ఇప్పటి వరకు ఎవరు చెప్పని అమెరికా వాళ్ల తిండి అలవాట్లు||american food habits||

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 96

  • @prashanthireddybasani5597
    @prashanthireddybasani5597 Месяц назад

    Good information about American food

  • @venkatrao3915
    @venkatrao3915 2 месяца назад +1

    మేడమ్.. This is very very information.. ThanQ

  • @Sujathatea
    @Sujathatea 2 месяца назад +2

    Bagachebuthunnaramma ,Thank you

  • @karnatitagore9889
    @karnatitagore9889 2 месяца назад +3

    Very nice sister
    Food, weather, health, culture, habits etc. are inter dependent.

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 2 месяца назад

    Very nice timing for food times

  • @spshanthr6088
    @spshanthr6088 Месяц назад

    Nice madam I known many things ur explanation is nice

  • @golluriswamy7221
    @golluriswamy7221 2 месяца назад +5

    మేడం నమస్కారం. మీ వీడియోస్ చాలా రోజులనుండి చూస్తున్నాను మర్చిపోయి like or కామెంట్ చేయలేదు. ఇప్పుడు రెగ్యులర్ గా కామెంట్ చేస్తాను. మీరు మంచి మంచి subject choose చేసుకొని మంచి సమాచారం చెప్తారు మీరు. యూట్యూబ్ vlogers అస్సలు ఎక్సిప్లోర్ చేయరు. థాంక్యూ అండి మీరిచ్చే సమాచారం బాగుంది. ఉపయోగకరంగా

  • @narraraghupathi4359
    @narraraghupathi4359 2 месяца назад

    మీరు మాకు మంచి చేప్పినా మాటలు నాకు అనందముగాఉన్నది థాంక్స్ 🎉🙌😊👩‍👩‍👦

  • @gudapatichandrasekhar7451
    @gudapatichandrasekhar7451 2 месяца назад

    Very nice information madam

  • @Padma_priya_vlogs
    @Padma_priya_vlogs 2 месяца назад +2

    సూపర్ గా చెప్పారు థాంక్యూ

  • @pasupuletymuralidharnaidu5897
    @pasupuletymuralidharnaidu5897 Месяц назад

    మీరు ఏదైనా topic గురించి చెపుతూ ఉంటే చాలా interest గా ఉంటుంది

  • @venkatreddych8928
    @venkatreddych8928 2 месяца назад +2

    Nice information

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 2 месяца назад +3

    Good information 👍

  • @NirmalaPinni
    @NirmalaPinni 2 месяца назад +1

    Very nice mam

  • @ChandraShekhar-vh6pq
    @ChandraShekhar-vh6pq 2 месяца назад

    Well said Madam 🤝

  • @vidyasagarpadmala
    @vidyasagarpadmala 2 месяца назад +2

    Excellent

  • @sarvonnatharaod334
    @sarvonnatharaod334 2 месяца назад +6

    మేడం చాలా చక్కగా వివరిస్తున్నారు. Thanq

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 2 месяца назад +3

    Hyderabad biryani restaurant pedithe baguntunda tell me medam

  • @rajyalaxminath8956
    @rajyalaxminath8956 2 месяца назад

    Super 👍

  • @viswanathrajugottumukkala3446
    @viswanathrajugottumukkala3446 2 месяца назад +4

    If you go to hotels in India ,stored in deep freezer items is served

  • @hyd8978
    @hyd8978 2 месяца назад +1

    Madam America lo timing cheppandi day light saving ela untundi

  • @biyanisrinivaslal5567
    @biyanisrinivaslal5567 2 месяца назад +2

    I hope sugar content is low in cool drinks , hence not affect ing health that much

  • @rajiiv1409
    @rajiiv1409 Месяц назад

    Alanti food tintaru kabatti vallaku pottalu ravu.mari sweets ekkuvaga tintaru kada vallaku diabetes rada sis.

  • @yrambabu1266
    @yrambabu1266 2 месяца назад +3

    which state and city?

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 2 месяца назад +4

    Mana ఋషులు eppado చెప్పారు evening 7 pm we have to complete dinner.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Месяц назад

      Aa kaalamlo electricity ledu kada andukani andaru 7 lopu tinevaaru antey kaani rushulu emi cheppaledu..

    • @indianmen-hj3tn
      @indianmen-hj3tn Месяц назад

      @NoName-ne3sy mana vallu electricity leka 7 dinner చేయలేదు it's experimentally provided bro రుషి s.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Месяц назад

      @indianmen-hj3tn aa rushulu kuda electricity lekaney ala chepyaaru..tvaraga tini tvaraga padukune vaallu kabatti..timepass cheyadaniki TV , mobile phones levu kada..

    • @indianmen-hj3tn
      @indianmen-hj3tn Месяц назад

      @@NoName-ne3sy bro appudu electricity వున్న ఋషులు అలానే చెప్పే వారు

  • @harinathboga1181
    @harinathboga1181 2 месяца назад +7

    చూడమ్మా ఇక్కడ ఇండియాలో ఇంట్లో ఆహారం కాకుండా బయట ఆహారం అన్ని రకాలు తెచ్చుకొని తినేందుకు చాలా మంది అలవాటు పడ్డారు కానీ ఎంత అలవాటు పడ్డ ఇండియాలో తినే ప్రతి ఆహారంలో అన్ని రకాల కల్తీలు నూనె కారప్పొడి మిగతా దినుసులు ప్రతి ఒక్కటి కల్తీ కల్తీ కల్తీ కల్తీ ఆఖరుకు పిల్లలు తాగే పాలు కూడా రకరకాల విష పదార్థాల తోటి మార్కెట్లో అమ్ముతున్నారు ఎన్నోసార్లు ఈ పాలు కల్తీ చేసేవారు దొరికారు కానీ ఎవరు ఏమి భయపడరు మల్ల కల్తీ కల్తీ కల్తీ అని పాలు కల్తీ మిగతావన్నీ కల్తీ కల్తీ కల్తీ అందుకే బయట ఆహారం కంటే ఇంట్లోనే చేసుకునేందుకు చానా చానా అలవాటు పడుతున్నాము అందుకే గంటలకొద్దీ వంటింట్లో పని ఈ కల్తీ అనేది లేకపోతే మా అటువంటి కుటుంబాలు కూడా బయట నుండి ఆహారం తెచ్చుకుందాము అమెరికాలో ఇటువంటి కల్తీలు ఉండవట కథ ఒకవేళ కల్తీ దొరక పడితే ఎన్ని శిక్షలు వేయాలి అని శిక్షలు వేస్తారట కథ ఇండియాలో కల్తీ చేసిన వారు అందరూ దొరికితే 99 శాతం జైల్లోనే ఉంటారు

    • @RatnakumarPinnika
      @RatnakumarPinnika 2 месяца назад

      Sir India is so better than USA
      India people are slavers there
      I am open challenge

  • @malleshk4806
    @malleshk4806 2 месяца назад +1

    చాల బాగ చెప్పారు సిస్టర్ 👌

  • @chandrasekhararaopinnamset2787
    @chandrasekhararaopinnamset2787 2 месяца назад +4

    అమెరికన్ లు ఎక్కువుగా జంక్ ఫుడ్ తింటారు. మన indians కూడా heavy food తిని ఓవర్ వెయిట్ అయ్యి out of fitness అవుతున్నారు. మన ఇండియా వెజిటేరియన్ ఫుడ్ is the best for health. ఇండియన్ స్టోర్స్ లో వెజిటబుల్స్ దొరుకుతాయి. ఇండియన్ లు కొంటారు. అమెరికన్ లు కిచెన్ చాలా నీట్ గా వుంటుంది. వాటర్ ఎక్కువ vadaru.only oven food and beers

  • @shubhanayak2852
    @shubhanayak2852 Месяц назад

    We would have enjoyed watching this video, if every item is shown in photo. Not just packets.

  • @karnatitagore9889
    @karnatitagore9889 2 месяца назад +1

    Many items we too like, our items they don't like much, our food items are Spicer than their.

  • @Sujathatea
    @Sujathatea 2 месяца назад +1

    Mee voice chala bagundi, vintu unte vinalanipistundamma

  • @anjirajub6345
    @anjirajub6345 2 месяца назад +1

    ಜಾಸ್ತಿ ಮೆಸೇಜ್ madam food ಗುರಿಂಚಿ im like

  • @mahithemechgamer392
    @mahithemechgamer392 Месяц назад

    In cold climates, they are drinking cold drinks, 😅 in our hot climate, we prefer to drink hot ☕️ tea, coffee ☕️.

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 2 месяца назад

    Americans food times very nice

  • @divyagoli3166
    @divyagoli3166 2 месяца назад +1

    How much does it cost for family of 4 for groceries in usa dollars

  • @buragaanithaseethal7527
    @buragaanithaseethal7527 2 месяца назад +3

    Bread ki yemi pindi, use chestharu, maidha, or wheat,

    • @prasannasingamsetty6641
      @prasannasingamsetty6641 2 месяца назад

      Biyyapindi

    • @buragaanithaseethal7527
      @buragaanithaseethal7527 2 месяца назад +1

      @@prasannasingamsetty6641 May be it’s not correct, they must be using only fine wheat flour or any other gluten free product

    • @nagasrinivas359
      @nagasrinivas359 2 месяца назад

      మీ రొట్టె బియ్యం పిండితో చేస్తారా....నేనైతే గోధుమ పిండిని ఉపయోగిస్తా

    • @buragaanithaseethal7527
      @buragaanithaseethal7527 2 месяца назад

      @@nagasrinivas359 manam yemthintunamo Thulsa, or alooosination lo vundi thuntunara 😂🤣

    • @shiva-s1r
      @shiva-s1r 2 месяца назад

      @@nagasrinivas359బియ్యం పిండి తో కూడా రొట్టెలు బావుంటాయి మీకు తెలీదేమో.

  • @lifeisbeautifull6921
    @lifeisbeautifull6921 2 месяца назад

    Miru video madyalo konchem gap ichi breathing manchiga thiskuntu videos cheyandi , continue ga matladithe evvarikina ayasam vosthadi no doubt , miru ala ayasapadthu chepthu unte nen vinalekapothunna nak kuda oopiri adanattu anipisthundi , so if you don't mind knchm oopiri thiskuntu gap isthu matladandi , that will comfort for you and viewers also .
    And whatever I am following your all videos,nice content and good explanation,keep it up dear ❤🎉

  • @etv9channel908
    @etv9channel908 2 месяца назад +2

    మీరు చాలా చాలా సూపర్గా చెప్పారండి ఇది చాలామంది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా ఇండియన్ పబ్లిక్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ టైంలో తినాలి ఏ టైంలో తినకూడదు అనేది

  • @faithfood5042
    @faithfood5042 2 месяца назад +6

    Many Indians including NRI's believes that Americans have unhealthy eating habits , eats only junk food, beef and meats, process and frozen. But they have excellent activity, many are obese and many are super fit. Salads, fresh fruits, nuts, protein food, and eating timings are good thing about their diet 🎉

  • @mohanveeru9280
    @mohanveeru9280 2 месяца назад +1

    What about alcohol drinking in usa

  • @Rajufujairah
    @Rajufujairah 2 месяца назад +3

    మేడం తెలంగాణ నుండి మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు వచ్చిన వారు వాళ్ళ తిండి అలవాట్లు ఏ విధంగా ఉంటాయి మళ్లీ వాళ్ల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 2 месяца назад +1

    Andhra, Telangana food nu munchina food ee wrold Lo ne leedu god is great telugu variki entha famous food echinanduku

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 2 месяца назад +21

    అవును అమెరికాలో కూల్ డ్రింక్స్ చలికాలంలో తాగినా జలుబు వచ్చేది కాదు, ఇక్కడ వస్తుంది. బహుశా బయట వాతావరణం కూడా కూల్ గా ఉండి మ్యాచ్ అవడం వలన అనుకుంటాను.

    • @bhaskarasarma8
      @bhaskarasarma8 2 месяца назад +6

      మన కూల్ డ్రింక్ లలో క్రిమి సంహారకాలు చాలా ఎక్కువ మోతాదులో వేస్తారు. అందుచేత జలుబు చేస్తుందేమో?

    • @Odd342
      @Odd342 2 месяца назад +1

      No, actual reason is the presence of good chemicals unlike indian cool drinks
      And very very low pollution levels

  • @narraraghupathi4359
    @narraraghupathi4359 2 месяца назад

    విజయవాడలో ఉంది 🙏

  • @Premmar-r7l
    @Premmar-r7l 2 месяца назад +1

    Mi videos ki thumbnails sariga levu mi videos ki thumbnails kavalante nenu chestanandi

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b 2 месяца назад +1

    Stored food processed food not good for health

  • @a.rebellion2011
    @a.rebellion2011 2 месяца назад +1

    మేడం! అమెరికా చూడాలని నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ .. మా బంధువుల అమెరికా లో ఉంటారు ఒకవేళ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఒక (టూరిస్ట్ ) గా సింపుల్ గా వెళ్లే అవకాశం ఉందా??? అవకాశం ఉంటే (Round trip) కి టికెట్ కాస్ట్ ఎంత అవుతుంది??

    • @1955Hani
      @1955Hani 2 месяца назад

      You can apply for tourist visa, found trip ticket costs between 85000 to 140000 depending upon airlines and season. Lufthansa is cheaper in May and October,

    • @a.rebellion2011
      @a.rebellion2011 2 месяца назад

      @@1955Hani ok thank you

  • @BabbuBabu-b3k
    @BabbuBabu-b3k Месяц назад

    VALLU APPUDU ADE TENTE......?

  • @irs2023
    @irs2023 2 месяца назад +2

    అందుకే ఒబేసిటీ తో పిల్లలు కూడా టుంబులకు టుంబులుంటరు

  • @SEETHADUKKA
    @SEETHADUKKA 2 месяца назад +1

    Vallu anni milk lo boil chesi or milk lo dip chesi tintaru ani antunnaru aa milk mana idia lo packet milk laga kaliti undada sis mana side packet milk vallaey anni rogalu ostunnayi inka kissmjam e jams kuda kalti mari atu side vallu aa food tinna bane ela untunnaru valla cool drinks anni tagutaru mana side cool drinks ela chestaro chusaka avvi tgite jabbuluki ahvanam echinatte ani apesam tagatam kuda mari us people anni aa foods tinte vallu hlthy India lo unhlthy ela ayyayi anni packet foods asala manchivi kadu ga deeni meeda miru oka video chestarani korukuntunna India lo kalti saruke unda anduvalla edanta

    • @deepthiarthimalla
      @deepthiarthimalla 2 месяца назад +1

      @SEETHADUKKA america lo milk, Vegetables,fruits anni manchi quality ve dorkutaye.
      Metu Indian Store ki velli choosthe mana indian grocery like pulses and masalas quality koda chala fine quality dorkutaye.

  • @kamalakararaogudipati6135
    @kamalakararaogudipati6135 2 месяца назад +1

    😅

  • @ramaraochv9921
    @ramaraochv9921 2 месяца назад +1

    Madam
    Can we say ,Americans neglect their health?
    What is the average age of living ?

  • @venkatarr
    @venkatarr 2 месяца назад +4

    అమెరికా లో నీళ్ళు ఎలా తాగుతారు, గాలి ఎలా పీల్చుకుంటారు చెప్పండి ప్లీజ్. 😮😢😊

    • @archananooguru
      @archananooguru  2 месяца назад +2

      Same like india...may be any differ surely inform to u

    • @venkatarr
      @venkatarr 2 месяца назад

      @@archananooguru just for fun I put the comment. Hope you won't mind 😀. Tq

    • @VirgilsSrinivas
      @VirgilsSrinivas 2 месяца назад

      NooguRu>rr;pureProTestezNtszz5notOnly4_1>

    • @VirgilsSrinivas
      @VirgilsSrinivas 2 месяца назад +1

      ​@@venkatarr

    • @VirgilsSrinivas
      @VirgilsSrinivas 2 месяца назад

      ProTex/scents,uptoDaTey;5/4>SooNYaM,only.

  • @kondaiahkolisalam9979
    @kondaiahkolisalam9979 2 месяца назад +1

    👌👌👌👌

  • @Kumaar-o7w
    @Kumaar-o7w 2 месяца назад +2

    7 to 8 freezed food 😂 vammo chala daridram . Manam poddinadi evening tintaniki alochistam . Villu tinadi mottam unhealthy food

    • @mychannel786
      @mychannel786 2 месяца назад

      Vallu deep freeze chestharu, ante vati bio clock stop chesinnate, so bacteria grow avvadu

  • @gopikgk5559
    @gopikgk5559 2 месяца назад +1

    అంత ఇష్టం లేకపోతే అక్కడకు పోవడం దేనికి?

    • @archananooguru
      @archananooguru  2 месяца назад +1

      Information cheputea istam ledu ani evaru chepparu

    • @foodreligion78
      @foodreligion78 2 месяца назад +2

      you are jealous.

  • @KalyanKumar-dt2id
    @KalyanKumar-dt2id 2 месяца назад +2

    లైటింగ్ బాగుంది మరియు మీరు కూడా

  • @vijayaneelamraju9047
    @vijayaneelamraju9047 2 месяца назад +1

    Chala incorrect information echhavu for example: thumbs up USA lo dorakadu
    Memu America lo 42 years nunchi untunnamu

    • @archananooguru
      @archananooguru  2 месяца назад +1

      @@vijayaneelamraju9047 thumsup lantivi pepsi diet pepsi and mana dagara any cool drinks ni thumsup ani pilavadam alavatu...daily american valatho travel avta almost 6hrs ..so I know what they do..thank you

  • @libertyimaging3354
    @libertyimaging3354 2 месяца назад +1

    Unhealthy foods Anni Valli thintaru

  • @udaytej2413
    @udaytej2413 2 месяца назад +1

    Stop saying like share and subscribe, I am using RUclips for atleast 10 years, I never subscribed a channel just because that youtuber said. I subscribed whenever I like the videos and almost everyone do the same

  • @sivaramkonanki1074
    @sivaramkonanki1074 2 месяца назад

    Medam
    నా Question కి Answer మీకు తెలిసివుంటే చెప్పగలరు.
    మీరు ఇప్పుడు America లో వున్నారు. అనగా మీరు గాని లేక మీ Husbend కానీ అక్కడ Job చేస్తున్నారు.
    ఇప్పుడు మీ భార్యా భర్తలలో అక్కడ ఎవరో ఒకరు పనిచేస్తున్నారు. అంటే ఒకరు ఇంటిలో ఖాళీగా వుంటారు dependent గా. మీకు Free Time వుంటుంది కదా.
    ఇప్పుడు మీ భార్య భర్తలలో ఎవరో ఒకరు అక్కడ Stock Market ( Dow Jones or Nasdaq ) లలో Invest or Trading చేసుకోవచ్చా అక్కడ.
    అక్కడ మీరు Stock Market లో Account open చేయాలంటే మీరు ప్రజెంట్ America లో వున్నారు కాబట్టి Local Account తీసుకోవాలా లేక NRI Account తీసుకోవాలా అనేది చెప్పగలరు.
    దీని గురించి తెలుసుకుని ఒక వీడియో చేయగలరు.
    మీరు correct plan చేసుకుని Trading చేసుకుంటే అక్కడ మీరు సంపాదించే salary కంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు కదా.
    ఇలా ఒకరి మీద dependent గా America కి వచ్చి Trading Account open చేసి మనం లేక మీరు డబ్బులు సంపాదించుకోవచ్చునా
    లేక అలా చేయడానికి ఏమైనా restrictions వున్నాయా అనేది తెలుసుకుని ఒక video చేయగలరు.
    ఇది అందరికీ ఉపయోగపడుతుంది.

  • @dilipkumar-ok4kw
    @dilipkumar-ok4kw 2 месяца назад +3

    Ee storage packet bathukulu avasarama amma

    • @Odd342
      @Odd342 2 месяца назад

      Mari india lo adduku tintava? 😂

    • @archananooguru
      @archananooguru  2 месяца назад

      @@dilipkumar-ok4kw india lo kuda untai..

  • @naraharibaasa3178
    @naraharibaasa3178 2 месяца назад +1

    డాక్టర్ల కు శాలరీ ఎలాగుంటాయి మేడం