EXCELLENT STHOTRAM FROM BRAMHANDA PURANA/Very powerful Shiva Stotram-

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #sadgurusparsa
    బ్రహ్మాండపురాణములో చెప్పబడిన శంభుదేవుని ప్రార్థన
    గాత్రము-వఝ్ఝల కృష్ణమూర్తిశర్మ
    జయ ఫాల నయన!శ్రితలోలనయన!సితశైల నయన!శర్వా!
    జయకాలకాల!జయమృత్యు మృత్యు!జయదేవదేవ!శంభో!
    జయచంద్రమౌళి!నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా!
    జయ యోగ మార్గ జితరాగదుర్గ ముని యాగ భాగ!భర్గా!
    జయ స్వర్గ వాసి మతివర్గ భాసి ప్రతి సర్గ సర్గ కల్పా!
    జయ బంధు జీవ సుమబంధు జీవ సమసాంధ్య రాగ జూటా!
    జయ చండ చండతర తాండవోగ్ర భర కంపమాన భువనా!
    జయ హార హీర ఘనసార సారతర శారదాభ్ర రూపా!
    జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ!
    జయ కాల కంఠ కలకంఠకంఠసుర సుందరీ స్తుత శ్రీ!
    జయ భావ జాత సమ!భావ జాత సుకళాజిత ప్రియాహ్రీ!
    జయ దగ్ధ భావ!భవ స్నిగ్ధ భావ!భవ ముగ్ధ భావ భవనా!
    జయ రుండమాలి!జయ రూక్ష వీక్ష!రుచిరుంద్ర రూప!రుద్రా!
    జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా!
    జయ ఘోర ఘోరతర తాప జాప తప ఉగ్రరూప విజితా!
    జయ కాంతి మాలి!జయ క్రాంతికేలి జయశాంతి శాలి!శూలీ!
    జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర!ఉగ్రా!
    జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా!
    జయఫాలనేత్ర!జయచంద్ర శీర్ష!జయనాగభూష శూలీ!
    జయకాలకాల!జయ మృత్యుమృత్యు!జయదేవదేవ!శంభో!

Комментарии • 163

  • @Vishwambhara
    @Vishwambhara 3 месяца назад +4

    గురువు గారు!... నాదొక సందేహం...
    మొదటి శ్లోకంలో వచ్చిన రెండవ లైను
    జయకాల కాల జయ మృత్యు మృత్యు జయదేవ దేవ శంభో!
    అనేది మళ్ళీ చివరి శ్లోకంలో చివరి లైనుగా రిపీటు అయ్యింది. ఎక్కడైనా పొరపాటు దొర్లినదేమో అనిపిస్తూ ఉంది.
    ఎన్నో లక్షల శ్లోకాలను ఆశువుగా చెప్పిన, చెప్పగలిగిన వేద వ్యాసులవారు మరల అదే లైను వాడి ఉండరేమోనని నా ప్రగాఢ నమ్మకం. ఒకవేళ ఇదే లైను అన్ని శ్లోకాలలో ఉంటే అనుమానం వచ్చి ఉండేది కాదు. కేవలం ఒక్క చోటే రిపీట్ కావడం ఆశ్చర్యంగా ఉంది.
    ఒకసారి గమనించి, నా సందేహం తీర్చగలరు.

  • @prajwalmora4151
    @prajwalmora4151 5 месяцев назад +8

    శివయ్య ఈరోజు ivf ట్రాన్స్ఫర్ విజయవంతం అవ్వాలి నీ దయతో పుత్రసంతానం కలగాలి తండ్రీ ఓం నమః శివాయ

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 7 месяцев назад +32

    ఆహా ఎంత మధురముగా ఉన్నది , మాకు తెలియప్రచడం మా అదృష్టము, ధన్యవాదాలు 🙏🙏🙏

  • @akellauma4538
    @akellauma4538 7 месяцев назад +34

    మొదటిసారి వింటున్నాం. చాలా థాంక్స్ అండి🎉🎉

    • @sambamuurthy3803
      @sambamuurthy3803 6 месяцев назад

      ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @Success2024s
    @Success2024s 7 месяцев назад +27

    మనసు ఎంతో తేలికపడింది సర్.. ఇలాంటివి మరిన్ని ఆశిస్తున్నాం. 🤗🤲🙏

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 7 месяцев назад +11

    శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః

  • @ratnasekharmaganti4277
    @ratnasekharmaganti4277 7 месяцев назад +15

    గురువుగారు ధన్యోస్మి అమృతం లాగా ఉన్నది

  • @pnaveenkumar8530
    @pnaveenkumar8530 7 месяцев назад +15

    ఆహా! ఏమని వర్ణించగగలం ఈ స్తోత్రాన్ని
    అద్భుతం👌 !!🙏
    Om namo bhagavate rudraya

  • @ramaswaramgopal2722
    @ramaswaramgopal2722 Месяц назад

    Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 4 месяца назад +3

    సర్ చాలా ఆనందంగా ఉంది. వేరే లోకం లో ఉన్నా కాసేపు ఏడుపు వచ్చింది

  • @sarunabhai1072
    @sarunabhai1072 6 месяцев назад +4

    Chala chala baagunnadhi.

  • @rpo2007
    @rpo2007 7 месяцев назад +13

    తనివితీరా వింటున్నాము స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Thank you so much sir 🙏🙏🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 7 месяцев назад +8

    సాయం సంధ్యా శివ స్తోత్రం

  • @jumapathirao4134
    @jumapathirao4134 6 месяцев назад +6

    ఇలాంటి శ్లోకాలు ఉన్న పుస్తకం ఎక్కడ లభిస్తుందో తెలుపగలరు.

    • @999BABAJI
      @999BABAJI  6 месяцев назад +2

      దేవీదేవతాస్తోత్రాలు అన్ని షాప్స్ లోను లభిస్తాయి
      చూచి తీసుకోవాలండీ
      ఓం

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 7 месяцев назад +6

    ఓం నమః శివాయ హర హర మహాదేవ 🙏
    ధన్యవాదములు 🙏

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 6 месяцев назад +3

    Edi naa nitya poojalo baagam. Namasivaya

  • @kumarakella4274
    @kumarakella4274 5 месяцев назад +2

    ఈ రోజు శని ప్రదోషం సందర్భంగా శంభుస్తోత్రం అందరికి శుభం కలగాని శంభుదేవ దేవుడును ప్రార్థిస్తూ
    శుభంభుాయాత్

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm 6 месяцев назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @VijayVijay-j7f
    @VijayVijay-j7f 6 месяцев назад +3

    🙏🕉️🕉️🕉️🙏NAMAH PARVATHIPATHAY HARA HARA MAHADEVA SHAMBOO SHANKARA 🙏🙏🙏

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 6 месяцев назад +2

    అద్భుతం ఆవిష్కృతమైంది మహాశయ !
    అమితానంద భరితుడనైతిని. భవచ్చరణావిందయోః మమ నమాంసి భూయాంసి.🙏🙏🙏🙏🙏

  • @user-th2sm8gb7u
    @user-th2sm8gb7u 6 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 7 месяцев назад +7

    అద్భుతం. స్వామి

  • @neelimam6969
    @neelimam6969 2 месяца назад

    Om namah shivaya

  • @sreedharpasupuleti3278
    @sreedharpasupuleti3278 4 месяца назад +1

    ❤🎉❤🎉namaste 🙏

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 7 месяцев назад +15

    అయ్యా గురువు గారూ పరమేశ్వర స్తోత్రమ్ అద్భుతం అండీ 🙏🙏🙏

    • @999BABAJI
      @999BABAJI  7 месяцев назад

      ధన్యవాదములు అయ్యా
      ఓం

    • @PRABHAKARKodavendla
      @PRABHAKARKodavendla 6 месяцев назад

      Chalaadhbuthammeekudhanyavadhamulu
      ​@@999BABAJI

  • @V.G.RV.G.R
    @V.G.RV.G.R 5 месяцев назад +2

    ఓం నమః శివాయ నమః

  • @aswinikumari5761
    @aswinikumari5761 7 месяцев назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మహాభాగ్యం

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 7 месяцев назад +3

    ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు

  • @RAVIKUMAR-lg9wc
    @RAVIKUMAR-lg9wc 7 месяцев назад +7

    ఆహా! ఎంత మధురంగా ఉంది
    🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @charangamerYT9493
    @charangamerYT9493 7 месяцев назад +5

    ఓం నమః శివాయ...

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 7 месяцев назад +3

    చాలా చాలా అద్భుతం శివ ఓం నమః శివాయః శివోహం అరుణాచలం శివ ఓం

  • @sreedharpasupuleti3278
    @sreedharpasupuleti3278 4 месяца назад +1

    🙏🏾ధన్యవాదములు

  • @nagarajut6910
    @nagarajut6910 Месяц назад

    Om namadhivaiah

  • @sridevimeduri8681
    @sridevimeduri8681 7 месяцев назад +4

    Namaskaramulu guru deva

  • @Cherivi.masthan
    @Cherivi.masthan 5 месяцев назад +1

    Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya

  • @rajeswaria4482
    @rajeswaria4482 6 месяцев назад +1

    Chala baavundi sambhu stotram vintunte yento prasantamga haayiga vundi.nerchukovadaaniki try chesta .inta manchi stotram maaku parichayam chesinanduku meeku chala thanks guruvu gaaru.

    • @999BABAJI
      @999BABAJI  6 месяцев назад

      Good అమ్మా
      ఓం

  • @krishnatulasibulusu1881
    @krishnatulasibulusu1881 3 месяца назад

    Namaha sivaya 🙏

  • @elluruv21
    @elluruv21 7 месяцев назад +4

    ధన్యవాదాలు స్వామి

  • @jaisrikrishna820
    @jaisrikrishna820 7 месяцев назад +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saishankar4895
    @saishankar4895 2 месяца назад

    Chala baga chesaru sthothram really proud of you guruvu garu tq so much marinni devullavi ela evaru cheppanivi meru cheyandi guruji dhanyavadalu4

  • @kingsuresh9
    @kingsuresh9 7 месяцев назад +1

    🕉️🔱🙏Arunachala Siva🕉️🔱🙏

  • @sarathkumarb1379
    @sarathkumarb1379 4 месяца назад

    Chala beautiful ❤

  • @kamagirigopalakrishna216
    @kamagirigopalakrishna216 Месяц назад

    🙏👍🌹🌹

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 7 месяцев назад +3

    Amrutha garam, Chalayan madhramu ga vundi.❤

  • @TripuraCraftsoffical
    @TripuraCraftsoffical 7 месяцев назад +3

    చక్కటిస్తోత్రం నమస్తే

  • @sivaramakrishanakota9404
    @sivaramakrishanakota9404 6 месяцев назад +1

    Om namah shivaya.

  • @subbarao_edavalapati
    @subbarao_edavalapati 7 месяцев назад +3

    Om Namah shivaya Hara Hara Mahadeva 🎉

  • @Sunshinesridurga
    @Sunshinesridurga 7 месяцев назад +2

    🙏🙏🙏

  • @shrawandsouza9081
    @shrawandsouza9081 7 месяцев назад +1

    ధన్యవాదాలు

  • @venkateshwaraprasad5090
    @venkateshwaraprasad5090 7 месяцев назад +4

    Sir, excellent, I liked it.

    • @999BABAJI
      @999BABAJI  7 месяцев назад

      Thanks for liking

  • @Gyas880
    @Gyas880 6 месяцев назад +1

    Jai gurudeva padabi vandanam🙏🙏🙏🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 7 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః

  • @RajuGupta-qe5vn
    @RajuGupta-qe5vn 2 месяца назад

    🎉

  • @vtbalaji9988
    @vtbalaji9988 7 месяцев назад

    ❤😊 Om Namah Shivaya Shivaya Namah Om ❤😊

  • @sandhyarani4111
    @sandhyarani4111 6 месяцев назад +1

    Chalaa baagundi ..first time vintunna.

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 7 месяцев назад +2

    ఓమ్ శ్రీ శివాయ నమః ఓమ్ శ్రీ
    మాత్రేనమః ఓమ్ శ్రీ గురుభ్యో నమః 🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳💐🙏🌹🌹🌹🕉️🇮🇳🙏🌹

  • @suraa21
    @suraa21 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Subbu888-wm9xw
    @Subbu888-wm9xw 7 месяцев назад +2

    Yes ur hundred percent sathyam Chala power ful Siva o m Sankara god bless u best of luck

  • @ksriharsha2911
    @ksriharsha2911 7 месяцев назад +2

    Chala bagundi sir❤

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 6 месяцев назад

    Hara Hara Mahadeva sembo shenkara 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏

  • @krishnam3854
    @krishnam3854 7 месяцев назад +2

    💐💐💐Hara Hara Mahadeva shambo shankara💐💐💐

  • @oksomkar3107
    @oksomkar3107 7 месяцев назад +1

  • @venkateshwarlusurishetti843
    @venkateshwarlusurishetti843 7 месяцев назад +2

    Superb swamy

  • @user-no9zn5lj1u
    @user-no9zn5lj1u 7 месяцев назад +1

    Chala Bagundi jai gurudev

  • @RajeswariYadavalli-jk8de
    @RajeswariYadavalli-jk8de 6 месяцев назад

    Om Namah shivaya om namah shivay om namah shivaya om namo Bhagwate vasudevaya namaha Lakshmi narayanaya namaha

  • @vijayabharathivemuru815
    @vijayabharathivemuru815 7 месяцев назад +2

    ఓమ్ నమశ్శివాయ

  • @RajeswariYadavalli-jk8de
    @RajeswariYadavalli-jk8de 6 месяцев назад

    Om Namah shivaya om namah shivay

  • @RajeswariYadavalli-jk8de
    @RajeswariYadavalli-jk8de 6 месяцев назад

    Om Namah shivaya om namah shivay om namah shivay om namah shivaya

  • @namashivaaya4661
    @namashivaaya4661 7 месяцев назад +1

    3:56 నమ: శివాయ కుమారా...!
    అద్భుతం అద్భుతం...పరమాద్భుతం...
    మధురం మధురం మధురాతిమధురం...
    తమ కంఠస్వరం...మరెంతో విన సొంపుగా
    ఇంకెంతో ఇంపుగా ఉంది....!
    గానగంధర్వులంటే... తమరేనేమో...!
    మేం...శ్రవణం చేస్తుంటే...ఆ పరమ
    శివం లో...లయమౌతుంది మా హృదయం! -
    ఎన్నిసార్లు విన్నా కానీ.... మాకు
    తనివి తీరడమేలేదయ్యా !
    మళ్ళీ మళ్ళీ వింటున్నాము...!
    శివాణంధాన్ని పొందుతూనే ఉన్నాము!
    ఇంతటి మహాద్భుతమైన శంభూ స్తోత్రాన్ని తమరు స్వర యుక్తంగా గాణం చేస్తూ మహా మహా సహృదయంతో మా అందరికి అందించి...వినిపిస్తున్నందుకు -
    తమకి మాయొక్క కోటి కోటి...
    ఆత్మ ప్రణామాలర్పితం..!
    అలాగే.... బ్రహ్మ మురారి సురార్చిత లింగం -
    అదే... "లింగాష్టకం" కూడా....
    అచ్చం ఇలాగే.... స్వచ్ఛమైన అచ్చు తెలుగులో...తమ కంఠ స్వరయుక్తంగా వినాలని మా అందరికి ఎంతో ఆశగా ఉందయ్యా...!
    మా విన్నపాలన్నింటిని దయతో తమరు మన్నిస్తూ...మరిన్ని.... పరమ ఫవిత్రమైన -
    పరమ శివుని ఎన్నెన్నో స్తోత్రాలని మాకు వెంటనే....అందించాలని.... అందించగలరని ఆశిస్తూ...ఆశతో... మేమందరం తమ స్వర శ్రవణంకై
    వేయి కన్నులతో మేం వేచి చూస్తూ...
    ఉంటామయ్యా...!
    " మా ఆశాజ్యోతికి ఆజ్యం -
    తమరవ్వండి సద్గురుజీ ...!"
    ( ఎలాంటి సంగీత వాయిధ్యాలు లేని...అచ్చమైన...స్వచ్ఛమైన... అచ్చు తెలుగులో మహాద్భుతంగా గాణం చేస్తున్న
    తమ... కమ్మటి కంచు కంఠ స్వరానికి
    మేం ముగ్దులమై ...తమకి మేం
    వీరాభిమానులమయ్యాము...!
    తమకి...మాయొక్క అభినందనల పుష్పాంజలుల హారతుల నమస్కారాలర్పితం...!
    సత్యం శివం సుంధరం...!
    సర్వం శివమయం.....!
    సర్వం శివార్పితం...!
    నమ: శివాయ...! 3:56

    • @999BABAJI
      @999BABAJI  7 месяцев назад +1

      కృప అయ్యా
      అలాగే తప్పకుండా
      ఓం

    • @namashivaaya4661
      @namashivaaya4661 7 месяцев назад +1

      తమకి నమ: శివాయ...!​@@999BABAJI

    • @namashivaaya4661
      @namashivaaya4661 7 месяцев назад +1

      అయ్యని కాదయ్యా... అమ్మని...!
      మీ... అందరి కన్నతల్లి ని...!

    • @999BABAJI
      @999BABAJI  7 месяцев назад +1

      @namashivaaya4661
      అమ్మా నమస్కారం తల్లీ
      ఓం

    • @namashivaaya4661
      @namashivaaya4661 7 месяцев назад +1

      God Shiva Bless You Naanna...!

  • @aryasomayajulakameswararao339
    @aryasomayajulakameswararao339 6 месяцев назад +1

    రచనావిధానం మీపఠనతీరుచక్కగాఉన్ాయి

    • @999BABAJI
      @999BABAJI  6 месяцев назад

      ధన్యవాదములు అండీ
      ఓం

  • @thiru7056
    @thiru7056 6 месяцев назад

    Om Namashivaya

  • @SanatanaDharmam2001
    @SanatanaDharmam2001 7 месяцев назад +1

    Om Namah: Shivaya

  • @nagarajukatkuri7482
    @nagarajukatkuri7482 6 месяцев назад

    🙏🙏👏👏 om namashivaya hara hara mahadeva shambo Shankara parvathamma gangamma andarini kapadu thandri amma 🐍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarsaiahDeshaboena
    @NarsaiahDeshaboena 6 месяцев назад

    Thanks bro

  • @kooraharichander5088
    @kooraharichander5088 7 месяцев назад +1

    Om. Namoo vamadeva vadaya namoo namaha aaa
    Oo y m
    . Chala danya

  • @madhavi8084
    @madhavi8084 7 месяцев назад +2

    Chaganti gaaru lalitha sahasranamam ammavari gurinchi cheppetappudu e shambhu stotram gurinchi chepyaru
    Dhanyavadalu andi
    Jaya srirama 🙏

  • @kavitha-99
    @kavitha-99 6 месяцев назад

    Swami, chakka padaru mariyu vivarincharu
    Maa jeevitalu dhanyam
    Meeru tarinchalani aa Maha Devuduki vinnapamu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrabhakarGowd
    @PrabhakarGowd 7 месяцев назад +1

    Omnamashivaya omnamogurubhyonamaha

  • @kotaprasad5880
    @kotaprasad5880 6 месяцев назад

    Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏

  • @jyothiravi251
    @jyothiravi251 7 месяцев назад +2

    Chalaabaaundi haigaaundi swami

  • @RajeswariYadavalli-jk8de
    @RajeswariYadavalli-jk8de 6 месяцев назад

    Om nama sivaya. Om namah shivaya om namah shivaya

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 7 месяцев назад +1

    Om namahsivaya🌺🌺 🌻🌻🌹🌹🙏🙏🙏

  • @vijaya.laxmiparvathi9148
    @vijaya.laxmiparvathi9148 7 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 7 месяцев назад +3

    Excellent 👌

    • @999BABAJI
      @999BABAJI  7 месяцев назад +1

      మీ గార్డెన్ చాలా బాగుందమ్మా
      క్రొత్తక్రొత్తమ్రొక్కలపై మీరు చూపించే ప్రేమ అద్భుతం

  • @sandhyabindhu9928
    @sandhyabindhu9928 7 месяцев назад +1

    Om namah shivaya 🙏🙏🙏

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 6 месяцев назад

    Om namah shivaya Om namah shivaya om namah shivaya

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 месяцев назад

    Om namah shivaya umameswara namosthuthe

  • @ramanjaneyasettygantasala9744
    @ramanjaneyasettygantasala9744 7 месяцев назад +1

    Oho Namashivaya 🌹🙏🌹

  • @charangamerYT9493
    @charangamerYT9493 7 месяцев назад +3

    ఆర్యా ఇలాంటి సందేశాలు ఎన్నో చేయాలి

  • @vamsiking4592
    @vamsiking4592 7 месяцев назад +1

    Om nama sivaya namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubhradraAnasuri
    @SubhradraAnasuri 7 месяцев назад +2

    🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 7 месяцев назад +1

    Om namah shivaya namaha

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 6 месяцев назад

    శివాయనమహ
    కుటుంబరావు

  • @AvalaRamesh-h2e
    @AvalaRamesh-h2e 6 месяцев назад

    Om. Namahshivaya

  • @LovelyGuitarAmp-cn9ft
    @LovelyGuitarAmp-cn9ft 6 месяцев назад

    OM namah shivay namo shivaya

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 7 месяцев назад

    అనిర్వచనీయము 🙏

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 6 месяцев назад

    Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻

  • @sujathamarripalli7605
    @sujathamarripalli7605 6 месяцев назад

    🙏ఓం నమశివాయ

  • @raviprasadkavuluri2544
    @raviprasadkavuluri2544 6 месяцев назад

    Chaalaa madhuramgaanu, vinasompugaanu unnadi sir
    Chaalaa santhosham

  • @sbtsundari276
    @sbtsundari276 6 месяцев назад

    Ome nama Siva yaiaa,🙏🙏🙏🛕