Missing my Golden days in my village, now everything changing --- before 20k very good after that ... not bad. I Love My village.........................................thank you god
మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా చేదతో బావులలో గలా గలా చెరువులో బాతుల ఈతల కల చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో బాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించు అందించు హృదయంలా చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వినవేలా గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా స్వాగతాలవిగో కనవేలా పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచి వొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానా నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా నువ్వెదిగిన ఎత్తే కనపడక నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా నన్నెవరు వెతికే వీల్లేక కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లే పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనేవారే లేరెవరు
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
ఈ పాట వింటే ఎంత విన్న నాకు చాలా సంతోషంగా ఉంది అంత హైలెట్ సాంగ్స్ఊరికి పచ్చదనాన్ని ఇచ్చే సాంగ్స్
జ్ఞాపకాలతో కన్నీళ్లు రప్పించే పాట
సంక్రాంతి ఇంటికి వచ్చేటప్పుడు 🚌 బస్ లో e సాంగ్ వేశారు ... ఒక చిన్న సంతోషం.. .. ఇంటికి వస్తున్న అని😊😊😊❤
Superb time lo superb song tq🙏🙏 happy Sankranti
Po
@@tupakularajendra1290
My car car rl
Early morning cool song😍😍😍
Yes
Super song... super energy guys...too entertaining ❤❤
Happy sankranti
🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿
🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿
🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿
🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿
🌿🌹 మీకు,మీకుటుంబ సభ్యులందరికీ🌹🌿
🌿🌹హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌿
Tjgigrihi
Super song 😍
Hi medam
Super song.
SHE ఆమెతో అతడు 24/7 Shortfilm
ruclips.net/video/RF6FuQumOTs/видео.html
ruclips.net/video/RF6FuQumOTs/видео.html
Yes
❤ super song 😊
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
జి.శ్రీనివాస్ ,మాథ్స్,లెక్చరర్.
ఈ సాంగ్ వింటుంటే మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది i love this song నా ఊరు, నా ఫ్రెండ్స్ అందరు గుర్తు వస్తారు
Sathamanabavathi
తెలుగు ప్రజలకు అందిరికీ బోగి పండుగ శుాకాంక్షలు భాను ప్రదీప్ & లెహ్య ప్రణీత వైష్ణవీ & చంద్ర & రాజ్యలక్ష్మి . జైతవరం
E movie chusi nappudalla adho chinna feeling manaa amma nanna ni vudhilesi vurri ni andhuku vudhilli vocham anni anipisthundhi😢😢😢
SUPER MOVIE 🎥 SUPER SONG ❤❤❤
Happy Makara Sankranti💐
Happy sankranti
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉండే తెలుగింటి సంప్రదాయం కుటుంబ సభ్యులు కు భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
Tq same to you
Thanks same ro you long wishes
Yes same to all telugu peoples
Thank you meeku kuda
Super song l liked this song and all Happy sankanthi
Suparsong👌🌹
బంధువు మిత్రులు ఉమ్మడి కుటుంబం ఈపాట అంకితం
2:35 great line ❤️✨😞
Super songs❤❤❤❤❤ mind blowing
మమతాలు పంచె ఊరు
ఏమిటీ దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు....
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి
పేరు కాదనే వారే లేరెవరు.....
ఎంత అర్ధవంతమైన పాట సూపర్...
E song vinnaka enrhamdiki chinna nati rojulu guthukochayai.
Chinna nati🤣
@@chruthwik7975 🐕🤭
ఆ బొక్కలే
@@CGM1333 🤣🤣
@@CGM1333 niku enni bokkalu unnay ameti..
Nice song ❤❤
I love villages and village people ❤
Happy pongal
Asalu elaa rastharura intha goppa heart touching songs. 😢😢❤❤❤❤
Happy pongal to all 💐💐🌷🙏🥰🌹🥰🥰
మనసును తాకిన మంచి పాట
సాంగ్ వింటుంటే ఏదో తెలియని సంతోషం🙏❣️
Morning Morning beautiful song
Happy sankranti all my Indians
శత కోటి వందనాలు ఈ శత మనం భవతికి 🙏🏻
Beautiful lyrics super song,👌👌👌👌
Thank you
Music director ku ❤❤❤❤❤
చిత్ర బృందం నకు ధన్యవాదాలు...
ఈ పాట ఉన్నంత సమయం కాదు ఎప్పుడూ మేము ఇదే పల్లెటూరు వాతావరణంలో బ్రతుకుతాం.
Happy Sankranthi 2022
I like Telugu culture...... ❤
Happy sankranthi to all my friend
ఆ హ ఎంత మధురమో ఈ పాట
Voicesupar
This song hits my ❤💕
Ever green 🎵
Missing my Golden days in my village, now everything changing --- before 20k very good after that ... not bad. I Love My village.........................................thank you god
Super song
Super
Happy sankranti❣️❣️❣️❣️❣️🙏🙏❣️🙏🙏❣️🙏❣️🙏🙏❣️🙏🙏❣️🙏❣️🙏❣️🙏🙏❣️🙏❣️🙏🙏❣️
Happy sankranti to all 🎉2024
Eroju evarina vintunara
Superb movie
Roju epata vinta super song
Okappudu andanga happy ga undedhi ..edaina festival ki ..andharu kalisi ..chesukundevalamu ...bogi pallu ...alage ..chalimantalu .....ippudu ..ala levu ..endukante ..antha maripoyindhi ..old is gold ...kani ..ippudu ala ledhu ...motham ..fake .. society..naku ..maro ..janama tho ..malli chusthanu ..ilantivi ..endukante ..ippudiki ..em ledhu ..❤😢🎉
I miss u Brahma ❤
Superb
I love feel my lsong
My favourite song
E song e movie lo undha.so many times I listen some of locations.now I am seeing surprisingly.
😭😭😭😭😭😭😭😭😭😭 nenu e samvaccharam sankranthi miss iyanu. Police exam Undi anduku bhadaa.
Happy pongal to all
HAPPY SANKRANTHI TO ALL
Happy Sankrati to all
My hart beet song
super song
Happy Pongal.......to all my dear friends...🙏🏻🙏🏻
I like Kona seema❤.........Godaramma........❤
Elanti song prajent janeretion ki nachavu kani palle turu andhalu kalipi challa chakaga rasharu good I like this song
Happy Sankranti to all My Dear frds 💐
I like Village
I hate my village..... Worst people in my village......
please someone tell me the name of this movie . I love this song so much . please help me .
Shatamanam bavathi
paata chala bhagwandhi .
Ma village lo em Ila vudadu Kullu andariki chadilu cheppe oorulu
A ooru maneesha baby
Avuna
My village
Hi
💅💅💅🌷🥀🌹
happy sankranthi all( 2024/ 1 /14)
మెల్లగా తెల్లారిందో ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కల
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో
బాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించు అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా
పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి
కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచి
వొదట అందరి దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందా
ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానా
నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరు వెతికే వీల్లేక
కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లే
పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాష
పలకరింపే పులకరింపై పిలుపునిస్తే
పరవశించడమే మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరు
Thank you
The supar song
❤❤❤❤❤
Prathi palle prajalu chodalsina song nijam ga ma village baga gurtochindi naku
Pushpa.saami.song
Antha ledu... India Lo palleturlu
Sathmanam bhabthi
ruclips.net/video/uJSTW4d1dTA/видео.html&lc=UgxjYsRiD3rhFfWKkJN4AaABAg&si=K2zXSoc7sEtXlEvo
ruclips.net/user/shortsU6ZtRyeSRo8?si=Lb-4BhbmOVLVCn1H bhogi song
Fhjh
చిత్ర బృందం నకు ధన్యవాదాలు.....
Happy Sankranti
Thank you mam
Happy pongal
Nice song