NUVVU LENIDE ENDUKE DILIP DEVGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 5 тыс.

  • @nagirisureshdhora844
    @nagirisureshdhora844 4 года назад +2404

    Okkasari sinsiyar ga preminchi chudu😭 telustadi aa pain alauntadho amdukamte nammi vachhindi natho kani konni karanala valla thanani nanni vidadhisaru eppudu 😭thanu vere vallani pelli chesukoni happy ga undi nenu ekkada ontariga anukshanam thanagnapakala tho brathekestunna 😭 thanu ekkadunna happy ga unte chalu kani adho okkasarina phone chesi ala unnav ani okkasarina😭😭😭 adagakapothundha ani aduruchustunna thanu akkdunna nannu marchipoyina happy ga unte chalu naku 😭😭😭😭

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 3 года назад +224

    మనసున్న ప్రతి ఒక్కడు ఈ పాట విని
    ఏడుస్తారు
    కృతజ్ఞతలు దిలీప్ అన్న

  • @ShivaBoddupally-wl1dc
    @ShivaBoddupally-wl1dc 4 года назад +364

    పాట విన్నపుడల్లా..బాధేస్తుంది అయిపోయాక మనసు బరువనిపిస్తుంది....మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది... కానీ కాలం కదిలిపోతుంటే నేను కూడా తన వెంట వెళ్లి పోవాలి కదా ఇప్పుడు కన్నీరు కార్చిన పరవాలేదు ఏనాడో ఒకనాడు ఆ కన్నీళ్లకు అర్థం దొరికితే చాలు.........

  • @saraswathimahesh1507
    @saraswathimahesh1507 3 года назад +891

    అన్నగారు నేను మీ పాటకు ఫిదా అయిపోయాను...🥰🥰🥰
    సాంగ్ నచ్చినవారు లైక్ వేసుకోండి...

  • @Trendz-c1m
    @Trendz-c1m 2 года назад +200

    పాటను విన్న ప్రతి సరి న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ,,,,,🥺ఎక్కడున్నా నువ్వు బాగుంటే చలు ....బట్ miss you 🥺😢

  • @udaykumarpatta7270
    @udaykumarpatta7270 4 года назад +1298

    అన్న ఇప్పుడు నా lover నాతో లేదు ఎందుకు అనగా తాను ఇప్పుడు చనిపోయింది నీ పాట చూసినా ప్రతి సారి తాను నా ప్రక్కన వుంది అనే feeling వస్తుంది Bro

  • @dhanurock7918
    @dhanurock7918 3 года назад +47

    సాంగ్ విన్నప్పుడు నా లవర్ తో గడిపిన హ జ్ఞాపకం గుర్తుస్తోంది బ్రో

  • @prashanthprashanth413
    @prashanthprashanth413 3 года назад +739

    ఈ పాట లోని pain నిజంగ ప్రేమించినవాడికి తెలుస్తుంది💔💔💔

  • @pnareshrathod8593
    @pnareshrathod8593 Год назад +21

    అన్న ఈ సాంగ్ వింటుంటే న లైఫ్ లో జరిగిన ప్రతిదీ గుర్తుకొస్తున్నాయి 😭😭😭

  • @yadhiSagara135
    @yadhiSagara135 3 года назад +383

    ఇది పాట కాదు__❤️
    ప్రాణం _________________❤️
    No more words________________❤️
    Dileep devgan అన్న పాటకు ఊపిరి పోసి ప్రాణం నిలిపాడు_____🙏

  • @sathishyadavasari3867
    @sathishyadavasari3867 3 года назад +42

    ప్రేమ అనేది ఎంత బాధను మిగులుస్తోందో ఈ పాట వింటే అర్థమవుతుంది ప్రేమిస్తే ఇంతే 😢😢

  • @aravinda3410
    @aravinda3410 3 года назад +44

    సూపర్ బ్రదర్.......నీ గొంతు దేవుడిచిన వరం. అమ్మ ప్రేమ తో ఒక పాట పాడగలరు.

  • @ramlovelyboy1188
    @ramlovelyboy1188 3 года назад +79

    అన్నా నీ సాంగ్స్ వింటుంటే జరిగిపోయిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి అన్నా దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు అన్న అమ్మ గురించి ఒక పాట పాడవ 🙏

  • @naveen-goud1556
    @naveen-goud1556 4 года назад +349

    ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు accept చేస్తే వచ్చే కిక్కు కంటే నువ్వు పాడిన పాటే నాకు double kick echindi Hart touch song bro 😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @creazycreations2974
    @creazycreations2974 3 года назад +404

    E song malli malli vintu fell aiyyevallu like cheyandi
    💔failuare..
    spr bayya nuv..song is on💥..

    • @mpoojitha4352
      @mpoojitha4352 3 года назад +2

      Anna na kuda break 💔💔💔 up i love your song to is break up day

    • @rameshwasnikar2512
      @rameshwasnikar2512 3 года назад

      Good। Boos

    • @rameshwasnikar2512
      @rameshwasnikar2512 3 года назад

      Ok

    • @ksrinu3993
      @ksrinu3993 3 года назад

      💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭👋😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

    • @g.charankumarg.charankumar7210
      @g.charankumarg.charankumar7210 3 года назад

      😧😭😭😭😭😰 love ante pain 💘

  • @RajuRaju-yp5zv
    @RajuRaju-yp5zv Год назад +36

    నిజం చెప్పాలంటే ప్రేమించం తప్పు 😭😭😭😭😭ప్రేమించవద్దు బాధ పడకూడదు 😭😭😭

  • @haricharykishore9000
    @haricharykishore9000 3 года назад +36

    ప్రతి అబ్బాయి విజయం వెనక ఒక బాధకరం అయిన ప్రేమ వుంటది అ బాధ నీ పాటలో తెలుస్తుంది అన్న

  • @raviking1437
    @raviking1437 4 года назад +178

    మీ స్వరానికి నాపాదాభి వందనాలు మిత్రమా ని ఏమోషనాలు నాకాలలో నీళ్లు తిరిగాయి 🙏🙏🙏🙏🙏

  • @kavyagorige5797
    @kavyagorige5797 4 года назад +543

    అన్న మీ vice మాత్రం సూపర్ అన్న 👌👌👌👌👌మీరు పాడే ప్రతి పాట కి ప్రాణం పోస్తారు అన్న 😍😊అన్న మీరు ఇంకా మరి ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటున్న.......... మీ అభిమాని 😇😊

  • @gamingkar5hik
    @gamingkar5hik Год назад +43

    మరిచిపోవడనికి కల కాదు మరువ లేని నిజం ని పరిచయం 🥺💔

  • @satyanarayanaagullaknr2546
    @satyanarayanaagullaknr2546 Год назад +95

    గాయపడిన ప్రతి హృదయం దిలీప్ ను వెతుక్కుంటూ వెళ్తుంది

  • @BalaWithTrue
    @BalaWithTrue 3 года назад +47

    దీలిప్ బ్రో నీ స్వరానీకీ పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏ పాట పాడీన అద్భుతం....

  • @the-Rowdy_Raghu-varan
    @the-Rowdy_Raghu-varan 2 года назад +12

    ఎలా పాడతావ్ బ్రో ఇంత ఫీలింగ్ తో Heart Touching 😭😭😭😭

  • @prasadn7279
    @prasadn7279 2 года назад +488

    ఈ సాంగ్ వింటు కామెంట్స్ చదివేవాలు ఒక లైక్ వేసుకోండి

  • @Lifeof625
    @Lifeof625 2 года назад +122

    నువ్వు లేనిదే ఎందుకే అంతా మోయలేని జ్ఞాపకాలూ గుండెల్లోనా గుండెల్లోనా ...
    కంట కన్నీరే మిగిలి కాటికి చేరే ప్రాణం నాది వచ్చిపోవ వచ్చిపోవా..
    గుండె గూటిలోనా దాచుకున్న నిన్ను, నేను నీకు భారమా..
    కంట కన్నీరైన జారకుండ చూసుకున్నానే నేరమా...
    ఎంత బాధనే తట్టుకోలేను గుండెల్లోనా , ఇంతా మోసమే కలలో కూడా అనుకున్నానా..."2"
    ఎంత బాధనే తట్టుకోలేను గుండెల్లోనా , ఇంతా మోసమే కలలో కూడా అనుకున్నానా...
    ఓ కన్నుల్లో నీ రూపమే దూరమైతే ఉంటుందా నా ప్రానామే..
    ఆగని కన్నిరులే అడుగుతుంది ఎందుకంత దూరమే...
    ఇడిసి ఉండ లేను నేను, మరిసి ఉండలేను నిన్నూ ..
    వధిలి పోకు నన్ను నువ్వూ ఊ ఊ ఊ ఊ....
    నువ్వు లేని లోకాన నేను, ఒంటరై పోతున్నాను..
    ఇంకో దారి లేని నాకు చావు దారి మిగిలేనా...
    "దూరమెల్లకే నువ్వలా, తట్టుకోలేకున్న చూడవా..
    నిన్నునమ్ముకున్న అమ్మలా, చేసివెళ్లకే బొమ్మలా..."2"
    "దూరమెల్లకే నువ్వలా, తట్టుకోలేకున్న చూడవా..
    నిన్నునమ్ముకున్న అమ్మలా, చేసివెళ్లకే బొమ్మలా...
    నువ్వు లేనిదే ఎందుకే ఇంతా మోయలేని జ్ఞాపకాలూ గుండెల్లోనా గుండెల్లోనా
    కంట కన్నీరే మిగిలి కాటికి చేరే ప్రాణం నాది వచ్చిపోవ వచ్చిపోవా..
    ఓ గుండెల్లో దాచుకున్న, గాలిలోనా నీ పేరు రాసుకున్నా...
    సావంచు చేరుకున్న, నిన్ను నేను మర్చిపోలేక ఉన్నా...
    ఉన్న చోట ఉండ లేను...ఇంతా బాధ నా వల్ల కాదు...
    తెలలేని మోసం నాకూ ఊ ఊ ఊ ఊ ఊ....
    ఎంత నిన్ను నమ్ముకున్నానూ, ఇంత నరకం ఎందుకూ నాకూ...
    గుండె కోసి వెల్లినావూ ఊ ఊ ఊ ఊ....
    "దూరమెల్లకే నువ్వలా, తట్టుకోలేకున్న చూడవా..
    నిన్నునమ్ముకున్న అమ్మలా, చేసివెళ్లకే బొమ్మలా...
    నువ్వు లేనిదే ఎందుకే ఇంతా మోయలేని జ్ఞాపకాలూ గుండెల్లోనా గుండెల్లోనా
    కంట కన్నీరే మిగిలి కాటికి చేరే ప్రాణం నాది వచ్చిపోవ వచ్చిపోవా...🙏🙏

  • @rambaaki
    @rambaaki 4 года назад +59

    దూరమెల్లకే నువ్వలా,తట్టుకోలేకున్న చూడవా
    నిన్ను నమ్ముకున్న అమ్మలా
    చేసి వెల్లకే బొమ్మలా 😔
    ఏం రాసినవ్ అన్న పాట నీకు నీ పాటకు శతకోటి దండాలు 🙌

  • @bhanunayak3143
    @bhanunayak3143 4 года назад +289

    వాడుకోవడానికి వస్తారో ..
    జీవితంతో ఆడుకోవడానికి వస్తారో .తెలియదు .కానీ మనుసుకు భరించలేని బదని .
    కోలుకోలేని దెబ్బకి కొట్టివెళ్లిపోతారు .
    ప్రతి అక్షరం ఎంతో అద్భుతమైన అర్ధం ఉంది .. సాంగ్ సూపర్ అన్నా

    • @aamaniavula2388
      @aamaniavula2388 4 года назад +5

      Super

    • @alakuntasanjeev1383
      @alakuntasanjeev1383 4 года назад +1

      Avunnu naddi chinnavadini naku 17 vutay Anna na love 2 hers 8th to10 aepodi nanu vaddileydi Anna haa baada peti poydi Chala badaga vudi annA

    • @bhanunayak3143
      @bhanunayak3143 4 года назад +7

      @@alakuntasanjeev1383 .. . అమ్మాయిలని నమ్మడం అంటే . గాలిలో దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థనలు చెయ్యడం లాంటిది ..బ్రో .. బాధ పడకు

    • @SaiRam-sk1bu
      @SaiRam-sk1bu 4 года назад

      Correct Anna

    • @bhanunayak3143
      @bhanunayak3143 4 года назад

      Ramya E Aunu nijame e rojullo nijamaina prema ekkada ledu naku telisi

  • @gajjalaramanjaneyulu6570
    @gajjalaramanjaneyulu6570 3 года назад +240

    మనిషి ఉన్నప్పుడు వారి విలువ తెలియదు దూరం అయ్యాక తెలిసినా ఉపయోగం ఉండదు వాళ్ళు తిరిగిరారు😥😥😥😥

  • @pangipaasad4108
    @pangipaasad4108 Год назад +19

    నిజంగా అన్న పాట వింటుంటే గుండె కరిగిపోతుంది . నాకు లవ్ పెల్ అన్న,,

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 4 года назад +1121

    దిలీప్ అన్న నువ్వు తొప్ సింగర్ అన్నా ఫ్రెండ్స్ ఈ కామెంట్ నచ్చితే లైక్ చెయ్యండి ఆల్ మై ఫ్రెండ్స్

    • @balavikacreations
      @balavikacreations  4 года назад +15

      Thanqu

    • @mdhaseenahaseena7154
      @mdhaseenahaseena7154 4 года назад +12

      Dilip Anna super ni song vinty badhaithundhi Anna😅😃😥😥😥😥😥😥😭😭😭

    • @dj.saikumar..4621
      @dj.saikumar..4621 4 года назад +9

      Avvunu Brother

    • @dasharathammaillapally4314
      @dasharathammaillapally4314 4 года назад +4

      @@mdhaseenahaseena7154 Anna.supar.nenu.kuda.love.feallll

    • @Raju-cq6un
      @Raju-cq6un 4 года назад +3

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mekalaravi9910
    @mekalaravi9910 4 года назад +55

    More than 100times vinnanu E song.
    Superb Lyrics 👌👌👌

  • @khaleshask79
    @khaleshask79 3 года назад +1133

    "LOVE" ఫెయిల్యూర్స్ ఒక్క LIKE వేసుకోండి ఈ సాంగ్ కి... 😢😭😭

  • @kusumbavarshith9958
    @kusumbavarshith9958 2 года назад +9

    ఈ లిరిక్ తో,పాట పడినందుకు జన్మ ధన్యం అన్న. .....మేము ఈ పాట విన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ...

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 4 года назад +18

    No word's ☝😍Balavika Creations💚
    Love Failure song's ante Gurthuku Vachhedi #Dilipdevgan bro meere☝💔
    All the Best veerendar brother 😍

  • @anji-prakash
    @anji-prakash 3 года назад +13

    పాటల వల్ల చచ్చిపోయే అవకాశం ఉందంటే అది నీ గానంతో మాత్రమే.....నీ సాంగ్స్ వింటుంటే ఊపిరి ఆడదు ఒక్కోసారి....నేను anji prakash... రచయిత..

  • @nanisaikumar4578
    @nanisaikumar4578 3 года назад +36

    నీ పాట తో అందరి మనసు కదిలిస్తున్నావు😭😭😭😭😭😭😭😭

  • @daraajay7502
    @daraajay7502 2 года назад +118

    నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఐపోయిందన్న అన్ని గుర్తుకస్తున్నాయి అన్న ఈ పాట వింటే

  • @dstarraju4631
    @dstarraju4631 3 года назад +174

    నేను సిడ్ శ్రీరామ్ సాంగ్స్ ఎలా వింటనో ఈ సాంగ్ అలానే పదే పదె వింటాను హార్ట్ touching amazing voice and lyrics bgm ..... ❤️❤️😍

  • @blacklover338
    @blacklover338 4 года назад +16

    నీ పాట చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా పాడాల నీ కోరుకుంటాను 👌👌👌👌👌👌👌

  • @sathishbathula7415
    @sathishbathula7415 4 года назад +109

    దిలీప్ అన్న ఈపాటి వింటే నాకు దూరమైన న ప్రాణం గుర్తస్తుంది అన్న నన్ను అర్థం చేసుకునే తను దూరం ఐపోయేంది అన్న సూపర్ సాంగ్ కానీ వేరే వాడికి సొంతం ఐపోయేది అన్న కానీ తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అది చాలు 😭😭😭

  • @nenunaapotti......8804
    @nenunaapotti......8804 2 года назад +19

    నా కోసం ఒక్క సారి రా బంగారం నిన్ను చూడాలని ఉంది ఎంత ఏడ్చిన కనబడడం లేవు నువ్వు లేని లోకంలో బ్రతకడం చాలా కష్టంగా ఉంది పొట్టి I miss you mummy 💔💔

  • @vamshi_hifi_1997
    @vamshi_hifi_1997 3 года назад +107

    జ్ఞాపకాలు ఎంత గొప్పవి అంటే ఒకప్పుడు మనం ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది ఒక్కోసారి మనం నవ్విన రోజులు గుర్తొస్తే ఏడుపు వస్తుంది* 😭 పాట వింటూ మళ్ళీ ఏడుస్తున్నా దిలీప్ అన్నా పాటకు ప్రాణం పోసావు నా ఊపిరి కూడా తీసేసావ్ ని గొంతుతో 😭😭😭😭😭

  • @prashanthyerramaisagalla1443
    @prashanthyerramaisagalla1443 4 года назад +36

    ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించిన పాట ఇది ఒక్కటే నాకు ❤️❤️

  • @shiva-trending_webs
    @shiva-trending_webs 3 года назад +371

    నీ పాట విన్నప్పుడు న లవర్ గుర్తుకొస్తుంది bro pata వినంత సేపు నాకు న ప్రేమ మొత్తం గుర్తు వస్తుంది bro 😭😭😭😭

  • @srinujakkalisrinu5906
    @srinujakkalisrinu5906 2 года назад +38

    ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😭💔

  • @itsmenandini5991
    @itsmenandini5991 4 года назад +156

    Anna voice ki oka like eskondi

  • @harishgoud4342
    @harishgoud4342 4 года назад +27

    సూపర్ బ్రో 👌👍👌👌👌👌👌

    • @pgs3370
      @pgs3370 3 года назад

      ❤️❤️

  • @SanjeevNagelliGmailCom
    @SanjeevNagelliGmailCom 4 года назад +181

    అన్నయ్య మీ సాంగ్స్ చాలా బాగున్నాయి హార్ట్ కీ టచ్ ఐతున్నాయి 👌👌❤❤

  • @sumalathajogu7367
    @sumalathajogu7367 Год назад +11

    నా ప్రాణం పోతుంది అన్న 😭😭😌😌

  • @yourchoice8339
    @yourchoice8339 4 года назад +262

    అన్న నేను నీ పాట కి ఫిదా అన్నా నా లవర్ గుర్తుకొచిందీ😭 💔 నా కోసం పాడయినట్టు ఉంధ్ధి ఈ సాంగ్👌👌👌

  • @nanikiller5196
    @nanikiller5196 4 года назад +65

    Die hard fan of this song 🎶

  • @varshini1433
    @varshini1433 4 года назад +57

    Anna ni songs super ga vunnavi"" all the best"""bro...

  • @swapnanani4449
    @swapnanani4449 3 года назад +6

    No words to express this song..... Super....
    Yenni sarlu vinnano nake theliyadhu.... Eppatiki daily vinta.....

  • @jyothichinni830
    @jyothichinni830 3 года назад +14

    అన్న ఈ పాటకి నీకు పెద్దఫ్యాన్నీ అయినా నీ గొంతులో ఏముంది అస్సలు సూపర్ అన్న 🥰😔

  • @maheshanuganti5691
    @maheshanuganti5691 4 года назад +18

    Super song anna
    Enni sarlu vinna malli malli vinaali anipistundi

  • @boddupooja6106
    @boddupooja6106 3 года назад +36

    Dilip Bro Ni voice ki fidaaaa 🙏👌I'm big fan of you

  • @praveenmeesala4955
    @praveenmeesala4955 3 года назад +37

    Kanni Naku malli jivitham lo radhu alanti ammayi 😭😭😭 manaku unna weakness manalni preminchina ammayi ni premincham kani mana Midha prema chupetani vallani manam pichiga premistham 😭😭😭

  • @subbuyadav9670
    @subbuyadav9670 3 года назад +8

    Anna... Song... Super Anna vintunte na pilla gurtukuvastundi... Really heart touching song... 💔

  • @maheshwarigugulothu9081
    @maheshwarigugulothu9081 4 года назад +102

    Super bro me voice &song heart touching song feeling😘😘😘

  • @lovelyravi6685
    @lovelyravi6685 4 года назад +8

    Heart touching song...edipinchesavu Anna. 😭😭😭😭😭...love lo failure aina nalanti prathi okariki. కన్నీళ్ళే. .... అన్న 😭😭😭😭😭😭😭

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 года назад +18

    దిలీప్ అన్న ప్రతి పాటనీ ప్రాణం పెట్టి పాడి ఆ పాటకు ప్రాణం పోస్తారు.. నిజంగా.. వీడియో చూస్తూ ఏడ్చేసా నేను 😞

  • @Vinnu34
    @Vinnu34 4 года назад +79

    అన్న ని పాఠ ఒక ఐదు సర్ల వినను అన్న మల్లి మల్లి వినలి అనిపిస్తుంది బ్రో

  • @avgaming8750
    @avgaming8750 4 года назад +56

    Real love is memories annayya

    • @pubglive348
      @pubglive348 4 года назад +1

      🤕🤕🤕🤕

    • @venuvenu9226
      @venuvenu9226 3 года назад

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤣😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mnrmnrmnrmnr2963
    @mnrmnrmnrmnr2963 4 года назад +197

    ఇలాంటి పాటలు వైరల్ కావాలి, సింగర్ బాగా పాడాడు

  • @akarapunagaraju2898
    @akarapunagaraju2898 3 года назад +2

    Thop anna nuv 🙏🙏🙏🙏

  • @pnavya4343
    @pnavya4343 4 года назад +8

    Super super super super Aanaya heart touching😭😭😭 gaa undhii Aanaya song super Aanaya... Every day e song ply chystanuu Aanayaa

  • @mamathasmamathas6827
    @mamathasmamathas6827 4 года назад +67

    ప్రేమా అనే పదం వినడానికి బాగానే ఉంటది కానీ చాలా నరకం చూపిస్తుంది అది బారిచే వారికే తెలుస్తుంది ఎమ్ చేసినా సరే కానీ ప్రేమిస్తే మాత్రం జీవితంలో ఎంత టైమ్ వెస్ట్ చేశామో అర్థం అవుతుంది... నాకు అయింది మరీ మీకు.... 🙏🙏🙏🙏🙏😂😂😂😂😂

    • @rockstarnaresh211
      @rockstarnaresh211 4 года назад +1

      💯 persent right anubavam Undi naaku

    • @venkannasiriganeni3858
      @venkannasiriganeni3858 4 года назад

      Wrong

    • @mamathasmamathas6827
      @mamathasmamathas6827 4 года назад +2

      @@venkannasiriganeni3858 మీకూ ఎమ్ తెలుసు ప్రేమిస్తే తెలుస్తోంది

    • @ramprabhas7931
      @ramprabhas7931 4 года назад +1

      Vadhu ee prema vadhu love vadhu love cheyaka mundu manchi worker ni eppudu manchi drinkar ni 😆😆😆😆

    • @venkannasiriganeni3858
      @venkannasiriganeni3858 4 года назад

      @@mamathasmamathas6827 thlsu kabatte chepthunna wrong ani

  • @rishirishi3959
    @rishirishi3959 4 года назад +21

    Anna. .❤❤voice aythe nijanga pichilepthav anna..oka feel tho untudi song. ...👍👌👌anna...die heart fan aypoyna anna neeku nenu nijanga anna love you so much anna.❤👍👌👌👌👌anna song

  • @bharatharmy7807
    @bharatharmy7807 2 года назад +38

    ఎంతో ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించాను అన్న నా పిల్లని కానీ నేను తక్కువ కులం అని నా నుంచి దూరం చేశారు అన్న .
    నేను ఇప్పుడు ఆర్మీ లో ఉన్నాను అన్న నేను ఎం చేయలేని పరిస్థితి అన్న నది నేను డ్యూటీ ఆఫ్ లో ఉన్నప్పుడల్లా మీ పాటలే అన్న మళ్ళీ ఇంటికి వెళ్తే ఎం లేదు సంతోషంగానే ఉన్నట్టు వాళ్ళతో కలిసి ఉంటాను అన్న .
    మళ్ళీ నేను బాధపడుతున్న అని మా ఇంట్లో తెలిస్తే నా ప్రేమ వల్ల వాళ్ళు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు అన్న .
    నేరి ఇంత కుల,మత బేధాలు ఎందుకో ఏమో అన్న నాకు ఎం అర్థం కాదు .
    మళ్ళీ కులం కులం అని ఏ తాగుబోతులకు,లేదా పని పాట లేని వాళ్ళకే చేస్తారు బ్రో అప్పుడు అమ్మాయి ఎంత నరకం అనుభవించాలి అన్న కులం కులం అంటే అన్నిట్లో కలిసి ఉండాలి అన్న .
    ప్రేమించుకున్నవాళ్ళకి పెళ్లి చేస్తే ఎంత సంతోషం గా ఉంటారు అన్న . అలా అని అందరూ ప్రేమలు మంచివి అని అనడం లేదు అన్న కానీ అలాంటి దొంగ ప్రేమల వల్ల నిజంగా ప్రేమించుకునే వాళ్ళు మధ్యలో ఆగం అవుతున్నారు అన్న .
    నేను డ్యూటీ అఫ్ లో ఇంటికి వచ్చిన ప్రతి సారి నేను ఏర్పొన్ పెట్టుకొని పడుకోవడమే అన్న ఈగ నా జీవితం మొత్తం ...😔😭💔💔😭😭😭

    • @sunnyakhil9026
      @sunnyakhil9026 2 года назад +1

      😭😭😭

    • @thotaveeresh5115
      @thotaveeresh5115 2 года назад +1

      Jnapakalatho life ala saaagipotundi bro ante iga nadi nilanti paristihe

    • @srinusadanala3578
      @srinusadanala3578 Год назад

      Super Anna

    • @srinusadanala3578
      @srinusadanala3578 Год назад

      Jay Hind I Love my India

    • @bharatharmy7807
      @bharatharmy7807 8 дней назад

      Em super Anna
      na life ki thanu entha important ho
      Army inka ekkuva anna
      Love ne vadhileaa ante army ante entha isthamo nuvve ardham chesuko , kani thana kosam educani roju anedhe ledhu anna 💔💔​@@srinusadanala3578

  • @sudhakarreddy7046
    @sudhakarreddy7046 3 года назад +41

    అన్న చాలా మంచి సాంగ్ పాడారు అన్న సొసైటీకి ఇలాంటి సాంగ్స్ మీరు రాసి పాడాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్న అన్న మీరు నిజంగా చాలా గ్రేడ్ అన్న ఈ సాంగ్ అమ్మాయిలు కు అర్థం ఈ ప్రపంచలో లవ్ ఫెయిల్యూర్ అనే పదం ఉండదు అన్న ...💔💔💔💔💔💔

  • @nareshbhukya3569
    @nareshbhukya3569 4 года назад +16

    💘ప్రేమంటే అర్థమయ్యేలా ఆలకించావ్ ఈ పాటతో నీ రాక ఒక భగ్న ప్రేమికుడు ఒక విరహ వేదన లో చిక్కు కుంటే ఎలా ఉంటారో చూపించారు..💖థాంక్యూ బాలవికాస.. అండ్ ఇన్స్పైర్ దిలీప్ అన్న...💘 నైస్ లిరిక్స్¶

  • @tnagaraj7126
    @tnagaraj7126 3 года назад +47

    Miku prema viluva theluste thappakunda like cheyandi 👍👍👍 miss you Bangaram love you so much raaa 😭😭😭😭😭💞💞💞💞💘💘💘💘💘💗💗💗💗💗💗 song Suppor bro 👌👌👌👌👌👌

  • @LalithaKatravath-us2ms
    @LalithaKatravath-us2ms 3 месяца назад +3

    ఈ లవ్ ఫెయిల్ అయినందుకు ఈ సాంగ్స్ సూపర్ హిట్

  • @NARESHGAINI
    @NARESHGAINI 3 года назад +13

    Ippatiki e song oka 100 times vinna ... Vinnappudalla memory's
    chala gurthuostunnai edupostundhi💔.... Every line heart ki touch aithunnai anna ..😢😢

  • @rakeshkanna6291
    @rakeshkanna6291 3 года назад +7

    Ni songs vinnaka na lover eppudu gurthasthadi bro ala untay ni songs full badha anpisthadi edposthadi becoz vallu velli happy ga unaru manam matram i narakam anubavisthu untam... Thnx for ur songs bro love u

  • @murugendramsd6858
    @murugendramsd6858 3 года назад +10

    Emi adinavu ana super .....nee voice lo ne feeling undi...... super song and voice chala nachindi👌👌

  • @gudlingamgangadhar5379
    @gudlingamgangadhar5379 2 года назад +2

    Anna e pata vinte naku ma lover gurutu ki vastadi 💞nv matram super singer anna

  • @anilbothsa9399
    @anilbothsa9399 4 года назад +13

    Anna ni voice 👌👌👌👌👌👌😓

  • @RebelRamS1
    @RebelRamS1 3 года назад +9

    ఇలాంటి అద్భుతమైన పాటలు మి స్వరం నుండి ఇంకా ఎన్నో ఎన్నో జాలువారలి అన్నగారు

  • @naveennayak4780
    @naveennayak4780 6 месяцев назад +2

    ❤❤❤Super song bro❤❤❤

  • @jbabu2504
    @jbabu2504 4 года назад +10

    Super👌👌👌👌

  • @kathasrikanthsri5811
    @kathasrikanthsri5811 3 года назад +10

    ఈ పాట విన్న వినతసేపు నా లవర్ గుర్తుకు వస్తుంది అన్న సూపర్ అన్న

  • @armyloverkiran8413
    @armyloverkiran8413 4 года назад +11

    Ni voice ki hattsup bro❤️❤️

  • @burrisandeep7357
    @burrisandeep7357 8 месяцев назад +2

    అన్న ఈ పాట విన్న ప్రతిసారి నా ప్రేమ నా గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా కంటి నిండా ఏడుస్తాను అన్న

  • @raagammusic
    @raagammusic 4 года назад +12

    Avr & Narender broo....❤️❤️
    Mi idhari journey succesfulgaa sagalani... Marenno hit songs mee nundi ravali ani korkutunna....
    All the best your team 💐💐💐

  • @pottavenkatappa4137
    @pottavenkatappa4137 4 года назад +12

    Supr.anna

  • @kirankeys326
    @kirankeys326 4 года назад +21

    Intla adipiste ela bro mari 🔥👌👌👌👌💖💖💖💖💖💖💖
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @AnilKumar-pe1mm
    @AnilKumar-pe1mm 2 года назад +2

    Super. Anna😃

  • @rajuraj-he1pv
    @rajuraj-he1pv 4 года назад +11

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది ఈ సాంగ్

  • @rambaburam4289
    @rambaburam4289 2 года назад +10

    అన్న సాంగ్ ఒక్క సారి విని జన్మ జన్మల బంధాలు అనుబంధాలు గుర్తువస్తాయి

  • @naveenkittu8158
    @naveenkittu8158 4 года назад +23

    Bro what a song it really great voice sing 💕💗💓💖💖💝❣️❤️❤️❤️💗 wow 👏👏

  • @anjeetkumarbedki6326
    @anjeetkumarbedki6326 3 года назад +3

    మీరు తెలుగు పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన గాయకుడు ...

  • @deepika6714
    @deepika6714 4 года назад +29

    Super setting wonderful....... 💞🎶

  • @rajeshN15506
    @rajeshN15506 4 года назад +15

    Dilip Anna fans oo like vesukondi friends 😎💚...... Ultimate singer 👍

  • @JANAKICREATIONS
    @JANAKICREATIONS 4 года назад +174

    ప్రేమ ప్రతి ఒక్కరినీ పిచ్చోడిని చేస్తుంది...

  • @sanjaykumarkolapuram1974
    @sanjaykumarkolapuram1974 3 года назад +4

    Anna voice matram superb 🙏🙏🙏

  • @chetamonishirisha7032
    @chetamonishirisha7032 4 года назад +17

    One of favorite song bro daily once altest i listen this song❤

  • @priyapriyanka3717
    @priyapriyanka3717 3 года назад +10

    Songs rasse varu ela rasthunaro teliyadhu kani oka oka word ki pranam postharu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 very great

  • @sureshthallapaka7158
    @sureshthallapaka7158 3 года назад +13

    సముద్రం లోనికి ప్రేమ అనే పడవ చాలా సులువుగా గా పోయింది
    కానీ ఆ ప్రేమ మధ్యలో వదిలేసింది గమ్యం లేని జీవితం అయిపోయింది

  • @Shravpspk
    @Shravpspk 2 года назад +5

    ఈ కమోట్ బాక్స్ లో నిజాయితీ గల్లా ప్రేమికులను చూస్తున్నాం......🥀