- Видео 229
- Просмотров 2 145 362
Nagendra Chinnoda
Добавлен 12 мар 2016
పల్లె అందాలు..ప్రకృతి అందాలు.., Instagram id: Nagendra chinnoda, FB & Insta : Nagendra chinnoda
గోదావరి అల్లుడికి సంక్రాంతి స్పెషల్ ట్రీట్ | అరిటాకుల భోజనం & సకల మర్యాదలు" # Sankranti Alludu
సంక్రాంతి పండుగ సందర్భంగా మా అత్తగారింటి గోదావరి పరంపర అద్భుతంగా అనిపించింది. అరిటాకులో వడ్డించిన ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు, సకల మర్యాదలతో మమ్మల్ని గోదావరి అల్లుడిగా ఆహ్వానించారు. ఈ వీడియోలో ఆ ఆనంద క్షణాలను మీతో పంచుకుంటున్నాను. సంప్రదాయ గోదావరి తీరును ఆస్వాదించండి!"
#సంక్రాంతి2025 #గోదావరి #అరిటాకుభోజనం #తెలుగుRUclipsr #FestiveVibes #GodavariAlludu
#సంక్రాంతి2025 #గోదావరి #అరిటాకుభోజనం #తెలుగుRUclipsr #FestiveVibes #GodavariAlludu
Просмотров: 2 784
Видео
"Eluru District Constable Events: Complete Step-by-Step Process Guide"
Просмотров 79014 дней назад
This video provides a detailed step-by-step guide to the Eluru District Constable Events process. From document verification to physical tests, every stage candidates need to follow is explained clearly. Key Highlights of the Video: 1. Verification of slips and original documents 2. Biometric data registration 3. Height and chest measurements 4. 1600 meters run process 5. 100-meter sprint (spec...
Ap constable events # Total process # Long jump # Running # Certificate Verification # Eluru
Просмотров 50 тыс.21 день назад
"Learn everything about the AP Constable recruitment process! From long jump and running to certificate verification, this video provides complete details about the physical tests and selection process. A must-watch guide for those preparing for a police job in Andhra Pradesh." #APPoliceRecruitment #APConstableEvents #PhysicalTestsAPPolice #LongJumpTips #RunningForSelection #CertificateVerifica...
Eluru Police All Sports and games # Eluru District Police Sports Meet
Просмотров 790Месяц назад
Eluru Police All Sports and games # Eluru District Police Sports Meet
"కాకినాడలో డైనోసార్ అడ్వెంచర్ - మీకు తెలుసా?"#kakinaDadinosaurPark
Просмотров 2773 месяца назад
"కాకినాడలో డైనోసార్ అడ్వెంచర్ - మీకు తెలుసా?"#kakinaDadinosaurPark
"మా పెళ్లిలో గుర్రపు బండి ఊరేగింపు | Royal Wedding Procession" చూసి ఎలా ఉందో చెప్పండి 🥰😍🥳
Просмотров 1,4 тыс.3 месяца назад
"మా పెళ్లిలో గుర్రపు బండి ఊరేగింపు | Royal Wedding Procession" చూసి ఎలా ఉందో చెప్పండి 🥰😍🥳
ఇంటి దొంగల ముఠా గుట్టు రట్టు # Eluru District Police #
Просмотров 6634 месяца назад
ఇంటి దొంగల ముఠా గుట్టు రట్టు # Eluru District Police #
వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సరికొత్త రోబో డ్రోన్ డెమో ఏలూరులో SDRF నిర్వహించారు
Просмотров 7064 месяца назад
వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సరికొత్త రోబో డ్రోన్ డెమో ఏలూరులో SDRF నిర్వహించారు
జలదిగ్బంధంలో నూజివీడు # పెద్ద చెరువు దిగి ఊరు మీద పడినది #
Просмотров 88 тыс.4 месяца назад
జలదిగ్బంధంలో నూజివీడు # పెద్ద చెరువు దిగి ఊరు మీద పడినది #
కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 🥳😍🥰
Просмотров 3814 месяца назад
కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 🥳😍🥰
వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేసే దొంగల ముఠా అరెస్ట్ 💥
Просмотров 1544 месяца назад
వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేసే దొంగల ముఠా అరెస్ట్ 💥
78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏలూరు # Eluru #
Просмотров 1645 месяцев назад
78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏలూరు # Eluru #
ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Просмотров 2,7 тыс.5 месяцев назад
ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
నకిలీ కరెన్సీ ముఠా ఆటలు కట్టించిన ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం 💥🔥⭐
Просмотров 6 тыс.5 месяцев назад
నకిలీ కరెన్సీ ముఠా ఆటలు కట్టించిన ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం 💥🔥⭐
పోలీస్ డాగ్ దొంగను ఎంత ఈజీగా పట్టేసిందో చూడండి. .🐕🦮🐕🦺
Просмотров 1315 месяцев назад
పోలీస్ డాగ్ దొంగను ఎంత ఈజీగా పట్టేసిందో చూడండి. .🐕🦮🐕🦺
ఏలూరు జిల్లా కొత్త ఎస్పీగా యంగ్ అండ్ డైనమిక్ శ్రీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ గారు బాధ్యతలు
Просмотров 7076 месяцев назад
ఏలూరు జిల్లా కొత్త ఎస్పీగా యంగ్ అండ్ డైనమిక్ శ్రీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ గారు బాధ్యతలు
ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద అల్లరి మూకలను చెదరగొట్టే మాబు డ్రిల్లు # Eluru District police #
Просмотров 63 тыс.7 месяцев назад
ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద అల్లరి మూకలను చెదరగొట్టే మాబు డ్రిల్లు # Eluru District police #
ముంజులూరు వాటర్ ఫాల్స్ # Best adventure trip # Nagendra chinnoda #
Просмотров 3359 месяцев назад
ముంజులూరు వాటర్ ఫాల్స్ # Best adventure trip # Nagendra chinnoda #
పోలీస్ డాగ్ డాన్ గత 12 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్లో సేవలు అందించి అనారోగ్యం కారణంగా మరణించినది 🥹🙏
Просмотров 80810 месяцев назад
పోలీస్ డాగ్ డాన్ గత 12 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్లో సేవలు అందించి అనారోగ్యం కారణంగా మరణించినది 🥹🙏
మీరు ఎప్పుడు చూడని పోలీస్ డాగ్స్ విన్యాసాలు # police dogs# # Nagendra chinnoda #
Просмотров 51610 месяцев назад
మీరు ఎప్పుడు చూడని పోలీస్ డాగ్స్ విన్యాసాలు # police dogs# # Nagendra chinnoda #
మా ఇంటి గరగ ఊరేగింపు ఎంత బాగా జరిగిందో# మ అత్తగారి ఊరు# రఘుదెవపురం# Nagendra chinnoda #
Просмотров 1,1 тыс.10 месяцев назад
మా ఇంటి గరగ ఊరేగింపు ఎంత బాగా జరిగిందో# మ అత్తగారి ఊరు# రఘుదెవపురం# Nagendra chinnoda #
My 1st wedding anniversary celebrations and party # #Anniversary party # Nagendra chinnoda #
Просмотров 2,7 тыс.11 месяцев назад
My 1st wedding anniversary celebrations and party # #Anniversary party # Nagendra chinnoda #
గోదావరిలో నేను ఎక్కిన బోట్ కి చిల్లు పడింది 😱 , గుర్తుండిపోయే రోజు # Godavari river # Seethanagaram
Просмотров 64711 месяцев назад
గోదావరిలో నేను ఎక్కిన బోట్ కి చిల్లు పడింది 😱 , గుర్తుండిపోయే రోజు # Godavari river # Seethanagaram
02.03 న ఏలూరు కి అవసరం ఉంటే తప్ప రాకండి..! #Eluru# Nagendra chinnoda #
Просмотров 31711 месяцев назад
02.03 న ఏలూరు కి అవసరం ఉంటే తప్ప రాకండి..! #Eluru# Nagendra chinnoda #
Republic day parade # Eluru district police # Marchfast # Nagendra chinnoda #
Просмотров 22911 месяцев назад
Republic day parade # Eluru district police # Marchfast # Nagendra chinnoda #
Republic day celebrations # Eluru # Childers dance
Просмотров 13411 месяцев назад
Republic day celebrations # Eluru # Childers dance
Republic day celebrations # Gopannapalem Students #Best performance # Nagendra chinnoda #
Просмотров 81211 месяцев назад
Republic day celebrations # Gopannapalem Students #Best performance # Nagendra chinnoda #
Tribal dance performance # Republic day celebrations # Best dance video # Nagendra chinnoda #
Просмотров 39911 месяцев назад
Tribal dance performance # Republic day celebrations # Best dance video # Nagendra chinnoda #
Republic day celebrations # Eluru # Nagendra chinnoda # Best videos #
Просмотров 43111 месяцев назад
Republic day celebrations # Eluru # Nagendra chinnoda # Best videos #
Police kabaddi match at Eluru police parade ground # Police team # Nagendra chinnoda #
Просмотров 39011 месяцев назад
Police kabaddi match at Eluru police parade ground # Police team # Nagendra chinnoda #
Adrustavathudu bro nuvvu🎉
Maa babunu kuda devudu deevinchalu
Congratulations annaya😊
మీది ఏ ఊరు BROTHER.
BROTHER MEERU CHALA LUCKY PERSON . ఎందుకంటే గోదావరి జిల్లా కి అల్లుడు అవ్వాలంటే చాలా అద్రుష్టం ఉండాలి,అది మీకు పుష్కలంగా ఉంది. గోదారోల్ల మర్యాదలో తిరుగు లేదు, వారికి ఎవ్వరూ సాటి లేరు. బాగా ఎంజాయ్ చేయండి.
Avunu brother... Thank you 😊
Godavri alludu ante amtram undali ekda tagdele
Ur lucky bro..😊
Thank you 👍😊
Super
Godhavari vallaa Maryadhalu mamoluga undavu...
Avunu andi
Your lucky person bro❤❤
Thank you 👍😊
Anna... Nenu ST category naa Height 167... Qualify అవ్వడానికి chance ఉందా... Reply ఇవ్వాండన్నా... Chala టెక్షన్ గా ఉంది
Lucky
Evandoi godavari alludu gaaru.. Ma mardhyalu, abhimanalaki meeku eppatiki lotu undadhandoy
❤
Hiii bhavooi bhagunavaa neenu Aruna noii bhavoooii ❤
Yevaru ardamkaleduu
Nice
Anna naku leg injury ayyindhi nanni select cheyyara please reply anna 🙏🙏
jan 9th eluru evnts video upload chey bro...
Anna me attagaridhi a vuru
Seethanagaram
Hi Nagendra Bro... How are you..
Fine brother...miru ?
@nagendrachinnoda6273 Fine Brother
Hi sir godarolla alludu avvali ante petti puttukovali sir
nice celebrations
Super🎉🎉🎉
🤩👌
❤❤
Anna nenudelivary ayi 1 week ayindhi na events roju akadiki velli na problem chepi valaku letter echi vachanu vallu mail petti pina vundr sir vallaku inform chesthamu evishayam ayindhi meku mail lo vasthadhi ani cheparu maku inthavaraku e mail raledhu naku post pone chesthara cheyara nenu mains ki prepare kavala vadha chepandi anna madhi kadapa na events date 3/1/2025
Miru kuda APSLPB ki mail cheyyandi
Nice
Thank you
Happy Pongal andi🎉🎉🎉
గోదరోల్లు అంటారు బాబు🎉🎉😊
Love this tradition
Thank you 😊🙏
Happy Bhogi
Hai anna
Happy bhogi
Thank you and wish you the same
@nagendrachinnoda6273 miku pelli ayyinda
Anna, athagarintiki vellaleda..
@@vrindha123 haa
Original certificates evevi theeskellali bro
Super sir nice video good information
సార్ మా అమ్మాయి ఇంటర్ చదివింది సార్ గ్రూపు బైపిసి కానిస్టేబుల్ చేయొచ్చా
అప్లై చేయాలంటే ఎలా చేయాలి సార్ మాకైతే తెలియదు సార్ హెల్ప్ మీ సార్
Cheyyochu.. qualification inter anthe ye group ayina ok
@@nagendrachinnoda6273 థాంక్యూ సార్
@nagendrachinnoda6273 సార్ థాంక్యూ సార్ ఎలా అప్లై చేయాలి సార్ ఎక్కడ కోచింగ్ తీసుకోవాల సార్ ప్లీజ్ సార్ కొంచెం చెప్పండి
Next notification ichinapudu apply cheyyandi.. coaching ante midhi ekkada, kakinada syam lo bavuntundii
Five star hotels lo ei sompu okate freega vastundi sir😅😅😅
Ha 😆😂
Super ga chepparu sir thank you so much sir
Police lu daya leni vallu antaru kani ...vallu chala baga matladutaru ...vallaku family vuntundi.....emito aa kaki dress lo em power vundo kani andaru bhayapadalsinde ....anduke nenu ei job enchukuntunna....nannu helana chesinavallu nannu chusi bhayapadali....ide na ashayam
All the best andi
@@nagendrachinnoda6273thank you sir..Naku 18 na kakinada lo.... sir
మా SP sir ఉన్నది ఇక్కడ మనకోసమే.. ఆయన power ఒక fire అంతే🙏.
Devullu police lu.....🙏🙏🙏
Good sir me lanto vallu untey andharu happy nidra potharu sir
Salute
Hello sir ninna constable event ki vachanu sir kani stage 2 application lo mistake undhi dani correction kosam mail cheyamannaru mail chesanu kani reply mail raledu jan 9 na rammannaru.elopu reply mail rakapothe malli ground ki velli cheppala leda direct ga jan 9 na velthe saripoyindha
Chudandi..okavela mail rakapote vachi kalavadame manchidii
@@Bhargavi-l6i if you have any questions, Nagendra chinnoda insta I'd..Ask me
@@nagendrachinnoda6273 ok sir
Bro naaku e month 2nd date naa events aithe bed rest thisukovadam valla vellaledu malli naa lanti vallaki emain chance untundhaa
Last day or before last day randi
Eluru events last date epudu
Happy birthday brother
Thambi😊😊🎉🎉
Haa
Very Exellent Bro👏👏👏
Anna boys ki wait check chestunara