గాయపడిన మనసు నాదిలే... Full Video Song | Love Failure | Disco Recording Company

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Watch : గాయపడిన మనసు నాదిలే... Full Video Song From Disco Recording Company
    Now DRC Folk Songs are also listen in Telugu Folk App.Click On a Below link Listen & Enjoy the Folk Songs.
    play.google.co...
    Writer : Ram Laxman
    Singer & Hero : Ramu
    Heroine : Tanuja Reddy
    Hero : Yashraj Reddy
    Music : Kalyan Keys
    Mixing : Balu
    Flute : Ravi
    Camera FA7 : Raghu
    Asst.Camera : Govindu Ravi
    Editing : Mettu Praveen
    Studio : Vishul House Raju
    Makeup : Nani
    Set Production : MD Kadhar
    Sound : Hanmanth
    Travels : Raju
    Co-Producer's : Ganore Yashwanth & Ganore Abhinav
    Producer : Drc Sunil Kumar
    CLike us on Facebook :- bit.ly/2mBtq9o
    Subscribe For More Videos:bit.ly/2OdycGB
    Subscribe For More Videos: plus.google.co...
    © 2018 Disco Recording Company

Комментарии • 7 тыс.

  • @Balukanna
    @Balukanna 5 лет назад +2305

    I am already subcribed Anna song matram tears anna

  • @madhavrajapu9432
    @madhavrajapu9432 3 года назад +338

    ఈ పాటకి అవార్డ్ ఇవ్వొచ్చు అన్నా వాళ్ళు ఒక like కొట్టండి

  • @germanshepherdworld5482
    @germanshepherdworld5482 4 месяца назад +111

    2024 kuda ee mata entha mandhi vunaru 😢😢

  • @mamidalaprashanth410
    @mamidalaprashanth410 5 лет назад +1043

    లవ్ లో ఫెయిల్ అయిన వారి బాధను మంచిగా చిత్రీకరించిన మీ టీం అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాము గారు మీరు సూపర్💐💐💐💐💐💐

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +110

    నిజాయితీ, ప్రేమ,ఓర్పు,మన అస్త్రశస్త్రాలైనపుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు.

  • @iampavan6501
    @iampavan6501 5 лет назад +432

    నిజంగా ఈ పాట నా మనస్సు ని కదిలించింది నేను కూడా ప్రేమా లో విఫలం అయ్యాను ...

  • @satishsathish8355
    @satishsathish8355 4 года назад +290

    అన్న ఈ సాంగ్ 2020 చూసిన వారు like

  • @nshivakumaryoungtrsleader631
    @nshivakumaryoungtrsleader631 5 лет назад +84

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్న ..
    Subbarao

  • @bkkmudirajom6123
    @bkkmudirajom6123 3 года назад +181

    ఎందుకే ఇంతలా గుర్తుకు ఒస్తున్నావు
    నీ ఇష్టము తోనే నన్ను వదిలిపెట్టవు
    పంచభూతాల సాక్షిగా నన్ను ప్రేమిస్తున్నా అన్నావుగా
    కనిపించని , మాట్లాడాని దేవతల మీద ఒట్టు వేసి వెళ్లిపోయావు
    సాక్షాలు గా ఉన్నా నీ పంచభూతాలు మాట్లాడలేవు
    నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పలేవు
    కానీ నువ్వు గుర్తుకువచ్చి నా ప్రాణమే పోతుంది నీకు తెలియాలి అంటే నీ సాక్ష్యాలను అడుగే
    😓😓😓😓HONEY😓😓😓😓

  • @j.rangareddyiloveyoubangar4072
    @j.rangareddyiloveyoubangar4072 5 лет назад +406

    అన్నయ్యా ఇంత మంచి పాట పాడినందకు ధన్యవాదాలు

  • @pachigallameena6604
    @pachigallameena6604 Год назад +195

    2023 lo kuda e song 🎵 ni chuse vaallu unnaraa nice song Anna nice voice 👌

  • @rajasekhar-su3nk
    @rajasekhar-su3nk 4 года назад +208

    అన్న నువ్వు పాడే ప్రతి పాట నిజంగా లవ్ లో మోస పోయిన వ్యక్తి కి గుండే లోపల ????? కాదు అంత కంటే ఎక్కువ బాధ పడిన వాళ్ళు కు మాత్రమే అర్థం అవుతుంది

  • @lovelybujji9811
    @lovelybujji9811 3 года назад +305

    ఈ song 2021లో చుసిన వాళ్లు ఒక lik వేసుకోండి

  • @Premkumar-tk9qi
    @Premkumar-tk9qi 5 лет назад +211

    మాటలు రావడమే లేదు

  • @vaanaMahesh431
    @vaanaMahesh431 5 лет назад +1465

    అన్న నీకు మేము ఏ
    ఎన్ని లైక్ లు ఇచ్చిన తక్కువ మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడలనీ కొరకుటున్నామ్

  • @garjagarja9814
    @garjagarja9814 4 года назад +157

    ఈ పాట ముందు సినిమా పాటలు పనికిరావు ఎందుకంటే ఈ లవ్ స్టోరీ సాంగ్ బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటివి మరి ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @alladirajashekar118
    @alladirajashekar118 3 года назад +156

    ఇంగ్లీషులో కామెంట్ పెట్టేవాళ్ళ ఖన్న తెలుగులో పెట్టేవాళ్ళుకు ఎక్కువ లైక్స్ వస్తున్నవి

  • @kirankiracs1363
    @kirankiracs1363 5 лет назад +168

    అప్పట్లో లవ్ ఫెయిల్యూర్ ఐన వాళ్లకు అనిత ఓ అనిత సాంగ్....ఇప్పుడు గాయపడిన మనస్సు నాదిలే సాంగ్....

  • @nageshkandela5093
    @nageshkandela5093 5 лет назад +281

    ప్రేమ పాటలకు నిదర్శనం నువ్వు బ్రదర్ . గ్రేట్ సింగర్ .

  • @sandeeppandu651
    @sandeeppandu651 4 года назад +501

    2020 lo kuda e song vinnavallu like kottandi

  • @parshuramlukonkati811
    @parshuramlukonkati811 3 года назад +20

    రామ్ అన్నాగారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు....ఎందుకంటే...లవ్ ఫెల్ అయిన వారి బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నందుకు....కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా .....అమ్మాయిలను ....అతి ప్రేమగా ప్రేమిస్తే అందరికి ఇదే గతి పట్టుద్ది...అలని అందరూ అమ్మాయిలు అలా ఉండరు..... జాగ్రత మిత్రులారా బీ కేర్ ఫుల్....

  • @chinthalaramakrishna6222
    @chinthalaramakrishna6222 5 лет назад +524

    నా జీవితంలో ప్రెమా అనే ఆశ లేపి మామ కూతురు నమ్మించి ఎలా మోసం చేసిందో అదే ఈ పాట రూపంలో రాసారు అన్న మీకు ధన్యవాదాలు

  • @gatlewaradellapotti5967
    @gatlewaradellapotti5967 5 лет назад +119

    I am big fan of thi song okka like cheyyandi 👍👍👍👍

    • @anilbokasham5435
      @anilbokasham5435 5 лет назад +2

      sudheer

    • @ghouseshaik9659
      @ghouseshaik9659 5 лет назад

      Polipelly Pochanna of 🀄🎺🎺🀄🃏

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад +2

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html&start_radio=1 ఈ పాటను ఒక్క సారి చూడండి మీకు నచ్చితే shere and subscrib cheyyandi 🙏🙏🙏🙏

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад +3

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 5 лет назад +1361

    పాట రాసినవారికి నా ధన్యవాదములు
    👍

  • @divya...official4428
    @divya...official4428 2 года назад +8

    అప్పట్లో...అనిత ఓ అనిత సాంగ్ ఫ్యామస్.... ఇప్పుడు ఇది .....సూపర్ అన్న సింగింగ్....

  • @kishangurjala1571
    @kishangurjala1571 5 лет назад +100

    అన్న మీ పాటలు చాలా బాగుంటాయి ని రగం సూపర్ గుండెకు అతుకునేల ఉంటాయి

    • @jaganjagan3985
      @jaganjagan3985 5 лет назад

      Kishan gurjala o

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

    • @natarajag2125
      @natarajag2125 2 года назад

      Wow super song brother

  • @ysanthoshysanthu4825
    @ysanthoshysanthu4825 5 лет назад +348

    బ్రో మనల్ని మోసం చేసారని భాధ పడొద్దు మనం అంటే ఏంటో చూపించాలి

  • @shivashankar7041
    @shivashankar7041 5 лет назад +78

    సూపర్ భయ్యా ఎడుపు వచ్చింది పాట చాలా బాగుంది

  • @kunchepugirikumar3818
    @kunchepugirikumar3818 3 года назад +66

    2021 lo chusuna Vallu👍

  • @kiranrockeykgf643
    @kiranrockeykgf643 5 лет назад +59

    E patta rasadu vadaki dandam pattile 👏👏👏👏👏👏👍👍👍👍👍

  • @luckysureshsuresh3020
    @luckysureshsuresh3020 5 лет назад +174

    భయ్యా ఈ సాంగ్ వింటే నాకు చాలా ఏడుపు వచ్చింది bro నదీ love fal బ్రో సూపర్ సాంగ్ all the best

  • @dukkasanyasiraodukkasanyas6365
    @dukkasanyasiraodukkasanyas6365 5 лет назад +205

    నాకు​ ఈ పాట చాలా ఇష్టం... సుపర సాంగ్స్

  • @drmstudentslibrary1312
    @drmstudentslibrary1312 3 года назад +11

    E song na heart ni touch chesthundi...e lam ti songs ni Emka cheyali....thank you ........annna..........it is 100% good

  • @RanjithKumar-rr3yx
    @RanjithKumar-rr3yx 5 лет назад +64

    E song na kosamay rasenattu undhi

  • @mks269
    @mks269 5 лет назад +119

    Superb
    Appudu anitha song
    Ippudu e song chala baga undi feeling song lovers ki

  • @vadamalachinnaraju7490
    @vadamalachinnaraju7490 5 лет назад +83

    Super annna song diniki 10000000000k like

  • @bheemeshmudhiraj2243
    @bheemeshmudhiraj2243 2 года назад +19

    మనం ప్రేమించె వారికంటే
    మనల్ని ప్రేమించె వారిని అస్సలు వదులు కోకాండి

  • @sriramgoodthings5815
    @sriramgoodthings5815 5 лет назад +75

    అన్న సూపర్ సాంగ్
    నువ్ గాయపడినవో లేదో కాని గాయపడిన వాళ్ళకి మాత్రమ్ చాలా సెట్ అయితది క్రుతగ్నతలు.

  • @anandkongari9781
    @anandkongari9781 4 года назад +199

    గాయపడిన మనసు నాది లే
    గాయాలు చేసిన మనిషి నీవేలే
    నా గుండెకు గాయం చేసినావు
    లే లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావు లే
    ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా
    ఒక్కసారైనా నిన్ను నవ్విస్తూ నా ఒక్కసారైనా కలలోకి నేను వస్తాన
    మోసం చేస్తివే నన్ను నువ్వు
    పిచ్చిగా నమ్మితే నిన్ను నేను
    మాటలు చెపితియే ఎన్ని నీవు
    నీతిని మరిచావే నిన్ను నువ్వు
    మనసుని వీరిసింది నువ్వేలే
    మంటలు లేపింది నువ్వేలే
    ఎంతో పిచ్చిగా నమనే
    గుడిగా నిన్ను ప్రేమిచ్చానే
    నువ్వేలే నువ్వేలే.
    నన్ను ఇట ముంచ వై....
    ధర్మలన్నాను తెపినవ్వులే
    నా ప్రాణమేనువ్వు తట్టుకొనే
    మిగిలిందే ఇలా ఎదకోత
    ఎమ్ అన్నుకుందినే న రాత.2
    బంధాన్ని తెపింది నువ్వే లే
    భారాన్ని వేసింది నువ్వేలే
    మౌనంలో ముంచింది నువ్వేలే
    మాటలతో కాల్చింది నన్నే లే.2
    నన్నెలే నువ్వేలే..
    నప్రాణం నిదేలే
    గాయపడిన మనసు నాది లే
    గాయాలు చేసిన మనిషి నీవేలే
    నా గుండెకు గాయం చేసినావు లే
    లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసి నావు లే
    శి........ల.......ప.....

  • @rojasri2770
    @rojasri2770 4 года назад +34

    Awesome bro
    Song mathram mamulga ledu .........♥️

  • @anilreddyanil3821
    @anilreddyanil3821 3 года назад +16

    అన్న నా గుండెకు కూడా ఒక అమ్మాయి గాయం చేసింది. నీది నాది ఒకటే కథ అన్న ఈ పాట రోజుకి ఎన్నిసార్లు వింటానో మాటల్లో చెప్పలేను కానీ తాను ఎక్కడ ఉన్న సంతోషం గా ఉండాలి..

  • @shiri796
    @shiri796 5 лет назад +34

    ఈ పాట వింటుంటే నా మర్ధల్ గుర్తుకొస్తుంది ....

  • @bhupiraju8993
    @bhupiraju8993 5 лет назад +137

    ఈ పాట కి నా love కి కరేట్ set iendi anna

  • @ChanduChandu-gf1sl
    @ChanduChandu-gf1sl 5 лет назад +211

    E song day by day chuse vallu okka like vesukondi

  • @naganagaraju185
    @naganagaraju185 9 месяцев назад +6

    2024 lo kuda vintuna 😢

  • @smssunchu6046
    @smssunchu6046 5 лет назад +77

    ఒక అమ్మాయి కోసం నా బాధ ఎవ్వరికి చెప్పుకోలేక కన్నీళ్లులతో వదులుతున్న అందరికీ🙏

  • @pottipotti146
    @pottipotti146 5 лет назад +225

    How many people watching in 2019 👍👍👍

  • @gurveshsampasala6794
    @gurveshsampasala6794 5 лет назад +16

    పాట వింటూంటే ప్రాణం పోతుంది అన్న ఈ పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @ThammarashiSagarika
    @ThammarashiSagarika 4 месяца назад +14

    2024 lo vine vallu like cheyandi❤

  • @saisankar9549
    @saisankar9549 5 лет назад +70

    My fovurite song bro ...its lovely song ...nenu elaga bada paddanu bro

    • @mahimahith8403
      @mahimahith8403 5 лет назад

      Hi

    • @saisankar9549
      @saisankar9549 5 лет назад

      Hii who are u

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

  • @snehalucky5812
    @snehalucky5812 5 лет назад +199

    Song chala bagundhi voice superrrrr brother

  • @karesuvrana9678
    @karesuvrana9678 5 лет назад +32

    చాలా బాగుంది

  • @pavankandela8764
    @pavankandela8764 2 года назад +1

    Anna niko 🙏🙏🙏...em padavu anna👏👏👏...pata vinte pranam potunnatuvundiii

  • @RajuRaju-wx8on
    @RajuRaju-wx8on 4 года назад +31

    Ramu broo nv spr
    Song tho ekkado touch chesav

  • @ursindian4541
    @ursindian4541 4 года назад +31

    Love songs kantey love failure songs lo meaning ekkuva untundi good bro and superb talent

  • @Reddy290
    @Reddy290 5 лет назад +63

    Heart touching song anna...... Super bro tears 😢 a bro

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад

      vruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

  • @rajithagummula9710
    @rajithagummula9710 3 года назад +9

    2021 lo kuda e song vinnavallu like kattandi 😕

  • @strangergamer1387
    @strangergamer1387 5 лет назад +91

    Song ki 10 ki 11 rating evvachhu bayya

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

    • @jyothijyothi6530
      @jyothijyothi6530 4 года назад

      @@TeluguNewsToday rrrtgfty67

    • @battularaju2058
      @battularaju2058 4 года назад

      B

  • @osrjanu9654
    @osrjanu9654 5 лет назад +35

    Nijnga heart touching song ardham chesukunte inthaku minchina sad song edhi ledhu... really osm....

  • @kadiripriyanka933
    @kadiripriyanka933 5 лет назад +16

    Superrrrrrrr anna

    • @oblesuyrraboina3176
      @oblesuyrraboina3176 5 лет назад

      Suparrrrrrrr💍🌹🌹💍🌹🌹💍
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🌹🌹🌹🌹🌹🌹🌹
      💍🌹🌹🌹🌹🌹💍
      💍💍🌹🌹🌹💍💍
      💍💍💍🌹💍💍💍

  • @Ramforyou1994
    @Ramforyou1994 Год назад +2

    జీవితోలో ఒకే ఒకరి మీద మనసు పడేది అది జీవితాంతం గుర్తుకొస్తునే ఉంటాయి❤

  • @chankuwait9273
    @chankuwait9273 5 лет назад +32

    సూపర్ పాట

  • @etcshorts9744
    @etcshorts9744 5 лет назад +23

    Ram laxman bayya exalentt Broo hundsup

  • @ssoniya342
    @ssoniya342 5 лет назад +105

    10min munde vinna kani malli malli vinalanipistundi
    Enduko artham kaledu..... Tarvata telisindi 😭😭
    Gayapadina manasu kada ani 😟😭😭

    • @Anandlucky-wp6bb
      @Anandlucky-wp6bb 5 лет назад +3

      Love failure haa....

    • @Anandlucky-wp6bb
      @Anandlucky-wp6bb 5 лет назад +1

      Are u love failure

    • @ssoniya342
      @ssoniya342 5 лет назад

      @@Anandlucky-wp6bb hmm

    • @maheshmahiyar5476
      @maheshmahiyar5476 4 года назад

      😭😭

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 года назад

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

  • @ramuvivo5021
    @ramuvivo5021 3 года назад +5

    It's very heart 💔💔 touching song e song vinte chala badaga untundi

  • @srihari4166
    @srihari4166 5 лет назад +887

    అన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది అన్న అన్న నేను ప్రతి రోజు ని పాట వింటాను అన్న నాకు ఏడుపు వస్తుంది అన్న వస్తుంది అన్న అన్న సూపర్ గా పాడేవు అన్న 😭😭😭😭😭😭😭😭😭😭

  • @sulthansulthan4006
    @sulthansulthan4006 5 лет назад +52

    సూపర్ బ్రో ఐ లవ్ ది సాంగ్

  • @santoshakulwar9860
    @santoshakulwar9860 5 лет назад +39

    NV keka Anna e song nakosame rasavemo anntuga undi nenu chala connect ayyanu and your voice is excellent super Bayya

  • @TejuTeju-ln9cj
    @TejuTeju-ln9cj 5 месяцев назад +3

    2024 lo kuda song e song ni chuse vallu unnaraa👌👌

  • @grangaswamyranga8510
    @grangaswamyranga8510 5 лет назад +52

    Mind blowing brother keka 💖💖💖💖❤❤❤💖💖💖

  • @Tharunlucky459
    @Tharunlucky459 5 лет назад +96

    Em voice anna super nice song emotional song 💝💝💝💝💝

  • @LaxmanKumar-yy5pj
    @LaxmanKumar-yy5pj 5 лет назад +113

    Superb song bro
    Voice is excellent
    💯💯💯😘😘😘😍

  • @panjalasunil5430
    @panjalasunil5430 3 года назад +13

    2021 lo kuda chustunna vallu like cheyandi

  • @hajisainatht.s3900
    @hajisainatht.s3900 5 лет назад +66

    Ram anna song super... Herth touching,
    oka ammai ne maravalante 1life kavali...

  • @dhagadsai6358
    @dhagadsai6358 5 лет назад +16

    E song a dikku naku daily ripit chesthu vintaa

  • @rajukanna0051
    @rajukanna0051 4 года назад +10

    Ramu Garu mi song all super bro every day Vintune vuntanuuu.....

  • @kollannakollanna8222
    @kollannakollanna8222 2 года назад +6

    గాయపడిన మనసు నాదేలే గాయాలు చేసిన మనిషి నువ్వులే 😭😭,,,,,😭😭......ఇప్పుడు నా మనసు ఇలా వుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లక్ చేయండి 💔💔💔,,,,,,,,,

  • @ammuluammulu8376
    @ammuluammulu8376 5 лет назад +43

    wow..... heart touch song.one of the my Fvaret song.this song I listen meny times......superb song

    • @munirajmuni2136
      @munirajmuni2136 5 лет назад

      PAWAN. KALYAN. I. (◍•ᴗ•◍)❤♥╣[-_-]╠♥( ˘ ³˘)♥(*˘︶˘*).。*♡

    • @mahashnani8351
      @mahashnani8351 4 года назад

      Hi

  • @pavaniratti4490
    @pavaniratti4490 4 года назад +268

    2020 lo love failure iyyevallu yantha mandhi😭😭😭

  • @mahammadhussain_07
    @mahammadhussain_07 5 лет назад +72

    Anna superb song Anna
    Love failure ki correct and perfect song

  • @నాయుడువాసంశెట్టి

    ఇ సృష్టిలో ప్రేమను మించినది ఏది లేదు. నైస్ సాంగ్ బ్రో

  • @kishorkalyan8698
    @kishorkalyan8698 4 года назад +15

    Super song bro 😎 feel lo vunnavarikee ardam avuthundi

  • @nagamani3776
    @nagamani3776 4 года назад +9

    అన్నా నీ సాంగ్స్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్న సూపర్ అన్న

  • @madhublessy7358
    @madhublessy7358 5 лет назад +258

    E song lo unna full meaning amiti ante
    Prananiki pranamga premisthey prathi Okkari paristhithi ilane untadhi ani....
    Avuna kadha friends 🤔🤔🤔

  • @jeevannavya8833
    @jeevannavya8833 3 года назад +19

    I like this song so much 😍🙌❤️

  • @nenavathrameshnaikramesh1430
    @nenavathrameshnaikramesh1430 4 года назад +56

    సూపర్ సాంగ్ అన్న i love this song

  • @dasaridileep8184
    @dasaridileep8184 5 лет назад +440

    Who is watching this after listing nuvante piche nekosam sachee

  • @settipallimounika8046
    @settipallimounika8046 5 лет назад +39

    Heart touching vedio song no words e song vintunte eduposthondhi singer ramu garu all the best for your future

  • @MRBALU03
    @MRBALU03 Год назад +3

    ఈ పాట నాకోసమే రాసినట్టు ఉంది అన్నవాళ్లు ఒక LIKE 💔🥹

  • @degaharisk9920
    @degaharisk9920 5 лет назад +124

    Superb Song Anna
    Anna Ki Antha Bada Unte Ela Song Padathadu Cheppandi Frd"s Andhuke
    Anna Ku Oka
    👉 Like 👈
    Vesukondi Frd"s

  • @naveenmantri9591
    @naveenmantri9591 5 лет назад +50

    100% nizam boss heart full love chesena abbaee ni ee ammaee lu nammaru

    • @naikstar8604
      @naikstar8604 5 лет назад

      Parati ammayi namakama kadu Anna

  • @sampangiravi7722
    @sampangiravi7722 5 лет назад +45

    Love lo fail iena vallake matram telusthundi ha pain anedi♥️♥️♥️♥️♥️

    • @maheshmuthineni7613
      @maheshmuthineni7613 5 лет назад +1

      అన్న నీవు సూపర్ సాంగ్ రసావు అన్న

  • @kittukittu2249
    @kittukittu2249 3 года назад +2

    Hats off ramu anna.ne lanti singer ki best future undhi.your best singer anna.movie lo chance ravalani korukuntunna. God bless him.

  • @utlapoojitha7737
    @utlapoojitha7737 5 лет назад +44

    Spr song bro in which the pain, emotion, nd feelings are expressed. It's heart touching song.........

  • @hajarappahajarappa8606
    @hajarappahajarappa8606 5 лет назад +35

    Heart touching super bhaiya👌👍👌👍💔💔💔💔💞💞💞💞

  • @nanijaanu7710
    @nanijaanu7710 5 лет назад +105

    Don't love Nd don't trust anyone blindly if it's right then like it

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 года назад +2

    Heart tucching song ramu bro e song naaku kuda vartistundi. Naa ring tone kuda ide super song.

  • @ammauas5634
    @ammauas5634 5 лет назад +8

    Anna me songs chala baguntai

  • @srikanth7982
    @srikanth7982 5 лет назад +12

    Super brother
    Yinka Chala yettuku yedagalani koruthu
    wish all the best

  • @sreekanthakula9649
    @sreekanthakula9649 5 лет назад +29

    Supper songs ammailo
    Andham chudaku mosapothavu
    Manasu chudu bhagupadathavu