Ningi Kegasinaaraa Video Song || Kubusam Movie || Sri Hari, Swapna

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2016

Комментарии • 1,7 тыс.

  • @ravikumargunti5674
    @ravikumargunti5674 2 месяца назад +48

    2024 లో చూసిన వాళ్ళు.శ్రీహరి గారి కోసం ఒక లైక్ కొట్టండి

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 12 часов назад

      శ్రీహరి గారికి జై❤❤❤❤

  • @satishpower9410
    @satishpower9410 2 года назад +768

    అన్నలు లేకపోయే సారికి దోపిడి రాజ్యం తయారైంది మళ్ళీ అన్నలు రావలని కోరుకుంటున్న జై కామ్రేడ్స్ 🚩

  • @nvrcharynancharla9952
    @nvrcharynancharla9952 3 года назад +320

    సుద్దాల అక్షరాలు .. కి
    వందేమాతరం గొంతు కి
    శ్రీహరి గారి నటన కి . చిరస్సు వంచి పాధాబి వందనం చేస్తాన్న

  • @neelamshekarshekar7673
    @neelamshekarshekar7673 3 года назад +123

    కుబుసం 2 సినిమా తీస్తే రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేస్తను అన్న గొప్ప నటుడు శ్రీహరి గారు,, ది రియల్ హీరో

  • @ramanavelpula2530
    @ramanavelpula2530 4 года назад +997

    ఓల్డ్ ఎన్టీఆర్ తరువాత. అంతటి మహానుభావుడు శ్రీ హరి గారు...ఇలాంటి మనిషి ఇక ఉండడు.. పుట్టాడు కూడా... మిస్ యూ శ్రీహరి గారు

  • @RajuRaju-oj5kl
    @RajuRaju-oj5kl Год назад +323

    2023లో వింటున్న వాళ్లుఒక లైక్ వేసుకోండి ఇంత మంచి సాంగ్ ఎంతమంది వింటున్నారో చూద్దాం

  • @mallikharjunyadavgorre5591
    @mallikharjunyadavgorre5591 3 года назад +368

    తెలంగాణ గొప్ప హీరో అంత త్వరగానే జీవితం ముగించటం తెలంగాణ కు నష్టమే.... రియల్ star.. రియల్ హీరో శ్రీహరి గారు 🙏

  • @nenunenu7269
    @nenunenu7269 3 года назад +334

    పాట విన్నపుడల మనసులో ఎదో అలజడి గుండె మెదడు ల పని తిరే మారీ పోతుంది
    100 ఏలు బ్రతికే కన్న అడవి తల్లి ఒడిలో ఒక రోజు బ్రతికి పోయిన సరే... అనిపిస్తధి
    విప్లవం వర్ధిల్లలి✊🚩
    జోహార్ comreds..
    జోహార్ srihari anna..

  • @krishnav1799
    @krishnav1799 5 лет назад +1826

    ఈ పాట విన్నప్పుడల్లా అడవిలోకి వెళ్లి తుపాకీ పట్టుకోవాలనిపిస్తుంది ....
    అమరవీరుల అందరికీ నా జోహార్లు

  • @ramanjaneyulu.g2535
    @ramanjaneyulu.g2535 3 года назад +1334

    2021 year లో వినే వాళ్ళు like ఇవ్వండి ఇంత మంచి సాంగ్ ఎంత మంది వింటున్నారో చూదాం

  • @Jabilli_18
    @Jabilli_18 2 года назад +604

    2022లో కూడా వింటున్నా....
    ఎప్పటికైనా వినాలనిపించే పాట💙🖤

  • @luckypardhu1133
    @luckypardhu1133 3 года назад +497

    మళ్లీ అన్నలు రాజ్యం రావాలి అప్పుడే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు
    పేదవాడికి న్యాయం జరిగింది

  • @ajaygoudbalagoniajay4760
    @ajaygoudbalagoniajay4760 5 лет назад +470

    ఏడుపు ఆగదు ఈ పాట వింటే శ్రీహరి గారు మిస్ యు లాల్ సలామ్ కామ్రేడ్స్ i am from కరీంనగర్

  • @SHIVA.S.K
    @SHIVA.S.K 3 года назад +402

    ఎందుకో ఏమో ఈ సాంగ్ విన్నా ప్రతి సారి కన్నీరు ఆగదు 😭😭

  • @bhargavearth2978
    @bhargavearth2978 4 года назад +1130

    వందేమాతరం శ్రీనివాస్ వాయిస్ కి ఒక like వేసుకోండి

    • @arunaaruna4373
      @arunaaruna4373 3 года назад +4

      Telangana songs Chala baga padina
      Great singer vandematharam srinivas

    • @mamidalashekarshekar5097
      @mamidalashekarshekar5097 2 года назад

      👍👍

    • @vinodreddyalla3227
      @vinodreddyalla3227 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanisravani5598
    @sravanisravani5598 2 года назад +68

    లాల్ సలాం ✊విప్లవం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. దళారుల చేతిలో అనచబడిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసి అడవి తల్లి ఒడిలో నిద్రిస్తున్న కామ్రేడ్ అన్నలకు ఈ పాట అంకితం జోహార్ కామ్రేడ్ ✊✊ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @dilipnagapuri4128
    @dilipnagapuri4128 5 лет назад +536

    నిడిచ్చే చెట్లకు నీళ్లిచ్చే చెలిమెకు మీ పేరు పెట్టు కుందుమే చాలా గొప్ప సాహిత్యం గ్రేట్ బై
    సుద్దాల అశోక్ తేజ

  • @vshwatej1159
    @vshwatej1159 5 лет назад +783

    యాడా పుట్టి యాడా పెరిగి యాడా సచిపోతిమో , నెల తల్లి కన్న తల్లి లై తన ఒడిలో చేర్చుకుంది..
    Hats off WONDERFUL to this lyrics

  • @vinodhb333
    @vinodhb333 4 года назад +139

    ఇంకో జన్మ అంటూ ఉంటే మీకు బిడ్డ గా పుట్టాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను అన్న సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది ఉన్నా ఒక్క శ్రీహరి గారు మాత్రమే లెజండ్రీ స్టార్ మా రియాల్ స్టార్ శ్రీహరి గారు నీ పేరుని నా పేరుగా మార్చుకున్న అన్న

  • @kchandu2859
    @kchandu2859 2 года назад +49

    ఈ పాట రాసిన రచయిత కు వందనాలు,,,,,,,,, ఉద్యమ వీరుడు శ్రీ హరి సార్ గారికి పాదాభివందనం,,,,,, 🌹🌹🌹🌹🌹🌹

  • @shashikanthdandera610
    @shashikanthdandera610 5 лет назад +562

    ఈపాట వినపుడల శ్రీహరి సార్
    గుర్తుకు వస్తారు సార్ తెలంగాణ
    హీరో శ్రీహరి సార్

  • @user-yx8jr5zd5h
    @user-yx8jr5zd5h 5 лет назад +870

    నటించడం వేరు....
    జీవించడం వేరు....
    యీ పాటలో శ్రీహరి గారు...జీవించారు...

  • @knrajitharukmendar6404
    @knrajitharukmendar6404 2 года назад +42

    జీవిస్తాం జీవిస్తాం
    ప్రజల కోసం జీవిస్తాం ----
    మరణిస్తాం మరణిస్తాం
    ప్రజల కోసం మరణిస్తాం ----
    విప్లవం వర్దిల్లాలి
    విప్లవాభివందనములు
    లాల్ సలామ్ ---- కామ్రేడ్స్

  • @HarishKumar-uk7mb
    @HarishKumar-uk7mb 4 года назад +72

    ఈ పాట వింటే నాకు అడవికి వెళ్లి తుపాకీ పంటి పోరాటం చేస్తామని అనిపిస్తుంది జై లాల్ సలాం

  • @maheshkallepogu7947
    @maheshkallepogu7947 5 лет назад +308

    వందేమాతరం శ్రీనివాస్ గారు మళ్ళీ మీరు ఇలాంటి సినిమాలు చేయాలి మీ లాంటి వాయిస్ ఎవ్వరికి లేదు రోమాలు నిక్కపొడుచుకొంటాయ్ మీ పాట వింటే

  • @uppalapallysuresh4162
    @uppalapallysuresh4162 5 лет назад +487

    వందేమాతరం శీనువాస్ అన్న మీ వాయిస్ కి వందనం .మీ music వెయ్యి వందనాలు అన్న .జై శ్రీహరీ జై తెలంగాణ జై అమరవీరుల. మీ అందరికీ వందనాలు

  • @raghavendermyakam4816
    @raghavendermyakam4816 Год назад +22

    ఈ పాట చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగడంలేదు 😭ఈ పాట ద్వారా ఉద్యమసమయంలో మన ఉద్యమకారులు ఎంత బాధ అనుభవించుంటారో అర్థం అవుతుంది. అన్నలారా మీకు లాల్ సలాం 🙏🙏🙏🙏🙏🙏🙏విప్లవం ✊️✊️

    • @harilal9811
      @harilal9811 Год назад

      ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు చూసే ఈ దొంగ రాజకీయ తరిమి తరిమి కొట్టడానికి మల్లీ అన్న రావాలి

  • @jaheersk5624
    @jaheersk5624 3 года назад +34

    మనం అందరి కోసం నక్సలిజం చేరి మనం కోసం చనిపోయిన వారి కుటుంబాలకు ఇదే నా సెల్యూట్ జైజైజై నా భారతదేశం జై జై జై నా భారతదేశం నా భారతదేశంలో మనం అందరం కలిసి మెలిసి ఉండాలని ఒక ముస్లింగా ఒక హిందువుగా ఒక క్రిస్టియన్ గా ప్రతిరోజూ కనిపించని దేవుడు తో కనిపించే అందరి దేవుళ్లు దేవతలతో నేను ప్రతిరోజూ అడిగేది మనం అందరం కలిసి మెలిసి ఉండాలని నా కోరిక అయ్య మరి మీ మాట ఇదే అయితే ఇది చదివిన తర్వాత నాకు లైక్ చెయ్యండి

  • @ravindharpadala964
    @ravindharpadala964 2 месяца назад +5

    2024 లో ఎంత మంది విట్టున్నారు 👌👍👍

  • @vijaykumarkura3043
    @vijaykumarkura3043 3 года назад +34

    మా కంటి పాప వెలుగు దివ్యాలవుతారా ,
    మాకెదురు వచ్చే పాల గువ్వలవతరా 😔
    తెల్ల వారి చల్లగాలి చెంప మీద సోకితే,
    అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటదే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavendermyakam4816
    @raghavendermyakam4816 Год назад +10

    నిజంగా అన్నలారా మీ త్యాగాలు మామూలువి కావు, నాది నాది అనే సమాజం ఇది అలాంటిది ప్రజల కోసం పరులకోసం మీ ప్రాణాలకు తెగింది అదివులల్లో, కోడళ్ళల్లో, కొనాల్లో ఎలా ఉన్నారో , ఎలా బ్రతికారో మీకు మీరు చేసిన త్యాగలకు లాల్ సలాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️✊️✊️👏👏👏👏👏👏

  • @Sandeepchalla38
    @Sandeepchalla38 2 года назад +25

    విన్న ప్రతి సారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి...
    మీ సాహిత్యనికి 🙏🙏... 😔

  • @uppalapallysuresh4162
    @uppalapallysuresh4162 5 лет назад +443

    శ్రీహరి అన్న ఎక్కడ ఉన్న మీకు మా వందనం .ఈ పాట నీ కొసం పాడినట్లుది.అన్నా

  • @maheshrasamalla752
    @maheshrasamalla752 5 лет назад +353

    సూపర్ సాంగ్ సర్ మిస్ యు శ్రీహరి సర్ తెలంగాణ హీరో

  • @muskuraju3948
    @muskuraju3948 4 года назад +214

    🇦🇴రెడ్ సెల్యూట్ కామ్రేడ్ 🇦🇴

  • @brahmaiahk7205
    @brahmaiahk7205 4 года назад +118

    శ్రీహరి అన్న ప్రాణం పెట్టి చేసిన పాట ఇది
    నీవు మళ్ళీ ఇలానే పుట్టాలి అన్న

  • @rajutummala3365
    @rajutummala3365 4 года назад +144

    ఈ పాట విన్న నేను పూర్తిగా ఏడుస్తున్నాను. జై. లాల్. సలాం

  • @srinumoutam8324
    @srinumoutam8324 3 года назад +65

    ఈ పాట రాసిన అతనికి పాదాభివందనం చేయాలి..........🙏🙏🙏🙏

    • @brahmacharyvanamoju3314
      @brahmacharyvanamoju3314 3 года назад +1

      లి రిక్ రైటర్‌ నా అశోక్ తేజ నమస్సులు

    • @vijayvijju5162
      @vijayvijju5162 2 года назад

      సుద్దాల అశోక్ తేజ

  • @charyv.s2050
    @charyv.s2050 Год назад +13

    అబ్బ సినిమా అంటె ఇది రా నాయన ...... పాటలు అంటె ఇవి , ... పాటలు వింటుంటే మనసులొ బాదలు పొంగుకస్థున్నయి..... శ్రీ హరి గారి Acting కు 🙏🙏🙏

  • @arunmudhiraj9292
    @arunmudhiraj9292 Год назад +12

    మేము వేరే పార్టీ కావచ్చుమే కానీ ఈ పాట వింటుంటే రోమాలు నిలబడుతున్నాయి జై కామ్రేడ్🚩🚩

  • @sudharshanmanda6513
    @sudharshanmanda6513 Год назад +5

    వందేమాతరం శ్రీనివాస్ ఒక్కడే ఒకే ఒక legendary ఈలాటి పాటలు చేయాలంటే ఇంకా ఎవరి వల్ల కాదు jai హింద్ jai వందేమాతరం అన్న జోహారు

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Год назад +5

    తల్లి తండ్రుల బిడ్డ ల గురించి చాలా చక్కగా అక్షరాలతో పాటు రాసిన రచయిత కు ,గానం వందేమాతరం శ్రీనివాస్ కు , దర్శకుడు కు నటినటులు శ్రీ హరి కి హృదయపూర్వక అభినందనలు

  • @nagarajyadav1239
    @nagarajyadav1239 3 года назад +35

    తెల్లవారి చల్ల గాలి చెంప్పమీద సోకితే... అన్న మీరు కంటనీరు తుడిచి నంటూ ఉంటాదే 😭😭😭

  • @begarisrinivas6893
    @begarisrinivas6893 4 года назад +75

    ఈ పాటకు డిస్ లైక్ కొట్టిన్నవాళ్లకు బుర్రకు బొక్కపడిందేమో అనుకుంటా

    • @chippalapallyanand9367
      @chippalapallyanand9367 3 года назад +3

      కాదు వాళ్ళకి బీ.జె.పి భావజాలం ఎక్కిఉంటది అందుకే dislike కొట్టినర్

    • @challengeaccepted2761
      @challengeaccepted2761 2 года назад +1

      @@chippalapallyanand9367 BJP opposite kadhu bro,nv history inka chadhavali

    • @chippalapallyanand9367
      @chippalapallyanand9367 2 года назад

      @@challengeaccepted2761 entha chadavali poni. History lo nuvvu cheppali anukunnadi ekkado undo cheppu

  • @kodavatikantijacobu9433
    @kodavatikantijacobu9433 2 года назад +7

    ఈ పాట వింటున్న మీకు ధన్యవాదాలు మన హీరో శ్రీహరి నటనకి వందేమాతరం శ్రీనివాస్ గాత్రానికి హృదయపూర్వక వందనాలు

  • @marujodumallesh6035
    @marujodumallesh6035 Год назад +41

    నేను నా చిన్నతనంలో స్కూల్ జెండావందనం రోజు ఈ పాట పాడితే నాకు ప్రేజ్ వచ్చింది

  • @ramanjaneyulu.g2535
    @ramanjaneyulu.g2535 3 года назад +14

    I think అడవిలో ఉండే అన్నలకు best dedicated song అండ్ ఈ సాంగ్ లోని voice ప్రాణం పోసింది పాటకు

  • @shayamkumar5761
    @shayamkumar5761 3 года назад +13

    వేల కోట్ల పాటలలో ఈ పాట🎤🎤🎤🎶🎶🎶 ఆణిముత్యం.......
    నటించిన శ్రీ హరి గారికి మరియు వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదబి వందనము🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    లాల్ సలాం ✊✊✊✊✊✊

  • @anilkumarkotha9796
    @anilkumarkotha9796 4 года назад +42

    వందేమాతరం శ్రీనివాస్ గారు 🙏🙏

  • @varikuppalakrishna3537
    @varikuppalakrishna3537 5 лет назад +41

    ఇ పాట వింటే నాకు చాల బాధ కలుగుతుంది ఇ పాట రాసిన కవికి నా జోహర్

  • @rkcmaruthi3452
    @rkcmaruthi3452 3 года назад +24

    పేదలకు నిజమైన హీరోలు అన్నలు రెడ్ సెల్యూట్

  • @dhivitiganeshdhivitiganesh5913
    @dhivitiganeshdhivitiganesh5913 2 года назад +10

    ఈ పాట విన్నప్పుడల్లా. కన్నీళ్లు అగవు. సార్. జై Srihari సార్ కి. జై

  • @srikanthperumalla9920
    @srikanthperumalla9920 4 года назад +64

    నాగేటి సళ్ళలోన మొలకవుతారా తినేటి కంచంలో మెతుకుఅవుతారా

  • @avulamandayedukondalu7624
    @avulamandayedukondalu7624 3 года назад +20

    వందే మాతరం శ్రీనివాసు గారు పాటకు ప్రాణము పోశారు ...కలలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి..@@మిస్ యు శ్రీహరి గారు

  • @chilpibhoma
    @chilpibhoma Год назад +4

    గ్రేట్ శ్రీహరి.. అన్న మీరు ప్రజల కోసం తీశారు.. వాలా బ్రతుకులు కోసం కస్టపడారు.. 🙏🙏🙏

  • @vbvmusicproductions1616
    @vbvmusicproductions1616 4 года назад +407

    2020 lo vine vallu okka like ...

  • @vinaykampelli1530
    @vinaykampelli1530 3 года назад +93

    తెల్లవారి చల్ల గాలి చెంప మీద సోకితే అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటది ....
    కొండలల్లో కొనలల్లో పొద్దు పొడిచినపుడు
    అన్న మీరు జెండా ఎత్తి ఎదురు వచ్చినట్టు ఉంటది..... 🙏🙏🙏🙏🙏

    • @brahmacharyvanamoju3314
      @brahmacharyvanamoju3314 3 года назад +2

      సుద్దాల ఆశోక్ తేజ తెలంగాణ తెలుగు తేజం ఎంత భావుకత సూపర్ పారాభివందనం

    • @bhukyasureshsuresh1864
      @bhukyasureshsuresh1864 2 года назад +1

      @@brahmacharyvanamoju3314 PM

  • @chantiyadav1915
    @chantiyadav1915 4 года назад +50

    2:50 to 3:15 lyrics.😭😭😭😭.
    😭😭Yadipincav kadha sir vandaematram shrinivaas garu.. 🙏🙏🙏

  • @nagaiahdevarakonda2448
    @nagaiahdevarakonda2448 Год назад +5

    ఈపాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నావ్ శ్రీహరి గారి నాయన సుద్దాల అశోక్ తేజ ,వందేమాతరం శ్రీనివాస్ గాన

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 4 года назад +6

    సూపర్ సాంగ్...ఈ పాత వెన్నపుడల్లా నా గుండె సముద్రం అవుతుంది.అడవికి వెళ్లి గన్ పతుకోవలనిపిస్తుంది.కానీ దుర్మార్గులు ప్రజల మధ్యలో వున్నారు.......

  • @sreekanth776
    @sreekanth776 5 лет назад +86

    అన్నా నీకు జోహార్...

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 5 лет назад +181

    లాల్ సలాం కాంమ్రేడ్స్

  • @srikanthmsrikanth1972
    @srikanthmsrikanth1972 2 года назад +8

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు తిరుగుతాయి

  • @rakeshbandi8240
    @rakeshbandi8240 4 года назад +11

    Choice unte 1000likes kottalani undi...e song vintunte 👌👌...srihari sir u r amazing actor

  • @PSPK.18.
    @PSPK.18. 3 года назад +9

    అన్నా అడవిలోకి వెళ్లి తుపాకీ పటుకోవలని ఉంది అన్న ఇ పాట వింటే ఐ లవ్ నకసలిజం😘😘😘😘😘

  • @ravigoudbathini8574
    @ravigoudbathini8574 2 года назад +22

    #🙏పాట పాడిన వారికి మరియు రాసిన వారికి పాదాభివందనం👌😭

  • @lbs6620
    @lbs6620 3 года назад +20

    Best emotional song in cinema History... I love this song....

  • @sirisagar7121
    @sirisagar7121 2 года назад +1

    ఈ పాట వింటే కళ్ళలో కన్నీరు ఆగదు అప్పటి పోరాటం అప్పటి మనుషులు అందరూ గుర్తొస్తారు
    ఈ పాట వింటే శ్రీహరి సార్ గుర్తుకొస్తున్నారు లాల్ సలాం 💪🚩🚩

  • @anilkumarvadla8115
    @anilkumarvadla8115 5 лет назад +109

    శ్రీ హరి అన్న కోసం ఈ సాంగ్

  • @shashi7146
    @shashi7146 5 лет назад +627

    ఏడుపు ఆపుకోలేక పోయిన

  • @saivaru9117
    @saivaru9117 3 года назад +5

    రియల్ స్టార్ శ్రీహరి అన్న పాటలు విన్నప్పుడల్లా చాలా బాధఅనిపిస్తుంది అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేము డైలాగ్స్ కానివ్వండి సినిమాలో కానివ్వండి సూపర్ ఉంటాయి 😭😭😭

  • @ss-gj5zk
    @ss-gj5zk 4 года назад +58

    లాల్ సలాం కామ్రేడ్స్
    జోహార్ అమరవీరులకు

  • @prabhakarestari8942
    @prabhakarestari8942 5 лет назад +103

    గడుసు కుంటు వింటున్న. శ్రీ హరి సారు మిసు సారు

  • @naveench01
    @naveench01 4 года назад +22

    This type of emotional song never come's 🔙 again❣️👌

  • @subramanyamn96
    @subramanyamn96 3 года назад +6

    లాల్ సలాం... కామ్రేడ్🔥🔥

  • @md.rizwanshaik3200
    @md.rizwanshaik3200 2 года назад +2

    లాల్ సలామ్ కామ్రేడ్ విప్లవకారులకు,
    మీ జీవితం సామాన్యులైన మాలాంటి వారికి,మీ సిద్ధాంతాలు,ఆశయాలు,త్యాగాలు అడవి బిడ్డలకు అంకితం చేసి మీరు మా మనస్సులో శ్వాశతంగా జీవించి ఉంటారు.!
    మిస్ యు తెలంగాణ రియల్ హీరో శ్రీహరి గారు,
    మీ అకాల మరణము మీ కుటుంబానికి,ఫిల్మ్ ఇండస్ట్రీ కి మరియు మీ అభిమానులకు చాలా బాధాకరం.మీ సినీ కెరియర్ ఉన్నతమైన దశలో కాలం చేయడం బాధాకరం,
    మీ లాంటి వారు మగధీర సినిమాలో మాదిరిగా మరో జన్మ ఉంటే మరోసారి మీరు మీరుగా పుట్టాలి మళ్లీ మేము మీ సినిమాలను మనస్పూర్తిగా ఆధారిస్తాం.!
    ✊ జై భీమ్-✊జై మీమ్,
    ✊జై హింద్-✊ జై కామ్రేడ్.

  • @laxmanmarsukola5960
    @laxmanmarsukola5960 5 лет назад +10

    శ్రీహరి అన్న ఎక్కడ ఉన్న మీకు మా వందనం. ఈ పాట నీ కోసం పాడి నట్లుoది..

  • @nareshgoudtallapalli5028
    @nareshgoudtallapalli5028 2 года назад +16

    2022 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి😭

  • @ajrockzz7601
    @ajrockzz7601 2 года назад +8

    2022 inka e song vintunna Vallu ..... Emotional ever green hit ❤️🙏

  • @kondrakrishna7778
    @kondrakrishna7778 Год назад +2

    Pranam petti padaru, ah voice ki, ah raaaganiki, sri hari gariki 🙏 edi mana telugu ra, 2023 lo vinavallu 😇

  • @thummalavamshithummala7277
    @thummalavamshithummala7277 5 лет назад +14

    😭😭 my fevaret actor sri hari Anna nejanga kannillu aapukolemu miss u sir.. జోహర్ అమరవిరులకు

  • @vankudothusuresh6083
    @vankudothusuresh6083 4 года назад +41

    aa movie maa village daggara tisinru
    nalgonda dist ..chinthapally Mandal. vinjamooru village

  • @kchandu2859
    @kchandu2859 2 года назад +2

    జోహర్ జోహర్,,,,,, ఇలాంటి పాట వింటేనే ఉద్యమబాటలో ప్రయాణం చాలని పిస్తంది,,,,,,,,,,,,

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 2 года назад +2

    అన్నా వందేమాతరం శ్రీను గారు అలాగే సుద్దాల గారికి యుగయుగాలు సమసమాజం స్థాపింపబడేవరకూ అన్నల పోరాటం చేస్తున్నంత వరకూ సూర్యచంద్ర నక్షత్రాలు ఈ భూమి నిలుచున్నంత వరకూ మీ పాట నిలచిపోతుంది ఎన్ని లైక్లు ఇచ్చినా తక్కువే.

  • @rajkumarmudhiraj7078
    @rajkumarmudhiraj7078 3 года назад +4

    మీ తల్లి కడుపులో పెగే కదిలేనో నిదురలో ఉలికిపడ్డదో
    మీ తండ్రి కేదురుగా ఏ శేకునం వచ్చనే గుండెలో పిడుగుపడ్డదో🙏🙏

  • @raghu4918
    @raghu4918 3 года назад +27

    Real Heros never die🇮🇳❤️

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 2 года назад +7

    విన్న ప్రతిసారీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి...😢🚩✊

  • @rrcreatios1432
    @rrcreatios1432 Год назад +4

    మనం ఈరోజు బాయంలేకుండ ఉంటున్నాం అంటే మన అన్నలు కారణం విప్లవం అర్దిల్లలి

  • @tejeswargoud3900
    @tejeswargoud3900 5 лет назад +15

    E song Vintuvuntay naku Ma village Gurthostundi, Lirics are Awosome

  • @satyamkorra4184
    @satyamkorra4184 2 года назад +4

    It's song is very emotional ,, i leave my tear on my face,,,,i miss you శ్రీహరి గారు,,జై రియల్ స్టార్,,

  • @KingKing-dd4jw
    @KingKing-dd4jw 3 года назад +3

    ఈ పాట వింటుంటే చూస్తుంటే లింగన్న గుర్తుకు వస్తుతున్నాడు 😭😭

  • @devi.sandeep
    @devi.sandeep 10 дней назад +1

    2:04 😢😢😢 . ఈ లిరిక్స్ , మ్యూజిక్ కి మాటలు లేవు ❤❤

  • @laboratorypsycho8707
    @laboratorypsycho8707 3 года назад +37

    2022లో వింటున్న వాళ్ళు like చేయండి 👍

  • @karthikeyagoudkarthikeya7511
    @karthikeyagoudkarthikeya7511 5 лет назад +67

    Mali annalu ravale andhulo nenu vundale .. dorala palana avinithi palana poyii andhari palana ravale ..

  • @nivas341
    @nivas341 3 года назад +1

    చావు అందరికి వుంటుంది.. సమాజం కోసం చనిపోవుట great 👍... Requires great commitment, not that easy..

  • @venkateshtpt
    @venkateshtpt 5 месяцев назад +2

    శ్రీ హరి గారు మీరు లేనీ లోటు చాలా కనిపిస్తుంది😢🙏🙇🙇🙇🙏😭🥺

  • @rajashekarthani8512
    @rajashekarthani8512 3 года назад +6

    మీ అమ్మ చేతి బువ్వ ఎపుడు తింటిరో మీ అయ్య నోటిమాటలెపుడు వింటిరో మీ అన్నదమ్ములనే మరిచిపోతిరో మీ అక్కచెల్లెలిపుడు యాడ ఉన్నరో...😭

  • @mahesh.2272
    @mahesh.2272 3 года назад +9

    2021 లో వినేవళ్ళు ఒక లైక్
    ఈ పాట వింటూటే ఎడూపు వస్తుంది 😭😭😭😰👌👌👌🙏🙏 శ్రీ హరి గారు 😭😭😭😭😭😭

  • @messiboda5156
    @messiboda5156 2 года назад +2

    Super song edupu vasthadhi ennisarlu chusina bhupalapally dist pakkana village annalu ma side undedhi ekkuva bhupalapally warangal care of adress annalu gurthuku vaastharu memu chala garvanga feel avuthunnam ma village mandal dist puttindhanku

  • @ramulukodati1873
    @ramulukodati1873 2 года назад +2

    Vandemaatharam sreenivas Anna Mee gonthulonundi vachhina viplava geetham atyadbhutham ee song Mee laaga paadadam evari tharak kadhu.hatts up anna.thank you