ఒక ఎలక్ట్రీషియన్ పడుతున్న బాధలు పని విషయంలో ఒత్తిడి గురించి చాలా బాగా చెప్పారు కొంతమంది వర్క్ తెలిసి తెలియక తక్కువలో ఒప్పుకోవడం వల్ల రేట్ల విషయంలో తేడాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయాలన్నా కూడా భయపడే ఫీల్డ్ చేంజ్ చేయాలి అనుకునే పరిస్థితి వస్తోంది ఎన్ని రకాల పనులలో కూడా టెన్షన్ తో కూడుకున్న మరియు రిస్కుతో ఉన్నటువంటి పని ఎలక్ట్రిషన్ పని మాత్రమే దయచేసి ఎవరు కూడా తక్కువ రేట్లకు ఒప్పుకొని చేయకండి
అన్న మీరు చేపే ప్రతి విశయం సలహాలు చాల బగునయి అన్న మీరు వీడియో ఎంతసేపు అయిన సరే అన్న మాకు పూర్తి సలహాలు కావలి అన్న అలాగే కేవలం ప్లంబింగ్ కని శానిటేషన్ కని ఎంత తీసుకోవచు చెపండి అన్న🙏🙏🙏
మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు🙏💕 కూలి రేటుకే పని చేస్తే, మనకి మిగిలేదేమి ఉండదు, కనీసం రోజుకి 1000/- రూపాయల ఆదాయం ఉండాలి టెక్నీషియన్ కి కాంట్రాక్టు పని కనీసం 15 లేదా 16వేలు ఆపైన ఉండాలి, పోటీ ఉన్నాదని, పని దొరికితే చాలని తక్కువ రేటుకు చేస్తే ఎప్పటికి ఎదగలేము, మినిమమ్ కంప్లైంట్/సర్వీస్ చార్జ్ 250రూ/- తీసుకోవాలి
సూపర్ బ్రదర్ మీరు చక్కగా చెప్పారు కానీ 20, 25, 30, వేలు డబ్బులు చెప్పారు కదా ఇది లేబర్ ఛార్జ్ @ఎలక్ట్రీషియన్ ఛార్జ్ మాత్రమే అనిచెప్పాలి. లేదంటే చాలామంది మెటీరియల్ కూడా అనుకుంటారు.
అన్నగారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఎలక్ట్రిషన్ కి రేటు ఎంతో సపరేట్ గా చెప్పాలి ప్లంబర్ రేటు ఎంతో సపరేట్గా చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పే రేట్లు ఇప్పుడున్న రేట్లతో కంప్లీట్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి కావున ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాల్సిన రేటు చెప్పండి మీరు చెప్పే రేట్లతో పనిచేస్తే 3000 కాదు కదా 1000 రూపాయలు కూడా ఇంటికి తీసుకు పోని పరిస్థితి ఇప్పుడు దయచేసి రేట్ల గురించి తెలిస్తేనే వీడియో చేసి పెట్టండి.. ..
@@narsimhagoud4477 andhuke electrician union pettukovali edhe rate Ani fix cheyyali Soo ala aithe manalanti vallaku paduthai ledhante evari estam vachinattu vallu chestharu village village lo andharu union pettukunnaru okka porsan enthaku cheyyala Ani ela aithene correct maku matrm ekkada union undhi entha Kanna thakkuva chesthe shop vallu samanlu evvaru motham apestharu
Sir 2 bhk house ki total yantha evavochuu corrent and pubiling and sanitizer pipe line ki yantha evavochuu 2 bedroom ki ac ponit and celling and hall ki ac ponit celling point yantha varaku evavochuu
Anna rendu bedrooms hall kitchen total gaa elatrical and plumbing ceiling ledu anna Narmal gaa cheyalanta anna bed room ki one board unte saripotundi anta anna enthaki oppukovali anna please reply anna please
1 Points ki eantha teesukovachhu 2 Sq feet....tho cheppandi 3 Plumbing and electrical labour charges And work estimaton cheppandi including lift wiring Sellar wiring
Mee Voice and MEERU and meerucheppe vidhanam DUPER HIT GA VUNNAYI MEE ANNI VIDEO LU Mee valana NENU Adhuthanga SAMPADISTHUNNANU...NENU CHALA JUNIOR NI.. MEE PADA PADMULAKU KRUTHAJYATHA PUSHPANJALI SAMARPISTHUNNAMU
Hi Anna I'm satheesh double bedroom attached bathroom dining room kitchen hall two ac points and geeser points only electrial wairing amount entha theesukovali
అన్న పని గురించి చాల మంచి విషియాలు చెప్పారు మీలాటి వర్కర్ ఈరోజులోవుండం చాలా గ్రేట్@@గాడ్ బ్లెస్స్ యు అన్న @@మాలాంటి న్యూ ఉపకమింగ్ ఎలక్ట్రీషియన్'స్ కి మీరు చేసే వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి అన్న మాలాంటి వారి కోసం మారినో వీడియోస్ చేయాలి మనసారా కోరుకుంటున్నాము అన్న@@@
అన్న నా ప్రశ్న Earthing pit చేసాము కానీ డౌట్ ఏంటి అంటే ఎర్త్ wire ki Phase supply వస్తోంది దాని ద్వారా ఇన్వోటర్ ఓవర్ లోడ్ అని చూపిస్తోంది ఎందువల్ల cheppindi plz
చాలా వివరంగా,క్షుణ్ణంగా ఇప్పుడు జరిగేది చెప్పారు..sir Great
👌చాలా బాగుంది సార్ కానీ చాలా విషయాలు చాలా మంది యలక్ట్రేషన్కు తెలియదు సార్ మీరు చెప్పే విషయాలు చాలాబాగున్నాయి 🙏🙏🙏
Nuv manchi vadivi Anna
Neela yevvaru chepparu
Help cheyaru.....you great Anna 🙏🙏🙏🙏🙏
ఒక ఎలక్ట్రీషియన్ పడుతున్న బాధలు పని విషయంలో ఒత్తిడి గురించి చాలా బాగా చెప్పారు కొంతమంది వర్క్ తెలిసి తెలియక తక్కువలో ఒప్పుకోవడం వల్ల రేట్ల విషయంలో తేడాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయాలన్నా కూడా భయపడే ఫీల్డ్ చేంజ్ చేయాలి అనుకునే పరిస్థితి వస్తోంది ఎన్ని రకాల పనులలో కూడా టెన్షన్ తో కూడుకున్న మరియు రిస్కుతో ఉన్నటువంటి పని ఎలక్ట్రిషన్ పని మాత్రమే దయచేసి ఎవరు కూడా తక్కువ రేట్లకు ఒప్పుకొని చేయకండి
అన్నా మీరు ఈ రోజుల్లో ఎలక్ట్రిషన్ లు వర్క్ చేయటంలో పడుతున్న ఇబ్బందుల్ని గూర్చి చక్కగా వివరించారు ఏ పనైనా తగు సమయంలో నెమ్మదిగా చేస్తే నాణ్యత బాగుంటుంది
Right brother
Mwerucheppindi karectu mavallu singalbedroomku 8000thowsendke chestunnaru Baku emiti feelduentadigajarustunnaru anibadesindi elite elaga deenipaina okalist laberofficernunchi pricelist eppinchali listuku vetirekanga chepichukute meeterserviceevvakudadu
చాల బాగా చేప్పారు. ఇలాటి మంచి మంచి విడియొలు మాకు అందిస్తారని. కోరుకుంటున్న అన్నగారు ధన్యవాదములు
అన్న మీరు చేపే ప్రతి విశయం సలహాలు చాల బగునయి అన్న మీరు వీడియో ఎంతసేపు అయిన సరే అన్న మాకు పూర్తి సలహాలు కావలి అన్న అలాగే కేవలం ప్లంబింగ్ కని శానిటేషన్ కని ఎంత తీసుకోవచు చెపండి అన్న🙏🙏🙏
మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు🙏💕
కూలి రేటుకే పని చేస్తే, మనకి మిగిలేదేమి ఉండదు, కనీసం రోజుకి 1000/- రూపాయల ఆదాయం ఉండాలి టెక్నీషియన్ కి
కాంట్రాక్టు పని కనీసం 15 లేదా 16వేలు ఆపైన ఉండాలి, పోటీ ఉన్నాదని, పని దొరికితే చాలని తక్కువ రేటుకు చేస్తే ఎప్పటికి ఎదగలేము,
మినిమమ్ కంప్లైంట్/సర్వీస్ చార్జ్ 250రూ/- తీసుకోవాలి
Thanks for your Good suggestions to Electricians.🙏
Thankfully
సూపర్ బ్రదర్ మీరు చక్కగా చెప్పారు కానీ 20, 25, 30, వేలు డబ్బులు చెప్పారు కదా ఇది లేబర్ ఛార్జ్ @ఎలక్ట్రీషియన్ ఛార్జ్ మాత్రమే అనిచెప్పాలి. లేదంటే చాలామంది మెటీరియల్ కూడా అనుకుంటారు.
2 stair building (Plumbing & Electrician) ki entha tisukuntaru ledhaa enthaa tisukovatchuu ...?
Play at 6:19...time saving
అన్నగారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఎలక్ట్రిషన్ కి రేటు ఎంతో సపరేట్ గా చెప్పాలి ప్లంబర్ రేటు ఎంతో సపరేట్గా చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పే రేట్లు ఇప్పుడున్న రేట్లతో కంప్లీట్ చేసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి కావున ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవాల్సిన రేటు చెప్పండి మీరు చెప్పే రేట్లతో పనిచేస్తే 3000 కాదు కదా 1000 రూపాయలు కూడా ఇంటికి తీసుకు పోని పరిస్థితి ఇప్పుడు దయచేసి రేట్ల గురించి తెలిస్తేనే వీడియో చేసి పెట్టండి.. ..
Very good brother.Your are advising for good work and Ethics also.I am respecting.
Starts from 6:18
Sir only electrical work ki yantha chesukovalo chepandi ledha oka video cheyandi please..
Bro castomur lu kuda electrition okkolaku plumbing okkolaku evvadam ledhu bro rendu works okkarike esthunnaru vallau kuda alisipoyaru edharidhaggraku thiragadam ...so okladike esthunnaru ...electrician work okka porson aithe 20 thousand bro plumbing vachesi 20 thousand total 40 thousand bro okka porson ki vachesi
Correct question
Yes
Are babu aret lone chesstharu amanna ante thakuvaguda chesstharu valaku padudi ala ante dogathanam chesstharu lecapothie malatolaku panilecundapoendi
@@narsimhagoud4477 andhuke electrician union pettukovali edhe rate Ani fix cheyyali Soo ala aithe manalanti vallaku paduthai ledhante evari estam vachinattu vallu chestharu village village lo andharu union pettukunnaru okka porsan enthaku cheyyala Ani ela aithene correct maku matrm ekkada union undhi entha Kanna thakkuva chesthe shop vallu samanlu evvaru motham apestharu
Anna 2 bedroom ki gadi kotti wairing chase switch board begiste antha thisuko vachu Anna
మీరు చెప్పేది బాగుంది... కానీ చిన్న పనులకి కూడా కస్టమర్ ని నమిలెయ్యలనే... వాళ్ళే ఎక్కువగా ఉన్నారు...
Sir elanti pipelu konali, fan box lu eea company best
Sir 2 bhk house ki total yantha evavochuu corrent and pubiling and sanitizer pipe line ki yantha evavochuu 2 bedroom ki ac ponit and celling and hall ki ac ponit celling point yantha varaku evavochuu
Anna meru cheppina Reetu with material haaa with out material haa cheppandi anna, 👍
Only house wiringki antha tesukovachu bro double bed room
Hi Anna miru baga cheparu Anna
Kani kontamandi points leka thisukuntunar
Cost entha Anna point ki
Ella points ni calculat chaiadam
Chepand Anna
Anna rendu bedrooms hall kitchen total gaa elatrical and plumbing ceiling ledu anna Narmal gaa cheyalanta anna bed room ki one board unte saripotundi anta anna enthaki oppukovali anna please reply anna please
5stair appartment Electrical and plumbing yentha thisukovalo cheppindi
Annayya onar only elatricol ki matrame cheyamani cheppedu koncham naku konchem arjent 1feet ki anthaa thesukovali cheppu anna
Super good Message
Prem Kumar హైదరాబాద్.
Haidarabad lo 20000 ఐనా
వర్కవుట్ కాదు అన్నారు online
Electrical. కాదు
electrical
Banyan invertor wiring ki anta amount teesukontaru.
1 Points ki eantha teesukovachhu
2 Sq feet....tho cheppandi
3 Plumbing and electrical labour charges
And work estimaton cheppandi including lift wiring Sellar wiring
Contact .9000812622
Eletricion. Eluru
Squar,fit35to45
Electrical work only
Sir gmr garu assalu retlu yela cheppali adugula batti cheppala leka meeter lekka cheppala ...
Anna plumbing Antey water line matharameyna, leka sanitary kuda na reply ivvandi annagaru
Anna only water laine ki entha avutundi (single bedroom flat ki entha)
Bro nenu 8 years ga chestunanu but epudu sontam ga gadulu Machinary koni electrical and plumbing chestuna 2bed rom duplex vachindi antaki opukovachu
Mee Voice and MEERU and meerucheppe vidhanam DUPER HIT GA VUNNAYI MEE ANNI VIDEO LU Mee valana NENU Adhuthanga SAMPADISTHUNNANU...NENU CHALA JUNIOR NI..
MEE PADA PADMULAKU KRUTHAJYATHA PUSHPANJALI SAMARPISTHUNNAMU
మేస్త్రి గారు మీరు చెప్పె ఎమౌంట్ మెటీరియల్ తో కలిపా? వివరంగా చెప్పగలరు
Only electrical work ku entha thisukovali single bedroom double bedroom ku anna please answer
Anna mi videos chala bagunnai
Other side clamps elantivi vadali cheppandi. Drainage, @ water lines
Hi Anna Epudu vunna rettlu gurinchi oka video cheyandi Anna
Good bavundi gmr garu, keep respect to working hands, this philosophy should be driven to the owners community.
Only plumbing work ke yentha tisukovali sir
Meru cheppe rates individuval hoses ka flats ka
3 phase New power points 4 Number entha charge chestnut...
Sanitation work entha thesukovachu cheppandi
🙏🙏🙏నమస్కారం అన్నయ్యా మంచి సమాచారం ధన్యవాదాలు.. నేను కొన్ని రోజులు మీ దగ్గర వర్క్ చేయాలని అనుకుంటున్నా..ఈ కరోనా కష్టం తరువాత...
switch paint each one cost and plambing work cost teliyacheyagalaru
Anna onli ellectrician work antha తీసుకోవాలి చేపంది అన్న
Anna epudu oka bathroom plambing cheyataniki reat antha thisukovachu anna
Sir Rendu gadula ellaku wiring ala echukovali cost entavutundo aa wirlanu vaadalo oka video cheyagalaru
Hello sir I am havells reo Distributor can call me my no 9550307694 venkatesham DYNAMIC electrical
Sir. Only Electrical work amount enta
Dabul bed room replacement switch boards and new earthing ku amount entha thesukovali as per elecrition gaa pls tell me sir..
13000/-
2stair building ki yentha thisukovalo cheppindi anna
Anna plumbing work karigarku dayli antha amount istunaru please reply me
house work chesthunte modular boards lo padina cement ela clean cheyali....?
Sir... నేను ఇంకా ఎక్కువ ఇస్తున్నాను.... నాకు వర్క్ క్వాలిటీ ముఖ్యం అలాగే వర్కర్లు ఎలట్రీషీన్ సంతృప్తిగా పని చేసి సంతోషం గా వెళ్లాలి....
Where are you from reply me I m electrician
Grte sir
Sir suggest me the best chimney with reasonable cost in kitchen
Good explanation. But in Hyderabad no electrician do with plumbing as you said with the price. for 3 bed room floor.
అన్నా ఇన్వెర్టర్ బిగిస్తే ఎంత అమౌంట్ తీసుకోవాలి. చెప్పండి. ప్లీజ్
గురువుగారు curent geyser on chestunte fuse cut avutundi help me
Sir meru chepenadi material kalipenaa
Anna electrical and plumbing and sanitation moodu works ki enta thesukovali chepandi
Very good talk
You looks to be a kind hearted man.
Looks that you take care of your juniors
Sir pent house ki only cost entha except cheyachu only one hall and kitchen tell me the estimation cost....
Sir nenu 2000area 1st floor 2bedroom attach bath hall kichan 3 stars unnavi anntha rate adagali
Hi Anna.single bed room rekula shed gadulu lekunda open pipe line work cheyadaniki antha thiskovali ??
2000 chalu anna open antunnavu ga
Whire...coils...rets.perigai...vatigurinchi...chepandhi
Electrician & plumber matramena ledante sanitation kuda including sir
మీరు చెప్పిన రైట్స్ ele & plubing to paatu saanitary pipes lines kudaanaa sir sanitary lekundaanaa
Anna Electrical work ku entha thisukovali single bed room ku entha thisukovali dabul bed room ku entha thisukovali
Only Electrical
Anna only wiring singal bedroom ki antha tesukovali
SodilGundhi brother corect points randi pointiki entha chepandi materials thowna leka withmarerials inclusive plumbing ewaywringa systems vivaralulevu
Meeru cheppinarate with material tho na andi?
Super explain bro but సింగల్ బెడ్ రూం వర్క్ చెయ్యటానికి ఎన్ని రోజులు పడుతుంది please reply evandi bro
Hi Anna I'm satheesh double bedroom attached bathroom dining room kitchen hall two ac points and geeser points only electrial wairing amount entha theesukovali
Annaya 3BHk building ki 3yatached bathroomlu 1 caman bathroom ki
Electrical and plumbing entaki oppu kovali
35000 is perfect
Anna building mettulu ki. Ekke tappudu dhigettapudu. Led lights veligela. Pettamantunnaru. Voonar garu. Adhi ela pettali anna. Plss ripley
We can provide
అన్న పని గురించి చాల మంచి విషియాలు చెప్పారు మీలాటి వర్కర్ ఈరోజులోవుండం చాలా గ్రేట్@@గాడ్ బ్లెస్స్ యు అన్న @@మాలాంటి న్యూ ఉపకమింగ్ ఎలక్ట్రీషియన్'స్ కి మీరు చేసే వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి అన్న మాలాంటి వారి కోసం మారినో వీడియోస్ చేయాలి మనసారా కోరుకుంటున్నాము అన్న@@@
చాలా బగుందండి,కని పనికి తగిన ఆదాయం లేదు . ఒనర్ కూడా పని చేసే వాడికి డబ్బులు రాదు ,అనవసరంగా డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన చూసి తీసుకోండి అంటున్నారు.
144 sq yards katadaniki karchu.yenthaithadhi Anna grand flor fast flor
Sir spirit level yala use cheyalo video cheyande sir
Sir point ki entha tisukuntaru village side seeling undi 5 room's
Nijalu chepparu,as it is ga jarugutunnavi chepparu,3 bed room,hall ,kitchen,balconi,varanda ,with all sealing lights kalipi,15,000/- ku oppukuni wall cutterku 6000 ichhi aakaruki ,angle cutter midapadi phant chirigi kalu gayam ayyi chirigina phant tho tirugutunna
అన్న నా ప్రశ్న Earthing pit చేసాము కానీ డౌట్ ఏంటి అంటే ఎర్త్ wire ki Phase supply వస్తోంది దాని ద్వారా ఇన్వోటర్ ఓవర్ లోడ్ అని చూపిస్తోంది ఎందువల్ల cheppindi plz
2 bedroom 1250 sft , electrical and plumbing work ki enta ivvavacchu cheppandi please
Greejer ki earth wire compelsury ga kaavala Anna
Single bedroom flat ki no ceiling, no Ac points simple work ki entha avutundi only electrical work ki no plumbing work
Hii anna maa taxmo motor 1.5 hp motor pressure thaggi poindhi endhuku anna
Double bed room 25000 echina vest aavutundhivalu paytamanay points akuvaagaa ounavi
please use Caller mic for clarity of audio recording.......
Invertor installation ku enthaki teesukovali
హాయ్ అన్న ఇప్పుడు 2022వ సంవత్సరం వస్తుంది కదా డబుల్ బెడ్రూం ఎంతకి ఒప్పు కోవాలి అన్న
Geyser point washing machine point entha thesukovali
500
Anna 2 bhk wall cutting ki entha theskovali 15 boxes
2bed rooms flate anthaki vopukovali current work
Reply evvu
Sir gmr gaaru mee vedioes chaala baagatai 1bk labour cost chepparu please 1bk house approxment metierial cost cheppandi please sir
అన్న మీరు చెప్పిన ది కరెక్టు అన్నిం టి కీ రేటు ఉన్న టాదీ కాని ఎలక్ట్రిషన్ కులేదు
Sir metiyal to entaku oppukovali
Anna house wiring poitki entha tisukovali plz
Very nice sir good sajetions
Single bedroom cast 30,Thosand sir
Anna single bed room ki ఎంత తీసుకోవాలి,only electrical వర్క్
అన్న current piping gurinchi water pipe line gurinchi mesurments gurinchi oka video chey yandi