Undiporaadhey Official Love failure song || Sravan diamond || Gaddam raj || Indrajit || Dilipdevagan

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 4 тыс.

  • @meedigerishivaentertainmen5736
    @meedigerishivaentertainmen5736 3 года назад +181

    ప్రేమ ఎంతైనా చేస్తుంది .....నన్ను అలానే ఈ కాలం లో ఒంటరిగా వదిలేసింది 😢

  • @maheshuppu625
    @maheshuppu625 4 года назад +26

    చచ్చేంతలా ప్రేమించేలా చేసుకొని , చిన్న Sorry తో ఎలా సైడ్ అవుతారో , ఈ చిన్న పాటలో చెప్పావన్న సూపర్ . Dilip అన్న వాయిస్ సూపర్ . All the best Raj Anna .

  • @nareshkarreangel677
    @nareshkarreangel677 3 года назад +1385

    సాంగ్ వింటూ గతం తలుచుకునే వాళ్ళు ఒక like వేయండి...

    • @dandugalalatha5609
      @dandugalalatha5609 3 года назад +8

      😭😭😭😭😭😭😭

    • @rajumanevar6309
      @rajumanevar6309 3 года назад +5

      Raju manevar

    • @shivapagadala7980
      @shivapagadala7980 3 года назад +2

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😩😭😭😭😭😭😩😭😭😭😭😭😩😭😭😭😩😭😭😭😭😩😭😭😭😭

    • @sonusworld4762
      @sonusworld4762 3 года назад +4

      Love you raaa🙏

    • @MaheshMahesh-qs8rb
      @MaheshMahesh-qs8rb 3 года назад +1

      Supar

  • @sathismuliki4461
    @sathismuliki4461 4 года назад +642

    ఈ సాంగ్ అంటే ఇష్టంవైున వారు లైక్ అన్న. 😍😍

  • @pavankalyanuppalapati4598
    @pavankalyanuppalapati4598 4 года назад +245

    జీవితాంతం కలవని జంటల్లో కూడా
    ప్రేమ రాతిని గొప్పగ రాసిన ఆ దేవుడికి నా జోహార్లు.......

  • @sonu-ie2vy
    @sonu-ie2vy 3 года назад +407

    ఈ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ అయిన వాలకు మాత్రం.... గుండె కు హత్తుకుపోద్ది

  • @naveendevershatti4329
    @naveendevershatti4329 4 года назад +203

    పారేటి సెలెయేరు కన్నీరుగా మరి కటేసింది ప్రేమ. పూడిమేటి పిడుగుల్లో రాలిన సుక్కోలే మిగిలినను నేనె.
    నన్నిడిసి దూరంగా నువ్వెళ్ళిపోతుంటే
    ప్రాణం తల్లడిల్లే.
    బండ రాయి వోలె ని గుండె అయ్యింది
    ఇంత జాలి లేదే👌👌👌lyric

  • @godalaanjaneyulu3555
    @godalaanjaneyulu3555 3 года назад +23

    పాట వింటున్న అంత సేపు కళ్ళల్లో కన్నీరే కదులుతుంది మిత్రమా చక్కటి పదాలు వాడారు మీ టీం కి శుభాకాంక్షలు...

  • @sj-ui1lg
    @sj-ui1lg 4 года назад +180

    Pata padina dilipdevagan bro ki kuda like cheyedni

  • @narsaiaharipelly5717
    @narsaiaharipelly5717 2 года назад +15

    నిజాయితీగా ప్రేమించుకున్న ప్రేమికులకు ఈ పాట అంకితం 🙏🙏🙏 ప్రేమలోని ఆ బాధ వాళ్ళకే తెలుస్తధి 😭😭😭🙏🙏🙏

  • @valmikishekar1179
    @valmikishekar1179 4 года назад +123

    నీ ఒక్కోక్క జ్ఞాపకన్ని నా 1000 చుక్కల కన్నీరు కూడా కడిగేలేకపోతుంది ! ఒక లవ్ ఫెయిల్యూర్ 💔💔💔

  • @ఊహఊహ
    @ఊహఊహ 3 года назад +31

    సూపర్ song బ్రో nuvu ఇలాంటి పాటలు ఎన్నో పాడి ప్రేమికులు మనసు ఆకట్టుకోవాలి

  • @crazygamers4350
    @crazygamers4350 4 года назад +161

    Bro superb bro sravan anna fans andaru okka like ichukondi

    • @GaddamRajTeluguvlogs
      @GaddamRajTeluguvlogs  4 года назад +2

      Thanks bro

    • @bhargavgoud1438
      @bhargavgoud1438 4 года назад

      @@GaddamRajTeluguvlogs bro chalaaa bagundhi song lyrics ithey iga cheppalemu bro 👏👏👏👏

  • @mahendergoud2018
    @mahendergoud2018 4 года назад +261

    మన జానపద పాటలని ఇష్టపడేవారు ఉన్నారా....

    • @hanmireddy7324
      @hanmireddy7324 4 года назад +4

      Naaku chala estam bro

    • @nareshch7013
      @nareshch7013 4 года назад +4

      2 ఇయర్స్ అవుతుంది అన్న నేను సినిమా పాటలు వినక మొత్తం ఫోక్ సాంగ్స్ వింటాను.

    • @nareshch7013
      @nareshch7013 4 года назад +4

      బ్రో ఐ లవ్ సాంగ్. నా లవ్ మిస్ అయ్యేది. కానీ నాకు దక్కింది. నా టైంలో నా స్రితి ఇదే కానీ లవ్ నాకు దొరికింది. మర్రిడ్ చేసుకున్నాం. ఇప్పుడు బాబు. పాప కొందరిలో నాకు దక్కింది ఐ లవ్ మై వైఫ్........

    • @angelrachana424
      @angelrachana424 4 года назад +1

      Super bro

    • @venumaggi5800
      @venumaggi5800 4 года назад +1

      @@nareshch7013 CONGRATS BRO ALL THE BEST UR GREAT FEATURE 😍😍

  • @Pavankeshetti
    @Pavankeshetti 3 года назад +221

    నా పోరి , నన్ను love చేసి, ఇప్పుడు వేరే డబ్బు వున్నొడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది,but తను బాగుండాలి 🤗

    • @gopigollamandhala8368
      @gopigollamandhala8368 2 года назад +1

      Good bro

    • @nageshsonde8383
      @nageshsonde8383 2 года назад +2

      Nadhi kuda adhe situation ayela undhi bro same to same anipisthundhi.... Money pakka undali brooo Na life lo naku ardham aeindhi edhe no value with out money..... ardham chesukunte baguntadhi but epudu Manusulu ala leru anthe....

    • @nageshsonde8383
      @nageshsonde8383 2 года назад

      😢😢😥😥😥😓😓😓😓😓😓😓😓😪😪😪😪😪😪😓😓

    • @maddusivaji8845
      @maddusivaji8845 2 года назад

      Brother manam anta okate batch

    • @challajamparaju5540
      @challajamparaju5540 2 года назад

      Yea bro my winner 🏆 feeling

  • @PavanKumar-xe8yj
    @PavanKumar-xe8yj 4 года назад +1152

    ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయినా వారిలో నేను ఒకడిని 😭😢😭😭😭😭😭

  • @ArunArun-ji5os
    @ArunArun-ji5os 4 года назад +152

    Song vinttu comments chadhive vallu like kottanddi

  • @MaheshBabu-ib2od
    @MaheshBabu-ib2od 4 года назад +145

    Dilip devgan fans oka like 👄💏💑💋💋💋💋😘😘😘😍😍💄💏💑👄💏💑💋💋💋💋😘😘😘😍😍💄💏💑

  • @SureshMudhiraj-jo7eg
    @SureshMudhiraj-jo7eg 4 года назад +364

    దేవుడ ఎందుకు ప్రేమికులని విడదిస్తావు ఎందుకు పరీఛాయం chestavu

  • @KarunakarNani
    @KarunakarNani 4 года назад +11

    I don't know how many times watch this song....!!
    నిన్ను నమ్మి అమ్మావోలే..... 🎶 Awesome.. 😓😓

  • @muthammamuthamma.4961
    @muthammamuthamma.4961 4 года назад +60

    సూపర్ సూపర్ 👏👏👏.
    చాలా చాలా బాగుంది .
    💘💘😂😂😭😭

  • @mahendergoud2018
    @mahendergoud2018 4 года назад +912

    ప్రేమించిన అమ్మాయి వేరె పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన వారిలో నేను ఒకడిని😞

  • @vijaybhargavyedula6739
    @vijaybhargavyedula6739 4 года назад +55

    Emotion...
    Creation....Editing
    Lyrics.......
    Acting....
    Love....feeling
    All....tooooo..gd bro
    Every girl.....Understanding the love.......

  • @BairaMallaiah-d5p
    @BairaMallaiah-d5p 8 месяцев назад +1

    Hai gaddam raj ❤ super acting

  • @charuminb276
    @charuminb276 4 года назад +54

    Song lyrics music chala bagundhi direction kuda.. Shivani ni acting chala bagundhi natural ga.. Keep going ra 😍😍

  • @luckyl1824
    @luckyl1824 4 года назад +362

    ప్రతి ప్రేమ విషయంలో ఫ్యామిలీ ఏమోషన్లస్ అడ్డు పడుతూ ఉంటాయి
    అందులో న లవ్ ఒకటి miss you baby

  • @nanichinnayadav7381
    @nanichinnayadav7381 4 года назад +212

    నాకు ఇలానే జరుగుతుంది నా లవర్ కి మ్యారేజ్ సెట్ అయింది సేమ్ స్టోరీ అన్న వీడియో చూస్తుంటే నన్ను నిను చూసినట్టు ఉంది అన్న😭😭😭😭

  • @hariprasadam.k9543
    @hariprasadam.k9543 4 года назад +55

    Meaningful lyrics with best direction all the best for the entire team.....

  • @garavindreddy8619
    @garavindreddy8619 4 года назад +233

    Sravan diamond voice😍

  • @lovelynani1042
    @lovelynani1042 4 года назад +49

    అన్నా సాంగ్ సూపర్ లవ్లీ సాంగ్ ఇటువంటి సాంగ్ లు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను అన్న 👌👌👌😍😘

  • @rvwriting454
    @rvwriting454 4 года назад +82

    *ఓ అట్ట యేట్ట విడిచినవే*
    *నన్ను ఎట్లా మరిచినవే*
    *నువు నడిచే దారుల్లో*
    *అడుగు మట్టి దాచిననే*
    *ఓ ఊపిరిఆగిపోయిన చేయి విడనంటివి*
    *నిన్న మొన్న ఉన్న నీడ నన్ను విడి పోయింది*
    *నిన్ను నేను చెరుకొన చివరికైనా ప్రాణమిడిసి*

  • @GaddamRajTeluguvlogs
    @GaddamRajTeluguvlogs  3 года назад +27

    ruclips.net/video/vW8BR5wzSPI/видео.html
    New video its very emotional failure song don’t miss it
    ruclips.net/video/I8Uy71GgyXE/видео.html
    Do watch and share 💔🙏

  • @teju766dancer7
    @teju766dancer7 4 года назад +7

    Naku e song chaala chala baga nachindhi e song apptiki marchiponu ఆ అన్నా మాత్రం నిజంగా చంపేశాడు superb😢😢😢😢👌👌👌👌👏👏👏👏👏👌👌👌e song vinagaane naku gurthukocchindhi na full support meke anna elanti marenno love failure song create chyyndi all the best

  • @prakashgujju6515
    @prakashgujju6515 4 года назад +7

    Super... Very nice.. Song
    One of best.... in my life... Lovely song....
    Nice chorography..... nice actress...... good lyrics writing.......all the best.... team

  • @rohithkoti5638
    @rohithkoti5638 4 года назад +25

    Super 👌 sravan diamond anna ni voice, editing,song lyrics anni super ga unnai sravan anna andharu sravan anna ki oka like kottandi bro

  • @nelamarigopi440
    @nelamarigopi440 3 года назад +1

    Sprrrrr sprrrrrr sprrrrrr anna

  • @mudhirajjanuosr1969
    @mudhirajjanuosr1969 4 года назад +596

    Tiktok lo chusi search Chesi ochina vallu one like💓💓

  • @pavankalyanravula6873
    @pavankalyanravula6873 4 года назад +34

    Anna song .. awesome
    Acting awesome
    indoor shorts spr
    Koncham VFX.. outdoor lo colour mari heavy aienie anna..
    Actors kanna background dominant cheshundi..
    Frank ga cheyppu ante chebuthuna ..
    Your hardword is on screen bro. All the best

  • @sathishsimharaju
    @sathishsimharaju 4 года назад +42

    Song Evaru rasaro Anna✌BGM maind blowing 🤘

  • @srinivasyadav2044
    @srinivasyadav2044 2 года назад +1

    Dilip devagan you are RUclips sid sir Ram God bless you bro you are star in future film industry don't disappoint wait your time

  • @dprasad3070
    @dprasad3070 4 года назад +36

    Shravan diamond💎 kosam chuse vallu oka like vesukondi👍👍👍

  • @anuchinni6133
    @anuchinni6133 4 года назад +5

    Super acting asal kirrak... ninnati nundi wait chesthunna song kosam😍😍😍😍I loved it...Shivani sis super😍😍😍

  • @littleapple449
    @littleapple449 4 года назад +24

    #GaddamRaj Mama & Shivani Sis Acting Aithe😘😘😘
    #SravanDiamond Mama Direction Mathram Mamuluga Ledhu🔥🔥🔥

  • @bhismanaik3932
    @bhismanaik3932 2 года назад +34

    I'm from odisha .but this song is touched my heart bro..mind blowing .

  • @rajusotala9525
    @rajusotala9525 4 года назад +14

    Good performance by both the artists....
    Heart touching one...

  • @ramanagoli181
    @ramanagoli181 4 года назад +5

    సూపర్ బ్రో రెండు సంవత్సరాల క్రితం నన్ను నేను చేసుకున్నట్టు ఉంది నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు అయ్యింది ఆ తరువాత అన్ని వదిలి దుబాయ్ వచ్చాను😓😔😞😞

    • @Mr.Proffesional-Vocalist
      @Mr.Proffesional-Vocalist 3 года назад

      నా పరిస్థితి ఇప్పుడు అలాగే వుంది బ్రో నువ్వు ఎలా తట్టుకొన్నావో ఏమో

  • @killerabhi6647
    @killerabhi6647 4 года назад +21

    Dilip Anna voice ki okka like

  • @nellutlabharath7770
    @nellutlabharath7770 3 года назад +112

    2021 లో ఈ పాట వినవారు లైక్ చేయండి

  • @mohannayak3693
    @mohannayak3693 4 года назад +29

    సూపర్ సూపర్ అన్న నీకు జరిగింది ఇ ఎవరికి రాకూడదు బ్రో

  • @KumarKumar-ej7gn
    @KumarKumar-ej7gn 4 года назад +126

    Song nachinavallu oka like cheyanadiii 🙏🙏🙏🙏

  • @janujanu141
    @janujanu141 4 года назад +182

    Song nachina vallu like👍👍👍👍 vesukondi

  • @saikrishna4861
    @saikrishna4861 3 года назад +114

    Na lover గుర్తు వచ్చింది annaya😭😭😭

    • @nelagirimallesh852
      @nelagirimallesh852 3 года назад +1

      😭😭😭

    • @sunnamvirat2486
      @sunnamvirat2486 2 года назад

      Na lover na kallamunde undu kani....Maku break up auendi.....Thanu maripoyendi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @nareshmanga437
      @nareshmanga437 Год назад

      @@sunnamvirat2486 fi

  • @praveenkumarofficial2881
    @praveenkumarofficial2881 4 года назад +188

    2020 lo chusevaru oka like vesukonde

    • @srig143
      @srig143 4 года назад +1

      😂😂😂😂

  • @naagieee4114
    @naagieee4114 4 года назад +7

    Annaaaa song ni oka renge lo rasav gaani starting lo aa discussion lo kaare kanniti chukka bhumiki Anantha dooram lo kuda ninnu oohichukolenu aa dilogue nv entha feel ayyi vunte ochivuntadi ardam aithundi annaaa 😘😘😘

    • @gandipallysanjeeva5044
      @gandipallysanjeeva5044 3 года назад

      𝑺𝒖𝒑𝒆𝒓 𝒂𝒏𝒏𝒂 𝒑𝒓𝒂𝒕𝒉𝒊 𝒔𝒐𝒏𝒈 𝒍𝒐 𝒏𝒊 𝒗𝒐𝒊𝒄𝒆 𝒏𝒊𝒄𝒆 𝒂𝒏𝒏𝒂 𝒏𝒊 𝒔𝒐𝒏𝒈 𝒌𝒊 𝒆𝒌𝒌𝒂𝒅𝒂 𝒌𝒂𝒏𝒊𝒍𝒍𝒖 𝒂𝒈𝒖𝒕𝒉𝒂𝒍𝒆𝒗𝒖 𝒂𝒏𝒏𝒂

  • @chantigadu9972
    @chantigadu9972 4 года назад +28

    2:20 & 3:20 ki killing lyric broh.. 💔 Same na story kooda Broh.. Na love story ni Gurtuchesav.. Malli... 😞😢 Thqx broh..

  • @pavanmudhirajcreations
    @pavanmudhirajcreations 2 года назад +1

    మనిషీ ఒక్కసారి పుడతాడు అనే మాటలో ఎంత నిజం ఉందో అబ్బాయ్ తొలి ప్రేమలో అంతె నిజం ఉంది love raju baha'i 😍 songs

  • @mounikabirru786
    @mounikabirru786 4 года назад +10

    Shivani akka ni acting chala bagundhii superb....

  • @kashipuriharshitha3414
    @kashipuriharshitha3414 3 года назад +3

    😭😭😭😭👌bro best of luck upcoming songs.e song chusthunte nak adpu vasthundhi.supurb bro ni acting ki🙏

  • @PremKumar-di4do
    @PremKumar-di4do 4 года назад +13

    No words explain using this song broo
    Composing levels high 👌👌👌

  • @radharadha2771
    @radharadha2771 3 года назад +1

    Yenni sarlu e pata vinna kallu tadavatanni apalekapotunna Raju garu hatsoff to you.

  • @mohdrafeeq3716
    @mohdrafeeq3716 4 года назад +21

    naa love story e song lo chupincharu anna👏👏👏👏❣️❣️❣️

  • @PSPKDevoter
    @PSPKDevoter 4 года назад +14

    Best Direction sravan bro ♥️ wish you bright future love you sravan bro ♥️♥️♥️

  • @satyapatel2242
    @satyapatel2242 Год назад +6

    ఇప్పుడు ఉన్న జెన్రేషన్ ప్రేమ పైన పెట్టే శ్రద్ధ కెరియర్ పెడితే దీనమ్మ జీవితం అమ్మాయి అయినా అబ్బాయి అయిన వాళ్ళే మనన్ని వెతుకుంట్టు వస్తారు ప్రేమ అప్పుడు ఎలా బ్రతకదో కన్న తల్లిదండ్రులు ఎందుకు ప్రేమ వదంటారో తెలుస్తుంది...థాంక్యూ

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives 2 года назад +11

    ప్రేమించిన అమ్మాయి దూరంగా ఉంటేనే తట్టుకోలేం... అలాంటిది వేరే వారిని పెళ్లి చేసుకుంటే ..... ప్రేమించిన వాడికి జీవితాంతం నరకం అంతే 💔💔💔💔 చచ్చిన శవంలా బతకడమే దిక్కు 😥😥😥😥

    • @GangasagaraT
      @GangasagaraT 8 месяцев назад +1

      ప్రేమించిన అబ్బాయి కళ్ళ ముందే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్నాడు నేను మాత్రం నరకం చూస్తున్న రోజు నైట్ 5years love గోడలకు కట్టెలకు మన్నుకు న బాధ చెప్పుకుంటూ చస్తు బ్రతుకుతున్న అందరూ అమ్మాయి లు అల ఉండరు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని టైం పాస్ కి ప్రేమిస్తారు మి అబ్బాయిలు టైం పాస్ ప్రేమించే అమ్మాయిని నిజాయితీగా ప్రేమిస్తారు చాలా కష్టం మర్చిపోలేక పోతున్న ప్రాణం పోయేలా ఉంది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @AjjuBhai-pb6kk
    @AjjuBhai-pb6kk Год назад +3

    Meaningful lyrics with best direction all the best for entire team 👍🏻👍🏻

  • @Uneeq-nk9bq
    @Uneeq-nk9bq 4 года назад +10

    Salute The Photographer🔥🖤

  • @vamshibalasani6954
    @vamshibalasani6954 4 года назад +5

    @sravan dimond thop darling nuv 😍😍

  • @vickyroy4698
    @vickyroy4698 3 года назад +23

    Na life nundi na lover kuda poyindi 6month nundi every day full pain tho unnna inth badha avrike ravaddhu avru hand ivvavaddu enni godavalu ayina face chesukunta life ni continue cheyandi plz hand ivvakandi plzzzzz

  • @rajkumarfilms2515
    @rajkumarfilms2515 4 года назад +8

    Direction osm.Okko scene okko diamond la undhi sravan bro.. Prathi scene alaa kanipinchey laa chesina sandeep king anna nuv really osm always ur fan for ur works and last raju bro acting next level... Shivani akka really natural acting dialogue lo feel undhi keep gng ROWDY akka v r always vth u & supports u.. ### starting scene & climax scene lo vachina dialogues r proving ur mark (sravan) bro.kaaali ichipadesinav bro dialogues & direction & atlast all di bst for the whole team who given support & stayed behind this project.. Luv u all waiting for next project 😍❤❤

  • @rasamallasindhuja6227
    @rasamallasindhuja6227 4 года назад +14

    Daily chaala chusthaaa vintaanuuu I liked this song very much🥰😍

  • @sarikasam9851
    @sarikasam9851 4 года назад +7

    Such a good screenplay..loved it

  • @dhubbulashravannarayanarao627
    @dhubbulashravannarayanarao627 8 месяцев назад +2

    ఈ పాట విని మీ లవ్ గుర్తు చేసుకోని బాధ పడవరు ఒక లైక్ చేయండి

  • @nagarajukeshetti8171
    @nagarajukeshetti8171 4 года назад +6

    Lyrics❤️, Raj bro acting awesome. Bt indrajit anna tune anni songs ki similar ga anipisthundhi anna👍. Gaddam raj anna konchem lavuga avvu baga sannaga kanipisthunnav..😉😍

  • @SSTvDhinuCreations
    @SSTvDhinuCreations 4 года назад +66

    Shivani Thop acting ra

  • @romanrajeshvarma9324
    @romanrajeshvarma9324 3 года назад

    Guru preminchin ammai. pelliki velli preminchina ammai dakkaledani badha padakunda boujanam chesi vacchavuchudu . nuvvu super...

  • @muthyalaanji5643
    @muthyalaanji5643 4 года назад +19

    Diamond anna varey direction 🔥🔥

  • @powerstarmadhu9235
    @powerstarmadhu9235 Год назад +5

    2023 లో ఈ పాట విన్న వారు ఒక లైక్ 😔

  • @prashanthprashanth6086
    @prashanthprashanth6086 4 года назад +8

    Fan Of Whole Team Great Job Everything Suprb❤️❤️

  • @ammanannapawankalyan
    @ammanannapawankalyan Год назад +2

    నన్ను వదిలేసిన నువ్వు ఇంకొకరితో బాగానే ఉన్నావు కానీ నీ జ్ఞాపకాల బరువుని మోయలేక నేను చస్తున్నా....😢

  • @perapogumounika7719
    @perapogumounika7719 4 года назад +50

    Shivani akka kosam cusena valu like kotadhi

  • @mugguudaykumar6392
    @mugguudaykumar6392 3 года назад +4

    Super 👌👌👌

  • @sumannayak7109
    @sumannayak7109 4 года назад +7

    Nice lyrics 👌👌.. feeling awesome

  • @ashokkathumalla4212
    @ashokkathumalla4212 4 года назад +1

    Supper

  • @kirankumaranjuri9832
    @kirankumaranjuri9832 4 года назад +11

    Hi.. Shivani...
    xlnt.. 👌👌👌👌U r gd actr

  • @Ramo4310
    @Ramo4310 4 года назад +9

    Supre chesinav shiva❤keep going maa all the best

  • @praveenbitla57
    @praveenbitla57 4 года назад +21

    2:54 wow spr bro acting 😍😢

  • @mailaajaykumar2038
    @mailaajaykumar2038 3 года назад +1

    E song Naku chala touch chasindi bro nenu day night adchanu bro

  • @srisrigupta0596
    @srisrigupta0596 4 года назад +15

    అన్న చాలా బాగా ఉన్నాయి లిరిక్స్ నాకు నా అమ్మాయి గుర్తొచ్చేలా చేసింది
    Thankyou anna ఇంకా ఇలాంటి సాంగ్స్ మీ నుండి రావాలాలని కోరుకుంటున్నాను

  • @jyoshnaodnala6722
    @jyoshnaodnala6722 4 года назад +12

    Heart ki touch ainavallu like veskondi... Love failure.. Here I'm the one

  • @prasadprasad2824
    @prasadprasad2824 4 года назад +64

    One mistek undhi
    Athanu pelliki పరిగెత్తే ట్టప్పుడు phone కింద పడతది తరువాత వాళ్ళ అమ్మ phone చేసినప్పుడు అతని జేబులో ఉంట్టది..chusko bro
    Song supper ❤️❤️

    • @meghanareddykasarla488
      @meghanareddykasarla488 4 года назад +5

      S but valla frd venakale undu ga tiskochademo

    • @GaddamRajTeluguvlogs
      @GaddamRajTeluguvlogs  4 года назад +2

      Tqqqq

    • @varadaramanjulu2581
      @varadaramanjulu2581 4 года назад

      అవును బ్రో.same dought.. దాని పెళ్లి అయిపోతే చూడడానికి వచ్చి అన్నం తినడం నాకు నచ్చలేదు... సాంగ్ సూపర్ గా ఉంది

    • @prasadsolutions1356
      @prasadsolutions1356 4 года назад

      @@varadaramanjulu2581 gift ivvala mare

    • @varadaramanjulu2581
      @varadaramanjulu2581 4 года назад +1

      @@prasadsolutions1356 అది ఇచ్చింది కదా, పెద్ద గిఫ్ట్ వాడికి...

  • @MIshakMIshak-gj1kf
    @MIshakMIshak-gj1kf 4 года назад +1

    Superb baya song

  • @bommamohan5595
    @bommamohan5595 4 года назад +13

    Waiting from 4 days.

  • @talaripriyankamudhiraj7224
    @talaripriyankamudhiraj7224 4 года назад +8

    AwEsoMe BroThErs.... All ThE Best For Ur Next Song

  • @kiranmedipally8598
    @kiranmedipally8598 4 года назад +50

    గడ్డం రాజ్ అన్న అభిమాని భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు. మీ కిరణ్...

  • @parandamuluadula8288
    @parandamuluadula8288 4 года назад +2

    Super song bro ప్రతి ఒక్కరీ లైఫ్ లో జరిగేది e song lo chupincharu

  • @sravanphotography7867
    @sravanphotography7867 4 года назад +36

    Bro chinna deefalt rajbro mobile kinda padesi run chestadu and last lo food thinetappudu call vachindi chinna mistake yemanukovadduu

  • @srinivaskethavath8336
    @srinivaskethavath8336 4 года назад +21

    Dilip devgan anna voice sravan diamond anna dialogue best combination for ever ever ever ilanti videos chaala cheyyalani korukuntinanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dyagasujatha6440
    @dyagasujatha6440 3 года назад +4

    🤐no words to this song... Superb.. 👌👌👌

  • @saikumarkumarikunta2589
    @saikumarkumarikunta2589 Год назад +1

    నా లైఫ్ లో కూడా సేమ్ ఇదే స్టోరీ జరిగింది

  • @Naresh_vodnala
    @Naresh_vodnala 4 года назад +6

    Super lyrics brother...
    I love this song in this session...
    Keepitup...