Vanttalu chasa ammalu antta naku eshtam enni rakala resipis chastunnaru amma super super amma miku vilaita bellam panakam to gottam kajha chasi chupichu amma
Venkata lakshmi garu nenu new subscriber ni mee video lu chaalaa baagunayi chaalaa baaga explain chestunnaru nenu Hyderabad nunchi. Mari aa migilina paakam ni yemi cheyali telupagalaru😊😊
Super amma bhaga chesthunnavuu ,slow ga ina subscribers perugutharu ,yinka kaledu ane feel kavaddhu,yinka easy methods lo vantalu cheyyadam nerpinchuu,all the best🎉
అమోనియా పౌడర్ని అడగండి అప్పటికీ మీకు దొరక్కపోతే దాని బదులు బేకింగ్ యూస్ చేయండి వంటసోడా కూడా యూస్ చేయండి పర్లేదు అది దొరికితే వేసుకోవచ్చు లేదంటే వంట సోడా యూస్ చేసుకోవచ్చు
Chala baaga chesi chupistunnarandi ❤
మీరు చాలా బాగా చేస్తున్నారండి ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ పిండి వంటలు కూడా చేస్తూ చాలా కష్టపడి చేస్తున్నారండి చాలా గ్రేట్ అండి మాది వైజాగ్ అండి
My favourite sweet Badusha chala easy ga chesi chupincharu vizag
Lakshmi garu kadapa nundi meru chaalaa Baga chestunnaaru and chputunaru 😊
Chala baga chesaru madi eluru
సూపర్ ఉంది మాది తెనాలి😊🎉
Tayari vidhanam clear gaa chepperu. Chala buvunnayi bekaking powder lekunda only soda vuppu saripoda. Teliya cheyyandi please. Maa vuuru Hanmakonda
Hii... venkataLakshmi garu chala bhaga chesaru nenu 😋👌hyd- bad nagol
మీ రు చెప్పే విధానం సూపర్ మాది కోదాడ
భలేగా ఉన్నాయి బాదుషాలు, బాగా వచ్చాయి, guntur నుంచి
Chala Baga chesaru meeru
Chala chakkaga chepparu... నేను హైదరాబాద్ నుండి..❤
Akka me vantalu baguntaye.meru chala kastapadataru.meku manchi Peru ravalani prardista.madi guntur.
చాలా బాగుంది అన్ని స్వీట్స్ బాగా చేస్తున్నారు మాది ఏలూరు
Super madi Anakapalli
Thrunch lopala side chupinchandi poralu so yummy tq
Super 👌 👍 😍
Chala baga chesharu chandrapur
బాదుషాలు చాలా బాగుంది .
Super
మీరు చేసే విధానం చెప్పే పద్దతి చాలా బాగుంది వెంకట లక్ష్మీ గారు ప్రయాత్నిస్తాం
గుంటూరు నుంచి
Chaala bagundhi.Iam from Chittoor.
మీరు చాలా బాగా చేస్తున్నారండి మీకు షాప్ ఉన్నదా ఎక్కువ క్వాంటిటీ లో చేస్తున్నారు కదా అందుకే మీరు చేసేటి మంచిగా ఉన్నాయి నేను హైదరాబాద్
❤ love you akka madi khammam
Chala baga explain chsaru TQ ma
Super super excited
super madem bagachesaru
Chala Baga chesaru
చాలా చాలా బాగా చెప్పారు 👌👏బెంగళూరు నుండి అండీ
Chala baga chupistaru Thsnku soo much try kuda chestanu baga vastaei Akka Nandyala madhi
Mmeru bagachestunnaru mm
చాలా బాగానే ఈజీ గా చెప్పారు. నేను హైదరాబాద్ నుండి చూస్తున్నాను.
Good రాజమండ్రి నుండి
Super andi
Chala'baga. Chupistunaru'thanks
Nice
👌👌👌
Meeru bhadhushalu baga chesaru memu chilakaluri pet lo untammu
Supper badusha.miryalguda nundi chustunnam
Memu kammamnucisustunnzmu
Supar penugonda
👍 Texas, USA
Chinni badushalu bagunnai. Guntur nunchi chustunnamu.
Soo Nice Andi 👌👌👌👍
Vanttalu chasa ammalu antta naku eshtam enni rakala resipis chastunnaru amma super super amma miku vilaita bellam panakam to gottam kajha chasi chupichu amma
భలేగా చేస్తున్నారు స్వీట్స్ చాలా బాగా చేస్తున్నారు... మాది మన్యం జిల్లా...
Nice👌👌
బాదుషా లు చాలా బాగున్నాయి అమ్మా
Chala Baga chesarandi.. madhi Rajahmundry
Super Hyderabad nudi😊
వెంకటలక్ష్మి గారు మీ వంటలు చాలా బాగుంయి. మాది విజయవాడ. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
చిన్న చిన్న బాదుషాలు బాగున్నాయి మాది ఒంగోలు
Sister kaju pakam cheyandi
Super Andi. My name is Kumari. Vijayawada.
Chalabaga cheasaru kolatha dabba cheaputunnaru kg half kg lo cheappande America lo chustinmani
చాలా బాగా చెప్పారు ,విశాఖపట్నం
Super iam from Hyderabad
From USA.
Super andi. Madi hyderabad.
From vizag
Superrr Amma madi Bangalore
Very nice akka 👌👌❤
Nellore nunchi badusha 👌👌👌👌👌
venkatalakshmi garu meeru chese pindi vantalu baguntayandi. Madi kadapa district badvel.
మీరు బాదుషా బాగా చేశారు మాది విజయవాడ
Meeru cheppe vidhanam chala bagundi. Meeru chese sweets, khara chusthene thinali kanipisthundhi ala vunnai.
❤❤❤❤❤
Super paakam migilindi emichestaru Maadi tamilnadu
Migilina paakam emi cheyyali
Baundi...
I'm from Andra
Machilipatnam
Venkata lakshmi garu nenu new subscriber ni mee video lu chaalaa baagunayi chaalaa baaga explain chestunnaru nenu Hyderabad nunchi. Mari aa migilina paakam ni yemi cheyali telupagalaru😊😊
Madhi rajamahendhravaram bhadushas super
Surekha from hyderabad
👌akka
Memu anathapur nunchi super
Njiceakka madi cannai
Super amma bhaga chesthunnavuu ,slow ga ina subscribers perugutharu ,yinka kaledu ane feel kavaddhu,yinka easy methods lo vantalu cheyyadam nerpinchuu,all the best🎉
Madi vja kolaralu correct ga cheppandi
Pakam lo water yantha casaro chappa ladhu Akka garu
ఈజీగా అందరూ ఇంట్లో చేసుకునే లాగా చెప్తున్నారు
👌👌👌👌
Curd veyara andi pindilo
Mari migilina panchadara pakam emi chestharu
Mari antha pakam weaste ayipothadi kada
Hi laxmi garu
New jersy nunchi chustunna
Guntur
Ma place kakinada
Hyderabad
Meeru work chese sweetshop peru enti
Sugar ఉన్న వారికి sweets తినకుండా అవుతుంది వాళ్ల gurundi variety చెప్పండి please
Milk Mysore Pak chayande
అమెరికా నుంచి చుస్తునాం అండి
Akka pakam eakkuva undipoindi
Hai
Patika endhuku vadalo cheppandi.hyd.
అమ్మా వెంకట లక్ష్మి గారూ మైదా పిండి కాక గోధుమ పిండి తోవస్తాయా.మైదా వద్దు అంటున్నారు.
నేను అమెరికా నుంచి చూస్తున్నాను.👌👌
గోధుమపిండితో కూడా వస్తాయండి కాకుంటే వాటిలో కొంచెం సోడా ఎక్కువ వేసుకోవాలి బ్రేకింగ్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట
హాయ్ అక్క నాది అనంతపురం జిల్లా బిస్కెట్స్ సాల్ట్ అంటే లెమన్ సాల్ట్ ట అదొకటి క్లియర్గా చూపి అక్క
అమోనియా పౌడర్ని అడగండి అప్పటికీ మీకు దొరక్కపోతే దాని బదులు బేకింగ్ యూస్ చేయండి వంటసోడా కూడా యూస్ చేయండి పర్లేదు అది దొరికితే వేసుకోవచ్చు లేదంటే వంట సోడా యూస్ చేసుకోవచ్చు
@@palanatiruchulu ఓకే థాంక్యూ అక్క
❤❤❤❤🙏👌
మీ వంటలు అన్ని బాగుంటాయి. కానీ కూరలు vegetarian kuda చూపించoడి. నేను ఢిల్లీ నుండి చూస్తూ ఉంటాను.
What is biscuit satl