Music Director Koti Great Words About Mohan Babu | Koti | Real Talk With Anji

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024

Комментарии • 37

  • @Naveenkumar-pp3iu
    @Naveenkumar-pp3iu Месяц назад +31

    9:25 Mohan babu topic starts, thank me later

  • @nicemeetingyou1904
    @nicemeetingyou1904 Месяц назад +15

    CHIRU+Rajkoti never failed combo

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 Месяц назад +7

    Koti garu, evergreen. Was very pleasant even when judging a few singing shows.

  • @dkrishna587
    @dkrishna587 Месяц назад +6

    కోటి గారికి వయసు తగ్గినట్లుంది...keep it up...

  • @mbrs969
    @mbrs969 Месяц назад +2

    కోటి గారు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్...రాజ్ తో విడిపోయాక కూడా మంచి పాటలు ఇచ్చారు...

  • @venkatarr
    @venkatarr Месяц назад +7

    రాజ్ + కోటి ....మీ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్స్ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతాయి. 90 వ దశకం లో రేడియో లో వచ్చే జనరంజని మీరు కోరిన పాటలలో సంగీతం రాజ్ కోటి , గానం SP బాల సుబ్రహ్మణ్యం అని చెప్పడం బాగా గుర్తు.

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr Месяц назад +13

    చిరు * కోటి గారి సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్, ఒక వూపు ఉపేశారు గా❤❤❤

  • @brundavanampulugurtha6435
    @brundavanampulugurtha6435 Месяц назад +1

    TRINETRUDU one of the best ever RECORDED songs in Telugu music industry…also excellent MUSIC DUO…

  • @PCWorld22
    @PCWorld22 Месяц назад +3

    చిరంజీవి గారి 100వ సినిమాకి ఇచ్చిన పాటలు అద్భుతం❤

  • @ateluguguysentertainmentm251
    @ateluguguysentertainmentm251 Месяц назад +1

    He is my fav, one of the greats of Telugu film music !!!

  • @KamalKumar-ft7vp
    @KamalKumar-ft7vp Месяц назад +6

    చిరు గారు, రాజ్ -కోటి గారు/ కోటి మరో కాంబినేషన్ లో సినిమా రావాలి , మెగా ఫ్యాన్స్ వెయిటింగ్, చిరు సర్ ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ❤

  • @navaganasrikanth6976
    @navaganasrikanth6976 Месяц назад +3

    We want “Chiru + Koti” Combo…..

  • @kalyang3853
    @kalyang3853 Месяц назад

    Sir your legendary music director.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Месяц назад +5

    నాకు ఎందుకో ఈ సార్ మాటలు వింటుంటే 😅😂 కింగ్ మూవీ లో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నారు. 😅😂😂

    • @shalemraj1322
      @shalemraj1322 Месяц назад +1

      లేదులే బ్రో..... చిరంజీవిగారితో best music చేశారు కోటీ అండ్ రాజ్

    • @pillarajinikrish2857
      @pillarajinikrish2857 Месяц назад

      Naku me babu ni chudali

    • @nagasaikowshik8676
      @nagasaikowshik8676 Месяц назад +1

      He's best music director for Chiru Nag Balayya

  • @hareeshpentela5948
    @hareeshpentela5948 Месяц назад

    Raj koti are wonderful composers ❤

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 Месяц назад +2

    Mega star ki kavali koti garu

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda991 Месяц назад

    Mohan babu గారు సూపర్

  • @sureshsarjan3631
    @sureshsarjan3631 Месяц назад +1

    Sir, meeru chiru gaaru oka movie cheyandi pls.

  • @ccchandishwar
    @ccchandishwar Месяц назад +1

    Thumbnail wrong

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 Месяц назад

    Tree media అంజి అనుకుంటా, మీకు మీ వీడియోలకి మంచి credibility ఉంది. పాత వీడియోలు తిప్పించి మళ్లీచి, ఎందుకు రిపీట్ చేస్తున్నారు.

  • @RD-pk1nh
    @RD-pk1nh Месяц назад

    2:30 Pindatam kaadu..Chilakadam ...

  • @kiranalahari1981
    @kiranalahari1981 Месяц назад +3

    సార్ మల్ల మీరు మ్యూజిక్ చేయండి సార్

    • @kasulubabugudepu4105
      @kasulubabugudepu4105 Месяц назад

      Avakasalu evvadam leedu sir
      Balu garu ki kuda elani chesaru chesedi leka songs live chesaru diradrustam covied

  • @subbaraokanumilli1293
    @subbaraokanumilli1293 Месяц назад +1

    Kovvura

  • @chaitanyatalagana
    @chaitanyatalagana Месяц назад

    Misleading thumbnails

  • @user-ur1vi6mv8w
    @user-ur1vi6mv8w Месяц назад

    Thumbnail లో caption చదివి 10 mins దాకా Video చూశాక అర్థమైంది అక్కడ మనం వూహించినట్టుగా ఏమి లేదని..!!

  • @dhayyalasentertainment3959
    @dhayyalasentertainment3959 Месяц назад

    Raj కోటి combined ye hit, only కోటి only some films hit

  • @rajug1090
    @rajug1090 Месяц назад

    Old video

  • @D.EswaraD.Eswarahi-en5js
    @D.EswaraD.Eswarahi-en5js Месяц назад

    West

  • @firebrand3515
    @firebrand3515 Месяц назад

    Evaridhi😂

  • @firebrand3515
    @firebrand3515 Месяц назад

    తెలుగురాని పాటగాళ్ళను పరిచయం చేసానని సగర్వంగా చెప్పుకొని తిరిగే 😂😂😂😂