ఆయన గురించి ఆయన ద్వారానే తెలుసుకోగలగటం అదృష్టం, ఆయనే సముద్రమైతే, మరి ఆయన గొప్పతనానికి ఆలవాలమైన సంగీతం ...., ఆయన గురించి తెలుసుకొంటుంటే సంతోషం ఆర్ణవమౌతోంది, పులకితమౌతోంది, పులకింతలౌతోంది
Balamurali krishna sir,. was a great singer with good voice. His song on Indian unity with film and sports celebrities is melodious to listen. It was broadcasted regularly. But it is discontinued. Balamuralikrishna sir
అంత విద్వత్తు ఉంటుందా? పాటలు రాయచ్చు, పాడనూ వచ్చు కానీ విద్వాంసులు అవుతారా? బాలమురళి గారు అవతార పురుషులు. మళ్లీ ఇలాంటి వారు పుట్టాలంటే ఐదు తారలు దాటాలి బాలమురళి గారు త్యాగరాజ శిష్య పరంపర ఐదవ తరం.అలాగే బాలమురళి శిష్య పరంపర లో ఐదవ తరం వ్యక్తి గొప్ప విద్వాంసులు, వాగ్గేయ కారులు అవుతారేమో
Great singer and composer of 20th and 21St century and many centuries to come. Saraswati కటాక్షం సంపూర్ణం గా కల వాగ్గేయ కారుడు నమస్సులు
వారు సిద్ధపురుషులు ,యుగ పురుషులు .వారి సంగీతమూ ,సాహిత్యం తరతరాలకు తరగని పెన్నిధి
Balamurali is one and only with unbeatable and unmatched performance in his arena of 19th Century ...OshoBharat
యాంకరమ్మ బొట్టు పేట్టి చీర కట్టినది. ఇది వీక్షకుల అదృష్టం
బాల మురళీ గారి కాలం వారిమని సగర్వంగా చెప్పుకునే అవకాశం మనందరిది...అదృష్టం ..
one of your best interviews madem...happy to hear Balamuralikrishna sir
అత్యద్భుతం పాటలో గాఢత,గుప్తత wov mind blowing కవిత్వం పాటలో కళ్ళ వెంబడి నీరు...
Fantastic person balamurali gaaru... never expected this man to be this LIBERAL OPEN MINDED HONEST PERSON. Healthy very healthy.. still..
Om Sri Guru Raghavendra Swamiye Namaha 🙏🙏🙏
EXCELLENT INTERVIEW WITH A LEGEND
ఓం శ్రీ రాఘవేంద్రాయ...
Great singer blessed to have you
Thumb naile మార్చండి, శ్రీ రాఘవేంద్ర స్వామి సమాధి కాదు, ఆ పవిత్ర స్తానో బృందావనం అనగా... శ్రీ రాఘేంద్రస్వామి బృందావనం..,
వాగ్గేయకారుడికి అసలైన నిర్వచనం బాలమురలిగారు 🙏
A original God gifted person,
Waaah adhbuthaha ....SAPTA GIRULA MIDHA NIVUUU GHUPTHAMUGA DHAGINAVU. ....MI PATALLO AH KRISHNUDU MARIYU ...VAIKUNTA NADHUDU KANAPADARU VARI Peru lekunda ney waahhh waaah...😊🙏🙏🙏🙏 miku padhabhi vandhanalu . Mee too great devotee of Sri raghavendra...!! Aaaaaha na aradhya guru midha Pata amhogam.....🙏🙏🙏🙏 murali gana Mohana raghava ....varamula vedakanay ...prasadhincheyney . Nice kruthi. 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీరాఘవేంద్రాయ.
ఓం రాఘవేంద్రనమః
U r just legend singer sir
Authentic singing and devotional tone 🙏
AUM . VAAKKUKAMDANI VYAAKHYAANAM …SAIRAAM …
Dhaivanugrahamu.. poorva janma sukrutham.. lekunda.. inta prathibha asaadhyam.. 😍😍🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻👍🏻
అన్యధా భావించకండి...
సమాధి అనరoడీ...బృందావనం అంటారండి..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Asalu brindavan nu evvarini taka nivvaru..
@@iitfoundationforhighschool8758 ayani takanicharu ani chepparu kadha
@@hemanthps5558 andulo entha nijamundhi eariki telusu. Nenu aa tradition follow avutha. Maaku telusu entha strict ga untaro. Akkada.
🌼🌼🙏🌼🌼
ఆయన గురించి ఆయన ద్వారానే తెలుసుకోగలగటం అదృష్టం,
ఆయనే సముద్రమైతే, మరి ఆయన గొప్పతనానికి ఆలవాలమైన సంగీతం ....,
ఆయన గురించి తెలుసుకొంటుంటే సంతోషం ఆర్ణవమౌతోంది, పులకితమౌతోంది, పులకింతలౌతోంది
🙏🙏🙏🙏🙏
6:52 Important: Visit to Mantralaya and then what happened!
Thank you
Long live kid
Balamurali krishna sir,. was a great singer with good voice. His song on Indian unity with film and sports celebrities is melodious to listen. It was broadcasted regularly. But it is discontinued.
Balamuralikrishna sir
👌🙏
Nijamga Manchi-ro-jidhi
Pranamamulu !
👏👏👏
🙏🏽🙏🏽🙏🏽
3:10 Poetry
అంత విద్వత్తు ఉంటుందా? పాటలు రాయచ్చు, పాడనూ వచ్చు కానీ విద్వాంసులు అవుతారా? బాలమురళి గారు అవతార పురుషులు. మళ్లీ ఇలాంటి వారు పుట్టాలంటే ఐదు తారలు దాటాలి బాలమురళి గారు త్యాగరాజ శిష్య పరంపర ఐదవ తరం.అలాగే బాలమురళి శిష్య పరంపర లో ఐదవ తరం వ్యక్తి గొప్ప విద్వాంసులు, వాగ్గేయ కారులు అవుతారేమో
🙏
🙏🙏🙏🙏
శ్రీమాన్ బాలమురళి అతనికియాతండే సాటి
Great day
Super sir
బాలమురళి గారు పరమ పదించిన తర్వాత ఆ స్థాయి ఇప్పుడు ఎవరు అందుకుంటున్నారు?
Gana gandharvulu Balamurali garu
అసలు అయిన సమాధిని ఎవరనీ మట్టుకోనివ్వరు. కాని ఏమి చెప్పలేము, డబ్బు, పరపతికీ లోంగనీ వారు ఉంటారా.
Adhbhutamina diction..aashuvu ga padutaru
.
It is 200% bluffing. He is not allowed to go near the place at mantralayam.
🙏🙏🙏
🙏🙏🙏