చిన్ని చిన్ని ప్రాణమా నువ్వే నా జాబిలమ్మ Sad Song | Dilip Devgan | Anu Tunes | 2021 Sad Song

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 992

  • @ramuk3997
    @ramuk3997 3 года назад +173

    చిన్ని చిన్ని ప్రాణమా..నువ్వే నా జాబిలమ్మా..నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా...
    మాయమైపోయావే నన్నే మరిచావే..
    ఒక్క మాట చెప్పకుండా నన్నే వదిలేశావే..నా హృదయములోనా నిన్నే నింపానే..
    నా ప్రేమను ముక్కలుగా నువ్వే చేశావే..
    కలిసి తిరిగినా కాలం నేడే..కావాలంటుందే ప్రాణం సూడే..సెల్లాసెదురైన సిత్రమూ నాదే..
    చిత్రహింసలు నన్ను చెయ్యకే..నా గుండే చీల్చకే..
    చిన్ని చిన్ని ప్రాణమా..నువ్వే నా జాబిలమ్మా..నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా..
    చిన్ని చిన్ని ప్రాణమా..నువ్వే నా జాబిలమ్మా.. నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా..
    మాయమైపోయావే నన్నే మరిచావే..
    ఒక్క మాట చెప్పకుండా నన్నే వదిలేశావే..
    కంటికి కూడా కనుపడనీ దూరము పెంచావే.. కష్టాల కడలిలోనా నన్నే ముంచావే..
    కల్లార నిన్నే చూసుకోవాలని కలలెన్నో కన్నానే..కళ్ళు మూసి తెరిచేలోపే నువ్వే కనుమరుగయ్యావే..
    అల్లుకున్న బందం బరువయ్యిందా..పెంచుకున్న ప్రేమ తరిగిపోయిందా.. రాసుకున్న కవిత మూగబోయిందా ఆఆఆ..నీ గుండె రాయిగ మారిందా..
    చిన్ని చిన్ని ప్రాణమా..నువ్వే నా జాబిలమ్మా..నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా..
    చిన్ని చిన్ని ప్రాణమా..నువ్వే నా జాబిలమ్మా.. నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా..
    మాయమైపోయావే నన్నే మరిచావే..
    ఒక్క మాట చెప్పకుండా నన్నే వదిలేశావే..
    మర్చినావా నాతో ఉన్న రోజులనీ..
    నీ ప్రేమ పంజరంలో నే చిక్కుకుంటినీ..ఆశలన్ని నీపై నేనే పెంచుకుంటిని..నా ఆశలనే చిదిమేస్తు నువ్వు వెళ్ళిపోతివి..
    గమ్యం లేని దారిలో నేను గాయాలపాలు అవుతున్నాను..గుర్తు పట్టి నన్ను పిలువవా నువ్వూ..నీ గుండెల్లో గుప్పెడు చోటివ్వు..
    చిన్ని చిన్ని ప్రాణమా..నువ్వే నా జాబిలమ్మా..నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా..
    చిన్ని చిన్ని ప్రాణమా..నవ్వే నా జాబిలమ్మా..నువ్వు నన్ను మర్చిపోయినా నీ మజిలి మరువనమ్మా..
    మాయమైపోయావే నన్నే మరిచావే..
    ఒక్క మాట చెప్పకుండా నన్నే వదిలేశావే..
    నా హృదయములోనా నిన్నే నింపానే..
    నా ప్రేమను ముక్కలుగా నువ్వే చేశావే
    నా ప్రేమను ముక్కలుగా నువ్వే చేశావే..
    నా ప్రేమను ముక్కలుగా నువ్వే చేశావే..
    నా ప్రేమను ముక్కలుగా నువ్వే చేశావే..
    నా ప్రేమను ముక్కలుగా నువ్వే చేశావే.❤️💕💞💖

  • @kishoredappulabrundam5572
    @kishoredappulabrundam5572 3 года назад +95

    అన్న ఆదేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం ని చక్కని గొంతు నీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అన్న ఆ దేవుని ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి అన్న

  • @SubbuMsubhash
    @SubbuMsubhash 8 месяцев назад +10

    Super Anna 👌👌Naa lover Naku breakup cheppindi anna😢😢😢💔🫀🥀😭😭😭

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 года назад +15

    అన్న ఆదేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం ని చక్కని గొంతు నీకు ఇంకా మంచిమంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అన్న ఆదేవుని ఆశీస్సులు నీకు ఎపుడు ఉండాలని కోరుకుంటున్నాను

  • @j.jangakalyan4807
    @j.jangakalyan4807 2 года назад +96

    అల్లుకున్న బంధం బారువ్వంద పెంచుకున్న ప్రేమ కరిగి పోయిందా రాసుకున్న కవిత మూగపోయింది ఆ ఆ నీ గుండె రాయిగా మారిందా 😭😭😭😭😭😭

  • @darlingharish5339
    @darlingharish5339 3 года назад +56

    M maya undhi anna ni voice lo ni patalu vinna prathi sari kannula nundi nillosthunnayi anna

  • @pandimaheshmahesh7254
    @pandimaheshmahesh7254 9 месяцев назад +20

    ఏమైన్న సాంగ్ అన్న గుండెలో ఉన్న బాధ చాలా స్పష్టంగా చెప్పావు.. 🙏🙏...

  • @mohmmadarif5478
    @mohmmadarif5478 3 года назад +68

    అన్న చాలా అంటే చాలా బాగుంది .సాంగ్.సూపర్ . వాయిస్ లో ఎదో.magic ఉంది దిలీప్ అన్న .ఫ్యాన To .all songs.

  • @funnycreations9
    @funnycreations9 3 года назад +25

    దిలీప్ అన్నా సాంగ్స్ తో మన ప్రేమ యువకులు ఏ లైఫ్ గడిపేస్తున్నారు అన్నా సాంగ్స్ మొత్తం లవ్ బ్రేకప్ అయిన అందరికి తక్స్ అన్నా 🔞❌👩💔💔

  • @ganeshthudum2684
    @ganeshthudum2684 3 года назад +35

    అన్నా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ పాట నా కోసమే రాసినట్టుంది థాంక్యూ థాంక్యూ అన్న ఇక ముందట ఇంకా మంచి మంచి పాటలు పాడాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు బ్రో

  • @bhukyaRuthu4776
    @bhukyaRuthu4776 3 года назад +9

    Super ga padinav annaya❤️elati songs emka patali nenu kuda support chesthamu annaya👍👍👍

  • @maisavamaisava1855
    @maisavamaisava1855 9 месяцев назад +2

    Annaya me song Super ❤

  • @naveenmaharaj5396
    @naveenmaharaj5396 3 года назад +10

    Anna ni song's vuntunte ma pella gurthosathathi. I LOVE SONG'S 😍❤

    • @solorishi
      @solorishi 2 года назад

      Same bro na paristhiti kuda

  • @pashamkrishna2904
    @pashamkrishna2904 3 года назад +8

    జై నవీణ్ యాదవ్ అన్న కాబోయే జూబ్లీహిల్స్ M LA👍👍యూసప్ గూడ కింగ్ 🙏🙏జై నవీణ్ అన్న ని అభిమాని పాశం కృష్ణ యాదవ్ 👌👌

  • @yarramadhapavanireddy6678
    @yarramadhapavanireddy6678 3 года назад +22

    Chala బాగుంది song 😭😭😭 వస్తుంది song vinte chala baga పాడారు అన్నయ spr

  • @Chinnu854
    @Chinnu854 2 года назад

    elanti songs padalani undhi bro నాకు ఒక ఛాన్స్ ఇస్తారా ప్లీజ్ బ్రో 🙏🙏🙏

  • @chandrakala7304
    @chandrakala7304 3 года назад +26

    Super anna you have an extraordinary future anna....all the best👍...elanti song aina feel ai padadam chaala rare evariki raadu but...nv superb anna elanti song aina oka feel tho paadathav .......

  • @mogilisrikanth2653
    @mogilisrikanth2653 2 года назад +29

    గమ్యం లేని దారిలో నేను గాయాలపాలు అవుతున్నాను.గుర్తుపట్టి నన్ను పిలవవా నువ్వు... నీ గుండెలో గుప్పెడు చోటివ్వు........😭,

  • @kiran.chinna708
    @kiran.chinna708 3 года назад +11

    అన్న నువు ఎందుకు ఇ పాట పాడావు తెలియదు కానీ, ఇ పాట నాకు సారిగా సరిపోఇంది అన్న , tq అన్న

  • @aloneedits2234
    @aloneedits2234 3 года назад +16

    1:10 lyric super bro❤️

  • @siliveruprashanth9207
    @siliveruprashanth9207 Год назад +6

    అన్న మాది నల్లగొండ జిల్లా చిట్యాల
    నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న
    మీ సాంగ్స్ మాత్రం వేరే లెవల్ అన్న

  • @pulipulinder6226
    @pulipulinder6226 3 года назад +17

    సూపర్ సాంగ్స్ 👬ఫ్రెండ్స్

  • @MSB-et2zj
    @MSB-et2zj 2 года назад +214

    ఈ పాట గుర్తుకువచ్చి youtubel లో serch chesi విన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤

  • @pramiadi7215
    @pramiadi7215 2 года назад +4

    Anna me voice chala bagundi....👌👌👌👌⚘👌⚘ meru padina songs anni nenu vintanu....voice mathram. Super anna...

  • @jay_sbrokenhear..5440
    @jay_sbrokenhear..5440 3 года назад +17

    Anna super hatching.....
    Songe rasina bro 💔 దిలీప్ anna తో padistara anna mi ఛానల్ ki istha

    • @jay_sbrokenhear..5440
      @jay_sbrokenhear..5440 3 года назад +2

      Replay me plz

    • @Mr.akhil.56
      @Mr.akhil.56 3 года назад +1

      Okasari vinandi Vijay bro rasina song anthala chepthunadante super untadhi Dellip anna paduthe super pakka ❤️💖💖

    • @jay_sbrokenhear..5440
      @jay_sbrokenhear..5440 3 года назад +1

      @@Mr.akhil.56tq bro

  • @kurrieliya3329
    @kurrieliya3329 2 года назад +2

    Endhuku vastaro life lo ki nahanam chesi vltharu💔💔💔😭😭😭 nammi premiste mosam chesitharu😥😥😥adhuke love chesi mosapokandhi frnds plss🙏🙏🙏

  • @nithaniyalpradhan5615
    @nithaniyalpradhan5615 3 года назад +31

    I am from Odisha..
    I don't understand telugu
    but I 👍 this song💕
    Very heart touching song🔥🔥🔥

  • @rajubathini9356
    @rajubathini9356 3 года назад +46

    ప్రేమ అంచున వరకు వెళ్లి రాశారు అన్న wt a lyrics

  • @trinadhareddypeddinti5105
    @trinadhareddypeddinti5105 3 года назад +77

    చాలా బాగా పాడావు అన్నయ్య ఇంకా ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుతూ నీ అభిమాని త్రినాధరెడ్డి

  • @bokkapradeepkumar3132
    @bokkapradeepkumar3132 3 года назад +12

    Lovely brother super song 💔💔voice super annaya

  • @thirmalgoud1891
    @thirmalgoud1891 2 года назад

    Anna na pranam poyi osthundi 😭😭😭
    Ni songs vintu vinte 🙏🙏🙏
    Superb Anna edipisthunav po 😭😭

  • @akamyogasri6239
    @akamyogasri6239 3 года назад +25

    Anna your voice soo cute all the best anna👍👍

  • @battasambaiah9131
    @battasambaiah9131 3 года назад +22

    పాట చాలా బాగుంది అన్న

  • @annajs476
    @annajs476 3 года назад +24

    అన్నా సూపర్ సాంగ్ అన్న నా లైఫ్లో ఇంతవరకు ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు ఫోను గాని సూపర్ అన్న సూపర్ సూపర్

  • @mraju6505
    @mraju6505 3 года назад +7

    Heart touching song bro super....😭😭😭😭😭

  • @shravanmallarapu1302
    @shravanmallarapu1302 3 года назад +6

    Dilip Devgan Bhayya chala chala baga padaru bhayya, Your voice is very very nice 👍👍👍🙏🏻🙏🏻🙏🏻

  • @karthikkumar3510
    @karthikkumar3510 2 года назад +6

    లవ్యూ అన్న Thanks for the song

  • @AnjaliAnjali-jw2cq
    @AnjaliAnjali-jw2cq 3 года назад +74

    😭challa penga undhi Annayya e song ventte🥺 broken ayina vallu vintte💔 paranam pothadhi Annayya 💔e song venttu adushthu untta Annayya 💔😭

  • @katravathsanjay149
    @katravathsanjay149 2 года назад +2

    Bro naa love story present chala bagundhi kani ee song vinnapudu naa girlfriend nanu vadhi pettindhemo Ane thought lo padda anna vere level anna nee voice and aa lyrics tyming 🔥🔥🔥

  • @merugumusic
    @merugumusic 3 года назад +13

    సూపర్ సాంగ్

  • @kukkalaganeshagoud2644
    @kukkalaganeshagoud2644 3 года назад +87

    Anna nuv matram prathi songki pranam postunav anna nee lanti singers movie lo undali anna 🙏🙏

  • @tchaitanya2693
    @tchaitanya2693 2 года назад +18

    What a amazing voice. ..
    Excellent singing ..
    Nice lyrics and super b 👌 😌 ❤

  • @g.vekatasubamma2187
    @g.vekatasubamma2187 2 года назад +2

    చిన్ని చిన్ని ప్రాణమా నువ్వే జాబిలమ్మ సూపర్ అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇంకా పాడాలని కోరుకుంటున్నాను అన్న 🙏🙏🙏🙏👌👌👌👍👍

  • @venkateshvenky8057
    @venkateshvenky8057 3 года назад +6

    Bro e voice Neeku devudu echhina varam.antha super undhi voice.

  • @hemasundarraopulakala4306
    @hemasundarraopulakala4306 3 года назад +9

    నీ వరియోస్ చాలా బాగుంది.
    మీకు సినిమా లో ఒక్క సారి అవకాశం దొరకలి మనస్పుతీగ కోరుకుంటున్నాను.

  • @vaddepallymaheshwari8259
    @vaddepallymaheshwari8259 2 года назад +12

    Super anna😍iam big fan of u🤗

  • @jakkularenuka1416
    @jakkularenuka1416 2 года назад

    😔 naku. Nijanga adupochindhi e song vinte tqq brother nice song 🎶

  • @pathemsrikanth7220
    @pathemsrikanth7220 3 года назад +32

    సూపర్ బ్రో చాలా బాగుంది అన్నయ్య థాంక్యూ యు😍🙆🙏🙏🤝🤝👍👍

  • @srikanthsree1747
    @srikanthsree1747 3 года назад +39

    ఏం సాంగ్ భయ్యా.... ప్రాణం పోసి పాడాడు

  • @kumar9943
    @kumar9943 3 года назад +11

    Super anna 😭😭😭❤ songs🎵🎶🎵 dilip annaya

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 3 года назад +8

    Deleep anna patta padithey RUclips Pagilipovali anthey superb song bro

  • @medishettivenkatesh824
    @medishettivenkatesh824 3 года назад +18

    I like this lyrics and good voice Dilip anna

  • @mahendratejmahendrtej9876
    @mahendratejmahendrtej9876 3 года назад

    God bless u broo super voice elati songs enka padalani korukutunamu bro naku love failure songs estam and nnenu mi songs mataram. Vitanu........ My love is successfully but i love it faliure songs tqu so much bro once again god bless u all times

  • @gopigorre8840
    @gopigorre8840 3 года назад +12

    Suppar voice anna 😍👍love you bro 😍

  • @appusam4589
    @appusam4589 2 года назад

    Dilip Devan songs antey chala istam adhii driving lo kuda vintnuu ....Inka aa songs lo chala ardam ardaluu unaii prati love failure ki ardam aitundhii

  • @medarianjaneyulu6417
    @medarianjaneyulu6417 3 года назад +19

    Anna ne voice super 👌anna song 🎵chaala bagundi anna superb

  • @mamathakesamallamamatha5348
    @mamathakesamallamamatha5348 3 года назад +40

    సూపర్ సాంగ్ అన్నయ్య 👌👌

  • @chilukala.haribabuharibabu847
    @chilukala.haribabuharibabu847 3 года назад +4

    Thanks for supporting dilip devgan one like for dilip devgan anna song super

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 3 месяца назад

    ❤❤❤❤wow super superb voice singing smoothly background music 😮😮🎉🎉🎉🎉🎉 Listen to 2024 Ending Times 😢😢😢😢

  • @thirupathidandugula8873
    @thirupathidandugula8873 3 года назад +78

    Bro meku సినిమాలో అవకాశం ravali ani దేవుని 🙏🙏🙏.

    • @KIRANVELPULA.
      @KIRANVELPULA. 3 года назад +5

      శ్రీ దేవి డ్రామా కంపెనీ లో....... వచ్చాడు చూసావా బ్రో

    • @mvishnu7733
      @mvishnu7733 3 года назад

      Àà

    • @rothodumesh7481
      @rothodumesh7481 3 года назад

      @@KIRANVELPULA. p

    • @rajprakash6051
      @rajprakash6051 3 года назад

      Sam

  • @anwarbasha8698
    @anwarbasha8698 2 года назад

    Annyaaa what a voice what a sound effect ooooohooo mind blowing annna super annna Ela Inga konnni songs ma ki andiyalani memu korukuntunmaaa

  • @balakrishna9225
    @balakrishna9225 3 года назад +52

    Lovely voice Dilip Anna 🥰🤗🙏

  • @bdasharatham3196
    @bdasharatham3196 3 года назад +1

    Anna movies lo padadaniki try chei

  • @bollamprabhakar4825
    @bollamprabhakar4825 2 года назад +3

    Chala baga badavu anna.. Superb song 🙏🙏

  • @hhihi1561
    @hhihi1561 3 года назад +2

    Heart taching bro my feel 😓
    Ur voice big magic bro 🤝❤ tqqq
    (My heart feeling song 🙇😓😓😓😓) e song my life jearny

  • @siruvatikrishnavidos9429
    @siruvatikrishnavidos9429 3 года назад +5

    అన్నా సూపర్ సాంగ్ నువ్వు ఇంకా పాడాలని కూర్చున్నాం

  • @Alonegirlstorys
    @Alonegirlstorys 3 года назад +6

    Anna me voice super 👌😘😘

  • @ramu_beats_u.r.s4806
    @ramu_beats_u.r.s4806 2 года назад +3

    Anna nvu vere level singing annaya love u annaya💖💖💖💖💖

  • @mahendaruddala6415
    @mahendaruddala6415 3 года назад +2

    Bro mee chanal name endulo edit chesharu bro plz cheppandi bro

  • @Krishnakumar-nn1ru
    @Krishnakumar-nn1ru 2 года назад +3

    Anna nee voice chala bagundi super song👌👌👌👌👍👍👍👍❤❤❤💓❤

  • @tgdarlingyt
    @tgdarlingyt 2 года назад +1

    M ana voice haa 😘😘 unlimited time I listen this song 😘😘😍🧡🧡 love u so much Darling ❣️

  • @gangandorakirankumar9884
    @gangandorakirankumar9884 3 года назад +4

    సూపర్ హిట్టు పాట అన్నయ్యా.

  • @bhabhaskar2215
    @bhabhaskar2215 3 года назад +6

    Anna supar song 😘

  • @kammarisrishailam2487
    @kammarisrishailam2487 3 года назад +3

    Anna song Super

  • @mounikamounika9475
    @mounikamounika9475 3 года назад +60

    Heart touching bro miss kanna 😭😭😭😭😭😭😭😭😭😭

  • @sangasandeepyadav8270
    @sangasandeepyadav8270 3 года назад +3

    Anna ni songs naku challa estam anna nice songs I love your songs 😍

  • @nikhilthedancer6705
    @nikhilthedancer6705 3 года назад

    Ni voice tho love failure songs vinte asal love cheyanivadiki cheyali anipisthadi in case chala. Feel aytharu annaa superb voice🙏🙏🙏🙏🙏🙏

  • @wellnesscoachjagan4136
    @wellnesscoachjagan4136 2 года назад +7

    Nice voice bro hart touching song bro💖🥰

  • @mestrinaveenkumar3515
    @mestrinaveenkumar3515 3 года назад

    Anna nee songs vinte mind motham block aipotundi vunna fact ni song roopamlo padutunnav hatsoff bro

  • @kkirankumar4145
    @kkirankumar4145 3 года назад +7

    నీ మధురమైన పాటలు అద్భుతం గా ఉన్నాయి నీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది

  • @mamathanani9844
    @mamathanani9844 2 года назад

    Super brother 🌹🌹🌹🌹ni songs ante pichi estam naku 🌹🌹🌹😍😍😍

  • @pathemsrikanth7220
    @pathemsrikanth7220 3 года назад +3

    సూపర్ దిలీప్ అన్నయ్య👍👍👌👌👌

  • @mohammadnadeem1588
    @mohammadnadeem1588 2 года назад +1

    👌👌👌 super anna elantivi song Inka cheyyu anna 👍

  • @Princepavancreation1027
    @Princepavancreation1027 3 года назад +23

    Heart' touching song bro 💔💔💔💔😭😭😭😭

    • @munnakallepelli6864
      @munnakallepelli6864 3 года назад +1

      👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @praveenguggilla2330
    @praveenguggilla2330 2 года назад

    I want to see in big screen bro .... all the best bro for your bright future.... ✌💚✈🤝

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 3 года назад +6

    Mamuluga ledhu bayya song RUclips Record sheck chestundi song superb superb superb

  • @kingalways610
    @kingalways610 3 года назад +1

    Looks like a sidusriram .. nenu paatalu raastaanu nitho manchi feel unna song raasi paadista..

  • @kittu_chinnakr1830
    @kittu_chinnakr1830 3 года назад +6

    True lovers....ki heart touching.....💖🥰👌Dilip anna👌

  • @srikanthshilvanthkar8012
    @srikanthshilvanthkar8012 3 месяца назад

    🙏🙏🙏💗 Ne Voice Lo Edho magic Undhi Anna

  • @meghavathnikhil6956
    @meghavathnikhil6956 3 года назад +3

    Super anna Ni pata vitute marrige ayina na lover gurkustina super song

  • @pganesh6401
    @pganesh6401 2 года назад +2

    Supar dilp Anna 👍👍👍👍👍

  • @balugurisuri2840
    @balugurisuri2840 3 года назад +3

    Malli oka aanimuthyam lanti song mana anna noti nunchi 😘

  • @kotichowdary6118
    @kotichowdary6118 3 года назад +1

    Super song Anna touch chasav e pata tho

  • @RajCreations_official
    @RajCreations_official 3 года назад +4

    Chinna lyrical clip chesukovacha bro..

  • @kataganisurendra657
    @kataganisurendra657 3 года назад +5

    Anna 💖song.. Super... Background music 🎼🎼is hilight 💔💔...haert touch song...

  • @balapogumallikarjuna7866
    @balapogumallikarjuna7866 3 года назад

    Yakkada chusina eee songeee...... Chinni Chinni pranama... Ani..... Sup song...

  • @j.jangakalyan4807
    @j.jangakalyan4807 3 года назад +35

    ప్రాణం పోసి పాడవు అన్న పాటకి 👍👍😭😭😭

  • @బుజ్జినాని
    @బుజ్జినాని 3 года назад +2

    Super ga undi undi annayya Ni voice tq annayya niku Ni songki tq annayya

  • @kommuramesh7075
    @kommuramesh7075 2 года назад +11

    For love failure s relaxation
    Nice and sweet song 💕❤️💕❤️💕

  • @rangaboisainath6565
    @rangaboisainath6565 3 года назад +5

    Dilip Anna nuvvu padina Ea song ayina super.... Anna🙏