ఈ స్తోత్రం చదివన 50రోజులకు మా అబ్బాయి కి వివాహం కుదిరింది సంతోషంగా ఉంది అందుకే తెలియజేస్తున్నానునేను చాలా మంది కి చెప్తున్నా గురువు గారి కి నా అనేక దాసోహీలు ఇలా తెలియచేస్తున్నా
మనకి అమ్మవారి యిచ్చిన ది మనస్సు పూర్తిగా స్వీకరించే శక్తిని ఇమ్మని అడగాలి, మనలో మనం మాట,మన పిల్లలు గానీ, మన కుటుంబం సభ్యులు,మన బార్య గాని మన శక్తి మించి ఆశిస్తే,మన పరిస్థితి ఏమిటి , అలాగే అమ్మవారి (, భగవంతుని)మన కర్మ అంటే మన అర్హత మంచి ఆశించి, నేను దేవుని స్మరించ దల్చుకో లేదు,మరల చిన్న ఆశ, అలాగే మన కుటుంబానికి మనమే భగవంతులం,మన పిల్లలు గానీ మన కుటుంబం సభ్యులు గానీ ఆశించిన నది ఇవ్వ లేనప్పుడు, మనం ఏవిధంగా చింతిస్తున్నామో,అదే విధంగా భగవంతుడు కూడా,మన భక్తులు అడిగినది ఇవ్వలేక పొవు చున్నాను , అని చింతిస్తూ వుంటాడు, శుభం.
Sir 🙏🙏🙏అమ్మవారి లలితా సహస్ర నామం రోజు పారాయణం చేస్తాను. శ్యామల దండకం, వారహి స్తుతి పారాయణం చేస్తాను ఐతే మొన్న 15 రోజుల పాటు చేయలేకపోయాను ఉదయం లేవలేకపోయాను ఐతే ఒకరోజు తెల్లవారు ఝామున ముగ్గురు స్త్రీలు నిండుగా పువ్వులు బొట్టు పెట్టుకుని ఎర్రటి చీరాలతో వచ్చి నన్ను పిలిచి ఏమిటి అంటూ పలకరించారి.... ఇవాళ మీ vedio కనిపించింది ఇది శివ ఆజ్ఞ అమ్మ దయ... నేర్చుకుంటాను నాకు రావాలి అమ్మ దయ కావాలి మీరు ఇలాంటి వీడియో చేసి పెట్టినందుకు మీకు 🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏
సార్, మీరు పెట్టే ఏ శ్లోకాలైనా,స్తోత్రాలైనా వాటి ప్రతీ పదానికి అర్థం మరియు తాత్పర్యం తెలుగులో వివరించితే అందరికీ అర్థం అవుతుంది సులువుగా. ఇలా సంస్కృత పదాలు చదవడం సులువేమో గానీ, అర్థం తెలుసుకుని చదివితే ఇంకా మంచిది. ఆ విధంగా వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాం
ఈ స్తోత్రం చదివన 50రోజులకు మా అబ్బాయి కి వివాహం కుదిరింది సంతోషంగా ఉంది అందుకే తెలియజేస్తున్నానునేను చాలా మంది కి చెప్తున్నా గురువు గారి కి నా అనేక దాసోహీలు ఇలా తెలియచేస్తున్నా
Congratulations madam 🎉
Meeru chadivara leka mee abbai chadivaraa
ఈ స్తోత్రాన్ని అమ్మ మీ ద్వారా మాకు కనిపించేలా చేసారు 🙏🙏మీకు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏
శివయ్య గారిని అమ్మవారిని నమ్మండి నిజంగా నే కనపడతారు మనతో ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹గణపతి స్వామిని నమ్మండి 🌹🙏🙏🙏త్రిమూర్తులు పాదాలకు కృతజ్ఞతలు
Voice karthalam appa gaari la vundhi❤❤
గురువర్య🎉🎉🎉🎉🎉🎉
Sloka prarambha akshara samudayame PANCHADASI. Andariki vupayukatamyna stotranni andinchinanduku mi paadalaki namassulu🙏
శ్రీ మాత్రే నమః 🙏
నేను ఈరోజు నుంచీ పూజలూ అవి మానేయాలని నిర్ణయించుకుని,మీ వీడియో చూస్తూ,వింటూ అమ్మ అనుగ్రహం కలగటంలేదని ఆక్రోశంతో మరలా ఎక్కడో ఏదో ఆశ ....
చల్లనితల్లికి వెన్నెలపాలు పెట్టి తీసుకోండి
మీకు అంతా మంచే జరుగుతుంది
కాస్త గోరువెచ్చనిపాలు చక్కర ఏలకులపొడివేసి అమ్మకు నివేదించి తీసుకొండి
అమ్మే చూచుకుంటుంది
హనుమాన్ చాలీసా వీడియోస్ మనవి వున్నవి
చూడండమ్మ్మా
ఏమీ దిగులు వద్దు
ఓం
@@999BABAJI ధన్యవాదములతో🙏💐
9@@999BABAJI
Don't worry brother avi manaki exams..manam Enka Enka strong avutham...universe ki vupayogapadatham namaste
తథాస్తు
సద్గురు వే నమః
Oum Sri Mathraya Namaha...Oum Sri Gurubyonamaha Harihioum Namaste 🙏namaste namaha
మొట్ట మొదటిసారి vuntunnanu చాలా బాగుంది ధన్యవాదాలు
Sree mathre namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya ram laxman janaki jai boloo hanumanuki jai 🌺🙏🏻🙏🏻🙏🙏🏻🙏
Om shri matre namaha.
శ్రీమాత్రేనమః 🙏
Namskaram Guruvugaru.
Negative vunnavariki chadivina vupayogam vundadu nammakam avasaram🎉🎉🎉
🌹🙏🌹
ఓం శ్రీ మాత్రే నమః
🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం శ్రీ లలితా మాతృదేవతా యై నమః
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Sree maatha namaha
Jai shree mata ji ki jai ❤❤❤❤❤
నమస్కా రములు గురువుగారు 🙏🙏🙏
వినడానికి చాలా బాగుండింది . కృతజ్ఞతలు కృష్ణ గారూ.🙏🙏🙏
ధన్యవాదములు అండీ
Amma Bavani Lalithambika thalli nee challani chupu maapai vunchu thalli🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺
ఓం శ్రీమాత్రే నమః
Swami manasuku chala prachanthanga undi vintunte me voice lo 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మనకి అమ్మవారి యిచ్చిన ది మనస్సు పూర్తిగా స్వీకరించే శక్తిని ఇమ్మని అడగాలి, మనలో మనం మాట,మన పిల్లలు గానీ, మన కుటుంబం సభ్యులు,మన బార్య గాని మన శక్తి మించి ఆశిస్తే,మన పరిస్థితి ఏమిటి , అలాగే అమ్మవారి (, భగవంతుని)మన కర్మ అంటే మన అర్హత మంచి ఆశించి, నేను దేవుని స్మరించ దల్చుకో లేదు,మరల చిన్న ఆశ, అలాగే మన కుటుంబానికి మనమే భగవంతులం,మన పిల్లలు గానీ మన కుటుంబం సభ్యులు గానీ ఆశించిన నది ఇవ్వ లేనప్పుడు, మనం ఏవిధంగా చింతిస్తున్నామో,అదే విధంగా భగవంతుడు కూడా,మన భక్తులు అడిగినది ఇవ్వలేక పొవు చున్నాను , అని చింతిస్తూ వుంటాడు, శుభం.
Andee okkaa manavi...... Manamu manava mathrulamu...kani Bhagavathudu sarwathryami...Ayanaku sadhyamu kanidhee yadhee vundadhu . Sakala srustee Ayanaa kadha..Bagavathudi ki sadhyamu kanidhee Yami vundadhu.....okka Mokkaa. Vatarukshamu kavatamu leadha.
🙏Vintunnanta sepu manasu chala prasantanga undi.
Guruvu gariki 🙏
Om Sri mathrenamaha
Om sri matre namaha aham sivananda
Om Sri matrenamaha pahimam rakshamam 🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
DHANYAVADAMULU GURUVU GARU
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Sri Gurubhyonamaha🙏🙏🙏 Eeswarasaroopulaina meeku danyavadamulu🙏🙏🙏
Dhanyavadah Guruvugaru.
E slokam vinna three days lo ma babu ki pelli kudirindi pelii jarigindi miku e slokam cheppinaduku na danyavadalu guruvu garu.
Swaram baundhi andi na favourite stotram andi me voice tho chala baundhi andi🤗🤗🤗
Thank u andi
Amma 🙏
Om Sri matre namaha 🙏🪔🪷Om namo jaganmataye namaha 🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏🪔🪷🙏
Pranamamu guruvugaru
Om Sri matre namaha🙏🙏🙏
గురుభ్యోనమః🙏🙏🙏
Very nice Guruvugaru. just listen it gives much to me.gvng positive wibes. tq namasthe. Sri mathre namaha. regards.
Om sri matrenamaha ❤
Chala thanks andi new ga vintunnamu🙏🙏🙏
Panchadasi mata yenta adbhutamo గురువర్య
నమస్కారం గురువు గారు
Thanks Guruji 🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన ది .చాలా బావుంది.
ధన్యవాదములు అండీ
Om namashivaya namaha Om ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you for sharing andi 🙏🙏
Omsrimatrenamsha
🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri Gayathri Mathaye NamahNamah Om SriVeda Mathaye NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah
🙏Om Sri 🕉 Mathrey Namaha
🙏🏻🙏🏻
ధన్యవాదాలు 🙏🙏🙏
Very nicely said andi and very good pronunciation, Thank you for Sharing with us
Thank you ayya
Om
Thank you 🙏
Thank you gurujii🙏
🙏🙏🙏
Amma 🙏
Nice
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Thankyou andy
🙏🙏🙏🙏🙏🙏
🙏
Om srimatre namaha
❤❤🙏🙏🙏🙏🙏
Amma 🙏
🙏🌺🙏
Namste swamy dhanyulamu Mee aaseervachanamu maku prasadinchandi
అమ్మ కృప తల్లీ
Ome Ha sa kala hreem
Ha sa ka ha la hreem
Sa ka la hreem
Puratana sanatana panchadasi
By lopa mudra devi
Ide purathana myna Hadi vidya
🙏
🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️
chala thanks andi
Namaskaram swamy
Sir 🙏🙏🙏అమ్మవారి లలితా సహస్ర నామం రోజు పారాయణం చేస్తాను.
శ్యామల దండకం, వారహి స్తుతి పారాయణం చేస్తాను ఐతే మొన్న 15 రోజుల పాటు చేయలేకపోయాను ఉదయం లేవలేకపోయాను ఐతే ఒకరోజు తెల్లవారు ఝామున ముగ్గురు స్త్రీలు నిండుగా పువ్వులు బొట్టు పెట్టుకుని ఎర్రటి చీరాలతో వచ్చి నన్ను పిలిచి ఏమిటి అంటూ పలకరించారి.... ఇవాళ మీ vedio కనిపించింది ఇది శివ ఆజ్ఞ అమ్మ దయ... నేర్చుకుంటాను నాకు రావాలి అమ్మ దయ కావాలి మీరు ఇలాంటి వీడియో చేసి పెట్టినందుకు మీకు 🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏💐
Yes pdf in description thanks sir
👌🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Om sree matre namahaa 💐🙏
@4.34🙏
Dhanyavaadaalu?
సార్, మీరు పెట్టే ఏ శ్లోకాలైనా,స్తోత్రాలైనా వాటి ప్రతీ పదానికి అర్థం మరియు తాత్పర్యం తెలుగులో వివరించితే అందరికీ అర్థం అవుతుంది సులువుగా. ఇలా సంస్కృత పదాలు చదవడం సులువేమో గానీ, అర్థం తెలుసుకుని చదివితే ఇంకా మంచిది. ఆ విధంగా వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాం
తప్పకుండా అయ్యా
నిడివి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నా
తాత్పర్యం pdf చేసి పెట్టేందుకు ప్రయత్నిస్తా
ఓం
@@999BABAJI 🙏🙏🙏
Intiki dini ardam emti andi....
అర్థం అయినా, కాక పోయినా చదివే ప్రయత్నం చేయండి. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. మనకి అర్ధం కాకపోయినా ఆ తల్లికి అర్ధం అయితే చాలు.
@@999BABAJI🌺🌹👏🌹🌺🌹🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎప్పుడూ పేరు కూడా వినలేదు. ధన్యులము. మీకు ధన్యవాదాలు
శంకరభగవత్పాదుల అద్భుత రచన అమ్మా 💐🙏
Thank ypu sir !🔥👌👏🌹🙏👍
తెలుగు pdf పెట్టిన బహు బాగు.
Google link pettumdayyaa
🙏🏻🙏🏻🙏🏻
Sontha illu kaavaali ante yem parihaaram cheyaalandi, aa intiki kaavaalsina dhanam samakuraali swamy
ఈస్తోత్రం వింటూ లేదా పఠిస్తూ మనవీడియోస్ లో చెప్పినట్టు చాలీసా ఔర మనోరధ లైన్ తీసుకుని పారాయణ చేయండి
ఓం
😊
💐
Mantra starts at 4:10
Thank you అయ్యా
మీసూచన పాటిస్తాను
ఓం
PDF పెట్టగలరు
Sir namaste
Lalithasahranamamkante sekthivanthamainadha guruvugaru
how to use classical music ( veena / Tabala / Flute ) for youtube video background music .. where we need to download the link or purchase ?
Nenu gruhinini nanu chesukovacha nenu yelanti gurupa desham tisuko ledhu cheppandi guruvu garu