రోజా బురఖాలో రహస్యంగా ఎక్కడికి? Minister Roja Goes Undercover in Burqa| Pawan Kalyan|Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • .#roja #itlumeejaffar #pawan
    .
    .In this video, Minister Roja of Andhra Pradesh undertakes a social experiment by going undercover in a burqa to visit the homes of the poor. She interacts with them and learns about their challenges firsthand. This video shows the minister's commitment to addressing the concerns of marginalized communities and her willingness to go to great lengths to understand their needs.
    .
    .
    .
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 6 тыс.

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc Год назад +1554

    రోజా గారు కనపడిన కూడా ప్రజల్లో పెద్దగా స్పందన లేదు.. చాలా మంది ఆవిడ్ని పట్టించుకోలేదు

    • @sivasankarc1372
      @sivasankarc1372 Год назад +9

      😂😂

    • @user-vz5bp3we6c1
      @user-vz5bp3we6c1 Год назад +23

      Adhi Tha Twist...😅

    • @anilkumarvanil3435
      @anilkumarvanil3435 Год назад +16

      Rojakka nuvu yappudu digipothavo mla padavi nunchi ani waiting ekkada ni dramalu maa deggara chupinchake

    • @sunnypspk4
      @sunnypspk4 Год назад +13

      Evarina dekutara ameni asalu

    • @KISHORET10
      @KISHORET10 Год назад +1

      Ala untene better bro evari pani vallu chuskovali

  • @siddupandu3051
    @siddupandu3051 Год назад +1119

    పవన్ గారికి సవాల్ అని ప్రజలకు సేవ చేస్తూ కష్టాలు తెలుసు కున్నరు అది పవన్ గారూ అంటే ఒక్క రోజు mla లాగా పనిచేసే లాగా చేశాడు జై పవర్ స్టార్ జై జనసేన 😂🤘✊✊✊

    • @GRK8978
      @GRK8978 Год назад +19

      కొత్తగా ఉందంట.... ఎప్పుడన్నా జనాల దగ్గర ఉంది వాళ్ళ కష్టాలు తెలుసుకుంటే కదా .... ఇప్పుడు నీ వాళ్ళ జరిగే ఏ మంచి పని అయిన అది పవన్ కళ్యాణ్ అకౌంట్ లోనే .... ఈ పుణ్యం మా పవన్ అన్నకే....

    • @GRK8978
      @GRK8978 Год назад +10

      ఇంకో మాట కూడా చెప్పింది ... జనాల్లోకి వెళ్తే పవన్ అన్నకన్న రోజ ని చున్నికి ఎక్కువ వస్తారంట ... ఇక్కడ చూస్తే పక్కన నిలబడి చూస్తున్నారు తప్ప ఎవ్వడు పట్టించుకవడం లేదు

    • @venkatsairaavi1781
      @venkatsairaavi1781 Год назад +1

      guru villa bathukule intha

    • @prasadvaraprasad6789
      @prasadvaraprasad6789 Год назад +3

      ఒక్క రోజు ఎమ్మెల్యే కలేని పవన్

    • @prasadvaraprasad6789
      @prasadvaraprasad6789 Год назад

      Neeekante మీ అడవల చున్నికు వస్తారా

  • @gopalmultiple9950
    @gopalmultiple9950 11 месяцев назад +85

    ఒకరి దగ్గర ఆగితేనే పరిస్థితి ఆలా ఉందంటే మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తేనే భయమేస్తుంది

  • @mr.mahesh--7914
    @mr.mahesh--7914 Год назад +7

    మీ అదృష్టం ఎందంటే మీరు నాయకులు కావడం మేము ప్రజలము కావడం 1మీరు ఎం చేసిన నడుస్తుంది 👍

  • @charankarthiksomisetty
    @charankarthiksomisetty Год назад +60

    నిజాయితీ గల వారితో నిజాలు చూపిస్తే నిజాయతి వ్యక్తులు అప్పుడు Support చేస్తారు జాఫార్ గారు....

  • @saivenkataprasadmatta5648
    @saivenkataprasadmatta5648 Год назад +160

    జాఫర్ గారి దయవల్ల 3 సమస్యలు పరిస్కారం అయినందుకు సంతోషంగ ఉంది

    • @javvadiprasad175
      @javvadiprasad175 10 месяцев назад

      జాఫర్ గారు ఇన్డైరెక్ట్ గా pay tm పనిచేశారు

  • @user-vf8ey6ms8u
    @user-vf8ey6ms8u 5 месяцев назад +7

    బురఖా వేసుకుని వెళ్లే అవసరం ఎందుకొచ్చింది ఎందు కంటే మాములుగా వస్తే ప్రజలు తంతారు అని

    • @jhansirani7586
      @jhansirani7586 Месяц назад

      Super గా పెట్టారు msg

  • @t.premanandswaroop5969
    @t.premanandswaroop5969 10 месяцев назад +5

    జాఫర్ భాయ్.... మీ ఆపరేషన్ సూపర్...
    "ప్రజాప్రతినిధులను ప్రజల దగ్గరికి...."
    ఇలా అందరు ఎమ్మెల్యేలు.. మంత్రులు నెలకు ఒక్కసారి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే ఎన్నికలు లేకుండానే ప్రభుత్వం నడుస్తుంది అన్న ఆశ చిగురింపజేశారు జాఫర్ భాయ్ 🙌
    రోజా జీ మీరు కూడా ప్రతిపక్షాన్ని తిట్టడమే లక్ష్యంగా కాకుండా.... వాళ్ళను తిడుతూ మీ టైమ్ వేస్ట్ చేసుకోకుండా ప్రజాపక్షాన శాసన సభలో ప్రజాగళం వినిపిస్తే (మీరు చక్కటి వక్త ) ప్రతీ"పక్షం" మంచి పేరు తెచ్చువాలని.. ఆకాంక్షస్తూ
    ప్రతి పక్ష ఆరోపణలు ప్రజలకు ఆరోపణలుగానే కనబడేలా ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెడితే మిమ్మల్ని కాదని ఎవరిని ఎన్నుకుంటారు ప్రజలు.... All the Best 👍

  • @nallurisrinu2398
    @nallurisrinu2398 Год назад +1249

    మేము ఏమి sc st వాళ్ళం కాదు అన్నాప్పుడే... రోజా మనసు ఏంటో అందరికి తెలిసింది... మొన్న రజనికాంత్ గారిని అనవసరంగా తిట్టినప్పుడే మీ క్యారెక్టర్ లేని mindset అర్ధం అవ్వింది... మీరు ఇంకా ఎంత యాక్ట్ చేసిన, ఓట్ల కోసం జబర్దస్త్ స్కిట్లు వేసిన..., మీకు ఓటు వేసే ముందు... మీ యొక్క ఊసరవెల్లి రంగులు గుర్తు వాస్తవి మేడం... ప్రజలాగా మేము మర్చిపోము.

  • @bommalahemadri3168
    @bommalahemadri3168 Год назад +405

    జాఫర్ గారు ప్రజలకు ప్రభుత్వం జవాబుదారితనం గా ఉండాలన్న మీ పట్టుదల కు❤❤

    • @yellaraju4496
      @yellaraju4496 Год назад

      Are Jafar ame buraka tipiya radu lavde yanduku tipichav

  • @evinodkumar8651
    @evinodkumar8651 Год назад +17

    భజన చేయకు జాఫర్ నీ పైన ప్రజల కు మంచి అభిప్రాయం వుంది అది కోల్పోకు 👍

    • @Sridharpenugula
      @Sridharpenugula 5 месяцев назад +1

      Adhe pavan Kalyan tho chesthe super antava nenu a party kadhu kani jagan peda vallaki manchi chesadu adi ithe nijam

    • @srinivas2088
      @srinivas2088 5 месяцев назад

      Great make thelisthale adi​@@Sridharpenugula

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 Год назад +4

    రోజాగారు జగనన్న ని ఫాలో అవుతున్నారు అన్న ఎన్టీఆర్ కూడ ముఖ్య మంత్రి గా జన్నప్పుడు గుంటూరు ggh కి గెటప్ మార్చి వచ్చారు రోజగారు 👌🙏🏽

  • @gopibuttala1794
    @gopibuttala1794 Год назад +705

    పవన్ అన్నతో సవాల్ చేస్తే ఇలాగే సక్రమంగా పనిలో పడతారు 🇮🇳🇮🇳🇮🇳జై పవన్కళ్యాణ్

    • @chaitanyareddy875
      @chaitanyareddy875 Год назад +1

      Nee yamma pukku raa

    • @bablookambadahalfc7203
      @bablookambadahalfc7203 Год назад

      Adi kada kavalsindi

    • @venkyrockline759
      @venkyrockline759 Год назад +8

      ​@@chaitanyareddy875వైసీపీ సంస్కారం 💦

    • @Manojgangarapu.
      @Manojgangarapu. Год назад

      ​@@chaitanyareddy875nijm Ra ayya ayina chpenna lekpothe epdu ah family ki avru patenchukuntunde e challenge chesthene kadha ame baytiki vachindhi lekpothe vasthadhara ni yavva lamdike mattalu manchiga matldu Niku Amma undhi kadha ra lucha

    • @vaddurisubhash5689
      @vaddurisubhash5689 Год назад +3

      ​@@chaitanyareddy875ni mamma pari ra

  • @sarika1985
    @sarika1985 Год назад +59

    జాఫర్ గారు మీరు వీడియో stating lo ఒక్కమాట అన్నారు. రోజా గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అని. కానీ ఇందులో రోజా గారు ఒక్కమాట అన్నారు. మేము ముందే తెలుసుకొని వచ్చాము అని అన్నారు. మీరు వైసీపీ కీ డప్పు కొడుతున్నారు అని అనుకుంటున్న. మీకు నేను చాలా గౌరవం ఇస్తాను, మీరు అంటే నా చాలా ఇష్టం. నేను ఒక ఆర్మీ లో వర్క్ చేస్తున్న. మీరు ఒక్కరి గమనించగలరు . ధన్యవాదములు.

  • @yogaiahyogi4742
    @yogaiahyogi4742 4 месяца назад +2

    నిన్ను చూడగానే కనీసం 100 మంది అదే పవన్ కళ్యాణ్ అన్న వస్తే లక్షలలో వచ్చేవారు

  • @mdmohin4008
    @mdmohin4008 5 месяцев назад +6

    సూపర్ రోజా గారు మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు

  • @jagadeeshk8654
    @jagadeeshk8654 Год назад +140

    Script chala బాగుంది జాఫర్ గారు..

  • @shyamprasad6820
    @shyamprasad6820 Год назад +688

    Prathi okka ఊరులో ఇలా చేస్తున్నారు అంట 😂😂😂 జాఫర్ గారు చెప్పే వరకు ఈ పని చేయలేదు , అండ్ స్క్రిప్ట్ చాలా చాలా బాగుంది

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 5 месяцев назад +3

    This is the correct yavareke Evadamladhu👍🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kasijosh1399
    @kasijosh1399 11 месяцев назад +8

    ఇలాగే ప్రతి నాయకులు ఎలక్షన్స్ అప్పుడే కాకుండా, అప్పుడప్పుడు జనంలోకి తిరిగితే వల్ల కష్టాలు ఇలాగే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి, జై జనసేన..

  • @user-re6qm7sv4g
    @user-re6qm7sv4g Год назад +591

    జాఫర్ గారు సినిమా బాగుంది ఏమి డైరెక్షన్ ఏమి యాక్టింగ్ సూపర్

    • @cheekuvirat1579
      @cheekuvirat1579 Год назад +6

      Ah matram direction cheyyakapote minister kada channel lepestadi ani bayam ..

    • @lalussl720
      @lalussl720 Год назад +16

      ఇప్పుడు ఈ వగలాడి బయటకి రావడం, కారణం కూడా,Pk గారిని సవాల్ చేయడం వల్లే, లేదంటే, ఈ బొమ్మ వేరే దేశాలకు, తిరుగుతూ ఉంటుంది. చెత్త పాలనా,Rip వైసీపీ

    • @AnilKumar-in5kh
      @AnilKumar-in5kh Год назад

      ​@@lalussl720madda gadu ra lanja kodaka

    • @AnilKumar-in5kh
      @AnilKumar-in5kh Год назад

      Ni moham ra koja na kodaka miru cinina shooting laga curd rice thinedi thokka

    • @lalussl720
      @lalussl720 Год назад +1

      @@AnilKumar-in5kh same to you Brother

  • @rapakavicky1524
    @rapakavicky1524 Год назад +69

    హాయ్ సర్ మరి కొంతమంది ఎమ్మెల్యే ని ఇలా మీరు ఈ విధంగా బయటకు తీసుకురాగలిగితే ఇంకా ఎంతో మందికి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇలా మరిన్ని వీడియోలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ

    • @vinodkumarbabu786
      @vinodkumarbabu786 Год назад +2

      ఆవిడేం జనాల కొసo రాలేదు... పవన్ కళ్యాంలన్ మీద ఛాలెంజ్ చేసింది.. దానికోసం బయటికి వచ్చింది... రోజా.. అంటే.. చెప్పాడు కదా ఆ పెద్దాయన ఎపుడైనా వస్తే ఆలా ర్పాడు నుండి వెళిపోతుంది అనీ....

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 Год назад +3

    జై జన సేన 👍

  • @user-sq1sd6vt2g
    @user-sq1sd6vt2g 7 месяцев назад

    రోజా గారునీ చూసి తెలంగాణ నాయకులు ప్రతి ఒక్క మంత్రి ఇలానే ప్రతి గడపకు పోవాలి 👌👌👌🙏🙏🙏

  • @lokeshjanasena9338
    @lokeshjanasena9338 Год назад +65

    జాఫర్ గారు మీ ఛానల్ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను కానీ ఇంత ఫేడ్ ఛానల్ అనుకోలేదు 🙏🙏🙏

  • @madhuworld4239
    @madhuworld4239 Год назад +58

    ఎప్పుడో తిరిగే నాయకులకి ఏం తెలుస్తుంది...
    సామాన్య ప్రజలు బాధలూ🇮🇳

  • @maheshbabu4511
    @maheshbabu4511 5 месяцев назад +1

    Jaffar sir ur journalism is very TRUE ❤. Please continue these by being of the the people, for the people, by the people.

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram 10 месяцев назад +3

    జాఫర్ గారు మీసినిమా బాగుంది జై janasena

  • @ashokch3338
    @ashokch3338 Год назад +52

    స్క్రిప్ట్ ఎవరు రాశారు
    ముందు అన్నీ నిజాలు చెప్పారు
    తరువాతే చూడండి అంతా మారిపోయింది😂😂😂

  • @SarathBabu116
    @SarathBabu116 Год назад +78

    నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏమి పట్టించుకోకుండా, ఎలక్షన్లు మరో నాలుగు నెలల్లో ఉన్నాయ్ అనగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిందంటే... ప్రజలు ఏమి చేస్తున్నట్లు..? ఈ విషయంలో తప్పు కేవలం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలదే. దయచేసి మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరోసారి ఇటువంటి చిల్లర మనుషులకి ఓటు వేయకండి. ఆలోచన చేసి మంచి నాయకుడి కి ఓటు వేసి గెలిపించుకుందాం మన పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే.

  • @sridharvarmaartandcraft3322
    @sridharvarmaartandcraft3322 Год назад +2

    I subscribed sir...Meeru wonderfull ga videos chesthunnaru, poor people ku help cheyisthunnaru...Great sir hats of you...

  • @SureshG-md7mv
    @SureshG-md7mv 2 месяца назад

    ఇలాగే ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి

  • @subhash2791
    @subhash2791 Год назад +83

    స్క్రిప్ట్ చాలా బావుంది...

    • @pawankumar-ex1ud
      @pawankumar-ex1ud Год назад

      adey kada prajalu gorrelu anukuntunaru inka direct ga velli aduguthe aa musalaina cheppindi maku andatledhu ani alaa entha mandi degara ki veltharu entha mandi ki andhajestharu ee ycheapi valle thinestunaru mana prajala sommu prajala ki andhajeya kunda

    • @Cleanbowled353
      @Cleanbowled353 Год назад +3

      Nijam ga bro ..ento ee journalist lu....chivaraki jaffer garu Koda

  • @pspkfansadda4832
    @pspkfansadda4832 Год назад +612

    మీరు YCP వాళ్ళకి దమ్ముంటే ఇలా 175 నియోజకవర్గలు మొత్తం తిరిగి ప్రజల సమస్యలను తీర్చండి...

    • @mallampatibharadwaj9990
      @mallampatibharadwaj9990 Год назад +6

      Ledhu😂

    • @prashanthkonapur2394
      @prashanthkonapur2394 Год назад +4

      Anna valaku unte kada anna 😂

    • @pspkfansadda4832
      @pspkfansadda4832 Год назад +7

      అంతే గా మరి కెమెరా ముందు ఎవరైనా చేస్తారు.....

    • @pavansrh
      @pavansrh Год назад +6

      Ala Chaste Valllani Cheppalutho Kodatharu kadha

    • @M4food
      @M4food Год назад +5

      ​@@pspkfansadda4832mi anaaa elaloki duri kadupulu chisatdu vedakulu evakunda

  • @bvijaykumar-ob1ox
    @bvijaykumar-ob1ox 7 месяцев назад

    ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తొస్తున్నాయి

  • @srikrishna5530
    @srikrishna5530 11 месяцев назад

    మీరు వాడు గురుంచి వీడి గురంచి కాకుండా సామాన్యం గా ప్రజలు సమస్యలు తీరుస్తే ఎవరు కాదంటారు madem this is nice job work u did it tq

  • @nageswarikarri5534
    @nageswarikarri5534 Год назад +128

    ఈ పని ముందు నుంచి మొదలు పెడితే ప్రజలు కష్టాలు తగ్గేవి కథ కనీసం కొంత మంది అయిన బావుండే వాళ్ళు....

    • @lovinganimalsch21
      @lovinganimalsch21 Год назад +5

      ఇంకా ఎన్నికలు వస్తున్నాయి గా బ్రో 😅😅

  • @mailtocharanraj786
    @mailtocharanraj786 Год назад +899

    జరిగే ప్రతి మంచి పని వెనుక ఒక పేరు ఉంటుంది ఆ పేరే పవన్ కళ్యాణ్ ....జై జనసేన

    • @Medical_department11
      @Medical_department11 Год назад +32

      Jarige prathi oka repu venaka pk untadu vari venaka valla pilla sainikulu untaru...

    • @valishaik7156
      @valishaik7156 Год назад +19

      Pavala

    • @athikmohammad7516
      @athikmohammad7516 Год назад +7

      😂😂😂

    • @sree1253
      @sree1253 Год назад +1

      aa lanjjmunda next elections lo deposits kuda ravu, anduke ee stunts. vachedi TDP rajyam

    • @bhanuprakashkoneti2201
      @bhanuprakashkoneti2201 Год назад +11

      ​@@valishaik7156ne amma puku ra 420 reddy lanja kodaka

  • @175vishayalu
    @175vishayalu 8 месяцев назад +1

    Heart melting Anna.
    Roja madam very kind
    Jaffar sir Allah bless you

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 5 месяцев назад +1

    Roja ke hatsaff 🙏🙏🙏🙏🙏

  • @nareshdorling7282
    @nareshdorling7282 Год назад +36

    Jaaffar గారు ....8.28నిమిషాలు దగ్గర రోజా గారు ఒక మాట అన్నారు... మేము ముందే అడిగి తెలుసుకుని వస్తున్నాం అని అంటున్నారు....ఇది script కాదా అని నా అభిప్రాయం jaffar గారు...

  • @venkatabalakrishna6278
    @venkatabalakrishna6278 Год назад +29

    Aadhar లో డేట్ of birth change గురించి ప్రజల పక్షాన చాలా బాగా అడిగారు jafeer గారు..

  • @nandhureddy8293
    @nandhureddy8293 11 месяцев назад +5

    Roja ఒక రోజ మిస్టర్ ఐ వుండి కూడా మంచా న వున్న మనిషి కి ఒక్క రూపాయ కూడా ఎవ్వలేక పోయాను ఎందుకండీ మీకు మినిస్టర్ పదవులు

  • @shivakesavanaidu9204
    @shivakesavanaidu9204 6 месяцев назад

    జాఫర్ ...మీరు ఇలాంటివి చేస్తే...మీపై నమ్మకం సన్నగిల్లుతుంది.
    ప్రజలు అంత......కాదు

  • @chinnapambala6069
    @chinnapambala6069 Год назад +610

    సడన్ గా రోడ్డు మీద ఉంటే జనాలు ఫుల్ గా వస్తారంటివి కదా రోజా.... ఎక్కడా....😂😂😂

    • @pradeepchary1097
      @pradeepchary1097 Год назад +3

      😂😂😂😂😂😂😂

    • @siva5561
      @siva5561 Год назад +9

      Hey pillasainiks spotted without vote😂😂

    • @vaddurisubhash5689
      @vaddurisubhash5689 Год назад +30

      ​@@siva5561ha paytm dog nuvv antha act chasina neku ichadi a 5rs a

    • @madhusudana9425
      @madhusudana9425 Год назад +10

      ​@@vaddurisubhash5689😂😂😂 ychipi Paytm dogs అంతే bro

    • @gousesheikgouse2728
      @gousesheikgouse2728 Год назад

      ​@@siva5561Rey ycp dog nv entha morigina ne notlo jagan pettedhi moddeeyy inkem Ice cream kadhu 😂😂😂

  • @chaitanyapappu8338
    @chaitanyapappu8338 Год назад +126

    వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు గుర్తొస్తున్నారు ప్రజలు హ్యాట్సాఫ్ జాఫర్

  • @mamidinageswarao8032
    @mamidinageswarao8032 4 месяца назад

    ఏపీ రాష్ట్ర హోం మంత్రి గారు హోమ్ మంత్రి గారు 🙏🙏🙏

  • @News27telangana
    @News27telangana 9 месяцев назад +1

    జానం లో నెలకు రెండుసార్లు పోయిన సలు
    ELECTION లో కాన్వాస్ చేయాల్సిన అవసరం లేదు

  • @virendra9305
    @virendra9305 Год назад +84

    జాఫర్ గారు మీ ఇంటర్వ్యూస్ మీద మాకు నమ్మకం ఉంది...ప్రజలకి ఏదోకటి చేసేలాగ చూడండి .దయచేసి ప్లాన్ ఇంటర్వ్యూ చేయొద్దు ...ప్రజల్ని మరియు మమ్మల్ని నమ్మి subscribe చేసుకున్న వాళ్ళకి నమ్మకంగా పని చేయండి ..చేస్తారు అనుకుంటున్నా థాంక్యూ...

    • @venky3233
      @venky3233 Год назад +2

      Plan interview kakapothe yela cheyamantav bro...villu munduga velli samasya yekkada undo telsukoni,cheppakunda roja tho velli samasyam pariskaram avvatam valana vallu labdi pondaru...ee credit jaffer gariki vastundi...roja dabbu ichindi ante video run avuthundi anj telsu..anyway roja next gelvadu

    • @virendra9305
      @virendra9305 Год назад +2

      @@venky3233 nijame bro scripted antha

  • @JanaSainik_jsp
    @JanaSainik_jsp Год назад +622

    ముందుగానే ప్లాన్ చేసి చేస్తేనే రోజా వస్తాది... జాఫర్ గారు కొంచం ఆలోచించండి... గొర్రెలు లేరు నమ్మటానికి

    • @charanvishal3185
      @charanvishal3185 Год назад +31

      Akkada bottu pettukoni burkha veste ardam kaleda vallaki

    • @chandusurisetty8469
      @chandusurisetty8469 Год назад +6

      Yes, but jaffar anna is always does his best❤

    • @pavansrh
      @pavansrh Год назад +21

      Antha Diamond Rani Planning 😂

    • @chandusurisetty8469
      @chandusurisetty8469 Год назад +3

      May be planning, but if not little bit planning, why would Roja will come

    • @mvinodh2702
      @mvinodh2702 Год назад +2

      Sir akadeke vallu vastaru anne muduga chapadaru gunraju kuppam lo

  • @RAJUBHAI-bi4uo
    @RAJUBHAI-bi4uo 11 месяцев назад +2

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @RakeshDubasi
    @RakeshDubasi Год назад +1

    మనం కాళ్ళు మొక్కల్సిన పని లేదు, కాలర్ పట్టుకొని అడగాలి అది మన అర్హత. వాళ్ళేదో మనకు సాయం చేస్తున్నారు అనుకుంటాం మనం. మన టాక్స్ లే అన్ని

  • @gbossdrlng9749
    @gbossdrlng9749 Год назад +19

    జనాల్లోకి వెళ్తే ఎగబడుతారు ఎగబడుతారు అని చెప్పింది కదా మేడం గారు అక్కడ ఎవరు కూడా దెకను కూడా దెకుతాలేరు, మాటలు కోటలు దాటాలి అక్కడ పోతే ఏమి ఉండదు శేనార్తి మేడం 🙏🙏🙏🙏🙏🙏

  • @pavansrh
    @pavansrh Год назад +432

    ఎవరు ఎన్ని విధాలుగా అరిచిన మా దేవుడు ఎప్పటికీ మనతోనే ఉంటాడు . మేము ఎప్పుడు మా దేవుడి తోనే ఉంటాను జై జనసేన జై పవన్ కళ్యాణ్
    From gajapati district odisha state ❤

    • @pothuladeni
      @pothuladeni Год назад +6

      టిడిపి to untadu

    • @pavansrh
      @pavansrh Год назад +5

      @@kodidasuganesh2394 ప్రజల గుండెల్లో ఉంటారు

    • @White_10020
      @White_10020 Год назад +2

      ​@@kodidasuganesh2394 denguthey shepe out aithavv makyaloudey bekar mataluu matldiithetheyy

    • @rojaselvamani_
      @rojaselvamani_ Год назад +1

      ​@@pavansrhna. Gundelo ki vasthe. Cheppu. Tho. Cheppu tho kodtha vaadini ...prajalu. Andarini. Mention cheyyku...broooo.....
      Hold your tongue..
      Nee gundelo unte unchuko

    • @chinnuvarada7114
      @chinnuvarada7114 Год назад

      ​@@White_10020rey erri puvva andhulo tappu em undi ra howla mi Pk ni emina thittada erri puvva

  • @vallapunagaraju4163
    @vallapunagaraju4163 11 месяцев назад +1

    Super super Jabbar very very nice

  • @lakshmim5189
    @lakshmim5189 10 месяцев назад

    భయపడి బురకాలోవచ్చావా. ఎక్కడికివచ్చినాకొట్టేటట్లుఉన్నారుగా. జనాలు

  • @abdulnabi007
    @abdulnabi007 Год назад +36

    2:36 @ ఎవ్వరు ఇనా ఉన్నారా అని....డోర్ కొడుతోంది అక్కడ డోర్ లేదు ఏమి యాక్టింగ్ రా అయ్యా యాంకర్ 😂😂😂😂

  • @rajugamingbgmi3451
    @rajugamingbgmi3451 Год назад +27

    Good Short film,good jaffer direction, good roja acting, my rating 5/5

  • @bavakichitti
    @bavakichitti 10 месяцев назад

    ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇలా తిరిగింది అన్నమాట .
    అదా సంగతి 😮

  • @raghunandi6720
    @raghunandi6720 5 месяцев назад

    స్క్రిప్ట్ బాగుంది
    ఎలానో రోజాకి యాక్టింగ్ వచ్చు
    జీవించేసింది

  • @sandhulashireesha5860
    @sandhulashireesha5860 Год назад +122

    ఇది కూడా మా పవన్ అన్న మీద ఛాలెంజ్ వల్లే లేకపోతే ఇలా ప్రజల్లోకి వచ్చి హామీలు ఇచ్చేది కాదు మన డైమండ్ రాణీ

    • @MaddyMad-nn9fd
      @MaddyMad-nn9fd Год назад

      2024-2029 varaku maali ilaage enjoy cheyandi ycp win ayyaka😂😂😂

    • @praveenkumarreddy7674
      @praveenkumarreddy7674 Год назад

      Pawan kalyan aa evadu vadu MLA naa leka Mp na Google lo search chesa Ekkada raalede MLA na MP naa ani evadu abbah 😂

  • @venkateshpedada202
    @venkateshpedada202 Год назад +252

    Jaffar yscp ki amudipoyadu .. clear ga kanapadathundi ... Hatsoff jaffar

    • @surapunaidupotnuru6583
      @surapunaidupotnuru6583 Год назад +7

      ఇది బాగా కనిపిస్తుంది bro

    • @prasanthigprasanthig1787
      @prasanthigprasanthig1787 Год назад +1

      Jaffer neku cal chase chepada amudipoyani Ane athuku bro pappam jaffer vala epudu a family problems celar idi

    • @shivaadithya3981
      @shivaadithya3981 Год назад +4

      Pakka

    • @VishalAudi
      @VishalAudi Год назад

      Anthe kani nuvu nammavu
      Nuvu pawan kalyan ki ammudupoyavu ante rosham osthadi ippudu

    • @venkateshpedada202
      @venkateshpedada202 Год назад

      @@VishalAudi నేను నా చిన్నప్పుడే ammudipoyanu బ్రో

  • @mdshafi4766
    @mdshafi4766 5 месяцев назад

    జాఫర్ వస్తేనే ఇంత హెల్ప్ జరిగింది అంతె...😊
    అదే వారం లో ఒక రోజు...
    మంత్రి రోజా తిరిగితే ఇంకా ఎంతా మంది జీవితాలు బాగుపడునో...🙏 🥺

  • @shaikmmali6663
    @shaikmmali6663 3 месяца назад

    ఏమో అన్ని ఇల్లు తిరిగి వచ్చి తెలుసుకున్నారు అనుకున్నా ఒక ఇంటికి పోయి అక్కడ బుర్కా ఎత్తి చూపించేశారు ఫేస్

  • @mathangisrinathtvsfc7352
    @mathangisrinathtvsfc7352 Год назад +169

    ఎక్కడ పెద్దగా ప్రజలు దెకినట్టు లేదే.....ఇది మంత్రి గా ఉంటేనే ఇలా ఉంది .ఓడితే కుక్క కూడా ఉచ్చపోయదు.

    • @user-ij6vw4wb1
      @user-ij6vw4wb1 Год назад +2

      .😅😅😅😅😅😅😅😅

    • @manavatvam1
      @manavatvam1 Год назад +1

      మీ అమ్మ గురించి కూడా ఇలాగే మాట్లాడతావా ❓

    • @mathangisrinathtvsfc7352
      @mathangisrinathtvsfc7352 Год назад +9

      @@manavatvam1 అమ్మ ఎవరికి ఐనా అమ్మనే. తిరిగి నేను అదే మాట అంటే ఎలా ఉంటది.
      వ్యక్తిగత వైరం వద్దు. నీకు నాకు ఏంలేదు కదా

    • @vaanipemmasani8011
      @vaanipemmasani8011 11 месяцев назад

      😆😆😆

    • @KarrePadmaksn
      @KarrePadmaksn 10 месяцев назад

      😂😂😂

  • @tatajitataji136
    @tatajitataji136 Год назад +9

    జాఫర్ అన్న గుడ్ ఏదైనా మంత్రులు ఇలా జనాల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యలు మంత్రికి మంచి అవగాహన వస్తది ప్రజలు కూడా వాళ్ల మీద మంచి అభిమానం గౌరవం పెరిగింది పాపం ఆ పేద ప్రజలు ఆ విడి కాళ్లు పట్టుకుంటే మనసు కరిగిపోతుంది మనకి చాలా మంచి కాన్సెప్ట్❤

  • @pavanitammana5411
    @pavanitammana5411 2 месяца назад

    Vijay...mee మనసులో మీ వైఫ్ అంటే చాలా ప్రేమ వుంది.అంతకు మించి అత్త మీద పగ ఉంది..మీ igo ఎప్పుడో satisfy అయిపోవాలి.ఎందుకంటే..ఏ ఆస్తి కోసం గొడవ జరిగిందో..అధి మీ కాళ్ళ దగ్గరకి వచ్చింది.ఎవరి వల్ల మీ ఫాదర్ మంచాన పడ్డారో వారికి సేవ చెయ్యడానికి తన ఇంటి బిడ్డ నీ పంపించింది..సంబంధం లేని ఆడ బిడ్డ నీ ఎందుకు బాధ పెట్టడం...తను డాక్టర్ గారికి చెప్పినప్పుడే మా అమ్మ వీళ్ళని నానా మాటలూ అన్నది అని చెప్పింది.మీ తప్పు వుంది అని అసలు చెప్పనే లేదు పాపం...మనకి అసలు క్షమాపణ వద్దు విజయ్.పిల్లని బాగా చూసుకో...అదే నీకు నీ కుటుంబానికి శ్రీ రామ రక్షా..

  • @srinivasaraoalluri7308
    @srinivasaraoalluri7308 8 месяцев назад

    Roja tho manchi comedy cheyistunnaru, Jabardust kuda saripodu mi comedy mundu. Idi nijam ane vallu oka 👍 LIKE vesukondi

  • @sayedfayaz4096
    @sayedfayaz4096 Год назад +130

    రోజా గారు ఇంతవరకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు హౌసింగ్ ఇప్పుడు ఇస్తాను అని ఎందుకు చెప్తున్నారు మీకు తెలియదా

    • @Raam1827
      @Raam1827 Год назад +5

      Video complete ga chudaledha valle first estham antey vaddu annaru ani

    • @sayedfayaz4096
      @sayedfayaz4096 Год назад +15

      @@Raam1827 బ్రో వాళ్లు వద్దన్న ది హాస్పిటల్ ఖర్చు ఇల్లు కాదు

    • @pawankumar-ex1ud
      @pawankumar-ex1ud Год назад +3

      that is reality bro mana dabbu ni ee ycp vallu durviniyogam chestunaru anadaniki anduke 2024 lo prajalu andharu kalisi budhi cheppali ee sannasulaki

    • @Raam1827
      @Raam1827 Год назад +3

      @@sayedfayaz4096 sariga chudu bro video inkokasari first time vallaki hospital valla avvadhu ani vaddu ani chepparu

    • @Raam1827
      @Raam1827 Год назад

      @@pawankumar-ex1ud eam durviniyogam chesaro cheppu nv antey ipodhu ga leda pedda sannasi chandra babu vaadi koduku sannasi lokesh ledha vaadi daatha putrudu pawala sannasi antey ipodhu ga

  • @bosshunterff6544
    @bosshunterff6544 Год назад +118

    Rojamma Oscar level acting. Jai janasena...jai pspk...jai hind

  • @lankaramesh4226
    @lankaramesh4226 9 месяцев назад

    అన్న జాఫర్ అన్న సూపర్ అన్న నీ తెలివికి జోహార్ అన్న ఒక ఎమ్మెల్యే ని ఒప్పించి ప్రజల వద్దకు తీసుకెళ్లిన నీ తెలివితేటలకు జోహార్ అన్న

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b 11 месяцев назад

    అంటే గతంలో ఇల్లులు ఇచ్చారని రోజా గారి మాటల్లోనే తెలుస్తోంది.. గత ప్రభుత్వము good work చేసింది... ఇప్పుడు ఇవ్వలేదని స్పష్టం... ఎప్పుడైనా ప్రజా క్షేత్రంలో తిరిగితే ప్రజా సమస్యలు తెలుస్తాయి... మీకూ కూడా సమస్యలు వాటిపై అవగాహన వస్తుంది... ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్తేనేగా...??

  • @user-uk5tm2ot6v
    @user-uk5tm2ot6v Год назад +115

    ఇది నాలుగు సంవత్సరాల ముందు ఉండాలి జై జనసేన జై జై జనసేన

  • @Missileman-qh6yf
    @Missileman-qh6yf Год назад +26

    So, After 4+ years of governance still people are suffering 😢. We didn't see anyone living happily.

  • @akhandbharat-97401
    @akhandbharat-97401 Год назад +1

    రోజా ఆంటీ ది చాలా పెద్దది.

  • @RameshRam-po8vs
    @RameshRam-po8vs 11 месяцев назад +2

    Jai pspk Jai janasena ✊

  • @sivakrishnaambati8434
    @sivakrishnaambati8434 Год назад +195

    Script బాగుంది జాఫర్ అన్న.... 😄😄

  • @vijayrao1199
    @vijayrao1199 Год назад +18

    అక్కడ జనాలు ఎగబడలేదు కదా normal గానే ఉన్నారు జనం .ఏమంత excitement లేదూ వాళ్ళలో.

    • @siva5561
      @siva5561 Год назад

      Egabadda vallu vote veste pk gelichevadu 😂😂😂..but roja gelichindi..egabadalsina situation ledu😂😂

    • @vaddurisubhash5689
      @vaddurisubhash5689 Год назад

      ​@@siva5561gelichi m pekindi

  • @munirajudg2224
    @munirajudg2224 10 месяцев назад +1

    Kethi reddy mla super 🌟❤️ fan from Bangalore

  • @MaheshRam-kh9vg
    @MaheshRam-kh9vg 7 месяцев назад

    అందరికీ ఒకే విషయం చెప్తున్నాను మనుషుల దగ్గరకు వచ్చి సహాయం చేసేది వేరే ఉంటది అది కనుక్కోవడానికి కనుక్కొని వేరు చేయడానికి వేరే ఉంటుంది ప్రజల సమస్యలు ఇంటి వద్దకు వచ్చి ఇల్లు తిరిగి ఇది ఒక్కసారి కాదు అసలు ఏం జరుగుతుందో ఈ రోజా వచ్చి ఇంటికాడ వచ్చి అర్థం చేసుకోవడం కాదు సీఎం కింద ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో తెలియదు ఆంధ్రప్రదేశ్ను అల్లరి పట్టించే మాదిరిగా

  • @Mani_Mmm
    @Mani_Mmm Год назад +167

    Jai Janasena✊ Jai Pawankalyan❤
    Kalyan babu fans oka like vesukondi😊😊

  • @dasarisrinivas4362
    @dasarisrinivas4362 Год назад +16

    8,28 నిమిషాలకు మంచిగా వినండి అంటే ముందే తెలుసు అన్న మాట

  • @SeedarapuSudheerkeerthi
    @SeedarapuSudheerkeerthi 5 месяцев назад +1

    Ma pawan kalyan అన్న super

  • @mangambaburao5936
    @mangambaburao5936 10 месяцев назад +1

    Jafar sir
    I appreciate your sincere activities 👍💐🙏

  • @gellavishnu3381
    @gellavishnu3381 Год назад +7

    మంత్రి కి సమస్య అనేది కొత్తగా ఉంది అంట 😄ఏం మంత్రి సూపర్ 👍

  • @amarjun4229
    @amarjun4229 Год назад +145

    జై జనసేన. జై పవన్ కళ్యాణ్.

  • @bala32068
    @bala32068 2 месяца назад

    దయచేసి ముస్లింల నుండి ఏమీ కొనకండి....ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి.....దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి... ముస్లిం హిందూ స్త్రీలు ని మతం మార్చు చంపుతున్నారు....ప్రతి ఒక్కరు పాటించండి.....🙏🙏🙏

  • @SRIRAMAUTOMALL-jw6eg
    @SRIRAMAUTOMALL-jw6eg Месяц назад

    పదవిలో ఉన్నప్పుడు రోజా ఇలా ఎందుకు బయటికి రాలేదు ఎందుకు ప్రజల సమస్యలను తెలుసులేదు...! ఎందుకంటే ఎప్పుడు వేరే పార్టీని విమర్శించాలి కథ అందుకే ఏమో

  • @jawahar7649
    @jawahar7649 Год назад +72

    Pavan kalyan anna chesinattu anna సవాల్ తోనే సాధ్యం అయింది. అక్కడ నిలదీస్తుండు కాబట్టి అలా తిరుగుతుంది, దానికి కారణం pavan అన్న, ఎవరు ఎమన్నా ఇది వాస్తవం ✊️✊️

    • @telugufunfact22
      @telugufunfact22 Год назад +1

      NTR,, PRABHASH,, RAMCHARAN,,, ALLUARJUN,,, లోకల్ మూవీస్ ని PAN INDIA,,,, స్థాయి కి తీసుకొని వెళ్తుంటే,,,, ఈ రీమేక్ Star,,, పాన్ ఇండియా లో హిట్ aenivi,,, తెలుగు లో,,REMAKE,, చేసుకుంటున్నాడు????,,,వీడు సినిమాలు కంటే ,,శ్రీరెడ్డి ల తిట్లు తోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు,,,,,,సినిమాలో aeth,, పక్కోడి మూవీస్,,రీమేక్ చేసుకోవడం ,,రాజకీయాలో అయితె,,, పక్కోడి పార్టీ కి ప్రచారం చేసుకోవడం,, తు,,నీ బతుకు,,,,

    • @jawahar7649
      @jawahar7649 Год назад

      @@telugufunfact22 google లో 420 cm in india అని కొట్టు ఒక్కసారి plz 🙏🙏🙏🙏

    • @Maniprasad11209
      @Maniprasad11209 11 месяцев назад

      Mee pavan anna ki savaal cheyafdm tappa prajalloki direct ga velli help chese ddmmu ledu

  • @srilakshmi5972
    @srilakshmi5972 Год назад +177

    మంచి 'SHOW' వేశారు జాఫర్ గారు

  • @SAHUKARIDASARADHARAO
    @SAHUKARIDASARADHARAO 10 месяцев назад

    హౌసింగ్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం. రోజా ఇవ్వలేదు...

  • @venkatadripalamnete3110
    @venkatadripalamnete3110 11 месяцев назад

    కెమెరా ముందు కాదు కెమెరా లేకుండా వెళ్లండి చూద్దాం మీరు ఒక్కరే అదే బ్లాక్ డ్రెస్ ధరించి వెళ్లండి నిజాలు చెబుతారు అప్పుడు తెలుస్తుంది 👍👍 వైసీపీ పాలన

  • @king-kadapa
    @king-kadapa Год назад +12

    ఇది పెద్ద మహానటి నాటకం 😂😂😂😂😂

  • @Rala758
    @Rala758 7 месяцев назад

    Pawan kalyan valla veellaki manchi jarigindi ❤

  • @adusumillibhargava6794
    @adusumillibhargava6794 Месяц назад

    అన్నింటికి వాలంటీర్ మీదే తోసేసేవాళ్ళు పాపం😂

  • @STORYLINE-TELUGU
    @STORYLINE-TELUGU Год назад +27

    Jai janasena ✊️ Jai pawan kalyan ✊️ Jai hind 🇮🇳

  • @govardhanreddy4847
    @govardhanreddy4847 Год назад +61

    Ji janasena ji Pawan Kalyan ✊✊✊

  • @burningheartministriesindi8319
    @burningheartministriesindi8319 10 месяцев назад

    మీరు బూతులు తిట్టకుండా ఇలాంటి ప్రజా సేవలో మీరు ఉంటే చాలా బాగుంటుంది

  • @ippilirazz1374
    @ippilirazz1374 7 месяцев назад

    దీనికీ ముఖమ్ మీద బుర్కా వేసుకోకుండా వెళితే తాంఠారు అని తెలిసి.

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Год назад +60

    Jai PSPK... జై జనసేన