ఇది నిజమైన ఉజ్జీవము అంత్యకాల సంఘాలకు అవసరమైనది పరిశుద్ధాత్మ యోవేలు 2:28 వాక్యపు నెరవేర్పు కాలంలో ఉన్నము. ఈ ఉజ్జీవము ఆగదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడు జరిగించుచున్నాడు. పరిశుద్ధాత్మ మూలంగా నూతన స్వభావాలు కలుగుతాయి. సంఘాలు నూతన పరచబడతాయి. ఆత్మీయంగా ఎదుగుతారు. పరిపూర్ణులవుతారు. యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడతారు. వాక్యాన్ని నెరవేర్చేది పరిశుద్ధాత్ముడే. ఇటువంటి పరిచర్యాలను ప్రోత్సహిద్దాం. 👍🙏🙏🙏🙏🙏🙏
ఇది దేవుని సభ కాదు...దెయ్యాల సభ. అక్కడ జరిగేవి పరిశుద్ధాత్మ కార్యములు కావు.సాతాను వెలుగు దూత వేషం వేసుకొని చేసే కార్యక్రమాలు.దీనిలో వాక్యం ఎరిగిన విజయ్ కుమార్ అన్నయ్య ఉండడం బాధాకరం.
Praise the lord 🙌🏻 మాంచి వెలుగులు చక్కని డీజే DJ సంగీత నృత్య స్టెప్పులు. కానీ మహా సభలు అన్నీ దేవుడు లేదు సాతానే ఉంది కానీ మీరు ఈ వీడియో ఆపండి లేదు అంటే దేవుని నమ్మానికే అవుమానకరం. వాక్యం లేదు అన్నీ ఈవే గొప్పలు 😔🫢 .
అక్కడ ఎమీ జరిగింది సినిమా లో లాగా డాన్సు వేసుకుంటున్న ముందు సేవకులు అని చెప్పుకునే వాళ్ళు మారండి దేవుని కి అవమానం పరుస్తారు మతోన్మాదులు ఇప్పటికే దేవుని అవమానం పరుస్తారు
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు అని ప్రభువు చెప్పిను. కీర్తన 50:23 దైవ సేవకుడు దేవుని సన్నిధిలో నాట్యమాడి స్తుతి యాగమార్పించి దేవుని మహిమ పరిచినారు.
these fellows will not change ee praveen gaadu, vkr gaadu, kranthi gaadu, ee bjp modi gaadu, shiva shakthi karunakar gaadu etc., మారా రా మీరు, God Jesus protect your people from these wolves
Praise the LORD.AMMEN.
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏🙏
Praise the lord daddy
దేవునికీ మహిమ కరంగా జరిగినది దేవాతి దేవునికీ వందనాలు అన్న ఈ వీడియో పెట్టిన మీకు వందనాలు అన్న 🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
Praise God 👏
Vizianagaram lalooo sabhalu patthandhi....Prise the LORD
ఇది నిజమైన ఉజ్జీవము అంత్యకాల సంఘాలకు అవసరమైనది పరిశుద్ధాత్మ యోవేలు 2:28 వాక్యపు నెరవేర్పు కాలంలో ఉన్నము. ఈ ఉజ్జీవము ఆగదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడు జరిగించుచున్నాడు. పరిశుద్ధాత్మ మూలంగా నూతన స్వభావాలు కలుగుతాయి. సంఘాలు నూతన పరచబడతాయి. ఆత్మీయంగా ఎదుగుతారు. పరిపూర్ణులవుతారు. యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడతారు. వాక్యాన్ని నెరవేర్చేది పరిశుద్ధాత్ముడే. ఇటువంటి పరిచర్యాలను ప్రోత్సహిద్దాం. 👍🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙇♀️🙇♀️🙇♀️
Prise the lord poster garu kuppagontulu. Anduku poster garu vakyam cenpande prajalane akaracechu kovadam kadu
ఇది దేవుని సభ కాదు...దెయ్యాల సభ.
అక్కడ జరిగేవి పరిశుద్ధాత్మ కార్యములు కావు.సాతాను వెలుగు దూత వేషం వేసుకొని చేసే కార్యక్రమాలు.దీనిలో వాక్యం ఎరిగిన విజయ్ కుమార్ అన్నయ్య ఉండడం బాధాకరం.
కళ్ళు తెరచి చూడు
ఇవి క్రైస్తవ సభలా దెయ్యలకు నిలయాలా
ఇటువంటి మీటింగ్ లో విజయ్ కుమార్ అన్న ఉండటం చాలా బాధాకరం
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🤲🤲🙏🙏❤️❤️❤️❤️
Praise the lord 🙌🏻 మాంచి వెలుగులు చక్కని డీజే DJ సంగీత నృత్య స్టెప్పులు. కానీ మహా సభలు అన్నీ దేవుడు లేదు సాతానే ఉంది కానీ మీరు ఈ వీడియో ఆపండి లేదు అంటే దేవుని నమ్మానికే అవుమానకరం. వాక్యం లేదు అన్నీ ఈవే గొప్పలు 😔🫢 .
Did ever jesus said to dance ?
పెంతేకోస్తు సభలు క్రైస్తవ సభలు కాదు.
అక్కడ ఎమీ జరిగింది సినిమా లో లాగా డాన్సు వేసుకుంటున్న ముందు సేవకులు అని చెప్పుకునే వాళ్ళు మారండి దేవుని కి అవమానం పరుస్తారు మతోన్మాదులు ఇప్పటికే దేవుని అవమానం పరుస్తారు
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు అని ప్రభువు చెప్పిను. కీర్తన 50:23 దైవ సేవకుడు దేవుని సన్నిధిలో నాట్యమాడి స్తుతి యాగమార్పించి దేవుని మహిమ పరిచినారు.
Please pray for me job
these fellows will not change ee praveen gaadu, vkr gaadu, kranthi gaadu, ee bjp modi gaadu, shiva shakthi karunakar gaadu etc., మారా రా మీరు, God Jesus protect your people from these wolves
I am in bhimavaram
BP egaratam ledu nuvvu egaratam ledu
దెయ్యాల సభ బాగానే జరిగింది గురువులను బాగానే పోగొ చేసినారు