గొప్ప సందేశం ఇచ్చావు లే గాని మేస్త్రి వెళ్లకుండా వుంటే మేస్త్రి ఇచ్చే కమిషన్ డబ్బులు షాప్ వల్లే పంచుకుంటారు అయినా మేస్త్రి పని మానుకుని వెళ్లాల్సి వస్తుంది బహుశా షాప్ వాళ్ళు ఇచ్చే కమిషన్ కూలీ డబ్బులు
మంచి వీడియో చేసారు కానీ,, టైల్స్ వర్కర్స్ మీద మీరు అంత సేపు వీడియో లో చెడుగా గా చెప్పాల్సిన పని లేదు.ఓనర్స్ ని అలాంటి వారు వుంటారు జాగ్రత్తగా అలోచించి తీసుకోమని చెప్పండి పర్వాలేదు... అలాగే నేను ఒక టైల్స్ మేస్త్రీనే మీరు చెప్పినట్లు గా,, ఎక్కువగా టైల్స్ షాప్స్ కి వెళ్ళను,, ఓనర్ రిక్వెస్ట్ మీద మాత్రమే వెళ్తాను,, కావాలంటే అడుగు కి ఒక రూపాయి ekkuva అడుగుతాను కానీ, అలాంటి పని చేయను.. కొన్ని వీడియోస్ చూసినంత మాత్రాన ఫుల్ క్లారిటీ రాదు అండి..మీరు 2/4 వేసుకోండి అని చెప్పారు.. కానీ అందులో ఎన్ని క్వాలిటీ లు ఉంటాయి,, రకాలు ఉంటాయి అనేది క్లియర్ గా చెప్పలేక పోయారు,నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు అందరూ చేసే మోసం తెలుసు , so మీది half నాలెడ్జి అంటే మీరు ఎంత బాధ పడతారో,, అలాగే మేస్త్రీలు కూడా అలాగే బాధపడతారు కదా...అలాగే షాప్ ఓనర్స్ ఎలా మోసం చేస్తారో కూడా చెప్పలేకపోయారు... మేస్త్రిని తక్కువ విమర్శలు చేసి,, వీడియో లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండును... ఒక వేళ మీకు విషయం తెలిసిన చెప్పలేక పోయారు అంటే,,వీడియో లెంగ్త్ ఎక్కువ అయితే మీ వీడియో ఎవరూ చూడరనే కదా,, వీడియో వైరల్ అవ్వకపోతే మీకు డబ్బులు రావుకదా,, అందుకే మీది కూడా కమిషన్ వ్యాపారం అంటే పద్దతి కాదు కదా... కానీ ఎంతో మంది టైల్స్ వర్కర్స్ కూడా మీ ఛానల్ ని సపోర్ట్ చేస్తుంటారు.. అది గమనించగలరు 🤔🙏
ఎక్కువగా మోసపోయేది కార్పెంటర్ మేస్త్రి ఒక ఇల్లు డబుల్ బెడ్రూం,కిచెన్ హాల్ కట్టిస్తే కార్పెంటర్ మేస్త్రి టేక్ కర్ర లో కొంత అవసరానికి మించి అంటే 60 అడుగులు అవసరం అయితే 64 అడుగులు కొనిపిస్తాడు అంటే 4 అడుగులు అదనంగా కొనిస్తాడు 4×7500=30000. కర్ర 450000/- లకు కొంటే 10% కమిషన్ మొత్తం కార్పెంటర్ కొట్టేసిన డబ్బు Rs 30000+45000=75000/- ఇది పక్క ఓనర్ నుంచి దోసేస్తాడు.
ఒక మేస్త్రి గారి పని చేస్తే ఒక రోజుకు 2000 నుంచి 3000 రూపాయలు అదే షాప్ కు పోయినట్టు అయితే ఓనర్ తోని షాపు వాళ్లు మనకు ఎంత ఇస్తారు 10000😅😅 ఇవ్వరు కదా తాపీబట్టిన మేస్త్రికే తెలుస్తది పక్కన ఉంటే చెప్పే వాళ్ళు 100 చెపుతారు
వర్కర్స్ మొత్తం బ్రోకర్లు అయితే ఇల్లు కట్టే వాళ్ళు 😢😢😢😢 టైల్స్ అమ్మవారి గురించి వీడియో టైల్స్ అమ్మేవాణ్ని బ్రోకరు అనాలి మేస్త్రీలు బ్రోకర్లు అయితే ఇల్లు ఎవరు కడతారు
@@TeluguBuildingConstruction మీరు భవనకార్మికుల్ని ని౦ది౦చడ౦ మీ సమర్దత తెలివి అనుకోడ౦ అమాయకత్వం, సమాజంలో చాలా రంగాలలో అవినీతి జరుగుతుంది వాటిపై చర్చి౦చ౦డి , భవనకార్మికుల౦దరూ ఈ వీ డియెా పై స్పందించాలని కోరుతున్నాను
Bro madi old House. Flooring cement tho vesaru appatlo adhi koddiga padayindhi. Ippudu granite veddam anukuntunnam.. Endukante madhi village ikkade vadlu, chenekkayalu lantivi vere rooms lo store chestham so flooring tough ga undali. Please suggest me best granite for me..
Sir nenu kuda house construction chepistunnanu. Mee channel nu regular ga follow avtu yeppatikappudu alart avtu construction chepistunnamu. Granite gurinchi kuda cheppandi sir.
మంచి వీడియో చేసారు కానీ,, టైల్స్ వర్కర్స్ మీద మీరు అంత సేపు వీడియో లో చెడుగా గా చెప్పాల్సిన పని లేదు.ఓనర్స్ ని అలాంటి వారు వుంటారు జాగ్రత్తగా అలోచించి తీసుకోమని చెప్పండి పర్వాలేదు... అలాగే నేను ఒక టైల్స్ మేస్త్రీనే మీరు చెప్పినట్లు గా,, ఎక్కువగా టైల్స్ షాప్స్ కి వెళ్ళను,, ఓనర్ రిక్వెస్ట్ మీద మాత్రమే వెళ్తాను,, కావాలంటే అడుగు కి ఒక రూపాయి ekkuva అడుగుతాను కానీ, అలాంటి పని చేయను.. కొన్ని వీడియోస్ చూసినంత మాత్రాన ఫుల్ క్లారిటీ రాదు అండి..మీరు 2/4 వేసుకోండి అని చెప్పారు.. కానీ అందులో ఎన్ని క్వాలిటీ లు ఉంటాయి,, రకాలు ఉంటాయి అనేది క్లియర్ గా చెప్పలేక పోయారు,నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు అందరూ చేసే మోసాలు తెలుసు, so మీది half నాలెడ్జి అంటే మీరు ఎంత బాధ పడతారో,, అలాగే మేస్త్రీలు కూడా అలాగే బాధపడతారు కదా...అలాగే షాప్ ఓనర్స్ ఎలా మోసం చేస్తారో కూడా చెప్పలేకపోయారు... మేస్త్రిని తక్కువ విమర్శలు చేసి,, వీడియో లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండును... ఒక వేళ మీకు విషయం తెలిసిన చెప్పలేక పోయారు అంటే,,వీడియో లెంగ్త్ ఎక్కువ అయితే మీ వీడియో ఎవరూ చూడరనే కదా,, వీడియో వైరల్ అవ్వకపోతే మీకు డబ్బులు రావుకదా,, అందుకే మీది కూడా కమిషన్ వ్యాపారం అంటే పద్దతి కాదు కదా... కానీ ఎంతో మంది టైల్స్ వర్కర్స్ కూడా మీ ఛానల్ ని సపోర్ట్ చేస్తుంటారు.. అది గమనించగలరు 🤔🙏
బాగా చెప్పారు బ్రదర్ నేను అందరి టైల్స్ మేస్త్రి లు అన్ని చెప్పలేదు కొందరు వుంటారు అన్ని మాత్రమే చెప్పను అలాగే.. మనం అన్ని విషయాలు చెప్పలేం కదా అందుకే కొన్ని మాత్రమే చెప్పను.. అలాగే టైల్స్ shops లో కూడా మోసాలు చేస్తారు.. 35.rs పడే టైల్స్ ని 45,50, rs కి అమ్ముతారు అందరూ ఆలా చేయరు కొందరు మాత్రమే.. మీరు ఫీల్ అవ్వకండి మీరందరు సపోర్ట్ చేస్తేనే ఇంతవరకు చేరుకున్నాం,, తప్పు ఉంటే చెప్పండి సరిచేస్టుకుంటా.. ❤️🙏🤝🥰
@@TeluguBuildingConstruction any have thanks bro,, నేను కూడా కామెంట్ లో అదే చెప్పాను,మీరు చెప్పాలి, చెప్పడం తప్పు అని నేను అనట్లేదు,తప్పు ఎవరైనా తప్పే,, కాకపోతే అదే విషయం స్టార్టింగ్ ఎక్కువ లోనే హైలెట్ చేయడం వలన,, main టాపిక్ డిస్టర్బ్ అవుతుంది,,తప్పుగా అనుకోకండి, అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను 🙏🙏🙏
@@kvenkatOfficial makrana marbles mana local kadho mean indian nenu challadhanam kosam ani kadhu overall ga for good looking ki shining ki and quality ee 3 best options ki edhi better ani
@@sivaram709 bro memu unde area lo borewell uppu niru untai. Bathroom tiles anni chala galij avtunnai. Bathroom ku yetuvanti tiles veste baguntundi cheppandi. Brand and quality cheppandi
Hi bro madi cool roof product cool white slab paina vese roof dani gurinchi mi videos cheputara Miku em em kavalo chepandi i will send we are manufacturing of wall putty wall care cem powder white wash cool white ag lime from guntur
చాలా థాంక్స్ అన్నా అన్నీ ఓపెన్ గా చెప్తున్నావ్ నువ్వు ఇలాగే ప్రతి వీడియోస్ లో పనికొచ్చే విషయం చెప్పాలని కోరుతున్నాను
Thankyou బ్రదర్ 🤝🤝🥰🥰
Thanks andi mi vdo maku chala useful ga undhi
Valuable information bro
Chala openga chepparu anna
నిజమే గా bro 👍
I really appreciate your good explanation of each item clearly 🎉
Thank you for watching 👍
Chala baga chapav ly nuvu oka mestri ve ga
గొప్ప సందేశం ఇచ్చావు లే గాని మేస్త్రి వెళ్లకుండా వుంటే మేస్త్రి ఇచ్చే కమిషన్ డబ్బులు షాప్ వల్లే పంచుకుంటారు అయినా మేస్త్రి పని మానుకుని వెళ్లాల్సి వస్తుంది బహుశా షాప్ వాళ్ళు ఇచ్చే కమిషన్ కూలీ డబ్బులు
Veri nice comment bro
Engineer ni theesukuni vellandi. He knows about Quality very well
ఇది నిజమే నేను ప్రత్యక్షంగా చూసాను, నేనే ఒక మేస్త్రీ అవతారం ఎత్తి షాపుకు వెళితే నాకూ కమీషన్ ఇచ్చారు.
Sir Your are telling correct.
బ్రదర్ మేస్త్రీ మోసం అనరు , ఎవరైన ఇస్టరు commision , ఓనర్ వెల్థె ఇ0క మొస పోతడు , ఓనర్ కి ఎమి తెల్యదు, next వీడెఓ ట్రై చేయి ఓనర్ మీద , shop వాడు మోసం చేసిండు అని
అందుకే bro ముందుగా youtube లో చాలా videos వున్నాయి, నావే కాదు వేరే వాళ్ళవి కూడా చూసి తరువాత తెలుసుకొని వీళ్ళండి అనిచెపింది... ఫస్ట్ లో నే 👍👍🥰
Own depends is the best dependence
@@TeluguBuildingConstruction Lakshalu lakshalu evadu mosam cheyadu bro meeru mari prathibissiness lo commission untadhi meeru too much chepthunaru.
మంచి వీడియో చేసారు కానీ,, టైల్స్ వర్కర్స్ మీద మీరు అంత సేపు వీడియో లో చెడుగా గా చెప్పాల్సిన పని లేదు.ఓనర్స్ ని అలాంటి వారు వుంటారు జాగ్రత్తగా అలోచించి తీసుకోమని చెప్పండి పర్వాలేదు... అలాగే నేను ఒక టైల్స్ మేస్త్రీనే మీరు చెప్పినట్లు గా,, ఎక్కువగా టైల్స్ షాప్స్ కి వెళ్ళను,, ఓనర్ రిక్వెస్ట్ మీద మాత్రమే వెళ్తాను,, కావాలంటే అడుగు కి ఒక రూపాయి ekkuva అడుగుతాను కానీ, అలాంటి పని చేయను.. కొన్ని వీడియోస్ చూసినంత మాత్రాన ఫుల్ క్లారిటీ రాదు అండి..మీరు 2/4 వేసుకోండి అని చెప్పారు.. కానీ అందులో ఎన్ని క్వాలిటీ లు ఉంటాయి,, రకాలు ఉంటాయి అనేది క్లియర్ గా చెప్పలేక పోయారు,నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు అందరూ చేసే మోసం తెలుసు , so మీది half నాలెడ్జి అంటే మీరు ఎంత బాధ పడతారో,, అలాగే మేస్త్రీలు కూడా అలాగే బాధపడతారు కదా...అలాగే షాప్ ఓనర్స్ ఎలా మోసం చేస్తారో కూడా చెప్పలేకపోయారు... మేస్త్రిని తక్కువ విమర్శలు చేసి,, వీడియో లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండును... ఒక వేళ మీకు విషయం తెలిసిన చెప్పలేక పోయారు అంటే,,వీడియో లెంగ్త్ ఎక్కువ అయితే మీ వీడియో ఎవరూ చూడరనే కదా,, వీడియో వైరల్ అవ్వకపోతే మీకు డబ్బులు రావుకదా,, అందుకే మీది కూడా కమిషన్ వ్యాపారం అంటే పద్దతి కాదు కదా... కానీ ఎంతో మంది టైల్స్ వర్కర్స్ కూడా మీ ఛానల్ ని సపోర్ట్ చేస్తుంటారు.. అది గమనించగలరు 🤔🙏
💯 corect
Tq
ఇటుక సిమెంట్ ఐరన్ విషయాల్లో కూడా గట్టిగా తొస్తరు
ఏముంది వోనర్ వెనకాల మేస్త్రి ని తీసుకు వెళ్లకపోతే మేస్త్రి కి ఇచ్చే కమిషన్ కూడా షాప్ వాళ్లే తీసుకుంటారు..... అలా అని అన్ని షాపుల వాళ్లు అలా చెయ్యరు...
మిరింకా చేలా తెలుసుకోవాలి బ్రదర్ 👍
@@TeluguBuildingConstruction చెప్పండీ సార్..తెలుసుకుంటాం
Useful information
ఎక్కువగా మోసపోయేది కార్పెంటర్ మేస్త్రి ఒక ఇల్లు డబుల్ బెడ్రూం,కిచెన్ హాల్ కట్టిస్తే కార్పెంటర్ మేస్త్రి టేక్ కర్ర లో కొంత అవసరానికి మించి అంటే 60 అడుగులు అవసరం అయితే 64 అడుగులు కొనిపిస్తాడు అంటే 4 అడుగులు అదనంగా కొనిస్తాడు 4×7500=30000. కర్ర 450000/- లకు కొంటే 10% కమిషన్ మొత్తం కార్పెంటర్ కొట్టేసిన డబ్బు Rs 30000+45000=75000/- ఇది పక్క ఓనర్ నుంచి దోసేస్తాడు.
Ok sir నేను అందర్నీ అనలేదు కొందరు ఇలా చేసే వారినే నేను కూడా అన్నాను 👍👍
ఒక మేస్త్రి గారి పని చేస్తే ఒక రోజుకు 2000 నుంచి 3000 రూపాయలు అదే షాప్ కు పోయినట్టు అయితే ఓనర్ తోని షాపు వాళ్లు మనకు ఎంత ఇస్తారు 10000😅😅 ఇవ్వరు కదా తాపీబట్టిన మేస్త్రికే తెలుస్తది పక్కన ఉంటే చెప్పే వాళ్ళు 100 చెపుతారు
Best information bro tnq
Sir manchi information chepparu thank u andi. Gypsum Ceilings ki MDF JALI use cheyocha ledha MDF JALI uses next video lo cheppandi please
వర్కర్స్ మొత్తం బ్రోకర్లు అయితే ఇల్లు కట్టే వాళ్ళు 😢😢😢😢 టైల్స్ అమ్మవారి గురించి వీడియో టైల్స్ అమ్మేవాణ్ని బ్రోకరు అనాలి మేస్త్రీలు బ్రోకర్లు అయితే ఇల్లు ఎవరు కడతారు
నేను అందర్నీ అనలేదు బ్రదర్ అర్ధం చేసుకోండి...🥰🤝👍
@@TeluguBuildingConstruction
మీరు భవనకార్మికుల్ని ని౦ది౦చడ౦ మీ సమర్దత తెలివి అనుకోడ౦ అమాయకత్వం, సమాజంలో చాలా రంగాలలో అవినీతి జరుగుతుంది వాటిపై చర్చి౦చ౦డి , భవనకార్మికుల౦దరూ ఈ వీ డియెా పై స్పందించాలని కోరుతున్నాను
మేస్త్రిల మనోభావాలు దెబ్బ తినెలా వుంది ఈ వీడియో
@@SathishkumarUrugonda-fm3rn
E message chesina nuvvu kuda
Pedhaaaaaa😂😂😂
Ok sir
Super
4inch wall ki tiles maximum size entha varaku veyacchu
Super Anna
Good explanation
Thankyou bro
Yes edi nijamu
Thankyou bro
God. Bless. Bro
Is sentosa tiles good??
Correct andi,maakoo alaage jarigindi sft 75 rs granite 150 rs padettu chesedu maa contractor
Chaalaa baagaa cheppaaru brother thankyou
Thankyou bro 🥰
Thank you
Anna gum better or cement tho flooring better ah tiles ki and chala coat cheptunaru Anna tiles fitting ki
సిమెంట్ ఫ్లోర్ పైన టైల్స్ వేస్తే మంచిది 👍
60 square fit house undi 3 rooms straight ga untai dhaniki tiles better ah or marbles better ah please chepandi
వీడియో వుంది చుడండి.. 👍
Bro madi old House. Flooring cement tho vesaru appatlo adhi koddiga padayindhi.
Ippudu granite veddam anukuntunnam.. Endukante madhi village ikkade vadlu, chenekkayalu lantivi vere rooms lo store chestham so flooring tough ga undali.
Please suggest me best granite for me..
గ్రానెట్ బాగానే ఉంటుంది అదే use చేయండి..
Bro ea company tiles konali cheppandi money not problem
Baga cheparu 🥰👍❤️ thq
Thankyou అండి.. 🥰
@@TeluguBuildingConstruction Hi
Anna tiles water padithe bhaga jaruthunayi pillalu paduthunaru emaina salaha ivvandi please
బ్రోకరిజం ఎక్కువై పోయింది. ఆశ ఎక్కువై పోయి మంచి మర్యాద లేదు.
😅😅
@@krishnavenimandadi3233 em ai Nadi andi
Avunu bro
@@krishnavenimandadi3233r
Nijame Nene మేస్త్రి నీ అని ఒక వర్కర్ మరో మాట్లాడాడు తరువాత తెలిసింది
15 mm granite use cheyocha floor ki ??
👍👍
Anna rekula illu with pillers lo entha avutundi?, without pillers ku entha avutundi
Hi, tiles kinda dust veyocha or only sand pettala?
Sand వేసుకోండి 👍👍
S 💯 correct anna
ఒక్క టైల్స్ కాదు కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఏ మెటీరియల్ ఐనా సంబంధిత మేస్త్రి కి కమిషన్ వెళుతుంది.
అవును బ్రదర్ కానీ కొందరు నిజాయితీగా పనిసెస్తారు.. అందరూ కాదు ok tq
Bro avvi tiles kdu bro marble
anna agrement prakaram construction cheyyaledu evarini aproach avvali
యూనియన్ ఆఫీస్ కి వీళ్ళండి.. 🥰
Hindware 2by 4 tiles ela untai bro please reply anna
వీడియో లో చుసిన విధంగా ఉంటాయి కుదిరితే మరొక వీడియో చేస్తా ok 👍🥰
👍
Sir nenu kuda house construction chepistunnanu. Mee channel nu regular ga follow avtu yeppatikappudu alart avtu construction chepistunnamu. Granite gurinchi kuda cheppandi sir.
Nice bro
గ్రానైట్ గుమ్మాలు గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడ ఉన్నాయి.readymade. please tell me bro
Appudu mason vunte chusthadu anni
మంచి వీడియో చేసారు కానీ,, టైల్స్ వర్కర్స్ మీద మీరు అంత సేపు వీడియో లో చెడుగా గా చెప్పాల్సిన పని లేదు.ఓనర్స్ ని అలాంటి వారు వుంటారు జాగ్రత్తగా అలోచించి తీసుకోమని చెప్పండి పర్వాలేదు... అలాగే నేను ఒక టైల్స్ మేస్త్రీనే మీరు చెప్పినట్లు గా,, ఎక్కువగా టైల్స్ షాప్స్ కి వెళ్ళను,, ఓనర్ రిక్వెస్ట్ మీద మాత్రమే వెళ్తాను,, కావాలంటే అడుగు కి ఒక రూపాయి ekkuva అడుగుతాను కానీ, అలాంటి పని చేయను.. కొన్ని వీడియోస్ చూసినంత మాత్రాన ఫుల్ క్లారిటీ రాదు అండి..మీరు 2/4 వేసుకోండి అని చెప్పారు.. కానీ అందులో ఎన్ని క్వాలిటీ లు ఉంటాయి,, రకాలు ఉంటాయి అనేది క్లియర్ గా చెప్పలేక పోయారు,నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు అందరూ చేసే మోసాలు తెలుసు, so మీది half నాలెడ్జి అంటే మీరు ఎంత బాధ పడతారో,, అలాగే మేస్త్రీలు కూడా అలాగే బాధపడతారు కదా...అలాగే షాప్ ఓనర్స్ ఎలా మోసం చేస్తారో కూడా చెప్పలేకపోయారు... మేస్త్రిని తక్కువ విమర్శలు చేసి,, వీడియో లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండును... ఒక వేళ మీకు విషయం తెలిసిన చెప్పలేక పోయారు అంటే,,వీడియో లెంగ్త్ ఎక్కువ అయితే మీ వీడియో ఎవరూ చూడరనే కదా,, వీడియో వైరల్ అవ్వకపోతే మీకు డబ్బులు రావుకదా,, అందుకే మీది కూడా కమిషన్ వ్యాపారం అంటే పద్దతి కాదు కదా... కానీ ఎంతో మంది టైల్స్ వర్కర్స్ కూడా మీ ఛానల్ ని సపోర్ట్ చేస్తుంటారు.. అది గమనించగలరు 🤔🙏
బాగా చెప్పారు బ్రదర్ నేను అందరి టైల్స్ మేస్త్రి లు అన్ని చెప్పలేదు కొందరు వుంటారు అన్ని మాత్రమే చెప్పను అలాగే.. మనం అన్ని విషయాలు చెప్పలేం కదా అందుకే కొన్ని మాత్రమే చెప్పను.. అలాగే టైల్స్ shops లో కూడా మోసాలు చేస్తారు.. 35.rs పడే టైల్స్ ని 45,50, rs కి అమ్ముతారు అందరూ ఆలా చేయరు కొందరు మాత్రమే.. మీరు ఫీల్ అవ్వకండి మీరందరు సపోర్ట్ చేస్తేనే ఇంతవరకు చేరుకున్నాం,, తప్పు ఉంటే చెప్పండి సరిచేస్టుకుంటా.. ❤️🙏🤝🥰
@@TeluguBuildingConstruction any have thanks bro,, నేను కూడా కామెంట్ లో అదే చెప్పాను,మీరు చెప్పాలి, చెప్పడం తప్పు అని నేను అనట్లేదు,తప్పు ఎవరైనా తప్పే,, కాకపోతే అదే విషయం స్టార్టింగ్ ఎక్కువ లోనే హైలెట్ చేయడం వలన,, main టాపిక్ డిస్టర్బ్ అవుతుంది,,తప్పుగా అనుకోకండి, అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను 🙏🙏🙏
Anna tiles vese 6days avuthundhi kani sounds vasthundinadi solution chepandi Anna mestri white cement kuda apply cheyaledi
వేసేవి సరిగా వేస్తే ప్రాబ్లెమ్ ఉండదు bro వైట్ సిమెంట్ అవసరం లేదు 👍
Sare bro nv chepindi nijame kani tiles konni bend lu vuntai mari vatiki reply ivvu bro
బ్రదర్ అవి tiles మార్బుల్ కాదు...
Use spacers and fill with apoxy
Emito chesina manchi flooring vesukovali
Iam tiles mestri bro meku emanna working kavalante chepandi bro
తప్పకుండ me నంబర్ పెట్టండి...
😂😂😂 తోడు గా ఎవరిని తీసుకెళ్లండి... సూపర్ సూపర్😂
T🥰
అన్న 18.వెడల్పు 50.పొడవు హౌస్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక వీడియో చేయండి బ్రో
14 lacks
@@shajahanmogal3857 థ్యాంక్స్ 🤝🤝బ్రో
20 lakhs avutundira pukka
bro flooring ki tiles better aa..? Italian marble better...?
reply plz... money doesn't matter
I mean money sangathi pakkana pedithe edhi better....?
Bro Makrana Marbles better andi.
@@kvenkatOfficial
makrana marbles mana local kadho mean indian
nenu challadhanam kosam ani kadhu
overall ga for good looking ki shining ki and quality ee 3 best options ki edhi better ani
@@kvenkatOfficial bro reply plz
Granait better than marble&tiles
@@dubailomiteluguabbai3971 Bro Nenu Kuda Makrana Dongri Tesukunnanu. Meru kuda teesukondi, but koncham Costly.
Anna 4rooms ki antha karchu avuthundi
మక్కు అంటే అపాక్సీ ఆ sir లేకపోతే grouting aa??
Price kuda cheppandi sir
Tiles kavali ante naku reply ivvandi anna manam Gujarat nudi chesthamm market kante takkuva ki ivvagalugutham
Ok bro.. 👍🥰
Ekkada Anna midhi
Number pettu Anna
👍👌
30*40 size south west ki house aug 2024 karchu aentha avthundi
Company names vuntaya anna
Tiles Mistri avvalante emcheyali
Which tiles are better for the roof for heat protection. Pl tell me brother
Vitero is best.iam tiles worker
@@sivaram709 bro memu unde area lo borewell uppu niru untai. Bathroom tiles anni chala galij avtunnai. Bathroom ku yetuvanti tiles veste baguntundi cheppandi. Brand and quality cheppandi
Insulla tils for best cooling house
John son is the best tiles SFT 60
@@sivaram709which tile is good for toilet to avoid water absorption
Cost please
Sir dayacheysi konakandi motham fraud better marble ki vellandi white
👍👍
Apudu mastheri ,costmer ne roju ki 20 times tiputhadu
Ayya 30 Seconds lo chrppedi 3 nimishalu chepparu.
Sir ma work undhi vastara
Memu vizag lo tiles work chestham
Gandhi tiles message
Allwarkras allbigness isblakmamey
thanks brother, inter lock bricks vijayawada and guntur and tenali and bapatla la mfg address and ph no cheppandi, please brother
2.5 / 5 tiles for flooring yela untadhi bro
మీరు ఫస్ట్ మీకు దగ్గర ఉన్న shop కి వెళ్ళండి వీడీయోస్ only వ్యూస్ కోసమే ఇక్కడ ఏవరికి ఏమి తెలియదు sir
అన్నా టైల్స్ వేస్తే ..వాటిపై నడిస్తే
జారీ పడతారు అంటారు నిజమేనా
కొన్ని టైల్స్ జరుతుంది...
గుజరాత్ టైల్స్ బాగుంటాయా? బ్రాండెడ్ టైల్స్ వేసుకోవాలా.
Flooring ki dust vadutharu ma side m aina prblm ha
Dust vadthe tiles kani Granite thondharaga set kadhu
Hi bro madi cool roof product cool white slab paina vese roof dani gurinchi mi videos cheputara
Miku em em kavalo chepandi i will send we are manufacturing of wall putty wall care cem powder white wash cool white ag lime from guntur
Asaluneeku emi telusu ayya tiles granite marbel section mottam telusa te
Mundhu telusukoni matladu brother
Ok బ్రదర్ 👍🥰
22×33 singal house ki eantha avuthundi sri please reply Singal bedroom hall kichin please reply eavandi sir please
మీరు అడిగింది హౌస్ full cost లేదా ఓన్లీ tiles cost చెప్పండి...
చాలా చోట్ల మేసన్ బిల్డర్స్ కమిషన్ కు కక్కుర్తి పడతారు
మెము.10.దగరా.సేసైము
👍👍
మీరు ఏమైనా టైల్స్ మేస్త్రి బ్రోకర్ ఈరోజు రేపు ఎవరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు మీరు దీని కోసం ఎంత వివరించి చెప్పనవసరం లేదు
గుమ్మడికాయల దొంగ అంతే భుజాలు టాడుముకున్నాట్టు వుంది.. 🥰
Adi anna kameshan tsukovada anna pilala fee lu 200rs 300rs oda anna 1year ki minimum 40000 odi anna 1mouthly 1lakhs ona sarepotalaydu
Ok bro
Super brother
2*2 , 2*4 a words tappa migata information em use avadu...plz use more technical words
Ok బ్రదర్ tq 🥰
Shop ki tisku velaka poina estaru bro..konta unchu tunnaru 😅
Cement ringula to sump kadethe likej avuthaya bro
no problem
Idli Mari too much brother andaru mestri okela undaru
నేను చెప్పింది అదే బ్రదర్..
Mediators and mastree lu worst valla Valle 80percent people loss avtunnaru memu loan lu kadtunte vallu mammalni cheat chestunnaru
1.5 cent house ke tiles cost yentha avuthundhi
వీడియో ఉంది చుడండి...
800 అడుగులు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది
వీడియో వుంది chudandi...
మరొకసారి టైల్స్ మేస్త్రిని ఇట్లా తక్కువ చేసి ఇట్లా వీడియోలు అయితే చేయకండి ప్లీజ్
బయ్యా నేను ఇక్కడ ఎవరిని తక్కువగా చేసి మాట్లాడాలా.. ఇలా చేసే వారు కూడా వున్నారు.. అన్ని మాత్రమే చెప్పను క్లియర్ గా మీరు అర్ధం చేసుకోండి.. 🥰❤️
అన్నయ్య మేము 2 రూముల్లో వేయించుకోవాలి అనుకుంటున్నాము కాస్ట్ ఎంత అవుతుంది
Siz చెప్పండి..
Brand ni tiles size ni batti untadi
12×10
12×12
అందరూ అలా ఉండరు బ్రొ
Yas నేను చేపింది అదే bro
95 percent tesukuntunnaru commission
h🌹🙏q
YekKada brother nedi contact number
Join lo వుంది చుడండి...