Hello, Sir. With due respect, I would like to request your assistance in addressing the ongoing Group 1 mains court cases. This situation is causing serious concerns, as many students are struggling to focus on their studies and are experiencing significant mental distress, I urge you to advocate for justice regarding the numerous violations of Government Orders and key corrections that have been raised(there is issue regarding many questions with multiple interpretations in terms of their answer). The concerns of the students are genuine, and I kindly ask you to dedicate 30 minutes of your valuable time to understand the details of the issue and share your opinion on whether the TGPSC is acting appropriately. Thank you…🤝
అది FTL or buffer జోనా అనేది కనీస మార్కింగ్ కాని బోర్డులు కాని ప్రభుత్వ పరంగా పెట్టలేదు.అది వారి తప్పు కాదా. ఆ జోన్ బోర్డు ఉంటే సామాన్యులకు తెలుస్తుంది కదా. అలా జరిగి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదుగా.పోనీ ప్రభుత్వ పరంగా అది సక్రమమని అన్ని అనుమతులూ ఇచ్చారు.ఇదేమి ప్రజా పాలన. రాక్షస పాలన.ఉసురు తగలదా. నమ్మి ఓటేసి గెలిపిస్తే నీకు తోచినట్లు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల తిరుగుబాటు రాదా.మేధావులు, న్యాయమూర్తులారా ప్రజలకు న్యాయ సహాయం చేయండి. ఈ విద్వంశాన్ని ఆపండి. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని రావణకాష్టం చేస్తున్నారు. రాహుల్, సోనియా పార్టీని రక్షించుకోవాలి. ఇప్పటికే పార్టీకి చాలా డేమేజ్ అయింది. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వాటిమీద ద్రుష్టి పెట్టాలి కదా. అధికారముందని తోచినట్లు చేయటం సబబా. విధ్యావంతుడైన రంగనాధ్ గారు ఆలోచించాలి.నాయకులు ఈ రోజుంటారు, పోతారు.ప్రజలు అధికారులు శాశ్వతం.మేథావులారా ఆఅభాగ్యులకు సాయపడండి
మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉంది ప్రొఫెసర్ గారు.. హైడ్రా కు బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇచ్చి, ఇప్పుడు దారి తప్పిన హైడ్రా కు ప్రశ్న లు అడుగుతున్నారు. మీరు హైడ్రా చట్టబద్ధత ని అడగలేదు మొదట్లో.
sir, I want to let you know , please interview CM Revanth reddy according these issues in this chaos situation. he is likely come to know and realize about common people struggles those who lasting and losting houses. thank you.
సార్, ఆర్థికంగా వెనుకబడిన BC,SC,ST Group 1 అభ్యర్థులకు అన్యాయం : జీ. వో.29 = అసమానులా మధ్య సమాన పోటీ (మెరిట్ ప్రాతిదికన ) అంటే ఆర్టికల్ 16 ఉల్లంఘన - ( ప్రిలిమ్స్ లో అందరు సమానం - మెయిన్స్ లో మాత్రమే రిజర్వేషన్స్ అప్లయ్ చేస్తాం - అస్పైరెంట్ ముందు గేట్ లోపలికి వెళితే కదా , ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామ్ రాసేది - సకరాత్మక వివక్ష ఉల్లంఘన ) జీ . వో.55 ( రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుండి). Your r the lost hope to aspirants as a Leader in Telangana.🙏🙏🙏
Ayana video cheyadu ra babu....akkada muslim abyarthulu ekkuva unte chestaru😂😂😂 Bjp ni thittala cheppu 1000 videos chestaru... Hindus ni haters ga,muslims ni peacefull ga untarani propaganda cheyamantava cheppu chestaru😂😂😂 Anthey gani khan gress ni ,communistlani emanadu😂😂😂there is a reason for KUHANA MEDAVI😂😂😂
హైడ్ డ్రా పేరుతో ప్రజల్లో అలజడి రోడ్డు మీదికి వచ్చి ఆర్తనాదాలు చేయడం వారికి జీవితంలో ఊహించని సంఘటన కలలో కూడా ఇలాంటి రోజు వస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు జై శ్రీరామ రక్ష
He is rogue he is Paytm batch of Revanth reddy but when HC gave left and right to hydra he started supporting mr reddy saying the govt is not narrating properly he should be called broker instead of professor useless guy
మొట్ట మొదటగా ప్రభుత్వం చేసే ప్రతి విషయం క్లియర్ గా ప్రజలకు వివరించాలి. ఆ తర్వాత నే పనులు ప్రారంభించాలి. అప్పుడే ప్రతిపక్షం కూడా ప్రజలను కన్ఫ్యూషన్ చేయదు
Sir survey and buffer zone are increased now, people not understanding ground reality they are not illegal encroachment, land acquisition should be done properly as you explained.
Professor garu - meeru modotlo Hydra ni & Revanth Reddy ni support chesina theeru janaalu marchiporu. Oka sari meeru Hydra kulchivethalu jarige place ki vellandi, meeke ardham aytadi
రంగనాథ్ , ఏ మాత్రం ఆలోచన లేకుండా , అత్యుత్సాహం తో , ఎదో ఆశించి , మధ్య , చిన్న తరగతి ప్రజల యొక్క ఇళ్ళు కూల గొడుతున్నాడు . నాకు ఆయన మాటల్లో adminstration పరిపక్వత లేనట్టు కనిపిస్తూ వుంది . ఆలోచన మంచిదే అయి ఉండ వచ్చు . ఆచరణ అధ్వాన్నంగా వుంది . tv చానెల్స్ లో బీదల , మధ్యతరగతి ఇళ్ళు కూలగొట్టము అంటూనే , ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా ఆదివారం కూడా చూడకుండా కూలగొట్టేసారు . ఈయన రాజకీయ నాయకుల ఎత్తుగడలను , ambitions ను ,సఫలీకృతం చెయ్యడానికి చేస్తున్నట్టు వుంది . ఈ విధంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గింప చేసి , land బ్యాంక్స్ కొనేందుకు , రాజకీయ నాయకులకు సహకారం చేస్తున్నట్టు వుంది . నాకు తెలిసి , ఈయన ను hydra head గా తొలగింప చెయ్యడం అనేది సబబు .
Ivala mee midha unna respect 100 times perigindi sir….. elections mundu nundi Revanth Reddy ki support ga meeru unnaru….. Hydra start ayyaka kuda positive ga unnaru… but u also said u will question on behalf of public when Hydra doesn’t do what its supposed to do. 🙏
Revanth anna manchi chestunnaru next election ki tana paina chedu abiprayam unna prajala ki hyd ni varadala nundi kapadutunnaru idi andhari ki kastam aina mana kosam tana kasta pedutunnaru,i support revanth Reddy garu
But this same pseudo intellectual was the first guy to have supported Hydra demolitions just in the name of beautification. This guy is speaking with forked tongue. Sensing that there's growing resentment against Hydra demolitions, this guy immediately changed his color like a chameleon. Thats why since beginning i have been clearly stating that he is a PAYTM Batch Analyst.
Prof garu start chsnapud wholehearted ga support chsi revanth reddy robin hood adi edi ani epud questions vestnar. Meru frst e questions adgi undalsindi first asal telangana lo food leknda chanipoyevallu enta mandi andarki food dorktnda andarki shelter unda andarki helath care andtnda ani chuskovali kani 1.5lakh crore petti river front development entandi
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ నిద్ర లేకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కి కొంచెం కూడా అవగాహన లేకుండా ఆ రంగనాధ్ తో కలిసి అన్నీ పిల్ల చేష్టలు చేస్తున్నారు
Bagundi sir with all due respect when the same question was asked by Etala Rajender you should have ignored it but you had made a separate video on him Now you are saying revanth is doing wrong The question is about people some times silence speaks more than action
The current state of our city planning is indicative of systemic deficiencies. All relevant officials from revenue, GHMC, and Panchayat are well aware of the regulations pertaining to FTL, buffer zones, and CRZ. These concepts have been established for a considerable period of time. However, the implementation of these regulations lacks the necessary rigor. Consequently, the most vulnerable members of our society often bear the brunt of this flawed approach to city planning.
సార్ నమస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఈ చెరువు ప్రక్షాళన, మూసి సుందరీకరణ కూడా మినిపెస్టోలో పెట్టి ఓట్లు అడిగితే బాగుండేది అప్పుడు ప్రజల నిర్ణయించే వారు ఏం చేయాలి అనేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారికి ఈ విధంగా నిర్ణయాలు చేసి పేద ప్రజలను రోడ్డుకీడుస్తే ఎలా? ఇది ప్రజాస్వామ్యమా చెప్పండి. ఇచ్చిన హామీలను చేయరు. ఇవ్వని హామీలకు హడావుడి ఎందుకు? పేదవాడు ఈ సమాజంలో ఉండొద్దా?
Super Sir Nageshwar Garu Hattsap you Thankyou E.VideoChusssina . Rotareddy Reddy Ki Buddhi Ravali . Are Babu Telangana Ravanna Reddy.First 6 Giyaranti Complete Cheyarababu Shishyouda.Buddi Heenuda.. Jai Telangana Jai TRS Jayaho BRS Deshki Neta KCR Zindabad BJP Congress Murdabad
గతంలో మీరు సమర్థించారు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత కనిపించే సరికి ప్రశ్నలు వేస్తున్నారు
👌👌👍👍
Actually No one knows that HYDRA is demolishing buildings located in legal patta lands. The FTL was inflated and based on 2010 which is not right.
Correct brother! I used to respect him a lot. But iga nammedhi ledhu
@@deepakreddykotha9235Revanth Reddy supporter...he became one sided pro Revanth
@@jalagamvenkat - Gee Nageshwar inka retire ayyi - Hare Rama Hare Krishna Anukunte pottundhi
Super message excellent explained Sir
Excellent Sir. Govt should answer your questions.
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Thank you sir for clearly explaining, your views should reach everyone about compensation to poor and middle class people.
Supar msg sir
ఇప్పుడైన వాస్తవం గ్రహించిన నందుకు చాలా సంతోషం .
Correct ga chapru sir 🙏🙏
Ee questions Ranganath garini yenduku adagaledu meeru
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Professor has a soft corner towards revnath Reddy
apudu musi evacuation start avvale
@@u4usuf notices ichaka Ninna kuda matladaru professor gaaru
@@kranthikn3 undoubtedly 1000% for sure
very good analysis. excellent guidance to revanth reddy. if u r not position do it .simply u quite the cm post.
Your right sir
Guru garu ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు ఎక్కడ ఉన్నారు
Very nice speech sir 🙏🙏
తొలగించటం కరెక్ట్ అయితే.. మరి అనుమతి ఇచ్చిన వాళ్ళని ఎందుకు అరెస్టు చెయ్యట్లేదు?
సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న రేవంత్
This time ,you spoke in support of victims. Thank you Sir.
Soooper analysis
ఇల్లు ఖాలిచేయడానికి బాధితులకు సమయం ఇవ్వాలి
Super sir, chala detailed gaa chepparu meru
Super sir
చెరువులు, ప్రభుత్వ భూముల్లో తెలిసి తెలియక కొన్న వాటిని పడగొడుతుంటే ఇంతగా అల్లాడిపోతున్నారు.....మరి అమరావతి రైతుల ఎంత బాధ పడి వుంటారో అర్థమైందా......
Hello, Sir. With due respect, I would like to request your assistance in addressing the ongoing Group 1 mains court cases. This situation is causing serious concerns, as many students are struggling to focus on their studies and are experiencing significant mental distress, I urge you to advocate for justice regarding the numerous violations of Government Orders and key corrections that have been raised(there is issue regarding many questions with multiple interpretations in terms of their answer). The concerns of the students are genuine, and I kindly ask you to dedicate 30 minutes of your valuable time to understand the details of the issue and share your opinion on whether the TGPSC is acting appropriately. Thank you…🤝
Baga chepparandi..🙏
అది FTL or buffer జోనా అనేది కనీస మార్కింగ్ కాని బోర్డులు కాని ప్రభుత్వ పరంగా పెట్టలేదు.అది వారి తప్పు కాదా. ఆ జోన్ బోర్డు ఉంటే సామాన్యులకు తెలుస్తుంది కదా. అలా జరిగి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదుగా.పోనీ ప్రభుత్వ పరంగా అది సక్రమమని అన్ని అనుమతులూ ఇచ్చారు.ఇదేమి ప్రజా పాలన. రాక్షస పాలన.ఉసురు తగలదా. నమ్మి ఓటేసి గెలిపిస్తే నీకు తోచినట్లు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల తిరుగుబాటు రాదా.మేధావులు, న్యాయమూర్తులారా ప్రజలకు న్యాయ సహాయం చేయండి. ఈ విద్వంశాన్ని ఆపండి. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని రావణకాష్టం చేస్తున్నారు. రాహుల్, సోనియా పార్టీని రక్షించుకోవాలి. ఇప్పటికే పార్టీకి చాలా డేమేజ్ అయింది. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. వాటిమీద ద్రుష్టి పెట్టాలి కదా. అధికారముందని తోచినట్లు చేయటం సబబా. విధ్యావంతుడైన రంగనాధ్ గారు ఆలోచించాలి.నాయకులు ఈ రోజుంటారు, పోతారు.ప్రజలు అధికారులు శాశ్వతం.మేథావులారా ఆఅభాగ్యులకు సాయపడండి
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Nice speech about Moosi
1.5 lach crore for 55 kms strech is a big SCAM.....
Avnu mari niku election time lo dabuluu akadi nuchi evalee , kcr 3k estheee mungurulu lo bjp ni odgothiri kadaa raaa money lekundaa election chesee capacity lekundaa chesinduu kcr
@@PavanKumar-ff9hoem errpukuvi bro
@@vaasuvyboina vachi chudavu daaa m unndoo 😂😂😂😂
1👉 6 గ్యారెంటీ లు చెయ్యడం చేతకాక హైడ్రా తో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ..... జాగో తెలంగాణ..
@@bunny5679 avnu lee kcr gudda alagaa echindii ennatiki okaa job nikuu
Sir padabi vandanalu ❤❤❤❤❤❤
Group1 mains court issues gurinchi matladandi sir,
@@yellakeerthana2512 He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
super sir
Group1 gurenchi emi matladakudadhu ani instructions vachaaaaya sir.......
మూసుకోరా భాడ్ఖావ్ ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే
సుల్లి ఎక్కి ఒకడు ఏడ్చాడట
🩴🩴🩴
గ్రూప్ 1 కొట్టి ప్రజల సొమ్ము స్వాహా చేయటానికా?సేవ చేయటానికా?
Matter teleyakunda morige kukkalaki reply anavasaram.....
Matter telyakunda morige kukkalaki reply anavasaram
Cases nduku vesaaaro telsukoni matladu brother.......
మేస్త్రీ అంటే ఇల్లుకడుతాడు అనుకున్నాం కానీ కులుస్తాడు అనుకోలే
👌👌
@@penchalaswamy154 pinkys laa Gori kaduthadu ee mestri
Sir you are correct
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉంది ప్రొఫెసర్ గారు.. హైడ్రా కు బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇచ్చి, ఇప్పుడు దారి తప్పిన హైడ్రా కు ప్రశ్న లు అడుగుతున్నారు. మీరు హైడ్రా చట్టబద్ధత ని అడగలేదు మొదట్లో.
Sigguleni batuku sir vadidi......😅 Gaali etu veestae atu
Mgbs and metro station in musi river
గంగా నది ప్రక్షాళన జరగదు.
మూసీ నది ప్రక్షాళన జరగదు.
జనాలను ఎర్రి వాళ్ళను చెయ్యడానికి నాటకాలు.
Jai bjp❤❤❤
@Srikanth-c5y Yes bro....Jai Modda Jai Nadda ❤
Modi has cleaned up Ganga nadhi. 100% better than earlier andi.I have seen it. Generally informing not supporting any party.
Ni mundaaa..... okasari poi chudu ra varanaasi.......nik telustadi
sir, I want to let you know , please interview CM Revanth reddy according these issues in this chaos situation. he is likely come to know and realize about common people struggles those who lasting and losting houses. thank you.
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
సార్,
ఆర్థికంగా వెనుకబడిన BC,SC,ST Group 1 అభ్యర్థులకు అన్యాయం :
జీ. వో.29 = అసమానులా మధ్య సమాన పోటీ (మెరిట్ ప్రాతిదికన ) అంటే ఆర్టికల్ 16 ఉల్లంఘన - ( ప్రిలిమ్స్ లో అందరు సమానం - మెయిన్స్ లో మాత్రమే రిజర్వేషన్స్ అప్లయ్ చేస్తాం - అస్పైరెంట్ ముందు గేట్ లోపలికి వెళితే కదా , ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామ్ రాసేది - సకరాత్మక వివక్ష ఉల్లంఘన ) జీ . వో.55 ( రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుండి).
Your r the lost hope to aspirants as a Leader in Telangana.🙏🙏🙏
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Ayana video cheyadu ra babu....akkada muslim abyarthulu ekkuva unte chestaru😂😂😂
Bjp ni thittala cheppu 1000 videos chestaru...
Hindus ni haters ga,muslims ni peacefull ga untarani propaganda cheyamantava cheppu chestaru😂😂😂
Anthey gani khan gress ni ,communistlani emanadu😂😂😂there is a reason for KUHANA MEDAVI😂😂😂
Right sir
మంచి జరిగినపుడు సమర్థించaru. తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు విమర్శించి మా ప్రొఫెసర్ గారు నిష్పక్షగా ఉంటారు అని మరియొకసారి నిరూపించారు
super sir
@@jsvtv6111 He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be direct critic to Revanth Reddy
హైడ్ డ్రా పేరుతో ప్రజల్లో అలజడి రోడ్డు మీదికి వచ్చి ఆర్తనాదాలు చేయడం వారికి జీవితంలో ఊహించని సంఘటన కలలో కూడా ఇలాంటి రోజు వస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు జై శ్రీరామ రక్ష
Finally the old nageshwar Rao is back , good sir
CM Revanth reddy should have taken your advice.
Public reaction ragane, Sir mottham U-Turn thiskunnadu 😁😁😁😁
Ee Prof deniki professor gaani....issutolni "OSSARVELLI" antaaru
He is rogue he is Paytm batch of Revanth reddy but when HC gave left and right to hydra he started supporting mr reddy saying the govt is not narrating properly he should be called broker instead of professor useless guy
అన్నిటికి మూలం రాజకీయనాయకుడే ఆ తర్వాత ప్రభుతవ అధికారి ఆ తర్వాత బిలడర్ చివరికి బాధితులు ప్రజలు ఆలోచించండి
సాధారణ ప్రజలకు వివరాలు తెలియవు అన్ని తెలిసి వాటి కోసమే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు ఎలా పర్మిషన్ లు ఇచ్చారు
🙏🙏🙏🙏🙏🙏🙏
దోస బాగా తిరిగేసారు..
Baaga
😂😂 lapoot nageshwar
One sided marketing
Nijam ga papam sir , very valid point
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Nageshwar becoming as Revanth spokes man day by day.
Confused Mastery (CM) passing statement without planning and he making him as Robinhood 😂😂😂
Guru garu group 1 TGPSC gurinchi matladandi please 😢😢😢😢....
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
మొట్ట మొదటగా ప్రభుత్వం చేసే ప్రతి విషయం క్లియర్ గా ప్రజలకు వివరించాలి. ఆ తర్వాత నే పనులు ప్రారంభించాలి. అప్పుడే ప్రతిపక్షం కూడా ప్రజలను కన్ఫ్యూషన్ చేయదు
Sir, Revanth Reddy mi ex colleague... please meet him and tell all these issues
Sir survey and buffer zone are increased now, people not understanding ground reality they are not illegal encroachment, land acquisition should be done properly as you explained.
Professor garu - meeru modotlo Hydra ni & Revanth Reddy ni support chesina theeru janaalu marchiporu. Oka sari meeru Hydra kulchivethalu jarige place ki vellandi, meeke ardham aytadi
sir, please talk on group 1 , go 29 vs 55 issue.backward sections ki huge loss sir.
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
రంగనాథ్ , ఏ మాత్రం ఆలోచన లేకుండా , అత్యుత్సాహం తో , ఎదో ఆశించి , మధ్య , చిన్న తరగతి ప్రజల యొక్క ఇళ్ళు కూల గొడుతున్నాడు . నాకు ఆయన మాటల్లో adminstration పరిపక్వత లేనట్టు కనిపిస్తూ వుంది . ఆలోచన మంచిదే అయి ఉండ వచ్చు . ఆచరణ అధ్వాన్నంగా వుంది . tv చానెల్స్ లో బీదల , మధ్యతరగతి ఇళ్ళు కూలగొట్టము అంటూనే , ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా ఆదివారం కూడా చూడకుండా కూలగొట్టేసారు . ఈయన రాజకీయ నాయకుల ఎత్తుగడలను , ambitions ను ,సఫలీకృతం చెయ్యడానికి చేస్తున్నట్టు వుంది . ఈ విధంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గింప చేసి , land బ్యాంక్స్ కొనేందుకు , రాజకీయ నాయకులకు సహకారం చేస్తున్నట్టు వుంది . నాకు తెలిసి , ఈయన ను hydra head గా తొలగింప చెయ్యడం అనేది సబబు .
Why HYDRA is not demolishing the government building built in FTL. Did you ask him in your interviews with Ranganath?
చేయకపోతే పునరావాసం ఎలా, ఎవరికని కలిపిస్తారు. ప్రభుత్వం భూములు, నాలాలు ప్రైవేట్ ఆస్తులు ఎలావుతాయి. మీరు ఒక్కొక్క సంధర్బాంలో ఒక్కో విధంగా చర్చిస్తే ఎలా
ప్రొఫెసర్ గారూ, మీరు ఇలా ద్వంద్వ వైఖరి మానుకోవాలి
LONG LIVE KCR OURS NEXT CM KTR NAMASTE
'మూసీడెవలప్ మెంట్ 'పేరుతో "లక్షన్నర కోట్ల రూపాయలు"మింగితే బాగుండదు కనుక హైడ్రా హడావుడి కావచ్చు
100% correct
మీరు చెప్పిన 2020 వరదల్లో 60% హైదరాబాద్ మునిగింది. అదంతా కులుస్తారా
అసలు చెరువుల్లో సరిహద్దులు పెట్టకుండా ఎఫ్ టి ఎల్ ,బఫర్ లో ఆక్రమించారని ఎలా చెబుతాడు
Ivala mee midha unna respect 100 times perigindi sir….. elections mundu nundi Revanth Reddy ki support ga meeru unnaru….. Hydra start ayyaka kuda positive ga unnaru… but u also said u will question on behalf of public when Hydra doesn’t do what its supposed to do. 🙏
Hydra chettha alochana
@@srikanthpuli7405 He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be direct critic to Revanth Reddy
Suppr ఛాపరు sir
Baga adigaru Sir. Revanth cheppali badulu me prahnalaku. Jalaviharnu theeseyali. Public participation vundali,80% amodinchali. Prajalaku ibbandi lekunda abhivrudhi cheyali.
Revanth anna manchi chestunnaru next election ki tana paina chedu abiprayam unna prajala ki hyd ni varadala nundi kapadutunnaru idi andhari ki kastam aina mana kosam tana kasta pedutunnaru,i support revanth Reddy garu
But this same pseudo intellectual was the first guy to have supported Hydra demolitions just in the name of beautification. This guy is speaking with forked tongue. Sensing that there's growing resentment against Hydra demolitions, this guy immediately changed his color like a chameleon.
Thats why since beginning i have been clearly stating that he is a PAYTM Batch Analyst.
First who Given permission , Officers should Answerable..
గ్రూప్ 1 పై కేసుల గురించి కూడా మాట్లాడి, విద్యార్థులకు న్యాయం చేయండి సర్
Revanth Congress has no interest of Telangana development and public issues.
Nageshwer cong pytm
Do you think government is running efficient please describe
ఇప్పుడు వచ్చే అసాధారణ వర్షాలకు హైదరాబాద్ మొత్తం మునిగిన ఆశ్చర్యం లేదు
100 yrs నుండి మునగలేదే???
Even American cities are also flooded.... heavy rain in a short time
CHAMELEON ^ CHAMELEON CHAMELEON, CHAMELEON
Prof garu start chsnapud wholehearted ga support chsi revanth reddy robin hood adi edi ani epud questions vestnar. Meru frst e questions adgi undalsindi first asal telangana lo food leknda chanipoyevallu enta mandi andarki food dorktnda andarki shelter unda andarki helath care andtnda ani chuskovali kani 1.5lakh crore petti river front development entandi
Raithu bandu edi Vishanagu??
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Prof sir Please go through your old videos your self once, they look more like you are promoting Mr Ranganath and Revanth Reddy.
Atlast you realised
RUclips lo views kosam me stand flipping baga nerchukunaru sir
First rehabilitation like polavaram project
కట్టడం చేత కాకనే కూల్చటం మొదలు పెట్టాడు మేస్త్రీ
సర్ గుడ్ ఈవెనింగ్ సర్ ఎవరి గవర్నమెంట్ ఉన్నా మీరు సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి ప్రజల తరఫున ప్రతిసారి మీరు మాట్లాడితే ఉంటారు ధన్యవాదాలు సార్
No one sided.... Revanth pro
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ నిద్ర లేకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కి కొంచెం కూడా అవగాహన లేకుండా ఆ రంగనాధ్ తో కలిసి అన్నీ పిల్ల చేష్టలు చేస్తున్నారు
Prop garu revanth brother di one month notice iccharu one month ipohinadi intavaraku kulcha ledu enduku prop garu revanth ni direct ga adugandi
Good afternoon professor sir, please tgpsc group1 gurinchi matladandi sir
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Bagundi sir with all due respect when the same question was asked by Etala Rajender you should have ignored it but you had made a separate video on him
Now you are saying revanth is doing wrong
The question is about people some times silence speaks more than action
The current state of our city planning is indicative of systemic deficiencies. All relevant officials from revenue, GHMC, and Panchayat are well aware of the regulations pertaining to FTL, buffer zones, and CRZ. These concepts have been established for a considerable period of time. However, the implementation of these regulations lacks the necessary rigor. Consequently, the most vulnerable members of our society often bear the brunt of this flawed approach to city planning.
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Cm is saying it’s revanth dream project can you please comment on this why we need musi rever now is it really required?
సార్ నమస్తే
ఆరు గ్యారంటీలతో పాటు ఈ చెరువు ప్రక్షాళన, మూసి సుందరీకరణ కూడా మినిపెస్టోలో పెట్టి ఓట్లు అడిగితే బాగుండేది అప్పుడు ప్రజల నిర్ణయించే వారు ఏం చేయాలి అనేది.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారికి ఈ విధంగా నిర్ణయాలు చేసి పేద ప్రజలను రోడ్డుకీడుస్తే ఎలా?
ఇది ప్రజాస్వామ్యమా చెప్పండి.
ఇచ్చిన హామీలను చేయరు. ఇవ్వని హామీలకు హడావుడి ఎందుకు?
పేదవాడు ఈ సమాజంలో ఉండొద్దా?
@@Aatmaramudu He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be direct critic to Revanth Reddy
Super Sir Nageshwar Garu Hattsap you Thankyou E.VideoChusssina . Rotareddy Reddy Ki Buddhi Ravali . Are Babu Telangana Ravanna Reddy.First 6 Giyaranti Complete Cheyarababu Shishyouda.Buddi Heenuda.. Jai Telangana Jai TRS Jayaho BRS Deshki Neta KCR Zindabad BJP Congress Murdabad
వరదలు వచ్చి కొట్టుకుపోయెటప్పుడు అరుపులు పెడబొబ్బలు పెట్టవద్దు.
Jai Telangana Jai kcr 🔥
1990 kattukunna illaku 2008 act theesukochi illegal anta ela
సార్ ఎప్పుడూ టిఆర్ఎస్ భజన చేస్తుంటాడు
Are they not reclaiming lakes ? I am confused.
He is not going to say single word against Revanth Reddy, even if he says, it won't be directly critic to Revanth Reddy
Jai kcr
Ruling party leader nijam cheppadu hats off opposition to oppose valla sir questions when LOC was crossed
Professor gariki telisina valla apartment ki marking chesaka ardam aindi...ipudu motham plate marchadu