అసెంబ్లీలో YS జగన్ కు ఏమైంది? || What happened to YS Jagan in Assembly? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #ysjaganmohanreddy
    #ysjagan
    #ysrcp
    #ysrcongress
    #cmchandrababu
    #deputycmpawankalyan
    #tdpjspbjpalliance
    అసెంబ్లీలో YS జగన్ కు ఏమైంది? || What happened to YS Jagan in Assembly? ||
    Jagan takes oath in A.P. Assembly, wishes Naidu, Pawan
    YSR Congress Party (YSRCP) president and former Chief Minister Y.S. Jagan Mohan Reddy took oath as aMember of the Legislative Assembly on June 21 (Friday).
    Pro-tem Speaker Gorantla Butchaiah Chowdary administered the oath to Mr. Jagan Mohan Reddy, who won from the Pulivendula constituency.
    After taking the oath, he went to the Speaker’s podium and shook hands with Mr. Chowdary and wished Chief Minister N. Chandrababu Naidu, Deputy CM K. Pawan Kalyan and others while going back to resume his seat.
    Punganur MLA and former Minister Peddireddi Ramachandra Reddy and the nine other YSRCP MLAs were present.
    www.thehindu.c...

Комментарии • 145

  • @ananthathegreat1350
    @ananthathegreat1350 3 месяца назад +39

    జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి ప్రవేశించిన టైం తెలుసా ప్రొఫెసర్!??
    వారు దొడ్డిదారిన సభలోకి దూరేటప్పటికె... మంత్రులు ప్రమాణం చేసేసారు. ఇప్పటికీ మన మనసు మారలేదు.

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 3 месяца назад +23

    నాగేశ్వరరావు గారు ప్రజలు అన్ని గమనిస్తారు మన ఇంట్లో మన పిల్లలు తల్లిదండ్రులని ఏరా ఒరేయ్ అని అలవాటు చేసి బయట ఏవండీ అని పిలమంటే పిలుస్తారు😂😂😂😂😂

  • @sureshr486
    @sureshr486 3 месяца назад +14

    వైసీపీ మీద ఈగ వాలనివ్వరు ప్రొఫెసర్

  • @gvmadylrvlogs5915
    @gvmadylrvlogs5915 3 месяца назад +8

    Ee thelivi last 5 year's yemindi.....appudu ee vidhangaa cheppalede jagan ki

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 3 месяца назад +15

    ఇదీ అసలైన డైవర్ట్ అంటే సెభాష్

  • @vasu-m4h
    @vasu-m4h 3 месяца назад +24

    గత అయిదేళ్ళు ఎవడిది కుడిశావురా అప్పుడు ఎక్కడికి పొయినవి ప్రజా సమస్యలు

  • @prakashreddi5278
    @prakashreddi5278 3 месяца назад +6

    మీరు మాట్లాడింది మీకైనా అర్ధం అవ్వుతుందా,ప్రోటోకాల్ వద్దు అంటారు,చుక్క రామయ్య పేరు ముందు లేదు కాబట్టి ఆ ప్రోగ్రాం కి వెళ్ళలేదు అంటారు

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 месяца назад +47

    జగన్ తనది సీఎం స్థాయి అన్నం బ్రమల్లో నుంచి ప్రతిపక్ష నేత స్థాయికి తొందరగా దిగి రావాలి. ఎందుకంటే, ఇప్పటికే అక్కడ వైయస్ షర్మిల రెడీగా ఉంది. జగన్ వెనుకబడి పోయే ప్రమాదం ఉంది 🇮🇳

    • @KVRRao_02
      @KVRRao_02 3 месяца назад +5

      Prathi paksha netha kuda kaadhu. He is an ordinary MLA.

    • @Kirankumar.k5
      @Kirankumar.k5 3 месяца назад +1

      @@KVRRao_02 కానీ, రాజ్యసభ సభ్యుల నుండి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్ లు, సర్పంచులు, ఇలా వందలాదిమంది ప్రజాప్రతినిధులకు ఇప్పటికీ జగన్ గారు నాయకుడు, ప్రజల కన్నీళ్లు తుడవడం లో ప్రతిపక్ష సభ్యుడిగా జగన్ తన చేయి అందించాలి 🇮🇳

    • @iamraghu10
      @iamraghu10 3 месяца назад

      Yes, ordinary MLA with 40% vote share - second largest in the state.

    • @KVRRao_02
      @KVRRao_02 3 месяца назад +2

      @@iamraghu10 23 seats with same vote share in 2019.

    • @phanindram9306
      @phanindram9306 3 месяца назад +1

      ​@@iamraghu10act not specify with voting share act specifies with seat share so he is not opposition leader who won't be able to receive special benefits so mere a MLA like others only.

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 3 месяца назад +14

    Ayya prof nageswar gaaru,
    Jagan laaga ney migatha andaru MLA lu valla oath tisukoni, bayati ki pothe, assembly ki em gouravam untundi..
    Assembly ki minimum respect ivvali,
    Teliyaka porapatu jarigithe acceptable but kavali ani sabha ni avamanaparachadam is not acceptable

  • @madhavs8192
    @madhavs8192 3 месяца назад +1

    Prajala samasyala gurinchi pattinchukoru kabatte...... YCP ni thanni tarimesaru.... Malli vallu vati gurinchi enduku pattinchukoru.... comedy ga.....😂😅😂😅

  • @malliatsee4931
    @malliatsee4931 3 месяца назад +41

    ప్రజా సమస్యలు చర్చించే ఆలోచన తుగ్లక్ కి లేదు..

  • @TheStikm
    @TheStikm 3 месяца назад +5

    చిలకలూరిపేట సభలో మోడీ, చంద్రబాబు మధ్య మీరు ఇచ్చిన విశ్లేషణ వల్ల ప్రజలకి ఎటువంటి ప్రయోజనం వచ్చింది సార్?

  • @Mallikarjunareddyveluru
    @Mallikarjunareddyveluru 3 месяца назад +9

    Jagan sir escaped from his duties... Why not attending assembly.. or else go to jail

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 3 месяца назад +4

    అప్పోజిషన్ కి కన్విక్షణ్ లేదు.....ఈరోజు స్పీకర్ ఎన్నిక కు రాకపోవడం ఏవిధంగా చూస్తారు.......

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 3 месяца назад +11

    Assembly lo second largest party Janasena leader pavan kalyan ni kaadhu ani,
    3rd party ayina Ys jagan ni yela cheyanistharu ?
    Sare Chandrababu, pavan tarvata cheyisthe, 4th party ayina BJPLP leader ni cheyinchali..
    So jariginadhi rules prakaram ye jarigindi..
    Ee Ysrcp ki yepudu sympathy politics kavali

  • @venkatP99
    @venkatP99 3 месяца назад +4

    Assemly ki vellani valla gurinchi me discussion enti sir

  • @andharuammailatho
    @andharuammailatho 3 месяца назад

    Prppechorrrrrrr.......assembly lo emina tappu జరిగిందా? Adi CHEPPARADU

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 3 месяца назад +80

    ప్రొఫెసర్ గారు, జగన్ రెడ్డి ఒక mla మాత్రమే..

    • @-pjtalks
      @-pjtalks 3 месяца назад +11

      Avuna erripapa 40% voting shares ra nibba😂

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 3 месяца назад

      @@-pjtalks kadani evadu annadu raa erri puka, poni 40 % votlu vachayani pratipaksha hoda ivvaru kadaraa, setlani batti istaru

    • @ica91015
      @ica91015 3 месяца назад +21

      ​@@-pjtalksakkada seats yenni vachayo lekka ra paytm

    • @PratapNagi
      @PratapNagi 3 месяца назад +1

      ​@@ica91015 allaga ok 3 =1 great! Chudamu

    • @ica91015
      @ica91015 3 месяца назад +2

      @@PratapNagi tamaraki YSR ane maha metha telusa? 2004 lo Congress, TRS, CPI, cpm, mim...tho alliance pettukunnadu

  • @Dilip7kumar
    @Dilip7kumar 3 месяца назад +8

    ప్రోటోకాల్ పాటిస్తే ఏముంది అంటాడు,
    ప్రొటోకాల్ పాటించకపోతే అదిగో minimum ప్రొటోకాల్ పాటించలేదు అంటాడు...
    నాగేశ్వర్ రెడ్డి అని పేరు మర్చుకోండి.

  • @yuvasiri
    @yuvasiri 3 месяца назад

    ive questions last సభా LO అన్యాయం జరిగినప్పుడు yemindhi 😢.. disappointing

  • @lakshmiramisetty9157
    @lakshmiramisetty9157 3 месяца назад

    Yendukandi ee suddapusaa matalu. Protocol is Protocol... Annintlo prajasamsylu kadandi... Jarigina vishayamlo manchi chedu cheppandi.

  • @SS-vr
    @SS-vr 3 месяца назад +3

    మీరు ముందే చెప్పారు. ఎవరు గెలిచిన ప్రజలు ఓడిపోతారు అని.

  • @asrini4u
    @asrini4u 3 месяца назад

    చంద్రబాబు కన్నా ముందు ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. ఘోర అవమానం జరిగింది.

  • @gundalakirankumar9605
    @gundalakirankumar9605 3 месяца назад

    ప్రజాస్వామ్యం గురించి మోహన్ భగవత్ మాట్లాడితే దెయ్యాలు నీతులు చెప్పినట్లు ఉంట్టుంది. వాడికి అసలు ప్రజాస్వామ్యం అంటే అర్ధం తెలుసా

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад

    అవున్లే జగన్ తప్పు చేస్తే ప్రజలకి అవసరం లేని విషయాల పై మీకు interst ఉండదు.అసలు జగన్ కి చంద్రబాబు కి ఎక్కడ comparision

  • @amaresh.p8050
    @amaresh.p8050 3 месяца назад +6

    Jagan opposition ki respect ivvaledhu ippudu kuda anthe

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 3 месяца назад +5

    Jagan ki intagrespect ichina meeru vankaraga matladam correct kadu

  • @sureshd3502
    @sureshd3502 3 месяца назад +4

    TDP supporters must be enjoying your crying face 🤣

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 3 месяца назад +2

    గౌరవం అనేది ఒకరు ఇచ్చేది, మనం కావాలనుకుంటే వచ్చేది కాదు

  • @giridhark9889
    @giridhark9889 3 месяца назад

    ఆహా గౌరవ సభలో ఇప్పుడు జగన్ గురించి ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో..ఇది గౌరవ సభా లేక కౌరవ సభా..!!?

  • @asrini4u
    @asrini4u 3 месяца назад

    జగన్ కి ప్రతిపక్ష నేత స్థాయి లేదు..సాధారణ ఎమ్మెల్యే గా చేయాలి. అయినా అతి మంచికి పోయి మంత్రుల తర్వాత చేయనిచ్చారు టీడీపీ. ఇంకా అవమానించారని ఏడుస్తున్నాడు అంటే అహంకారం వదల్లేదు అని.

  • @sureshbabupasupuleti2145
    @sureshbabupasupuleti2145 3 месяца назад

    స్పీకర్ స్థానాన్ని గౌరవించుకోవడం సభ్యులందరి కనీస విధి కదా! అలాంటిది సభాపతి ఎన్నిక సమయంలో ప్రతిపక్షం సభలో లేకుండా పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    దయచేసి వివరించగలరు. 😊

  • @ganeshgani2132
    @ganeshgani2132 3 месяца назад +2

    అంత బుద్ధి ఉంటే 500 కోట్లు బొక్క పెట్టడు

  • @Nagapasula
    @Nagapasula 3 месяца назад

    ఆర్ ఎస్ ఎస్ అధినేత చెప్పింది ప్రామాణికంగా తీసుకుంటారా ఇదొక్క విషయానికైనా అన్ని విషయాలకు కూడానా

  • @tilakv
    @tilakv 3 месяца назад

    నీ ఏడుపు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందిరా

  • @venkataramanakesari567
    @venkataramanakesari567 3 месяца назад +2

    Gata 5 years cheppalede pajasamasyalu mida matalamani ,ycp butulu matladaru case lu pettaru davrjanyalu chesaru appudu nuvvu ekkadaki vellavu

  • @ramuduram9945
    @ramuduram9945 3 месяца назад

    Sir అక్కడ only ప్రమాణ స్వీకారం లు మాత్రమే జరిగేవి అని మాత్రమే పెద్దలు మిరు గమనించాలి... అక్కడ ఏదో బడ్జెట్,ప్రత్యెక వొద,విశాఖ స్టీల్ ప్లాంట్,పోలవరం వీటి గురించి సమావేశాలు జరగట్లేదు కథ.. ప్రమాణ స్వీకారం రోజే మీకు ప్రజల సమస్యలు పరిష్కారం కాదు కదా 5yrs tenure ఉంది కదా అది ఏదో వాళ్ళు one week లోనే govt పోతాది అన్నట్టు సెప్తున్నారు మిరు ... మిరు మి videos లో విలువలు, ఎథిక్స్ గురించి మాట్లాడుతారు కదా విల్లు కూడా అదే చేశారు.....అది ఏదో రోజు మొత్తం జగన్ కు పూలమాలలు వేసి అభిషేకాలు చేసినట్టు సెప్టున్నారు....

  • @murthyvs1958
    @murthyvs1958 3 месяца назад

    ప్రొఫెసర్ గారు ఒక్కటే ఒకటి అడుగుతా మిమ్మల్ని. అమరావతి పోలవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలా లిస్టు చదివారు కదా. ఈ లిస్టు గత ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు ఏకరువు పెట్టలేదు. నేను నిష్పాక్షికంగా ఉంటాను అని మీరు ఎలా చెప్పుకో గలరు.

  • @mallurireddy3152
    @mallurireddy3152 3 месяца назад

    2019 లో తొలి సభ...మొదటి రోజు ఎలా జరిగిందో.... చూడండి... ప్రొఫీసర్ గారు... సైకో లాగా వైసీపీ సభ్యులు ప్రవర్తించారు...

  • @padmabujji9908
    @padmabujji9908 3 месяца назад

    Donga sirooo meeru ycp KCR avinithi gurnchi matladaru

  • @chaitanyacherukuri9460
    @chaitanyacherukuri9460 3 месяца назад +5

    Selffff dabbaaa 😂. Nagaeshwara gaaru baaga vaadithunnaru

  • @RAJUMEKALA-vh9cl
    @RAJUMEKALA-vh9cl 3 месяца назад +7

    By talking on these kind of issues you might get views but not applause Prof

  • @kulayibabu2582
    @kulayibabu2582 3 месяца назад

    జగన్ గారికి మీరు ఫోన్ చేసి అసెంబ్లీ లో కూర్చో అని చెప్పు , ప్రజా సమస్యలు గురించి పోరాదు అని చెప్పు ప్రొఫెసర్ ఆయన గెలిస్తేనే అసెంబ్లీ కి వచ్చేట్లు ఉన్నాడు,2019 లో సిబిఎన్ ఓడిపోయినప్పుద్దు ఒక నాయకుడిగా సిబియన్ తన mla లతో అసెంబ్లీ లో ఉన్నాడు కదా, ప్రజా సమస్యలు పై వారి వాణి వినిపించారు కదా, ఆ తరువాత సీబీఎన్ వారిని వ్యక్తి గత విషయాలపై మాట్లాడిన తరువాత cbn అసెంబ్లీ నుండి వాక్ ఔట్ చేసి నేను సిఎం అయ్యాకే అడుగు పెడతా అన్నాడు ఆ నాటి నుండి ఆయన అసెంబ్లీ కి రాలేదు కానీ తన ఎంఎల్ఏ లను మాత్రం ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకపోయినా తన ఎంఎల్ఏ లను అసెంబ్లీ కి పంపి ప్రజల తరుపున మీరు ఫైట్ చేయండి అన్నాడు అంతే కానీ జగన్ గారి లాగ తను రాక పొగ తనతో పాటి గెలిచిన ఎంఎల్ఏ లను కూడా ఈ రోజు అసెంబ్లీ కి పంపలేదు. ఇది చాలా సిగ్గు చేటు
    అందుకే మనకు పదవీ ఇచ్చినప్పుడు సబ్జెక్టు నేర్చుకోవాలి పది మందికి నేర్పాలి, జగన్ తన అధికారాన్ని తను స్వతహాగా పరిపలించకుండ ఇతరులతో పరిపాలించి ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏం మాట్లాడగలరు, అందుకే దాని నుండి బయట పడడానికి ఇలా అసెంబ్లీ నుండి వాక్ ఔట్ చేశాడు ఇది పద్ధతి కాదు, cbn 22 ఎంఎల్ఏ లను కాపాడుకుంటూ మొండిగా ఎన్ని మాటలు ఆన్న కూడా ఎక్కడ క్యాడర్ ని డేంజర్ లోకి నెట్టి వేయలేదు

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 3 месяца назад

    సర్ వీల్లకి కావలసింది పదవులు దోచుకోవటం కాని చట్టసబల్లో వుండి ప్రజాసమస్య మీదల పోరాడే ఓపిక లేదు

  • @revathireddy1227
    @revathireddy1227 3 месяца назад

    Meeru ycp ki pedda fan...analysis partiality lekunda ivvaali...leda meeku ycp weakness vunte analysis maneyali

  • @aravindvadlamudi688
    @aravindvadlamudi688 3 месяца назад +3

    Nagaswarrao garu 18 seats vasthe prathipaksha hoda Inka babu minister s taruvatha cheyencharu

  • @RamCharan-u9i
    @RamCharan-u9i 3 месяца назад

    Prof antav, adigina questions entu ne answers enti. Ne gurinchi evadu adugadu. Jagan pramanaswekharam chesi sabha karyakramallo palgonaledu ellipoyadu adi coorect ah wrong ah daniki vadilesi ne gurinchi sollu chepukuntunnav. Prof ane peruki paruvu theesthav akkada kurchoni

  • @usefullforhumans5985
    @usefullforhumans5985 3 месяца назад

    Nageshwar gaaru meeru Ycp candidate better take rest in home,you are unfit for explaining.

  • @Narasimhanaidu-11
    @Narasimhanaidu-11 2 месяца назад

    ఏ విధంగా నేనైనా మాట్లాడాలి ఏదో ఒకటి చేయ్యాలి కదా

  • @abhirampspk6197
    @abhirampspk6197 3 месяца назад

    Jagan vacchindhe late meeku emi teliyakunda matladuthunnaru😂😂

  • @vasanthab7706
    @vasanthab7706 3 месяца назад

    Professor face vadi ponindhi Jagan votamki

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 3 месяца назад

    సార్ మీరు అనాలసిస్ చేసి చెప్పుడు ఎప్పుడు మానేస్తారు?

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 3 месяца назад

    Nuvvu profsr va Paytm gadiva niku rules telusa

  • @polireddy8380
    @polireddy8380 3 месяца назад

    Asalu jagan chesina oka arasakala gurinchi cheppu

  • @premkumar-cx6ti
    @premkumar-cx6ti 3 месяца назад

    వైసిపి కోవర్ట్ ప్రొఫెసర్ గారు బాగా కీపింగ్ చేస్తున్నాడు వైసిపి నీ ఔట్ కాకుండా

  • @vikranthreddy7736
    @vikranthreddy7736 3 месяца назад +2

    Jagan ila avvalsindhe , inka aina marali ledante kastam

  • @srinivaskotamarthi435
    @srinivaskotamarthi435 3 месяца назад

    Ycp making an issue out of this is problem. jagan got more than what an ordinary MLA eligible for

  • @Nijam770
    @Nijam770 3 месяца назад

    ముండా లా నాగేశ్వరావు కి జై

  • @gopiv5666
    @gopiv5666 3 месяца назад

    Ore nageswar in the mask of neutrality don't play double game.be honest and sincere

  • @shravanrao2689
    @shravanrao2689 3 месяца назад

    Sir professor technically he is just an MLA , people like you have no right to talk about special status and polavaram because you guys were sleeping during last 5 years

  • @ManjuManju-ez2kw
    @ManjuManju-ez2kw 3 месяца назад

    Mee atalu ika sagavu ycp brokers

  • @gvmadylrvlogs5915
    @gvmadylrvlogs5915 3 месяца назад +1

    Professor ki knowledge undiroooooo....

  • @devarapallikrishnaprasad2362
    @devarapallikrishnaprasad2362 3 месяца назад +1

    మేధావి కాదు అతి మేధావి.

  • @ramakrishnabyri1881
    @ramakrishnabyri1881 3 месяца назад

    Jagan Reddy is a maladministrator and he looted the AP State like a Bandit. He destroyed the state in all aspects.Don't say cock and bull stories and people are not in a position to hear this rubbish analysis.

  • @venkateshgoud9406
    @venkateshgoud9406 2 месяца назад

    సార్కు ఐస్క్రీమ్ ఇవ్వండి

  • @anusha269
    @anusha269 3 месяца назад

    😂😂😂😂 ne rajyamgam as per jagan kada

  • @rkarturi
    @rkarturi 3 месяца назад +1

    Self dabba 😅

  • @mantripragadamallaparaju5295
    @mantripragadamallaparaju5295 3 месяца назад

    Jagan dies not deserve any respect. Please do not support cheaters and looters

  • @ramanacykv2410
    @ramanacykv2410 3 месяца назад +1

    Inkanuvvu muyyi totthu

  • @mahikolgani4437
    @mahikolgani4437 3 месяца назад

    Eyanaku mind poendi

  • @PavanKumar-nd3sw
    @PavanKumar-nd3sw 3 месяца назад

    Jagan finding reasons not to attend assembly sessions for this term.

  • @madhusudhan5906
    @madhusudhan5906 3 месяца назад

    Veedu useless professor

  • @raokn7
    @raokn7 3 месяца назад +1

    Bhale cover chestunnaru Jaganni

  • @Animekhor-fullanime
    @Animekhor-fullanime 3 месяца назад

    Law is law and rule is rule for alla ra babu 40% share unte emi he is just mla

  • @dhanushalllike2498
    @dhanushalllike2498 3 месяца назад +1

    E 99 channel anchor ever issue nee rajyangam nee vele rasenatu chebutaru waste 99 channel

  • @mukesharepalli4704
    @mukesharepalli4704 3 месяца назад +1

    New constitution nuvu rasava

  • @vijaykumar-pc5uq
    @vijaykumar-pc5uq 3 месяца назад +1

    Nageswar rao gaaru simple ga assembly sampradaayaanni thappacchu ani cheptunnaaru!

  • @yvbhadra4427
    @yvbhadra4427 3 месяца назад +1

    Bokkem kadu

  • @gogopubg5774
    @gogopubg5774 3 месяца назад +1

    [6/22, 10:09] Srinivas: 9 of biggest corruption case congress rule time ... 1.indira Gandhi election fraund (1975)
    [6/22, 10:09] Srinivas: 2g scam
    [6/22, 10:14] Srinivas: 2. oil scam 1976. ..bofors 1987..
    [6/22, 10:15] Srinivas: 2g scam 2008 cash for vote scam 2008
    [6/22, 10:15] Srinivas: commomwealth games 2010..
    [6/22, 10:16] Srinivas: devas ..sntrix scam 2011
    [6/22, 10:16] Srinivas: coal scam 2012
    [6/22, 10:16] Srinivas: chopper scam 2013
    [6/22, 10:17] Srinivas: congress saga of scam rs ..48.20.69.00.00.000

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 3 месяца назад

    అసెంబ్లీ లో పెద్దలెవరు. ప్రజల సమస్యలు చర్చించడం లేదు ఎవరి అధికారాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ న్నారు

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 3 месяца назад

    మనుషులు ఎవ్వరూ కూడా హేళన చేయ బడడానికి పరిగెత్తి సంతోషంగా వెళ్ళ లేరు

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 3 месяца назад

    గొప్పతనలను ప్రదర్శన తప్ప అక్కడ ఏమి కనిపించడంలేదు హేళన చేసుకోవడం జోక్స్ వేసుకోవడం కనిపిచింది అంతే అదే గౌరవ సభ

  • @syamchanumolu9390
    @syamchanumolu9390 3 месяца назад

    Nice covering

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 3 месяца назад

    Only mla jagan

  • @sumanthbunty
    @sumanthbunty 3 месяца назад

    💯 % correct

  • @ramakrishnaraochintalapudi3094
    @ramakrishnaraochintalapudi3094 3 месяца назад

    Nageswara Rao Garu,
    I want to know what was the work carried by TDP govt in five years of their govt last stay in Amarvati development for Rajadhani works ?
    Have they not wasted time mostly in the new capital comparing with Singapore?
    Pl give your correct view.
    C.Rama Krishna Rao
    Vizianagaram AP

  • @srinivasnutakki2803
    @srinivasnutakki2803 3 месяца назад

    అరె నాకేశ్వర్ ఆయన రావాల్సిన టైం ఏంటి వచ్చిన టైం ఏంటి?
    యం యల్ ఏ ల సీక్వెన్స్ లో ప్రమాణం చేయిస్తే కనుక ఆయన యం యల్ ఏ లైన్లో చేయించాలి

  • @tannirugopikrishna4341
    @tannirugopikrishna4341 3 месяца назад +2

    లవడా ప్రొఫెసర్ గాడు వీడు, వీడి తో డిబేట్ ఎందుకు

  • @RAJUMEKALA-vh9cl
    @RAJUMEKALA-vh9cl 3 месяца назад

    First of alll you don’t have any other issues other than on one side you’re saying there is nothing about protocol then why you wasting your time and audience time on irrelevant issues you have lot of credibility

  • @dattaayodhya8579
    @dattaayodhya8579 3 месяца назад

    Sir They are saying YCP policies rejected.They opposed English medium. Will they come back to Telugu? They said some volunteers responsible for missing women. Will they abolish volunteer system. Will they close down village Secretarists medical colleges RKB s and
    Stop constructing ports?When covid stuck no viral lab and few oxygen beds show ing health care then. Will they close viral labs village clinics etc etc will they close Uddanam water supply and Kidney research centre as YCP lost in Palasa?. If you are neutral sir pl advise govt to abolish all these as people rejected YCP.

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 3 месяца назад +2

      YSRCP ki induke 11 vachhay..
      English medium Chandrababu muncipal schools lo introduce chesaru, ysrcp and sakshi appudu oppose chesay..
      Volunteers ni continue chestham ani TDP elections mundhu cheppindi..
      Uddanam midha pavan poradadu,
      Chandrababu time Lo ney project sanction ayyi, work start ayindi..
      Meeru reality lo ki randi

  • @tprasadtt9143
    @tprasadtt9143 3 месяца назад

    బాగా చెప్పారు

  • @raokn7
    @raokn7 3 месяца назад

    Tell us Technically

  • @VenkatSantosh
    @VenkatSantosh 3 месяца назад

    Never bothered 🫡

  • @Prmr95533
    @Prmr95533 3 месяца назад

    Ycp దాడులు గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు 😅

  • @anupamamedi130
    @anupamamedi130 3 месяца назад +1

    Jagan forgot that opposition are to be respected

  • @KrishnaBotta-wq6gv
    @KrishnaBotta-wq6gv 3 месяца назад +1

    కొలువు తీరిన కౌరవ సభ😮😮😮😮