జగన్ ను ముంచిన ఆ మూడు భావోద్వేగాలు || The 3 emotions that drowned Jagan ||

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #appolitics
    #ysjaganmohanreddy
    #ysjagan
    #ysrcp
    #cmchandrababu
    #deputycmpawankalyan
    #tdpjspbjpalliance
    #appolitics
    #apnews
    జగన్ ను ముంచిన ఆ మూడు భావోద్వేగాలు || The 3 emotions that drowned Jagan ||
    Andhra Pradesh assembly session begins, first after TDP-led coalition comes to power
    The maiden session of the 16th Andhra Pradesh Legislative Assembly began on Friday with the oath-taking process of the newly-elected MLAs. TDP MLA G Butchaiah Chowdary presided over the proceedings as the Pro-tem Speaker.
    The session commenced at 9:45 am in the Assembly Hall located at Velagapudi, Amravati. Chief Minister N Chandrababu Naidu attended the session after more than two and half years. Actor-Politician and Janasena chief Pawan Kalyan entered the House for the first time in his 16-year-old political career as Pithapuram MLA and Deputy Chief Minister.
    Read more at:
    economictimes.indiatimes.com/...

Комментарии • 742

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 20 дней назад +322

    ఎన్నికల ముందు మీరు వేసిన జగన్కు జాకీలు జనాలు కసిగా గుద్దారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు 🙏

    • @Dlv924
      @Dlv924 20 дней назад +6

      😅😅

    • @Sun-face
      @Sun-face 20 дней назад +9

      Arcot అన్నా ఇక్కడ వీడినీ వదల లేదా సూపర్ అన్నా 😂😂 ఇట్లు మీ జగ్లక్ 🙏🤣🤣

    • @suneelabantupalli9011
      @suneelabantupalli9011 20 дней назад +2

      😂😂😂

    • @-bn9ko
      @-bn9ko 20 дней назад +3

      Super Punch 😂😂😂😂

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 20 дней назад +1

      @@-bn9ko ✌️👍ధన్యవాదములు

  • @vidyadharchilukuri7734
    @vidyadharchilukuri7734 20 дней назад +74

    అయ్యా,తమరు ఒక 5 ఏళ్ల పాటు దయచేసి మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకండి మంచో చేడో మేము అనుభవిస్తాము,మీ తెలివితేటలు అంటే మాకు గౌరవం మా జోలికి రాకండి .

    • @SandeepChintha
      @SandeepChintha 14 дней назад

      enduku andi

    • @rathnarajuk8997
      @rathnarajuk8997 6 дней назад

      ​@@SandeepChinthaveediki Andhra abhivruddhi ana gittadu.Jagan guri chi tapudu ga visleshonchi andranu munchadu

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 6 дней назад

      అక్షర సత్యం

    • @vallabhaneniramamohanarao7456
      @vallabhaneniramamohanarao7456 3 дня назад

      2:10 😅😅😅 2:12 ❤😮😅😊😮😊😊😊😮😮​😅😊😮😢🎉🎉🎉😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅@@rathnarajuk8997❤

  • @user-xn8kn2wv3z
    @user-xn8kn2wv3z 20 дней назад +105

    ఈయనకు పెద్ద విలువ ఇవ్వకండి ఇప్పుడు చెబుతున్నట్టు ఎలక్షన్ల ముందర ఇతను కరెక్ట్ గా ఎనాలిసిస్ చెప్పలేదు వైసిపి కి అనుకూలంగా చెప్పాడు

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 20 дней назад +150

    చంద్రబాబు గారిని అవమానిస్తుంటే అప్పటి సీఎం గా ఉన్న జగన్ రెడ్డి షిక్కటి షిరునవ్వు తో చూస్తూ , పైశాచిక ఆనందం అనుభవిస్తూ కూర్చున్నాడు..మంత్రులు, ఎమ్మెల్యేలు వెకిలి నవ్వులు నవ్వారు.. అందరూ సర్వనాశనం అయ్యిపోయారు..రాజకీయం గా విభేదించినా,ఏదైనా సాధించాల్సిన ప్రజలు, యువకులు చంద్రబాబు గారి పోరాటస్పూర్తి నీ ఆదర్శం గా తీసుకోవాలి.

  • @kilambisrinivas7746
    @kilambisrinivas7746 20 дней назад +106

    ప్రొఫెసర్ గార్కి ఇవ్నాళ్ళకు తత్వం బోథపడింది

    • @tirumalaprasad454
      @tirumalaprasad454 День назад

      ఇది మార్పు కాదు మరొక భజన

  • @badvelcircle6190
    @badvelcircle6190 20 дней назад +116

    ప్రొఫెసర్ సార్, మీరు ఇప్పటికి కూడా పూర్తి స్తాయి వాస్తవాలు చెప్పడానికి సాహసించలేకున్నారు అని పిస్తోంది. ఏదో ఒక్వ్యక్తి పట్లనో లేక కుటుంబం పట్లనో వున్న సానుబూతి మాత్రమే ఓట్లు కురిపించదు మాస్టారు... రాత్రి 10-12 గంటల వరకు నిలబడి సామాన్య ప్రజలు ఒత్లేశారంటే అర్థం కావడం లేదా.. ఒక వ్యక్తిని పదవినుండి దించి ఇంటికి పంపాలని స్థిర నిర్ణయం తీసుకొన్నారని... ఎన్నో అప్రజాస్వామిక విధానాలను ప్రజలు భరించి విరక్తి చెందారు..ముఖ్యంగా వారి సోషల్ మీడియా..ఎవరైనా ప్రభుత్వ విధానాలను ఏమాత్రం విమర్శించినా, వారిపై దాడులు చేయడం, బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, సమాధానం ఇచ్చేవాడు లేక పోవడం.... ప్రభుత్వ వ్యవహారాలలో పారదర్శకత లేక పోవడం, మంత్రులు, పార్టీ వారు ఎదుటివారిని నోటికి వచ్చినట్లు తిడుతుంటే, ఒక పార్టీ నాయకుడుగా వారిని వారించకుండా ఆస్వాదించడం... ఇవ్వన్ని చూసిన సామాన్య (న్యూట్రల్) ఓటర్ ఎవడైనా ఓటేస్తాడా వారికి. కరుడు గట్టిన పార్టీ కార్యకర్తలకు అది హీరోయిజం అనిపించ వచ్చేమో గాని. ఇలా నియంతృత్వ పోకడలు పోయే ఎవరికైనా అదే పరిస్తితి వస్తుంది. ఇప్పుదు గెలిచిన అధికార పక్షమైనా ఇలాంటి పోకడలు పోతే, అదే పరిస్తితి...ప్రజలు చాలా విజ్నులు సార్, ఎక్కడ, ఎలా వాత పెట్టాలో వారికి తెలుసు. అయితే రాజకీయ పార్టీలకు భయం వుండాలంటే ప్రజల్లో ఇలాంటి నిశ్శబ్ద విప్లవ విధానం వుండాలని కోరుకుందాం...

  • @maddulagowthameswararao2048
    @maddulagowthameswararao2048 20 дней назад +131

    ఈ మాటలు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు prof గారు.

    • @AshokKumar-wi8bp
      @AshokKumar-wi8bp 20 дней назад

      Ipudu ee gudodi chanel views tagayi. Anduku chabutunadu

    • @skyfallful
      @skyfallful 20 дней назад

      Yevadranuvvu pedda vedhava laga unnai😂.. Nageshwar sir yemana ante pagilipothadhi neku...

    • @shiva61952
      @shiva61952 20 дней назад +4

      Correct point👌.ప్రొఫెసర్ అయినంత మాత్రాన అతనేం పెద్ద మహా-జ్ఞానేమీ కాదు. ఓడినవాడిమీద విమర్శస్త్రాలు వేయడం మాములేగా

    • @AMazingvideosforphysics
      @AMazingvideosforphysics 20 дней назад

      జరిగిన సంఘటన ఆధారంగా ఎం జరిగి ఉండవచ్చో విశ్లేషకులు చెప్పగలరుగాని జరగబోయేది వీరు ఊహించలేరు.

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 20 дней назад +3

      Professor like jagan and kcr .do u have any doubts

  • @myvoice-dy6ru
    @myvoice-dy6ru 20 дней назад +170

    మునిగింది జగన్ కాదు. ఆంధ్ర ప్రజలు అప్పుల బారిన పడ్డారు. చాలా నష్టపోయారు. జర్నలిస్టులు, ఎన లిస్టులు చెప్పినంత సులువు కాదు రికవర్ అవ్వడం అంటే. వాళ్లకేం పోయింది. ప్రపంచంలో ఎక్కడైనా బ్రతక గలిగినంత డబ్బులు సంపాదించుకున్నారు. హాయిగా అసెంబ్లీకి రాకుండా ఏదో సాకు చూపించి కాలం గడుపుతారు.

    • @varaprasadization
      @varaprasadization 20 дней назад +13

      Correct bro, నాకు తెలిసిన 2500 సంవత్సరాల ఆంధ్ర చరిత్రలో ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. ఈ నష్టాన్ని పూడ్చడం, నాకు తెలిసి చాలా కష్టం.

    • @kondapalliravi83
      @kondapalliravi83 20 дней назад +3

      Okay....now TDP...... what about manifesto?

    • @sunilb5855
      @sunilb5855 20 дней назад +3

      ​@@varaprasadizationpilla sainiks la vunnaru ga😂😂😂😂😂

    • @sunandasunanda7267
      @sunandasunanda7267 20 дней назад +3

      ​@@varaprasadization ippudu pakisthan kakapothe chalu

    • @kapaul273
      @kapaul273 20 дней назад +3

      Arey 2500 years nuvvu e bhoomi meeda ney unnava😂😂​ cbn em peeki kattalu kadtado mem kuda chustam ley@@varaprasadization

  • @gabrielravikumar4494
    @gabrielravikumar4494 20 дней назад +118

    ప్రొఫెసర్ గారిలో ఏదో తెలీని మార్పు 😂

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 20 дней назад +12

    జగన్ చేసిన చేష్టలు ప్రజలకు అసహ్యం వేసింది

  • @jayakumarm1863
    @jayakumarm1863 20 дней назад +90

    ఒక ముఖ్య మంత్రి అనర్గళం గా మాట్లాడo విద్యా వంత అయ్యి ఉండడం జనాలు ఇష్ట పడే అంశాలు పై విషయం jagan మీద విరక్తి కలిగే విషయం

    • @ramat5538
      @ramat5538 20 дней назад

      Chandrabaabu anagalanga matladuthune aaaa galaaniki siggesthundhi😂😂😂

  • @hemshere3711
    @hemshere3711 20 дней назад +74

    ఎందుకో ఈవేళ ప్రొఫెసర్ గారు చాలా తడబడుతున్నారు.

    • @umabitr8157
      @umabitr8157 16 дней назад

      Avunu ji

    • @Naarieg
      @Naarieg 3 дня назад

      ప్రతి సారి అటుది ఇటు ఇటుది అటు చేయలేరు కాద అండి

  • @ebenezer.m.d7842
    @ebenezer.m.d7842 20 дней назад +15

    సార్ మీరు కోన్ని రోజలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడ కుంటే బాగుంటుంది ఎన్దుకు అంటే మీరు చాలా బాధగా వున్న రు,

  • @venkatasrinivasarao7303
    @venkatasrinivasarao7303 20 дней назад +12

    పవన్ కల్యాణ్ ను వైజాగ్ లో హౌస్ అరెస్ట్,పవన్ ను అదే పనిగా తిట్టడం

  • @ChandrasekharaRaoDhupam
    @ChandrasekharaRaoDhupam 20 дней назад +22

    ఇదే ప్రొఫెసర్ గారు గతంలో చంద్ర బాబు అరెస్టు పై జనాల్లో పెద్ద ప్రభావం లేదు అని విశ్లేషించారు...

  • @venkateswaraov5333
    @venkateswaraov5333 20 дней назад +12

    ప్రొఫెసర్ గారు తన మనసు మార్చుకున్నట్లు ఉండాలి ycp అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ మీద జగన్ గారి మీద తనదైన శైలిలో సమర్ధిస్తూ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని చివరికి అమరావతిని కూడా తనదైన శైలిలో ఎగతాళి తనంతో కూడిన వీడియోలు చేసేవాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తో మంది మేధావులు జర్నలిస్టు ఎంతో ఎన్నో youtube ఛానల్స్ కొనుగోలు చేసిన గాని వైసీపీ గెలవలేకపోయింది

  • @slrvishal7tenterprises433
    @slrvishal7tenterprises433 20 дней назад +8

    మీరు గుర్తించలేక పోయారేమో, ప్రజల్లో జగన్ ప్రభుత్వ గ్రాఫ్ 4 సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చింది

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 20 дней назад +70

    చాణక్యుని అవమానించిన నందులు నాశనం అయ్యారు.

  • @raju6837
    @raju6837 20 дней назад +7

    అవన్నీ ముందు చెప్పొచ్చు కదా సార్.
    జగన్ గెలుస్తాడని. పథకాలే గెలిపిస్తాయని.
    మీరు చెప్పారు. ఫలితాలు రాకముందు.
    ఇప్పుడేమో కాకమ్మ కథలు చెప్తున్నారు.

  • @harichallagulla
    @harichallagulla 20 дней назад +12

    ఒక నాగేశ్వర్ తెలకపల్లి ks prasad journalist సాయి, ఉండవల్లి వీళ్ళు తెలుగు ప్రజలకి ఒక భారం

  • @Animelover_147
    @Animelover_147 20 дней назад +7

    చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండ్ గా ఉండిపోతారు..యువత తెలుసుకోవాలి ఏంటి మనం ఎంత కింద పడిన మనలో కసి కమిట్మెంట్ ఉంటే పైకి రావచ్చు అని తెలుసుకోవాలి

  • @okrishna3484
    @okrishna3484 20 дней назад +24

    అది కాదు, ప్రాప్రెసర్ గారు
    జగన్ ఇంటికి పోవడానికి ప్రధాన కారణాలు.
    1. కోడె లను అన్యాయం గా బలితీసుకోవడం,
    2. డా. సుధాకర్‌ ను నడి రోడ్డు లో హింసించి, పిచ్చి వాని ముద్ర వేసి, చంపడం,
    3, ఒక MP ని కక్షగట్టి, Third Degree ని ప్రయోగించడం,
    4. మంచి భవిష్యత్ ఉన్న T.D. P
    కార్యకర్తల ను తన M.LA లచే చంపించడం.
    5. క్రింది కోర్టుల నుంచి సుప్రీం వరకు పాలన లోని విధ్వంసాల ను తప్ప పట్టడం.
    6, వీధి రౌడి లను మంత్రులుగా చేయడం. ఇంకా ఎన్నెన్నో
    కర్ణుని చావుకు కారణాలు 100.

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 20 дней назад +24

    Power lo vunnapudu kannu minnu kanapada ledhu lenddi JAGGHU ki .

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 20 дней назад +6

    గత ఐదు సంవత్సరాలుగా ఈ విషయం మీద వీడియోలు ఎందుకు చెయ్యలేదు నాగేశ్వర్ గారు. మీ విశ్లేషణ సామర్థ్యం ఫ్యాన్ పార్టీని పొగడటానికే సరిపోయింది. కనీసం ఇప్పటికైనా పక్షపాతం లేకుండా విశ్లేషణ చేయటానికి ప్రయత్నం చెస్తే మీకు మేలు చేస్తుంది

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 20 дней назад +26

    ఏఎండకు ఆ గొడుగు ! ఇదీ మన ప్రోఫెసర్‌ తీరు. ! జగన్ డబ్బులు ఇక రావు. అందుకే ఈ ముఖం.

  • @user-nq1ky8fy2f
    @user-nq1ky8fy2f 20 дней назад +26

    మనం ఎంత మాట్లాడికున్న వేష్టే ప్రజలందరికి తెలుసు ఏం జరిగిందో

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 20 дней назад +17

    చక్కగా విశ్లేషణ జరిగింది... 👍🏼👍🏼

  • @madhavarao8846
    @madhavarao8846 20 дней назад +2

    చంద్రబాబు గారు, మిమ్మల్ని చూసి మాలాంటి సామాన్యులు చాలా నేర్చుకోవాలి. మీ వయసులో ఉన్నవాళ్లు విశ్రాంతి తీసుకుంటారు సామాన్యంగా. కానీ ప్రజలలోకి వచ్చి మీరు అధికారములో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసిన పోరాటం అనిర్వచనీయం. ఆ పోరాడిన తీరు కోసం ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నవాళ్లందరి నోళ్లు ముయించారు. శపధం చేసి అసెంబ్లీ నుండి బయటకు వచ్చి తిరిగి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి చరిత్ర తీరగారాశారు. మీ పోరాటపటిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.

  • @bigwallet4077
    @bigwallet4077 20 дней назад +12

    ఎలక్షన్ ముందు వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు

  • @chiravurisrinivasarao1743
    @chiravurisrinivasarao1743 20 дней назад +22

    జగన్ తన సొంత ఆస్తులు అక్రమంగా ను సక్రమంగా ను పెంచుకున్నాడు అదే తెలివితేటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఫ్యాక్టరీలు పెంచి సంపద సృష్టి సృష్టి చేస్తాడు అనుకున్నాం ఇటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఉండడు అతను కేసుల నుండి తప్పించుకోడానికి అధికారం గాని రాష్ట్ర అభివృద్ధి అతని ధ్యేయం కాదు అయినా అతనికి కర్ణాటకలో సొంత ఇల్లు ఉంది హైదరాబాదులో సొంత ఇల్లు ఉంది తాడేపల్లి లో సొంత ఇల్లు ఉంది ఇవి ఏవి కూడా అద్దెకు ఇవ్వరు అందుకని ఆంధ్ర రాష్ట్ర మీద అవ్యాజమైన ప్రేమ లేదు ఇటువంటి వ్యక్తికి రాజ్యాధికారం అప్పజెప్పడం మన ఖర్మ ఇప్పటికైనా పీడ వదిలింది

  • @sreenureddy6038
    @sreenureddy6038 20 дней назад +14

    Chandra babu naidu garu , ntr garu, rajasekhar garu, Matladetapudu respect evvadam nerchukondi sir. He is elder than you and cheif minister of andhra pradesh

    • @TAPIVPR
      @TAPIVPR 20 дней назад

      Mari meeru Jagan garini emannaru TDP vallu 2019 to 2024 varaku . Respect ivvali kada

  • @vijayav8957
    @vijayav8957 20 дней назад +22

    కాని సార్ 11 మంది కాదు గాని 5 మంది గెలిస్తే జగన్ రెడ్డి స్వయంగ చెప్పినట్టు అర్జనుడి లాగ వీరుడిగ వచ్చేవారు .

    • @-bn9ko
      @-bn9ko 20 дней назад

      😂😂😂

    • @prasadkdr2191
      @prasadkdr2191 20 дней назад +5

      5 మందీ కాదు కానీ ఒక్కడే గెలవాలిసింది. అప్పుడు కనీసం సింహం సింగిల్ ga అసెంబ్లీ కి వస్తుంది అని చెప్పుకోటానికన్న ఉండేది.

    • @D9594
      @D9594 19 дней назад

      @@prasadkdr2191😂😂😂😂

    • @rp.v6958
      @rp.v6958 18 дней назад

      ​@@prasadkdr2191😂

  • @valechandrasekhar334
    @valechandrasekhar334 20 дней назад +4

    After a long time, we come across a transparent and an appropriate statement from you sir...❤😊

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 20 дней назад +18

    మీరు వైసీపీ కి సపోర్ట్ గ వున్నారు.. ఇన గుడ్ అన లసి.. 💐💐💐. 🙏.

  • @jaswiktamada7281
    @jaswiktamada7281 20 дней назад +7

    Nuvvu worst professor vi, ippudu cheptunnav anni, goda meedha pilli vi.

  • @Chakram_sivaji
    @Chakram_sivaji 20 дней назад +14

    వీడు plate తిప్పాడు....

    • @-pjtalks
      @-pjtalks 20 дней назад

      Erripapa see all videos of him😢

    • @srinivasjinka123
      @srinivasjinka123 20 дней назад +1

      ​@@-pjtalksనీకు కళ్ళు చెవులు మింగినయ్ అని స్పష్టంగా తెలుస్తోంది😂😂😂

    • @user-pd1rv9iq7z
      @user-pd1rv9iq7z 20 дней назад +1

      Veedu election results ki mundu ycp covert

  • @VasuSaripella
    @VasuSaripella 20 дней назад +5

    మారావ్ రా బాబు😂

  • @jayanthisn7419
    @jayanthisn7419 14 дней назад +1

    Prof sir, not only these three, multiple reasons are there for jagan's defeat.

  • @muppallaprabhakar7768
    @muppallaprabhakar7768 20 дней назад +9

    2014-19 పాలనలో అసెంబ్లీ వ్యవహారాలు గురించి కూడా కొద్దిగా వివరించి ఉంటే బాగుండేది.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 20 дней назад +3

    నిన్నటి దాకా Ysrcp కి బాకా ఊదినా, ఈరోజు విశ్లేషణ నిస్పాక్షికంగా ఉంది. రాష్ట్రా ప్రజలందరూ అనుకున్నట్లు paid artist అనే పదానికి తావు ఇవ్వమాకండి.

  • @sivaraju6884
    @sivaraju6884 20 дней назад +13

    సార్.. ప్రజ లందరికి ఆంధ్రప్రదేశ్ గుండా ల నుండి.. బయట కూ తీసారు సార్ నాగేశ్వర్ గారు

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb 6 дней назад +1

    జగన్ ను with ఇన్ 2 months బొక్కలో
    పెట్టాలి. సూపర్ ఐడియా

  • @Sun-face
    @Sun-face 20 дней назад +3

    🦉 గుడ్లగూబ గాడికి తత్వం భోదపడింది 😂😂😂

  • @krishnag4185
    @krishnag4185 20 дней назад +13

    TTD effect.

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 20 дней назад +16

    Skill development case lo kanisam FIR lo name kuda ledu..
    Okka notice kuda ledu..
    Charge sheet kuda veya ledu..
    Mee lanti medhavu lu Intha violations midha kanisam noru kuda terava ledu..
    Kakapothe Janam meeku ante telivi ayina vaaru kabatti, ardam chesukunnaru

  • @kancharla1970
    @kancharla1970 20 дней назад +6

    ఇన్నాళ్లకు ప్రజల నాడి తెలుసు కున్నారు ప్రొఫెసర్ గారు...😂

  • @seshukusumanchi7316
    @seshukusumanchi7316 20 дней назад +2

    నాల్గవ దరిద్రం నీ విశ్లేషణలు 😅😅😅😅😅

  • @syednadeem9841
    @syednadeem9841 20 дней назад +3

    రాజకీయ నాయకుడు ఎవరైన సరే నిజమే చెప్పండి prof గారు

  • @polinavenkateswararao5146
    @polinavenkateswararao5146 20 дней назад +1

    గురువు గారు చాల విశ్లేషణలు చేస్తున్నారు. అసలు విషయంబ చెప్పటం లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రం లో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి అనేక దౌర్జన్యాలు జరిగితే వాటి గురించి అనాలసిస్ చెయ్యరా. మీరు ఎంత చెప్పినా ఇప్పుడు చెప్పుతున్న మాటలు ఎక్కడో ysrcp మీద favour గా ను TDP మీద వ్యతిరేకత స్ఫురణకు అనిపించేలా ఉంటున్నాయి మీ విశ్లేషణలు పూర్వపు గౌరవాన్ని ఇవ్వలేక పోతున్నాయి. పక్క రాష్ట్రం నాశనం అవటాన్ని ఇష్టపడే వారిలా అనిపిస్తున్నాయి. క్షమించాలి.

  • @nareshd1900
    @nareshd1900 20 дней назад +3

    Eppatiki realise ayyav.....😊

  • @dilipmahasolutions2382
    @dilipmahasolutions2382 20 дней назад +6

    Super ga cheparu sir 🎉🎉🎉

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 19 дней назад +1

    ఎన్నికల ముందు మీరీ
    వ్యాఖ్యనాలు ..చేయలేక పోయారు. మీ సొంత
    కారణాలు చాలా ఉన్నాయి అని జనాలు అనుకోవటం మీకు తెలియంది కాదు.....

  • @rangarajukanteti365
    @rangarajukanteti365 19 дней назад +1

    సైకోను జాకీలతో లేపాలనుకున్నాం, కానీ సాధ్యం కాలేదు అని చెప్పు.

  • @VinodKumar-gf7nq
    @VinodKumar-gf7nq 20 дней назад +2

    He is always biased to Jagan before election

  • @raghuinturi9741
    @raghuinturi9741 20 дней назад +2

    2014తర్వాత టిడిపి చేసింది కూడా ఇదే. కాకపోతే భువనేశ్వరిగారి విషయంలో టిడిపి నుండి వచ్చిన వల్లభనేని అన్నమాట, కొడాలి(తిట్లు) చేసినది తప్పు. దానికి బాబు ఏడ్చి సానుభూతి పెంచుకున్నాడు. దానికి తోడు జగన్ 90 మంది శాసనసభకు పోటీ చేసే అభ్యర్దులను మార్చటం, చేసినది చెప్పుకోలేక పోవటం, ఎదుటివారి విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటం, కరోనా దెబ్బ, వ్యతిరేకత, కూటమి, సమయం టిడిపికి కలిసిరావటం, రాజధాని ని గెలకటం, హైక్యాస్ట్ వాళ్ళ అసంతృప్తి, గెలికి తన్నించు కోవటం, ప్రజలను డైరెక్ట్ గా కలవకుండా సలహాదారుల మాటవినటం, అతినమ్మకం etc జగన్ కి రివర్స్ అయింది.

    • @raghuinturi9741
      @raghuinturi9741 20 дней назад

      కృష్ణా జిల్లా కొంత ఏరియాకు ఎన్టీఆర్ పేరుపెట్టి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చటం కూడా పిచ్చిపని.

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec 2 дня назад

    మద్యం మంచి బ్రాండ్లు రద్దుచేసి చీప్ అత్యధిక ధర ప్రవేశపెట్టటం వైసీపీ కొంపముంచింది ల్యాండ్ టెస్టింగ్ యాక్ట్ వైసీపీ కొంప ముంచింది కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారు ఉద్యోగ అవకాశాలు లేవు ఇసుక మితిమీరిన దోపిడి ఇవన్నీ వైసీపీ వాటం కి కారణాలు మాఫియా గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా

  • @ramanayeturi
    @ramanayeturi 19 дней назад +1

    ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది తటస్థ ఓటర్లు వుంటారు. సాధారణంగా ఓటు వెయ్యడానికి ఇష్టపడరు. ఎవరైతే చేసేదేముంది అని నిర్లిప్తంగా వుంటారు. అలాంటి వారు మీరు చెప్పిన అంశాలతో పాటు, కొడాలి నాని, రాంబాబు లాంటి వారి నోటి దురుసును గమనించారు. అదే వై.సి.పి పతనానికి కారణం.

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 19 дней назад

    At last a powerful contentful lecture my dear professor It is certain to help anyone bound to submit thesis on Fall of J
    Good to see you back from so called Paytm Role
    Do not change anymore Be authentic like this only You need not bend towards present powers as well 😄anyway the returns will not be that lucrative All the best You are Back👏🏻👏🏻👌💯

  • @parameswarareddy693
    @parameswarareddy693 10 дней назад

    Good analysis sir 👍

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 20 дней назад +2

    ప్రొఫెసర్ గారు, ఇలాంటి విషయాల పైన మీరు చెప్పింటే వైసీపీ సంకనాకి పొయ్యేది కాదు! మీరు కూడ వైసీపీ సపోర్ట్ ర్ గా మాట్లాడారు! మీ లాంటి మేధావులు కంటే ప్రజలు చాలా తెలివైన వారు!

  • @user-zt1ud9nf8x
    @user-zt1ud9nf8x 20 дней назад +2

    You also tried your best to create differences between TDP and Janasena. You failed miserably. You also gave pro Jagan survey results before and after polls. Better you keep away from AP politics

  • @Kpcr1
    @Kpcr1 20 дней назад +27

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 19 дней назад +1

    మనిషి కో మాట,గొడ్డు కో దెబ్బ అన్నారు పెద్దలు.ఈ తెలంగాణ ప్రొఫెసర్ కి ఎన్ని సార్లు చెప్పినా సిగ్గు లేదు. ఎప్పుడూ ఆంధ్రా కి పడే ఏడుస్తాడు .ఈ రోజు తెలంగాణ లో నిరుద్యోగులు మళ్ళీ రోడ్డెక్కారు . నీ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే మంచిది.మా ఆంధ్రా జోలికి రావద్దని మా మేధావులు చేతులు జోడించి వేడుకుంటున్నా,ఈ విద్యాధికుడికి సంస్కారం లేదు.సిగ్గు, శరం, మానం,అభిమానం ఉంటే మళ్ళీ మా రాష్ట్రం గురించి మాట్లాడకు.జగన్ అరాచకాలు రోజుకొకటి బయటకు వస్తుంటే మాకు కడుపు రగులుతోంది. నువ్వేమో ప్రశాంతం గా ఎమోషన్ఫ్ గురించి తాపీ గా లెక్చర్ ఇస్తున్నావు. ఏపీ నాశనం అవ్వాలనేదే నీ సంకల్పం.నీ వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కరికీ కింద నుంచి కాలి పోతుంది.దేనికైనా కాలం కలిసి రావాలి.ఆ టైం నీకూ త్వరలో వస్తుంది.అంత వరకూ వెయిటింగ్!

  • @dr.a.sesharao
    @dr.a.sesharao 9 дней назад

    Sir let us not worry about HOW your liking Jagan was defeated. If you are really interested on AP Pl give constructive ideas how restore ruined AP. No one asked
    you to find reasons for Jagan’s defeat we are not bothered about his defeat. We are interested how develop AP.

  • @srinivastummalapalli7820
    @srinivastummalapalli7820 20 дней назад +1

    అసలు ఏ అనాలిస్ట్ ను నమ్మకండి, వీరి అందరికి మనీ అందుతుంది ఆ పేమెంట్ కు అనుగుణంగా మాట్లాడతారు, ప్రొఫసర్ గారికీ మంచి రేట్ పలికి ఉండవచ్చు.

  • @cheppalijayaprathap9252
    @cheppalijayaprathap9252 9 дней назад

    ఆనాడు ,, నిర్ల జ రాజకీయం,,, SO,,, మీరు PLS ఆ TV చా నాల్లో DEBATE కు POKANDI,,, మీకు SELUTE,,,, భావి తరా లకు రోల్ మాడల్ గా UNDANDY,, ఆ చా ర్యా,,,, జై భారత్

  • @deepis007
    @deepis007 16 дней назад

    You are one of the reason.

  • @suryaprakashjaini5164
    @suryaprakashjaini5164 8 дней назад

    Correct analysis

  • @radhamaravajhala1929
    @radhamaravajhala1929 20 дней назад +2

    Mr Professor - Why couldn't you do this analysis before elections? Before elections, you clearly mention there is no response amongst public on Chandra Babu arrest. And you clearly mentioned that rural voters are still with Jagan. Check your previous videos.

  • @RameswarraoTangudu
    @RameswarraoTangudu 20 дней назад +1

    Jagan time lo butule buthulu Assembly lo

  • @sivaraju6884
    @sivaraju6884 20 дней назад +8

    అయ్యా మీరు మీకు. తెలివి ఎక్కవ. సార్. నాగేశ్వర్ గారు

  • @rameshbijja477
    @rameshbijja477 20 дней назад +1

    Good analysis very relevant to now a days politics

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 20 дней назад +3

    MODI VILLAN OF INDIAN DEMOCRACY. MODI AVINITHI KI SUPPORTER. MODI VUNNTHA VARAKU JAGAN KI YEMI KADHU. MODI CHESINA AVINITHI GARABHAM VALLE JAGAN ELLA CHEDIPOYADU

  • @satyamnerella6080
    @satyamnerella6080 20 дней назад +1

    YOU ARE TELLING ABOUT JAGAN. SUPER.

  • @suryajuniorcollegeinkollu9935
    @suryajuniorcollegeinkollu9935 17 дней назад

    Prof. Nageswar changed his attitude. But we should not forget his previous version. Prof. Nageswar sir please don t analyse in this way in future.

  • @kindurudineshreddy-jr8uo
    @kindurudineshreddy-jr8uo 20 дней назад +1

    వైసిపి ప్రొఫెసర్ గారికి అభినందనలు 😂 సలహాలు ఇవ్వండి ఫుల్ గా

  • @3chakri
    @3chakri 20 дней назад +3

    Mi poll kuda wrong ayindhi sir election result mundhu.... Jagan ostadu ani 60% vesaaru...

  • @appurao964
    @appurao964 20 дней назад

    A frank , just and unbiased analysis..
    after a long time I guess 😊

  • @dr.a.sesharao
    @dr.a.sesharao 9 дней назад

    Having 1000 subscriptions to your channel , do you think it is an achievement of securing a Nobel prize as a scientist of professor?

  • @nareshd1900
    @nareshd1900 20 дней назад +2

    Next 10 years varaku jagan RALEDU..

  • @Findthetruth22
    @Findthetruth22 20 дней назад +1

    అలా అయితే ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఆరోపణలు రుజువు కాలేదు కదా సార్

  • @grambabu4768
    @grambabu4768 18 дней назад

    Good analysis

  • @naveenmadiga847
    @naveenmadiga847 19 дней назад

    EXCELLENT &INDEPTH ANALYSIS SIR.

  • @user-ys2hl7vn7z
    @user-ys2hl7vn7z 20 дней назад +1

    Good anilayis sir

  • @k.phanirajukonidena3454
    @k.phanirajukonidena3454 20 дней назад +1

    Very experienced analysis

  • @sreekanth7115
    @sreekanth7115 19 дней назад

    Prof Nageshwar gaaru dayachesi mammalni (AP) ni vadileyyandi ee
    5 years Maa badhalu memu padatham

  • @vemulasatyagnanaprasad8668
    @vemulasatyagnanaprasad8668 20 дней назад +2

    AP state neeku chesina droham yemiti? Janalanu State baagupadanee, malli visham kakkamaaku

  • @jaswiktamada7281
    @jaswiktamada7281 20 дней назад +3

    Paytm batch kadha meeru YSRCP party manishivi

  • @harishhm1656
    @harishhm1656 6 дней назад

    Prof babu mee vesleshanau aaapavayya chalu..daridram vinalekpothunam

  • @dasaridaskumar5373
    @dasaridaskumar5373 19 дней назад

    Very supernatural analysis

  • @anitakaruturi
    @anitakaruturi 20 дней назад +1

    You are completely wrong.sir. Even though these are valid points,
    The main reason is we are vexed with the destruction jagan done to our state.
    People are observing the development in other states and compared our state.
    You didn't observe this issue because your state is doing well😭😭

  • @jayarambusinessanalyst1534
    @jayarambusinessanalyst1534 11 дней назад

    Respect ivvadam nerchuko professor garu. CBN gaaru anandi.

  • @user-uk7et7bt4z
    @user-uk7et7bt4z 16 дней назад

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @durgamudavath9804
    @durgamudavath9804 20 дней назад

    U turn from jaggu to CBN it's very common like this type of people's.

  • @pchittemma2822
    @pchittemma2822 14 дней назад

    మహామేత అవినీతి పరుడు కాదా
    2010 లో నాటి Supreme Court CJ Kapadiya ఈ కేసుల పై చేసిన వ్యాఖ్య లు 4 ఏళ్ల లో ఇంత దోపిడీనా సందర్భానుసారం వదిలేశారు Nageswar
    Cbi ED వేసిన charge sheets ఏ ఒక్కటి అయిన తప్పు అని చెప్పగలవా
    రెండిటినీ (జగన్, బాబు ల కేసులు) ఒకటే అని ఎలా చెబుతారు మరీ ఇంత ,భావదారిద్రయమా కొంత మంది పోరంబోకులు ఉండవెల్లి తెలకపల్లి పాపారావు ఇంకా చాలా మంది వెధవలు దోపిడీని కక్ష సాధింపు అని ఎలా అంటారు
    సురేష్ కల్మాడీ కామన్ వెల్త్ గేమ్స్ ,కనిమొలి రాజా, లాలూ మధుకోడా హర్షద్ మెహతా ల కుంభ కోణాలు కూడ కక్ష సాధింపేనా Nageswar
    Quid pro ko లాంటి కేసులు బైటపెట్టిన ఈనాడు జ్యోతి (దమ్మున్న పత్రిక ల కథనాలు "ఇడుపుల పాయో మాయో!:")ఏమో ఎల్లో మీడియా
    ఏవీ బయట పెట్టని (ఆధారాలు తో)దిక్కుమాలిన ఛానెల్స్ సాక్షి, tv9 ntv 10tv 99tv ఏమో మీకు ఎంతో ఇష్టమైన బ్లూ ఛానెల్స్, మీ తొట్టి gang ఏమో ఈ సమాజాన్ని ఉద్దరినచడానికి ఈ భూమి మీద కు వచ్చారు ఇంత సేపు తమరు శలవిచ్చిన మీరు జనాలకు కనువిప్పు కలిగించిన మీ అపార జ్ఞాన సంపద ఎన్నికల ముందు చెప్పడానికి
    మీ గొంతుకు ఏమి అడ్డు పెట్టారో ipac రూపంలో పాపం Nageswar

  • @madasiyellappa9798
    @madasiyellappa9798 18 дней назад

    సార్ మీ విశ్లేషణ తనాన్ని పూర్తిగా ఆఫ్ చేయండి సార్ లేదంటే జగన్ కాడ ఉండి చేయండి సార్

  • @ashokkarnati3644
    @ashokkarnati3644 20 дней назад +1

    women voters jagan ki 50% vunaru annav kadha ne matlalu nammi 1 lakhs pogottukuna

  • @narasimhamsettipalli8139
    @narasimhamsettipalli8139 19 дней назад

    Andharu, nuvve munchavani anukuntunnaru. Great predictions you are making wonders for YSRCP.

  • @epsteinprasad
    @epsteinprasad 20 дней назад

    this is time to discard Jagan chendrababu and pavan
    New dispensation is need of the hour.
    Scs STs minority and BCs should unite to realise this. how long Reddys Kammas authority over masses.

  • @vrsmreddy
    @vrsmreddy 20 дней назад +2

    PK and CBN eppudu always together. 2019 lo anti-incumbency ni overcome cheyyadaniki separate ga poti chesadu PK, Jagan votes split cheyyadaniki Mayawati to alliance kuda pettukonnadu, but adi workout kaledu. Anduke 2024 lo malli alliance antu kalisaru.