తిరుమల కొండపై ప్రక్షాళన మొదలైందా..? | TTD - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 141

  • @megmegs5615
    @megmegs5615 18 дней назад +107

    మతం మార్చుకొని వేరే మతాల్లోకి వెళ్లిన హిందువులను మళ్లీ హిందూ మతంలోకి వచ్చేలా ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలి.. ఊరూరా వెంకటేశ్వర స్వామి ప్రచారాలు జరగాలి..

    • @user-pr1wi9yn9s
      @user-pr1wi9yn9s 18 дней назад +2

      Good 👍

    • @Balakrishna28M
      @Balakrishna28M 18 дней назад

      For that first we need to stop using hindutva in politics

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 18 дней назад +2

      @megmegs5615 asalu hinduvulu vere matam loki endhku veltunnaru ? vere matam vadu pilste velipotara hinduvulu ala ithe vadu hinduvu ela avutadi ? oksari parayamatam loki velivadu hinduvu ela avatadi , batikistau hindu dharamana acharinchalesni sannsaulu vere matam loki potari vallu malli vachinai emi use ledu

    • @venkatasatyanarayana3254
      @venkatasatyanarayana3254 17 дней назад

      టీటీడీ డబ్బులు గవర్నమెంట్ ఎందుకుఇవ్వాలి అదే డబ్బులతో మనం కూడా హిందూ మతం లోకి మార్చాలి

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 17 дней назад

      @@venkatasatyanarayana3254 hindu matam nundi endhku veltunnaru ? agara kulala antarani tanam valla konni agara kulal adhipatayam valla veltunnaru

  • @user-eb8kk5ss7j
    @user-eb8kk5ss7j 18 дней назад +99

    రాధా మనోహర్ దాస్ గారికి, గరికపాటి గారికి, చాగంటి గారికి.. టీటీడీ లో పదవులు ఇవ్వాలి.. ఓం నమో వెంకటేశాయ 🙏

    • @Always_toxic.007
      @Always_toxic.007 18 дней назад

      Rmd gadiki enduku vadi bondha vadiki sagam telsu sagam telidu famous ainantha matrana pattittu avvaru

    • @user-fj7df7xe8q
      @user-fj7df7xe8q 18 дней назад +3

      Nice 👍

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 18 дней назад +3

      That's waste! టిటిడిలో ఉన్న ఉద్యోగులు గురువులు మాట ఏ ఒక్కరూ వినరు

    • @user-eb8kk5ss7j
      @user-eb8kk5ss7j 18 дней назад

      @@mahendranaidu5920 bro tirupati lo house rents ela vuntai, family tho vundataniki better areas cheptara konchem..

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 18 дней назад

      @@user-eb8kk5ss7j if looks decent area ? Search in bairagaypattada ,lakshmipuram rents 1bhk around 8-10k

  • @mahendranaidu5920
    @mahendranaidu5920 18 дней назад +51

    నాది తిరుపతి , నాకు ఊహ తెలిసిన గురించి ttd ని దగ్గరి నుంచి చూస్తానను .
    Pin to pin అక్కడ system ఎలా వర్క్ అవుతుంది ఐడియా ఉంది.
    1.తిరుమల కొండమీద పని చేస్తున్నటువంటి majority ఉద్యోగులకి దేవుడు మీద భక్తే లేదు .వాళ్ల దృష్టిలో దేవస్థానం అంటే గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారు కానీ ఆ దేవుడి వల్ల బతుకుతున్నాము అని ఎవరు అనుకోవటం లేదు .
    •corruption అనేది తారాస్థాయిలో ఉంది
    •ఇక్కడ దేవస్థానం పర్మనెంట్ ఎంప్లాయర్స్ కన్నా ,టెంపరరీ ఎంప్లాయిస్ ఎక్కువ పని చేస్తారు తక్కువ జీతంకి
    •అధికారం పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది ,తరతరాలుగా ఆ దేవుడు కోసమే పని చేస్తున్నటువంటి చాలా కుటుంబాలకి విలువ లేదు ఇక్కడ
    • ఒక బలమైన నియంతృత్వం శక్తి వస్తే గాని దేవస్థానం పవిత్రంగా తయారవదు

  • @mohansatish8558
    @mohansatish8558 18 дней назад +32

    Hindu Dharmam ni Rakhinche Varike Naa Vote .. 👍

  • @ms.chary6
    @ms.chary6 17 дней назад +5

    Sir మీరూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు అలాగే వుండాలి అని కోరుకుంటున్నారు. ఓం నమో వెంకటేశ్వర.🙏🙏🙏

  • @sivadabbakuti748
    @sivadabbakuti748 18 дней назад +32

    Finally TV9 focused on TTD , what about last 5 years 😂😂 , You’re cheap editor busy to travel on Chated flight’s 😅😅

    • @adityamohan5991
      @adityamohan5991 18 дней назад +4

      ఇప్పడికి నిజం ఒప్పుకున్నారు

    • @user-fj7df7xe8q
      @user-fj7df7xe8q 18 дней назад +1

      True bro 👌

    • @sandhyabodepudi1193
      @sandhyabodepudi1193 18 дней назад +2

      TV9 e govt unte vallaki ammudu poiddi

    • @raghavendrab4676
      @raghavendrab4676 16 дней назад +1

      Super bro finally you the one who exposed tv3*3 in this Chat.

  • @vaddadirupavathi9065
    @vaddadirupavathi9065 18 дней назад +12

    Super namo venkatesa

  • @Indian-lx5si
    @Indian-lx5si 18 дней назад +14

    5yrs daridram chesaru chi...Results chusaruga

  • @venugopalraju1190
    @venugopalraju1190 18 дней назад +5

    కాంట్రాక్ట్ ,మారెజ్ కాంట్రాక్ట్, మఠాలు దేవస్థానం చేసుకుని,శ్రీవాణి ట్రస్ట్ ఇలా అనిన్నిటినే స్వాదీనం చేసు కేవలం ఉచిత సేవలు అందించే వారిని మాత్రమే కొనసాగించాలి,లేకుంటే తిరుమల సామ్రాజ్యాన్ని, ఆధ్యాత్మిక న్ని,పవిత్ర ను దెబ్బతీసి రు,వాహన రద్దీ,పార్కింగ్ సమస్యను దిగా మించాలి.నడక దారి భక్తులకు రైల్వేస్టేషన్ లో లాగా మంచినీటి డిస్పెన్సెర్ లు భక్తులకు అందుబాటులోకి తేవాలి,తిరుమల లడ్డూ కు సాటి ప్రపంచం లో ఇంకోటి ఉండరాదు. స్వామి ప్రసాదం అంతే అమృత తుల్యం.

  • @badabagni
    @badabagni 18 дней назад +9

    Give proper 6 hours sleep to Venkateswara swamy .

  • @akhilswamy5085
    @akhilswamy5085 18 дней назад +5

    TTD feedback implement cheyali every guest houses,some areas

  • @nukashravan2633
    @nukashravan2633 18 дней назад +8

    Mundu anndamu,laddu,sevas ki laddus...milk for small kids rooms clean and neat pedthey chaluu

  • @sureshteja1590
    @sureshteja1590 17 дней назад +1

    🕉 నమో వెంకటేశయా 🕉🙏

  • @Balakrishna28M
    @Balakrishna28M 18 дней назад +9

    No political person as TTD chairman

    • @divyashanti4920
      @divyashanti4920 18 дней назад +1

      Ashok gajipathi Raju garu chala bakthi tho chastharu. Not like other politicians.

    • @AnandKumar-ls8zb
      @AnandKumar-ls8zb 18 дней назад

      Chaganti gari TTD. He can make more good to TTD.

    • @Veereshkumaryadav
      @Veereshkumaryadav 17 дней назад

      @@AnandKumar-ls8zb vaari macnchi tanam shantha swabhavam chuskuni avinithi marintha chestharu udyogulu.

  • @Cityhunter9580
    @Cityhunter9580 18 дней назад +3

    One month mundhu darshanam kaligela minimum tickets pettali. 3 months mundhu book cheskovatam chala kashtamga undhi.. 1 month mundhu 10000 tickets pettandi.

  • @kanikisrija9597
    @kanikisrija9597 17 дней назад +1

    Wow chala happy ga undi thirumala same mundhu la mayindi govindha🙏🙏

  • @gangyadanarsimha1834
    @gangyadanarsimha1834 18 дней назад +2

    Om namo venkateshaya

  • @user-sv7eq8ox3y
    @user-sv7eq8ox3y 17 дней назад +1

    Tq Srinivasa SRI Lakshmi Narayana 🙏🥹❣️🧡🤍💚🙏🙏🙏💐💐💐🥹🥹🥹🥹🥹❣️❣️

  • @KotturiPrabhakar
    @KotturiPrabhakar 17 дней назад +1

    Govinda Govinda 🙏

  • @talankikirankumar3875
    @talankikirankumar3875 18 дней назад +2

    Super🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-vz5fn5bj8k
    @user-vz5fn5bj8k 18 дней назад +3

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @puneethkumaer606
    @puneethkumaer606 18 дней назад

    Really good development, ಹರೆ ಶ್ರೀನಿವಾಸ

  • @sathyanandi793
    @sathyanandi793 17 дней назад +2

    టీవీ 9 ప్లేట్ భలే మారుస్తాది ఎవడు ప్రభుత్వం లో ఉంటే వల్ల సైడ్ ఉంటుంది 🤣🤣🤣

  • @onepluslatest
    @onepluslatest 18 дней назад +32

    తిరుమల పవిత్రత విషయం లో ఎవరు తప్పు చేసినా
    క్షమించడం
    అనేది ఉండదు......
    తిరుమలలో కొత్త భవనాలు నిర్మించే ఆలోచన విరమించుకోవాలి
    ఇప్పటికే
    తిరుమలలో పచ్చదనం తగ్గిపోతుంది

  • @JsvRavikumar
    @JsvRavikumar 18 дней назад

    🙏

  • @sreeramakumaraswamy3457
    @sreeramakumaraswamy3457 16 дней назад

    Senior citizen School ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకొని ముందు పంపే విధంగా చేయండి సార్

  • @patnalaramya5872
    @patnalaramya5872 18 дней назад

    Tq sir chala aanandhamga undhi a swamivaare mimmalni pampinchaaru

  • @ramaKrishna-zp3vp
    @ramaKrishna-zp3vp 17 дней назад

    Om namo venkateshaya manchi rojulu vachaye.

  • @udayakanna7315
    @udayakanna7315 18 дней назад

    Sir May Venkanna swamy bless you and your family with health and happiness 😊

  • @nallabarikivenkatesh5539
    @nallabarikivenkatesh5539 17 дней назад

    Yes

  • @eswarprasad7698
    @eswarprasad7698 14 дней назад

    Super Govinda Govinda 👏

  • @Sandhya_chowdary.n
    @Sandhya_chowdary.n 17 дней назад

    🙏🙏🙏🙏

  • @kukumar6181
    @kukumar6181 11 дней назад

    అందరికీ దగ్గరి దర్శనం కల్పించాలి

  • @srinubattula4398
    @srinubattula4398 18 дней назад

    అన్నవరం కొండ మీద కూడా దృష్టి పెట్టాలి

  • @saranm6
    @saranm6 18 дней назад +3

    Tirumala Hotels lo food quality and hygiene worst undi😢

    • @Balu-abcdef
      @Balu-abcdef 18 дней назад

      Velli ambedkar ni adgu

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 18 дней назад +1

      That's bcz hotel needs to give commission to rulling partys.

  • @narendrananda9859
    @narendrananda9859 18 дней назад +6

    తిరుమలలో లడ్డూల రేటు కూడా కాస్త తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ఒక్కోటి 20 రూపాయలు ఉండేది. తర్వాత వైసిపి ప్రభుత్వంలో అది 50 రూపాయలు అయింది ఒక లడ్డు. ఇప్పటికైనా పాత పద్ధతిలో ఒక్కో లడ్డుని 20 రూపాయలకు ఇవ్వాలని టిటిడి వారిని వేడుకుంటున్నాను.
    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @MANHOHARR
    @MANHOHARR 18 дней назад

    Om namo venkatesa your MANHOHARR

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 18 дней назад +2

    శ్రీ వారి సేవ కోటా కూడా అమ్ము కొంటాన్నారు.

  • @DrRameshReddy
    @DrRameshReddy 17 дней назад

    కామెడీ పవిత్రత సూపర్ ,ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్స్ లో దోచుకో ,గుడి దగ్గర బిచ్చం వేయండి

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 17 дней назад

    Great officer, hat's of you sir

  • @4u4ever52
    @4u4ever52 17 дней назад

    Starting lo hadavidi maamule😅

  • @kanikisrija9597
    @kanikisrija9597 17 дней назад

    Govindha toraga ne darshana bagyam kaiginchu tandri 🙏🙏

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli5558 18 дней назад

    బుక్ చేసుకున్న రూల్స్ కన్ఫర్మేషన్ దర్శనం కన్ఫర్మేషన్ వాటికి సంబంధించిన ఆఫీస్ దేవాలయానికి దగ్గరగా పెడితే బాగుంటుంది చాలా సమయం కొండ మీద వాటిని వెతుక్కుంటూ తిరగడానికి సరిపోతుంది చాలా సమయం వృధా అయిపోతుంది

  • @sureshgoud1472
    @sureshgoud1472 18 дней назад +2

    కొండ పైన హోటల్ లలో ధరలు అధికంగా ఉంటాయి ముందు వాటిని కంట్రోల్ చేయాలి

  • @srinusiripurapu7662
    @srinusiripurapu7662 17 дней назад

    E o gariki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirajaraj4467
    @nirajaraj4467 16 дней назад

    Give him a tenure of 10 years atleast for better results....previous government declined the growth graph badly.

  • @user-sv7eq8ox3y
    @user-sv7eq8ox3y 17 дней назад

    Very very good decision ❤👍👍👍

  • @somirddyreddy1309
    @somirddyreddy1309 18 дней назад

    Namo venkatesa

  • @user-qr4po5nn5d
    @user-qr4po5nn5d 16 дней назад +1

    Jai sree ram we voted tdp for this CBN please remember that

  • @puneethkumaer606
    @puneethkumaer606 18 дней назад

    Really good decision sir, we respect your decision and development thoughts..... ಹರೆ ಶ್ರೀನಿವಾಸ

  • @SIVASUPPU810
    @SIVASUPPU810 17 дней назад

    అందరికీ ఒకే దర్శనం పెట్టండి విఐపి దర్శనాలు ఇలాంటివన్నీ ఎత్తేయండి

  • @sreenivasreddykodagapalli6468
    @sreenivasreddykodagapalli6468 16 дней назад

    ఇంత చరిత్ర చెప్పిన మీకు తిరుమల లో వుండే ఇతర మతాల ఉద్యోగుల విషయం మాత్రం చెప్పాలనిపించలేదా.... తూ మీ బతుకుల్లో

  • @mahnarayan2185
    @mahnarayan2185 18 дней назад

    Reality is ...situations became more worse..
    Special Darshan on 23 rd June went for 6 hours..
    Kalyanam was delayed for three hours started at 12 instead of 10...

  • @user-rr8yq3zr3d
    @user-rr8yq3zr3d 18 дней назад

    Greenery was reduced in tirumala

  • @RS-nr5mt
    @RS-nr5mt 18 дней назад

    Feedback should be taken by Devotees, Mainly on TTD staff

  • @rao4860
    @rao4860 18 дней назад +1

    పాపం tv9 కు ఇప్పుడు గుర్తు వచ్చింది వైస్సార్ పార్టీ ఉన్నపుడు గుర్తు రాలేదా

  • @user-mw6ow8hq5d
    @user-mw6ow8hq5d 18 дней назад

    Now tirumala peaceful ❤🎉

  • @NagaRaju-qz7pm
    @NagaRaju-qz7pm 16 дней назад

    Dear sir
    Please rearrange online TTD site before 2019. it is user friendly and bookings also confirmed. Now present site is not upto mark.

  • @bappu8735
    @bappu8735 18 дней назад

    Rates kuda old rates pettandi

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 18 дней назад +2

    మరి అప్పుడు ఏమి పీకినవ్ tv9

  • @satheeshkumarn3310
    @satheeshkumarn3310 17 дней назад

    Should take action against to save people who walk to temple .....so that no wild animals harm them.....

  • @KalyanKondeti-ce8lc
    @KalyanKondeti-ce8lc 18 дней назад +1

    That's very nice food quality and fecalety lockers provide more. Last ycp government lot of crropection they sale 1chips pocket 20 lot crropection need recover money take action

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 18 дней назад

    Dharmo rakshita rakshitaha...
    Govinda Govinda🙏

  • @gollavsnprasad5568
    @gollavsnprasad5568 15 дней назад

    Jai ho telusu Desam party.

  • @satheeshkumarn3310
    @satheeshkumarn3310 17 дней назад

    Which previous government completely destroyed TTD ........

  • @PadmawathiJaisriram
    @PadmawathiJaisriram 18 дней назад

    Konda meeda non veg kuda vandutunnaru sir

  • @AnandKumar-ls8zb
    @AnandKumar-ls8zb 18 дней назад

    Chaganti gari Ttd chairman evali..

  • @rohitdatta7604
    @rohitdatta7604 18 дней назад

    tirumala rooms lo okappudu venkateswara swami photos vundevi rooms lo eppudu assala okkati kuda led please check that

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 18 дней назад

    Radha Manohar das guru gariki evandi❤

  • @gunasekhar3241
    @gunasekhar3241 18 дней назад

    Asalu Devuniki price fix chesi 300 dharshanam ani pettaru adi teseyandi alage Q line lo starting nunchi dharshanam ayaka kuda Kumkum kuda ledu

  • @VinithVlogs
    @VinithVlogs 18 дней назад

    govinda govinda🛕

  • @chandrashekardarisa2622
    @chandrashekardarisa2622 18 дней назад

    రూమ్స్ ధరలు తగ్గించాలి

  • @OLE_1
    @OLE_1 18 дней назад

    5years nundi problems kanipinchaladha TV9 ki,
    Eappudu prakshalana Ane news vesaru

  • @jaggujagadeesh4737
    @jaggujagadeesh4737 13 дней назад

    Govindha

  • @rakeshmandla-ip6me
    @rakeshmandla-ip6me 17 дней назад +1

    జై జగనన్న అభివృద్ధి చేస్తుంటే తిరుపతి ఆయనే మాకు దేవుడు జగనన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 17 дней назад +1

    హిందూవుల మనో భావాలు కాపాడండి, తిరుమల ఏడుకొండల పరమార్థం, పవిత్రత కూడా కాపాడండి, శ్రీవారి దర్శనాన్ని అందరికి ఆదర్శంగా తీసుకోవాలి.

  • @Royal3505
    @Royal3505 18 дней назад

    కొండపైన హోటల్ లో ఫుడ్ మీద చర్య తీసుకోండి తీసుకున్న డబ్బులకి ఇస్తున్న రుచికి సంబంధం లేదు ఉరికే డబ్బులు బొక్క

  • @jaisriram6990
    @jaisriram6990 18 дней назад

    Srisailam meedha kooda drusti avasaram

  • @yenugantisrinu326
    @yenugantisrinu326 18 дней назад

    Garkapativarki

  • @badabagni
    @badabagni 18 дней назад +3

    Ban giving interviews,social channels in tirumala

  • @jaisriram6990
    @jaisriram6990 18 дней назад

    Paramatham mariyu, pandulanu nirmoolinchali...

  • @Seshu36
    @Seshu36 17 дней назад

    ముందు తిరుమల కొండ మీద మీడియా ను Ban cheyyandi chaalu. అలాగే VVIP Break Darshan రద్దు చేయండి . ఎవ్వరైనా సరే ఒకే క్యూలో రావాలని ఏర్పాటు చేయగలరా.

  • @zoomers2004
    @zoomers2004 18 дней назад +2

    Best jumping jilani tv3*3 😂😂

  • @SubbaraoMedasani-zi7xi
    @SubbaraoMedasani-zi7xi 18 дней назад +1

    Brothal channel 3×3

  • @Kumarmalk
    @Kumarmalk 18 дней назад

    Yes jagan unapdu tirupathi lo asalu bagaledu free food and rooms accomodation, free darshan maintenance

  • @jagadeeshch7870
    @jagadeeshch7870 17 дней назад

    Me editor special flights lo veltunaru anta entha varuku nijam. Nakandi entha nakuthe antha manchidi present governament ne. 2019 to 2024 ame chesaru TTD ni kuda vadhaledu last governament.

  • @srivarun6251
    @srivarun6251 16 дней назад

    TTD lo Christians ni tesesi bhramins ki aa place evalli

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 18 дней назад

    జగన్ అధర్మారెడ్డి లను స్వామి శిక్షించాలి

  • @manikantarahul3406
    @manikantarahul3406 18 дней назад

    Akada room clean chesevallu nundi , gudlipoala sannai vainche valla varku prathi okkaru dabbulu adugutunaru ... salary vastundi kada samanya bakthudni enduku ela ibbandi pettali devudu deggara kuda

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 18 дней назад +1

    Shops mafia contractors satralu arachakalu meda action teesukondi.

  • @shailuch9769
    @shailuch9769 17 дней назад

    TTD ki manchi days ochay aa ycp valu chesi papalu thapulo TTD lo prajalu pada ebandule pedha saksham

  • @praveenamodupalli4947
    @praveenamodupalli4947 18 дней назад

    Tv 9 ki buddi vachi natu undi CBN gar news chepthondi

  • @vanisrimodugula681
    @vanisrimodugula681 18 дней назад

    vallu bagu chesthe miru ami chestharu.anthaka mundhu alla vundedhi.annnamu meru thinnaru muii.devudu ntr ni munchadu.mimmuluni munchuthadu.

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 18 дней назад +3

    ఒరేtv9ఏరోజు అయినా అక్కడ జరిగే అన్యాయాలు గురించి చెప్పావా.

  • @srinivassrinivas8723
    @srinivassrinivas8723 18 дней назад

    Mundu bhojanaalu assalu baalevu.manchiga chepinchandi

  • @HINDHUVULU.MELUKONANDI
    @HINDHUVULU.MELUKONANDI 17 дней назад +1

    Please stop watching TV9 They support ROWDY JAGAN AND YSRCP!!!

  • @chasssnorumusuko
    @chasssnorumusuko 16 дней назад

    dwaja stambam daggara thaatikaaya anta aksharaalatho daya chesi taakavaddu ani telugu lo do not touch ani english lo raasi untundi.. mundu meeru basic rules paatinchi aataravaata prakshalana cheyyandi. vurike dappu vesukotam kaadu. ledaa aa board teeseyyandi bhaktulani kudaa muttukoniyyandi. endi idi chemba?