Usa లో వున్న మన తెలుగు చానల్స్ చాల చూసాను కానీ ఆన్ని కూడా తిండికి సంబంధించినవి పెడుతుంటే మిరు మాత్రం యూనిక్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇస్తున్నారు...అన్ని ఛానల్స్ తో పోల్చితే మి ఛానల్ the best అండి... Keep rocking 😊
People should elect good people as MLAs and MPs ... as long as people vote based on party,caste,religion,region and money.. systems wont change.. its in people hand.. Govt school or private school doesnt matter it all depends on child and parent .. There are lot of children who came from govt schools and are very successful...
ఇండియాలో ఎడ్యుకేషన్ పెద్ద మాఫియా మేడం ప్రభుత్వాలు కనీసము ఇంటర్మీడియట్ వరకు అన్న ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నవి చెప్పిన విధానం గా ఇక్కడ చేసినట్లయితే ప్రైవేటు స్కూల్స్ అన్ని మూత పడిపోవాల్సిందే మరి ప్రభుత్వాలు ఎందుకు ఆ విధంగా చేయవో మనకు అర్థం కాదు సమాచారం ఇచ్చినందుకు థాంక్స్ మేడం
భారతదేశంలో విద్య, వైద్యం ఒక వ్యాపారం అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువు కొనాలి, వైద్యం కోసం ధనం ధారపోయాలి. దీనికి కారణం రాజకీయాలు, ఎందుకంటే రాజకీయాలు కూడా పూర్తిగా వ్యాపారమే అయ్యింది. ఇది ఎప్పుడు అంతం అవుతుందో చూడాలి.
MLA S AND MP S ARE THE BUSINESS PARTNERS OF MANY PRIVATE SCHOOLS AND COLLEGES IN INDIA. IN INDIA GOVERNMENT SCHOOLS TECHER SALARY IS IN LAKHS BUT EDUCATION ZERO.
అమెరికా విద్యావిధానం నేను చూశాను. నా మనుమలు చదివే స్కూలు చూశాను. అక్కడ స్కూళ్ళు చూస్తే మతిపోతుంది. ఇక్కడి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు కూడా అంత గొప్పగా ఉండవు. 12వ తరగతి వరకూ పూర్తిగా (బస్సు కూడా) ఫ్రీ.
This is the first video about education system,for which many people are waiting from Andhra Pradesh and Telangana, in USA.This is very useful for parents ,teachers and school administrators. Thank you for giving information, and please give more details .
Ma kids 6th finish avindhi India lo. USA vatchamu. Ikkada school. India certificates emi avasaram ledhu annaru. Age no batti Class lo kurchopettaru. Ma younger son again 6th. Older one. 8 th admission itcharu. Entrance exam undadhu. Nice school system.
నేను గవర్నమెంట్ స్కూల్స్ నే నా పిల్లలకు ప్రిపర్ చేశాను ఎందుకంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు ప్రైవేట్ స్కూల్లో అన్ క్వాలిఫైడ్ టీచర్లు అంటారు మా పిల్లలు బాగా చదివారు స్టీల్ జాబ్స్ లో ఉన్నారు మా చెల్లెలి పిల్లలు ప్రైవేటు స్కూల్లో ఫీజులు కట్టి చదివారు ప్రజెంట్ వాళ్లకు జాబ్స్ లేక ఇంటిదగ్గర ఉన్నారు ప్రైవేటు స్కూల్స్ గొప్ప అన్నతి మీ భ్రమ
చాలా సమాచారం ఇచ్చారు. మేడం గారు. నేను 12th grade సెలెబ్రేషన్స్ కు వెళ్ళినాను. వేలాది జనం ఆ ఉత్సవానికి. వచ్చారు. అదొక పెద్ద పండుగ లాగే జరిగింది. ఆ కార్యక్రమం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది.
Hi Andi Namasthe, American Education system చాలా చక్కగా detail గా చెప్పారు. American accent చాలా fast ga ఉంటుంది కదా. అది మీకు అలవాటు అయిందా అక్కడి పిల్లలు ఇక్కడికి వస్తే వారితో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది గానే ఉంటుంది అంటే వాళ్ళు చాలా fast fast ga మాట్లాడుతారు అది catch చేయడం కష్టం. కానీ మీరు చాలా బాగా చెప్పారు. Thank You So Much All The Best. మీకూ మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి.
Chaala manchi information icharu but us lo jobs lo high positions lo unna vaallu andaru Indians ee madam...who studied in Indian education system only and went there. May be vaalla creativity and personality development is more but still intelligence comes only from India 🇮🇳 🇮🇳
Mana country developing country so manam survival ki tagatuga mind alochistundi school anadi chala factors medha untundi . Mana india nunchi valinavaal ki akada education system chala haay ga easy ga anipistundi manchi vishyalu akdina adopt cheskovali manaki una dantlo best enchukodam lo mnm alochinchali.
Nenu govt teacher ga chala problems face chestunnanu. 170 strength undi 8 classes unna kuda 2 members teacherse. India lo private schools lo teacher student ratio correct ga untene.. Class ki oka teacher untene education system bagupadedhi
No difference, salaries for teachers elementary/middle school/high schools are same. The salaries depends on the Revenues of that particular school district/Township. Salary steps will be there based on experience and educational qualifications (Degrees they have).
Ipudu indian schools ki kotha names ochai ade International school ani fee ekkuva collect chestunnaru .but maximum mana indian education system kuda marindi meru cheppinattu practical learning importance of sports marks kaku da grading system n no punishment comparison alantivi indian schools lo past 5 years nundi implement chestunnaru
even after 8th grade graduation untadi. after 12 graduation untadi. after bachelors graduation untadi followed by job. i went to highschool in bayarea, ca. it was absolutely free. best school in california. they join us in school according to age. critical thinking, troubleshooting, best concepts in usa schools.
🙏 india lo pre-kg. Lkg- ukg 3years private school lo feezulu chala high.so only UKG starting untay chala best ga undunu.childers age qualification very important.central government india lo pre kg Lkg cancel cheyyali.
If we want to eradicate the unemployment in india, indian government should have to close all the private schools and colleges at first and nationalise and develop the entire government schools and colleges as in FINLAND.
వీడియోలో అమెరికా పాఠశాల, హైస్కూల్ ఫొటోలు చూపవలసింది. జీతం బట్టి తక్కువ చేయటం జీతం పెంచుకోడొనికి కృషి చేస్తాడు. ఇండియా లో కులం, మతం బట్టి తేల్చేయటం, గొప్ప తక్కువ చేస్తారు.
Ma'am I think you are talking about state board education in India.But CBSE board changes many parameters in India,even Iam a science teacher working in a CBSE school we mainly focus on hands on experience.
చాలా చక్కగా వివరంగా విపులంగా చెప్పావు తల్లి. దీర్ఘాయుష్మాన్భవ
Usa లో వున్న మన తెలుగు చానల్స్ చాల చూసాను కానీ ఆన్ని కూడా తిండికి సంబంధించినవి పెడుతుంటే మిరు మాత్రం యూనిక్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇస్తున్నారు...అన్ని ఛానల్స్ తో పోల్చితే మి ఛానల్ the best అండి... Keep rocking 😊
Thank you sister
India లో education అంటే ఒక పెద్ద మాఫియా మేడమ్ government schools కి పంపించలేము,అలాగని ఫీజులు కట్టి private schools లో చదివించలేము.
People should elect good people as MLAs and MPs ... as long as people vote based on party,caste,religion,region and money.. systems wont change.. its in people hand.. Govt school or private school doesnt matter it all depends on child and parent .. There are lot of children who came from govt schools and are very successful...
Education and hospatality govt భాద్యత గా తీసుకోవాలి
విద్య వ్యాపారం కాకుడదు
అప్పుడే దేశం బాగుంటుంది.
ఇండియాలో ఎడ్యుకేషన్ పెద్ద మాఫియా మేడం ప్రభుత్వాలు కనీసము ఇంటర్మీడియట్ వరకు అన్న ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నవి చెప్పిన విధానం గా ఇక్కడ చేసినట్లయితే ప్రైవేటు స్కూల్స్ అన్ని మూత పడిపోవాల్సిందే మరి ప్రభుత్వాలు ఎందుకు ఆ విధంగా చేయవో మనకు అర్థం కాదు సమాచారం ఇచ్చినందుకు థాంక్స్ మేడం
భారతదేశంలో విద్య, వైద్యం ఒక వ్యాపారం అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువు కొనాలి, వైద్యం కోసం ధనం ధారపోయాలి. దీనికి కారణం రాజకీయాలు, ఎందుకంటే రాజకీయాలు కూడా పూర్తిగా వ్యాపారమే అయ్యింది. ఇది ఎప్పుడు అంతం అవుతుందో చూడాలి.
MLA S AND MP S ARE THE BUSINESS PARTNERS OF MANY PRIVATE SCHOOLS AND COLLEGES IN INDIA.
IN INDIA
GOVERNMENT SCHOOLS TECHER SALARY IS IN LAKHS BUT EDUCATION ZERO.
అమెరికా విద్యావిధానం నేను చూశాను. నా మనుమలు చదివే స్కూలు చూశాను. అక్కడ స్కూళ్ళు చూస్తే మతిపోతుంది. ఇక్కడి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు కూడా అంత గొప్పగా ఉండవు. 12వ తరగతి వరకూ పూర్తిగా (బస్సు కూడా) ఫ్రీ.
This is the first video about education system,for which many people are waiting from Andhra Pradesh and Telangana, in USA.This is very useful for parents ,teachers and school administrators. Thank you for giving information, and please give more details .
🙏,మాకు తెలియనివి కొన్నీ సందేహాలకు, అక్కిడి పద్ధతులకు...ఇప్పుడే వెళ్లిన మా చుట్టాలు ఎలా ఫేస్ చేస్తున్నారు ...ఆన్న వాటికి అన్నిటికీ ..చక్కగా జవాబులు లభించాయి thanku.
Ma kids 6th finish avindhi India lo. USA vatchamu. Ikkada school. India certificates emi avasaram ledhu annaru. Age no batti Class lo kurchopettaru. Ma younger son again 6th. Older one. 8 th admission itcharu. Entrance exam undadhu. Nice school system.
Good information 😅😅😅 thankyou
Manchi samacharam icharu thankyou andi ilanti videos cheyandi ❤
నేను గవర్నమెంట్ స్కూల్స్ నే నా పిల్లలకు ప్రిపర్ చేశాను ఎందుకంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు ప్రైవేట్ స్కూల్లో అన్ క్వాలిఫైడ్ టీచర్లు అంటారు మా పిల్లలు బాగా చదివారు స్టీల్ జాబ్స్ లో ఉన్నారు మా చెల్లెలి పిల్లలు ప్రైవేటు స్కూల్లో ఫీజులు కట్టి చదివారు ప్రజెంట్ వాళ్లకు జాబ్స్ లేక ఇంటిదగ్గర ఉన్నారు ప్రైవేటు స్కూల్స్ గొప్ప అన్నతి మీ భ్రమ
చాలా సమాచారం ఇచ్చారు. మేడం గారు. నేను 12th grade సెలెబ్రేషన్స్ కు వెళ్ళినాను. వేలాది జనం ఆ ఉత్సవానికి. వచ్చారు. అదొక పెద్ద పండుగ లాగే జరిగింది. ఆ కార్యక్రమం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది.
మీరు చెప్పిన మాటలు చాలా అందంగా ఉన్నాయి
వర్జీనియా రాష్ట్రములోని నేను ప్రత్యేకముగా ప్రైమరీ.ఎలిమెంటరీ.హైస్కూల్ స్కూల్స్ చూసాను చాలా బాగున్నాయి.
Hi Andi Namasthe, American Education system చాలా చక్కగా detail గా చెప్పారు. American accent చాలా fast ga ఉంటుంది కదా. అది మీకు అలవాటు అయిందా అక్కడి పిల్లలు ఇక్కడికి వస్తే వారితో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది గానే ఉంటుంది అంటే వాళ్ళు చాలా fast fast ga మాట్లాడుతారు అది catch చేయడం కష్టం. కానీ మీరు చాలా బాగా చెప్పారు. Thank You So Much All The Best.
మీకూ మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి.
Mee matalu chuste nvu vastundhi valla. Language vallu fast gane matladutharu evaraina mather toung fastgane matladutharu thelugu matladamanu
చాలా బాగా చెప్పారు మంచి సమాచారం ఇచ్చారు
Madam. Very good explanation. If possible attach related photos or videos. It will be better
Chaala manchi information icharu but us lo jobs lo high positions lo unna vaallu andaru Indians ee madam...who studied in Indian education system only and went there. May be vaalla creativity and personality development is more but still intelligence comes only from India 🇮🇳 🇮🇳
Mana country developing country so manam survival ki tagatuga mind alochistundi school anadi chala factors medha untundi .
Mana india nunchi valinavaal ki akada education system chala haay ga easy ga anipistundi manchi vishyalu akdina adopt cheskovali manaki una dantlo best enchukodam lo mnm alochinchali.
Super...you covered every topic..
భారతదేశంలో విద్య మరియు వైద్యం అతిపెద్ద మాఫియా.
Due this kind of business...rapes... murders...no values....no respect...no quality in india education
Bro .....ikkada US lo mamoolga ga vundadu ... India Kanna ghoram ga vuntadi....baitiki ranivvaru... Mariii antha super anukokandi....
Nice information mam.
Same like election differces cheppandi mam
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశం లోని విద్యా విధానం అభివృద్ధి చేయాలి ప్రజల కు విద్యా హక్కు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వాలదే
చాల బాగా చెప్పారు సిస్టర్
Good explain thank you
Good Teacher America Study Clearly 🎉🎉
Excellent information about the education system in america
Nenu govt teacher ga chala problems face chestunnanu. 170 strength undi 8 classes unna kuda 2 members teacherse. India lo private schools lo teacher student ratio correct ga untene.. Class ki oka teacher untene education system bagupadedhi
Super medam chala baga cheparu
Very nice message sister
Video Chala usef thank you
Indian education system = Memory and retention
American education : creativity, problem solving, emotional quotient, skills...
Chala information echaaru sister.
చాలా బాగా చెప్పారు
Good information with full details...nice, thank you🎉
Tq, madam garu, good information for yours channel .
Thank you for the detailed explanation mam
Good information 🎉🎉.. thank you madam
No difference, salaries for teachers elementary/middle school/high schools are same. The salaries depends on the Revenues of that particular school district/Township. Salary steps will be there based on experience and educational qualifications (Degrees they have).
Please make video on how our children are adapting to US way of adolescent upbringing.
Clean and clear explanation super madam
Good imp. God bless you
బాగా వివరించారు
Ipudu indian schools ki kotha names ochai ade International school ani fee ekkuva collect chestunnaru .but maximum mana indian education system kuda marindi meru cheppinattu practical learning importance of sports marks kaku da grading system n no punishment comparison alantivi indian schools lo past 5 years nundi implement chestunnaru
Very very good massage tq madam
Good explanation
Valuable information thank you madam.
Better to compare academic standards rather physical facilities and habits
Veey useful information ji!!
Very good massage
God bless u😊
Clear information 👌👌
Good information andi.
Wow good information
even after 8th grade graduation untadi. after 12 graduation untadi. after bachelors graduation untadi followed by job. i went to highschool in bayarea, ca. it was absolutely free. best school in california. they join us in school according to age. critical thinking, troubleshooting, best concepts in usa schools.
Good information 👍
Good system not showing marks to other students, children won’t feel inferiority before other students
Madam, good comparison
Even in India, after 10 th its called plus one and plus 2 or 11th and 12th. Except in telugu states.
Chala Baga chepparu. Kani koncham slow ga cheppandi.
Good information
Your tshirt so nice kiddo and u r voice also like kiddo
Madam Good information
Desperately waiting for the next video 📸
Very good lecture
Thank you andi information ichinanduku
Hello andi meru aa USA lo aa state lo stay chesthara andi 80$ annaru kada anduku asking andi..we are planning to move to Chicago
Thank you so much
How much salary of teachers to elementary /middle school/higher school in us.
Very good
అమెరికాలో టీచర్ ఉద్యోగం, జీతాలు గురించి చెప్పండి
3000 dollars
It depends on the Revenues of the Township. The salaries depends on the educational qualifications & experience.
It depends on the Revenues of the Township. The salaries depends on the educational qualifications & experience.
Chala baga chepparu 👍
Nenu America lo chusanu, ikkada ekkuva force cheyaru.
🙏 india lo pre-kg. Lkg- ukg 3years private school lo feezulu chala high.so only UKG starting untay chala best ga undunu.childers age qualification very important.central government india lo pre kg Lkg cancel cheyyali.
If we want to eradicate the unemployment in india, indian government should have to close all the private schools and colleges at first and nationalise and develop the entire government schools and colleges as in FINLAND.
Free education right in America
వీడియోలో అమెరికా పాఠశాల, హైస్కూల్ ఫొటోలు చూపవలసింది. జీతం బట్టి తక్కువ చేయటం జీతం పెంచుకోడొనికి కృషి చేస్తాడు. ఇండియా లో కులం, మతం బట్టి తేల్చేయటం, గొప్ప తక్కువ చేస్తారు.
Ma'am I think you are talking about state board education in India.But CBSE board changes many parameters in India,even Iam a science teacher working in a CBSE school we mainly focus on hands on experience.
School pilallalaki uniforms u undagaa uniforms lekunte yelaaaaa😊
ఇక్కడ schools early ga start అయ్యి late ga అవుతుంది 8 a.m to 6 p.m😅
Well informed😊
Madam garu దయచేసి America లో Under graduation గురించిన అవగాహన కల్పించగలరు.
superb 😅😅😅😅
madam , without previous schooling certificate, admission is possible for 8tth class n America
THANKS MADAM. GOOD. INFORMATION. ON. AMERICAN. ELEMENTARY. AND. HIGH. SCHOOL. EDUCATION. THANKS
WORK PERMIT UNDHI KANI MS CHEYALEDHU. SUGGEST ME ANY COURSES PLEASE REGARDING IMMEDIATE JOBS ( I AM WITH NON TECH BACKGROUND)
English subtitles will help anyone who doesn't know Telugu.
Thanks
SUPER SISTER
How to appoint teachers in usa govt.sector.Any possibility is there to join in us schools through indian teachers. What is the process.
It's a tough process,you need to study child education here and then take test for license. Just like doctors even teachers need license to teach.
Konni public schools lo uniform vuntadhandi
Thank you
Super
ఇప్పుడు అర్థమైందండి . అమెరికాలో నొబుల్ బహుమతులు ఎందుకొస్తాయో ఒలెంపిక్ మెడల్స్ ఎందుకొస్తాయో
TQ
Madam, America lo meeru e area lo vuntaru ?
Teacher job ki entha salary istaru ?
ఇండియా ఎడ్యుకేషన్ మతం రుద్దుతూ, ఈ మధ్య పాటశాల పుస్తకాలలో సిలబస్ చేస్తున్నారు. దోపిడీ చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేసేయటమే....
Anduke akkadi udyogalanni Indians ki vasthunnayi
👍
Very nice mam
India lo school 1 st class ki tables , addition and subtractions, animal names etc., enka Chala nerpistharu. But America lo emi Ravi 5 years ki
Vala education starts from 5yrs..in India it's 3yrs
Teacher recruit ment process