తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ -TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 10

  • @venkat9537
    @venkat9537 Месяц назад +4

    అవినీతి కాదు ఇతర మతాల వాలు వున్నారు వల్ల పిన యాక్షన్ తీసుకోండి

  • @damodharkumar1141
    @damodharkumar1141 Месяц назад +3

    ఇది నిజంగా సిగ్గుచేటు.. ప్రతి ప్రభుత్వంలో టీటీడీ వంటి అతి పెద్ద ధార్మిక సంస్థలలో ఈ విధంగా నిరంతరాయంగా అవినీతి జరగడం, దానిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం తద్వారా హిందువుల ఓటు బ్యాంకు రిజర్వ్ చేసుకోవడం ఇదో అలవాటు అయిపోయింది. మొత్తం టీటీడీ ని కేంద్రం నుండి ఒక స్పెషల్ టీం ని పంపించి ప్రక్షాళన చేస్తే.. అసలు గతంలో మీరు చేసిన నేల మాళిగల వ్యవహారం, గత ప్రభుత్వ శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం మొత్తం బైటకి తీసే అవకాశం ఉంటుంది.. మరి ఆ బీజేపీ పెద్దలు ఎందుకు టీటీడీ విషయంలో మౌనంగా ఉంటున్నారో అర్ధం కాదు..

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Месяц назад +1

    తిరుపతి తిరుమల నే కాదు శ్రీశైలము విజయవాడ కనకదుర్గమ్మ మొదలగు చాలా క్షేత్రాలలో, చాలా దేవాలయాలలో అనేక అవినీతి జరిగినట్లు విన్నాము ... కానీ అధికారులు చాలా లోతుగా చిన్న చిన్న తప్పులు కూడా వదలకుండా అధ్యయనం చేస్తే తప్ప అక్కడి అవినీతి బయట పడే అవకాశంలేదు అని కొందరి అభిప్రాయం ...

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g Месяц назад +5

    మనిషి చేసిన పాపం, దేవుడు ఊరుకోడు
    వెంకన్న సూపర్

  • @nageswararaomamillapallisb4759
    @nageswararaomamillapallisb4759 Месяц назад

    తప్పుచేసినోడి బెండు తియ్యాలి. ఓం నమో వేంకటేశాయ.

  • @user-fm1kg5rt1t
    @user-fm1kg5rt1t Месяц назад

    Sri Vani tickets lo Baga jarigindhi

  • @duvvurutrp
    @duvvurutrp Месяц назад

    Adedanna unte first vigilence valle untadu😂😂😂😂😂😅😅😅😅 prasadalu kuda vadalaru

  • @ram8262
    @ram8262 Месяц назад

    గత 10 (స్టేట్ విడిపోయిన) ఇయర్స్ నుండి బయటకు తీయాలి నిజా నిజాలు?🙏🕉️☪️✝️🕉️🙏

  • @rajubellapu5919
    @rajubellapu5919 Месяц назад

    Jagan & co count down from here....mark my words