ఎలక్ట్రిషన్ మరియు ప్లంబర్ ఎలాంటి తప్పులు లేకుండా మేము చేసే పని అతి సునాయాసంగా చేస్తున్నామంటే మీరు చేసే వీడియోలు చూడడం వల్లనే మీరు ఎప్పటికీ ఇలానే మీరు పని చేస్తూ మాకు చూపిస్తూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను🙏🙏
Unlike ఎందుకు చేస్తారు, మీకు నచ్చకపోతే వదిలేయండి తెలియని వాళ్లకు చాలా ఉపయోగపడతాయి ఈ వీడియోలు, మీరు వీడియోలు చేయకపోయినా పర్వాలేదు కాని చేసేవాళ్లను నిరుత్సాహ పరచకండి దయచేసి.
Hai bro miru chese videos chala బగునై bro miru maa kosam bathroom lo snanam chesetapudu hand shower hat and cool water mix setting water bayataku vache విదంగా video cheyamdi plzz bro
అన్నా నాకేమి పెద్దగా పని రాదు కానీ అవగాహన ఉన్నది అయితే నాకు ఒక సందేహం గీజర్ లోని వేడి నీరు షవర్ లోకి రావాలి అంటే గీజర్ ఎత్తులో ఉండాలి ఉండగలిగితే వస్తాయి లేకపోతే రావు
🙏👍sir,డైరెక్ట్ బ్రాస్ టీ వేయకుండా ప్లేన్ టీ వేసి డౌన్ లో బ్రాస్ ఎల్బో వేసుకొంటే మంచిది,ఎందుకంటే రన్నింగ్ లైన్ టీ చెడి పోతే రిపేర్లు వచ్చినపుడు ఎక్కువ టైల్స్ dammage అవుతాయి,అలాగే డెడ్ ఎండ్ లో ట్యాప్ పాయింట్ వచ్చినా ప్లేన్ ఎల్బో డౌన్ చోయించి బ్రాస్ ఎల్బో వేయడం వల్ల ఒక వేళ ఎల్బో లో త్రెడింగ్ పోయినా ఎక్కువ dammage రాదు..🍎🌹
Anna motor vesinapudu bhoomi lo nundi tank lo ki sunnam vastundi .Dani valana anni tap lu block aipotunnai pl tank Loki sunnam padakunda emaina solution cheppandi anna
ఎలక్ట్రిషన్ మరియు ప్లంబర్ ఎలాంటి తప్పులు లేకుండా మేము చేసే పని అతి సునాయాసంగా చేస్తున్నామంటే మీరు చేసే వీడియోలు చూడడం వల్లనే
మీరు ఎప్పటికీ ఇలానే మీరు పని చేస్తూ మాకు చూపిస్తూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను🙏🙏
anna supar anna nittuga chebuthinna nenu kuda plumber
meru chese video chala mandhiki use avuthundhi thanks bro good job
అన్నా మీ వీడియో చూడ్డంతో నేను చాలా చక్కగా విషయాలు నేర్చుకొని వర్కు చేస్తున్నాను.మీకు ధన్యవాదాలు.
Unlike ఎందుకు చేస్తారు, మీకు నచ్చకపోతే వదిలేయండి తెలియని వాళ్లకు చాలా ఉపయోగపడతాయి ఈ వీడియోలు, మీరు వీడియోలు చేయకపోయినా పర్వాలేదు కాని చేసేవాళ్లను నిరుత్సాహ పరచకండి దయచేసి.
super anna chal baga explain chestunnaru super
Nice Anna bagunnara chalabaga chepparu
Your videos are very nice sir very useful to new learning people. By ch. V. Rao Miyapur. Hyd.
మీరు చాలా బాగా చెపుతారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఓన్ గా ఇంట్లో చేసుకివటానికి బాగా అర్థం అవుతుంది
Super explanation GMR Garu but hights kuda koncham clarity ga vivarinchi vuntey bagunnu
Hai bro miru chese videos chala బగునై bro miru maa kosam bathroom lo snanam chesetapudu hand shower hat and cool water mix setting water bayataku vache విదంగా video cheyamdi plzz bro
వెరీ నైస్ మీకు కృతజ్ఞతలు
Ni video chala bagunayi work pani thiru naku baga ardam avuathudi
Thank you for information sir.... 🙌🙏
Good job bro
సూపర్ వీడియో అన్న
Good explain super Sar.
Exlent vedio
Explanation good
గీజర్ పోయంట్ ఎంత దూరం ఉండాలి చెప్పలేదు కూల్ వాటర్ ఇన్ హాట్ వాటర్ అవుట్ ఎంత దూరం పైప్ లైన్ వెయ్యాలి చెప్పండి
శానిటైజింగ్ వర్క్ ఫిట్టింగ్ చూపించండి గురువుగారు 🙏🙏🙏🙏
Super 💕 Anna
Class 2 kuda hot and cold undi kada hot water ki class 2 vadithy emayina problem untada
Dear sir,
Basement complete finsh buling side ki galli ledu sanitary work ela chilayi
Anna meru chala vopikato chebutunnaru
good video sr
అన్నా నాకేమి పెద్దగా పని రాదు కానీ అవగాహన ఉన్నది
అయితే నాకు ఒక సందేహం గీజర్ లోని వేడి నీరు షవర్ లోకి రావాలి అంటే గీజర్ ఎత్తులో ఉండాలి ఉండగలిగితే వస్తాయి లేకపోతే రావు
Thanks Anna Good work
Super
🙏👍sir,డైరెక్ట్ బ్రాస్ టీ వేయకుండా ప్లేన్ టీ వేసి డౌన్ లో బ్రాస్ ఎల్బో వేసుకొంటే మంచిది,ఎందుకంటే రన్నింగ్ లైన్ టీ చెడి పోతే రిపేర్లు వచ్చినపుడు ఎక్కువ టైల్స్ dammage అవుతాయి,అలాగే డెడ్ ఎండ్ లో ట్యాప్ పాయింట్ వచ్చినా ప్లేన్ ఎల్బో డౌన్ చోయించి బ్రాస్ ఎల్బో వేయడం వల్ల ఒక వేళ ఎల్బో లో త్రెడింగ్ పోయినా ఎక్కువ dammage రాదు..🍎🌹
Supar sar
Sir diniki wall mixer biginchavacha
Bro hot water class 1pipes vikapothi emi na vuthumdha
Anna new house ki kotha meter yala thisukovali Dani procces chapandi please vedio chayandi
Super anna👌👌👌
Useful video
Hot nd cold water only shower lo matrame mix ayi vasthayi kadha brother
Thanks anna
Wall mixture lekunda simple method lo ashirwad conseald use chesi time save chesharu anna
Anna maa gmr Annante gmr 👏👏👏👏
20". Lo tape hight saripotha me village lo pani elaney chestunav pani anna
Anna all geysers company nylon connections all okea size na
Ma intili water tank lo prathi sari air enter avutundi tank empty ayina taruvata.emi cheyali air enter avakunda
Anna Nice Video 🙏
Super sir
Nice anna
Anna gejar point kanna showar hight lo undhi kada hot watar shavarki vastunda
👌 👍
Supersir
Diverter yeppudu vadali mixer yeppudu vadali
Anna AC ki 25 amps single phase motor stater switch wiring yala cheyali
what should be ideal shower length?
Tq anna
Tq Bro
Anna dai watar seting gurinch chapandi plz I m Ramakrishna
First flore bathroom plumbing work cheppandi
Sirr shower corner lo vachhindhi ala fit cheyochha
Reduser lo virigi poyedhi ala
Anna motor vesinapudu bhoomi lo nundi tank lo ki sunnam vastundi .Dani valana anni tap lu block aipotunnai pl tank Loki sunnam padakunda emaina solution cheppandi anna
Use to tank air filter inlate water pipe
👌🤝🙏💐
Water settings money antha unadhi anna
Me Village ade Anna
Nice 👍 Anna
Hmplupar.spekhar.dragrm.cupatande
బాత్రూం లో ప్లాస్టింగ్ చేసిన తరువాత పైపులు ఫీటింగ్ చేయాలా లేక ముందుగా ఫిట్ చేయవచ్చు
ముందు గా పిట్ చేయాలి. లేదు అంటే గోడ మీద కోటుకొని క్లాప్ లు కోటుకోవచ్చు
Anna mukadi pipe antey enta😮
Alage sanetri lains gurinch chapdam ladhu andhuku anna
Anna sink dhaggara రెండు water టాప్స్ ఎందుకు పెడతారు అన్న
Plz replay
Manjira water bor water
@@bhukyasandeep7744 thank you bro
Anna greejar ki in let left sied na raight sidena
Fitter daily labour entha
Pipe size atavi vadali anna
Kasta time tagginchi pedite bagu..du
Hi
Anti anna height 25or 35
Hi sir
అన్న స్లాబు హైట్ లో ఉంటే షవర్ ఏ హైట్ ఉండాలి
Good anna
Only hit whatar kavali ante
Hi bro 👋👋
షవర్ స్లోగా వస్తుంది
1/2 అంగుళం పైపు వేశారు
Brother problem clear ayinda
Ok....
Ask me
wee
హాయ్ అన్న రిప్లై చేయండి అన్న
Anna. Ni phone no pettandi
Super
Tq anna
Nice anna