పల్లవి: నా ప్రాణము నీవే యేసయ్యా నా ఊపిరి నీవు పోసినదేనాయ్యా నా స్వరము -నా సర్వము 2 నా గమ్యము నీవే నా యేసయ్య ఆ ప: అన్నీ నీవై నే- బ్రతుకుచుంటిని అందరూ ఉన్న -నేను ఒంటరినైతిని చ: ఏమి తోచక నేను ఉంటిని లోకమునకు వ్యర్థమైయుంటిని -2 చదువు సంధ్య లేనివాడను-బుద్ధి బలం లేని వాడను అయినను నీకు ఉపయోగమైతని నీ పాత్రగా నన్ను మార్చుకుంటివి ||అన్ని నీవై|| చ: నా బంధువులలో నేను రాబందులను చూసి ఎంతో భయంతో కృంగిపోతిని || 2 || జనము ధనము లేని వాడను గణము బలగంము లేనివాడు || 2 || అయినను నీకు ఉపయోగమైతిని నీ పాత్రగా నన్ను వాడుకుంటివి || 2 || రచన స్వర కల్పన, bro. దైవ కృప
పల్లవి: నా ప్రాణము నీవే యేసయ్యా
నా ఊపిరి నీవు పోసినదేనాయ్యా
నా స్వరము -నా సర్వము 2
నా గమ్యము నీవే నా యేసయ్య
ఆ ప: అన్నీ నీవై నే- బ్రతుకుచుంటిని
అందరూ ఉన్న -నేను ఒంటరినైతిని
చ: ఏమి తోచక నేను ఉంటిని లోకమునకు వ్యర్థమైయుంటిని -2
చదువు సంధ్య లేనివాడను-బుద్ధి బలం లేని వాడను
అయినను నీకు ఉపయోగమైతని
నీ పాత్రగా నన్ను మార్చుకుంటివి
||అన్ని నీవై||
చ: నా బంధువులలో నేను రాబందులను చూసి
ఎంతో భయంతో కృంగిపోతిని || 2 ||
జనము ధనము లేని వాడను
గణము బలగంము లేనివాడు || 2 ||
అయినను నీకు ఉపయోగమైతిని
నీ పాత్రగా నన్ను వాడుకుంటివి
|| 2 ||
రచన స్వర కల్పన, bro. దైవ కృప
Praise the lord 🙏🙏🙏🙏🙏 pastor gaaru ontari lo unna vaarini aadarinche paata naaku chala oodaarpu inchindi
Praise the lord brother me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyyandi please
నా బాధ్యతగా 235 మందికి సెండ్ చేశాను .❤ యేసయ్యా కు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ ❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH ANNA 💝
Replies
Praise the lord brother blessed song
అన్ని నీవై బ్రతుకుచుంటిని
అందరూ ఉన్న ఒంటరి నైతిని
❤❤❤❤❤❤❤❤
Exlent song lyrics super 💯🔥❤❤❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Very nice song annaya...nice singing🎙️🎙️
అలాంటి సాంగ్స్ ఇంకా మరెన్నో రాయాలని కోరుకుంటున్నాం god bless u pastor garu,
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Wonderful Song 🎉
God bless you more and more ❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Praise the lord of jesus 🙏🙏
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH
💝
Nice song annayya❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Deepak veeram palam⛪
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
🙏🙏🙏🙏✝️✝️✝️✝️
God bless you Annayya ❤❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Praise the lord 🙌🏻❤️ God bless you thammudu ❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
నాగమ్యము నీవే యేసయ్యా... సాహిత్యం చాలా బాగుంది
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Wonderful lyrics, good singing.... God bless you brothers... Glory to God 🙏🙏🙏
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH AYYAGARU 💝
prise the lord
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
❤😂
Nice song
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH
God bless you brother
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
Glory to God Anna
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Exlent song lyrics super 💯🔥❤❤❤
PRISE THE LORD JESUS TANK U TANK U SOOOMACH 💝