Gurtukochinappudalla Love Video Song ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2019
  • Watch: Gurtu kachina appudualla Love VideoSong 2019 Singer Ramu |Writer Laxman |Music Kalyan ||Disco Recording Company || #TeluguFolk
    Now DRC Folk Songs also listen to Telugu Folk App. Click On a Below link Listen & Enjoy the Folk Songs.
    play.google.com/store/apps/de...
    Singer :Ramu
    Writer : Laxman
    Music : Kalyan
    Mixed : Balu
    Rhytams : Chiranjivi
    Fluet ; Srinivas
    Violon ; Sandy
    Camera ; Ajaykodam
    Co Porduers ; Ganore Yashwanth
    ; Ganore Abhinav
    Produer ; Drc Sunil Kumar
    Like us on Facebook :- bit.ly/2mBtq9o
    Subscribe For More Videos:bit.ly/2OdycGB
    Subscribe For More Videos: plus.google.com/u/0/116024925...
    © 2019 Disco Recording Company
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 20 тыс.

  • @nbkentertainment6397
    @nbkentertainment6397 Год назад +1699

    2023 లో కూడా చూసేవాళ్లు ఎంతమంది ఉన్నారు.....🥰

  • @bcsting
    @bcsting 5 месяцев назад +365

    2024లో కూడా ఎంత మంది చూస్తున్నారు?

  • @rishisai5832
    @rishisai5832 Месяц назад +27

    2024 lo choosina vallu enthamandhi ❤❤

  • @heronaveenjagarla
    @heronaveenjagarla Год назад +853

    2023 లో కూడా చూస్తాము అనే వాళ్ళు లైక్ కొట్టండి 👍

    • @VenkateshVenkatesh-yy7xj
      @VenkateshVenkatesh-yy7xj Год назад +5

      My,,name,,Mpavankumar,, Happy

    • @VijayKumar-oj5ym
      @VijayKumar-oj5ym Год назад

      ​@@VenkateshVenkatesh-yy7xjpwv🙂🙂🙂🤠🐓

    • @heart__less3004
      @heart__less3004 Год назад +8

      L

    • @ramyaram6593
      @ramyaram6593 Год назад

      Aaa A𝚣𝚢𝚢𝚌𝚏𝚌𝚏𝚏𝚏𝚊𝚛𝚊𝚎𝚎𝚊) EWWWWWWWWO@@VenkateshVenkatesh-yy7xj

    • @ramyaram6593
      @ramyaram6593 Год назад

      Aaa A𝚣𝚢𝚢𝚌𝚏𝚌𝚏𝚏𝚏𝚊𝚛𝚊𝚎𝚎𝚊) EWWWWWWWWO@@VenkateshVenkatesh-yy7xj

  • @aithabathuladurgarao2943
    @aithabathuladurgarao2943 3 года назад +2949

    గాయపడిన మనసులు మాత్రమే ల్తెక్ చెయ్యండి ,,, చూద్దాం ఎన్ని మనసులు బాదపడుతున్నాయో......

  • @nitinnandan3482
    @nitinnandan3482 5 лет назад +304

    Asal love antey padanodu kooda eee song ki FIDA aipoyaru
    Awesome 🥰👌👌👌👌

  • @sagargasiganti2100
    @sagargasiganti2100 Год назад +501

    మనసు ఎంత గాయపడితే ఇంత మంచి పాట రాసి ఉంటారు అన్న…
    మీకు మీరు ఈ రాసిన పాటకు గుర్తుకువచ్చినప్పుడల్లా..🙏 ,okka like plesae

  • @aakhilavempadapu
    @aakhilavempadapu Месяц назад +12

    2024 lo chusa vallu oka like

  • @prashanth.kancharla.1762
    @prashanth.kancharla.1762 3 года назад +682

    నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన ప్రతి ప్రేమికులకు అంకితం............super song

  • @kamandlajagan6427
    @kamandlajagan6427 5 лет назад +847

    2009 "Anitha O Anitha "
    2019 "nuvvante picche"
    10 years challenge
    Both are love failure songs
    🤗🤗

  • @Sreenupanem-th4mb
    @Sreenupanem-th4mb 6 месяцев назад +13

    2024 చూసేవాళ్ళు వున్నారా ilv sg

  • @loverboyshiva
    @loverboyshiva Год назад +379

    2022 లో కూడా సాంగ్ వినగానే ఏడుపు వచ్చింది 😢

    • @kinjarapubudhi2254
      @kinjarapubudhi2254 Год назад +3

      Haaa

    • @DrSandeepVet-gi6et
      @DrSandeepVet-gi6et Год назад

      Pooraa phooksss

    • @suriyakumartadangi5777
      @suriyakumartadangi5777 Год назад +1

      S

    • @veereshboya2793
      @veereshboya2793 Год назад

      @@DrSandeepVet-gi6et appqpp

    • @sriramchamakura4062
      @sriramchamakura4062 Год назад

      ​@@DrSandeepVet-gi6et 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊🙏😊😅😊😊😂😂😂🏳️‍⚧️🏳️‍⚧️🏳️‍⚧️🏳️‍⚧️🏳️‍⚧️🏳️‍⚧️🏳️‍⚧️🇦🇱🏳️‍⚧️😊😊😊😊😊🇬🇸😊😊😊😊😊😊😊🇬🇭🇨🇱🇨🇱🇨🇱😊😊🇨🇱🇧🇶🇩🇲🇩🇲🇩🇰😊😊😊😊🏳️‍⚧️😊😊😊🏳️‍🌈😊😊😊😊😊😊😊

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 5 лет назад +1359

    కాకపోవచే నేను అందగాడిని, లేకపోవచచు ఆస్తిపాసులు. Awesome lyrics.

  • @jdsuman111
    @jdsuman111 5 лет назад +517

    లోకల్ టాలెంట్ ని లోకం కు చూపారు ఈ పాటతో...సుపెర్బ్ సాంగ్

  • @svgkinggaming2572
    @svgkinggaming2572 Год назад +99

    గురుతుకోచినపుడల్లా… ఓహ్…
    ఓ…
    గాయాలు చేసావు ఈ జన్మకు
    భారాన్ని వేశావు నా జన్మకు
    బంధాన్ని తెంపవు ఈ జన్మకు
    మరుపంటూ రావమ్మా ఏ జన్మకు
    మారిపోయావే వో పిల్లా ..
    మార్చిపోయవే నన్నెల్లా ..
    గురుతుకోచినపుడల్లా… ఓహ్…
    ఓ…
    గురుతుకోచినపుడల్లా
    గుండే లాగుతుంధే వో పిల్లా
    నువ్ లెవన్న
    బాధ రావణ బాధ సంపుంధేయ్ మల్లా…
    గురుతుకోచినపుడల్లా
    గుండే లాగుతుంధే వో పిల్లా
    నువ్ లెవన్న
    బాధ రావణ బాధ సంపుంధేయ్ మల్లా…
    ఎమ్ చెసానీ నేనే నేరం నేనమ్
    చెసేనీ నీకీ డ్రోహామ్
    ఎమ్ చెసనే నేనే నేరం
    నేనమ్ చెసేనీ నీకీ డ్రోహామ్
    కాకపోవాచె నేను అంధగాదిని
    లెకాపోవాచ్ నాకు అస్తుయిపాస్తులే
    కాకపోవాచ్ నేను అంధగదిని
    లెకాపోవాచ్ నాకు అస్తుయిపాస్తులే
    నువ్వంటే పిచ్చ్చే నీకోసం సచ్ఛే
    ప్రాణమే నాది కాదా ..
    ఊరంచు వాగుల్లో అలలనడుమ
    నేనీదుతుందంగా ఈత
    వాగంత పాంగోఛ్చి నెయ్ కొట్టుకెళుతుంటే
    నాను చూసి పెట్టిన కూత
    గురుతుకోచినపుడల్లా .. ఓహ్
    … ఓహ్ …
    గురుతుకోచినపుడల్లా
    గుండే లాగుతుంధే వో పిల్లా
    నువ్ లెవన్న
    బాధ రావణ బాధ సంపుంధేయ్ మల్లా…
    గురుతుకోచినపుడల్లా
    గుండే లాగుతుంధే వో పిల్లా
    నువ్ లెవన్న
    బాధ రావణ బాధ సంపుంధేయ్ మల్లా…
    యెన్‌హుకీ ఆంథాల ప్రేమా చుపి నవాలా ..
    అంధూకే ఇంటాలా నోపి గుండే లోపాల
    యెన్‌హుకే ఆంథాల ప్రేమా చుపి నవాలా ..
    అంధూకే ఇంథాలా నోపి గుండే లోపాలా
    నిన్ను చుసినాపుడే చి ఆంటె పోవునే
    బాధనే వుండపోవునే ..
    నా పెరు నీ చెట్టి మీధా చుసీ
    మీ నాన్నా పెట్టాంగా వాతా
    అమ్మ అన్నే అరూపే మారిచి
    నా పెరు వచ్చే ని నోటా
    గురుతుకోచినపుడల్లా .. ఓహ్
    … ఓహ్ …
    గురుతుకోచినపుడల్లా
    గుండే లాగుతుంధే వో పిల్లా
    నువ్ లెవన్న
    బాధ రావణ బాధ సంపుంధేయ్ మల్లా…
    గురుతుకోచినపుడల్లా
    గుండే లాగుతుంధే వో పిల్లా
    నువ్ లెవన్న
    బాధ రావణ బాధ సంపుంధేయ్ మల్లా…
    ఓహ్… ఓహ్… ఓహ్… ఓహ్…

  • @GOTLURNRAHIMNRAHIM
    @GOTLURNRAHIMNRAHIM 2 года назад +170

    నిజంగా ఈ పాట విన్న ప్రతిసారి ఏడుపు వస్తుంది బ్రదర్స్ నేను నా గర్ల్ ఫ్రెండ్ 11 సంవత్సరములు ప్రేమించు కున్నాము ఆ నాకు దూరం అయిపోయింది ఆ అమ్మాయి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సాంగ్స్ వింటాను 😢😢😢😢

    • @gsreenivasgsreenivasyadav5647
      @gsreenivasgsreenivasyadav5647 Год назад +3

      So sad bro dont worry

    • @jedidiahbhushanhumanrights1806
      @jedidiahbhushanhumanrights1806 Год назад

      Song vinoddu Brother.... 11yrs undi vadileaina tanaki mee value teliyaali

    • @sreenumalepati2683
      @sreenumalepati2683 Год назад +3

      Anthakanna manchi amayi me lifeloki ravalani korukuntunna bro

    • @prashanthkumar-zg1bi
      @prashanthkumar-zg1bi Год назад +3

      11 ఇయర్స్ లో ని లైఫ్ లో మార్పు లేకుంటే, నీతో ఉంటే ఆమె హ్యాపీ గా ఉండలేదు, ఐ థింక్ యు అర్ జాబ్ లెస్ అండ్ కేర్ లెస్ పర్సన్ 😄😄😄😜

    • @prashanthkumar-zg1bi
      @prashanthkumar-zg1bi Год назад +2

      నువ్వు మారతావు అని 11 ఇయర్స్ చూసింది. 😜

  • @veeraveera755
    @veeraveera755 5 лет назад +151

    Lyrics kirak......కాకపోవచే నేను అందగడిని ...లేక పోవచే నాకు ఆస్తి పస్తులే👌👌👌👌👌👌👌👌💔fidaaaa

  • @ganesharra4816
    @ganesharra4816 5 лет назад +1993

    చాలా మంచి పాట
    దేన్ని అతిగా ప్రేమిచొద్దని చెప్పారు
    మనిషి జన్మ శాశ్వతం కాకపోవచ్చు కానీ మీ పాట(ప్రేమగీతం )శాశ్వతంగా నిలిచిపోతుంది

  • @techkb8502
    @techkb8502 Год назад +40

    గొప్పగా వ్రాసారు... గొప్పగా పాడారు... గొప్ప సంగీతం ఇచ్చారు... ధన్యవాదాలు మీ అందరికీ.

    • @PremaGayakuduAkula_
      @PremaGayakuduAkula_ Год назад

      అవును బ్రో పాట చాలా బాగుంది

  • @EntireEagleEntertainments
    @EntireEagleEntertainments 6 месяцев назад +16

    2024 లో కూడ చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @kollurisrinivas2467
    @kollurisrinivas2467 4 года назад +649

    ప్రేమకే.... ప్రాణం పోసినట్టుగా ఉంది, బ్రో 👌👌👍👍👍

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 4 года назад +280

    పాటకు pranam posavu బ్రో సూపర్

  • @GaddamYogendra
    @GaddamYogendra 6 месяцев назад +5

    2024 లో ఎవరెవరు వింటున్నారు

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 Месяц назад +2

    2024 LO VINNA VALLU UNNARA❤❤❤❤❤

  • @wildpanda1gamer932
    @wildpanda1gamer932 5 лет назад +1358

    నిజంగా పాట చాలా చాలా బాగుంది
    ఇలాంటి పాటలు మరెన్నో పడాలని
    మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @gamezone8449
    @gamezone8449 5 лет назад +1038

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. విన్న ప్రతి సారి కన్నీళ్లు ఆగట్లేదు. సూపర్ సాంగ్ రాము అన్న. ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    ఇట్లు_ నీ అభిమాని. ప్రవీణ్.....

  • @ganeshchitti143
    @ganeshchitti143 2 года назад +14

    చాలా చాలా బాగుంది సాంగ్. ఈరోజుల్లో నిజాయితీగా ప్రేమిస్తే ఇలానే ఉంటుంది.
    నిజాయితీగా ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ పాట అంఖితం

  • @kollannakollanna8222
    @kollannakollanna8222 2 года назад +46

    ❤కాకపోవచ్చు నేను అందగాడిని ❤లేకపోవచ్చే నాకు ఆస్థి పస్తులు నువ్వు అంటే పిచ్చే ని కోసం సచ్చే 💔

  • @sucharithamikki
    @sucharithamikki 5 лет назад +487

    From Nuvvante pichhe neekosam sachhe....fidaaaa❤️🖤

  • @skrbabydandys
    @skrbabydandys 5 лет назад +335

    ❤️🎶ప్రాణం పెట్టి పాడవు🎶 brother సూపర్బ్ hat's up.... 👌 😍😘

  • @Chitti_S
    @Chitti_S 3 дня назад +1

    2024 loo chuse vallu ntha mandi ..
    Edho feel undhi ee song loo🥺

  • @koteshgoud3447
    @koteshgoud3447 Год назад +1

    Sandy.. Bimbisara song superb.. nuvvu paadindi.. ee song na memorable song gurtukocchinappudalla..

  • @SantoshKumar-cw9lf
    @SantoshKumar-cw9lf 5 лет назад +88

    Mind blowing lyrics
    Tik tok lo chusi ekada vinanau inta super ga undi pranam pati padavu bro 2:27 nuvnta pichi 👌👌

  • @ncsrinivas6995
    @ncsrinivas6995 4 года назад +1316

    మీ పాట విన్న కొన్ని వందలమంది ఏడ్చి ఉంటారు చాలా బాగా పాడారు అన్న 🙏

  • @nimmanagaraju1889
    @nimmanagaraju1889 9 месяцев назад +13

    ఎందుకూకే ఆంతలా
    ప్రేమ చూపినవాలా...
    అందుకే ఇంతలా
    నొప్పి గుండె లోపలా....😢😢😢

  • @stylesantosh1635
    @stylesantosh1635 2 года назад +4

    Excellent song anna love lo unna vallu feelings anni gurthu chuustaaru 💞💞💞

  • @chrebel7349
    @chrebel7349 5 лет назад +631

    అన్నయ్య నువ్వు లవ్ ఫెయిల్ అన్నయ్య నీ కళ్ళల్లో ఫీలింగ్ కనిపిస్తుంది అన్నయ్య ,ఈ పాట నాకు బాగా నచ్చింది అన్నయ్య

  • @ramuponnamanda8979
    @ramuponnamanda8979 4 года назад +245

    సూపర్ సాంగ్ ప్రేమలో ఉన్న అందరికీ ఇ సాంగ్ అంకితం

  • @malleshsakani5530
    @malleshsakani5530 Год назад +10

    most times vinna ee song ❤️

  • @omnamahsivaya9956
    @omnamahsivaya9956 Год назад +22

    #_2023 లో ఈ పాటని చూస్తున్నవారు మీ ప్రేమతో ఒక లైక్ ❤️

  • @SAIRAM-ku7ym
    @SAIRAM-ku7ym 4 года назад +517

    నిజమైన ప్రేమ కు ,నిజమైన ప్రేమికుడి కి ఈ సాంగ్ అంకితం

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 4 года назад +137

    Song rasina varki hatsoff
    singer full feelings tho paadav 👍👍👍👍

  • @user-cn5dg4vw1e
    @user-cn5dg4vw1e Месяц назад +1

    Song చాలా బాగుంది అన్నయ్య

  • @djnayak6861
    @djnayak6861 Год назад +2

    ippudu 2023 unnara.....i like it

  • @MrsoloTeja
    @MrsoloTeja 3 года назад +525

    కనిపించని అందం కన్నా ప్రేమించే హృదయం మిన్న ప్రేమించే హృదయం లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు సూపర్ అన్న

  • @vekatheshvekathesh929
    @vekatheshvekathesh929 2 года назад +73

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ❤️❤️❤️💯❤️💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @tahgilanarasimhulu4051
    @tahgilanarasimhulu4051 Год назад +2

    అన్న నీవు ఇటు వంటి అనేక తెలుగు పాట వినిపించడం నాకు చాలా సంతోషంగా వుంది నీవు సూపర్ స్టార్స్ సింగార్ అన్న

  • @akshithbhaigaming7324
    @akshithbhaigaming7324 3 месяца назад +1

    Chala బాగుంది అన్న

  • @nareshkarreangel677
    @nareshkarreangel677 3 года назад +285

    కాకపోవచ్చు నేను అందగాడిని☺️నువ్వంటే పిచ్చి నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా💖 ఊరించే వాగులో అలల నడుమ ఈత💔వాగు అంతా పొంగొచ్చి నేను కొట్టుకెళ్తుంటే😢 అది చూసి పెట్టిన కూత 💔గుర్తుకొచ్చి నప్పుడల్లా గుండె లాగుతుంది ఓపిల్ల..💔💔

  • @ashishpriya2832
    @ashishpriya2832 5 лет назад +225

    అన్నా ప్రాణం పెట్టి పాడావు..excellent వాయిస్ అన్న... నీకు మా వందనం ఆన్న
    జీవించావు రాము అన్నా.......

  • @saiteluguchannel5631
    @saiteluguchannel5631 Год назад +1

    ఈ పాటని ఇంత చక్కగా పడినందుకు నా యొక్క ధన్యవాదములు

  • @maddelakrishna6797
    @maddelakrishna6797 Год назад +2

    2023 lo చూస్తున్న వాళ్ళు

  • @rameshpasupuletirameshpasu8083
    @rameshpasupuletirameshpasu8083 4 года назад +459

    Eee song vini nachina vallu oka like vesukondi😥😥😥💔💔💔😭😭😭
    Iikeeee
    👇👇

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 4 года назад +476

    నా లవ్ ని మళ్లీ కలిపిన సాంగ్ ఇది......thanks bro....I love bro.......🤗🤗🤗🤗🤗🤗🤗😍

  • @NaturalBiology
    @NaturalBiology Год назад +1

    Anna lyrics & voice super
    ఆ బాధ గుర్తోచినప్పుడు... నాకు అలానే ఉంది...
    ఎంత గుర్తొస్తే గానీ ఈ పాట... రోజు ఒక 20సార్లు వింటాను...
    నా బాధ తగ్గించే పాట

  • @mallimallikarjun4051
    @mallimallikarjun4051 4 месяца назад +6

    2024 lo koda entha mandhi ee song veennaru

  • @shyams271
    @shyams271 4 года назад +304

    రోజుకొకసారైన ఇ పాట వినాలనిపిస్తుంది.

  • @mohammadasraf4391
    @mohammadasraf4391 4 года назад +70

    2020 lo kuda e song vinnevallu oka like veskonddi 👍

  • @madhud7969
    @madhud7969 2 года назад +1

    అన్నా నీ పాట కొన్ని హృదయాలను కదిలిస్తుంది....చాలా చక్కగా పాడారు రాము అన్న

  • @NadupuruLokesh
    @NadupuruLokesh Год назад +4

    ప్రేమలో విఫలం కాకపోయినా ఏడుపు వచ్చేసింది

  • @mukundamurali8955
    @mukundamurali8955 3 года назад +80

    Kaka povachhe nenu andha gadini, leka povachhe asthi, pasthilu... Nvu ante pichhe....... E meaning exlent👌👌

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 5 лет назад +128

    Gurthukochhinappudalla nijanga gunde laaguntundi...bro...life lo manakante ekkuva manamu evarni love cheyakudadu.... thanu gurtchina pratisari kallalo kanneeru...super bro

  • @JESUS__CHIRST___00
    @JESUS__CHIRST___00 Месяц назад

    2024 లో కూడా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు......❤

  • @rockyvijay6207
    @rockyvijay6207 2 месяца назад

    Song వింటే ఏదో తెలియని ఫీలింగ్.... 🥰

  • @dasarikiran1537
    @dasarikiran1537 3 года назад +452

    ❤️Love failure Super Super Song....
    ఆ భాధ అనుభవించిన వారికే తెలుస్తుంది ఈ పాటకు సింగర్ ప్రాణం పొసేసారు అలాగే All Team TQ Somuch ❤️🙏

  • @ganeshnayak9201
    @ganeshnayak9201 5 лет назад +115

    Full supporting this song support chese vallu okkasari likes veyyandi

  • @ramub1570
    @ramub1570 7 месяцев назад +1

    ఈ పాట వింటుంటే ఏడుపొచ్చింది ఈ పాట నా లాంటి వారి కోసమే పాడినట్లున్నారు రాము❤కుమారి

  • @nareshchary5231
    @nareshchary5231 Год назад +2

    నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అన్న
    చాలా బాగా పాడారు

  • @jayendranalam143
    @jayendranalam143 4 года назад +667

    రాము అన్న ఈ సాంగ్ తో రెండు రాష్ట్రాల్ని ఒక ఊపు ఊపే సూపర్ నైస్ సాంగ్ 👌👌👌👏👏👏👏👏👏👏👏👏

  • @bantukotesh1281
    @bantukotesh1281 4 года назад +826

    2020 lo e song chusinaa vallu oka like vesukondi👍👍👍

  • @sureshjadhav7232
    @sureshjadhav7232 Год назад +4

    ఎలా పాడవు అన్నా ఇ పాట
    నా జీవితంలో ఇంతకన్నా love sad పాట ఎవ్వరూ పాడరు పాడలేరు రాసిన వారికీ ధన్యవాదములు,

  • @smdyasinmahiravlogs5678
    @smdyasinmahiravlogs5678 6 месяцев назад +1

    2024 లో ఈ పాట వినేవాళ్ళు ఎంతమంది.

  • @ytreddy3370
    @ytreddy3370 3 года назад +49

    E song chusinappudalla
    Naku chala baadaga vuntundi bro endukante nenu koda love failure
    Nice song

  • @rameshanu1962
    @rameshanu1962 3 года назад +374

    గుర్తుకొచ్చినప్పుడల్లా నిజం గా గుండె లాగుతుంది భయ్యా

  • @user-qd8ne8yp5f
    @user-qd8ne8yp5f 9 месяцев назад +1

    Anni year ayana ee patala vundy aa feel varu bro😢❤

  • @gullyboys3489
    @gullyboys3489 Год назад +3

    2023 chushunnavallu like please

  • @nagarajunani9549
    @nagarajunani9549 5 лет назад +4741

    Wow song nachina vallu okka like chesukondi👍

  • @Suvarna75
    @Suvarna75 4 года назад +390

    ఎందుకె అంతలా ప్రేమ సూపినవలా, అందుకే ఇంతలా నొప్పి గుండె లోపల 😭

  • @NaturalBiology
    @NaturalBiology Год назад +1

    3rd April ippatiki 5times
    విన్న ప్రతి రోజు కన్నీళ్లు అగట్లేవు...

  • @Maaz0414
    @Maaz0414 6 месяцев назад +5

    2024 lokuda chustam all tym block buster song❤

  • @chandanagirisathish5671
    @chandanagirisathish5671 5 лет назад +150

    4:01 to 4:10 em lyrics Anna.
    Nijamaina premikulaki nidarshanam aa lyrics.. superb hatsof.. keep it up Anna..

  • @Banjara143R
    @Banjara143R 5 лет назад +38

    Premaku Maro janma ramu bro ganam Full Heart Touching Love Failure song✍️✍️🎻🎻🙏🙏👍👍👍👍👍👍👍👍👍

  • @pedakapukruparaomunna464
    @pedakapukruparaomunna464 Год назад +1

    నాకు ఎంతో ఇష్టమైన సాంగ్ అన్న ఇది నా కోసమే పాడినట్లు ఉంది

  • @dhasariganesh9123
    @dhasariganesh9123 9 месяцев назад +1

    ట్రుగా లవ్ చేసినా ప్రతి మగాడు ఇ పాటని విని కచ్చితంగా తన లవ్ నీ గుర్తు చేసుకుంటాుడు ఒక్కసారి అయిన గుర్తు చేసుకుంటాడు అంత అద్భుతంగా పాడరు అన్న ఇ పాటని...❤❤❤😢

  • @SUnNY-kd7xl
    @SUnNY-kd7xl 5 лет назад +2853

    సాంగ్ నచ్చినవాళ్ళు ఒక్క like చేయండి👍👍

  • @arunbammidi3976
    @arunbammidi3976 5 лет назад +47

    Goosebumps bayaa. 2:27
    What a golden lyrics

  • @shekarmunna1635
    @shekarmunna1635 Месяц назад

    ఈ సాంగ్ ఏంటి నా మానస నా బంగారం
    గుర్తొస్తుంది

  • @rajubodapatla6041
    @rajubodapatla6041 Год назад +4

    పాట వచ్చి నాలుగు సంవత్సరాలైనా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ సూపర్ బ్రో

  • @kuntapallynaresh5267
    @kuntapallynaresh5267 4 года назад +155

    సూపర్ సాంగ్ బ్రదర్
    ఈ పాట పాడిన రామ్ అన్న కి థ్యాంక్స్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pappalasakunthala6892
      @pappalasakunthala6892 4 года назад +2

      Super song

    • @h.gopireddy1266
      @h.gopireddy1266 4 года назад +1

      Chinna Kuntapally hii

    • @bharathsharma1614
      @bharathsharma1614 4 года назад +1

      నేను సాంగ్ రాశాను అన్న ప్లీజ్
      దాని ట్యూన్ చేసి పాడగలరా
      ప్లీజ్ అన్నా

  • @gangstarprvee1
    @gangstarprvee1 4 года назад +46

    4:01 lo heart touch ayindi broo really superb song

  • @gandhammadhavi610
    @gandhammadhavi610 Год назад +1

    2023 లో చూస్తునవారు లైక్ plz

  • @vijaynaiduvijaynaidu4045
    @vijaynaiduvijaynaidu4045 2 года назад +1

    Anna సూపర్ anna love u anna ఇలాంటి సాంగ్స్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాను 💐💐💐💐

  • @tiruvaipatichantichanti5231
    @tiruvaipatichantichanti5231 3 года назад +313

    ఈ పాట వింటే లవ్ ఫెయిల్ కాకపోయినా ఏడుపు వస్తది అంతా ఫీల్ ఉంది సాంగ్ లో

  • @competitiveexamlibrary1
    @competitiveexamlibrary1 3 года назад +263

    హర్ట్ టచింగ్ బ్రో.....పాటకు ప్రాణం పోసి పాడవు...❤️❤️❤️....🙏🙏🙏🙏

  • @sudhakarsudhab7529
    @sudhakarsudhab7529 2 года назад +1

    పాటకు ప్రాణం పోశావు లవ్ అందరికి ఒక్కటే. 👌👌👌💐💐💐

  • @saicreationsandedits12
    @saicreationsandedits12 17 дней назад

    2024 లో ఈ పాట ఎంత మంది వింటున్నారు. ఒక లైక్ వేసుకోండి.

  • @bharathipurushotham6964
    @bharathipurushotham6964 2 года назад +43

    చాలా బాగా పాడారు పాట కూడా చాలా బాగుంది ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసార కోరుకుంటున్నాము

  • @basavabasava5914
    @basavabasava5914 5 лет назад +633

    ప్రాణం పెట్టి పాడినువు బ్రో super 👌👌🙏

  • @sravanamthirupathirao6733
    @sravanamthirupathirao6733 Год назад +5

    2022 ఆగస్ట్ లో ఈ పాట వినే వాళ్ళు ఉనరా

  • @DineshKumar-wy2bx
    @DineshKumar-wy2bx Год назад

    altimate bro.....super meelanti talent unnavallu inka munduku ravali