PMT (Physical Measurements Test), PET (Physical Efficiency Test), and Certificate Verification Ki Avashyamaina Certificates List 1. Mandatory Certificates (PMT/PET Ki Avashyamaina Certificates): 1. Secondary School/Matriculation Certificate Date of Birth ni verify cheyyadaniki. 2. Educational Qualification Certificates Intermediate Certificate or its equivalent examination certificate. SC/ST candidates ki: SSC or its equivalent certificate. 1st year and 2nd year Intermediate Marks Memorandum (oka vela Intermediate pass cheyyakapote kuda). 3. Community & Date of Birth Certificate (Latest) SC/ST/BC candidates ki reservation mariyu age relaxation kosam. Note: Other state community certificates accept cheyyaru. 4. Age Relaxation Certificates (Pratyekam): Ex-Servicemen Certificate. State Government Employee Certificate. NCC Instructor Certificate. Home Guard Service Certificate (minimum 360 days). Widow/Divorcee/Judicial Separation Certificate (along with affidavits). 5. Local Status Certificate Study Certificate (School authorities nundi). Residence Certificate (Private study valla ki Tahsildar issue chesindi). --- 2. Optional Certificates (Special Representation or Reservation Kosam): 1. EWS Certificate OC candidates ki. 2. Non-Creamy Layer Certificate BC candidates ki. 3. Special Representation Certificates: MSP (Meritorious Sports Person) Certificate. NCC Certificate. CPP (Children of Police Personnel) Certificate. CDI (Children of Deceased/Incapacitated) Certificate. 4. Scheduled Area Certificate Aboriginal ST candidates ki Physical Measurements Test lo relief kosam. 5. Ex-Servicemen Certificate Physical Efficiency Test lo relief kosam. --- 3. Additional Notes: Candidates original certificates mariyu one set Xerox copies tappa teesukokapote vallani allow cheyyaru. Certificate verification taruvata information lo discrepancy unte result sheet lo mention cheyyali. Injured candidates PMT/PET ki attend avvalekapote Chief Superintendent permission teesukoni event lo participate cheyyachu. 4. Important Guidelines for PMT/PET: Certificates mandatory verification counters daggara check cheyyandi. Relaxation or special category ki sambandhinchina proofs tappakunda produce cheyyali. Mee daggara yi certificates unte smooth ga PMT, PET mariyu certificate verification jaruguthundi.

Hi sir namaste 🤝, nenu me channel first time chustunna ,so naa online application lo maa inti peru oka word mistake padindi so emana problem avutunda sir please reply sir
అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు: 1. SSC (10th Class) సర్టిఫికేట్: పుట్టిన తేదీ నిర్ధారణ కోసం. 2. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్: కనీస విద్యార్హత నిర్ధారణ కోసం 3. క్యాస్ట్ సర్టిఫికేట్ (BC/SC/ST): రిజర్వేషన్ కోటాకు అర్హత నిర్ధారణ కోసం (కావాలనుకున్న వారికే). 4. నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థుల కోసం మాత్రమే): రిజర్వేషన్ రుజువు కోసం. 5. ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు పత్రం: గుర్తింపుని నిర్ధారించడానికి. 6. చదువు పూర్తయిన స్కూలు లేదా కాలేజ్ స్టడీ సర్టిఫికేట్లు (IV-X classes ): స్థానికత నిర్ధారణ కోసం (రిజినల్ కోటా ప్రకారం). 7. ఇన్‌కమ్ సర్టిఫికేట్ (అవసరమైతే): రిజర్వేషన్ లేదా ఫీజు మినహాయింపు కోసం. 8. స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అవసరమైతే): క్రీడా రిజర్వేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు. 9. ఎన్‌సీసీ సర్టిఫికేట్ (A/B/C): ఎన్‌సీసీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు. 10. రెసిడెన్స్ సర్టిఫికేట్: ప్రాంతీయ అర్హత నిర్ధారణ కోసం. 11. హోమ్ గార్డ్ సర్టిఫికేట్ (అవసరమైతే): హోమ్ గార్డ్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారికి.8 12. ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (అవసరమైతే): అన్ని సర్టిఫికేట్లు అసలు పత్రాలు కావాలి మరియు ప్రతి ఒక్కటి యొక్క జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లడం మంచిది.
@@mylifes5120 original certificates pakka undali, avi lekunda events ki allow cheyyaru, mi event date roju na vachi certificates Ela degree college lo undipoyayi ani cheppi vere date tisukondi, e lopu certificates tepinchukondii
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్ లు, వాచ్ లను అనుమతించారని, *దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అభ్యర్థులు తమ తో పాటు గా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురావలసినదిగా తెలియచేయడమైనినది.* ఒరిజినల్ సర్టిఫికట్ లు సర్పించని యెడల అభ్యర్థుల యొక్క అభ్యర్థుత్వము తిరస్కరిచబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ ఫోన్లు గాని వాచీలను గాని గ్రౌండ్ లోనికి అనుమతించారు 1. అభ్యర్థులు ఎస్.ఎస్.సి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ 2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికెట్ 3. కుల దృవీకరణ పత్రము కమ్యూనిటి సర్టిఫికెట్ 4. క్రిమి లేయర్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ తప్ప కుండ తీసుకొని రావాలి. 5. స్టడీ సర్టిఫికేట్ 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు. 6. ఒరిజినల్ NCC ఆర్మీ ,నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్టిఫికెట్ లు ఏ.బి.సి సర్టిఫికెట్ లు. సర్విస్ సర్టిఫికెట్ లు 7. ఒరిజినల్ ట్రియిబుల్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్. 8. పోలీసు ఎగ్జిక్టివి , చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్ , పోలీసు మినిష్ట్రియల్ , చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్. 9. ఎక్స్ సర్విస్ మెన్. మెరిటోరియస్ స్పొర్ట్స్. 10. స్కోరు కార్డ్ ( ఒరిజినల్ రిసల్ట్ . 11. స్టేజ్-1 అప్లికేషన్ 12. స్టేజ్-II అప్లికేషన్ 13. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో డిస్ క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్లకు అనుమతించారు 14.డిస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తీసుకున్నట్లుగా రసీదు ఇవ్వవలెను
@@kovvadapaparao6448 అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్ లు, వాచ్ లను అనుమతించారని, *దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అభ్యర్థులు తమ తో పాటు గా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురావలసినదిగా తెలియచేయడమైనినది.* ఒరిజినల్ సర్టిఫికట్ లు సర్పించని యెడల అభ్యర్థుల యొక్క అభ్యర్థుత్వము తిరస్కరిచబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ ఫోన్లు గాని వాచీలను గాని గ్రౌండ్ లోనికి అనుమతించారు 1. అభ్యర్థులు ఎస్.ఎస్.సి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ 2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికెట్ 3. కుల దృవీకరణ పత్రము కమ్యూనిటి సర్టిఫికెట్ 4. క్రిమి లేయర్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ తప్ప కుండ తీసుకొని రావాలి. 5. స్టడీ సర్టిఫికేట్ 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు. 6. ఒరిజినల్ NCC ఆర్మీ ,నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్టిఫికెట్ లు ఏ.బి.సి సర్టిఫికెట్ లు. సర్విస్ సర్టిఫికెట్ లు 7. ఒరిజినల్ ట్రియిబుల్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్. 8. పోలీసు ఎగ్జిక్టివి , చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్ , పోలీసు మినిష్ట్రియల్ , చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్. 9. ఎక్స్ సర్విస్ మెన్. మెరిటోరియస్ స్పొర్ట్స్. 10. స్కోరు కార్డ్ ( ఒరిజినల్ రిసల్ట్ . 11. స్టేజ్-1 అప్లికేషన్ 12. స్టేజ్-II అప్లికేషన్ 13. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో డిస్ క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్లకు అనుమతించారు 14.డిస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తీసుకున్నట్లుగా రసీదు ఇవ్వవలెను
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ వయో పరిమితి (2024): 1. జనరల్ కేటగిరీ (OC): కనీసం 18 సంవత్సరాలు (జనన తేదీ: 01.07.2006 లేదా అంతకు ముందు). గరిష్ఠ వయస్సు 24 సంవత్సరాలు (జనన తేదీ: 02.07.1999 లేదా అంత తర్వాత). 2. BC, SC, ST కేటగిరీలు: గరిష్ఠ వయస్సు 29 సంవత్సరాలు (జనన తేదీ: 02.07.1994 లేదా అంత తర్వాత) 3. హోమ్ గార్డ్స్: గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు (జనన తేదీ: 02.07.1989 లేదా అంత తర్వాత). Dob 12.06.1989 మీరు హోమ్ గార్డ్స్ కేటగిరీకి చెందినవారైతే, గరిష్ఠ వయో పరిమితి 34 సంవత్సరాల గరిష్ఠ పరిమితిలో ఉండడంతో మీరు అర్హులు. జనరల్ లేదా రిజర్వ్ కేటగిరీల్లో (BC/SC/ST), వయస్సు గరిష్ఠ పరిమితిని మించిపోవడంతో అర్హత లేదు
Anna nenudelivary ayi 1 week ayindhi na events roju akadiki velli na problem chepi valaku letter echi vachanu vallu mail petti pina vundr sir vallaku inform chesthamu evishayam ayindhi meku mail lo vasthadhi ani cheparu maku inthavaraku e mail raledhu naku post pone chesthara cheyara nenu mains ki prepare kavala vadha chepandi anna madhi kadapa na events date 3/1/2025
Mandatory Certificates: 1. SSC Certificate (10th Class Memo) - Proof of Date of Birth. 2. Caste Certificate - Valid ST certificate issued by MRO/Revenue Department. 3. Aadhar Card - For identification. 4. Residence/Nativity Certificate - Proof of local status (if required). 5. PMT/PET Hall Ticket - Original and Xerox. Optional (If Applicable): 6. Intermediate/Degree Certificates - If higher education is mentioned. 7. NCC or Sports Certificates - For extra qualifications (if claimed). 8. Medical/Fitness Certificate - Issued by a registered doctor (if specifically asked). Additional Requirements: 9. Passport Size Photos - Recent photos (at least 5 copies). 10. Xerox Copies of All Documents - At least 2 sets (self-attested). Note: Originals are mandatory for verification, and candidates should carry Xerox copies for submission.
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్ లు, వాచ్ లను అనుమతించారని, *దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అభ్యర్థులు తమ తో పాటు గా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురావలసినదిగా తెలియచేయడమైనినది.* ఒరిజినల్ సర్టిఫికట్ లు సర్పించని యెడల అభ్యర్థుల యొక్క అభ్యర్థుత్వము తిరస్కరిచబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ ఫోన్లు గాని వాచీలను గాని గ్రౌండ్ లోనికి అనుమతించారు 1. అభ్యర్థులు ఎస్.ఎస్.సి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ 2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికెట్ 3. కుల దృవీకరణ పత్రము కమ్యూనిటి సర్టిఫికెట్ 4. క్రిమి లేయర్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ తప్ప కుండ తీసుకొని రావాలి. 5. స్టడీ సర్టిఫికేట్ 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు. 6. ఒరిజినల్ NCC ఆర్మీ ,నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్టిఫికెట్ లు ఏ.బి.సి సర్టిఫికెట్ లు. సర్విస్ సర్టిఫికెట్ లు 7. ఒరిజినల్ ట్రియిబుల్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్. 8. పోలీసు ఎగ్జిక్టివి , చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్ , పోలీసు మినిష్ట్రియల్ , చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్. 9. ఎక్స్ సర్విస్ మెన్. మెరిటోరియస్ స్పొర్ట్స్. 10. స్కోరు కార్డ్ ( ఒరిజినల్ రిసల్ట్ . 11. స్టేజ్-1 అప్లికేషన్ 12. స్టేజ్-II అప్లికేషన్ 13. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో డిస్ క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్లకు అనుమతించారు 14.డిస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తీసుకున్నట్లుగా రసీదు ఇవ్వవలెను
Brother cast certificate lo date of birth wrong undhi kani anni certificates lo correct ga undhi but cast certificate correction cheyadaniki prasent app lo chupinchadam ledhu, chepparu, emi cheyali!
AP Constable selection process lo tattoos ki sambandhichina rules clear ga mention chesaru. General ga, tattoos allow cheyyadam ki sambandhichina niyamalu ikkada unna guidelines meeda depend avutai. General Guidelines: 1. Visible Tattoos: Body parts visible in uniform (e.g., arms, neck) lo tattoos unte problem avvachu. Chest, back, or covered areas lo tattoos unte issue undakapo vachu. 2. Religious or Sentimental Tattoos: Tattoos yokka nature ki sambandham undi consideration ivvaru. Offensive, vulgar, or extremist symbols unna tattoos reject cheyyabadi avakasam undi. 3. Medical Fitness: PMT (Physical Measurements Test) & Medical Test lo tattoos ki sambandhichina body examination untundi. 4. Policy Verification: Official AP Police notification chudandi for any updates or specific rules related to tattoos Notification clear ga chudandi: Latest AP Constable recruitment notification lo specific rules tattoo paina unnaya leda ane di cross-check chesukondi.
ఆంధ్రప్రదేశ్‌లో BC-E కేటగిరీకు చెందిన వారు "Non-Creamy Layer" సర్టిఫికేట్ పొందవచ్చు, అయితే అది ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే BC-E కేటగిరీ మైనారిటీ ముస్లిం సామాజిక గణాలకు చెందినదిగా గుర్తించబడింది Non-Creamy Layer సర్టిఫికేట్ కోసం అర్హత: 1. ఆర్థిక లిమిట్: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి.
Chala baga explain chesaru and chupincharu kuda .....naku ei video chusaka confidence perigindi.....sir.,🙏🙏
Thank you and all the best
@@nagendrachinnoda6273 thank you andi.....ladies ki events kastame kada
Ledu andi..ladies ke easy, speed jog chesinattu aagakunda velthe 1600 ipothundi, but starting to ending oke speed tho vellali ekkada aagakudadhu.
@@nagendrachinnoda6273 ok andi events clear ayyaka chestanu
@@nagendrachinnoda6273 ok andi...Naku events bhayam ga vundi.....idi dateste mains kottesta..... compulsory
Super gaa chepaaru sir point to point
Thank you
E vedio lo lastga kastam gurinchi matladina matalu superr bro
Thank you 👍🙏
Super ga chepparu sir thank you so much sir
Thanks sir chala Baga chepparuu ...useful information....
Thank you 👍
Chala baga explanation iccharu chala tnks brother
Thank you 👍🙏
Anna naku leg injury ayyindhi nanni select cheyyara please reply anna 🙏🙏
Excellent video and super explain thanks brother 👍🤝👌
Thanks & Good information Anna❤
Very informative video superbb❤
Thank you 🙏😊
Thank you sooo much brother ❤
Very Exellent Bro👏👏👏
Chala Baga explain chesaru
Thank you 👍
Spr ga chuinchav annay tq
Thank you Sir🎉
Excellent video 👏 brother 😊
Thank you
Bro bsf HCM and ASI rally yela untundho koncham video cheyu Anna same elane
Good explained 👍👌
Super sir nice video good information
Super information sir🎉
Super anna ❤❤
Nice bro good information ❤
Study certificates mida date appudu unna parle kada sir
Thank you Anna
Exame al rayali and subjects Avevi chadavali chepandi bro please
Ok
Tq sir
Welcome 🤗😁
Super sir👌👌
Anna spikes allow chestharaa pls tell me🙏
Guidlines lo aite allow chesaru but sencor vallu spikes tho veste avi potayi ani vaddhu anttunaru ..Inka confirmation ledu
Father name correction chestara okaa latter tappuga padindi
Em ina problem avutundi haa akkada
Sir bc vaallaki noncreamy layer residence saripothundi kada income certificate avasaram ledu kadandi sir
PMT (Physical Measurements Test), PET (Physical Efficiency Test), and Certificate Verification Ki Avashyamaina Certificates List
1. Mandatory Certificates (PMT/PET Ki Avashyamaina Certificates):
1. Secondary School/Matriculation Certificate
Date of Birth ni verify cheyyadaniki.
2. Educational Qualification Certificates
Intermediate Certificate or its equivalent examination certificate.
SC/ST candidates ki:
SSC or its equivalent certificate.
1st year and 2nd year Intermediate Marks Memorandum (oka vela Intermediate pass cheyyakapote kuda).
3. Community & Date of Birth Certificate (Latest)
SC/ST/BC candidates ki reservation mariyu age relaxation kosam.
Note: Other state community certificates accept cheyyaru.
4. Age Relaxation Certificates (Pratyekam):
Ex-Servicemen Certificate.
State Government Employee Certificate.
NCC Instructor Certificate.
Home Guard Service Certificate (minimum 360 days).
Widow/Divorcee/Judicial Separation Certificate (along with affidavits).
5. Local Status Certificate
Study Certificate (School authorities nundi).
Residence Certificate (Private study valla ki Tahsildar issue chesindi).
---
2. Optional Certificates (Special Representation or Reservation Kosam):
1. EWS Certificate
OC candidates ki.
2. Non-Creamy Layer Certificate
BC candidates ki.
3. Special Representation Certificates:
MSP (Meritorious Sports Person) Certificate.
NCC Certificate.
CPP (Children of Police Personnel) Certificate.
CDI (Children of Deceased/Incapacitated) Certificate.
4. Scheduled Area Certificate
Aboriginal ST candidates ki Physical Measurements Test lo relief kosam.
5. Ex-Servicemen Certificate
Physical Efficiency Test lo relief kosam.
---
3. Additional Notes:
Candidates original certificates mariyu one set Xerox copies tappa teesukokapote vallani allow cheyyaru.
Certificate verification taruvata information lo discrepancy unte result sheet lo mention cheyyali.
Injured candidates PMT/PET ki attend avvalekapote Chief Superintendent permission teesukoni event lo participate cheyyachu.
4. Important Guidelines for PMT/PET:
Certificates mandatory verification counters daggara check cheyyandi.
Relaxation or special category ki sambandhinchina proofs tappakunda produce cheyyali.
Mee daggara yi certificates unte smooth ga PMT, PET mariyu certificate verification jaruguthundi.

Avasaram undochu..tisukurandi
Anna inter marklist lekunte emi avada tenth vunna saripothundi gaaa
Inter marks list pakka undali
@nagendrachinnoda6273 Xerox vunna saripothunda study certificate saripothunda
Sir running ki compalsary ga shooe undala lekapoyina parledha
Adi mi istam andi ..shoe lekunda kuda cheyochu
@nagendrachinnoda6273 problem em kadhuga
@@renukakeerthipati shoe untene better ...ndhukante chinna rallu gucchukovachuu, mi practice ni batti miku edi alavatu ala cheyyandi
Thanks bro
Thank you sir
Next vaccancy yeppudu voche avakasam undi sir
Appude em cheppalemu ..idhi avvali ga firsr
Anna నాది యూనివర్సిటీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంది ఎలిజిబుల్ ఐతదా?
Super sir,,
Chest nipple down nunda leda up nunda measurement chestara Plzz reply evvandi
Sir certificates enni sets pattukellali
Oka set xerox
non creamy layer certificate photo kavali
Hii sir nenu stopwatch ⏱️ nii use chesthanu allow chestharaa sir🚏
Allow chesaaru last time
@@TeluguReviewer TQ bro for clarification andharu watch gurinchi matram chepthunaru allow chesthar Ani stopwatch 🚏🚏 gurinchi evaru chepaledhu TQ once again 🙏🙏🙏
Electrical equipment max allow ledu...miru tsiukurandi appudu situation batti use cheydurugani
@@nagendrachinnoda6273 ok bro
Thank you naku konchem bayam poindi
Welcome andi
Anna...
Nenu ST category naa Height 167...
Qualify అవ్వడానికి chance ఉందా...
Reply ఇవ్వాండన్నా... Chala టెక్షన్ గా ఉంది
Kurchoni run cheyocha
Kurchoni Ela chestav bro
Ala kuda run chestarA
Certificates kuda yem yem adigaroo cheppandi bro
Post chesa chudandi
Gazetted sign adhar lo kuda cheyinchala sir
Ha pettinchandii
Hi sir namaste 🤝, nenu me channel first time chustunna ,so naa online application lo maa inti peru oka word mistake padindi so emana problem avutunda sir please reply sir
Parledu..miru dani gurinchi ekkuva alochinchoddhu
@@nagendrachinnoda6273 ok tq sir
Sir running chesetappudu watch pettukovacha
Leduu
Anna bc e ki non creamy layer certificate miku evvaru and miku avasaram ledu direct reservation vastbundi ani mro gaaru annaru parleda anna
Smart watch alow unda anna
Undadhu..miru aite techukondi okavela allow cheste pettukochu
100 mtrs gurunchi Cheppu anna starting lo ela run cheyali single sensor kadha
Single sensor ani Inka telidu ..repu telustundi, single sensor aite starting point lo visual vestaru , ending lo sensor untundi
1600 meter ,100m veyyaganey Andulo qualify ayyamoo ledhu ventaney chepthara sir ledhaa anni ayyaka last looney chepthara
1600 meters ayyaka miru qualify ayyaro ledo ventane cheptaru, adi qualify aitene next 100 meters and long jump ki tisukeltharu
@nagendrachinnoda6273 100 m ayyaka adhi qualify ayyamo ledho ventaney chepthara sir
@@yaminidevithota3000 ha cheptaru
@@nagendrachinnoda6273 tnq for the response
evarni aina thodu teeskellocha manatho paatu
Tisukelladam avvadhu...only candidate matram allow chestaru
Sir women kuda chepandi sir
Women kuda same idhe process
Sir naa daggera certificate s lev sir na date ki velli Post pone cheyyamantee chestaraa sir plzz rply
Reasons cheppandi
@@nagendrachinnoda6273 ok
Eluru events last date epudu
Tq
Rpf ki chebutara bro
Chest enta ?
Original documents amam kavali bro
అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు:
1. SSC (10th Class) సర్టిఫికేట్:
పుట్టిన తేదీ నిర్ధారణ కోసం.
2. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్:
కనీస విద్యార్హత నిర్ధారణ కోసం
3. క్యాస్ట్ సర్టిఫికేట్ (BC/SC/ST):
రిజర్వేషన్ కోటాకు అర్హత నిర్ధారణ కోసం (కావాలనుకున్న వారికే).
4. నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థుల కోసం మాత్రమే):
రిజర్వేషన్ రుజువు కోసం.
5. ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు పత్రం:
గుర్తింపుని నిర్ధారించడానికి.
6. చదువు పూర్తయిన స్కూలు లేదా కాలేజ్ స్టడీ సర్టిఫికేట్లు (IV-X classes ):
స్థానికత నిర్ధారణ కోసం (రిజినల్ కోటా ప్రకారం).
7. ఇన్‌కమ్ సర్టిఫికేట్ (అవసరమైతే):
రిజర్వేషన్ లేదా ఫీజు మినహాయింపు కోసం.
8. స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అవసరమైతే):
క్రీడా రిజర్వేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు.
9. ఎన్‌సీసీ సర్టిఫికేట్ (A/B/C):
ఎన్‌సీసీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు.
10. రెసిడెన్స్ సర్టిఫికేట్:
ప్రాంతీయ అర్హత నిర్ధారణ కోసం.
11. హోమ్ గార్డ్ సర్టిఫికేట్ (అవసరమైతే):
హోమ్ గార్డ్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారికి.8
12. ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (అవసరమైతే):
అన్ని సర్టిఫికేట్లు అసలు పత్రాలు కావాలి మరియు ప్రతి ఒక్కటి యొక్క జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లడం మంచిది.
Broh nen already ts constable nak ap events unay but original certificates annikuda govt daggare unay epudela broh plz rpl
@@mylifes5120 original certificates pakka undali, avi lekunda events ki allow cheyyaru, mi event date roju na vachi certificates Ela degree college lo undipoyayi ani cheppi vere date tisukondi, e lopu certificates tepinchukondii
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్ లు, వాచ్ లను అనుమతించారని,
*దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అభ్యర్థులు తమ తో పాటు గా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురావలసినదిగా తెలియచేయడమైనినది.*
ఒరిజినల్ సర్టిఫికట్ లు సర్పించని యెడల అభ్యర్థుల యొక్క అభ్యర్థుత్వము తిరస్కరిచబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు.
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ ఫోన్లు గాని వాచీలను గాని గ్రౌండ్ లోనికి అనుమతించారు
1. అభ్యర్థులు ఎస్.ఎస్.సి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్
2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికెట్
3. కుల దృవీకరణ పత్రము కమ్యూనిటి సర్టిఫికెట్
4. క్రిమి లేయర్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ తప్ప కుండ తీసుకొని రావాలి.
5. స్టడీ సర్టిఫికేట్ 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు.
6. ఒరిజినల్ NCC ఆర్మీ ,నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్టిఫికెట్ లు ఏ.బి.సి సర్టిఫికెట్ లు. సర్విస్ సర్టిఫికెట్ లు
7. ఒరిజినల్ ట్రియిబుల్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్.
8. పోలీసు ఎగ్జిక్టివి , చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్ , పోలీసు మినిష్ట్రియల్ , చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్.
9. ఎక్స్ సర్విస్ మెన్. మెరిటోరియస్ స్పొర్ట్స్.
10. స్కోరు కార్డ్ ( ఒరిజినల్ రిసల్ట్ .
11. స్టేజ్-1 అప్లికేషన్
12. స్టేజ్-II అప్లికేషన్
13. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో డిస్ క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్లకు అనుమతించారు
14.డిస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తీసుకున్నట్లుగా రసీదు ఇవ్వవలెను
@@nagendrachinnoda6273residence certificate andariki kavala sir
Weight thakkuva unte events allow chestar aa
Enta weight unnaru miru
@@nagendrachinnoda6273 36🫠
@nagendrachinnoda6273 36
@nagendrachinnoda6273 36
Anna girls events kosam vedieo cheyavaa
Girls boys ki same okelane untayi
Anna original certificates scanning complete ayyaka malli return ichesthara.... Select aiyithey..,... Okavela👍
Ichestaru...job lo select ayyaka tisukuntaru
Sir gazetted singn undala ..
Xerox mida undali
Sir plz okkasari certificates em undali cheppara plz alll zerox s meedha gazetted sign pettinchala .
@@kovvadapaparao6448 అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్ లు, వాచ్ లను అనుమతించారని,
*దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అభ్యర్థులు తమ తో పాటు గా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురావలసినదిగా తెలియచేయడమైనినది.*
ఒరిజినల్ సర్టిఫికట్ లు సర్పించని యెడల అభ్యర్థుల యొక్క అభ్యర్థుత్వము తిరస్కరిచబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు.
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ ఫోన్లు గాని వాచీలను గాని గ్రౌండ్ లోనికి అనుమతించారు
1. అభ్యర్థులు ఎస్.ఎస్.సి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్
2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికెట్
3. కుల దృవీకరణ పత్రము కమ్యూనిటి సర్టిఫికెట్
4. క్రిమి లేయర్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ తప్ప కుండ తీసుకొని రావాలి.
5. స్టడీ సర్టిఫికేట్ 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు.
6. ఒరిజినల్ NCC ఆర్మీ ,నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్టిఫికెట్ లు ఏ.బి.సి సర్టిఫికెట్ లు. సర్విస్ సర్టిఫికెట్ లు
7. ఒరిజినల్ ట్రియిబుల్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్.
8. పోలీసు ఎగ్జిక్టివి , చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్ , పోలీసు మినిష్ట్రియల్ , చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్.
9. ఎక్స్ సర్విస్ మెన్. మెరిటోరియస్ స్పొర్ట్స్.
10. స్కోరు కార్డ్ ( ఒరిజినల్ రిసల్ట్ .
11. స్టేజ్-1 అప్లికేషన్
12. స్టేజ్-II అప్లికేషన్
13. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో డిస్ క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్లకు అనుమతించారు
14.డిస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తీసుకున్నట్లుగా రసీదు ఇవ్వవలెను
@@nagendrachinnoda6273 thank you sir SC category ki obc avasaramaaa ..
Avasaram ledu..
Bro na certificates lo surname mistake undi,nen em cheyyali
Bc non cremilayer certificate lo photo undala sir
Please replay.
Hi anna
One small doubt anna
Anna district level sports certificates vunnaee eligible avuthayya
No
Anna girls ki avvadha district level
Civil kadha madhi
@@satyaganguvaishu2559 minimum state level undali sports quota ravali ante
Hoooo okay anna TQ
Pigeon chest untey em aaina problem aa
Medical gurumchi cheppaledhu
Medical gurinchi inko video chestanu
@nagendrachinnoda6273 ok bro main teeth gurumchi clarity ga cheppandi
Medical test gurinchi ekkuva alochinchoddhu...job vaste avi anni easy ga ipotayi
Sir na peru pavan Kalyan . Original certificates lonu idhe vundi . Kani . Application form lo pavan kalyam ani vachindhi. Solution anti sir 😢
Dani gurinchii tension padakunda..events ki randi, change chesukodaniki tarvata amaina avakasam ivvochu
@nagendrachinnoda6273 thank you sir . Na events dec 30 Monday ne sir
Hi anna,na date of birth 12/06/1989 prelims qualify ayanu.events hall ticket kuda vachindi Naku eligibility untunda events ki.please tell me
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ వయో పరిమితి (2024):
1. జనరల్ కేటగిరీ (OC):
కనీసం 18 సంవత్సరాలు (జనన తేదీ: 01.07.2006 లేదా అంతకు ముందు).
గరిష్ఠ వయస్సు 24 సంవత్సరాలు (జనన తేదీ: 02.07.1999 లేదా అంత తర్వాత).
2. BC, SC, ST కేటగిరీలు:
గరిష్ఠ వయస్సు 29 సంవత్సరాలు (జనన తేదీ: 02.07.1994 లేదా అంత తర్వాత)
3. హోమ్ గార్డ్స్:
గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు (జనన తేదీ: 02.07.1989 లేదా అంత తర్వాత).
Dob
12.06.1989
మీరు హోమ్ గార్డ్స్ కేటగిరీకి చెందినవారైతే, గరిష్ఠ వయో పరిమితి 34 సంవత్సరాల గరిష్ఠ పరిమితిలో ఉండడంతో మీరు అర్హులు.
జనరల్ లేదా రిజర్వ్ కేటగిరీల్లో (BC/SC/ST), వయస్సు గరిష్ఠ పరిమితిని మించిపోవడంతో అర్హత లేదు
Bro tattoos vunte eligible haa constable ke
Inner ga unte parledu..
Anna medical
Running lo inka entha time vundo Ela thelustundi anna please cheppara
Yevari individual time valladi..miru sencor epudu aite cross chestaro appude mi time start avuthundii..
Height entha undale sir
167.6
Sir nenu Army person Naku height eundale
Sir Last Time Laane Chest Measurement Ledu Kada Sir Up Coming Si & Pc Notification lo...!?
Will upload soon
@nagendrachinnoda6273 Ok Sir
tQ For The Reply
Anna long jump chesthuntey kaalu benikindhi anna Naadhi 2nd january date emaina change chestaara anna please reply
Ne date rojuna vachi ne problem cheppandii...date change chestaru
@nagendrachinnoda6273 Thank you you Bro
@@nagendrachinnoda6273medical certificate em ina tisuku vellala anna
Memos nomination chepisthe am iena problem iethada sir
Problem em undadhu
Anna nenudelivary ayi 1 week ayindhi na events roju akadiki velli na problem chepi valaku letter echi vachanu vallu mail petti pina vundr sir vallaku inform chesthamu evishayam ayindhi meku mail lo vasthadhi ani cheparu maku inthavaraku e mail raledhu naku post pone chesthara cheyara nenu mains ki prepare kavala vadha chepandi anna madhi kadapa na events date 3/1/2025
Miru kuda APSLPB ki mail cheyyandi
4 to 10th study certificates unnai.inter di ledu anna.emina problem aa
Problem undadhu . saripothundi
anna ammailaki normal ga parigettina saeipodha
Ha saripothundi...aagakunda oke speed tho running cheste saripothundii
Bro naaku e month 2nd date naa events aithe bed rest thisukovadam valla vellaledu malli naa lanti vallaki emain chance untundhaa
Last day or before last day randi
ST cast valu emi emi certificate thisukuni valali oka sari chapadi anna
Mandatory Certificates:
1. SSC Certificate (10th Class Memo) - Proof of Date of Birth.
2. Caste Certificate - Valid ST certificate issued by MRO/Revenue Department.
3. Aadhar Card - For identification.
4. Residence/Nativity Certificate - Proof of local status (if required).
5. PMT/PET Hall Ticket - Original and Xerox.
Optional (If Applicable):
6. Intermediate/Degree Certificates - If higher education is mentioned.
7. NCC or Sports Certificates - For extra qualifications (if claimed).
8. Medical/Fitness Certificate - Issued by a registered doctor (if specifically asked).
Additional Requirements:
9. Passport Size Photos - Recent photos (at least 5 copies).
10. Xerox Copies of All Documents - At least 2 sets (self-attested).
Note: Originals are mandatory for verification, and candidates should carry Xerox copies for submission.
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా సెల్ ఫోన్ లు, వాచ్ లను అనుమతించారని,
*దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అభ్యర్థులు తమ తో పాటు గా ఈ క్రింది చెప్పబడిన ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ లను తప్పనిసరిగా తీసుకురావలసినదిగా తెలియచేయడమైనినది.*
ఒరిజినల్ సర్టిఫికట్ లు సర్పించని యెడల అభ్యర్థుల యొక్క అభ్యర్థుత్వము తిరస్కరిచబడును మరియు వారికి సమయము ఇవ్వబడదు.
అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని సెల్ ఫోన్లు గాని వాచీలను గాని గ్రౌండ్ లోనికి అనుమతించారు
1. అభ్యర్థులు ఎస్.ఎస్.సి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటెర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ లిస్ట్
2. డిగ్రీ మార్క్స్ లిస్ట్, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సెర్టిఫికెట్
3. కుల దృవీకరణ పత్రము కమ్యూనిటి సర్టిఫికెట్
4. క్రిమి లేయర్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ తరువాత తీసుకోవాలి ఆ సర్టిఫికేట్ తప్ప కుండ తీసుకొని రావాలి.
5. స్టడీ సర్టిఫికేట్ 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు.
6. ఒరిజినల్ NCC ఆర్మీ ,నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్టిఫికెట్ లు ఏ.బి.సి సర్టిఫికెట్ లు. సర్విస్ సర్టిఫికెట్ లు
7. ఒరిజినల్ ట్రియిబుల్ సర్టిఫికేట్ లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్.
8. పోలీసు ఎగ్జిక్టివి , చిల్డ్రన్ ఆఫ్ పోలీసు పర్సనల్ , పోలీసు మినిష్ట్రియల్ , చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్.
9. ఎక్స్ సర్విస్ మెన్. మెరిటోరియస్ స్పొర్ట్స్.
10. స్కోరు కార్డ్ ( ఒరిజినల్ రిసల్ట్ .
11. స్టేజ్-1 అప్లికేషన్
12. స్టేజ్-II అప్లికేషన్
13. అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో డిస్ క్వాలిఫై అయితే మిగిలిన ఈవెంట్లకు అనుమతించారు
14.డిస్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని తీసుకున్నట్లుగా రసీదు ఇవ్వవలెను
GYNACOMASTIA chest inbalance unte medical lo m anna problem avthadaa
Medical gurinchi ippudu em alochinchoddhu, events and mains mida focus cheyyandi job vaste medical test ade avuthundi
Hello sir civils ki 130 marks ki pakka vastunda job
Haa vastundi, reservation enti andi
@nagendrachinnoda6273 sc male candidate
@nagendrachinnoda6273 sc male candidate ki minimum job ravataniki enta score unte saripotundi cheppandi sir
Nijam ga vere date esthara sir
Problem nijam aite istaru
@@nagendrachinnoda6273 okay
Anna chest 85 undi ..events ki vellala vadda ani alochistunna anna...pls reply
Randi...avuthundii
Chest 75 ఉంది బ్రీతింగ్ తరువాత 80 వస్తుంది ఛాన్స్ ఉంటుంది అంటారా సార్
Avvadhu.. chest workouts cheyyandi, inka time vundhi ga peruguthundhi
86.3 centimetres undali..must ga,
1600 mtrs running lo time evaru cheppara anna
Yevaru time chepparu.. rounds kuda mire count chesukovali
Chest extention chesthe 85 cm vasthundhi qualify chestharaa bro
Haa avvochu
10th class original miss iendhi anna..adi Malle techukovali main verification lo submit cheiocha
Events ki munde techukondio
Sir,nadhi reporting time 10am ki vachindhi, morning 6am ki velte morning batch vallatho allow chestara sir
Early gane randi
@nagendrachinnoda6273 tq sir
5am ki reporting time aithe enni hour's ki events aipovachu anna
Close ayye time manam cheppalemu..anni manchiga aite thondagaraga avvochu lekapote technical problem amaina vaste late avvochu
Brother cast certificate lo date of birth wrong undhi kani anni certificates lo correct ga undhi but cast certificate correction cheyadaniki prasent app lo chupinchadam ledhu, chepparu, emi cheyali!
Try cheyyandi appati ki avavakapote mi events appudu vachesi problem cheppandi Ela anii
Anna naa right hand ki maa husband name tatoo vundi emi avadu kada
Present em problem undadhu, job vachaka medical test appudu check chestaru, name ne kabatti anta problem em undadhu
Original certificates levu repe events time isthara sir
Reason ento cheppali appude istaru
@nagendrachinnoda6273 anna ssc marks memo badhulu date of birth certificate saripothundha
Tatoo as vunte prabulama Anna
AP Constable selection process lo tattoos ki sambandhichina rules clear ga mention chesaru. General ga, tattoos allow cheyyadam ki sambandhichina niyamalu ikkada unna guidelines meeda depend avutai.
General Guidelines:
1. Visible Tattoos:
Body parts visible in uniform (e.g., arms, neck) lo tattoos unte problem avvachu.
Chest, back, or covered areas lo tattoos unte issue undakapo vachu.
2. Religious or Sentimental Tattoos:
Tattoos yokka nature ki sambandham undi consideration ivvaru.
Offensive, vulgar, or extremist symbols unna tattoos reject cheyyabadi avakasam undi.
3. Medical Fitness:
PMT (Physical Measurements Test) & Medical Test lo tattoos ki sambandhichina body examination untundi.
4. Policy Verification:
Official AP Police notification chudandi for any updates or specific rules related to tattoos
Notification clear ga chudandi: Latest AP Constable recruitment notification lo specific rules tattoo paina unnaya leda ane di cross-check chesukondi.
Caste certificate lo date of birth wrong undhi problem amina unadha annay
Veelu aite change chesukondi...
Bro bc-e valake non creamy layer issue chyaltalduu bro mro garuu adi ienaa problem vountadaa
ఆంధ్రప్రదేశ్‌లో BC-E కేటగిరీకు చెందిన వారు "Non-Creamy Layer" సర్టిఫికేట్ పొందవచ్చు, అయితే అది ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే BC-E కేటగిరీ మైనారిటీ ముస్లిం సామాజిక గణాలకు చెందినదిగా గుర్తించబడింది
Non-Creamy Layer సర్టిఫికేట్ కోసం అర్హత:
1. ఆర్థిక లిమిట్: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి.
@nagendrachinnoda6273 meru chapandi correct anna but mro garu bc-e anandee obc loke radu kadha meku non creamy layer issue chylamuu antunaru anna
Annaya naku 127 morkrs vachaye kani nenu inter chadhavaledhu 10th varakey chadhuvanu inter certificate lekapoyena parvaledha annaya reply evuu annya
Inter certificate tappakunda undali
Caste SC , HEIGHT 164 sir qualify possible avuthundaa
Kastam..167.6 undali