యందు దయతలచి సమస్య పరిష్కారం కొరకు సహాయ పడగలరని ఆశిస్తున్నాము..🙏🏼
Plz create a new party basis on employments&social welfare like build new hospitals for people like corporate level and strong education system Pakka success in this pandemic period All govts fails in that matter people knowing that
Sir meeru telangana lo manchi nayakula ni andarini sampradinchi yelagaina mulugu Mla sithakka ni join chesukoni CM abyardiga prakatinchi kotta party pettandi.seethakka aithe anni samajika vargaalu maddatu untundi ....miru kanuka kcr ni yedurukovalante kachitanga Sitakka ni join chesukoni abyariga prakatinchandi...thanu tappa yevaru CM abyardi aina antha pattu undadu plz do this immediately.2018 lo congress chesina tappu meeru cheyoddu...ippudu telangana prajalaku meeru avasaram
మీరు నిజాయితీ పరులే., కాని మీరు పార్టీలు మార్చడం., లేదా పార్టీ మారడం సమంజసంగా లేదు., నష్టమైనా, లాభమైనా ఒకే పార్టీలో ఉండటం అవసరం నేటి పరిస్థితుల్లో., ఒకసారి TRS., తర్వాత మతతత్వ పార్టీ BJP RSS లోకి వెళ్లడం సరైనది కాదు.,మీ తాత అడుగుజాడల్లో నడవండి., హుందాతనం పాటించండి., పార్టీలు మారడం అంటే తల్లి తండ్రులను మార్చడం అని గుర్తించాలి., పార్టీలలో తప్పు ఒప్పులు ఉండటం సహజం., లోటుపాట్లు ఉంటే చర్చల ద్వారా పరిష్కారించుకోవచ్చు., మన దేశంలో రాజకీయ పార్టీలలో చర్చ గోష్టులు., Debates ఉండవు., ఇదే అయా పార్టీలలో ఉండే ప్రధానమైన లోపాలు., నేటి ఆధునిక కాలంలో ఏక వ్యక్తి నాయకత్వం గల రాజకీయ పార్టీలు దేశంలో ఉండటం చాలా నష్టదాయకమైన విషయం., ఇందువల్లనే దేశంలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.........
ఎందుకొచ్చిన రాజకీయలు అనుకోకుండా ప్రజలు కు ఎదో చేయాలన్న తపన ఉన్న మనిషి సమాజం ఇలాంటి మంచి మనిషులకు అవకాశం ఇవ్వాలి
కొండా గారు చాలా స్వఛ్చమైన రాజకీయాలు చేస్తున్నారు...మీ లాంటి వాళ్ళు దేశానికి అవసరం... కానీ ఈ రాజకీయ మురికి లో మీరు... స్వఛ్చమైన తామర లాగా విరజిల్లలంటే ఇంకా గ్రౌండ్ work చెయ్యాల్సిన అవసరం అయితే ఉంది...👍
మీరు మాట్లాడే మాటలు చాలా మంచిగ అనిపిస్తది
Acha
మాటాలు బాగానె ఉంటాయి... చెతాలు మాత్రం మందిని ముంచెవిదంగా ఉంటాయి.... విశ్వేశ్వర్ రెడ్డి కంపనిలో పనిచెస్తూన్నా మాకు 8నలలకు ఒక్కసారి జీతాలు ఇస్తాడు అవ్వికూడా పూర్తిగా ఇయ్యడు... 2or3నలలయి ఇస్తాడు మిగతయి మరో ఎనిమిది నెలలకు ఇస్తాడు... PF లేదు ESI లేదు... Salary increamentlu లేవు.. కాని ముచ్చట్లు మాత్రం మస్తు చెప్తాండు....
@@Dhanyu369 kcr madda cheeku velli akkada pani chestunnavu cheppu ra falthu munda kodaka
@@Varunn-6c నువ్వు.. కోండా గాని సుల్లి చికుతున్నావారా... సుల్లిగా....
@@Dhanyu369 వాళ్ళిద్దరూ తెలివిగా మాటలతో ఆకట్టుకుంటున్నారు.వారిద్దరి గురించి గొడవపడే...మీరిద్దరూ ఒట్టి సౌటాలు...
ఉమ్మడి కుటుంబం...ఉత్తమ కుటుంబం...మనశ్శాంతి కుటుంబం...కష్టాలు మర్చి పోయే కుటుంబం...
1969 తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కొండా వెంకట రంగారెడ్డి గారి మనువడు కొండా విశ్వేశ్వర రెడ్డి, అందుకే కేసీఆర్ ఇతన్ని మచ్చిక చేసుకున్నాడు,,
అర్థమయ్యేలా చెప్పాలంటే వాడుకుని వదిలేశారు
👍 s Anna
KCR పెద్ద దొంగ లెక్కలు
వీళ్ళ తాత పేరుతో నే ఒక జిల్లా ను ఏర్పాటు చేశారు..అదే రంగారెడ్డి జిల్లా
Machika chesukoonikke , eeyana animal kaadu ..egiri thanni , TRS nundi BAYATIKI vachchindu
ఆయన మాటలు ఎలా ఉంటాయి అంటే నార్త్ ఇండియన్ తెలుగు మాట్లాడినట్లు ఉంటుంది... అపార్థం చేసుకోవద్దు... ఆయన చెప్పేది నూటికి నూరు పాళ్లు నిజం
Kadu bayya pakka Hyderabadi lags untadi
Hyderabadi Language.
Pakka Telangana lekka undi bro North vallu itla assalu matladaleru
Hyderabadi slang
Good human being
మీ స్లాంగ్ సూపర్ sir
Meru goppavalaina me basha chala natural ga vundi
చాలా అద్భుతమైన వ్యక్తిత్వం. సింపుల్ లివింగ్ హై థింకింగ్.
Great leader in current politics. The only MP filed patents while serving as MP 🙏
Pure vikarabad slang ❤️❤️❤️
Good person in telagana polotics ..
Good Well Educated Politicians.....
ఈయన అనుభవాన్ని ఉపయోగించ కోవాలి తెలంగాణ ప్రజలు. ఆయనకి సంపాదన మీద కొత్తగా ఆశ లేదు,ప్రజలికి ఏదో విధంగా సాయపడలి అనే తపన గట్టిగా ఉంది
ఓ దేవుడా, ఇలాంటి వారిని దీర్ఘాయువుతో దీవించు.
Me slang ki fan ayyam sir,swachamaina bhasha..
Look Like a Good politician
Well educated man👍
ప్రజాపోరాటం అడ్మిన్ గారికి నమస్కారములు.. నా పేరు రాజేంద్రప్రసాద్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆదర్శ పాఠశాల లో hourly based teacher p.g.t chemistry గా పనిచేస్తున్నాను. మన వ్యవస్థలో చాలా వరకు సమస్యలు మీలాంటి వాళ్ళ వల్ల పరిష్కరించబడుతాయి అని గట్టిగా నమ్మే వ్యక్తిని.. ఫేసుబుక్ లో మీ పేజీ ని చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాము.. మా సమస్యను మీ ద్వారా పరిష్కరించుకుందామని మీ నెంబర్ తీసుకున్నాను .. మేము
తెలంగాణ ఆదర్శ పాఠశాలలలో గత కొన్ని సంవత్సరాలుగా గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా(Hourly Based Teachers) పని చేస్తున్నాము.. గంటకు 140/- చెల్లిస్తూ ఒక నెలలో 100 గంటలకు మాత్రమే అత్యధికంగా 14,000 రూపాయలు చెల్లిస్తున్నారు.. మేము ఆరవ తరగతి నుండి 12 వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నాము.. కానీ మాకు వచ్చే జీతాలు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పని చేసే అధ్యపకులకంటే చాలా తక్కువ.. తెలంగాణలో ఉన్న మొత్తం192 ఆదర్శ పాఠశాలలలో 1050మందిమి h.b, t లుగా, మరియు అందులో17 ఆదర్శ పాఠశాలలు పూర్తిగా కేవలం మా
H. B.T (350 )లతో మాత్రమే నడుస్తున్నందున, అప్పటి అడిషనల్ డైరెక్టర్ satyanaraya reddy మరియు మా ప్రిన్సిపల్ ల ఆదేశాల మేరకు గత సంవత్సరం ఆగస్టు27 నుండి ఇప్పటి వరకు విధులు నిర్వర్తించాము.. కానీ ఇప్పటి వరకు మాకు పనిచేసిన జీతాలు అందలేదు.. చాలా సార్లు పై అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికి మా సమస్య పరిష్కరించబడలేదు.. గత సంవత్సర కాలం జీతాలు లేక కుటుంబ పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి.. మీరు మా యందు దయతలచి సమస్య పరిష్కారం కొరకు సహాయ పడగలరని ఆశిస్తున్నాము..🙏🏼
True leader konda gaaru 🙏🙏🙏
Great👏👏👏 leader కొండ vishveshwar Reddy garu supar sar
Konda Vishwer Reddy is capable of contributing immensely to the advancement of Telangana. Probably he is not aware of his potential.
సర్.. మీరు మాట్లాడుతుంటే చాలా గొప్పగా ఉన్నది
Super 👍🏼🙏
Great personality 🙏🙏🙏
He is great person ❤
Good proceeding sir konda garu
మీ మాటలు ఆణిముత్యం
Good leader Konda garu
Most wonderful personality...
Legend sir meeru
Good
Super sir
Wonderful personality..... Sir
Looking like good person in telangana politics..
You are really true gentleman sir ..your style of slang is super Sir....
Good person
Good sir 👏👌
I love your slang 👍
Proud to be a Biomedical Engineer ....
Anna a great example this is all the struggle about. 🙏
Excellent sir interview inka unte bagundu anipinchindi
స్వార్ధం లేని మనిషి
I hate congress party...but this man is genuine..we can blindly vote for him irrespective to party
Anna nadhi nizamabad parliment area nenu nithoni kalisina fizza thinna,kaani naaku vokate cheppinav
Rajakeeyalu vaddhu manchiga chadhuvuko ani
A gentleman can do anything and he is a leader
Apt thumbnail for him....👌👌👌
Plz create a new party basis on employments&social welfare like build new hospitals for people like corporate level and strong education system
Pakka success in this pandemic period
All govts fails in that matter people knowing that
Yes brother ✊✊✊
Good person proud of u sir
Very nice sir .. I wish you should become the CM of Telangana
Proper telangana basha
Super kand life
ఆ rojullo antha chaduvukunna kuda telugu lo chakkaga matladuthunnaru
U r great sir pls don't come to politics Do service to the poor people 🙏🌹
Yes
Ameerpet little flower nenu chadiva.
Yentha money unna konda garu simple ga untaru
Educated politician
రాజకీయం అంటే ఆయనకు తెలువదు
Bro ahh thumbnail teseyandi baledhu .mamulga pettandi .
🇮🇳🙏 rocket work do sir
Sir meeru telangana lo manchi nayakula ni andarini sampradinchi yelagaina mulugu Mla sithakka ni join chesukoni CM abyardiga prakatinchi kotta party pettandi.seethakka aithe anni samajika vargaalu maddatu untundi ....miru kanuka kcr ni yedurukovalante kachitanga Sitakka ni join chesukoni abyariga prakatinchandi...thanu tappa yevaru CM abyardi aina antha pattu undadu plz do this immediately.2018 lo congress chesina tappu meeru cheyoddu...ippudu telangana prajalaku meeru avasaram
Well said, if sir execute , then he may have chances...👍
True fact sir..but please improve salaries in your apollo hospitals...
theen malla garu meeru chala ground work chesthunnanu BJP party kosam...
#one_man_army kvr
మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో మాకు అర్థం కావడం లేదు సార్ మీరు నిజాయితీ గల నాయకులే కానీ ఒక్క మాట మీద ఉండండి దయచేసి
Yes bro
,🙏🙏🙏🙏🙏🙏
Sir ni IT minister chesthey telangana lo nirudhyoga samasya undadhu
ఎతుల ఎంకటి చింతపండు నవీన్
Please change the thumbnail
I like your talking Style Sir..
6: m
K v r Anna 🙏🙏 ninnu kalava lani vndi annaya
Aa thumbnail endhi anna...meeru kuda itla thayarayyirra...
Adjunct faculty ante meaning telidu, ami mallanna
మీరు నిజాయితీ పరులే., కాని మీరు పార్టీలు మార్చడం., లేదా పార్టీ మారడం సమంజసంగా లేదు., నష్టమైనా, లాభమైనా ఒకే పార్టీలో ఉండటం అవసరం నేటి పరిస్థితుల్లో., ఒకసారి TRS., తర్వాత మతతత్వ పార్టీ BJP RSS లోకి వెళ్లడం సరైనది కాదు.,మీ తాత అడుగుజాడల్లో నడవండి., హుందాతనం పాటించండి., పార్టీలు మారడం అంటే తల్లి తండ్రులను మార్చడం అని గుర్తించాలి., పార్టీలలో తప్పు ఒప్పులు ఉండటం సహజం., లోటుపాట్లు ఉంటే చర్చల ద్వారా పరిష్కారించుకోవచ్చు., మన దేశంలో రాజకీయ పార్టీలలో చర్చ గోష్టులు., Debates ఉండవు., ఇదే అయా పార్టీలలో ఉండే ప్రధానమైన లోపాలు., నేటి ఆధునిక కాలంలో ఏక వ్యక్తి నాయకత్వం గల రాజకీయ పార్టీలు దేశంలో ఉండటం చాలా నష్టదాయకమైన విషయం., ఇందువల్లనే దేశంలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.........
It's really a very big loss that we can't utilise his experience.
Join bjp make healthy government and get wealth for telanga and make telanga a healthy state
Mari ippudu meeru yem chesthundi.....
ఈ మళ్లీ గానికి ఎప్పుడు అవతలి వారి ఆస్తుల మీద కుళ్ళు ఉంటది ,
Nijam bro
2nd view
Ranga Reddy chevella Telangana yasha
Ante mallana kuda ante prajalaku. Panikuche interview tisukunte better
Naku evvandi anna
Manchi manishi
Meeru aa photo pettadam endhi negative ga.,miku interview ivvadam dharani.. ??
Nuv antha theskuntunavra bjpola dhagara
Surity speaking...
Apandi babbbu....
Mee veshaaluuu
Q news kante t news better
🙏🙏🙏🙏
నువ్వు. కరోనా. వచ్చిన ల మాట్లాడారు
Excellent sir.
Super sir